అయ్యో పాపం దశరథుడు!!/Ramayanam /Valmeeki ramayanam/Ancient Indian literature.

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • రామాయణంలో దశరథుడి పాత్ర చాలా ప్రముఖమైనది. దశరథుడు ఇక్ష్వాకువంశములో ప్రముఖుడైన చక్రవర్తి, శ్రీరాముడికి తండ్రి. ఆయన మహావీరుడు, సత్యవాక్య పరిపాలకుడు. దేవాసుర సంగ్రామ సమయంలో ఇంద్రుడి ఆహ్వానం మేరకు ఆయన దేవతల పక్షాన పోరాడి రాక్షసులను మట్టికరిపించాడు. అనేక యజ్ఞ యాగాలు చేశాడు.
    తన పెద్ద కుమారుడైన శ్రీ రాముడికి పట్టాభిషేకం చేయాలని సంకల్పించాడు. కానీ కైక అందుకు అడ్డు పలికింది ఆ కార్యక్రమాన్ని జరగనీయకుండా చేసింది. అందుకు ఆమెకు దశరథుడు గతంలో ఇచ్చిన వరాలే కారణం. శ్రీరామ పట్టాభిషేక నిర్ణయమే ఆయన మరణానికి కూడా కారణమైంది. వాల్మీకి రామాయణాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే దశరధుడి పాత్ర మీద మనకు జాలి కలుగుతుంది. ఆ వివరాలన్నీ ఈ వీడియోలు తెలియజేశాను.

Комментарии • 7