Amaravathi Works started || Amaravathi Works Live || Amaravathi Latest News || Amaravathi Cleaning |

Поделиться
HTML-код
  • Опубликовано: 13 июн 2024
  • Amaravathi Works started || Amaravathi Works Live || Amaravathi Latest News || Amaravathi Cleaning ||
    Amaravathi Works started, Amaravathi Works Live, Amaravathi Latest News, Amaravathi Cleaning, Amaravathi Works, Amaravathi Latest Works, Amaravathi Works Latest, Amaravati Farmers grand welcome chandrababu, Amaravati farmers give grand welcome to Chandrababu, Ap new Ministers, Pawan Kalyan Ministry. ap capital, ap capital news, Amaravathi Rajadhani News, Rajadhani Amaravathi, Rajadhani Amaravathi News

Комментарии • 1 тыс.

  • @heyaaban
    @heyaaban 21 день назад +195

    Need to everyone share this video all social media platforms

    • @shankaaryshankaar
      @shankaaryshankaar 21 день назад

      గుడి వెధవలు బ్రో గ్రాపిక్ అన్నారు ycp వెధవలు

    • @sureshpropertysvlogs3612
      @sureshpropertysvlogs3612 21 день назад +12

      వీడియో యూట్యూబ్ లో కమ్యూనిటీ లో పోస్ట్ చేయవచ్చా
      మీరు strike or copy right ఇవ్వను అంటే పోస్ట్ చేస్తాను

    • @subramanyamkati8589
      @subramanyamkati8589 21 день назад +4

      100. TIME S. JEI. JEI. AP. KUTTAMY LEADARS. AND. AMARA VATHI. 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍

    • @Universe_twins
      @Universe_twins 21 день назад +2

      Inka clear ga chayandi. Not nderdtanding where is amarvathi

    • @Himanshi.20922
      @Himanshi.20922 20 дней назад +4

      Maku level tracter s unnay please work cheppandi 😢 e5year s narakam chusam panulu leka😢help me 🙏

  • @raodb3679
    @raodb3679 21 день назад +243

    'నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవురా' అని అంటున్నట్టుంది ప్రస్థుత అమరావతి.

    • @M...m..............282
      @M...m..............282 21 день назад +2

      Okka gajan koni..30 lakhs kotla kama Kamala palu

    • @aparnamanne6450
      @aparnamanne6450 21 день назад +11

      Meru mararu​@@M...m..............282

    • @interstellar2583
      @interstellar2583 21 день назад +2

      ​Ooko ooko yedavaku 😁 😁 @@M...m..............282

    • @MalakondareddyMuli
      @MalakondareddyMuli 21 день назад +1

      😮😢​@@M...m..............282

    • @psureshbabumedical2161
      @psureshbabumedical2161 21 день назад +2

      జగన్ వర్క్ చేయలేదు. అందరికి తెలుసు గుంటూరు జిల్లా వారికి. ఒక్క కులం వారే అనుభవించాలి అనుకుంటే కాదు అన్ని కులాలు అన్ని ప్రదేశాలవారు వారు అనుభవించాలి అనుకున్నాడు. అంతేలే పక్కోడు నాశనం అయిన మేము బాగుంటే చాలు అనేదేగా

  • @user-ju2od7jg2f
    @user-ju2od7jg2f 21 день назад +65

    2018 లో 6 months రెగ్యులర్ గా మేము ఆ ఏరియా లో తిరిగాము డే అండ్ నైట్ వర్క్ జరుగుతుండేది నైట్ లైటింగ్ చాలా బాగుండేది, ఇప్పుడు తిరిగి అమరావతి ఊపిరి పీల్చుకుంటూ ఉంది I❤Amaravathi 🙏🙏🙏🙏🙏

  • @raghavrr503
    @raghavrr503 21 день назад +115

    Every 15 days కి ఒకసారి updates ఇవ్వండి sir, సంతృప్తిగా ఉంటుంది.😊

  • @vijayasunadh9526
    @vijayasunadh9526 21 день назад +47

    Chala anayam chesadu.A P vallani

  • @warisabdul9645
    @warisabdul9645 21 день назад +259

    అల్ హందులిల్లాహ్ అల్లాహ్ దయ వల్ల అన్ని శుభాలు మన ఆంధ్రకు జరగాలి , రొమ్ము విరిచి చెప్పండి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి అని

  • @pkrao3447
    @pkrao3447 21 день назад +43

    ఒక "విజనరీ లీడర్" కి మరియు ఇంకొక "దుష్ట శక్తికీ" తేడా చూపే నగరం🙏🙏🙏

  • @madhunlrr
    @madhunlrr 21 день назад +212

    కడుపుమండిపోతోంది చూస్తుంటే జగనాసురుని విధ్వంసాన్ని చూస్తుంటే

    • @ramadevichintalapudi7216
      @ramadevichintalapudi7216 20 дней назад

      Ch hi nasanam chasaru

    • @bandarubrahmaiah7301
      @bandarubrahmaiah7301 20 дней назад

      మా వెటుక వెటుక తో సమానం రా అమరావతి జై రాయలసీమ మీ కమ్మ జాతికి అమరావతి రా

    • @madhunlrr
      @madhunlrr 19 дней назад

      @@bandarubrahmaiah7301 😝@ 11

    • @KiranVS-qe9yv
      @KiranVS-qe9yv День назад

      @@bandarubrahmaiah7301 emi siggu leni janma ra meedi, kalla mundu kanipistuna nijam nammaleni bratuku enduku

  • @narendrajyeshta5002
    @narendrajyeshta5002 21 день назад +24

    మంచి వీడియో చేశారు గురువు గారు కుదిరితే రెగ్యులర్ గా జరిగే వర్క్ అప్డేట్స్ మీద వీడియోస్ చెయ్యండి

  • @vijayasunadh9526
    @vijayasunadh9526 21 день назад +31

    Chala sooper leader world record

  • @nannimadhuri
    @nannimadhuri 21 день назад +128

    చాలా ఎదురుచూస్తున్న వీడియో 👍👍🙏🙏..మా హస్బెండ్ సెక్రెట్రేరియట్ కన్స్ట్రక్షన్ లో ఒక విభాగం కి ప్రాజెక్ట్ Manager గా చేశారు 🙏..

    • @user-pe8vw5fl1o
      @user-pe8vw5fl1o 20 дней назад

      mee kammmaaa jaaathi ni dengaaa

    • @user-pe8vw5fl1o
      @user-pe8vw5fl1o 20 дней назад

      akkada nee mogudu kammaravathi lo untey nvvu evaditho denginchukunnaveyy lanjaaaa

    • @naturalboysagar4427
      @naturalboysagar4427 20 дней назад +1

      Me Husband ki chepi Naku em ina Job epinachagalara

    • @nannimadhuri
      @nannimadhuri 20 дней назад

      @@naturalboysagar4427 ఇపుడు మేము పంజాబ్ లో ఉన్నాము బ్రదర్.. అమరావతి మళ్ళీ స్టార్ట్ అవుతుంది.. Jobs చాలా పడతాయి.. మీకు తప్పకుండా వస్తుంది..మీ mail id ఇవ్వండి.. Try చేస్తాను..

    • @user-pe8vw5fl1o
      @user-pe8vw5fl1o 19 дней назад

      @@naturalboysagar4427 broo dannnii denguu bro adhey neeeku paisal istadhi elaguu daani mogudu daaniki eyyatledhuu

  • @GaneshMamidishetty
    @GaneshMamidishetty 21 день назад +192

    బాబు గారి ముందు చూపు విజన్ అలా ఉంటది ఆయన్ని అర్ధం చేసుకొని ప్రజలను ఏమన్నా అనవసరం ఇప్పుడుకైనా కులాలు మతాలు పార్టీలు పక్కన పెట్టి రాష్ట్రఅభివృద్ధికి కనీస మాటసహాయం చెయ్యండి దయచేసి. తక్కినది బాబు గారు పవన్ గారు లోకేష్ గారు చూసుకుంటారు.నాది.మొగల్తూరు wt. గోదావరి. దుబాయ్ నుంచి. జై అమరావతి. జయహో అమరావతి ❤️❤️❤️❤️❤️❤️

  • @darlasuresh9177
    @darlasuresh9177 21 день назад +109

    గ్రాఫిక్స్ అన్న మూర్ఖులకి జుట్టు పట్టుకొని ఈడ్చి తీసుకెళ్లి అక్కడ నుంచి కిస్ట్న నదిలోకి

    • @user-pe8vw5fl1o
      @user-pe8vw5fl1o 20 дней назад

      maaa Ycp andaramuu neee pellanni jutthu pattukoni kukkaaaa laaa denguthamm ela untadhoo alochinchukoo

  • @venkatnarayana3526
    @venkatnarayana3526 21 день назад +173

    అమరావతి రైతుల త్యాగాల ఫలం రాజధాని🎉

  • @prasanth8802
    @prasanth8802 21 день назад +80

    సూపర్ బ్రదర్ వీడియో చాలా బాగా చేశారు ఇకనుంచి అమరావతి వీడియోలు చేస్తూ ఉండండి కృతజ్ఞతలు మీకు

  • @usha429sreenivas6
    @usha429sreenivas6 21 день назад +55

    2019 ఎలక్షన్స్ ముందు అప్పటి ఎంపీ సబ్బం హరి గారు చెప్పారు ఒకవేళ వైసీపీ గెలిస్తే రాజధాని ఆగిపోతుంది అని మొండి గోడలు మాత్రమే మిగులుతాయి అని... అది ఈ 5సంవత్సరాలలో నిజం అయింది... వైసీపీ ఎమ్మెల్యేలకు నిజంగా చిత్తశుద్ధి లేదు.... ఒక్కసారి ప్రజలారా ఊహించుకోండి ఈ 5సంవత్సరాలలో అమరావతి పూర్తి అయితే ఎలా ఉంటుందో.... దక్షిణాదిలో ఇంత గొప్ప రాజధాని మరి ఎక్కడ ఉండదు.... అది సిబిఎన్ గారి సమర్థత....

  • @rajyalakshmimalempati2989
    @rajyalakshmimalempati2989 21 день назад +512

    అన్ని బిల్డింగ్స్ కడితే, ఏమీ కట్ట లేదు అని దుష్ ప్రచారం చేసారు

    • @rajivloyola7351
      @rajivloyola7351 21 день назад +31

      Apartments...Real estate....amukoni money 💰 dachukovadaniki kani. Public ki urike ami ivaru

    • @user-ey6ex7xw7y
      @user-ey6ex7xw7y 21 день назад

      ​@@rajivloyola7351బులుగు బుర్రలకు అంతే తెలుసు..ఆ బిల్డింగ్ లు ఉద్యోగులకు..ఎం.ఎవ.ఏ.లకు ఇస్థారు..ఎదవ కుళ్ళు దరిద్రపు బుద్ధి మార్చుకో..దరిద్రుడా

    • @prasadreddy779
      @prasadreddy779 21 день назад

      @@rajivloyola7351 RE erri pappa Real estate industries eve anni undalee kadha ra business leekapothe money ella ra vastadhee. intha burra takkuvaa vedavallu unnaru ante ra babu.

    • @ourworldtelugu
      @ourworldtelugu 21 день назад

      ​@@rajivloyola7351 Nee paytm 🐕💦

    • @user-ey6ex7xw7y
      @user-ey6ex7xw7y 21 день назад

      ​@@rajivloyola7351పబ్లిక్ కి ఊరికే కట్టించిళ ఇళ్ళను మురగబెట్టాడు గా మీ జఫ్ఫాలంజకొడుకు..అప్పుడు ఎందుకు ఏడవలేదు ఇలా..ఆంధ్రప్రదేశ్ మొత్థం ఛీకొట్టి ఉమ్మేసినా సిగ్గురాదేంట్రా మీకు...

  • @సంగారెడ్డి6174
    @సంగారెడ్డి6174 21 день назад +130

    అమరావతి: ఒక "విజనరీ లీడర్" కి మరియు ఇంకొక "దుష్ట శక్తికీ" తేడా చూపే నగరం.😊😂

  • @duvvurinvlbhaskaram1081
    @duvvurinvlbhaskaram1081 21 день назад +86

    YSRCP నాయకులు అక్రమంగా సంపాదించిన కోట్ల ఆస్తులుతో అమరావతి నిర్మాణం complete చేయవచ్చు దయచేసి ఎవరిని వదిలిపెట్టవద్దు 5years లో వాళ్ళు సంపాదించిన ఆస్తులు అన్ని ఎక్కడ వున్న బయటకు తీయాలి ఈ విషయంలో Modi ji సహకరించాలి ముందు ఈ పనులు complete అయితే Andhra ప ప్రజలు చాలా Happy గా వుంటారు. ఇది మా అందరి Request.

    • @svksmurthy
      @svksmurthy 21 день назад

      Cheppina theeru impressive ledu.

    • @YugaReddy-vp8oj
      @YugaReddy-vp8oj 21 день назад

      Avuna alagite me cbn gadi ni baokkalo veyaali first atipedda avineeti timangalam

    • @seeramvihasrockz7802
      @seeramvihasrockz7802 21 день назад +3

      Mundu andhra roads veyyamanandi, tarvata amaravati. Oka city develop auvadaniki minimum oka 50 yers paina padatundi,

    • @Ram-lg6ih
      @Ram-lg6ih 21 день назад

      ​@seeramvihasee 5 years jagan gadu peekindhi em ledhu ra....video lo choopincharu ga...enthala nasanam chesado aa yedhava lanja kodukurockz7802

    • @kadiyalakmohan
      @kadiyalakmohan 19 дней назад

      అవును డెవలప్ చేయడానికి 50 ఏళ్లు పట్టవచ్చు కానీ నాశనానికి ఒక ఏడు చాలని వాళ్ళు నిరూపించారు కదా

  • @udayc1456
    @udayc1456 21 день назад +194

    అతను ఇంతగా నాశనం చేశాడు అని నేనెప్పుడూ అనుకోలేదు.

    • @JinkaSreenivasulu-ii2xk
      @JinkaSreenivasulu-ii2xk 21 день назад

      అతను కాదు వాడు .వాడు. లంఝా కొడుకు.

  • @padmavathip9257
    @padmavathip9257 21 день назад +30

    I am from Telangana, AP state seperate ayina 5 years lo intha development ante reallly hats off to Chandrababu garu a great visionary Leader

    • @user-pe8vw5fl1o
      @user-pe8vw5fl1o 20 дней назад

      poveyy kammaa lanjaaa......mee telanganaa lo madigaaaollathooo denginchukuntunnavv nvvuu Ap gurinchii maaatladaku eyy lanjaaa

  • @vijayasunadh9526
    @vijayasunadh9526 21 день назад +20

    Chanrudu srustikartha..doubt ledu.bhagavathudu nindu noore aellu ayushu tho vundalani prardhana❤

  • @kanumuribaltharaju6648
    @kanumuribaltharaju6648 21 день назад +269

    వీటిని గ్రాఫిక్స్ అంటున్న మూర్ఖులకు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పినారు.

    • @Ramesh17B
      @Ramesh17B 21 день назад +3

      Edi 2019 lo chasi unte better eppudu kadu

    • @seeramvihasrockz7802
      @seeramvihasrockz7802 21 день назад +1

      Amaravati okkadani pattukoni migatadi glaiki vadilitae appudu kuda prajalu buddi chepputaru

    • @Ramesh17B
      @Ramesh17B 21 день назад +2

      @@seeramvihasrockz7802 Jagan garu clearly chaparu 3 capital and Vizag Capital ani, election ki munda declare chasaru , ayina election lo 11 seats vachaye ante Amaravati capital ni prajalu declare chasaru..
      For your kind information Amaravati capital ayina 2014 to 2019 lo Companies ani Vizag lo petaru and Kia Rayalaseema lo petaru gurthu leda? Capital anadi akkadina main income source ga untundi chala states... 3 capitals vaddu ani 1 capital undali ani terpu icharu prajalu... Don't worry

    • @seeramvihasrockz7802
      @seeramvihasrockz7802 21 день назад +1

      @@Ramesh17B Boss nobody bothers of where is capital, common man thinks of only there area like roads, drainages rates etc.. Jagan got defeated for so many reasons like roads, rise in food grains, liquor brands etc...
      Don't consider that election result is due to amaravati only.

    • @Ramesh17B
      @Ramesh17B 21 день назад

      Eppudina Reality vaste Better , Manchi chaydaniki addupadavalle akkuva , Fake pracharalu chasavallu akuva ayipoyaru... 2019 Tarvata nundi 3 capitals ani declare chasaru ayina MLC Elections Almost 105 Constituencies lo Election jarigina Amaravati capital ani chapina party valle win ayaru.
      2024 lo Elections lo kuda chaparu Vizag Capital ani 3 capitals ani , Election Results Amaravati capital ni chapina party na win ayindi saripoda? 5 years lo Capital Leni state ga Record create chasi India lo paruvu pogutukunala chasina Inka marara ? Elanti vallu Country ki damage chasavalla ....

  • @narasimhamurthybalivada2562
    @narasimhamurthybalivada2562 21 день назад +163

    అమరావతి లో ఇన్ని బిల్డింగ్స్ కట్టారా? నిజంగా బాబు గారు మీరు great.

    • @interstellar2583
      @interstellar2583 21 день назад +5

      Just one and half years lo

    • @kamakshicreations7616
      @kamakshicreations7616 21 день назад +1

      Anta ledu 5 years emi development undadu next jagan vastadu capital change chestadu😊

    • @Akshay13134
      @Akshay13134 21 день назад +4

      ​​@@kamakshicreations7616Appudu 10 years Hyderabad combined capital kabatti kachitanga amaravati capital ani go pass cheyaleka poyyaru ippudu 2024 kalla ah 10 years combined capital ane rule aypoindi so ippudu amaravati capital ani go pass cheste adi final repu next time malli jagan gelichina legal ga name marchaledu.

    • @ThindiThippaluvlogs
      @ThindiThippaluvlogs 21 день назад +2

      ఇవి సోషల్ మీడియా లో చూపిస్తే ycp వాళ్ళు గ్రాఫిక్స్ అని ప్రచారం చేశారు దాని నమ్మారు కానీ అక్కడ కడుతున్న ఇంజనీర్ లు చెపితే కూడా నమ్మలేదు 😂

    • @Akshay13134
      @Akshay13134 21 день назад +3

      @@ThindiThippaluvlogs Vallu nammaru because vallu jagan maya lo unde kabatti ippudu ade janalu jagan oddu ani vote esaru ala vestene kada jagan antha patala stithiki padipothadu

  • @user-el2ow5tg3j
    @user-el2ow5tg3j 21 день назад +14

    ప్రస్తుతము ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి.. ఈ క్షణానికి.. పదకవితా పితామహుడు వాగ్గేయకారుడు,సంకీర్తనాచార్యుడైన అన్నమయ్య "కర్షక స్త్రీ శ్రమను మరపించే లాలి పాట,జోల పాట" గా చెప్పారని పిస్తోంది..
    భగవంతుడు మరో అవతారం ఎత్తిన సమయంగా అనిపిస్తోంది.. The Second Coming of GOD became Necessary to A.P.
    అన్నమయ్య జానపద పాట
    సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా
    నవ్వుచు దేవకీ నందను గనియె ||
    శశి వొడచె అలసంబులు గడచె
    దిశ దేవతలు దిగుళ్ళు విడచె ||
    కావిరి విరసె కంసుడు గినిసె
    వావిరి పువ్వుల వానలు గురిసె ||
    గతి చేసె అటు గాడిద గూసె
    కుతిల కుడిచి జనకుడు నోరు మూసె ||
    గగురు పొడిచె లోకము విధి విడిచె
    మొగులు గురియగ యమునపై నడచె ||
    కలి జారె వేంకట పతి మీరె
    అలమేల్మంగ నాంచారమ్మ కలుకలు తీరె ||
    విష్ణుదేవుని మరో అవతారం కృష్ణుని జననం..
    ఆ సమయం లో భూలోకంలో జరిగిన వింతలు విశేషాలు..
    జానపదులు, కర్షక,కార్మిక లోకం శారీరక శ్రమను మరచి,మానసికోల్లాసము తో ముందడుగు వేసే సమయం.
    అన్నమయ్య పల్లె"పదాలు - ధర్మ పధాలు".❤❤❤

  • @greensparrows234
    @greensparrows234 21 день назад +11

    Actually Amaravati city planning is one of the best nd world class hope it will develop this time

    • @seeramvihasrockz7802
      @seeramvihasrockz7802 21 день назад

      Same time in future andhra will beg for food due to collapse of agriculture. What will do with buildings

  • @rams143143143
    @rams143143143 21 день назад +41

    Cbn❤❤❤❤ will make us proud..

  • @jaiandhra449
    @jaiandhra449 21 день назад +101

    సూపర్ వీడియో ప్రతి ఆంధ్రుడు చూడవలసిన ప్రదేశాలు జై అమరావతి 🎉

  • @madhunlrr
    @madhunlrr 21 день назад +59

    ఛీ ఛీ సిగ్గుమాలిన బతుకు 11 అయినా

  • @KVRRao_02
    @KVRRao_02 21 день назад +21

    Oka aardhika neragaadu chesina vidhvamsam 2019-24.
    Vaadu complete ga anthami povaali.

  • @valmikiramakrishna6647
    @valmikiramakrishna6647 21 день назад +26

    అందుకే YCP కి రెండు(11) వాతలు పెట్టారు.

  • @chandrakalavathamma5925
    @chandrakalavathamma5925 21 день назад +35

    Ippudu another 20 years babu gaare vundali

  • @bhaskararaomula2414
    @bhaskararaomula2414 21 день назад +105

    స్పీకర్స్ తమ్మినేని సీతారాం గారు మాజీ మాజీ స్పీకర్ అప్పట్లో అది స్మశానం ఇది అది అన్నారు వితిన్ ఫైవ్ డేస్ ఇప్పుడు అక్కడ ఎలా ఉందో చూడండి పని చేసే నాయకుడు ఉంటే కింద కూర్చోబెట్టి అన్నం పెట్టిన చాలా ఆనందంగా ఉంటుంది మీలాంటి వాళ్లు మీ పార్టీ నాయకులు చేసిన నిందలు ఇప్పుడు చూసి ఆనందిస్తారు ఏడుస్తారో చేయండి రాజధాని లేని రాష్ట్రం చేసే ఐదేళ్లు మీరు చరిత్రలో మిగిలిపోతారు మీరు ప్రజా దోహం చేశారు అందుకే దేవుడు కూడా మిమ్మల్ని ఎన్నికల్లో ఓడించాడు ఇది ప్రజా విజయం అమరావతి ప్రజల విజయం

  • @DevaramGopinathreddy
    @DevaramGopinathreddy 21 день назад +76

    From telangana i supports to cbn garu Amravathi

  • @usha7438
    @usha7438 21 день назад +18

    Pranam poyinttu undhi ..vedio chusthunte😢😢...nijam ga mana money ye kadaaa antha😢😢😢😢entha waste chesadu jagan....inkosari daya chesi vadini elect chesukovadhu😢😢

  • @ksdprasad1480
    @ksdprasad1480 21 день назад +9

    ఏమి కట్టలేదు అని ప్రచారం చేసి బాబు గారికి బాడ్ ఇమేజ్ చెయ్యాలి అని ప్రచారం చేసాడు దయచేసి ఈ వీడియో ను కేంద్రం కి మరియు సుప్రిము కోర్ట్ కి పంపించి కేస్ ఇయండి

  • @venkatasrinivas8484
    @venkatasrinivas8484 21 день назад +233

    వాళ్ళు అలా కళ్ళు ఉండీ చూడలేని వెధవల్లా మాట్లాడితే, 2019 లో కళ్ళు మూసుకుని పోయి చంద్రబాబు నాయుడు గారిని ఓడించిన అక్కడి ప్రజలదే ఆ తప్పు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మంచి ఎవరు చేస్తారో,వాళ్ళకే ఓటు వేసి గెలిపించినందుకు సంతోషం.

    • @16bhanu
      @16bhanu 21 день назад +3

      Asa... jagan Chandrababu kanna yekkuva ista annaru...2019 elections lo...

    • @interstellar2583
      @interstellar2583 21 день назад +6

      ​​​@@16bhanuduraasa anaali even Tidco illu kooda CBN sir kattisthe loan ki intrest kattaalsi vasthundani Jagan free gaa isthaa ante jagan ki vote vesaaru okka illu kooda ivvaledu jagan vaallaki

    • @venkateswararaogokavarapu8021
      @venkateswararaogokavarapu8021 21 день назад +1

      💯

    • @ThindiThippaluvlogs
      @ThindiThippaluvlogs 21 день назад +4

      అమరావతి లోనే ఓడించారు 2019 లో CBN గారిని అమరావతి ఆగి పోతుంది అని కూడా ఆలోచించ లేదు, ycp వాళ్ళు గ్రాఫిక్స్ అని ప్రచారం చేస్తే నమ్మారు ఇప్పుడు అయోధ్య లో bjp ని ఓడించారు అది మన మెంటాలిటీ

    • @mymymystory4088
      @mymymystory4088 20 дней назад

      Cbn also did mistake. Aliance with khangress. And leave ధర్మం.

  • @hdelenem09
    @hdelenem09 21 день назад +57

    వాడి తాడేపల్లి కొంప ఏం ప్లాన్, గ్రాఫిక్స్, డ్రాయింగ్స్ లేకుండానే కట్టించుకున్నాడా

  • @HimanshuBhargav-wj3mw
    @HimanshuBhargav-wj3mw 21 день назад +31

    Even don't know Telugu, but watched whole video. 😅 Good wishes from Haryana ❤

    • @ajayjay-vd9rd
      @ajayjay-vd9rd 21 день назад +2

      If you don't know Telugu how did you got recommended this

    • @ThindiThippaluvlogs
      @ThindiThippaluvlogs 21 день назад

      ​@@ajayjay-vd9rdఅది కూడా అనుమానమేనా మనకి హిందీ video ఎలా వస్తాయో అలాగ

    • @ajayjay-vd9rd
      @ajayjay-vd9rd 21 день назад

      @@ThindiThippaluvlogs అలా కాదు bro watched whole video అంటే ఏం అర్థం కాకుండా ఎలా చూసాడు అని అంతే

    • @mithunchakravarthy2090
      @mithunchakravarthy2090 20 дней назад

      Good 🤣🤣 Keep working

  • @vanacharlarajesh5670
    @vanacharlarajesh5670 21 день назад +3

    చాలా కష్టపడి ఈ వీడియో తీసి నిజ నిజాలు మాకు చూపించారు. మీకు ధన్యవడములు. జై అమరావతి.

  • @arunajyothi790
    @arunajyothi790 21 день назад +71

    ప్రజలు అందరూ సహకరించుకొని కలిసికట్టుగా కృషి చేస్తే ఇంద్ర లోకాన్ని సృష్టించవచ్చని ప్రపంచానికి

  • @AnJohnn
    @AnJohnn 21 день назад +57

    మాది మంగళగిరి.. చాలా బాధ పడ్డాం.
    వైసిపి వాళ్ళు చాలా ఫేక్ ప్రచారాలు చేశారు.
    ఇప్పుడు చాలామంది youtubers అమరావతి వెళ్లి నిజాలు చూపిస్తున్నారు..
    ఒకసారి ANU backside Apartment RK construction ది అది కూడా ఆగిపోయింది.చూడండి ఎవరైనా వెళ్తే..
    అక్కడ చాలా కంపెనీలు కి కన్స్ట్రక్షన్ చేశారు

  • @TheThreeAmigo_
    @TheThreeAmigo_ 21 день назад +13

    Happy ga vundi

  • @jbmohanmohan9911
    @jbmohanmohan9911 21 день назад +70

    అందుకే సర్వనాశనం అయిపోయారు

    • @sa2662
      @sa2662 21 день назад

      Inka pending 😂😂😂
      Not completed

    • @jbmohanmohan9911
      @jbmohanmohan9911 21 день назад

      @@sa2662 అయన రూలింగ్ లో ఉన్నాడా ఉంటే కంప్లీట్ అయ్యేవుండేది పాపం ఒక్కచాన్స్ అన్నాడు అమరావతి నీ అడ్రస్ లేకుండా చేసాడు 3ఏండ్లు.

  • @ashwinikumar8525
    @ashwinikumar8525 21 день назад +6

    Exactly 5 yrs ago I visited these areas. I met the supervisor of L&T then, who was salvaging left over steel etc. He was in tears explaining the horrible situation. Myself as a retired CE, could understand his / their agony. No CM / Government has so recklessly neglected public infrastructure like they did. Then had Darshanam of Ammawaaru. Want to visit again. May good sense prevail upon politicians.

  • @dhulipalamurthy3119
    @dhulipalamurthy3119 21 день назад +77

    బాబాయిని కిరాతకంగా చంపించిన వాడు, ఒక మహానగరాన్ని ప్రారంభ దశలోనే చంపడానికి ప్రయత్నించడం లో విశేషం ఏముంది.
    ఆర్థిక నేరస్తుడికి వికాసం అనేది విషంలా కనిపిస్తుంది.

    • @diwiswatthi5287
      @diwiswatthi5287 21 день назад +3

      Meeru chusara ha babay ni champadam aiethe prove cheyachu kada

    • @sriharshasingh8248
      @sriharshasingh8248 21 день назад

      Mari Avinash endhuku à1 andhulo ​@@diwiswatthi5287

    • @Sudharani-ge3sh
      @Sudharani-ge3sh 21 день назад

      ​@@diwiswatthi5287మరి ఆ కేసు ఐదు సంవత్సరాల నుంచి ఎందుకు సాగుతోంది. అవినాష్ గడ్డిని ఈ సైకో వాడి పెళ్లాం ఎందుకు కాపాడుతున్నారు. అవినాష్ ని సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తె పోలీసుల చేత ఎందుకు అడ్డుకున్నాడు మీ సైకో రెడ్డి. వీటికి సమాధానం చెప్పు ముందు.

    • @prameelagaddam2936
      @prameelagaddam2936 21 день назад +3

      Abaddalni ela nirupistharu

    • @trinadh234reddy3
      @trinadh234reddy3 21 день назад

      ntr ni guddala tanini padukobettina cbk dongaka meru support chastundi

  • @YYadgiri
    @YYadgiri 21 день назад +90

    దరిద్రుడు.... ఆ జగన్ గాడు ఎందుకు పుట్టడా అనిపిస్తుంది.. ఈ వీడియో చూస్తే...

    • @somprasad7862
      @somprasad7862 21 день назад

      YSR gaaru condom vaadatam marchipoyaaruu aaa night 😂😂😂

    • @Suryadevara3966
      @Suryadevara3966 20 дней назад

      దరిద్రుడు cbn గాడు ఈవీఎంల దొంగ ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నాడా అని మేము బాధపడుతున్నాము

  • @creations8501
    @creations8501 21 день назад +56

    2029లో కుడా CBN గారే CM అవ్వాలి అప్పుడు గానీ రాజధానికి పరిపూర్ణత ఔతుందీ

  • @BCHERISH
    @BCHERISH 21 день назад +7

    Chala thanks Andi miku ela video pettinandhu🙏

  • @GaneshKumar-ck4bw
    @GaneshKumar-ck4bw 21 день назад +6

    Congratulations and best wishes for you and Amaravati. No RUclips channel and regular channels have never showed properly the real situation. Your are only one channel showed real situation from starting to end. All the best wishes.

  • @user-jw6xt9hy4k
    @user-jw6xt9hy4k 21 день назад +2

    చాలా బాగుంది sir మీ స్వరం వివరించే విధానం నైస్.

  • @GadapaRajeshwari-wb4qq
    @GadapaRajeshwari-wb4qq 21 день назад +28

    Amaravatini malli choodali India lo no 1 avutundi vaduloddu anna Nadi taelangana jagan ki anubhavam ledu

  • @Sripanchami
    @Sripanchami 21 день назад +24

    Ycp leaders chudandi meru em chesaro mi aasthulu iuntey Elana nasanam chesthara

  • @RamasarmsKonidena
    @RamasarmsKonidena 21 день назад +6

    An excellent presentation. God bless you with many more updates.

  • @arunajyothi790
    @arunajyothi790 21 день назад +14

    మంచి వీడియో తీసారు సిగ్గు వచ్చే ల దరిద్రగొట్టు ముఖాలకు

    • @satyavathimandapaka8559
      @satyavathimandapaka8559 21 день назад

      Aa kcrgaadi salahaalato ee moorkhudu ilaa naasanam chesesaadu.amaraavathiki duniyaalone goppa sthaanam vastundane ershyato kcrgaadu deedikilaa cheyyamani cheppadu .vaadalaa naasanam ayyaadu.veedilaa naasanamayyaadu.pyna devudu unnaadu,antaki antaa cestaadu.

  • @rvh6718
    @rvh6718 21 день назад +3

    అప్పటి పరిస్థితి కి..... ఇప్పటి పరిస్థితి కి చాలా చాలా వ్యత్యాసం ఉంది బ్రదర్. అందం గా వుండాల్సిన ప్లేస్ ని బూత్ బంగ్లా లా అయింది + చేశారు... ఈ వీడియో చూస్తూ వుంటే కళ్ళల్లో కన్నీళ్లు వస్తున్నాయి బ్రదర్.. రాబోయే రోజులు శ్రీ కృష్ణ దేవరాయలు కాలం..

  • @nannimadhuri
    @nannimadhuri 21 день назад +23

    Last 5 ఇయర్స్ CBN గారు ఉండి ఉంటే... చాలా వరకు పూర్తి అయ్యి ఉండేది 😥..ఎక్కడైతే ప్రజావేదిక కూల్చారో.. మళ్ళీ అక్కడే నిర్మించాలి.. 🙏

  • @kalyan20091000
    @kalyan20091000 21 день назад +48

    దుర్మార్గుడు,దుష్టుడు,కృూరుడు. 5 సంవత్యరాలు రాజధాని లేకుండా చేశాడు.

    • @sa2662
      @sa2662 21 день назад +1

      Prajavedhika nu kulchinoodu... amaravati ni Ela continue chestaadu

  • @KrishnaMg-gn3rq
    @KrishnaMg-gn3rq 21 день назад +18

    Good explanation

  • @ASHOKKUMAR-sf4km
    @ASHOKKUMAR-sf4km 21 день назад +2

    చాలా అన్యాయం..Thank you for sharing

  • @velivalavenkateswarlu9790
    @velivalavenkateswarlu9790 21 день назад +3

    మీకు చాలా కృతజ్ఞతలు పాడుబడ్డ అమరావతిని చాలా చక్కగా చూపించారు,ముందే చూపించినట్లైతే 11 సీట్లు కూడా వచ్చేవి కాదు,దుర్మార్గుడు వాడిని జైల్లో పెట్టి బయటికి రాకుండా చేయాలి.

  • @appalarajubanda2846
    @appalarajubanda2846 21 день назад +6

    అది పూర్తి అయ్యి ఉంటే ఇప్పటికే అది ఆదాయం తెచ్చి పెట్టేది

  • @ramachandrara58
    @ramachandrara58 21 день назад +50

    Anyway atleast now the educated of Andhra who foolishly believed bad propaganda should start supporting CBN for retrieval

  • @VIJAYAWADA_Telugu_TRAVELLER
    @VIJAYAWADA_Telugu_TRAVELLER 21 день назад +12

    ఈ పాపం ఒక జగన్ ది మాత్రమే కాదు, అతన్ని అంతల నమ్మి వోట్స్ వేసి 151 seats ఇచ్చిన జనలది కూడా 😢

  • @MupuriKondaiah
    @MupuriKondaiah 21 день назад +44

    World best city in future amaravati

  • @sivavanarasa738
    @sivavanarasa738 20 дней назад +2

    గతం గతః,,, ఏదేమైనా చంద్రన్నగారు 🙏🏻
    ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం 🌹🙏🏻

  • @nageshpavani4787
    @nageshpavani4787 21 день назад +4

    చంద్రబాబు గారు గ్రేట్ మైండ్ సార్

  • @srinivasaraoravipati1170
    @srinivasaraoravipati1170 21 день назад +13

    ఆంధ్రప్రదేశ్ కు పట్టిన దరిద్రం జగన్ గాడు పోయాడు

  • @sekart5234
    @sekart5234 20 дней назад +2

    Jai amaravati Jai amaravati Jai amaravati

  • @ravindrareddyJ
    @ravindrareddyJ 21 день назад +11

    Few IAS , IPS , MKA , MP Where is the revenue generated source….

    • @madhureddychittepu3622
      @madhureddychittepu3622 21 день назад

      Nuvvu pudtane sampadinchava ra vedhava....

    • @anivams
      @anivams 21 день назад +3

      Psycho Jaglak laaga J-brands tho cheap liquor teesukochi 3 retlu rates penchi pedala raktam taagatamena revenue generate cheyyatam ante? Kia, Ashok Leyland, Isuzu, Foxcon, Celkon, Hero Motors, Franklin Templeton lanti enno companies teesuku vachadu - aa companies nundi vache tax lu, employment revenue generatione kada yeddy garu... First Capital City oka shape ki vaste ikkada kooda start avutundi... Yeddy burra kakunda reasonable ga aalochinchu...

    • @Farmers_First
      @Farmers_First 21 день назад

      అయ్యా రెడ్డి జంగాగమ, మీ కులగజ్జి తో ఆంధ్ర ప్రదేశ్ ని సర్వ నాశనం చేశారు కదరా!
      మీ కుల పిచ్చి వదలిపెట్టి ఆలోచన చేయండి, అభివృద్ధి లేకపోతే అడుక్కు తింటారు. అప్పుడు మీకు దోచుకోవడానికి కూడా ఏమీ దొరకదు.

  • @nagabhushanaraoponnaluri8873
    @nagabhushanaraoponnaluri8873 21 день назад +10

    రాక్షస పాలన అంటే ఎలా ఉంటుందో రుచి చూపించాడు. ఇలాంటి వాళ్ళు భూమికే భారం

  • @SatyaSangam-pn2km
    @SatyaSangam-pn2km 21 день назад +12

    జగన్ పాలనలో ఒక్క ఇటుక వేయలేదు కదా నాసనం చేసాడు

  • @srinivasaraoravipati1170
    @srinivasaraoravipati1170 21 день назад +25

    శ్రీ వెంకటేశ్వర స్వామి పాపమే జగన్ కి తగిలి ఉంది

    • @Worldissmall2023
      @Worldissmall2023 20 дней назад

      Mari enni sarlu odipiyina papam babu ki ela thagilindi 😂😂

  • @rajarapuswamy
    @rajarapuswamy 21 день назад +90

    AP ని, అమరావతిని బాగు చేస్తుంటే జగన్ కు నిద్ర పట్టడం లేదు.కడుపు కుత కుత లాడుతోంది.భస్మాసురుడు

    • @jyothijoy7439
      @jyothijoy7439 21 день назад

      😂😂😂 yes

    • @janardanadev3845
      @janardanadev3845 21 день назад

      అప్పుడే జగన్ పేటీయమ్ చానల్స్ లో దుష్ప్రచారం మొదలుపెట్టారు.

    • @vamsikrishnakakara5925
      @vamsikrishnakakara5925 20 дней назад

      100% basmasuru du jagan

  • @mallikarjunadasari
    @mallikarjunadasari 21 день назад +9

    Good coverage.

  • @pardhasaradhi5727
    @pardhasaradhi5727 21 день назад +4

    Jagan gaadu naasanam chesaadu. Development continue chesunte excellent ga vundedhi.

  • @arunajyothi790
    @arunajyothi790 21 день назад +20

    చాలా స్పష్టంగా చూపిస్తూ వున్నారు ధన్యవాదాలు

  • @nv3s894
    @nv3s894 21 день назад +2

    Fantastic video to show all the construction current status.. appreciate your effort and Nice explanation..

  • @Ashokkumar-23
    @Ashokkumar-23 21 день назад +2

    Babu is Great ❤❤❤ Jai Amaravathi🎉

  • @rameshvijay598
    @rameshvijay598 21 день назад +5

    Chandrababu super great legend

  • @chandrakalavathamma5925
    @chandrakalavathamma5925 21 день назад +12

    Oka vidwasakarini ennukonte ilaage mana astulu nasanam avuthayi andukecbn gari lanti mahanubavuni odinchi thagu mulyam chellinchukonnamu

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 21 день назад +2

    Good day, love watching your channel, very interesting channel, Super Content, updated information, Swift News, love hyderabad telangana india

  • @RamK-xj8kw
    @RamK-xj8kw 21 день назад +1

    మీ hosting చాలా బాగుంది సార్

  • @Ganesh-ms8ki
    @Ganesh-ms8ki 21 день назад +10

    Really Jagan wasted crores of public money. So much development was done and at finishing stage he spoiled it. Thanks brother for your video. I never knew that this much development happened. I live in Bangalore and if someone asks capital city for AP, I have no answer. Hope Amaravati will soon become a golden blossom. Thank you

  • @victorpaul5035
    @victorpaul5035 21 день назад +43

    మాజీ సీఎం జగన్ ఇంకా తాను చేసిన తప్పు ఇంకా తెలుసుకున్నట్టు లేదు, ఒకే పాట పాడుతున్నాడు మంచి చేసాను డబ్బులు ఇచ్చాను 40%జనాలు మన వైపు ఉన్నారు అని. దీని బట్టి ఆయన ఆత్మ విమర్శ చెయ్య దలచ్చలేదు ఇంకా. పనోడి విలువ పనికిమాలిన వాడు వచ్చాక తెలిసింది. సమీప భవిష్యత్తు లో కూడా అధికార లోకి వచ్చేది కష్టమే.

    • @Dharani_sai
      @Dharani_sai 21 день назад +3

      అంటే అప్పుడు 2019 లో cbn వైపు జనాలే లేరా

  • @kishorek6136
    @kishorek6136 21 день назад +1

    great work anna....... baaga chupincharu...... baga present chesaru chupincharu amaravathi ni..... andaru chudalsina video.....vishayaani baaga explain chesaru.... keep it up more..

  • @Pen-Mic
    @Pen-Mic 21 день назад

    Nice వీడియో అండి..... ఒక్కసారి అక్కడికి వెళ్లి చూడాలి.. అనుకునేవాళ్ళం
    ఇప్పుడు... మీ వీడియో చూస్తుంటే... చాలా హ్యాపీ అనిపిస్తుంది..
    Thankyou

  • @venkatasatyanarayana3254
    @venkatasatyanarayana3254 21 день назад +3

    పరిపాలన అనేది అలా పరుగులు పెట్టించాలి రాజధాని లేకుండా మనకి ఎక్కడి నుంచి వస్తాయి కంపెనీ లు,

  • @doddasomeswarao531
    @doddasomeswarao531 21 день назад +35

    ప్రజల.నెత్తిన.సున్నం.పామి.వాడు.మాత్రం.పెలేస్.కట్టుకున్నాడు

  • @nagiredlaraghuvarahabhaska7635
    @nagiredlaraghuvarahabhaska7635 21 день назад +2

    వీడియో చాలా బాగుంది.

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 21 день назад +1

    SRI CBN pinnayya Garu abivruddhi shilpe, God bless you all, Jai Sri amaravati 🌻🇮🇳🌻 vandhee matharam 🌻🙏🙏🙏

  • @atlurunagamani4533
    @atlurunagamani4533 21 день назад +5

    Jagan chuasthunnava Amaravathi, not Bhramaravathi. Okkasari vachi chuasthe baguntundhi. Amaravathi needhi kani Cbn dhi kani kadhu Andhra prajaladhi. Neekistamina chota pettadaniki veelu ledhu.

  • @prolongtrader7874
    @prolongtrader7874 21 день назад +5

    kaneesam oka 10 years anna tdp unte gani stright ga ee capital sagaam anna complete avvuddi malli next elections ycp vaste govinda malla edo loop la tiruguddi ika process

    • @suresha6140
      @suresha6140 20 дней назад

      S, malli adavi laga avuthadhe.

  • @dikshutulachaitanya5153
    @dikshutulachaitanya5153 21 день назад +2

    చాలా మంచి వీడియో చేశారు గత ఐదు సంవత్సరాలుగా చూస్తున్నాను ఇలాంటి వీడియో ఎవరైనా చేస్తారేమో అని మీడియా వాళ్ళు కూడా చేయలేదు ఈ పని మాట్లాడితే గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అనే కుక్కల అందరికీ ఈ వీడియో చూపించాలి

  • @oculus_abc
    @oculus_abc 21 день назад +4

    Oka manchi administrator ki Tuglaq ki difference ardam avtundi e video Chusta

  • @srutheev9923
    @srutheev9923 21 день назад +10

    This is the perfect difference between Visionary leader and Prisonary leader😂

  • @lakshmigadepalli6064
    @lakshmigadepalli6064 21 день назад +1

    చాలా బాగాచూపించారు🙏🏼👍👌☺️

  • @appajikompella4410
    @appajikompella4410 21 день назад

    చాలా వివరంగా చూపిస్తూ వీడియో చేశారు. ధన్యవాదాలు ❤

  • @venkatnarayana3526
    @venkatnarayana3526 21 день назад +4

    వీడు మగాడురా బుజ్జి❤🎉బాబు రాక DSCజాబురానేవచ్చింది❤🎉లవ్యుబాబు❤బాబుబాబే❤🎉

  • @Anandvyshnavi
    @Anandvyshnavi 21 день назад +3

    AP people took right decision after 5yrs.......C B Naidu did well why they didn't select in last election....this is question for All.