Farming Methods to earn income throughout year | Natural Farmer ML Ganesh - 7702918692 | RNF
HTML-код
- Опубликовано: 19 окт 2024
- #Rythunestham #NaturalFarming #OrganicFarming
రైతు సాగు సంక్షోభం నుంచి బయటపడి మంచి ఆదాయాలని అందుకోవాలంటే.. వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు రావాలి. ఏడాది పొడుగునా దిగుబడులతో కష్టానికి తగిన ప్రతిఫలం ఇచ్చే పంటలు, సాగు విధానాలను అవలంబించాలి. ఈ దిశలో మొదట తాను విజయ సాధించి.. తర్వాత తోటి రైతులకు దారి చూపాలన్న ధృడసంకల్పంతో ముందుకు సాగుతున్నారు... విజయవాడ రూరల్ మండలం నున్నకు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు మెట్టు లక్ష్మీ గణేశ్. ఉన్నత చదువులు అభ్యసించినా.. సాగుపై మక్కువతో కర్షకుడిగా మారిన ఆయన.. 6 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి, వేరుశనగలు సాగు చేస్తున్నారు. ఏడాది నుంచి దేశీ విత్తనాలతో వివిధ రకాల ఆకు కూరలు, కూరగాయలు పండిస్తున్నారు. 10 ఎకరాల కౌలు భూమిని భాగాలుగా విభజించి ఏడాది మొత్తం పంట దిగుబడులు అందే విధంగా పక్కా ప్రణాళికతో సేద్యం చేస్తున్నారు.
Natural Farmer Mettu Lakshmi Ganesh Cultivating Vegetables in 10 acres in Innovative Methods. He divided the farm into different parts and growing different types of vegetables to get income through out the year. also experimenting innovative methods to develop sustainable agriculture.
వీడియోలో ప్రశ్నలు వినపడకుండా అడిగేవారిని చూపించకుండా సమాధానాలన్నిటినీ ధారావాహికగా కూర్చి ఒక దృశ్యవాహికగా విషయాన్ని వివరించడానికి చేసిన ఫ్రయోగం అద్భుతంగా ఉంది. రైతు విషయాన్ని తడుముకోకుండా చెప్పింది చెప్పకుండా ఎంతోచక్కగావివరించారు.
చాలా ఉపయోగకరమైన video తీశారు. ధన్యవాదాలు.
Tq sir chalaa bagaa vevarincharu kottavallake manchi margadharsakham .
we should congratulate, appreciate and bless him for his selflessness, analytical and developmental attitude.
@Jeffrey Derrick in which way this reply is related to my comment? nonsense
Mee farming padhati chala bagundi maku paricham chesinanduku thank you sir
Challa manchi video sir thank you very much
Best vedio on vegetable cultivation.... shouldn't have left so early....it's a loss to people how want to learn vegetable cultivation....
Excellent andi...great planning
Soralu kooda stacking vidanamtho chesi vunte digubadi bagunnu
The background music is excellent.
Good information 👍
Good job
Ee video vyavasayaniki artham teluputhundhi
దేశీ విత్తనాలు వైజాగ్ లో ఏ ఏరియా లో ఉంటాయి
Super sir chala bagundhi sir, nenu kotha ga farming cheyalani vudhi meru help cheystha ra sir please.
Ganesh annaya...👏👏👏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
I'm a big fan of you ganesh garu. Me phone number switch off vasthundhi
Waste decomposer was the best in prakruthi vyavasayam
Ichhina number eppudu switch off
Entha kalam meeru vundatam chestharu pettubadi entha pettaaru emi labam vasthundhi samanya rythu meela chesay veelu undha kevalam u tube videos kosam chesthunnara
వాటర్ సప్లయ్ ఎలా sir
Ana supar
Seeds where you take
Sir kothaga farming chese valaki help chesthara
రైతే రాజు 🙏
Excellent bro
✊✊✊✊Jai Raithanna
అన్న అవి నగస్వరం కాయలు కదా
Ok
Anna desi seeds yekkada dorukutaayo konchem cheppagalara anna
👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍
How to approach sir
Hi sir..Naku mitho kalisi work cheyalani vundhi..
if every farmer, whether educated or not, does analytically like this farmer, will there be any suicide by the farmer. No. So the government , it it is sincerely interested farmer development, both central and state governments should immediately take steps in this direction. not only digital but also practical. I dont know what the agricultural scientists are doing , simply sitting the offices and not reaching the farmers practically. these agricultural scientists are also like government medical doctors who do not go the rural areas but want to earn money by practising . stupidity from both governments and the government employees in these sectors.
Nenu organic store pettli anukuntunna yela start cheyyali daya chese cheppandi
Ekkada pedam anukuntunnaru
Petara sir store?
మొదట మీకు ఉన్నతచదువులు చదివిన కూడా రైతుగా ఉన్నందుకు అభినందనలు .కానీ మీరు ముందుగా వరి పండించడం ఆపివేయండి . సిరి (చిరు ) ధాన్యాలు పండించండి . మీకు ధన్యవాదాలు
వరి ఆపేయటం ఎందుకు? పూర్వం నుండి తింటున్నాం. కాదర్ వలీ గారు వరి మానేయ్ అంటున్నారు. అది ఎంత వరకు నిజమో తెలియదు. మన తాతలు మాంసం, బియ్యం, పాలు, పెరుగు, చిరు ధాన్యాలు, కల్లు అన్నీ తిని వంద ఏళ్లు బ్రతికారు. మనకి ఏమైంది?
Let me explain this, This is because of environmental impact and ecological damage Sugar, Coffee, Tea, Rice and wheat and meat are causing + positive health impact of millets, Khader Valli is advocating it.
@@JHASH_PETS manaku festicides and fertilizers use cheyadam valla effect ekkuva aiethundi mana healthki
Rest in peace Ganesh gaaru
Did he die...why rip
Rip Ganesh....💐
పూర్తి తెలుగులో మాట్లాడటానికి ఏమయినా సమస్యా
He recently died. May his soul rest in peace.
Wat happened
@@anisvibess heart attack.
Wat happened ?
Chalabagundisir .cellnopls
Mee phone no
We need all varieties bottle gaurd( sora) please share your contact
Good job