Organic Vegetable Farming || Venkateshwarlu || Contact - 7702710588

Поделиться
HTML-код
  • Опубликовано: 31 авг 2018
  • #Rythunestham #OrganicFarming #Naturalfarming
    ☛ Subscribe for latest Videos - • Subscribe to రైతునేస్త...
    ☛ For latest updates on Agriculture -
    ☛ Follow us on - / rytunestham
    ☛ Follow us on - / rythunestham1
    **********************************************************
    పట్టుదలతో కృషిచేస్తే సాధించలేనిది ఏదీలేదు. నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు ఆచరణలో పెడితే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చు. ఈ సిద్ధాంతాన్నే విశ్వసించిన సూర్యాపేట జిల్లా మునగాల మండలం నర్సింహులగూడెం గ్రామానికి చెందిన బండారు వెంకటేశ్వర్లు 11 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. నాలుగేళ్లుగా కూరగాయలు, పళ్లు, వరి సాగుచేస్తున్నారు. ముఖ్యంగా నిలువు పందిరి పద్ధతిలో తీగజాతి కూరగాయలు పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వంకాయ, టమాట, బెండతోపాటు ఆకుకూరలను సైతం సాగుచేస్తున్నారు. రెండురకాల పుచ్చకాయలను పండిస్తున్న వెంకటేశ్వర్లు... బొప్పాయి, బంతి, దొండ నారును కూడా సాగుచేస్తున్నారు. ఎరపంటగా బంతి, సరిహద్దు పంటగా కందిని వేశారు. కీటకాల నివారణకు గమ్‌ స్టికర్స్‌, లైట్‌ ట్రాప్స్‌ను వినియోగిస్తున్నారు. రెండున్నర ఎకరాల్లో బీపీటీ-సాంబ, ఆర్‌ఎన్‌ఆర్‌ రకం వరిని సాగుచేస్తున్నారు. మంచి పోషక విలువలుండే స్వీట్‌ కార్న్‌ కూడా పండిస్తున్నారు.సాగునీటి అవసరాలకోసం పొలంలో ఫామ్‌ పాండ్‌ నిర్మించుకున్న వెంకటేశ్వర్లు.... అన్ని పంటలకు ఈ నీటినే డ్రిప్‌ ద్వారా వినియోగిస్తున్నారు. సేంద్రియ వ్యవసాయంలో కీలకమైన జీవామృతం, ఇంగువ ద్రావణం, వేస్ట్‌ డీ కంపోజర్‌, వేప కషాయాన్ని సొంతంగా తయారు చేసుకుంటున్నారు. సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలను సూర్యాపేటలోని రైతుబజార్‌లో వెంకటేశ్వర్లు విక్రయిస్తున్నారు. వ్యవసాయ అధికారులు సైతం ఆయనకు పూర్తి సహకారం అందిస్తున్నారు. భవిష్యత్తులో మరింత మంది రైతులు సేంద్రియ వ్యవసాయం చేసేందుకు తనవంతు కృషిచేస్తానని వేంకటేశ్వర్లు చెబుతున్నారు.
    **************************************************************************
    Farmer Venkateshwarlu is a native of narsimhulagudem village, munagala mandal, suryapet district. For the last 4 years he is into organic farming. In his 11 acres of agriculture land he cultivates vegetables, fruits, paddy crops. To control pests and insects he uses biofertilizers and biopesticides. To overcome the shortage of water he constructed farm pond and supplies water through drip. He sells his vegetables at suryapet rythubazar.

Комментарии • 263

  • @manikantakunigiri6951
    @manikantakunigiri6951 3 года назад +21

    ఇలాంటి videos చూస్తుంటే ఏకడో తెలియని ఒక satisfaction ఉంటుంది

  • @Mylife-lo3kb
    @Mylife-lo3kb 4 года назад +79

    Sir మీరు సూపర్
    మీలాగా ఇష్టం గా పనిచేస్తే రాష్టం లో కాదు దేశంలోనే రైతే రాజు 100%

    • @anjankumarchukka9914
      @anjankumarchukka9914 3 года назад +1

      రైతుల యొక్క మోటార్ రక్షణ & భద్రత మరియు విద్యుత్ ప్రమాదాల నుంచి కాపాడే పరికరం.
      9985692004

    • @anjankumarchukka9914
      @anjankumarchukka9914 3 года назад +1

      రైతుల యొక్క మోటార్ రక్షణ & భద్రత మరియు విద్యుత్ ప్రమాదాల నుంచి కాపాడే పరికరం.
      9985692004

    • @GS-iv8zo
      @GS-iv8zo 3 года назад

      @@anjankumarchukka9914 cost entha bro

    • @anjankumarchukka9914
      @anjankumarchukka9914 3 года назад +2

      @@GS-iv8zo 6000 /- for Life Time

    • @GS-iv8zo
      @GS-iv8zo 3 года назад

      @@anjankumarchukka9914 item name enti bro

  • @entisangathulu
    @entisangathulu 3 года назад +4

    చాలా గొప్ప వ్యక్తి గొప్ప ఆలోచన. మీరు తప్పక రైతులకి నిజమైన నేస్తం. మీ ఆశయం నెరవేరుతుంది

  • @Mylife-lo3kb
    @Mylife-lo3kb 4 года назад +13

    మీరు ఆదర్శ రైతు మిమ్మల్ని అభినందిస్తున్నాము

  • @NarasimhaNaari
    @NarasimhaNaari 5 лет назад +42

    రైతునేస్తం ఛానెల్ వారు చాలా మంచి వీడియో చేశారు. మాది కర్నూలు జిల్లా నేనుకూడా వ్యవసాయం చేయాలి అనుకుంటున్నాను. అలాంటి వ్యక్తి తో మంచి విషయాలు తెలుసుకోవచ్చు. మేలుకువలు నేర్చుకోవచ్చు.

    • @jagadeesheruku2366
      @jagadeesheruku2366 4 года назад

      Hi I'm Jagadeesh contact me for organic fertilisers and pesticides
      Contact :8698481597

    • @anjankumarchukka9914
      @anjankumarchukka9914 3 года назад

      రైతుల యొక్క మోటార్ రక్షణ & భద్రత మరియు విద్యుత్ ప్రమాదాల నుంచి కాపాడే పరికరం.
      9985692004

  • @chaparalaravi
    @chaparalaravi 3 года назад +1

    గుడ్డెద్దు చేలోపడినట్లు కాకుండా, మీరొక పద్ధతిలో చేస్తున్నారు. అదీ రకరకాల కూరగాయలతో.....చాలా సంతోషం దేవుడా,,,,నిజానికి మీలాంటి వారే దేవుళ్ళు అంటే...జైహింద్.

    • @user-ht8ks9zd5q
      @user-ht8ks9zd5q 3 года назад

      బాగాచెప్పినారు

  • @micreddy
    @micreddy 4 года назад +10

    No Farmers , No FOOD , keep up the Good Work, You are Inspiring People from USA too

  • @balabalaji1
    @balabalaji1 5 лет назад +39

    farmers language and vocabulary is awesome and remarkable, appreciated

    • @anjankumarchukka9914
      @anjankumarchukka9914 3 года назад

      రైతుల యొక్క మోటార్ రక్షణ & భద్రత మరియు విద్యుత్ ప్రమాదాల నుంచి కాపాడే పరికరం.
      9985692004

    • @deeongole7271
      @deeongole7271 2 года назад

      Super

    • @deeongole7271
      @deeongole7271 2 года назад

      Mee tho kalusthamu

  • @b.k.chinni3128
    @b.k.chinni3128 4 года назад +2

    మీలాంటి వారు దేశానికి ఆదర్శం సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @anjankumarchukka9914
      @anjankumarchukka9914 3 года назад

      రైతుల యొక్క మోటార్ రక్షణ & భద్రత మరియు విద్యుత్ ప్రమాదాల నుంచి కాపాడే పరికరం.
      9985692004

  • @SY27196
    @SY27196 4 года назад +20

    వెరే రైతులు లాగ కాకుండా సుభాష్ పాలేకర్ పేరు చెప్పారు
    మీకు ధన్య వాదాలు
    మీ కూరలు ఎవరికీ అమ్ముతారు ?

  • @gayatrivlogs6684
    @gayatrivlogs6684 4 года назад +4

    Wow..meeru chala great Andi..entha opika meeku...Adarsha rythu meeru👏👏👏makkuda Ila organic vegs dorikithe bagundi...

  • @1125ram
    @1125ram 4 года назад +3

    maa nanna kuda vyavasayam chesevaaru nenu chinnappati nunchi.. kaani vaallu pesticides ekkuva vaadevaaru... ekkuva labhaalu vasthayi ani... kaani chivaraku appula paalu ayyi vunna polam antha ammesaru 😥.. kaani mimmalni chusthunte chaala happy ga and garvam ga vundi Venkateswarlu gaaru.

  • @rameshmanne1806
    @rameshmanne1806 5 лет назад +17

    మీరు ఆదర్శ రైతు మిమ్మల్ని అభినందిస్తున్నాము.

  • @jadavakumar9342
    @jadavakumar9342 4 года назад +3

    చాలా బాగుంది సార్ మీ వ్యవసాయ పద్దతులు ధన్యవాదాలు

  • @amaranenivenu1651
    @amaranenivenu1651 4 года назад +2

    వెంకటేశ్వర్లు గారు మీ సహాకారం చాలా మందికి అవసరం. మీరు బాగుండాలి. అందరు బాగుంటాలి. అందులో మేముండాలి.

    • @anjankumarchukka9914
      @anjankumarchukka9914 3 года назад

      రైతుల యొక్క మోటార్ రక్షణ & భద్రత మరియు విద్యుత్ ప్రమాదాల నుంచి కాపాడే పరికరం.
      9985692004

  • @saibaba6068
    @saibaba6068 4 года назад +1

    Meeru chaalaa manchi panulu chesthuu vunnaaru. Meeku andari tharaphunaa maa subha abhinandanalu. God bless you.

  • @pleasentvibes851
    @pleasentvibes851 3 года назад

    మీకు లాగానే నాక్కూడా ఇలాంటి వ్యవసాయం చేసి మార్కెట్ లోకి తీసుకురావాలి అన్నదే నా ఆశయం. నిజంగా మీరు చాలా అవసరం మాలాంటి వాళ్లకి స్ఫూర్తి.

  • @rameshm.appaiah5903
    @rameshm.appaiah5903 5 лет назад +10

    We Appreciate your efforts and the Scope of Organic Farming is well utilised. Fine Shri Venkateshwarlu. Thank You. Namaskaramu.

  • @dailyentertainment3245
    @dailyentertainment3245 2 года назад

    Elanti videos chusinappudi chala happy ga untundhi

  • @krishnagoud1082
    @krishnagoud1082 4 года назад +1

    Chala" great thoughts vunnay" vyavasayamlo... Chalamandi" raitulaki" vyavasaya" vidanalu" telika nastapothuntaru

  • @gopisakshi1786
    @gopisakshi1786 4 года назад +3

    SUPER VENKATEWSARLU GARU.....CONGRATS

  • @jbrvasha5315
    @jbrvasha5315 4 года назад +3

    మీ కష్టానికి ప్రతిఫలం రావాలని కోరుకుంటున్నం

  • @BeantSingh-ey9bu
    @BeantSingh-ey9bu 3 года назад +1

    Very nice thanks from punjab

  • @sirishas3091
    @sirishas3091 4 года назад +3

    Ur r very great ur inspiration to the upcoming farmers great

  • @kalledamurali1672
    @kalledamurali1672 Год назад

    Sir మీరు. చాలా. విషయాలు. వివరంగ. చెప్పారు

  • @saibaba6068
    @saibaba6068 4 года назад

    Raithannalu ante maaku chaalaa respect, chaalaa ishtam. Meeku maa subha abhinandanalu.

  • @dhanum_makana
    @dhanum_makana 3 года назад +2

    Hats off sir, you inspired me a lot.

  • @PAWANKUMAR-eg9io
    @PAWANKUMAR-eg9io 3 года назад

    chala manchi visayam cheparu

  • @abiramanuranu5839
    @abiramanuranu5839 2 года назад

    Chala baga clear ga చేపరు sir .

  • @giduguleela6940
    @giduguleela6940 4 года назад +2

    Use full explanation sir thanku

  • @vijaykumar-mv2ul
    @vijaykumar-mv2ul 5 лет назад +2

    Really you are great sir
    Namaste

  • @kishorey1784
    @kishorey1784 3 года назад +2

    venkateswarlu garu. congratulations

  • @ashajyothi2439
    @ashajyothi2439 4 года назад

    Super video organic farming is very important for healthy country

  • @konthamsatish5
    @konthamsatish5 4 года назад

    This is very very best method and awesome job 👍👍👍

  • @naga105
    @naga105 4 года назад

    Super sar miru kastapadi pandistunaru super

  • @raju.edupulapatimba3193
    @raju.edupulapatimba3193 2 года назад

    Good Morning 🌹🌹🌻🌻🌷🌷🌄🌄🌅🌅👍👍💐💐 Have A Nice Grace Grate Day...Venkateswarlu Garu...

  • @shekarthyd
    @shekarthyd 4 года назад

    మంచి ఆరోగ్యం కోసం ప్రజలకు చేస్తున్నా మేలు బాగుంది.

  • @GurumurthyDalli
    @GurumurthyDalli 4 года назад +1

    చాలా చాలా బాగుంది బాబాయ్

  • @leelagaddipati3933
    @leelagaddipati3933 4 года назад

    Satha Koti vandanalu meeku

  • @cherukurisuresh9806
    @cherukurisuresh9806 5 лет назад +3

    Good explanation mavaiah

  • @rajuar490
    @rajuar490 5 лет назад +1

    Anni methods lo ki ee method manchidhi bro organics lo ekkuva water avakasalu and thakkuva water avakasalu vunnachota palekar or west dicomposior

  • @Sankararao936
    @Sankararao936 5 лет назад

    Super anna ....mind blowing

  • @madammamatha8664
    @madammamatha8664 2 года назад

    great sir meeru

  • @MaheshKumar-ic4uw
    @MaheshKumar-ic4uw 2 года назад +1

    సూపర్ పెద్దాయన 🙏🙏👌👌💐💐👍👍

  • @maheshpaka8903
    @maheshpaka8903 4 года назад +2

    Super explanation uncle

  • @srujanreddykyatham7716
    @srujanreddykyatham7716 5 лет назад +5

    Legendary Farmer 🙏🙏

  • @pachipalaanandvardhan2950
    @pachipalaanandvardhan2950 3 года назад +3

    A big salute to u sir🙏

  • @aplinescurrent1834
    @aplinescurrent1834 2 года назад

    Good work, salute. Jai kisan

  • @kumar0673
    @kumar0673 5 лет назад +3

    Sir you are the real hero.

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 3 года назад

    WOW YOU R GREAT SIR🙏🙏🙏👌

  • @jyothipinninti3785
    @jyothipinninti3785 2 года назад

    Annam pettay rythanna kevalam digubadi matramay kakunda manam pandinchina panta entha varaku arogyam vuntundi

  • @nagaraju5433
    @nagaraju5433 4 года назад

    Super work with happiness

  • @joy88122
    @joy88122 5 лет назад +1

    Very nice....Rice kuda Desi vittanam pandiste baguntundi....Sweet corn kuda hybrid panta

    • @anjankumarchukka9914
      @anjankumarchukka9914 3 года назад

      రైతుల యొక్క మోటార్ రక్షణ & భద్రత మరియు విద్యుత్ ప్రమాదాల నుంచి కాపాడే పరికరం.
      9985692004

  • @khajamohinuddin3227
    @khajamohinuddin3227 3 года назад +1

    He is well educated person

  • @srinivasg834
    @srinivasg834 4 года назад +2

    good explonation , your versatile farmer

    • @anjankumarchukka9914
      @anjankumarchukka9914 3 года назад

      రైతుల యొక్క మోటార్ రక్షణ & భద్రత మరియు విద్యుత్ ప్రమాదాల నుంచి కాపాడే పరికరం.
      9985692004

  • @kvlsiva1
    @kvlsiva1 5 лет назад +2

    Good former good work

  • @madhukorivi8996
    @madhukorivi8996 5 лет назад +4

    Miru Great Sir🙏🙏🌾😍

  • @ranadheerverma
    @ranadheerverma 3 года назад

    Bagundhi super
    Na dream

  • @badriayyavarla9266
    @badriayyavarla9266 5 лет назад

    God bless you sir chala manchiga andharki ardhamaiela chepparu

  • @rajubanuka2135
    @rajubanuka2135 5 лет назад +2

    palekar vidhanam tho andaru vyavasayam chesthe rogalu leni bharath thayaravuthundhi...

  • @viswanathponne
    @viswanathponne 3 года назад

    Your are the hero for your hometown

  • @sirifashions7088
    @sirifashions7088 3 года назад +1

    Ilanti background music ❤and gaming videos I love ❤

  • @n.jagadeeshnaidu4166
    @n.jagadeeshnaidu4166 4 года назад

    Really great sir

  • @tapendarkondapuram7505
    @tapendarkondapuram7505 3 года назад

    Really superb sir 👏

  • @tejumokri5214
    @tejumokri5214 4 года назад +1

    Great effort, keep it up

  • @rameshbabu6747
    @rameshbabu6747 4 года назад +1

    Super peddayana

  • @raju.edupulapatimba3193
    @raju.edupulapatimba3193 2 года назад +2

    Meeru 15 Minutes Time Lo Oka Mata Cepparu...Two Bores Unnay Annaru... Water 💦 1 Inch & Agi Agi Vastay Annaru....
    Ground Water 💦 [ Bu Garba Jalalu ] Increase Kosam... 2014 Sakshi Paper Sagubadi [ Tuesday ] Lo Chadivanu...
    Bore Ki Chuttu Padi Adugula Lotu , Padi Adugula Vedalpu Goyyi Teesi...Aduguna Nunchi 3 Feets Picchi Rayi [ Pedda Size Raallu ] Next 3 Feets Kankara Rallu... Next 3 Feets Chips Pariste With In One Year Lone Ground Water 💦 Increase Avutayata Sir....
    Meeku Telisi Unte Happy Sir Venkateswarlu Garu....Thank You...

  • @dheekshithchadaram5199
    @dheekshithchadaram5199 4 года назад +1

    Young farmers must watch this video.

    • @anjankumarchukka9914
      @anjankumarchukka9914 3 года назад

      రైతుల యొక్క మోటార్ రక్షణ & భద్రత మరియు విద్యుత్ ప్రమాదాల నుంచి కాపాడే పరికరం.
      9985692004

  • @kollishettysridharsridhar6449
    @kollishettysridharsridhar6449 4 года назад

    Naku konugolu ceyali aniundi maku amuthara retlu elaunae dayaceci cepandi

  • @sandynayak8781
    @sandynayak8781 5 лет назад +3

    I love agriculture, grandfather great mastu opeka undhi,

  • @jagannadharaoloka7417
    @jagannadharaoloka7417 4 года назад

    బాగుంది సోదర

  • @MrSivaji3999
    @MrSivaji3999 4 года назад

    Thank You Sir

  • @saikrupa8651
    @saikrupa8651 4 года назад +1

    Good uncle congrats

  • @Sudha512
    @Sudha512 5 лет назад +2

    Excellent

  • @amarparre8399
    @amarparre8399 4 года назад +1

    Salute to you🇮🇳

  • @sastryaddanki1440
    @sastryaddanki1440 4 года назад +1

    Great job sir

  • @KESAVALyrics
    @KESAVALyrics 5 лет назад

    very great....

  • @SrinuSrinu-gl2kw
    @SrinuSrinu-gl2kw 4 года назад

    Very interesting farming

  • @doorisrinu7810
    @doorisrinu7810 4 года назад +1

    Brilliant sir

  • @madhupendli6207
    @madhupendli6207 5 лет назад

    Excellent sir

  • @sur748
    @sur748 2 года назад

    Super thatha

  • @yashwanthnaik6351
    @yashwanthnaik6351 4 года назад

    Great work sir

  • @peddapapagarirajesh9660
    @peddapapagarirajesh9660 4 года назад

    Jersey avu pedalatho jivamrutham thayaru cheyalema

  • @eshwarnarmada6243
    @eshwarnarmada6243 5 лет назад +3

    Hatsoff

  • @arunk9192
    @arunk9192 4 года назад +1

    where is available sweet corn seeds ... plse tell me sir...

  • @kethakalpana8293
    @kethakalpana8293 5 лет назад +2

    you are great grandfather

  • @thokalaramaswamy5219
    @thokalaramaswamy5219 4 года назад

    He is great..

  • @gurrapuvenkatesh3397
    @gurrapuvenkatesh3397 5 лет назад

    Super... Sir

  • @shyamalalakshmi1044
    @shyamalalakshmi1044 3 года назад

    Super really

  • @rajuerra6184
    @rajuerra6184 2 года назад

    Excellent 👌 👌👌 sir

  • @raghavareddy6725
    @raghavareddy6725 2 года назад

    Good sir well-done

  • @kisskishore2408
    @kisskishore2408 5 лет назад +2

    Super sir

  • @mahendermoola2278
    @mahendermoola2278 4 года назад

    My indian natural rithu.long live.

  • @RamamurthyBS
    @RamamurthyBS 3 года назад

    Very nice

  • @shranyful
    @shranyful 4 года назад

    Raithu Nestam a very useful channel every body interested to see the videos provided only organic farming promotes. Hats of to you Venkateshwarlu garu and channel organizers.

    • @shakeeljawed3660
      @shakeeljawed3660 3 года назад

      Please give his number if you have 00447966777127 uk

  • @raju.edupulapatimba3193
    @raju.edupulapatimba3193 2 года назад

    Nice 👍 Grate 🌹🌹🌻🌻🌷🌷🌄🌄🌅🌅👍👍💐💐I Wish You Heartfully Congratulations 🎊🎁🎉🎈🎉🎈 For The Making Of Organic Farming....

  • @nareshyadavally9100
    @nareshyadavally9100 5 лет назад +1

    Such a nice video

  • @bganeshkumar2556
    @bganeshkumar2556 2 года назад

    Super nice👍

  • @nagarjunanag7383
    @nagarjunanag7383 4 года назад

    Great job

  • @saikrupa8651
    @saikrupa8651 4 года назад

    Mil anti raitulki Sanmanam cheyalandi