- Видео 110
- Просмотров 55 845
Aalokanam (ఆలోకనం)
Индия
Добавлен 8 май 2024
మన ప్రాచీన గ్రంథాలలో నిక్షిప్తమై ఉన్న అనేక విశేషాలను రహస్యాలను వెదికి వెలికి తీసి వాటిని శ్రోతలకు ప్రేక్షకులకు తెలియజేయా లనేది ఈ ఛానెల్ ఉద్ధేశం. అలాగే సాహిత్య ఆధారిత చమత్కారాలను కూడా ఈ ఛానెల్ ద్వారా చెప్పాలనుకుంటున్నాను
శ్రీరాముడు వాలిని చంపడం ధర్మమా? ( పార్ట్ - 2 )Ramayanam /Valmeeki ramayanam.
శ్రీరాముడు వాలిని సంహరించడం విషయంలో చాలామందికి అనేక అనుమానాలు ఉన్నాయి. రాముడు వాలిని చంపడం ధర్మ సమ్మతం కాదని కొందరు అంటారు. అది ఎంతవరకు నిజమో వాల్మీకి రామాయణం అధ్యాయనం చేస్తే తెలుస్తుంది. ఈ విషయంలో నేను వాల్మీకి రామాయణాన్ని అధ్యయనం చేశాను. అందులో నేను గమనించిన అంశాలు ఈ వీడియోలో తెలియపరుస్తున్నాను. నిజానికి ఈ అంశం చాలా పెద్దది, అందుచేత దీన్నంతటిని ఒకే వీడియోలో చెబితే నిడివి ఎక్కువ అవుతుందని భావించి మొత్తం నేను చెప్పదలుచుకున్న అంశాన్ని ఐదు విభాగాలుగా విడదీశాను. 62వ వీడియోలో మొదటి భాగం చెప్పాను. ఈ వీడియోలో రెండవ భాగం చెబుతున్నాను. మిగతావి దీని తరువాత క్రమంలో వస్తాయి.
Просмотров: 180
Видео
శ్రీరాముడు వాలిని చంపడం ధర్మమా? ( పార్ట్ -1)Ramayanam /Valmeeki ramayanam.
Просмотров 2309 часов назад
శ్రీరాముడు వాలిని సంహరించడం విషయంలో చాలామందికి అనేక అనుమానాలు ఉన్నాయి. శ్రీరాముడు వాలిని చంపడం ధర్మసమ్మతం కాదు అనేది కొందరి ఉద్దేశం. ఈ అభిప్రాయంలో ఎంత వాస్తవం ఉందో మనం వాల్మీకి రామాయణాన్ని అధ్యయనం చేయాలి. అలా అధ్యయనం చేస్తే శ్రీరాముడు చేసింది ధర్మమో అధర్మమో తెలుస్తుంది. ఈ విషయంలో నేను వాల్మీకి రామాయణంలో ఉన్న ఆధారాలను చూపిస్తున్నాను.
శ్రీరాముడికి శబరి ఎంగిలి పళ్ళు పెట్టలేదు.Ramayanam /Valmeeki ramayanam.
Просмотров 43816 часов назад
సీతారామ లక్ష్మణులు వనవాసానికి వెళ్ళిన తరువాత కొంతకాలానికి వాళ్లు శబరి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆ సమయంలో శబరి తన ఆశ్రమానికి వచ్చిన శ్రీరాముడికి ఆతిథ్యం ఇచ్చిందని, ఆ సమయంలో ఆయనకు ఎంగిలి పండ్లు పెట్టిందని ఒక కథనం ప్రచారంలో ఉంది. వాల్మీకి రామాయణం ప్రకారం కూడా శబరి సీతారామ లక్ష్మణులకు ఆతిథ్యం ఇచ్చింది కానీ వాళ్లకు ఎంగిలి పండ్లు పెట్టినట్లు మాత్రం ఎక్కడా వ్రాయబడలేదు. ఈ అంశాలు ఈ వీడియోలో వివరించాను.
సీతాదేవి ఎన్ని గంటలకు అపహరించబడింది? Ramayanam /Valmeeki ramayanam.
Просмотров 575День назад
సీతారామ లక్ష్మణులు దండకారణ్యములోని పంచవటి లో ఉండగా రావణుడి చేత సీతాదేవి అపహరించబడింది. అయితే ఆ అపహరణ ఎన్ని గంటలకు జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఆధారాలతో సహా ఈ వీడియోలో వివరించడం జరిగింది.
జటాయువు ఎవరు? Ramayanam /Valmeeki ramayanam
Просмотров 20414 дней назад
రామాయణంలో జటాయువు పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. జటాయువు ఒక పక్షి రూపంలో ఉన్న పాత్ర.సీతాదేవిని రావణుడు అపహరించాడని రామలక్ష్మణులకు చెప్పింది ఈ జటాయువే! జటాయువు చెప్పే వరకు సీతాదేవిని రావణుడు అపహరించాడు అనే విషయం ఆ అన్నదమ్ములకు తెలియదు. ఈ జటాయువు శ్రీరాముడి తండ్రి దశరధుడికి ఆత్మీయుడు. సీతాదేవిని రావణుడు అపహరించుకు పోతుంటే ఆ రాక్షసుడిని నిలువరించి అతడి నుంచి సీతాదేవిని విడిపించడానికి ఆ రావణుడితో జట...
రావణుడి చేత అపహరింపబడే నాటికి సీతాదేవి వయసు ఎంత? Ramayanam /Valmeeki Ramayanam
Просмотров 48914 дней назад
కైక మొండి పట్టుదల వలన శ్రీరాముడు అడవికి వెళ్లవలసి వచ్చింది. ఆయనతోపాటు భార్య సీతాదేవి సోదరుడు లక్ష్మణుడు కూడా అడవులకు వెళ్లారు. అలా వెళ్ళిన తరువాత అక్కడ వాళ్లు 13 సంవత్సరాల పాటు అడవులలో ఉండగా రావణుడు సీతాదేవిని అపహరించాడు. అయితే అలా అపహరణకు గురయ్యే నాటికి సీతాదేవికి వయసు ఎంత? ఈ వివరాలు వాల్మీకి రామాయణం ఆధారంగా ఈ వీడియోలో వివరించాను.
వనవాసం ప్రారంభం నాటికి వాళ్ళ వయసులు ఎంత? Ramayanam /Valmeeki Ramayanam
Просмотров 54921 день назад
దశరథుడు తన పెద్ద కుమారుడైన శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలని సంకల్పించాడు. అయితే ఆ సంకల్పానికి అనుకోని విధంగా కైక అడ్డు తగిలింది. దాంతో పట్టాభిషేకం ఆగిపోయింది. అంతేకాకుండా కైక విధించిన షరతుల ప్రకారం శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళవలసి వచ్చింది. ఆయనతో పాటు ఆయన సోదరుడు లక్ష్మణుడు భార్య సీతాదేవి కూడా బయలుదేరారు. అయితే అలా వాళ్ళు వనవాసానికి బయలుదేరే నాటికి వాళ్ళ వయసులు ఎంతెంత? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో...
అయోధ్యలో సీతారాములు ఎంతకాలం ఉన్నారు? Ramayanam /Valmeeki Ramayanam/Ancient Indian literature.
Просмотров 16921 день назад
రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు - సీత ఊర్మిళ మాండవి శ్రుతకీర్తులతో వివాహాలు జరిగాయి. దశరధుడితో పాటు ఆయన భార్యలు కౌసల్య సుమిత్ర కైక వీళ్ళందరూ కొడుకులను కోడళ్లను చూచుకుంటూ ఆనందంగా గడిపారు. తరువాత దశరథుడు రాముడికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. దానిని కైక అడ్డుకుంది. ఫలితంగా రాముడు సీతాదేవితో కలిసి అడవులకు వెళ్ళవలసి వచ్చింది. అయితే వివాహం జరిగిన తర్వాత ఆరణ్యవాసానికి వెళ్లడానికి ముందు ఈ మధ్...
అడవిలో సీతారామలక్ష్మణులతో పాటు ఎవరెవరు నివసించారు? Ramayanam /Valmeeki ramayanam.
Просмотров 38728 дней назад
సీతారామ లక్ష్మణులు 14 సంవత్సరాల పాటు అరణ్యవాసం చేశారు.( సీతాదేవి వనవాసం చేసింది 13 సంవత్సరాలే! మిగతా ఒక సంవత్సరం ఆవిడ రావణుడి లంకలో ఉండిపోయింది ) ఆ సమయంలో వారితో పాటు ఇంకా ఎవరైనా కలిసి నివసించారా? అవును నివసించారు. కొంతమంది మహర్షులు వారితో పాటు కలిసి నివసించారు. అలా నివసించడానికి ఆ మహర్షులకు ఒక లక్ష్యం ఉంది. ఆ వివరాలన్నీ ఈ వీడియోలో తెలియజేశాను.
బ్రాహ్మణులకు మాంసాహారం నిషిద్ధమా? Ramayanam /Valmeeki ramayanam /Ancient Indian literature.
Просмотров 672Месяц назад
బ్రాహ్మణులకు మాంసాహారం నిషిద్ధమని అంటారు. అందుచేతనే చాలా ప్రాంతాలలో బ్రాహ్మణులు మాంసాహారం తీసుకోరు. అయితే ఉత్తర భారతంలో కొన్ని ప్రాంతాల బ్రాహ్మణులు మాంసాహారం తింటారు. అంటే వాళ్లకు అక్కడ అది నిషేధం కాదన్నమాట. అయితే రామాయణ కాలము నాటికి బ్రాహ్మణులకు మాంసాహారం నిషేధం కాదు. అంటే ఆనాటి బ్రాహ్మణులు మాంసాహారం తిన్నారు. అందుకు వాల్మీకి రామాయణంలోని 'వాతాపి-ఇల్వలు'ల కథ, మరియు కిష్కింథాకాండలోని 'వాలి - శ్ర...
లక్ష్మణరేఖ కల్పితమా? Ramayanam /Valmeeki ramayanam /Ancient Indian literature.
Просмотров 218Месяц назад
శ్రీరాముడి బాణపు దెబ్బకు సొమ్మసిల్లిన మారీచుడు ప్రాణాలు విడుస్తూ ' హా సీతా! హా లక్ష్మణా!' అని గట్టిగా అరిచాడు. అది విన్న సీతాదేవి తన భర్త రాముడికి ఏదో ఆపద కలిగిందని భయపడి తనకు రక్షణగా ఉన్న లక్ష్మణుడిని పిలిచి ' మీ అన్నగారికి ఏదో ఆపద వచ్చినట్లుంది, త్వరగా వెళ్లి రక్షించు '. అంది. కానీ లక్ష్మణుడు తన అన్నగారికి ఏ ప్రమాదము జరగదని, ఆయన నన్ను ఇక్కడ నీకు రక్షణగా ఉండమని ఆదేశించి వెళ్ళాడని, ఆయన ఆదేశాన్న...
సీతాదేవి జాతకంలో వనవాసం రాసిపెట్టి ఉందా? Ramayanam /Valmeeki ramayanam /Ancient Indian literature.
Просмотров 289Месяц назад
సీతాదేవి జాతకంలో వనవాసం రాసిపెట్టి ఉందా? Ramayanam /Valmeeki ramayanam /Ancient Indian literature.
సీతాదేవి లక్ష్మణుణ్ణి అంత మాట అనవచ్చా? Ramayanam /Valmeeki ramayanam
Просмотров 166Месяц назад
సీతాదేవి లక్ష్మణుణ్ణి అంత మాట అనవచ్చా? Ramayanam /Valmeeki ramayanam
వనవాసానికి వెళ్లాక సీతాదేవి ఎన్నాళ్లకు అపహరించబడింది? Ramayanam /Valmeeki ramayanam
Просмотров 162Месяц назад
వనవాసానికి వెళ్లాక సీతాదేవి ఎన్నాళ్లకు అపహరించబడింది? Ramayanam /Valmeeki ramayanam
అయ్యో పాపం మారీచుడు!!Ramayanam /Valmeeki ramayanam /Ancient Indian literature
Просмотров 251Месяц назад
అయ్యో పాపం మారీచుడు!!Ramayanam /Valmeeki ramayanam /Ancient Indian literature
మారీచుడు శ్రీరాముడి చేతిలో ఎన్నిసార్లు దెబ్బతిన్నాడు? Ramayanam /Valmeeki ramayanam.
Просмотров 215Месяц назад
మారీచుడు శ్రీరాముడి చేతిలో ఎన్నిసార్లు దెబ్బతిన్నాడు? Ramayanam /Valmeeki ramayanam.
శ్రీరాముడు మాంసాహారా? శాకాహారా?/Ramayanam /Valmeeki ramayanam /Ancient Indian literature.
Просмотров 402Месяц назад
శ్రీరాముడు మాంసాహారా? శాకాహారా?/Ramayanam /Valmeeki ramayanam /Ancient Indian literature.
మునివేషధారులు ఆయుధాలు ధరించవచ్చా?/Ramayanam /Valmeeki ramayanam /Ancient Indian literature.
Просмотров 483Месяц назад
మునివేషధారులు ఆయుధాలు ధరించవచ్చా?/Ramayanam /Valmeeki ramayanam /Ancient Indian literature.
స్త్రీలు శ్మశానానికి వెళ్ళవచ్చా?/Ramayanam /Valmeeki ramayanam /Ancient Indian literature.
Просмотров 1092 месяца назад
స్త్రీలు శ్మశానానికి వెళ్ళవచ్చా?/Ramayanam /Valmeeki ramayanam /Ancient Indian literature.
అయ్యో పాపం దశరథుడు!!/Ramayanam /Valmeeki ramayanam/Ancient Indian literature.
Просмотров 3632 месяца назад
అయ్యో పాపం దశరథుడు!!/Ramayanam /Valmeeki ramayanam/Ancient Indian literature.
రామాయణ కాలంలో మృతదేహాన్ని ఎలా భద్రపరిచేవారు?/Ramayanam /Valmeeki ramayanam.
Просмотров 2262 месяца назад
రామాయణ కాలంలో మృతదేహాన్ని ఎలా భద్రపరిచేవారు?/Ramayanam /Valmeeki ramayanam.
దశరథుడికి అంత్యక్రియలు ఎన్నాళ్ళకు జరిగాయి?/Ramayanam /Valmeeki ramayanam /Ancient Indian literature.
Просмотров 2432 месяца назад
దశరథుడికి అంత్యక్రియలు ఎన్నాళ్ళకు జరిగాయి?/Ramayanam /Valmeeki ramayanam /Ancient Indian literature.
దశరథుడు ఎన్నవ రోజున కన్నుమూశాడు?Ramayanam /Valmeeki ramayanam /Ancient Indian literature.
Просмотров 2712 месяца назад
దశరథుడు ఎన్నవ రోజున కన్నుమూశాడు?Ramayanam /Valmeeki ramayanam /Ancient Indian literature.
గుహుడు పడవ నడిపే సేవకుడు కాదు /Ramayanam /Valmeeki ramayanam /Ancient Indian literature.
Просмотров 2382 месяца назад
గుహుడు పడవ నడిపే సేవకుడు కాదు /Ramayanam /Valmeeki ramayanam /Ancient Indian literature.
శ్రీరాముడు తండ్రి మాట వినలేదు! Ramayanam /Valmeeki ramayanam/Ancient Indian literature.
Просмотров 4252 месяца назад
శ్రీరాముడు తండ్రి మాట వినలేదు! Ramayanam /Valmeeki ramayanam/Ancient Indian literature.
సీతాదేవి సహధర్మచరిత్వం./ Ramayanam /Valmeeki ramayanam/Ancient indian literature.
Просмотров 512 месяца назад
సీతాదేవి సహధర్మచరిత్వం./ Ramayanam /Valmeeki ramayanam/Ancient indian literature.
అదండీ సుమిత్రాదేవి గొప్పతనం!!Ramayanam I Valmeeki ramayanam I Hindu cultute.
Просмотров 1952 месяца назад
అదండీ సుమిత్రాదేవి గొప్పతనం!!Ramayanam I Valmeeki ramayanam I Hindu cultute.
కైక శ్రీరాముణ్ణి వనవాసానికి పంపింది అందు క్కాదు!
Просмотров 743 месяца назад
కైక శ్రీరాముణ్ణి వనవాసానికి పంపింది అందు క్కాదు!
శ్రీరాముడికి వ్యక్తిత్వం లేదా!Ramayanam l Valmeeki ramayanam l Analysis on ramayana.
Просмотров 3503 месяца назад
శ్రీరాముడికి వ్యక్తిత్వం లేదా!Ramayanam l Valmeeki ramayanam l Analysis on ramayana.
వానరులకు నరులకు ఒకే నీతి వర్తింస్తుందా?
అన్ని నీతులూ వర్తించక పోవచ్చు.కొన్ని వర్తిస్తాయి.
@ ఈ చర్చను పొడిగిస్తున్నందుకు నన్ను మీరు ముందుగా క్షమించాలి 🙏🏼 మానవులకు మను ధర్మశాస్త్రం చెప్పబడింది మరి వానరులకు రాక్షసులకు ఏ ధర్మశాస్త్రం నిర్దేసించబడినది తెలియ చేయ ప్రార్థన 🙏🏼
🎉🎉🎉
🙏🙏🙏
Good explanation sir.
Thank you sir!
Rama doesn’t know he is God’s incarnation. How does Sita knew she is Lakshmi’s incarnation? In my opinion We are inventing new meaning to Sita’s wrong words.
Baludu kadu angadudu, he fighted very well with rakshas, tried to trace sita.
మీ స్పందనకు ధన్యవాదాలు.
Dharmam kadu, because rama not given opportunity to him
మీ స్పందనకు ధన్యవాదాలు.
@Aalokanam TQ
Very good information sir.
Thank you sir!
Very nice
Thank you sir!
🎉🎉🎉
🙏🙏🙏
శబరి గుఱువు శిష్య సమేతంగా స్వర్గానికి వెళుతూ శబరికి రాముడి కోసం ఒక సందేశం అప్ప చెప్పి వెళతారు. అందుకే శబరి ఎదురు చూస్తుందని చదివినట్లు గుర్తు
ఔను.
నమస్కారం, ఓ మహిళ అపహరణ అనే కుటిల నీతిని పాటించిన రావణుడు, జంగమ భిక్షాటన సమయ నీతిని పాటించి ఉంటాడని భావించుట ఎంతవరకు సమంజసం. మీ కల్పన అనుగుణంగా గ్రంథం లో లేదు కనుక ఎన్నో తరాలను తరింపచేసిన శ్రీమద్రామాయణం అంతా కల్పనలతో తయారు చేయబడిందని స్పష్టం చేసే మీ విచక్షణ కు.................
ఈ.మధ్యలో కవులు చేర్చిన ప్రక్షిప్తాల వల్ల మన శాస్త్రాల కు చాలా నష్టం జరిగింది
Good analysis sir.
Thank you sir!
Nice sir
Thank you sir!
🎉🎉🎉
🙏🙏🙏
ధన్యవాదాలు గురువుగారు
ధన్యవాదాలండి.
మరి,రావణుడు జంగమ వేషధారి యై వచ్చాడనుట అబద్దమే కద....భిక్షకు వచ్చే, ఏ జంగమ సాధువు కూడా,,గృహస్తులు భోజనం చేసి విశ్రాంతి తీసుకునే,అపరాహ్న సమయములో భిక్ష కు రాడుకదా...అంటే కద రక్తి కట్టించడం కోసం,, అన్నీ కల్పనలరి నే రామాయణం తయారయిందనేది స్పష్ట మవుతుంది.
అలా రాయడం వల్ల మాత్రమే అది కల్పన అనుకుంటే - వాల్మీకి మహర్షి ఆ 'రావణుడు పూర్వాహ్ణ వేళ వచ్చాడ 'ని రాసి వుంటే అప్పుడు రామాయణం చరిత్రే అని మీరు నమ్ముతారా? ఆయన రామాయణం రాసింది మీలాంటి వాళ్ళనో నాలాంటి వాళ్ళనో నమ్మించడానికి కాదు. మనం నమ్మితే ఎంత నమ్మకపోతే ఎంత? అది కోట్లాది మంది హిందువుల విశ్వాసం. దానిని గౌరవించడం మన సంస్కారం.
నమస్కారం, ఓ మహిళ అపహరణ అనే కుటిల నీతిని పాటించిన రావణుడు, జంగమ భిక్షాటన సమయ నీతిని పాటించి ఉంటాడని భావించుట ఎంతవరకు సమంజసం. మీ కల్పన అనుగుణంగా గ్రంథం లో లేదు కనుక ఎన్నో తరాలను తరింపచేసిన శ్రీమద్రామాయణం అంతా కల్పనలతో తయారు చేయబడిందని స్పష్టం చేసే మీ విచక్షణ కు.................
మహా గ్రంధముల గురించి వ్యాఖ్యానం చేసే ముందు మీ పరిఙ్ఞానం ఎంతో వివేకంతో ఆలోచించండి
వాల్మీకి మహర్షి మేరు పర్వతం లాంటి వాడైతే ఆయన ముందు నేను చిన్న గులకరాయి వంటి వాణ్ణి కూడా కాదు. ఆ మహర్షిచే రాయబడిన రామాయణం మహా సముద్రమంతటిదైతే దాని ముందు నా పరిజ్ఞానం చిన్న నీటి బిందువంత కూడా కాదు. అదీ నా స్థాయి.
Nice sir
Thank you sir!
Good.
Thank you sir!
Ma mastaru. kadiyam
ధన్యవాదాలు.
Ma nilakantam mastaru
Kadiyam
మీ అభిమానానికి ధన్యవాదాలు.
🎉🎉🎉
🙏🙏🙏
Nice sir
Thank you sir!
🎉🎉🎉
🙏🙏🙏
Good explanation sir.
Thank you sir!
Analysis very good
Thank you sir!
🙏om sree gurubhyonamaha
అయ్యా! ధన్యవాదాలు.
Namaste 🙏👌good information 💐
Thank you!
Baaga cahyutunarandi nana garu.....😊...illanti videos. Challa avasaram..ndi.inkaa illantivi challa challa chayalani..manaspuritiga kooru kuntunamu
హృదయపూర్వక ధన్యవాదాలు.
Very nice sir
Thank you sir!
🚩🇮🇳🌍🌎😭😭😭😭😍❤️🙏🙇♂️🙇♂️🙇♂️🙇♂️🕉️🐄🌞Jai Sri Ram🙇♂️Jai Sitamma Thalli🙇♂️Jai Bhu Devi Thalli🙇♂️🚩🇮🇳Jai Bharat🇮🇳🚩🙇♂️Jai Surya Narayana Swamy🙇♂️Jai Lakshmana🙇♂️Jai Hanuman🌝🔱🐚🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙏❤️😍😭😭😭😭🌏🌐🇮🇳🚩
జై శ్రీరామ్!
Good
Thank you sir!
🎉🎉🎉
🙏🙏🙏
🚩🇮🇳🌍🌎😭😭😊😊😍❤️🙏🙇♂️🙇♂️🙇♂️🙇♂️🕉️🐄🌞Jai Sri Ram🙇♂️Jai Sitamma Thalli🙇♂️Jai Bhu Devi Thalli🙇♂️🚩🇮🇳Jai Bharat🇮🇳🚩🙇♂️Jai Surya Narayana Swamy🙇♂️Jai Lakshmana🙇♂️Jai Hanuman🌝🔱🐚🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙏❤️😍😊😊😭😭🌏🌐🇮🇳🚩
🚩🇮🇳🌍🌎😭😭😭😭😍❤️🙏🙇♂️🙇♂️🙇♂️🙇♂️🕉️🐄🌞Jai Sri Ram🙇♂️Jai Sitamma Thalli🙇♂️Jai Bhu Devi Thalli🙇♂️🚩🇮🇳Jai Dharmam🙇♂️🚩Jai Ramayanam🚩🙇♂️Jai Bharat🇮🇳🚩🙇♂️Jai Urmila Devi Thalli🙇♂️Jai Lakshmana🙇♂️Jai Hanuman🌝🔱🐚🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙏❤️😍😭😭😭😭🌏🌐🇮🇳🚩
జై శ్రీరామ్!
Very nice sir
Thank you sir!
🎉🎉🎉
🙏🙏🙏
Good.
Thank you sir!
Jai sree ram 🙏🙏🙏
జై శ్రీరామ్!
Good explanation.
Thank you Sir!
🎉🎉🎉
🙏🙏🙏
Nice sir
Thank you sir!
Nice sir
Thank you sir!
Good.
Thank you sir!
🎉🎉🎉
🙏🙏🙏
Good version, is ramayanam true! Does rama truly existed
Thank you sir! Yes, Ramayanam is true, it was a history.
బాగా చెప్పారు సార్... సంస్కృతంలో ఉన్న శ్లోకాల ఆధారంగా చెప్పడం బాగుంది, సామాన్యులకు కూడా అర్థమవుతుంది, ధన్యవాదములు 🙏🙏
ధన్యవాదాలండి.
Bagga chepparu andi..bagundi
ధన్యవాదాలండి.
🙏🙏🙏
🙏🙏🙏
"వాతాపి-ఇల్వలుడు" 21-07-2024 పూర్వం వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వీళ్లిద్దరూ అన్నదమ్ములు. పెద్దవాడు ఇల్వలుడు. చిన్నవాడు వాతాపి. వీళ్ళు దారిన పోయే బాటసారులను మోసగించి జీవించేవారు. వాళ్ళు మోసగించే విధం కూడా చాలా గమ్మత్తుగా ఉండేది. వాళ్ల వాకిటి ముందుగా ఎవరైనా వస్తున్న అలికిలి అయిందంటే వెంటనే వాతాపి దిట్టంగా బలిసిన పొట్టేలుగా మారిపోయేవాడు. ఇల్వలుడు ఆ పొట్టేలును వాకిట్లో కట్టేసేవాడు. ఎవరైనా బాటసారి అటు రాగానే "మాంఛి పొట్టేలు మాంసంతో భోజనం, బాబయ్యా,చాలా చౌక" అని ఇల్వలుడు అతన్ని పిలిచేవాడు. నిజమే గదా అని బాటసారి ఆశపడి లోపలికి వచ్చేవాడు. ఇల్వలుడు పొట్టేలును నరికి కూర వండి, బాటసారికి కడుపునిండా పెట్టేవాడు. బాటసారి కూడా చాలా సంతోషించి తిరిగి తన దారిన వెళ్ళటానికి బయలుదేరేవాడు. ఇంతలో ఇల్వలుడు ముందుగానే వాకిట్లోకి వచ్చి "వాతాపీ! ఒకసారి బయటికి రా" అని కేక వేసేవాడు.ఇల్వలుడు ఇలా కేక వేయగానే బాటసారి కడుపులో గబగబ లాడేది. ఉన్నట్టుండి వాతాపి బాటసారి పొట్ట చీల్చుకుని బయటకు వచ్చేవాడు. పాపం బాటసారి చనిపోయేవాడు. వెంటనే అన్నదమ్ములిద్దరూ చేరి ఆ బాటసారిని చీల్చుకుని తినేవారు. అలా అమాయకపు బాటసారులను మోసం చేసి ఆ రాక్షసులిద్దరూ జీవిస్తుండేవాళ్ళు. చాలాకాలం వరకు ఈ మోసాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు కొన్నాళ్ళకు ఈ రహస్యం బయటకు పొక్కింది అప్పుడు ఆ అరణ్యాలలో ఉండే మునులంతా అగస్త్య మహర్షి దగ్గరకు వెళ్లి జరిగినదంతా చెప్పారు. ఒక రోజున అగస్త్య మహాముని వారు ఉండే ప్రదేశానికి బయలుదేరాడు.అతను అగస్త్యుడని పాపం మన రాక్షసులకు తెలియదు. అందరిలాగే ఇతను ఒక బాటసారేననుకుని వాతాపి వెంటనే పొట్టేలుగా మారిపోయాడు. అందరినీ పిలిచినట్టే అతన్నీ ఇల్వలుడు లోపలికి పిలిచాడు.అగస్త్యుడు లోపలికి వచ్చాడు.ఇల్వలుడు ఎప్పటిలాగానే పొట్టేలు రూపంలో ఉన్న వాతాపిని నరికి కమ్మగా కూరవండి పెట్టాడు. అగస్త్యుడు కూడా కడుపునిండా తిని బయలుదేరబోయాడు. ఇంతలో కడుపులో గబగబలాడుతున్నట్లు అగస్యుడికి తోచింది. మహాముని గదా! అందుచేత తన దివ్య దృష్టి వల్ల కడుపులో వాతాపి ఉన్నట్లూ, ఇదంతా రాక్షసులు తనను చేసిన మోసమని అగస్యుడు తెలుసుకున్నాడు. అంతేకాకుండా ఇల్వలుడు "వాతాపీ! ఒకసారి బయటికి రా" అని కేక వేయబోతున్నడని కూడా అగస్యుడు గ్రహించాడు. అందుకని వెంటనే అగస్యుడు తన పొట్ట మీద చేతితో రాచుకుంటూ "వాతాపీ, జీర్ణం" అన్నాడు. అగస్యుడి మాటలు అనగానే లోపల ఉన్న వాతాపి పాపం లోపలివాడు లోపలే జీర్ణించి పోయాడు. పాపం తమ్ముడు కాస్తా అగస్త్యుడి కడుపులో జీర్ణించిపోయిన సంగతి ఇల్వలుడికేం తెలుసు? అందుకని ఇల్వలుడు మామూలుగా "వాతాపి! ఒకసారి బయటికి రా" అని కేక వేశాడు. కాని వాతాపి రాలేదు. మళ్లీ కేక వేశాడు. రాలేదు.ఉహూ, రాలేదు .ఏమిటా సంగతి అని ఆలోచించసాగాడు. అప్పుడు అగస్త్యుడు తను "వాతాపి జీర్ణం" అని పొట్ట మీద రాచుకున్న సంగతి బయటపెట్టి తన దారిన వెళ్లిపోయాడు. తను ఇతరులను మోసం చేయదలుచుకున్నందుకు తనకే మోసం జరిగింది కదా అని ఇల్వలుడు చాలా విచారించాడు. సేకరణ:-ద్రోణంరాజు శ్రీనివాసరావు