Renjarla Rajesh speech in Mallapur | Ranjarla Rajesh New Speech | Mallapur@renarla rajesh

Поделиться
HTML-код
  • Опубликовано: 16 дек 2022
  • #renjarlarajesh #SSD #jaibheem #renjarla rajesh speech
    #renjarlarajesh #SSD #jaibheem
    #renjarlarajesh
    #jaibheem

Комментарии • 350

  • @gyaramamathayadagiri3732
    @gyaramamathayadagiri3732 Год назад +18

    🙏🙏🙏🙏🙏🙏💪 చాలా గొప్పగా చెబుతున్నావు రాజేష్ నువ్వు తెలుసుకున్న ప్రతి ఒక్క విషయం అందరికీ అర్థమయ్యేలా చెబుతున్నావు నీ జీవితంలో ఎన్నో సంతోషాలని త్యాగం చేస్తూ ఇప్పుడు నేను కూడా మాట్లాడకపోతే ఈ ప్రజలు ఇంకా అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నారని తెలుసుకొని ముందుకొచ్చి మీరు ఇంకా అజ్ఞానంలో బతుకుతున్నారు అని
    నిజాలు ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తున్నావు ఇంత గొప్ప నీ ఆలోచనకు నేనేమీ ఇవ్వగలను అభిమానం తప్ప,,, ఇప్పటిదాకా గొప్ప గొప్ప వాళ్ళు ఎందరో ఉండొచ్చు రాజ్యాంగం గురించి తెలుసుకున్న వాళ్లు
    ఈ వ్యవస్థ నుంచి నేర్చుకున్న మంచి చెడు ఏదైనా సరే వాళ్ళు నేర్చుకున్నది పదిమందికి చెప్పడం కన్నా మనం పదిమందిలో గొప్పగా బతుకుదాం అనుకున్న వాళ్లే ఎక్కువ నాకు తెలిసి

  • @pandusiddharth2258
    @pandusiddharth2258 Год назад +24

    మా అన్న రాజేష్ అన్న తల్లి రమాబాయి గురించి చెప్పినప్పుడు స్టేజి మీద ఉన్న నాకు ఒక్కసారిగా కళ్ళలో నీళ్లు వచ్చినాయి అన్న..తల్లి రమబాయి త్యాగం వెలకట్టలేనిది. 🙏🙏🙏💐💐

  • @shekarkambalapally2886
    @shekarkambalapally2886 Год назад +38

    అన్నగారు జై భీమ్ మీలాంటి మేధావుల ప్రసంగాలు ఎన్ని సార్లు విన్న ఇంకా కొంత మంది అజ్ఞానులకు వాళ్ళ జీవితం అర్ధం కావడం లేదు అన్న 🙏🙏 జై భీమ్... S

  • @arkalamahesh1595
    @arkalamahesh1595 Год назад +7

    చాలా బాగా స్పీచ్ జై భీమ్ అన్న 👍🙏

  • @navatejchinnammakathavlogs6251
    @navatejchinnammakathavlogs6251 Год назад +8

    30:40 ఈ పది నిముషాలో కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి 😭😭😭
    Dr. BR. అంబెడ్కర్ సార్ 💙🙏🙏🙏💙

  • @nagaraju2002
    @nagaraju2002 5 месяцев назад +2

    నీ లాంటి వాక్తలు చాలా అవసరం అన్నా... జై భీమ్.. జై బుద్ధిజం...🎉🎉🎉🎉🎉

  • @Venkateswarlu12308
    @Venkateswarlu12308 Год назад +3

    అన్న సూపర్ ప్రతి ఒక్క విషయం గురించి తెలుసు కున్నాను యూ ట్యూబ్ చూస్తుంటాను బుద్ది ఉన్నవాళ్లు ప్రతి ఒక్కడు ఆలోచించాలి , రాబోయే కాలం లో ప్రతి ఒక్క విద్యార్థి ముందుకు తీసుకెళ్లలి బీసీ లకు అన్ని అవకాశం లు ఇచ్చిన వాళ్ళు పట్టించుకోరు జై బీమ్ జై భారత్

  • @gushipunarva
    @gushipunarva 3 месяца назад +4

    ನಮ್ಮ‌ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ನಿಮ್ಮಾಂತ ವಿಚಾರವಾದಿ ಭಾಷಣಕಾರ ಬೇಕಾಗಿದೆ ಅಣ್ಣ.

  • @rrrdancer9108
    @rrrdancer9108 Год назад +61

    అంబేద్కర్ ఇజం అంటే మీలా ఉండాలి రాజేష్ అన్న🙏 ఒక ప్రవీణ్ కుమార్ సార్ పోరాటo లా జై భీమ్ నినాదం దేశం మొత్తం వ్యాపించాలి. Indian కరెన్సీ నోట్ల మీద మన బాబా సాహెబ్ ఉండాలి. ✊️భీమ్🇪🇺

    • @gershonreddy7579
      @gershonreddy7579 Год назад +1

      అది అవ్వదమ్మా మహాత్మా గాంధీ ఉంటాడు

    • @satyanarayanareddy4480
      @satyanarayanareddy4480 Год назад +1

      @@gershonreddy7579 yes Ambedakar hakkulu Evvaled independence lo jail poley.. Independence vachinaka Rajyangam . Raya mantey.. Rasindu Athani kantey.. Mundu Anta.. Rani Tanam Amanusham Ani cheppendu.. Howlgaa....Natho Debate ku Raraa.. Ambedkar 10 year s ke Res.. Rasendu...

    • @ramkiramkiramkiramki9931
      @ramkiramkiramkiramki9931 Год назад

      నాయన నువ్వు అన్నది తప్పు ఇజం అంటే రెచ్చ కొట్టటం కాదు

    • @jupallyomkareshwari5681
      @jupallyomkareshwari5681 Год назад +1

      Rajyangam 365 mandhi wrasindru.

    • @babuchinnichinni1136
      @babuchinnichinni1136 Год назад +1

      @@gershonreddy7579 yes గాంధీ వుంటాడు.. ఒక ఆశ్రమంలో కన్నె పిల్లలను పెట్టుకుని నిగ్రహాన్ని పరీక్షిచుకుంటూ టూ వుంటాడు....

  • @mr.adithya017
    @mr.adithya017 Год назад +5

    మనుధర్మ శాస్త్రం లో కులమతాల బేధాలు నేర్చుకుంటున్న మీకే అర్థమవుతుంది ఇంకొన్ని రోజుల్లో కులమత బేధాలు లేని వ్యవస్థ ని తయారుచేస్తున్న నా భారత రాజ్యాంగాన్ని నేర్చుకుంటున్న మేము మిమ్మల్ని తరిమి తరిమి వెళ్లకొడుతం జై భీమ్

  • @nagaraju2002
    @nagaraju2002 5 месяцев назад +1

    వావ్... వావ్..వాట్ అ స్పీచ్ 👏👏🙏🙏🙏👍👍👍❤️❤️

  • @d51puliraju64
    @d51puliraju64 Год назад +2

    Jai Bhim..... super brother, thank you for information.

  • @chinthakalamgalam9065
    @chinthakalamgalam9065 Год назад +3

    Congratulations sir excellent valuable information

  • @davarakondayekambaram1536
    @davarakondayekambaram1536 Год назад +4

    Anna meru amdharu bagundal
    You are all real fighter brother 👍👍

  • @mraviravi957
    @mraviravi957 2 месяца назад +1

    Tnqs అన్న exstalent స్పీచ్

  • @rajeshrapuri1902
    @rajeshrapuri1902 Год назад +1

    Johar babaa saheb Ambethkar

  • @rameshi2441
    @rameshi2441 Год назад +5

    Excellent speech brother 👏 👍 👌👌🤝✊

  • @sudharsanraokarajada6704
    @sudharsanraokarajada6704 Год назад +8

    What a wonderful clarification . Your I'd is so inspiring and enlightenment to so many people. We are proud and blessed to hear your speech Rajesh Annaa . Jai Bhim

  • @SAIRYTv
    @SAIRYTv Год назад +4

    అంబేద్కర్ గారు గొప్ప వారు
    అంబేద్కర్ గారు అందరి వారు
    చదువుకున్న వాళ్ళలో ఈ నిజం తెలియని వారు మూర్ఖులే

  • @ranjitmahanandia3368
    @ranjitmahanandia3368 Год назад +2

    Jai bhim namo budhay anna super speech i love you

  • @gsatish4758
    @gsatish4758 Год назад +1

    Super super Anna garu Jai Bheem 🤝👍👋🤝🤝🤝 🤝👍👋

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 Год назад +6

    JAI BHEEM ✊✊✊ JAI SHAAN RENJARLA RAJESH ANNA 🐆🐆🐆🐆. JAI BAIRI NARESH ANNA 🐆🐆✊ ZINDABADH ✊✊

  • @naveenmaharaj5396
    @naveenmaharaj5396 Год назад +6

    Jai Bheem 🙏🙏 Anna super 🔥🔥

  • @Chiniginachokka
    @Chiniginachokka Год назад +5

    Jai bhim ✊ anna
    Excellent speech 🔥🔥🔥

  • @venkatsetty2760
    @venkatsetty2760 3 месяца назад +1

    జై భీమ్ దాదా 🎉

  • @chinthakalamgalam9065
    @chinthakalamgalam9065 Год назад +2

    Super brother excellent valuable

  • @kumarrasapalli4677
    @kumarrasapalli4677 3 месяца назад +1

    Yem cheppina vanna super

  • @manigoud2500
    @manigoud2500 Год назад +1

    Mi speech. Chala bagundi

  • @poreddyraghavareddy1367
    @poreddyraghavareddy1367 Год назад +2

    Jail beem rajesh thammudu

  • @pambalibalaswamy8312
    @pambalibalaswamy8312 Год назад +4

    Jai BheeM AnnA Garu

  • @followingraina
    @followingraina Год назад +12

    జై భీమ్ రెంజర్ల రాజేష్ అన్న గారు అందరివాడు అంబేద్కర్ కొందరు వాడు కాదు అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు పోవాలి మన బహుజనలందరికీ జరుగుతున్న అవమాన అన్నాయాలను గురించి చాలా వివరంగా అందరికీ అర్థమైన భాషలో ధైర్యంగా మాట్లాడుతుంటారు ప్రతి సభలో నేను చూస్తున్న యూట్యూబ్ ద్వారా వింటున్నాను
    విగ్రహా ఆవిష్కరణకు రావాలని ఉన్నది అనేక కారణాల వలన రాలేకపోయాను అదేవిధంగా మిమ్మల్ని మర్యాదపూర్వకంగా కలవాలి అనుకున్నాను మనది అచ్చంపేట నియోజకవర్గం అన్న జై భీమ్

  • @eduruthirumala5336
    @eduruthirumala5336 Год назад +4

    Excellent speech anna

  • @rajgangipellyvlogs2029
    @rajgangipellyvlogs2029 Год назад +12

    పెద్ద ఆన్న...✊
    నన్ను మా ఊరి గుడి లో నుండి బయటకు నుకేసిన రోజు నాకు జీవితాంతం మర్చిపోలేని...రోజు
    నేను నీ లాగా పోరాడుతా....✊😔😐😠

    • @db-ui8bw
      @db-ui8bw Год назад +1

      దేవుడు అందరిని సమానంగా స్రుష్టించాడు. Have faith in that. ఏ గుడి గాని దేవుడు గాని నిన్ను మనిషిగా చూడరో ఆ మతం నుండి దూరంగా ఉండు. Never lose your self respect. Never bow to those idiots.

    • @saikumarsoyam7121
      @saikumarsoyam7121 Год назад

      Em papam chesav

    • @hariharakumardevarakonda3386
      @hariharakumardevarakonda3386 Год назад

      PLEASE LET THE RUclipsRS KNOW WHAT HELL WAS ACTUALLY HAPPEND ???????

  • @kashapoguabhinandhan3375
    @kashapoguabhinandhan3375 24 дня назад

    Anna super Jay Bheem

  • @youthiconp.s8477
    @youthiconp.s8477 Год назад +6

    మీరు మీటింగులు ద్వారా అంబేడ్కర్ గారి ఆశయాలు చెప్తున్నారు బాగానే ఉంది అది కేవలం పాటలకు మీటింగులు కు పరిమితం చేయకుండా అక్కడ ఉన్న వాళ్ళు అందరికీ ఓటుకు డబ్బులు తీసకోవడం మాని ఓటు వేసే విధంగా మార్పు తీసుకు రాగలరు అలాగే ఇతర కులాలను తిట్టడం దేవుళ్ళను కించ పరచటం మాని వ్యక్తి స్వేచ్ఛను హరించకుండ మీ ఇష్టం వచ్చినట్టు చెప్పొచ్చు తప్పులేదు

  • @spvyoutubechannel6907
    @spvyoutubechannel6907 Год назад

    Jai bhim✊✊ Rajesh anna ..Babasaheb gari gurenche prajalandariki theliyalani inthaga prathi nithyam sramapaduthunnaru..me didication ku hatsoff anna...

  • @hauksbyers2786
    @hauksbyers2786 5 месяцев назад +2

    రాజేష్ బాబు మన కులస్తులు ఓటు వేసేటప్పుడు బాటల్ కాకుండా చికెన్ తినకుండా డబ్బులు తీసుకోకుండా ఓటు వేయడానికి ప్రయత్నించు ఓటు చేటు తెస్తుందని తెలుపు గతం గతః ఎన్ని సంవత్సరాలు నుంచి మీరు తమ అంతకు తాము మేము తక్కువ కులస్తులు అని అనుకుంటున్నారు ఎక్కువ కులస్తుల అని అనుకోలేదు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు రెడ్లు వెలమలు చౌదరి సీట్లు పీడీ తాగరు సిగరెట్ తాగరు సారాయి తాగరు గుట్కా తినరు డబ్బులు ముగించు కొంటారు మనకేం కావాలా కడవకల్లు కానుగు చెట్టు నీడ కావాలా అది తొలగించాలా మనము గొప్ప కులస్తుల మా నీ అది చెప్పు నాయనా మన మనలో ఓర్వలేని తనం ఉంది మనవాళ్లు చెడ్డలు అలవాట్ల లో నుంచి బయట పడాలి బయటపడాలి

  • @supercrazynlazybros7446
    @supercrazynlazybros7446 Год назад +43

    🤔రాజేష్ అన్న నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ అన్నా రిజర్వేషన్లు అనేవి ఒక ఎగ్జామ్ చెప్తాను 1: ఒక ఎస్సీ కాండేట్ కి రిజర్వేషన్ ఇస్తే అతని జాబ్ వచ్చింది ఆయన ఫైనాన్షియల్ గా సెటిల్, మళ్లీ గవర్నమెంట్ ఎస్సీలకు 100 జాబు లేస్తే అందులో ఫస్ట్ సెటిల్ అయినా వాళ్ల కొడుకు కూడా వందలో జాబ్ కొట్టేసాడు మరియు అలా సెట్ అయిన వాళ్ళు ఏసీలు ఎంతమంది ఉన్నారు ఎవరికి వస్తాయి, కానీ పేదవాడికి మాత్రం ఆ జాబు రాదు ఎందుకంటే సెటిల్ అయినా కొడుకు కోచింగ్ లక్షలలో పెట్టి చదివిస్తాడు సిటీలో ఉంటాడు క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది ఏందనేది వాళ్ళ కొలిక్కి అడిగి తెలుసుకుని మరి ఎగ్జామ్ మీద ఒక పట్టు సాధిస్తాడు కానీ పేదవాని కొడుకు కోచింగ్ తీసుకోలేడు క్యూస్షన్ పేపర్ ఎలా వస్తుందో అనేది తెలియదు ఒక్కొక్కసారి ఎగ్జామ్ ఫీజు కూడా డబ్బులు ఉండవు మరియు అవేర్నెస్ ఉండదు ఇంకా ఎప్పుడు రావాలా పేదవాడికి జాబ్ ఎస్సీ లో కూడా పేదవాడు పేదవాడి లాగానే ఉంటున్నాడు జాబులు చేసుకునే వాళ్ళు జాబులు చేసుకునే వాళ్ళు లాగానే ఉన్నారు, గవర్నమెంట్ కూడా ఫైనాన్స్ గా సెట్ అయిన వాళ్ళని మళ్లీ కొడుకుల రూపంలో సెటిల్ చేస్తున్నారు పేదవాని మాత్రం కాదు, దీని క్వశ్చన్ చేయాలి ఎస్సీలనే కాదు అన్ని బిసి అన్ని క్యాస్ట్ లల్లో ఇలానే ఉంది . 👍నా ఉద్దేశ్యం ఏంటంటే పర్సన్ కి వచ్చే ఇన్కమ్ బట్టి రిజర్వేషన్ ఇయ్యాలి. ఈ ట్యాగ్ సపోర్ట్ చేసేవాళ్లు ఒక లైక్ చేయండి👍🙏

    • @Mahath333
      @Mahath333 Год назад +3

      వంద శాతం కరెక్ట్. ఇది ప్రశ్నించండి. అందరిలో awwareness తీసుకు రండి. ఒక శాతం కూడా లేని bramanulatho మీకు polikemiti? ఆరొజులు పోయాయి కదా. ? ఇపుడు సమస్య మీరు చెప్పినది. Sc st bc minorities అందరూ పోరాడాలి. జగొ bahujan మీ హక్కుల కోసం poraadandi

    • @suharsh0208
      @suharsh0208 Год назад

      enti bro prathi video lo ee question pedathavaaa hahahaha

    • @Samajam6691
      @Samajam6691 Год назад +1

      @@suharsh0208 ప్రతి స్టేజి లో మీరు అడుగుతున్నారు కదా మరి

    • @suharsh0208
      @suharsh0208 Год назад +1

      @@Samajam6691 మరి ఆయన అడిగిన దానికి ఆన్సర్ చెప్పు బ్రో... ఇప్పటికీ కొన్ని places లో Sc ST వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు ఊరు బైట ఉంచుతున్నారు... అది ప్రశ్నించడానికి మీరు వస్తే... మీతో పాటు Anti Reservation పోరాటానికి నేను సిద్ధం...

    • @shivakumar.k382
      @shivakumar.k382 Год назад +1

      దీనికి రెంజర్ల రాజేశ్ సమాధానం చెప్పండి

  • @mosangivenkanna6536
    @mosangivenkanna6536 Год назад +5

    అంబేద్కర్ ఇజం అంటే నిలువెత్తు మీ రూపం రాజేష్ అన్నా జై పూలే జై భీమ్ జై పెరియార్ ✊✊✊

  • @user-dk6hu7ni6x
    @user-dk6hu7ni6x Месяц назад

    Jai bheem namo Buddhay 🙏💐💐💐🙏 Anna garu 🙏💐💐💐💐🙏👌✍️🙏🌺

  • @jpvenkatamma4881
    @jpvenkatamma4881 Год назад

    Danyavadamulu sir🙏🙏🙏🌹🌹🌹

  • @sankikoteshwar7581
    @sankikoteshwar7581 Год назад +4

    JAI BHEEM ✊️ JAI INSAAN ✊️ Anna

  • @rajagirivishnu
    @rajagirivishnu Год назад +3

    Unstoppable with renjarla Shan Rajesh Unstoppable with RRS

  • @togarinaresh9515
    @togarinaresh9515 Год назад +1

    అన్న నీ స్పీచ్ చాలా బాగుంది

  • @pambaliindira2868
    @pambaliindira2868 Год назад +1

    Meeru Real Hero sir🙏🙏🙏🙏

  • @knarsimulunarsimuluk5104
    @knarsimulunarsimuluk5104 Год назад +1

    Beautiful 🙏🙏🙏🙏🙏

  • @laxmaiahsunkapaka2843
    @laxmaiahsunkapaka2843 Год назад

    Thanks Anna.pleàse countiunè.

  • @subhashgouri7744
    @subhashgouri7744 Год назад +3

    Jai bheem brother 🤛

  • @charisrinivas1690
    @charisrinivas1690 Год назад +2

    ఆమెకు తెలువధా రాజ్యాంగం గురించి ..!

  • @karthikkarthik.v2386
    @karthikkarthik.v2386 Год назад

    It's tru super speech boss

  • @srinivasaraosripadula9634
    @srinivasaraosripadula9634 18 дней назад

    ప్రపంచంలో మనుషులందరూ భగవద్గీతలోను, బైబిల్లోను,ఖురాన్ లోను సర్వ మానవులు సమానమే అన్న వాక్యాలను మరిచిపోయారు.మతాలవారీగా, కులాలవారీగా ఎవడు స్వార్ధం కొలది వారు ప్రజల మధ్య వివాదాలు సృష్టిస్తూ సమైక్యతను పాడు చేస్తున్నారు. ఒక్కటి గా ఉండే భారతదేశ ప్రజలను కులాల పేరుతో, మతాల పేరుతో నాటి నాటికి విడదీస్తూ, భారతదేశ ప్రజలను వారిలో ఉండే మంచి భావాలను, సమైక్యతను,అందరూ సమానమే అన్న భావాన్ని నాశనం చేస్తున్నారు. మతకలహాల తో, కుల కలహాలతో ఒకరినొకరు హింసించుకుంటూ వారి జీవితాన్ని వారే పాడు చేసుకుంటూ, పక్కవారిని కూడా చెడగొడుతున్నారు.ఎక్కడ చూసినా హింస అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయి. మనుషులలో సరైన జ్ఞానం తెలుసుకోకపోవడం వలన, సర్వ విశ్వానికి దేవుడు ఒకడున్నాడని, సర్వ జగతికి దేవుడు ఒకడు ఉన్నాడు అన్న విషయాన్ని మరిచిపోయి, తప్పుల మీద తప్పులు చేస్తూ బ్రతుకుతున్నారు. ఇటువంటి తప్పులు జరగకుండా ఊరిలో వారు మండలంలో వారు జిల్లాలో వారుదేశంలో వారు ప్రపంచం మొత్తం మీద మనుషులందరూ సరైన జ్ఞానాన్ని తెలుసుకుంటే కులవివక్షలు, మత వివక్షలు లేకుండా సస్యశ్యామలంగా సర్వ మానవులు బ్రతకవచ్చు. కులమతాలకు అతీతంగా సర్వ మానవులు ఒక్కటే,హెచ్చుతగ్గులు లేవు, అందరికీ దేవుడు ఒక్కడే అని, ద్రావిడలుఅంటే భారతీయులు ఆసీయులు చేతిలో ఎలా నాశనం అయిపోయారు, భారతదేశంలో ఇన్ని కలహాలు ఎందుకు జరుగుతున్నాయి, అన్న విషయాలు అన్నింటినీ కూలంకషంగా తెలియజేసినవారు. (త్రిమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి,శతాధిక గ్రంథకర్త,ఇందు జ్ఞాన ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత,త్రైత సిద్ధాంత ఆదికర్త, శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు. భగవద్గీతలోనూ, బైబుల్లోనూ, ఖురాన్లోనూ ప్రజలు ఎలా నడుచుకోవాలి,తమ జీవితాలను ఎలా సరి చేసుకోవాలి,ఎలా బ్రతకాలి అన్న విషయాన్ని త్రైత సిద్ధాంతం ద్వారా శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు తెలియజేశారు వారు రచించిన గ్రంథాలను చదవండి.ఆయన చెప్పిన ప్రసంగాలను చూడండి. భగవద్గీతలోనూ,బైబుల్లోను, ఖురాల్లోనూ ఉన్న జ్ఞానం ఒక్కటే. సర్వ మానవులకి దేవుడు ఒక్కడే. సర్వ విశ్వానికి దేవుడు ఒక్కడే. పంచభూతములకు లేని కుల వివక్ష,మత వివక్ష మనుషులకి ఎందుకు, భారతీయులను అంటే ద్రావిడులను ఆర్యులు ఎలా మోసం చేశారో తెలుసుకోవాలంటే శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వారు రచించిన గ్రంథాలను చదవండి.ప్రసంగాలను వినండి. అందరూ జ్ఞానం తెలుసుకొని సస్యశ్యామలంగా అందరమూ బ్రతుకుదాం.కుల, మతాలు వద్దు సర్వ సమానమే ముద్దు. సర్వులకు మిత్రుడు.మనము మంచిగా మారుదాము.మనతో ఉన్న వారిని మంచిగా మారుద్దాము. ఓం శ్రీ గురవే నమః ఓం తత్ సత్.
    శ్రద్ధ గల వారికి క్రింద ఇచ్చిన వెబ్ సైట్ లోని గురువుగారు రాసిన గ్రంథాలను డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. ప్రసంగాలను చూసి జ్ఞానం తెలుసుకోవచ్చు. మీరు తెలుసుకోండి,పక్కవారికి తెలియజేయండి.
    www.thraithashakam.org

  • @thondurthirajamouli7192
    @thondurthirajamouli7192 Год назад +3

    Jai bheem Jai insaan ✊✊ Jai Rajesh Anna ✊ Jai Naresh Anna ✊

  • @user-se4es6ug2f
    @user-se4es6ug2f Год назад +6

    Jai bheem ✊✊✊✊✊✊

  • @satishtpandu
    @satishtpandu Год назад +1

    Jay Bheem

  • @intenkiravikumarravikumar1295
    @intenkiravikumarravikumar1295 Год назад +1

    Jai bhim Shan renjarla Rajesh Anna ✊✊

  • @bandivenkat5878
    @bandivenkat5878 Год назад +2

    Jai bheem ✊ Anna garu 🙏

  • @sailuboru2272
    @sailuboru2272 Год назад +1

    Anna garu meeru great

  • @teelu7360
    @teelu7360 Год назад +2

    reservations ni thiseyandi andharam samananga bathukudam kulalu avasaram lenappudu reservations tho em pani chepandi???

  • @sivasankarbudigi3754
    @sivasankarbudigi3754 Год назад

    🌹👍🎉🎊 జై భీమ్ 🌹🎉🎊

  • @Potty_kannaya
    @Potty_kannaya 11 месяцев назад

    Anna super your speech

  • @mravi5690
    @mravi5690 Год назад +1

    జై బీమ్🙏💪 జై రాజేష్ అన్న

  • @gurralasunilbabu1043
    @gurralasunilbabu1043 Год назад +2

    సూపర్

  • @V.S.R...
    @V.S.R... Год назад +5

    jai bheem✊

  • @madhubankala4038
    @madhubankala4038 Год назад +1

    Jai beem anna supar

  • @yadagirikore5253
    @yadagirikore5253 5 месяцев назад

    Jaibheem Rajesh Anna garu ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @ranjitmahanandia3368
    @ranjitmahanandia3368 Год назад

    Rajesh sir Jai bhim namo budhay

  • @jithenderchallurkar3690
    @jithenderchallurkar3690 Год назад

    India lo nijalu matladithe jeluke,Mana samajam munduku povali ante ni avasaram chala undi anna

  • @santhusanthosha7372
    @santhusanthosha7372 Год назад +3

    Jai bheem anna ✊✊🐘

  • @sumalatha3387
    @sumalatha3387 Год назад +1

    Jai Bheem anna

  • @rekha123mathangi8
    @rekha123mathangi8 8 месяцев назад

    Great job sir

  • @channaiah5679
    @channaiah5679 Год назад

    Jaibheem anna garu

  • @skshahen1017
    @skshahen1017 Год назад

    Anna mee spech super

  • @jadisudhakarsudhakar4275
    @jadisudhakarsudhakar4275 Год назад

    Anna entha chakkaga Dr br Ambedkar gaari gurinchi speeach estunnanduku mee padalaku vandhanalu

  • @aasif2600
    @aasif2600 Год назад

    Super Anna Meeru

  • @user-hp2ck4jc3u
    @user-hp2ck4jc3u 7 месяцев назад

    Rajesh anna gad bless you

  • @shortsmilechannel6962
    @shortsmilechannel6962 Год назад +1

    చూసిన వాళ్ళు తప్పక లైక్ చేయండి ✊

  • @RajuKumar-xg5hd
    @RajuKumar-xg5hd Год назад +2

    Jai bheem anna

  • @bikkandlaramesh9255
    @bikkandlaramesh9255 Год назад +1

    Jai bheem anna garu

  • @pillichennudu7401
    @pillichennudu7401 Год назад

    జై భీమ్

  • @rakeshyadavbingi
    @rakeshyadavbingi Год назад

    Kaliyuga mahishasurudu ranjerla rajesh na daivam ayyapani kinchaparicharu

  • @bommapatisuperveeresh8413
    @bommapatisuperveeresh8413 Год назад

    Super nijam chepinav anna kani manavalu namaru

  • @veerabalakrishna3775
    @veerabalakrishna3775 Год назад

    జై భీమ్ అన్న

  • @tirupatigpati5142
    @tirupatigpati5142 Год назад

    Super excellent

  • @prasadpallamala7803
    @prasadpallamala7803 Год назад +1

    Dr Br Ambedkar గారి రాజ్యాంగం లో రాసింది ఏమంటే కుల మతాలు భేదాలు లేకుండా అందరూ సమానంగా కలసి ఉండాలని అంతేగా మై డియర్ ఫ్రెండ్స్ మరి సాధిం చారా లేదుకదా
    మరి ఆయన సాధించ లేక పోయినా
    Dr Br Ambedkar gaaru కోరికని కరోనా
    సాధించింది ఎలా తెలుసా కులము లేదు మతం లేదు గ్రహలు లేవు వాస్తులు లేవు అందరినీ సమానంగా వేసేసిసింది ఫ్రెండ్స్
    I Love coronavirus

  • @vrkrishnarajumanukonda163
    @vrkrishnarajumanukonda163 3 месяца назад

    jai bhim 🎉🎉

  • @kirankumarbusi5854
    @kirankumarbusi5854 Год назад +1

    Jai bheem Anna🙏🙏🙏🙏

  • @rajugade2143
    @rajugade2143 Год назад

    Renjarla Rajesh manaku ambedkar gurinchi teluvani vishayalu teliya chepputhunnaru.....manam...rajyangam gurinchi manam telusukovali telusukoni poratam cheyali 🙏🙏🙏jai bheem 🙏😭🙏😭

  • @yakubKokkunuru
    @yakubKokkunuru 3 месяца назад

    Jai bheem

  • @surendragangadhari2162
    @surendragangadhari2162 Год назад

    Iam feel very proud

  • @nazzerpandu9932
    @nazzerpandu9932 Год назад

    Super anna

  • @prashanthprashanthshavalla5972

    Nicce talk🔥

  • @user-yj3bd2ym7t
    @user-yj3bd2ym7t 7 месяцев назад

    👍👌🙏.

  • @somesh8790
    @somesh8790 Год назад

    Jai bheem sir

  • @raviteja5945
    @raviteja5945 Год назад +2

    Jai bhim

  • @ShivaYasala
    @ShivaYasala Год назад

    Super super super super super super super super super super super super

  • @sayannasayanna5711
    @sayannasayanna5711 Год назад

    Anna super nuvvu ninnu kalavalani undhi anna

  • @nareshgandamalla5396
    @nareshgandamalla5396 Год назад

    Jai Bhim anna

  • @swamimaredi2136
    @swamimaredi2136 Год назад

    Jai beem anna

  • @madhumohanchakali8908
    @madhumohanchakali8908 Год назад +1

    నువ్వు చెప్పింది నిజమే కాని అందరిని బేవకూఫ్ అని అంటున్నారు ఇందిరాగాంధీ బ్రాహ్మణులు అని ఆధారాలు చూపించండి మాకు తెలుసుకోవాలి అని ఉంది
    నెహ్రూ కూడ బ్రాహ్మణులు అని ఆధారాలు చూపించండి మాకు తెలుసుకోవాలి అని ఉంది ప్లీజ్ అన్నా కాని అంబెడ్కర్ గారిని అందరు గౌరవిస్తున్నాము ఆయన పై మాకు గౌరవం ఉంది

  • @d51puliraju64
    @d51puliraju64 Год назад

    Jai Bhim....