తల్లిదండ్రుల పెంపకం లో లోపం కారణంతో ఇ అమ్మాయి వ్యవరం నడుపలే. తల్లిదండ్రులు బిడ్డ మీద ఉన్న నమ్మకం, భవిష్యత్తులో చదువు వల్ల కలిగే ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని చదువు కొరకు బయటకు పంపితే సం.... జ... న.... లాంటి కొందరు అమ్మాయిలు పాకెట్ మని ఒక్కరు సినిమా షికార్ల కొరకు ఒక్కరూ, పొన్ లొ రిచార్జ్ బయట పూడ్ కొరకు ఇంకొకరు ఇలా తయారు అయ్యారు కొందరు. పాపం తల్లిదండ్రులు చాలా అమాయకంగా సంజన లాంటి క్యారెక్టర్ ఉంది అనుకోవడం మానేసి ఇంకా వారే పక్కింటి, ఎదురింటి, అమ్మాయి గురించి మాట్లాడుతూ వుంటారు మా అమ్మాయి వారి లాగా కాదు అని సంజన లాంటి కూతురు ఉన్న తల్లిదండ్రులు సంతొషంగా ఉంటారు పాపం. ఆ పిచ్చి తల్లిదండ్రులకు తెలియదు సంజన క్యారెక్టర్ ఆర్టిస్టు ని కన్నాను అని. కొంతలో కొంత మంది సంజన లాంటి అమ్మాయిలు గురించి మాత్రమే . క్షమించండి సంజన లాంటి క్యారెక్టర్ ఫ్లే చేసే వారి గురించి మాత్రమే ఇ కామెంట్.
మేడం ఒకరు తరువాత ఒకరు మాట్లాడేది బాగుటుంది యాంకర్ కొంచెం ఆగి మేడం సార్ చెప్పనిస్తుంటే బాగుంట్టుంది క్లయింట్స్ చెప్పేది మాకు అర్ధం అవును తరువాత మీరు చెప్పేది అందరికి అర్ధము అవుతుంది
Dr garu correct 💯. Boys don't waste your golden time.give intention to ur parents.belive ur parents boys don't spoil ur life for that girl. Constrate on jobs , studies and family members etc.
Thammudu. .Sandeep..Don't worrey..neeku manchi life vundhi..life gurinchi manchi decision. Thisuko. God bless u. Oka. Ammala cheputhunnaanu. Vinu. Nee concentration. Nee life meeda pettu.manchi job. Future.lo nuvvu develop aavvaali . Me Amma nanna chusina. Matchi traditional ga. Manchi familey vunna papa ni marriage. Chesuko nanna. God bless u bast of luck. .
ఎలాంటి దానిని ప్రేమించారా.....నీ కంటే గొప్పగా ప్రేమించిన వాళ్ళు ఉన్నారు... దీని వల్ల నీ ప్రాణం మీదికి రావడం చాలా అవకాశం ఉంది. తల్లి తండ్రుల ప్రేమించండి.ఇలాంటి దానిని కాదు.మీరు ఇంకా మారకపోతే మీ కర్మ....
im a big fan of u Advocate Ramya garu , chaala baaga cheparu 💙👏🙌🙏
Nenu Karnataka vallu daily 2 or 3 episodes chusta I'm big fan of this program doctor and lawyer mam meeru matlade vidanam Naku istam ❤
షెహబ్బాస్, కళ్యాణచక్రవర్తి గారు.లాయరు గారు చాలా బాగా చెప్పారు
ధన్యవాదములు. పిల్లలకు ఈ సంఘటన ఒక గుణపాఠం కావాలి.
కళ్యాణ చక్రవర్తి గారు చక్కగా చెప్పారు, పేరెంట్స్ కి చెప్పాల్సిందే.
36:08
అందమైన జీవితం 🎉🎉డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు 🙏🙏🙏
❤❤❤❤
తల్లిదండ్రుల పెంపకం లో లోపం కారణంతో ఇ అమ్మాయి వ్యవరం నడుపలే. తల్లిదండ్రులు బిడ్డ మీద ఉన్న నమ్మకం, భవిష్యత్తులో చదువు వల్ల కలిగే ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని చదువు కొరకు బయటకు పంపితే సం.... జ... న.... లాంటి కొందరు అమ్మాయిలు పాకెట్ మని ఒక్కరు సినిమా షికార్ల కొరకు ఒక్కరూ, పొన్ లొ రిచార్జ్ బయట పూడ్ కొరకు ఇంకొకరు ఇలా తయారు అయ్యారు కొందరు.
పాపం తల్లిదండ్రులు చాలా అమాయకంగా సంజన లాంటి క్యారెక్టర్ ఉంది అనుకోవడం మానేసి ఇంకా వారే పక్కింటి, ఎదురింటి, అమ్మాయి గురించి మాట్లాడుతూ వుంటారు మా అమ్మాయి వారి లాగా కాదు అని సంజన లాంటి కూతురు ఉన్న తల్లిదండ్రులు సంతొషంగా ఉంటారు పాపం.
ఆ పిచ్చి తల్లిదండ్రులకు తెలియదు సంజన క్యారెక్టర్ ఆర్టిస్టు ని కన్నాను అని.
కొంతలో కొంత మంది సంజన లాంటి అమ్మాయిలు గురించి మాత్రమే .
క్షమించండి సంజన లాంటి క్యారెక్టర్ ఫ్లే చేసే వారి గురించి మాత్రమే ఇ కామెంట్.
U7u
మేడం ఒకరు తరువాత ఒకరు మాట్లాడేది బాగుటుంది యాంకర్ కొంచెం ఆగి మేడం సార్ చెప్పనిస్తుంటే బాగుంట్టుంది క్లయింట్స్ చెప్పేది మాకు అర్ధం అవును తరువాత మీరు చెప్పేది అందరికి అర్ధము అవుతుంది
Ancher కొంచెం ఆగండి. మధ్యలో మాట్లాడకండి
రామ్యా మేడమ్ మీ నోరు కే సఖం కంట్రోల్ అపోతరు పాక్కన క్లైట్స్ అడ్లిపోతరు ఇది ఓకందుకు చాలా మంచిది ఇలాంటి సుచ్చువేషన్లో గుడ్ మేడమ్ గుడ్ డాక్టర్ 👌👌👌👌👌
Kalyan Chakravarthy gari entering the show lo interest vachindhi. Kalyan Chakravarthy garu🙏
ఇలాంటి మోసగాళ్ల ఫోటో ఒకటి చూపిస్తే మంచిది ఎందుకంటే వాళ్ళ ఫోటోలు చూసి మిగతా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళ ఫోటో చూపించండి
Dr Kalyan garu unte ee programme super😊
Dr కళ్యాణ్ చక్రవర్తి గారు మీరు ఇలాంటి పంచాయతీలు చేయుట ఏమి బాగోలేదు. ఇలాటి వారిని పిలవకండి. సంసారాలు బాగుపడే వారినే పిలవండి.
I'm truly impressed by Dr.Kalyan Chakravarthy & Ramya garu 🎉. Life's true lessons are given by them.🎉
Om bro... after watching your program I understood a new generation word of 2k kids.... the word is travelling 😮
Dr garu meeru elanti elani vari to matladi me amulyamaina samayanni vruda chesukokandi. Meeru chala great me range veru. Meerante chala respect sir.
I'm a big fan of both of u Dr.Kalyan sir and Advocate Ramya madam garu🙏🙏🙏
Mi judgment supprb sir really yentha pedda issue ina solve chestharu sir and Madam really I'm a big fan sir and Madam🙏🙏🙏🙏
ఇలాంటి వాళ్ళ వల్లే హత్యలు జరుగుతున్నాయి.
Lawyer Ramya garu baga cheparu ma family antha meku peda fans andi. 🙏🩵
Dr, Kcv garu, Advocate garu Srivani garu challange caseni simple ga thelesaru. Great.
చాలా మంచి ప్రోగ్రాం చేస్తున్నారు 😂😂😂
Advocate Ramya madam meeru super🙏🙏🙏🙏🙏🙏🙏
Dr garu correct 💯. Boys don't waste your golden time.give intention to ur parents.belive ur parents boys don't spoil ur life for that girl. Constrate on jobs , studies and family members etc.
Dr kalyan chakravarthy sir i respect u to the power of infinity sir❤❤❤
meru super cheparu Advocate ramya garu 🙏👍
Last lo kick vachindi abbabba... Em love asalu
Correct judges to this programme..Ramya madam👍👍👍
మేడం ముందు ఆ అమ్మాయిని చెప్పు తీసుకొని కొట్టండి.
Chaala mandi problems solved chestunnaru kalyaan garu
Dr, Kalyan garu ramya madam judgement is super, ramya madam is a dynamic lady
Exlent ramya madam garu
Sundeep dialogue bagundi... "Let me explain"😂😂
Wowwwww
Explain
Hi ramya medam miru super
ఈ ప్రోగ్రాం లో వింటున్న వాయిస్ లు మళ్లీ మళ్లీ వింటున్నట్టు అనిపిస్తుంది మీక్కూడా అలాగే అనిపిస్తుందా ఫ్రెండ్స్
Sr kalyan chakravarthy and ramya garu best for the show. Their answers are vrry logical.
Super cheparu ramya garu meru 🙏🙏🙏
Namber 1 show madam
Thank you ❤
మంచి అమ్మాయిలను చూసుకుని మారేజ్ చేసుకుని చక్కగా జీవించండి నాన
బయట మోసపోయిన అబ్బైలాల్లో నేను ఒక్కడినే మేడం కాకపోతే నేను సింపుల్ గా సైడ్ అసిపోయినను
👍👌👌👌
Ok
😮😮😮@@JoshasriP
Sandeep is like RGV , the way he behaves is like same RGV😂
Kei kei arichevadu sound box ledhu...... Hayyyooo 😅..... Baby movie lo papam vaishnavi first love vadhalakunda last lo beg chesindhi yidhi vere level
Sir superb response able words by sir
Doctor meru super sir
Sir u entire in the program..
It's blockbuster
Lucky girl two guys fighting over her 😂
Ramya garu Well said 👏 👏👏
Epudu bagunde episode andukante kalyan garu sri vani garu layar garu vallu episode super elane continue cheyandy 😊
Wonderful lesson 👍
Correct doctor gaaru meeru cheppindhi ala cheppadam valla ame change avuthadhi ledante chaala mandhi and ammai life kuda spoil avuthadhi
Doctor garu chepindi correct.
Kalyan chakravarthy garu miru e show ravadam bagundi.miru vaste contact ga chepputaru.mire ravali.interest ga vundi e show miru ravadam valla.
Chakravarthi garu me expression super😂❤
Kalyan chakravarthy gaaru super analysis
Thanks
Dr here is very patient listening but when my friend took his appointment he is in rush not listening actually problem
Dr గారికి ,,లాయర్ గారికి 🙏
Yavaru swami intha talent ga unaru🎉🎉🎉
Chalabaga judgment chesaru, Ramya mam
Kalyan garu madyalo panchulu bale vestharu andi😂
“Yem chupinchindhi aya puttu machala”😂
😂😂😂😂😂😂😂
రమ్య గారు బాగా cheparu mi meku fan ni
Dr.Kalyana Chakravarti garu 🙏🙏🙏
Sandeep voice chala chala bagundi
How many of you think Sandeep's voice is like RGV's voice??
Only you
Super nenu alage anukunnanu
Nijame bro
Its tru bro
Haaa right looking like RGV voice
Thammudu. Sandeep god bless u.. From jhansi Akka
Ms. Anchor please don’t interfere judges, just run the show please.
Well said advocate ramya garu 👏👏👏
లైఫ్ లో పరిస్థితిలు ఎంత దారుణoగా ఉన్న..! ఎమోషన్ ఇంపార్టెంట్ కదా సంజన
Sir madam Miku 🙏🙏🙏🙏 E program dwara telinavi telusukovalasi vasthunde
Yes this is True Ramya madam lot of guys are suffering with this kind of girls true well said about the problems India system has to change
Chalabaga cheparu sir
కళ్యాణ్ గారుమరియు రమ్య గారు మీరు ఇలాంటి వారిని ప్రోగ్రాం చేసి మీకు వున్న మంచి పేరు పోవును
Ramya madam devatha boys manassu madam artham chesundi🙏
Sandeep gaaru ...
Nice
ramya gaaru . u r one the best three in my life . meeru judge place lo undaali
Dr Kalyan Chakravarthy garu where’s your clinic, I want to meet you, I am depression patient
32:08 edhi mathram 10000% correct
Dr Kalyan garu and lawyer mam ki 🙏🙏🙏🙏...
29.00 to 29.20 it's was super words 💯 nijam...
Layer! Madamgaru ladis gurunchi carect chepssru
Edhi nijamga real story aa
Ramya garu super
High court Advocate Ramya garu
Kalyan chakravarthy garu ilanti chillara panchaiteelu vaddandi
ఫ్రెండ్షిప్ వ్యాల్యూ తీస్తున్నారు
Thammudu. .Sandeep..Don't
worrey..neeku manchi life vundhi..life gurinchi manchi decision. Thisuko. God bless u. Oka. Ammala cheputhunnaanu. Vinu. Nee concentration. Nee life meeda pettu.manchi job. Future.lo nuvvu develop aavvaali . Me Amma nanna chusina. Matchi traditional ga. Manchi familey vunna papa ni marriage. Chesuko nanna. God bless u bast of luck. .
Plz nenu challa problem face chestunanu memallini alla contract cheyali plzzz
Karri petta kosam meerendhuku sasthunnarra babu😂 😂
Elantivi chuse baby movie thesuntadu director great medam
Mimlani consult avvalante ele cheyali pls 🙏🙏🙏🙏మేడం cheppandi
This case like haraharikrishna and naveen mudur case
సూపర్ సర్
Doctor garu dilogue at 27.01sec 😂😂 san ja naa😂😂😂
Yes, kalyan sir cheppindi correct valla parents ki inform cheyyali
Skripted laga vundi 😊
ఎలాంటి దానిని ప్రేమించారా.....నీ కంటే గొప్పగా ప్రేమించిన వాళ్ళు ఉన్నారు...
దీని వల్ల నీ ప్రాణం మీదికి రావడం చాలా అవకాశం ఉంది.
తల్లి తండ్రుల ప్రేమించండి.ఇలాంటి దానిని కాదు.మీరు ఇంకా మారకపోతే మీ కర్మ....
ఒకరు లేక ఇద్దరు అంతే 🤷♂️
అమ్మాయి కి రోజూ కి ఒకరు కావలి
కానీ మొదటి వాడు విడుస్తాలెడు ఫఫం
Ramya mam is my favorite women great thing's 😊❤🎉🙏😏👍
Dr garu chala baga atadutharu
మరో real baby..moov😮😊
32:42 navaleka poya puttu macha 😂
ఆ మూడో వాడు ధన్యుడు😂