Finance Expert Suryanarayana Rao Analysis on Amaravathi | CM Chandrababu | TOne News

Поделиться
HTML-код
  • Опубликовано: 8 июл 2024
  • Finance Expert Suryanarayana Rao Analysis on Amaravathi | CM Chandrababu | Journalist Gopi | TOne News
    #amaravathi #cmchandrababu #andhrapradesh #tonenews
    #apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
    #ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
    Facebook Link: / tonenewsofficial
    Instagram Link: / tone.news
    Twitter Link: / teluguonenews
    SUBSCRIBE - goo.gl/D6YQoc
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

Комментарии • 130

  • @gopalmalapati1446
    @gopalmalapati1446 16 дней назад +45

    ఇలాంటి ఎనాలిసిస్ YCP & JAGAN కి అర్థముకాదు ఎందుకంటే వాళ్ళకి ప్రజలు బాగుపడకూడదు, సంపద మొత్తము వాళ్ళ దగ్గరే ఉండాలి ఆని అనుకుంటారు.

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og 16 дней назад +29

    కనీ వినీ ఎరుగని రీతిలో రాబోయే కాలంలో అమరావతి ప్రపంచంలో నే అత్యద్భుత సుందర నగరంగా, భవిష్యత్తులో ఆశ్చర్యం కలిగించే రీతిలో ప్రపంచ నగరంగా రూపుదిద్దుకోనుంది...
    అమరావతి కి సొంత నీటి వనరులు ఉండటం విశేషం.

  • @donkadaprasad1417
    @donkadaprasad1417 15 дней назад +15

    చాలా బాగా వివరించారు SIR
    సామాన్యుడికి కూడా అర్ధమైన విధంగా మంచి విశ్లేషణ మరియు నిర్మాణాత్మకంగా వివరించారు.
    అభివృద్ధి ద్వారా ఆదాయ వనరులు సృష్టించి తద్వారా సంక్షేమాన్ని కూడా అమలు చేయవచ్చు.
    NICE VIDEO
    జై అమరావతి జై ఆంధ్ర ప్రదేశ్

  • @ramarao-wq8yj
    @ramarao-wq8yj 14 дней назад +6

    సదరు జెంటిల్మన్ ఇచ్చిన సలహా అద్భుతం.చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని ఈఛానల్ వారికి మనవి చేయుచున్నాను.

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og 16 дней назад +21

    కనీ వినీ ఎరుగని రీతిలో రాబోయే కాలంలో అమరావతి ప్రపంచంలో నే అత్యద్భుత సుందర నగరంగా, భవిష్యత్తులో ఆశ్చర్యం కలిగించే రీతిలో ప్రపంచ నగరంగా రూపుదిద్దుకోనుంది...

  • @VenkateswarluThanneeru
    @VenkateswarluThanneeru 16 дней назад +17

    Good And scientific analysing

  • @prasadgsk6385
    @prasadgsk6385 16 дней назад +13

    Excellent analysis

  • @jneelima2318
    @jneelima2318 16 дней назад +13

    Excellent analysis.... 👌🙏

  • @MrLdp2005
    @MrLdp2005 16 дней назад +11

    మంచి కార్యక్రమం తీసుకున్నారు అభినందనలు

  • @gopalmalapati1446
    @gopalmalapati1446 16 дней назад +15

    YSR 2004 to 2009 lo వేల ఎకరాలు అమ్మారు కదా, అది రియల్ ఎస్టేట్అ బిజినెస్ప్పు కదా, అప్పుడు లెని అభ్యంతరము ఇప్పుడెందుకు. ఈ ద్వంద ప్రమానలతోనే సమస్య.
    పోయిన సంవత్సరము KCR కొకపెట్ భూములు అమ్మారు కదా, అది రియల్ బిజినెస్ కదా. జగన్ రెడ్డి అయన తండ్రి నిర్వాకము కనపడదు, ఆగాను కి చంద్రబాబు ఏ మంచి పని చేసిన అందులో అవినీతి కనపడుతుంది.

  • @user-vc4mn2ww7t
    @user-vc4mn2ww7t 16 дней назад +10

    Good analysis sir

  • @bsnmoorty1
    @bsnmoorty1 16 дней назад +7

    Excellent analysis sir 👍

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 16 дней назад +6

    అమరావతి నిర్మాణం, అభివృద్ధి, ఆర్థికవనరులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులను అనుకూలంగా మలుచుకునే విధానాలను, మరియు ఇతర విషయాల గురించి సూర్యనారాయణ రావు గారి వివరణ అత్యద్భుతం. రావు గారూ, మీ ఆలోచనలు చంద్రబాబు గారి ఆలోచనలకు తోడై ఆచరణలో పెడితే ఆంధ్రప్రదేశ్ రాజధాని భారతదేశంలోనే కాదు, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దేశాల రాజధానులలో ఒకటిగా నిలబడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అహో అమరావతి! న భూతో న భవిష్యతి! అనవలసిందే. ఒకరకంగా చెప్పాలంటే గత ఐదు సంవత్సరాల జగన్ రెడ్డి రాక్షస పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ్ళు తెరిపించింది కాబట్టి వచ్చే 30 సంllల వరకు జగన్ మరలా ఏపీలో అధికారంలోకి వస్తాడేమో అని భయం లేదు కాబట్టి పారిశ్రామికవేత్తలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఏపీ లో పరిశ్రమలు పెడతారు.

    • @raviteja7593
      @raviteja7593 16 дней назад

      ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరైన రైల్వే ప్రాజెక్టుల భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించడానికి మా దగ్గర నిధులు లేవు, ఆర్ధిక కష్టాల్లో ఉన్నాం, ఏపీ రైల్వే ప్రాజెక్టులను పూర్తిగా కేంద్ర నిధుల తోనే పూర్తి చేయాలి
      - తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి
      మరి ఇన్ని ఆర్ధిక కష్టాల్లో ఉన్న మనకి గొప్పలకు పోయి సింగపూర్, అమెరికా స్థాయి నగరాల సృష్టి దేనికి? అని ప్రశ్నిస్తున్న సామాన్య ప్రజలు!

    • @jayalakshmi706
      @jayalakshmi706 13 дней назад

      ​@@raviteja7593పేటియం

  • @cvvrbhanuprasad5742
    @cvvrbhanuprasad5742 14 дней назад +3

    ఎక్సలెంట్ సార్ బాగా చెప్పారు

  • @srikrishnamurthybondada9181
    @srikrishnamurthybondada9181 14 дней назад +3

    Very crystal clear analasys.Thanks and congratulations for your awareness programme.Doubts all are cleared by. Your expressions.Thanks to sri professor garu and your you tube channel itself.

  • @cvvrbhanuprasad5742
    @cvvrbhanuprasad5742 14 дней назад +3

    ఈ సలహాలు చంద్రబాబు గారికి చేరావేస్తే బాగుంటుంది. ఆయన మైండ్ లో ఆల్రెడీ ఉంటుంది అనుకుంట, చాలా సంతోషం సార్

  • @kalyanpaladugu7491
    @kalyanpaladugu7491 16 дней назад +9

    Sir good analysis. Ysrcp metta manda ki cheppandi sir

  • @ramakoteshwrraoveginati9965
    @ramakoteshwrraoveginati9965 16 дней назад +8

    Jai Amaravati jai Tdp jai NTR jai CBN garu jai janashena jai Lokesh Jai CBN garu tiger 🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯 King of the world cm & Hero my dear CBN garu jai CBN garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
    My name rk rao Kdp ap Heda office dhille sreendhi R S S GROUP of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉🎉🎉🎉

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 16 дней назад +5

    Nice explanation sir 👍

  • @guthidattatreyababu2429
    @guthidattatreyababu2429 16 дней назад +5

    Good suggestion

  • @KameswaraRao-gg7ll
    @KameswaraRao-gg7ll 16 дней назад +3

    Excellent demonstration on Amaravati 🎉

  • @saddikutiramamohanreddy7372
    @saddikutiramamohanreddy7372 14 дней назад +2

    Super sir chala baga vivarincharu

  • @RadhaKrishna-zg7jc
    @RadhaKrishna-zg7jc 16 дней назад +4

    Supper Analysis sir

  • @SreenivasuluKuppe
    @SreenivasuluKuppe 16 дней назад +6

    ఉష్ణోగ్రత విజయవాడ లోయెక్కువ వుందని ఎన్ని లక్షల మంది శీతల ప్రదేశాలకు వెళ్ళిపోయినారు.మతిలేని మాటలెందుకు. ఆర్థిక వెత్తచెపుతున్నాడు.మద్యలో పనికిమాలిన ప్రశ్నలు వేయకు బ్రదర్

  • @suryabandarupalli9
    @suryabandarupalli9 14 дней назад +2

    Excellent sir. Explained very clearly.👍👍👍

  • @veeraiahv5305
    @veeraiahv5305 16 дней назад +3

    Excellent analysis Sir

  • @radhakrishnamopidevi2336
    @radhakrishnamopidevi2336 14 дней назад +2

    చాలా బాగా Explane చేసేరు !!! It is one of the valuable information ,!!! అభినందనలు 💥✍️

  • @ruttalavenkateswararao5141
    @ruttalavenkateswararao5141 16 дней назад +4

    బాబు గారికి ఈ సూచనలు పంపితే తప్పక వింటారు

  • @kramanaiah
    @kramanaiah 16 дней назад +2

    చాలా బాగా విశ్లేషణ చేశారు

  • @chandrasekharkanigalpula63
    @chandrasekharkanigalpula63 4 дня назад

    యాంకర్ గారు అమాయక ప్రశ్నలు అడిగినందువలన గురువుగారు బాగా వివరించారు చదువు రాని వారికి కూడా అర్థమవుతుంది
    ధన్యవదాలండీ

  • @gurijala1
    @gurijala1 14 дней назад +2

    గొప్ప ఎనాలిసిస్.

  • @reddeppayadamani7097
    @reddeppayadamani7097 16 дней назад +4

    Construction of Amaravati is a good asset to AP state.For construction of infrastructure, huge amounts is to be spent by Government and also private organisations ok. With this Amaravati, local public and nearby districts people will be benefited more, but not distant districts people. Spending money is gathering from entire state taxes. Is there economic balanced development for all districts ? The wise gentlemen should think over the allrounder development.

    • @lalithakalaniketanthakkell8463
      @lalithakalaniketanthakkell8463 15 дней назад +1

      Please give alternative analysis, if feels so, your argument is also valid, the analist has given some thing. Please listen once again sir.

    • @kamaladevi7634
      @kamaladevi7634 4 дня назад

      Development for all the areas of AP were planned in 1st term itself. If contd for 2nd term , state' s present situation might have been different. Just now fee reemburse ment pending victims 8 lac suffering as their certificates were held back by colleges. Can u justify last govt. Some thing is better than nothing . What ever pr govt doing plz cooperate for atleast one year

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 13 дней назад +1

    Many thanks sir.👍🌼

  • @tsvdiwakar4851
    @tsvdiwakar4851 16 дней назад +5

    ఎన్ని సార్లు చెప్పినా ఎవరికి అర్ధం కావడం లేదు. లక్ష కోట్లు అవసరం లేదు. ఇది స్వయం ఆధారిత ప్రాజెక్ట్ ఇక తప్పులు చేసిన వారి గురించి, ఏది జరగదు. వీరికి ముట్టవలసినది ముట్టింది అని వినికిడి. ఎవరిమీద కేసులుండవు. సర్వేజనా సుఖినోభవంతు. ప్రక్షాళన లేదు పాడు లేదు. ఈ విధమైన సంస్కృతీ ఊహించలేదు. ప్రజలందరూ మోసపోయాము.

    • @jayalakshmi706
      @jayalakshmi706 13 дней назад +2

      పేటియం

    • @srinivasaraoamaravathi
      @srinivasaraoamaravathi 11 дней назад +1

      ​@@jayalakshmi706Paytm
      Good joke😂😂😂..
      Simple word..say..

    • @srinivasaraoamaravathi
      @srinivasaraoamaravathi 11 дней назад

      ​@@jayalakshmi706 Paytm
      అది మీరు అన్నట్టు ఊహించుకొని నవ్వలేక చచ్చిపోయాను నేను.

  • @appalarajuyellapu6538
    @appalarajuyellapu6538 5 дней назад

    జై సి బి ఎన్ జై టీ డి పి జై సన్నా్రైస్ ఆంధ్రప్రదేశ్ నిర్మాత నారా చంద్రబాబు నాయుడు గారికి

  • @ramalakshmikantharao4047
    @ramalakshmikantharao4047 5 дней назад

    Excellent analysis. Definitely it is beneficial can be implemented. Very good suggestion

  • @gopalakrishnakameswararaoa4721
    @gopalakrishnakameswararaoa4721 16 дней назад +3

    assume that banks give as u said 10%loans, when from whom they recover the loans and interest there on and also even if CRDA gets RIB and interest at 6% from whom they recover and and in that process will the next coming Govt will tke the respnnsibility or no who known- kindly clarify

  • @sastrychaturvedula8473
    @sastrychaturvedula8473 5 дней назад

    Well explained sir ! Some fools do not have the capacity to understand the economics of the capital !

  • @ramanujamatmakuri3608
    @ramanujamatmakuri3608 16 дней назад +1

    Good analysis.
    Great

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 14 дней назад +1

    There is no water supply to AIIMS! They are facing great difficulties for arranging water to AIIMS!😢😢😢

  • @mallikarjunaraotiruveedhul7892
    @mallikarjunaraotiruveedhul7892 11 дней назад

    Jai TDP Jai CBN Jai Lokesh Jai Amaravati

  • @Visalakshi_Chigurupati
    @Visalakshi_Chigurupati 13 дней назад

    Excellent analysis 👍 🙏

  • @mallikarjunaraotiruveedhul7892
    @mallikarjunaraotiruveedhul7892 11 дней назад

    Super Analysis Sir

  • @user-xb4xv3qn3q
    @user-xb4xv3qn3q 12 дней назад

    ఎనాల్సిస్ సరిగా విశ్లేషణ చేయలేదు బేసిక్ పాయింట్స్ విష్ణయించారు

  • @yernenileelaprasad6922
    @yernenileelaprasad6922 16 дней назад +1

    AP people should realize from this presentation. This could be done only by CBN. Don't worry my dear AP people. This time God blessed AP by not giving majority to BJP in center.

  • @gopalakrishnakameswararaoa4721
    @gopalakrishnakameswararaoa4721 16 дней назад

    thanks for your enlighten views and positivee approach but only thing is that they should complete all these in five years term otherwise where is the guarantee the next coming Govt will follow this which we have seen for the past 5 years and in respect of Hyderabad after CBN rule of combines AP his successor CMs have followed what is being followed and was carried by Rosiajh, Kirankumar Reddy and KCR also follosed but not destroyed hence they are enjoing the current fruits

  • @padmavathikanchumarthi6974
    @padmavathikanchumarthi6974 4 дня назад

    Well explained

  • @prabhakarvidiyala7778
    @prabhakarvidiyala7778 13 дней назад

    Exact Analysis

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 16 дней назад

    WELL SAID

  • @shankardasdamerla7578
    @shankardasdamerla7578 16 дней назад

    Good advice

  • @ourfulltube
    @ourfulltube 12 дней назад

    Best Advice is, make Hyderabad as Union Territory, like Chandigarh. And, make Hyderabad as capital for both Andhra and Telangana
    OR ELSE
    Unify both states into one

  • @mohammadvali5250
    @mohammadvali5250 16 дней назад +1

    Govt s in india should focus on region/ cities development with cap to certain popluation limit because currently most govts and people are investing in cities like MUMBAI, DELHI NOIDA, GURGAON, HYDERABAD, KOLKATA, CHENNAI, BANGLORE huge investments and people investment happen here because govts LEADERS MADE INVESTMENT HERE REALESTATE INVESTMENT HUGE PROFITS
    CAP LIMIT TO 1CRORE POPULATION

  • @gudivadasrinivas6204
    @gudivadasrinivas6204 15 дней назад

    Good analasis. CM already has been telling that Amaravathi is a self financing project.This might have been achieved if had the voters elected CBN sir instead of an inefficient person. The loss done to the farmers and the humiliation they were subjected by the ycp govt cannot be compensated. Capital and polavaram can only uplift thestatus of AP. Every one should support and contribute their might for repair and reconsruction of the state.in all possible ways.

  • @seshachalayyakapavarapu9976
    @seshachalayyakapavarapu9976 16 дней назад

    AP govt. shall take his (Sri Suryanarayana sir)services as Advisor for development of Amaravati capital.

  • @user-yy6uv2pw6l
    @user-yy6uv2pw6l 12 дней назад

    Chala manchi veselesh na sir

  • @ksv9918
    @ksv9918 2 дня назад

    15k acres ni 25 crores petti konaru.endukante idhi inka chala starting stage lo vundhi.

  • @suryabandarupalli9
    @suryabandarupalli9 14 дней назад

    Small doubt,CRDA bonds were not yet used (తాకట్టు) by earlier Govt?

  • @doddamarappadoddamarappa8534
    @doddamarappadoddamarappa8534 3 дня назад

    Like. Ayurveda. Hospitals. Like. Kerala

  • @ayyavarutadikonda7840
    @ayyavarutadikonda7840 12 дней назад

    50000cr investment is only for the first year not for total development

  • @josephjeevanandkommuguri
    @josephjeevanandkommuguri 14 дней назад

    అమరావతీ farmers మీద ఉన్న love... లో శ్రీశైలం dam farmers, Prakasam barriage poor people, vishaka steel plant farmers , Nagarjuna Sagar farmers మీద ఎందుకు లేదు

  • @ramanujamatmakuri3608
    @ramanujamatmakuri3608 16 дней назад

    He should be appointed as advisor to the AP state government.

  • @appalarajuyellapu6538
    @appalarajuyellapu6538 5 дней назад

    సి బి ఎన్ = అభివృద్ధి ఐకాన్ సింబల్

  • @lets5716
    @lets5716 16 дней назад

    అమరావతి కి problem లేదండి.. City develop అయితే income వస్తుంది కాబట్టి చాల investments వస్తాయి.. But పోలవరం కొంచెం కష్టం... Water వస్తే రైతు బాగు పడతాడు, food production, industrialization, electricity production, drinking water పెరుగుతుంది.. But అన్ని లక్షల కోట్లు ఎలా వస్తాయి??

  • @allabakash1996
    @allabakash1996 16 дней назад

    యూనివర్సిటీ లో ఉన్న econinamists అందరి ని కలసి వాళ్ళ ఐడియా లను తీసుకొని అమరావతిని అభివృద్ది సాధ్యమే

  • @cinefan3422
    @cinefan3422 6 дней назад

    Government real estate business chestundi ante mari last 5 years pathakaala kosam emi chesaru lands ni lease ki ivvadam and ammadam cheyaleda, aa pathakaala valla poor people emi ayina rich ayyara. Aa anavasara topic ni tala meeda pettukoni, stuck avvakudadu. Government should go in aggresive way to attract investments and development activities in amaravati.

  • @skm4217
    @skm4217 16 дней назад

    Still no doctor in vij except small nursing homes in suryaraopet withwro g dirextion doctors.

  • @appikatlapunnarao5124
    @appikatlapunnarao5124 14 дней назад

    Sell 5000 acres in Amaravathi to 5000 NATA telugus at a rate of 20 crores. With this 1 lakh crore infrastructure can be done. The ryots will the plots.

  • @mohammadvali5250
    @mohammadvali5250 16 дней назад

    140crs people megacities are 7 megacities drained resources and still depleting them with not making policies to standardize population in megacities, not following urbanisation laws to provide facilities to public,

  • @vuyyurisatyasrinivasarao9246
    @vuyyurisatyasrinivasarao9246 14 дней назад

    CBN sir....take suggestions from sr experienced persons

  • @srinivaspinnamaneni3972
    @srinivaspinnamaneni3972 5 дней назад

    Hyderabad laga Amaravati lo water konakaladu important point telling forget sar

  • @sreeramarajugadiraju1694
    @sreeramarajugadiraju1694 16 дней назад

    Because Vijayawada is a hot place, investments would not come is a meaningless view. Investors are not going to stand in hot sun. What they want is investor friendly atmosphere from Government, water &power availability, ports etc. Delhi, Chennai and many other places are also hot, still many investments regularly come there.

  • @balabhaskarvennelakanti6092
    @balabhaskarvennelakanti6092 16 дней назад

    GOVERNMENT WILL GIVE ROADS, WATER AND ELECTRICITY. GOVERNMENT OFFICE'S. BANKS, UNIVERSITIES, INDUSTRIES WILL DEVELOPED BY PRIVATE SECTORS. AUTOMATICALLY HOSPITALS. MALLS, SHOPS AUTOMATICALLY WILL DEVELOP

  • @mohammadvali5250
    @mohammadvali5250 16 дней назад

    Anchor temperature antunnaru
    Bubaneshwar, MUMBAI, CHENNAI, VISHAKAPATAM , RAYASEEMA REGION TOWNS etc Temperatures in sunny day you consider,
    Mumbai, banglore, chennai, HYDERABAD IN RAINY DAYS SUBMERGED ROADS
    LOCALITIES.

  • @nehamahanthi687
    @nehamahanthi687 14 дней назад

    వాళ్ళకి అంత IQ గానీ,ఎడ్యుకేషన్ గానీ లేదు...
    స్క్రిప్ట్ లేకుండా msg చెప్పని వాళ్ళు డెవలప్మెంట్ కి ఏం బుర్ర వుంటుంది?😂

  • @sivaraju6884
    @sivaraju6884 13 дней назад

    అ. మరా వతి సుందర నగరంగా త యారు అవుతుంది. అది. చంద్రబాబు.. సారద్య ములోనే జరువుతుంది రాష్ట్ర ప్ర. జలు అభిమానం తోనే. జరగాలి

  • @ramanujamatmakuri3608
    @ramanujamatmakuri3608 16 дней назад

    He may be appointed as Financial advisor

  • @baburaopatel3198
    @baburaopatel3198 16 дней назад

    😂good commented sir, go head.
    Baburao patel
    Potluri

  • @skm4217
    @skm4217 16 дней назад

    30 years it will take.

  • @skm4217
    @skm4217 16 дней назад

    How vij develeped last 80s onwords.can you explain sir,and big village.brokers adda.

  • @rajeshsoni-le3yb
    @rajeshsoni-le3yb 16 дней назад

    Prime agricultural land is being destroyed to build concrete jungle where will food come for growing population

  • @nprabhakerrao7430
    @nprabhakerrao7430 14 дней назад

    ఇప్పటికీ టిడిపి వాళ్ళు తిన్నది పంచుకు కున్నాడి చాలు. ఐదు సంవత్సరాల లో ఒరిగేదేమీ లేదు😮😅😊

  • @kurmapuramanajee3440
    @kurmapuramanajee3440 13 дней назад +1

    COMPANIES ANNI VARUSAGAA Q KATTAALI, VEGAMGAA RAAVAALI., SPEEDUP CHEDDHAAM.

  • @skm4217
    @skm4217 16 дней назад

    Brokers made kokapet 100cr.but really25 crs.sir

  • @skm4217
    @skm4217 16 дней назад

    Thats why Brs lost chance.

  • @skm4217
    @skm4217 16 дней назад

    How many acres sold for 100 crs.

  • @skm4217
    @skm4217 16 дней назад

    Dont compare

  • @srinivaspinnamaneni3972
    @srinivaspinnamaneni3972 5 дней назад

    Unnanasary question asking

  • @parvathichittineni620
    @parvathichittineni620 16 дней назад

    చాలా ధైర్యాన్ని ఇచ్చారండి.
    ఎందుకు అంటే అది గ్రీన్ ఫీల్డ్ సిటీ కాబట్టి ప్రపంచంలో మూడవ అభివృద్ధి చెందినా సిటీ అని ప్రపంచ బ్యాంకు కూడా 1000 కోట్లు బోనస్గా ఇస్తామన్నారు.
    మరియు ప్రపంచ బ్యాంకు కూడా ఇంతకుముందు 12 వేల కోట్లు ఆసియన్ బ్యాంకు ఒక 12000 కోట్లు ఇస్తామని అన్నారు 20 సంవత్సరాలు తర్వాత 4% వడ్డీకి తీర్చేలాగా.
    వాళ్ళు ఈ అల రామకృష్ణారెడ్డి సృష్టించిన అడ్డంకులు అధిగమించే సమయానికి ప్రభుత్వం మారింది .
    ఈ రాష్ట్ర బ్రాండ్ పోగొట్టాడు జగన్ రెడ్డి .
    దీన్ని ఎదగమించటం చంద్రబాబు గారు చాలా ఇబ్బంది పడతారేమో అనుకున్న మాకు ఊరట ఇచ్చారు. మీ వీడియో ద్వారా .
    చాలా భగవంతుడు ప్రకృతి చాలా వరకు చంద్రబాబు గారికి సహకరిస్తుంది. ఇంకా నష్టం రాష్ట్రానికి జరిగిన తర్వాత ఆయనను మరి ఒత్తిడికి గురి చేయకుండా. అది మా ఆంధ్రుల అదృష్టం అలాంటి నాయకుడు కింద ఉండటం.
    ధర్మో రక్షతి

  • @doddamarappadoddamarappa8534
    @doddamarappadoddamarappa8534 3 дня назад

    And. Some housing. Colonies. For. Who. Are. Living. On rented. Basis. Because. Sand. And. Other. Compliments. Mau. Manage. By. Govt

  • @4u977
    @4u977 14 дней назад

    భూములు అమ్మేసి అమరావతి కట్టాలి.. అంతేగా సర్,
    వేరే దారి లేదు.. ఫాస్ట్.
    సంపద సృష్టి ఇంత వేగం కాదు.
    అమరావతి భూముల ధరలు పెంచే దిశగా అడుగులు వేయాలి.
    కేంద్రం మీద నమ్మకం లేదు.

  • @skm4217
    @skm4217 16 дней назад

    Janalu ekkadinunchi vadtaru sir us evvarina vastarA

  • @sridhark5491
    @sridhark5491 12 дней назад

    Voice is low

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 16 дней назад

    Ja June 4th amaravati prajalaku depavali ani cheyavalanu sir

  • @raviteja7593
    @raviteja7593 16 дней назад

    Since 2014 we are fed up of this caste infested capital...no growth no future for AP 😢

    • @pavankrishna9721
      @pavankrishna9721 16 дней назад

      who said it was caste infested? in sakshi ?

  • @BrammaRao
    @BrammaRao 13 дней назад

    It campneelu ap antat pettandi

  • @skm4217
    @skm4217 16 дней назад

    This is a story just imagination and helpfull to brokers
    .any proofs are in past.

  • @muralikrishnareddy4034
    @muralikrishnareddy4034 15 дней назад

    Migataa grama lu chekka bagana cheyaali, Amaravathi vall mustikosam yeduru cgudala

  • @skm4217
    @skm4217 16 дней назад

    Realestate business

  • @skm4217
    @skm4217 16 дней назад

    Kokapet is a rarely it will happened.

  • @viswanadhasastry3829
    @viswanadhasastry3829 16 дней назад

    అంత డబ్బు విశాఖ దగ్గర పెడితే అదెంత మాహా నగరం అయి, ఎంత మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి?
    విశాఖ తో పోలిస్తే అమరావతి లో ఏముంది ? అనేక ప్రభుత్వ సంస్థలు, ఎయిర్పోర్ట్,సిపోర్ట్, విద్యాసంస్థలు, హోటల్స్, చుట్టూ మెట్ట భూములు.

    • @pavankrishna9721
      @pavankrishna9721 16 дней назад

      మరి రాయలసీమ పరిస్థితి ఏంటి అని ఒక్కసారైనా ఆలోచించారా ? వాళ్ళకి కూడా అందుబాటులో ఉండాలి కదా.. మొత్తం అభివృద్ధి విశాఖప్టణంలో ఉండాలి అంటే ఎలా ?

    • @pavankrishna9721
      @pavankrishna9721 16 дней назад

      మన రాష్ట్రానికి ఇంకా పెద్ద నగరాలు రావాలి.. లేకపోతే అది అభివృద్ధి కాదు

    • @srinivaspinnamaneni3972
      @srinivaspinnamaneni3972 5 дней назад +1

      Greenfield city kavale tammudu India lo rare opportunity vachende kada .new technology use chasukone new city creation best kada