Central Government Orders To Stop Amaravati Work ? | AP News Updates | Bharadwaja Talks

Поделиться
HTML-код
  • Опубликовано: 5 июл 2024
  • Central Government Orders To Stop Amaravati Work ? | AP News Updates | Bharadwaja Talks
    #centralgovernment #amaravati #apnews #bharadwajatalks
  • РазвлеченияРазвлечения

Комментарии • 32

  • @mohanrao7641
    @mohanrao7641 3 дня назад +2

    అభినందనలు బ్రో., చాలా చక్కగా వివరించారు,.. థాంక్స్

  • @trinathreddy1611
    @trinathreddy1611 5 дней назад +3

    తెలుగుజాతి రాజకీయం రోజురోజుకి నీచంగా, అవమానకరంగా, హాస్యాస్పదంగా, వికృతంగా, మారుతోంది అని వేదనకు గురవుతున్న అసలు సిసలైన జాతీయాభిమానులు, భాషాభిమానులు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్న పాతసంగతులు చాలానే వున్నాయి!😂తెలుగుజాతిని, తెలుగుభాషా ఔన్నత్యాన్ని తనరాజకీయఅధికార దాహం తీర్చుకొనేందుకై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దశాబ్దకాలంలోనే వందలాది సాటిమనుషుల ఉసురుతీసి పండుగ చేసుకున్న నీచరాజకీయుల్ని మరచిపోగలమా!? ఆనీచుల్ని రాజకీయ జీవితం నుంచి నిషేధించి, తిరిగి వాళ్ళ మురికి కాళ్లనే నాలుకతోనాకి, తన స్వార్ధం నిమిత్తం పదవిలో కూర్చుండబెట్టిన అత్యంత నీచమైన రాజకీయ క్షుద్రుల్ని, నోట్లో వేళ్ళో, మరేవో పెట్టుకొని చోద్యం చూసిన మేధావుల్ని, న్యాయకోవిదులని, మేధావులు (!!😄), న్యాయకోవిదులు (!!😆😆) అని పిలిచే ఈదేశ ప్రజలు కదా అసలు సిసలైన నీచులు, ఆత్మభిమానం అనేమాటకు అర్ధమే తెలియని జంతు సంతతి!😄
    1982లో పాపం సినిమాలలో ఎదురులేని మనిషిగా నాలుగు దశాబ్దాలు నిలబడిన ఒక తెలుగువాడు, భాషను జాతిని ఏదో ఉద్దరిస్తాను, నాకు పెరియార్, త్రిపురనేని ఆదర్శం, ఒక్కొక్క తల్లిదగ్గర ఒక్కొక్క బిడ్డని దానం తీసుకొని, వేల తెలుగుబిడ్డలతో కులం అనే మాటలేని తెలుగు సమాజాన్ని, మహాంధ్రప్రదేశ్ ని నిర్మిస్తానన్న వ్యక్తి, పత్రికలను పవర్ బ్రోకర్లు గా మార్చుకున్న నీచరాజకీయుల వికృతచేష్టలతో ఐదు సంవత్సరాలు ప్రజలకు దూరంగా జీవించి, తిరిగి పదవిని అందించిన ప్రజలకి విషాదం కలిగించే విధంగా వెన్నుపోటుకు గురై, అవమానంతో ప్రాణాలు విడిచిన సినిమాను చూసారు, ఈ అయోమయ, అమాయక, నిర్భాగ్య ఆంధ్రప్రజలు! మళ్ళీ ఇద్దరు అధికార దాహపిశాచులు, వాళ్ళ వాళ్ళ స్వార్ధ రాజకీయాలతో తెలుగుజాతీయ సమైక్యతని పురాణ కథలో చెప్పిన జరాసంధ శరీరంలా నిలువునా రెండు ముక్కలుగా చీల్చారుగా, అయినా ఇంకా దీనిని ఒకజాతిగానే చెప్పుకుంటున్న అమాయకులనేమనాలి!!😄😄ఇదే మాట మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, కేరళ, బెంగాల్ లాంటి - భాష, జాతి అనేమాటలకు తల్లితో సమానమైన గౌరవం ఇచ్చే నేలపై నిలబడి మాట్లాడితే, ఆ మాట్లాడిన మనిషిని అన్నచోటే తగలబెట్టరా? కులం అనే కుళ్ళుని, మతం అనే మత్తుని వదిలించుకొని ఒక జాతిగా నిలబడని, నిలబడలేని గుంపుని జాతి అనగలమా? 😊😄

  • @msrao4924
    @msrao4924 3 дня назад +1

    Nicely explaining the hidden politics..

  • @tekkemramachandrudu427
    @tekkemramachandrudu427 3 дня назад

    Wonderful Words sir

  • @vemulakondalakshmanarao7495
    @vemulakondalakshmanarao7495 2 дня назад

    చేసేవాళ్ళనివిమర్సించడం కొంతమందికి సావకాశంగ పని పాటు లేకుండా కూర్చుని మాట్లాడడం
    అలవాటు. వీళవలన రాష్ట్రానికి నష్టం మేగాని వుపయోగంవుండదు.

  • @GsnTally
    @GsnTally 2 дня назад

    అమరావతి పూర్తవ్వాలంటే 35 సంవత్సరాలు పడుతుంది అంటున్నారు అంటే ఈ 35 సంవత్సరాలు ఆంధ్ర ప్రజలకి పథకాలు అనేవి అమలు చేయరు అన్నమాట

  • @eliahburugu9474
    @eliahburugu9474 21 час назад

    35yrs cbn undi amravathi kattisthada.?

  • @jimmygp2121
    @jimmygp2121 3 дня назад

    CBN have your watched

  • @RajeshJoshi-df2sd
    @RajeshJoshi-df2sd 3 дня назад

    Amaravathi vatantha adhe develop avuthundhi choosthundandi Modi yenduku vyathitekisthaaru Amaravathi 20 yellallo Mahaa nagaram ga roopu dhiddhu kuntundhi

  • @johnsonbabunaidu3633
    @johnsonbabunaidu3633 2 дня назад

    👞👞👞

  • @bangarrajualluri2156
    @bangarrajualluri2156 3 дня назад

    Meeku pichekkindha,kaleega unnara.

  • @kapilavaisubramanyam874
    @kapilavaisubramanyam874 5 дней назад +1

    500years kaavaalaa bjp Naya rayapur 5years lo complete chesindi idi amaravati kaadu kammaraavathi

    • @valmikisiva
      @valmikisiva 4 дня назад

      Naya raipur okasari google maps lo chudu, govt offices tappa em undavu akkada. evening 5 dhaatithe pitta kanipinchadu aa chuttupakkala. More than 40000 acres uncharu naya raipur ki. AP janam la erripookulu kaadhu kadha migatha states vallu...anduke akkada kula rajadhani avvaledhu adi.
      Prathi mundamopi velli chusochinatte matladuthadu. Nenu raipur lo Telibandha lo unta raa. nee lanti mundamopulaki free ga tippi chupistha Naya raipur. eppudosthavo cheppu.😊

  • @buddhirajusatyanarayana9683
    @buddhirajusatyanarayana9683 5 дней назад

    ఎందుకిలా వ్రాస్తారు. ఏం తోచదా. ప్రశాంతంగా యెవరినీ వుండనీయరా. అర్ధంపర్ధం లేని విశ్లేషణలు. పెద్దవారు జాగ్రత్తగా చెబుతారనుకుంటే, యిదేమిటీ. పార్టీలకంటే వీళ్ళకే దేశాన్నీ, రాష్ట్రాలనీ పతనమవటానికి పెట్టే సమావేశాలలాగా తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారా.మళ్ళీ యెలక్షన్లు పెట్టించేవరకూ యిలాగే వ్రాతలు. ఖర్మ. ఏందరిద్రమో యేమో.ఛీ.

  • @reddy461
    @reddy461 5 дней назад

    అన్ని నువ్వే చెప్పేసావురా

  • @pmuralikant
    @pmuralikant 4 дня назад

    Nonsense heading

  • @narrasrinivas470
    @narrasrinivas470 5 дней назад +1

    Apu vayya babu

  • @nagarajaraonandavaram7180
    @nagarajaraonandavaram7180 5 дней назад +1

    Meku cheppinara meku yenni years vacchina buddiledu.

  • @astrologykalidasu1311
    @astrologykalidasu1311 5 дней назад +3

    చంద్రబాబు ని , పవన్ కళ్యాణ్ ని , చాలా బా..........గా .....చదివేశారు ....అయితే 2060 వరకు చంద్రబాబు గారు మాత్రమే ఆంధ్ర కు ముఖ్యమంత్రి...😢

  • @venugopal6809
    @venugopal6809 5 дней назад +1

    Buddileni bhardwaj nu questions adagadam chustu unte deaf and dumb madri undi interview

  • @muralidharmaddali5275
    @muralidharmaddali5275 5 дней назад

    ఛీ ఛీ అపసవ్యమైన ఆలోచనా విధానం.