Raja nee sannidhilone lyrical song/telugu christion song/christion worship songs

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 23

  • @johnbabupeduri5361
    @johnbabupeduri5361 2 года назад +11

    రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
    మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య
    నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య
    నీవే లేకుండా నేనుండలేనయ్య
    నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య
    నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
    ఆరాధించుకొనే విలువైన అవకాశం
    కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
    బాధల నుండి బ్రతికించుటకును
    నీవే రాకపోతే నేనేమైపోదునో
    ఒంటరి పోరు నన్ను విసిగించిన
    మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా
    ఒంటరివాడే వేయి మంది అన్నావు
    నేనున్నానులే భయపడకు అన్నావు
    నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య
    ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
    ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా
    విశ్వానికి కర్త నీవే నా గమ్యము
    నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము
    నిన్ను మించిన దేవుడే లేడయ్య
    Praise the lord 🙏

  • @ravilatha3382
    @ravilatha3382 2 года назад +2

    Good,, nice song I'm like, thank u so much andi praise the lord 🙏

  • @sivagurrala
    @sivagurrala 2 года назад +2

    Superb 👏👏✝️✝️

  • @GottemukkulaShekharHyderabad
    @GottemukkulaShekharHyderabad 2 года назад +4

    So sweet voice brother ❤️

  • @akaramsangeetha8834
    @akaramsangeetha8834 2 года назад +6

    Awesome song.... Excellent lyrics... Very good voice i appreciate for everything thing in this song brother .. hope may God bless you vth all his mighty

  • @KM0401-k8m
    @KM0401-k8m 2 года назад +2

    God bless you brother

  • @prameelaeduru9377
    @prameelaeduru9377 2 года назад +2

    Praise the Lord brother song super ga padinaru wonderful song brother 🙏🏼🙏

  • @padduparada2654
    @padduparada2654 Год назад

    Nice song sir🤔🤔

  • @gawarramamuppidi4989
    @gawarramamuppidi4989 2 года назад

    ఆమేన్ ప్రైస్ లార్డ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @moshesainam1437
    @moshesainam1437 2 года назад

    ఆమెన్

  • @kattaravi6510
    @kattaravi6510 2 года назад +4

    TQ brother for giving this song... praise The Lord 🙏🙏🙏

  • @lahariicicibank4246
    @lahariicicibank4246 2 года назад

    Nice

  • @harisoni2003
    @harisoni2003 2 года назад

    Chala meaning vundhi ie song lo

  • @devadasbaburaokuruganti8654
    @devadasbaburaokuruganti8654 2 года назад

    praise the Lord

  • @KM0401-k8m
    @KM0401-k8m 2 года назад

    Very good song and had sung very dedication

  • @maleteja2493
    @maleteja2493 2 года назад

    Super

  • @Manimani-jp6ub
    @Manimani-jp6ub 2 года назад

    Amen

  • @venkateswarlubollineni5285
    @venkateswarlubollineni5285 2 года назад +9

    Prathi song ki lyrics comment Box lo petagalaru 🙏🙏🙏Amen ❤️❤️❤️

  • @mardhanpallysukumar8645
    @mardhanpallysukumar8645 2 года назад +2

    Praise the lord

  • @BabyraniSaladi-wt2ux
    @BabyraniSaladi-wt2ux Год назад

    Praise the lord