మారీచుడు శ్రీరాముడి చేతిలో ఎన్నిసార్లు దెబ్బతిన్నాడు? Ramayanam /Valmeeki ramayanam.

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • మారీచుడు తన ప్రభువైన రావణుడి మాట విని మాయలేడిగా మారి పంచవటి పరిసరాలలో సంచరించి సీతాదేవి దృష్టిని ఆకర్షించాడు. ఆమె కోరిక మేరకు శ్రీరాముడు ఆ మాయలేడిని తీసుకురావడానికి అడవికి వెళ్ళాడు. అది పట్టుబడకపోవడంతో శ్రీరాముడు బాణం వేసి దాన్ని చంపాడు. ఆ మాయలేడి మరణిస్తూ తన నిజరూపమైన రాక్షస రూపాన్ని పొందింది. అయితే శ్రీరాముడి చేతిలో మారీచుడు దెబ్బతిన్నది ఇదే చివరిసారి కాదు. అంతకుముందు మరో రెండు సార్లు దెబ్బతిన్నాడు. ఆ వివరాలన్నీ ఈ వీడియోలో తెలియజేశాను.

Комментарии • 8