వథూవరుల బంధువులలో ఎవరు ఎవరిని ఎక్కువగా గౌరవించాలి?/Ramayanam/Valmeeki ramayanam

Поделиться
HTML-код
  • Опубликовано: 9 окт 2024
  • వధూవరుల బంధువులలో ఎవరు ఎవరిని ఎక్కువగా గౌరవించాలి? సాధారణంగా వరుడి బంధువులు తాము వధువు బంధువుల కంటె అధికులమని భావిస్తూ ఉంటారు. ఇది పురుషాధిక్య భావన ద్వారా ఏర్పడిన ఆలోచన. నిజానికి వధూవరుల బంధువులలో ఎవరూ ఎవరి కంటె ఎక్కువ కాదు. అలాగే ఎవరూ ఎవరి కంటె తక్కువా కాదు. ఇద్దరూ సమానమే!కట్నం తీసుకోవడం అంటే ఎదుటి వాళ్లకు అమ్ముడుపోవడమే! అలా అమ్ముడుపోయిన వాళ్లు కొనుక్కున్న వాళ్ళ కంటె తామే గొప్పవాళ్ళమని అనుకుంటే ఎలా ఉంటుందో ఇదీ అంతే!
    ఈ విషయంలో వాల్మీకి రామాయణం ఏం చెప్పిందో ఈ వీడియోలో చర్చించి వివరించాను.

Комментарии • 4