డాక్టర్ గరు మీరు అంటే నాకు చనా అభిమానం sir అలాగే ఈ పోగ్రామ్ అంటే కూడా ఇష్టం కానీ హిందువులు బయికట్ చేసారు కాబట్టి నేను లైక్ చేయలేదు బైకట్ హిందూ వ్యతిరేక ఛానల్
సార్ నమస్తే సార్ డాక్టర్ గారు నా పేరు ప్రసాద్ సార్ మీరు మీ పేరుకు తగ్గట్టు అని మీరు పరిష్కరిస్తున్నారు సార్ మీకు పాదాభివందనములు సార్ అలాగే యాంకర్ గారికి సుమన్ టీవీ గారికి మా ఇంటిలో సమస్యలు పరిష్కరించడం ఆలకించడానికి ఎందుకు ఈ జీవితానికి అనిపిస్తుంటుంది అలాంటి ఇన్ని సమస్యలను ఆలకిస్తూ పరిష్కరిస్తున్నారు అంటే మరొక్కసారి మీకు పాదాభివందనం సార్ మీ
గీతా... చెల్లి ! చెల్లికాని చెల్లి!నాచెల్లికాదు నీ చెల్లి. పెద్దలు కుదిర్చిపెళ్లిళ్ళే పెడాకులు అవుతుంటే, ముక్కు మొహం తెలియని సన్నాసుల్ని సెలెక్ట్ చేసుకుంటే?ఇలానే ఉంటాది. పెళ్లివారి ఇష్టం వచ్చినవార్ని చేసుకుంటే?పెద్దలు ఎలా వస్తారు. సంతలో తినేస్తే పోయే వంకాయలనే ఏరిఏరి కొంటున్నప్పడు.నూరు సంవత్సరాలు కలిసి జీవించే తోడుకోసం ఎలా అన్వేషణ చేయాలి.బంధం సినిమాకాదు కదా! బాగోలేదంటే థియేటర్ నుండి వచ్చేస్తాం. ఇది జీవితం ఒకటి పదిసార్లు అబ్బాయి గురించి. Xray స్కానింగ్, ecg,తీయాలి. అసలు ఛీ..ఈ అమ్మాయిలకు బుద్దిలేదు.
రమ్యని ఈమెకి ముందే ప్రేమించి అనుభవించాడు. మరి గీతని పెళ్లి చేసుకున్నాడు. రమ్య చనిపోయింది అని తెలిసిన తర్వాత గీతని పెళ్ళిచేసుకున్నాడు. ఇప్పుడు రమ్య తిరిగివొచ్చింది. ఇక్కడ తప్పు కృష్ణది కానీ పాపం రమ్యది ఏమీ లేదుకదా. ఇప్పుడు కృష్ణ ఇద్దరిలో ఎవరో ఒకరిని కంటిన్యూ చెయ్యాలి. ముగ్గుర్నీ కూర్చోపెట్టి ఎవరితో వుండాలో డిసైడ్ చేసుకోవాలి. ఒకవేళ గీత డైవర్స్ కి వొప్పుకుంటే ఆమెకి డైవర్స్ ఇచ్చి రమ్యతో కంటిన్యూ అవ్వాలి. గీత ఒప్పుకోకపోతే రమ్యని దూరంగా పెట్టాలి. ఇలా వొప్పించిన రమ్యతో గీతకి తెలియకుండా ఎఫైర్ కంటిన్యూ చేస్తే చేయగలిగేది ఏమి లేదు. However కృష్ణ ఇద్దరి పెళ్ళాల ముద్దుల పోలీసు లాగా జీవితం కంటిన్యూ చెయ్యాలి.
Sri okka sari mimmalni kalavali Sri nasamasya cheppali elakalavalo Naku teliyadu please please please please please please please please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Edam 😭😭😭😭😭😭 okka sari na message chadavandi
ఎన్నో జీవితాలను నిలబెడుతున్నారు... సమస్యకు చక్కటి పరిష్కారం చూపుతున్నారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐
Devudu Ee society ki echina Gift sir meru…..
Me lanti vallu 100 years happy ga undali…
Inthakante em chepagalm sir me gurinchi…
Lot of respect 🫡…..
intha moorkulu untara 😮 idhi oka trp program. fake manushulu tho chese program. ilanti program lo moothi chupinchali .ledante abathame
Geeta kachitamga atanu neku vaddu. Nuvvu chala manchi ammaivi. Manchi gunam undi. Neku manchi abbai dorukutadu. Doctor gari mata vinu talli.
Sir మీలాంటి వాళ్ళు దొరకడమే మా అదృష్టం
సాఫ్ట్ వేర్ లో చాలా ఇలాంటి భాగితాలే వినటున్నాం. కాల్ సెంటర్లు వాళ్ళు కూడా
Kalyana chakravarthi garu good job
సర్ మీ ప్రోగ్రాం లో ఎలా పాల్గొనాలి సర్. నేను ఒక పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను. నాకు మి మెయిల్ ఐడి/కాంటాక్ట్ డిటైల్స్ కావాలి pls respond avvandi sir
Doctor garu good job 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚗
Doctor Garu Good Job 🙏🙏🙏
I'm fan's of the Dr Kalyan Sir
Very nice Kalyan sir talking
Sir meeru chala great sir ❤
డాక్టర్ గరు మీరు అంటే నాకు చనా అభిమానం sir అలాగే ఈ పోగ్రామ్ అంటే కూడా ఇష్టం కానీ హిందువులు బయికట్ చేసారు కాబట్టి నేను లైక్ చేయలేదు బైకట్ హిందూ వ్యతిరేక ఛానల్
Doctor garu- perfect suggestion
సార్ నమస్తే సార్ డాక్టర్ గారు నా పేరు ప్రసాద్ సార్ మీరు మీ పేరుకు తగ్గట్టు అని మీరు పరిష్కరిస్తున్నారు సార్ మీకు పాదాభివందనములు సార్ అలాగే యాంకర్ గారికి సుమన్ టీవీ గారికి మా ఇంటిలో సమస్యలు పరిష్కరించడం ఆలకించడానికి ఎందుకు ఈ జీవితానికి అనిపిస్తుంటుంది అలాంటి ఇన్ని సమస్యలను ఆలకిస్తూ పరిష్కరిస్తున్నారు అంటే మరొక్కసారి మీకు పాదాభివందనం సార్ మీ
Sir chala baga cheparu Good job
sir super jajment 🙏🙏🙏🙏🙏🙏
Super sir🙏
Thumnail neat ga pettandi. Ila peddite me video open cheyyalanipinchatledu. Anni money kosam kaadu. Kon ham social service kuda unddali
Tq for information doctor
Ramya garu Kalyan garu Jaya garu combineshion baguntundhi
గీతా... చెల్లి ! చెల్లికాని చెల్లి!నాచెల్లికాదు నీ చెల్లి.
పెద్దలు కుదిర్చిపెళ్లిళ్ళే పెడాకులు అవుతుంటే, ముక్కు మొహం తెలియని సన్నాసుల్ని సెలెక్ట్ చేసుకుంటే?ఇలానే ఉంటాది. పెళ్లివారి ఇష్టం వచ్చినవార్ని చేసుకుంటే?పెద్దలు ఎలా వస్తారు. సంతలో తినేస్తే పోయే వంకాయలనే ఏరిఏరి కొంటున్నప్పడు.నూరు సంవత్సరాలు కలిసి జీవించే తోడుకోసం ఎలా అన్వేషణ చేయాలి.బంధం సినిమాకాదు కదా! బాగోలేదంటే థియేటర్ నుండి వచ్చేస్తాం. ఇది జీవితం ఒకటి పదిసార్లు అబ్బాయి గురించి. Xray స్కానింగ్, ecg,తీయాలి. అసలు ఛీ..ఈ అమ్మాయిలకు బుద్దిలేదు.
చివరికి ఏమిజారిగింది ప్రేగ్జాకూలమైమాకుయేప్పుడుచుబుతారు లేక ఉష్ కాకి నా మీ ప్రోగ్రాం అన్ని ఇలాగే సగం సగం మే కదా
Miku episodes lekapothe endhuku already telecast chesina episode chesaru
ఈ స్టోరీ బిఫోర్ వొచింది కదా madam😳🤔
Sir. Geetha ki help ccheyandi sir
అవిడా మా ఆవిడే స్టోరీ
Yas
Supper sir meru
డాక్టర్ గారూ 🙏🙏🙏🙏
Samaajaaniki. Miru. Jaya. Garu. Aanimutyaalu. Andi
This is SO story😮
రమ్య ని వీడకోట్టాలి. చట్టం వివరాలు తెలియ చెయ్యాలి భార్య భర్తలు వీడవ కూడదు
Doctor garu meru nice talking sir
God bless always to staff of the Andamayina Jeevethm for giving best suggestions. To needy.
No background music please!
సార్ నాకు సమస్య కానీ మిమ్మలిని ఎలా సంప్రదించండి సార్
బహుశా ఆ అమ్మాయి శనిపోలేదు ఈ అమ్మాయి.
క్లిష్టమైన సమస్య గీత కు అన్యాయం జరిగింది. రమ్య పేరెంట్స్ చేసిన తప్పుకు గీత బలి అవ్వాలా. రమ్య కు పెళ్లి చేసి గీత కు న్యాయం చేయండి. 🙏🙏🙏
Doctor very good job continue 🙏🙏🙏
❤ saritha
🎉karithikadipam cinima?
Hi. Sar ❤❤❤
Baly undhi ee story😅😅
కళ్యాణ్ గారు... 🙏
I think Gita is ok with being wife number 1. The other one can be number 2 ! Sounds like a good solution !
కన్నా కిట్టు బాగుంది ఇద్దరి స్టోరీ స్టైల్ గా ఉన్నాడు హ్యాండ్సమ్ గా ఉన్నాడు అనవుగా అందుకే 90mm రాడ్ దేపేడు
Marpu radhu sir ilanti vedhavalaki asalu a ammaiki vidakulu ippinchandi please
Wife and husband vidipovadanikanna Ramyaki vere pelli chesthene baguntundi
Asalu ramya chepundi abaddam emoo..
1yr house arrest anedi lie emoo andi, enquiry or raise a question
Super Sar miru
kalyan chakrabarthi miru maatladam thaginchukondi .avathala valani maatladanivandi
డాక్టర్ గారితో నేను కాల్ లో మా పెద్ద పాప విషయమైమాట్లాడాలి
🙏🙏🙏🙏
Here not fault boy or girl it z twist in story
17:58 Hello kadhu bolo 🤣😅
Silent killer not believable
Madi Karanataka vijayanagara jilla
22:12 😂22:15 Jaya garu software employees ala unaru madam garu 😂😂
durada babu lu vadiki idaru mugguru thandrulu unaru .😅😅
రమ్యని ఈమెకి ముందే ప్రేమించి అనుభవించాడు. మరి గీతని పెళ్లి చేసుకున్నాడు. రమ్య చనిపోయింది అని తెలిసిన తర్వాత గీతని పెళ్ళిచేసుకున్నాడు. ఇప్పుడు రమ్య తిరిగివొచ్చింది.
ఇక్కడ తప్పు కృష్ణది కానీ పాపం రమ్యది ఏమీ లేదుకదా.
ఇప్పుడు కృష్ణ ఇద్దరిలో ఎవరో ఒకరిని కంటిన్యూ చెయ్యాలి. ముగ్గుర్నీ కూర్చోపెట్టి ఎవరితో వుండాలో డిసైడ్ చేసుకోవాలి. ఒకవేళ గీత డైవర్స్ కి వొప్పుకుంటే ఆమెకి డైవర్స్ ఇచ్చి రమ్యతో కంటిన్యూ అవ్వాలి. గీత ఒప్పుకోకపోతే రమ్యని దూరంగా పెట్టాలి. ఇలా వొప్పించిన రమ్యతో గీతకి తెలియకుండా ఎఫైర్ కంటిన్యూ చేస్తే చేయగలిగేది ఏమి లేదు.
However కృష్ణ ఇద్దరి పెళ్ళాల ముద్దుల పోలీసు లాగా జీవితం కంటిన్యూ చెయ్యాలి.
Perfect solution
Asali Naam Maya, the 32:36
❤,
0 Telugu kavali Telugu lo kavali hai ,,
. 33:01 kadam,@₹
Sir bal episode kuda pettadi sir
Geeta ki husband cheat chesadu ani case vese option vundha....??? Vuntey aa option use cheskovachikadha....
Athani ala vurike vadhilesthe yela ????
Geeta nuvu pechi danivi😂😂😂😂
Manciga chepparusar
Ammayi chanipoindi anedi drama ayyuntadi.
19:51 andra TG abbailu ammailu dula yeki poinolu. anduke southlo evaru telugus ki mariyada ivadam ledu
Dr మీ నెంబర్ కావాలి సార్
Bayata. Vunnappudu. Okallaki. Okallu. Tega. Nachhestaaru. Oka. Kappukomdaki. Vachhesariki..viswarupaalu. bayata. Padataayi
అసలు నీ parents ఇలాంటివాళ్ళు నీవు కూడా ఇలా చేస్తావేమో అని దూరంగానే పెట్టాలి ఆ అమ్మాయిని. అతను
🎉🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍 super hero sir
Super sar
అతనకి salary ఎంత ఇంత మందిని maintain చేస్తున్నాడు ఇతను salary ఎందుకు valle సంపాదిస్తున్నారు కదా chi chi
Character chudakunda salarylu aasthi chusi pelli cheskunte ilane untundi
Pls come out of those relationships 💔
గీతకి చెల్లేమో...😂😂😂
నిన్ను మంచిగా చేసి నందుకు నీవు మోసం చేసావు chelli singinadam వాళ్ళు
parents పెళ్లిళ్లు ఏమిటి నీవు వేరేపెల్లి చేయి. ఆ అమ్మాయికి
Endhuku raa ammaila jeevithalatho adukuntaru
Veeliddaru kalisi Ramyaki manchi person chusi pelli chesi thana jeevithanni, Krishna jeevithanni manchiga gadupochchandi
Ne meku ice cream kavali
కన్నా bonna పాపం నీవు vadaliveye ఆ అబ్బాయిని.
ఇద్దరిని వాడాలి వేరే అమ్మాయిని పట్టుకుంటాడు.
Chanipoindanna ammayiki col cheste బావుండేది
Sri okka sari mimmalni kalavali Sri nasamasya cheppali elakalavalo Naku teliyadu please please please please please please please please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Edam 😭😭😭😭😭😭 okka sari na message chadavandi
Vadu kittu kadu mosagallaku mosagadu
సాఫ్ట్‌వేర్ ఎర్రిపూకులు 😂😂
Lastlo doctor garu perlu taarumaaru chesaaru😂😂
geetha nirnayame correct
Using HR knowledge. Very cunning.
Falth జడ్జిమెంట్
Athanu correct gane cheppadu Chelli ani adi tanaki kadu niku
Baaga kadhali poyaru Docter. garu .
Concubine
Anni daridralu software lo vunnai
durada babulaki software matrame chestharu .😅
డాక్టర్ గారూ🙏🙏
Sir meeru super
Medam ur excellent
🙏🙏🙏
🙏🙏🙏