శ్రీరాముడు వాలిని చంపడం ధర్మమా? ( పార్ట్ -1)Ramayanam /Valmeeki ramayanam.

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • శ్రీరాముడు వాలిని సంహరించడం విషయంలో చాలామందికి అనేక అనుమానాలు ఉన్నాయి. శ్రీరాముడు వాలిని చంపడం ధర్మసమ్మతం కాదు అనేది కొందరి ఉద్దేశం. ఈ అభిప్రాయంలో ఎంత వాస్తవం ఉందో మనం వాల్మీకి రామాయణాన్ని అధ్యయనం చేయాలి. అలా అధ్యయనం చేస్తే శ్రీరాముడు చేసింది ధర్మమో అధర్మమో తెలుస్తుంది. ఈ విషయంలో నేను వాల్మీకి రామాయణంలో ఉన్న ఆధారాలను చూపిస్తున్నాను.

Комментарии • 11