Renjarla Rajesh speech in Ravulpally | Ranjarla Rajesh New Speech | Ravulpally@renarla rajesh

Поделиться
HTML-код
  • Опубликовано: 18 дек 2022
  • #renjarlarajesh #SSD #jaibheem #renjarla rajesh speech
    #renjarlarajesh #SSD #jaibheem
    #renjarlarajesh
    #jaibheem

Комментарии • 170

  • @MurthyMurthy-dp8yo
    @MurthyMurthy-dp8yo Год назад +4

    Renjrla Rajesh gariki jy beem

  • @rajubudithi
    @rajubudithi Месяц назад +1

    మ హా సముద్రం కలయిక దళిత జై భీమ్ R&B

  • @nagabhishmacharyulu5565
    @nagabhishmacharyulu5565 Год назад +8

    మన కళ్ళకి కనిపించని దేవుడికి అందరూ దండాలు పెడుతున్నారు,కానీ మన జీవితాలు మార్చే స్వతంత్ర సమరయోధుల కి ఎందుకు దండాలు పెట్టరు.

  • @bodavenkat8865
    @bodavenkat8865 Год назад +3

    Brother you are the one and only dare and dynamic Hero, you are the comming political Hero,

  • @arvasantha7628
    @arvasantha7628 Год назад +5

    Dr RENJARLA RAJESH...IS A LEGEND...JAIBHEEM

  • @mudeswami1743
    @mudeswami1743 Год назад +7

    జై బీమ్

  • @nagabhishmacharyulu5565
    @nagabhishmacharyulu5565 Год назад +4

    ఆన్న నాది పిఠాపురం, మనం పుట్టకముందు, స్వతంత్ర ఉద్యమం లో అన్ని కులాలవారు కలిసి మత కుల బేధాలు లేకుండా స్వతంత్రం కోసం ప్రాణాలు ఇస్తే, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కుల మత బేధాలు ఎందుకో అర్థం కావటం లేదు,

  • @myvilagevideos4455
    @myvilagevideos4455 Год назад +7

    జై భీమ్ 🙏🙏🙏🙏🙏

  • @mallikarjunag0lla590
    @mallikarjunag0lla590 Год назад +6

    Very good message sir

  • @narsaiahnarsaiah6677
    @narsaiahnarsaiah6677 Год назад +1

    Super you are speaking taking 100 persent right

  • @rajendarpole123
    @rajendarpole123 Год назад +3

    సూపర్ 👌👌👌జై భీమ్ అల్ ✊️✊️✊️

  • @jayashreejayappa6801
    @jayashreejayappa6801 Год назад +2

    Dalitula rajyam raavali🌅

  • @jajarpallivenkat1jajarpall976
    @jajarpallivenkat1jajarpall976 Год назад +6

    జై భీమ్ అన్న

  • @thondurthirajamouli7192
    @thondurthirajamouli7192 Год назад +4

    Jai bheem Jai insaan ✊✊ jai Rajesh Anna alochana maa Rajesh Naresh Annala jolikoste kabardar Jai Ambedkar rama Bai Jyothi Rao pule savithri Bai pule periar e v Ramaswamy budhudu Narayana gurus chethrapathi Shivaji santh kabeerdas

  • @borrarajkumar2688
    @borrarajkumar2688 Год назад +2

    🤝💪🤝💪🤝🙋🏻‍♂️ jài Bheem 🐘 జై భారత్

  • @krinshnapalaparthi5019
    @krinshnapalaparthi5019 Год назад +1

    Excellent brother

  • @MohanMohan-xb5vr
    @MohanMohan-xb5vr 6 месяцев назад

    Jai bheem motivation is excellent anna

  • @jaganmohanarao3809
    @jaganmohanarao3809 Год назад +3

    Very good bro

  • @juguntlasrinivasarao8093
    @juguntlasrinivasarao8093 Год назад +4

    జై భీమ్

  • @RAJUMASTER.
    @RAJUMASTER. Год назад +3

    Super bro

  • @mudeswami1743
    @mudeswami1743 Год назад +5

    ఇది ఎక్కడంటే గుంటూరు జిల్లా అక్కడ జరిగింది

  • @sk5174
    @sk5174 Год назад +1

    Good message sir hat's off

  • @ravigyadari396
    @ravigyadari396 Год назад +13

    జై బీమ్ బ్రదర్ BC లను motivate చేయడం చాల బాగుంది వాళ్లకి నిజంగా అర్థమైతలేదు ,మహాత్మా జ్యోతి రావు పూలే గారిని చదివితే జ్ఞానోదయమైతది అప్పుడే రాజ్యాధికారం మనదైతది

  • @jabisettipaparao7240
    @jabisettipaparao7240 Год назад +1

    Ur great....
    .super...super...super sir.

  • @engeshengesh4243
    @engeshengesh4243 Год назад +2

    జై భీమ్ అన్న 👍

  • @sarahjhon9729
    @sarahjhon9729 Год назад +1

    Super brother

  • @dayyabhoomaiah9968
    @dayyabhoomaiah9968 Год назад +4

    Jai bheem Anna garu

  • @saikumartippani9241
    @saikumartippani9241 Год назад +1

    సుపర్ అన్న 👌👌👌👌

  • @chinthakalamgalam9065
    @chinthakalamgalam9065 Год назад +5

    Congratulations Anna

    • @jaya1434
      @jaya1434 Год назад +1

      Jaibheem,Rajesh anna

  • @puliravi6535
    @puliravi6535 Год назад +3

    జై..భీం..

  • @nagabhishmacharyulu5565
    @nagabhishmacharyulu5565 Год назад +8

    అన్న నేను BC నాది ఒకటే కళ నేను బ్రతికి ఉన్నంతకాలం ఒక్కసారైనా దళితుడు CM అవ్వాలని ఒక చిన్న ఆస.

  • @saripallivlogs9777
    @saripallivlogs9777 3 дня назад

    Super

  • @Ramram-zs4gb
    @Ramram-zs4gb Год назад +8

    Jai bheem ✊✊✊

  • @nageshhosamani9321
    @nageshhosamani9321 2 месяца назад

    Jai Bheem 💪💪💪

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 Год назад +6

    Excellent motivation Jai bheem rajeshanna 🙏

  • @sureshgaddarashi9815
    @sureshgaddarashi9815 Год назад +1

    సతి సహాగమనం ఉంది

  • @srinivasudi551
    @srinivasudi551 Год назад +1

    Jai bhim Rajesh anna

  • @sureshneerudi6204
    @sureshneerudi6204 Год назад +5

    Jai bheem💪

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 Год назад +1

    JAI BHEEM ✊✊✊🐅🐅🐆🐆🐆🐅💐💐🙏🏻🙏🏻🙏🏻👌👌👌✊✊👌👌

  • @arkalamahesh1595
    @arkalamahesh1595 Год назад +3

    Jai bheem

  • @sravan_kumar7330
    @sravan_kumar7330 Год назад +3

    Jai bheem✊ Anna

  • @raviteja5945
    @raviteja5945 Год назад +3

    Jai bhim

  • @Trueknowledgetelugu
    @Trueknowledgetelugu Год назад +7

    జై భీమ్ ✊✊✊

  • @yuvaraj.polinati1957
    @yuvaraj.polinati1957 Год назад +1

    Jai bheem anna

  • @k.gopinathnath8957
    @k.gopinathnath8957 Год назад +1

    తిక్క తిక్క మాట్లాడితే కత్తి మహేష్ కి మూడునట్లు నీకు కూడా మూడ్తది జాగ్రత్త రాజేష్

  • @sampathsampath3229
    @sampathsampath3229 Год назад +4

    Jai bheem 💙💙✊️✊️🙏🙏

  • @madgularaju8216
    @madgularaju8216 Год назад +3

    Jai beem anna Jai bsp Jai rsp

  • @janrdhan2366
    @janrdhan2366 Год назад +3

    Jai bheem Anna 🙏🙏🙏

  • @jairajchinni475
    @jairajchinni475 Год назад +1

    Jai Bheem

  • @kondasreenivaas5423
    @kondasreenivaas5423 Год назад +4

    Vinashakaale viparitha buddhi neeku poye kalam vachindhi rajesha wait & see

  • @jramuluramulu1907
    @jramuluramulu1907 Год назад +1

    ✊️జై భీమ్ అన్న✊️

  • @rayappaanchesuguru6729
    @rayappaanchesuguru6729 Год назад +1

    Jai bheem anaa

  • @luckybadholla496
    @luckybadholla496 Год назад +3

    💙💙✊Jai bheem Anna✊💙💙🔥🔥🔥🔥🔥🔥

  • @narashimachary5174
    @narashimachary5174 Год назад +2

    రాజేష్ అన్న చాల బాగా చెప్తున్నారు కానీ కెసిఆర్ గారి గురించి సోనియా గాంధీ చెప్పుటలేరు బండి సంజయ్ గురించి చెప్పినంత బాగా చెప్పొచ్చు కాదనే వీళ్ళు ఇద్దరు కలిసి నిన్ను వొదిలిండ్రా అనే అనుమానం గంతే ఇది కుడ రేపటి సభలో తేల్చాలి అన్న దయచేసి

  • @tudumkanakaiah6680
    @tudumkanakaiah6680 Год назад +1

    Jai bheeam all of you

  • @rajubhaitruelovess1792
    @rajubhaitruelovess1792 Год назад +2

    Jai bheem 💪💪

  • @abhi3083
    @abhi3083 Год назад +2

    🙌❤️🙌🙌

  • @kamathamravinder2808
    @kamathamravinder2808 Год назад +1

    👏👏👏
    🙏🙏🙏

  • @mmaddileti6242
    @mmaddileti6242 Год назад +1

    Yes

  • @blbgm
    @blbgm Год назад +1

    Mike problem anna sound problem Rahul Palli sabhalu Dr BR Ambedkar sabha lo

  • @kuruvavijayachandra1822
    @kuruvavijayachandra1822 Год назад +1

    Jai beem

  • @RajuKumar-xg5hd
    @RajuKumar-xg5hd Год назад +3

    Tiger SRR

  • @ranganayakulu5028
    @ranganayakulu5028 Год назад +38

    గులాం గిరి అనే 102 పేజీల పుస్తకాన్ని. ముఖ్యంగా ఎవరైతే కులం మతం అనే ముసుగులో. ఉన్నారో బిసి కుల సోదరులు అందరూ ఈ పుస్తకాన్ని చదివి బాపనోళ్ళ చేత కూడా చదివిస్తే. మన బడుగు బలహీన వర్గాలు అంటే ఏమిటో తెలిసి వస్తుంది. వాస్తవాలు నలుగురికి తెలిసే విధంగా బాగా చెప్తున్నారు రాజేష్ గారు. చివర్లో కాస్త అర్థం కాకుండా వీడియో లో ఏదో సౌండ్. ఆటంకం జరిగింది. ✊️✊️✊️

    • @karanamananthrao1719
      @karanamananthrao1719 Год назад +4

      If govt ready to refuse caste certificates...how many will agree. And come forward

    • @satishkumar-ye3br
      @satishkumar-ye3br Год назад +4

      @@karanamananthrao1719 i am ready… if government take all the lands and allocate every one equally

    • @ssssllll943
      @ssssllll943 Год назад

      Ambedkar gadu freedom movement lo participate cheyyaledu enduku

    • @satishkumar-ye3br
      @satishkumar-ye3br Год назад +2

      @@ssssllll943 freedom fighter a bro gandhi britishers nunchi freedom kosam poratam chesadu Ambekar appudeka desam lo konni vargala chetilo banesuluga unna vallam kosam poratam chesadu… 200 years britishers kinda untena barinchalekapoyaru …. konni centuries ga mana India lo jarugutundi enti mari …

    • @ssssllll943
      @ssssllll943 Год назад

      @@satishkumar-ye3br 800 years muslim rule , 200 years kirasthani rule lo unna hindhusthan undi.
      Banisa system bible lo undi.
      1000 years history lo Ambedkar kuda 1000 years batiki hindustan hindhu religion chethilo ki ragane chanipoyada.

  • @srinivasudayagiri554
    @srinivasudayagiri554 Год назад

    Needanthaa dveshapuritha prasangame

  • @vijaymohanreddy695
    @vijaymohanreddy695 Год назад +2

    Party contested on base of bhahujan party failed in munugode election

  • @krishnarajula5876
    @krishnarajula5876 Год назад +2

    Bro sc st bc lu vedam nerchukovali valla kadupu kottali

  • @teluguyoutubechannelchinna8148
    @teluguyoutubechannelchinna8148 Год назад +2

    Sound correct GA ravatledu Anna

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 Год назад +2

    ఈయన చెప్పే వాటిలో ద్వేషం భావం ఉంది. ద్వేషం భావం తో విషం కక్కే వారు శాశ్వత ముద్ర చెయ్యలేరు. ఈయన లాంటి వారి మూలంగా అంబేద్కర్ గారి ఇమేజ్ దెబ్బ తింటుంది. తెలిసో తెలియకో అంబేద్కర్ గారిని విమర్శించేవారు వీరి మూలంగా సరైన దారిలో రాలేరు. పెన్మత్స సుబ్బరాజు గారి ప్రసంగాలు వినడం చాలా విఙ్ఞానదాయకం.

  • @blbgm
    @blbgm Год назад +1

    Roll Pali Safal hone Mike manchi mic problem

  • @venkatvedula793
    @venkatvedula793 10 месяцев назад

    బాపనోల్లను ఫుట్ బాల్, బ్యాడ్మింటన్ ఎవరో ఆడు కొన్నారు అని చెబుతూ కాలక్షేపం చేస్తారు. నిజంగానే బాపనోల్లను ఆడేసుకుంటే ఇంకా ఆబాపనోల్లు బ్రతికే ఉన్నారు, ఉంటారు. బాపనోల్లను వాదాన్ని అంతం చేయడానికి ఎంతో మంది ప్రయత్నం చేస్తున్నారు. మీ ప్రయత్నం సఫలీకృతం కావాలి.

  • @govab3950
    @govab3950 Год назад +1

    జై శివాజీ జై జై శివాజీ జై శివాజీ జై జై శివాజీ

  • @kanneboinadev1493
    @kanneboinadev1493 Год назад

    రాజకీయ లబ్ధి కోసం.

  • @SanthoshKumar-jw3ge
    @SanthoshKumar-jw3ge Год назад +1

    వినాషకలే విపరీత బుద్ధి

  • @myvilagevideos4455
    @myvilagevideos4455 Год назад +1

    అన్న మీ నెంబర్ ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏

  • @bollesriniwas5871
    @bollesriniwas5871 Год назад

    👌👌👌💪💪💪💪💪💪✊✊✊✊✊🙏🙏🙏🙏👍👍👍👍☝️☝️🙋🙋🙋

  • @thirus9839
    @thirus9839 Год назад +1

    ప్రతి మీటింగ్ లో mla లు ఎందుకు కూర్చుంటున్నారూ

  • @atishmaahi9445
    @atishmaahi9445 Год назад

    Tiger. SRR

  • @venkataiahkavali4596
    @venkataiahkavali4596 11 месяцев назад

    Ssss

  • @SAIRYTv
    @SAIRYTv Год назад +2

    ఈ నిజం ఏపుస్తకంలో ఉంది
    ఇది నిజమే ఐతే
    శివాజీ మహారాజ్ చేసింది
    100%

  • @user-nd9md8eh2v
    @user-nd9md8eh2v 5 месяцев назад

    Reservetions reera
    Taruvata matladu anni kulalu okkaye ani
    Oc lo pedalu lera

  • @srikanthvangala1569
    @srikanthvangala1569 Год назад +1

    రాజేశన్న మీరు సనాతన దర్మానికి వ్యతిరేకమా?
    లేకా వందల సంవత్సరాల నుండి దళితులపై ,ఇతర కులాల పై
    జరిగిన ,జరుగుతున్న బ్రాహ్మణ ,అగ్ర కులాల దౌర్జన్యాలపైననా మీ పోరాటం?
    సనాతనదర్మానికి ప్రమాణం వేదాలు మాత్రమే ,పురాణాలు కాదు
    పురాణాలు ,ఇతిహాసాలు ఎవరిష్టం వచ్చినట్టు వారు వ్రాసుకున్నారు అవన్ని కల్పితాలు ,
    శూద్రుడైన వాల్మీకి రాసిన వాల్మీకి రామాయణం మాత్రమే నిజమైనది అది చదవండి ,రాముని స్నేహితుడు గుహుడు శూదృడే ,వానర వీరులు శూదృలే ,జాంబవంతుడు శూదృడే ,వారందరితో అత్యంత స్నేహంగా ఉన్నాడు రాముడు ,కానీ ఎన్నికారాణాలున్నా సీతమ్మను అడవుల్లో వదిలేయటం అందరినీ బాదించే విషయమే మొదలు సీతమ్మను వదిలిపెట్టక రాజ్య సింహాసనాన్ని వదిలిపెడుతా అంటాడు కానీ సింహాసనాన్ని అదిష్టించి రాజ్య పాలన చేయటానికి ఎవరూ ముందుకు రాకపోవటంతో పాలించే రాజుకు అపకీర్తి ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో సీతమ్మను వదిలివేశాడని వాల్మీకి రామాయణం చెబుతోంది,
    ఇక మహా భారతం ఎందరెందరి కల్పనలో .....
    భగవంతుని దృష్టిలో మనుషులందరూ సమానమే ,ప్రతీ ప్రాణి సమానమే
    కానీ బ్రాహ్మణ కుల స్వార్దాలతో సనాతన దర్మ రూపమే మారిపోయింది...
    కాలం ప్రతీదానికి సమాదానం చెబుతోంది
    ఏది ఏమైనా ఆపదల్లో కష్టాల్లో ఉన్న తోటి మనుషులకు సాయం చేయక పోగా ఆపదలు కలిగించే ఏమతమైనా ఏకులమైనా
    అంతకంతకూ అనుభవించక తప్పదు,
    మానవ సేవే మాదవ సేవ
    సంఘం శరణం గచ్చామి
    దర్మం శరణం గచ్చామి
    బుద్దం శరణం గచ్చామి

  • @RameshKashapogu-qr6gw
    @RameshKashapogu-qr6gw 4 дня назад

    Renjarlarajesanna.jai bheem.eppudunnaparistutullo.otuhakku & aarmi dwaratappamarokatiledu.otudwarakonchemtaimpadutundi.aarmiudyoganiki.sc.st.bc.mnt.lu.aarmikiduranga.undalo.eebharatadesanni.yevadukapadatado.telustundi.manalanu.sarihaddullokapalapetti.eenakodukulu.bhoomi.udyogdlu.padavulu.Sir.dochukoni.tadiguddavesukoni.padukuntunnaru.manalanubikarulugachesi.aadistunnarueela..kodukulu..aarmitappadenikaina.ablikesanchesukovochu.pratiokkarueditelusukovali.edesatyam.eevisayanni.pratimeetingulo.cheppali.pratisaballo.aalochimpajeyali.10.samvastaralalomanakorikalu.kachitangateertavi.ede nijam.aarmikiduranga vadu.asaluabilikesanecheyaradu.sc.st.bc.mnt.lugurtupettukovali.aarmilekuntemanam.bratakalema.

  • @gosangicast8988
    @gosangicast8988 Год назад

    ఈయన ప్రతి మీటింగ్ లో అధికార పార్టీ mla లు ఉంటారు అది గమనించండి

  • @sudarshanamaluri4430
    @sudarshanamaluri4430 Год назад

    Y

    • @sudarshanamaluri4430
      @sudarshanamaluri4430 Год назад

      సామాజిక విప్లవకారులకు సమాజంలోకి విప్లవ స్వాగతం.

  • @gundepudipadmamma3522
    @gundepudipadmamma3522 Год назад

    Rajesh NIV u kulamu gurci anodu anta u bagundi Mari mirenduku bapanollu ani kulamu gurchi matladutunnavu NIV u kanisamu pedavallu ekulamu Sena safe develop aeeitatlu Cher Ma right time pass chest time waste chestunnavu kulamu kulamu ani NIV u 10 pisalaku panini Rani Natali matladu tunnavu Dani calla vorigedi emo ledu

  • @kundaprashanth9667
    @kundaprashanth9667 Год назад +1

    జై భీమ్ అన్న సౌండ్ సిస్టం బాగాలేదు

  • @nagulapallypavankumar7123
    @nagulapallypavankumar7123 Год назад

    అందరూ మానవజాతి ఒక్కటే
    బీసీ, యస్.సి, యస్. టి అని కాదు, ప్రతి కులాలలో కూడా మంచి, చెడు ఉంటుంది. కాని బ్రహ్మణలు ఒక్కరనే టార్గెట్ చేయడం బాధకరం. ఎప్పుడో జరిగిన (పూర్వకాలంలో) విషయాలు గురుంచి ఎందుకు, ప్రస్తుతం ఏవిధంగా సమాజాన్ని అందరము కలసి అభివృద్ధి తో ముందుకు తీసుకొని రావాలి అనే విషయము తో ఉందాము.

  • @AkpYoungBoysCricket
    @AkpYoungBoysCricket Год назад

    Ura pich

  • @maheshpittala8534
    @maheshpittala8534 Год назад

    Bandi sanjay anna panichestaleda niku telusa

  • @srikanthvangala1569
    @srikanthvangala1569 Год назад

    తరతరాలుగా బ్రాహ్మణుల హక్కు గా కొనసాగుతూ వస్తున్న వేదాదికారం ,బ్రాహ్మణత్వం ఇప్పుడు ఇతర బిసీ కులాల వారు ఎందరో చేస్తున్నారు ఇది ఒక విజయమే కదా ,
    మీరు అన్నట్టు గ్రామదేవతలకు జంతు బలులు పేర జాతరలు చేసి బలహీన వర్గాల వారిని ఆర్థికంగా ఖర్చుల పాలు అయ్యేల చేశారు ,బ్రాహ్మణులు బతుకమ్మ ఆడరు ఎలాంటి ఖర్చులు పెట్టి పూజలు చేయరు, నిజమే మరి ఇలాంటి వాటిపై వందల సంవత్సరాల ముందే అంటరానితనం పైనా
    కుల వివక్ష పైనా ,మత వివక్ష పైనా తిరుగుబాటు చేసి సనాతన దర్మంలోని లోపాలకు బ్రాహ్మణ వ్యవస్థే కారణమని బ్రాహ్మణులను కడిగి పాడేసిన మహానుభావులు వీరబ్రహ్మేంద్రస్వాముల వారు మరి వారు చూపిన బాటలో ఎంతమంది నడుస్తున్నారు ,
    వేదాల్లోనే చెప్పబడింది విగ్రహారాదన అదమం
    జపం మద్యమం
    తపస్సు ,ద్యానం ఉత్తమం అని కానీ అందరూ ద్యానం చేసి జ్ఞానులైతే తమ మనుగడ ఉండదనే ఉద్దేశ్యం తో కేవలం విగ్రహారాధన వద్దే ఆగిపోయేలా చేసి బ్రాహ్మణులు సనాతన దర్మాన్ని నాశనం చేశారు

  • @ShivaYasala
    @ShivaYasala Год назад

    Super super super super super

  • @HaveGutsToSpeakTruth.
    @HaveGutsToSpeakTruth. Год назад +1

    DAYYALU THIRIGEY TIME LO MEETING ANTI RA BABU 😏😏😏.

  • @murlibabu4530
    @murlibabu4530 Год назад

    Chudu thammundlu em unna manchiga matladukondi anthekani dheundlani kinchaparchi matladuthe battalu udedhaka kodatharu ok na mi matha picchi unte nuthilo dhukandi 🚩🚩 జై శ్రీ రామ్

  • @nagarajushivaji1579
    @nagarajushivaji1579 Год назад +1

    Anna nv super matladuthunav Muslim Christian aduko matlav?????????? Okasari anakosam kuda oka video cheyaradu

  • @srinivasaraopattipati2097
    @srinivasaraopattipati2097 Год назад

    ramudu seeta gurinchi ramayana mahabharataalaa gurinchi enduku meeku----meeku kaavalsindi meeru sadhinchukondi---jathulu kalavavu ekkadaa koodaa--

  • @smallchad2947
    @smallchad2947 Год назад

    death
    If the blasphemer does not repent, the punishment is death. Ja'fari (Shia) - views blasphemy against Islam, the Prophet, or any of the Imams, to be punishable with death, if the blasphemer is a Muslim. In case the blasphemer is a non-Muslim, he is given a chance to convert to Islam, or else killed.

  • @veerubhotlasatyanarayana8859
    @veerubhotlasatyanarayana8859 Год назад

    నీ డబ్బులు ఏమన్నా తీసుకున్నారా వాళ్ళు. మీ ఆస్తులు aakraminchaara.

  • @srinivasudayagiri554
    @srinivasudayagiri554 Год назад

    Inkaa baapanolla meeda edupu endhuku??? Ee rojullo kula vyavasta Nu protsahistunnadi evaru??? Kalam perotho corporation lu peduthunnaaru???

  • @sateeshkumar1497
    @sateeshkumar1497 Год назад

    Veedu student emiti ra sc st laku itche governament sabsdi vadukoni mimmalni rechagodutu bratuku tunna vedavalu

  • @srinivasudayagiri554
    @srinivasudayagiri554 Год назад

    Baapanoollu ninnu emi chesaaru. Ee rojullo mimmalni chinna chupu chusedhi evaru?? Enthasepu baapanolla meede edupu.