Renjarla Rajesh speech in Kosgi | Ranjarla Rajesh New Speech | Kosgi @renarla rajesh

Поделиться
HTML-код
  • Опубликовано: 5 дек 2022
  • #renjarlarajesh #SSD #jaibheem

Комментарии • 727

  • @francismaddimadugu1971
    @francismaddimadugu1971 Год назад +7

    నువ్వూ కూడా ఇంతా పూర్తిగా అర్థవంతంగా చెప్పినందుకు ధన్యవాదాలు what's up University no patinchukoku Anna gaaru

  • @pittalasathyam3916
    @pittalasathyam3916 Год назад +6

    చాల మంచి విషయం చెప్పారు అదే విదంగా క్రైస్తవ ముస్లింల తప్పులను చెప్పినప్పుడు బహుజన బిసి బిడ్డలు కలసివొస్తరు మిత్రమా

  • @advaitagnanatatvasagar
    @advaitagnanatatvasagar Год назад +41

    మీలాంటి వాళ్లు భావి భారత దేశ సమాజానికి ఎంతో అవసరమైన వ్యక్తులు బ్రదర్ మీ స్పీచ్ కు శతకోటి వందనాలు మీరు ఇంకా జనసైన్యం కలిగించాలని రాజ్యాంగం మతాల యొక్క విలువలను తెలియజేస్తూ ముందుకు సాగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ జై భీమ్

    • @Trueknowledgetelugu
      @Trueknowledgetelugu Год назад

      బౌద్ధులను చార్వాకులను ఎవరు చంపారు must watch video || Satya Sraman || channel || jai bheem ✊✊✊🙏🙏🙏🙏

  • @krishnareddy2247
    @krishnareddy2247 Год назад +59

    రేంజర్ల రాజేష్ గార్కి నా హృదయపూర్వక అభినందనలు జై భీమ్ జై జై భీమ్

  • @mjvmjv5231
    @mjvmjv5231 Год назад +68

    జై భీమ్ రాజేష్ అన్న మీరు ఇంకా ఇంకా నిద్ర మత్తులో ఉన్న బహుజన సమాజాన్ని తట్టి లేపాలి.

  • @sanjeevanshelmohkar6572
    @sanjeevanshelmohkar6572 Год назад +6

    మంత్రం కంటే భక్తి గొప్పది నిజమైన భక్తులకు మంత్రం అవసరంలేదు సర్ మీరు చెప్పిన విషయాలు అమూల్యమైది

  • @braghuramulu9280
    @braghuramulu9280 Год назад +106

    Rajesh anna speech విని చాలా మంది ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, అన్న మాటలు, పాటలు విని మన జాతి వాళ్ళు చాలా inspir కావాలి మిత్రులారా 🙏🙏🙏✊️✊️✊️జై భీమ్

    • @gosuladevadasu8985
      @gosuladevadasu8985 Год назад +7

      Mana jathi endhi thammi malla.. andarikosam mana ambedkar krushi chesadu.. jathi ani veru cheyyaku

    • @yadavgaariabbai6413
      @yadavgaariabbai6413 Год назад +4

      Haa correct jathi ane పదాన్ని పక్కన పెట్టాలి we are all Indians ✊ sc,st,BC , మైనారిటీ లు ఏకం అయినపుడే మన దేశంలో లో బహుజనులు రాజ్యం ఎలుతారు ✊✊jhai bheem 🙏

    • @borellisunil6212
      @borellisunil6212 Год назад

      V

    • @khairathmd2810
      @khairathmd2810 Год назад

      Jai rohitanna 💪💪💪

    • @fgvg5363
      @fgvg5363 Год назад

      Ye jai bheem ✊️✊️✊️

  • @aliallinonechannelmd8831
    @aliallinonechannelmd8831 Год назад +24

    నమస్కారం బ్రదర్ మీరు చెప్పిన ఈ స్పీచ్ చాలా బాగుంది దయచేసి ఇకనైనా మన దేశ ప్రజలు మారాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మన దేశ ప్రజలు అందరూ చదివి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి పనికిమాలిన మాటలు పనులు వదిలేసి మన తోటి మన కులాలతోటి ఆడుకుంటున్నటువంటి రాజకీయాలను ఇకనైనా స్వస్తి పలకాలి జై భీమ్ జై భీమ్

    • @Mahath333
      @Mahath333 Год назад +1

      ఓన్లీ 10 సంవత్సారాలే reservations అన్నాడు కాదా? మరి 75 ఏళ్ళు అయినా అవి వద్దు అని ఎందుకు చెప్పటం లేదెందుకు? అది ఆయన ఆశయాలకు తూట్లు పొడవాటం కాదా?

  • @vijaykrishvijaykumar8627
    @vijaykrishvijaykumar8627 Год назад +32

    మీకు ఎదురుగా నిలబడే దమ్ము ఎవరికీ లేదు అన్న గారు... జై భీమ్...
    . మీ లాంటి నాయకుడు మాకు లేక పోయే?

  • @braghuramulu9280
    @braghuramulu9280 Год назад +57

    Rajesh అన్న మాటలు చాలా చాలా ఉతేజాన్ని ఇస్తున్నాయి 🙏🙏🤝🤝🤝

    • @peterchary6380
      @peterchary6380 Год назад

      అవును.

    • @Trueknowledgetelugu
      @Trueknowledgetelugu Год назад

      బౌద్ధులను చార్వాకులను ఎవరు చంపారు must watch video || Satya Sraman || channel || jai bheem ✊✊✊🙏🙏🙏🙏

  • @vkranthikumar5155
    @vkranthikumar5155 Год назад +5

    అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయలేదు డ్రాఫ్టింగ్ కమిటీ ఛైర్పర్సన్ అంతే రాజ్యాంగంలో ప్రతిదీ కాపి యే అమెరికా నుండి ప్రాథమిక హక్కులు, ఐర్లాండ్ నుండి ఆదేశిక సూత్రాలు మరియు రష్యా నుండి ప్రాథమిక విధులు తిస్కున్నరు, అప్పడి నుండి ఇప్పడి వరకు దేశని నిలబెడుతుంది రాజ్యాంగము. సుప్రీం కోర్టులో వెలువడే చాలా తీర్పులు రాజ్యాంగని కాపాడుతూ వస్తున్నాయి. BC లకు reservation వచ్చిందే 1990s లో. మేము పోరాడితే పోయేదేమీ లేదు కానీ దానికి టైం వస్తుంది. బ్రో అంబేడ్కర్ గారు SC variki separate ఎలక్టరాట్స్ అడిగారు బీసీ లకు కాదు. మేము పై కులాల వాల చేతిలో బొమ్మలయ్యం అంతే. కాని ఒక్క మాట నిజం బీసీ లంటే అమాయకులు.

  • @bhaskardharpally4248
    @bhaskardharpally4248 Год назад +74

    అంబేద్కర్ గారి పేరు తప్ప ఆయన ఆశయాలు ఎవరు అనుసరించరు ఆయన ఆవేదన ఎవ్వరికి అర్ధం కాదు మానవ జాతిలో ఒక శ్రేష్ఠమైన వాడు ఈ స్వార్ధపారుల శేష్టలకు బొమ్మగా నిలబడ్డాడు 🌹🌹✊✊

  • @nageswararaoyadla
    @nageswararaoyadla Год назад +3

    Good 👍 message brother Jai bheem 🙏👍👌

  • @srikanthgone3679
    @srikanthgone3679 Год назад +8

    Wonderful Speech -JAI RAJESH Garu -JAI BHEEM 🙏🌹🙏

  • @shivaputta7862
    @shivaputta7862 Год назад +4

    జై భీం..నీ గొంతు అచ్చం జూనియర్ N.T.R లా అనిపిస్తుంది బ్రదర్

  • @narsingrao5671
    @narsingrao5671 Год назад +29

    రాజష్ అన్న మాటలు దాలిత సమ్మాజాం గుర్తిచి నేర్చకోవాలి జై భీమ్

  • @kommaluoruganti9166
    @kommaluoruganti9166 Год назад +9

    రేంజర్ల రాజేష్ అన్నకు జై భీమ్ అన్న మీ యొక్క మాటలు మీయొక్క పాటలు సమాజానికి ఎంతో అవసరం మా నర్సంపేటకు మా నెక్కొండకు మీరు ఒకరోజు పెద్ద ఎత్తున అంబేద్కర్ గురించి మా పల్లె ప్రాంతాలకు తెలియజేయాలన్న దయచేసి మా ఏరియాకు రావాలని మంచి ప్రోగ్రామ్ పెట్టాలని విన్నపం

  • @jayababutjababu9371
    @jayababutjababu9371 Год назад

    Wonderful bro I'm king 🙏🏽👌🌷💐⛪⭐🇮🇳 jai be. God bless you.

  • @gangaramdagam1009
    @gangaramdagam1009 Год назад +28

    రోమాలు నిక్కబొడిచే ప్రసంగం విన్నాను...మీకు ధన్యవాదాలు

  • @AnandMadiwal18
    @AnandMadiwal18 Год назад +26

    ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి . మన బాధ్యత

    • @peterchary6380
      @peterchary6380 Год назад

      అవును. నిజమే.

    • @AnandMadiwal18
      @AnandMadiwal18 Год назад

      @Naveen naveen ni number evvu

    • @Nani-yz1sc
      @Nani-yz1sc Год назад +1

      @@user-jo4rm4bk9m అవును కాల్చి పారేశాడుగా మనువాద రాజ్యాంగం 😂😂

    • @Nani-yz1sc
      @Nani-yz1sc Год назад

      @@user-jo4rm4bk9m అబ్బ మనువాద బాపనోడా భలే దొరికావురా. అరేయ్ బాబు మనువాదం ప్రకారం నీ ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకు చదువులేదు, తండ్రి ఆస్తిలో హక్కు లేదు, చనిపోయేవరకు వాళ్లకు సొంత ఆలోచనలే ఉండవు. ఇంకొకరి కంట్రోల్ లో బ్రతకడమే. నువ్ ఒకసారి దాని గురించి మీ ఇంట్లో ఉన్న తల్లులకు చెప్పు. వాళ్ళే కాలబెడతారు మనుస్మృతిని

  • @ballisurendra2814
    @ballisurendra2814 Год назад +3

    Jai bheem Anna garu,thank you for your valuable word's

  • @ramavathbalakrishna4941
    @ramavathbalakrishna4941 Год назад +3

    Praise the lord Rajesh anna garu Good anwsar God bless you

  • @chandubandu3994
    @chandubandu3994 Год назад +2

    రాజేష్ అన్న మీకు మీటలకు మన అంబేద్కర్ గురించి తెలియని వారికీ తెలియజేస్తునందుకు ధన్యవాదములు మిమ్మల్ని ఒక్కసారి కల్వలని ఉన్నది 🙏🙏

    • @kmr7530
      @kmr7530 Год назад

      NlLLLLlLLLLlllLLLLlLLLlLlLl

  • @Aakshralovkkya822
    @Aakshralovkkya822 Год назад +12

    రాజేష్ అన్నా నీ స్పీచ్ వింటుంటే ఆకలి కూడా అనిపించలేదన్నా, నిద్రలో,మూడనమ్మకాలలో ఉన్న మన సహోదరులను మేల్కొల్పుతున్నందు నీకు రెండు చేతులు జోడించి తల వంచి నమస్కరిస్తున్నా అన్నా.

  • @AnandMadiwal18
    @AnandMadiwal18 Год назад +1

    Secular అంటే గవ్నమెంట్ దృష్టిలో అన్ని మతాలు సమానం
    అందుకే రాజ్యాంగంలో ఉంది
    Secular. Republic, democratic

  • @balaraju9711
    @balaraju9711 Год назад +48

    ఈ ప్రసంగం తో సహ బైరి నరేష్, కాశీమ్, రాజేష్ గార్ల మరియు ఇంకా ఏమైనా అంబేద్కరియుల ప్రసంగంలను అన్ని బాషాలలో విడుదల సేయవలసిన అవసరం ఏంతయినా అవసరం ఉంది ఎన్ని అడ్డంకులు ఎదురుయినా ఈపని జరగాలి jai bheem

    • @Trueknowledgetelugu
      @Trueknowledgetelugu Год назад

      బౌద్ధులను చార్వాకులను ఎవరు చంపారు must watch video || Satya Sraman || channel || jai bheem ✊✊✊🙏🙏🙏🙏

    • @godseye5533
      @godseye5533 Год назад +1

      Kadire krishna sir most intellectual in Telangana

    • @chandrashekaruppalancha5211
      @chandrashekaruppalancha5211 Год назад

      బైరి నరేష్ గతి ఏమైంది, ఒక మతాన్ని కించపరిచి మాటాడితే అంతే నీకు హిందూ ఆచారాలు నచ్చకుంటే హిందూ మతాన్ని వదిలివేయండి రాజేష్ కూడా హిందూ ఆచారాల్ని తిడుతున్నాడు

    • @s.nentertainments1830
      @s.nentertainments1830 Год назад +2

      Plz remove reservation

  • @peterchary6380
    @peterchary6380 Год назад +6

    చాలా చాలా మంచి ప్రసంగం. good countine. . bro.

  • @yadavmalleshmalleshyadav6657
    @yadavmalleshmalleshyadav6657 Год назад +7

    Jay Shri Ram

  • @sramesh4366
    @sramesh4366 Год назад +11

    Renjarla Rajesh anna speech vini chala mandhi inspiration thiskovali✊💫Jai Bheem✊👏

    • @Trueknowledgetelugu
      @Trueknowledgetelugu Год назад

      బౌద్ధులను చార్వాకులను ఎవరు చంపారు must watch video || Satya Sraman || channel || jai bheem ✊✊✊🙏🙏🙏🙏

    • @rajashekarch9603
      @rajashekarch9603 Год назад

      Renjarla Rajesh Anna speach vini chala Mandi inspiration thiskovali Jai beem

  • @gaffarkhan9701
    @gaffarkhan9701 Год назад +134

    గాంధీ దుర్మార్గుడు 100%correct అన్న ఈ మాటకు నేను కూడ మీతో ఏకీభవిస్తున్నాను

    • @djrajuganjai1148
      @djrajuganjai1148 Год назад +1

    • @sasikanth4957
      @sasikanth4957 Год назад +2

      Yes kani inka note meedha gandhi gadi bhoma theeyakunda em chesthunamu gandhi gadi bhoma theesthe happy.

    • @ammu5288
      @ammu5288 Год назад +3

      Gandhi place loo chatrapati shivaji photo petali...

    • @srikanth_tarak
      @srikanth_tarak Год назад +2

      @@ammu5288 nuv chepindhi nijaam anna super🥰 comment 😎

    • @sunilgoud6180
      @sunilgoud6180 Год назад

      Etla durmargudu mi jinnahku bhumi ichutaniki oppukunnanduka

  • @chinagallaashok296
    @chinagallaashok296 Год назад +14

    జై భీమ్ ✊✊✊

  • @user-of7vs9hk8x
    @user-of7vs9hk8x 2 месяца назад +1

    🎉Jai Bheem 🙏🏻

  • @rameshmukidi4216
    @rameshmukidi4216 Год назад +19

    Jai Bhim Brother 🇪🇺💐💯🙏

  • @supercrazynlazybros7446
    @supercrazynlazybros7446 Год назад +28

    రాజేష్ అన్న నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ అన్నా రిజర్వేషన్లు అనేవి ఒక ఎగ్జామ్ చెప్తాను 1: ఒక ఎస్సీ కాండేట్ కి రిజర్వేషన్ ఇస్తే అతని జాబ్ వచ్చింది ఆయన ఫైనాన్షియల్ గా సెటిల్, మళ్లీ గవర్నమెంట్ ఎస్సీలకు 100 జాబు లేస్తే అందులో ఫస్ట్ సెటిల్ అయినా వాళ్ల కొడుకు కూడా వందలో జాబ్ కొట్టేసాడు మరియు అలా సెట్ అయిన వాళ్ళు ఏసీలు ఎంతమంది ఉన్నారు ఎవరికి వస్తాయి, కానీ పేదవాడికి మాత్రం ఆ జాబు రాదు ఎందుకంటే సెటిల్ అయినా కొడుకు కోచింగ్ లక్షలలో పెట్టి చదివిస్తాడు సిటీలో ఉంటాడు క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది ఏందనేది వాళ్ళ కొలిక్కి అడిగి తెలుసుకుని మరి ఎగ్జామ్ మీద ఒక పట్టు సాధిస్తాడు కానీ పేదవాని కొడుకు కోచింగ్ తీసుకోలేడు క్యూస్షన్ పేపర్ ఎలా వస్తుందో అనేది తెలియదు ఒక్కొక్కసారి ఎగ్జామ్ ఫీజు కూడా డబ్బులు ఉండవు మరియు అవేర్నెస్ ఉండదు ఇంకా ఎప్పుడు రావాలా పేదవాడికి జాబ్ ఎస్సీ లో కూడా పేదవాడు పేదవాడి లాగానే ఉంటున్నాడు జాబులు చేసుకునే వాళ్ళు జాబులు చేసుకునే వాళ్ళు లాగానే ఉన్నారు, గవర్నమెంట్ కూడా ఫైనాన్స్ గా సెట్ అయిన వాళ్ళని మళ్లీ కొడుకుల రూపంలో సెటిల్ చేస్తున్నారు పేదవాని మాత్రం కాదు, దీని క్వశ్చన్ చేయాలి ఎస్సీలనే కాదు అన్ని బిసి అన్ని క్యాస్ట్ లల్లో ఇలానే ఉంది . 👍నా ఉద్దేశ్యం ఏంటంటే పర్సన్ కి వచ్చే ఇన్కమ్ బట్టి రిజర్వేషన్ ఇయ్యాలి. ఈ ట్యాగ్ సపోర్ట్ చేసేవాళ్లు ఒక లైక్ చేయండి👍🙏

  • @rajubalireddy3470
    @rajubalireddy3470 Год назад +4

    Finally conclusion with values and as Indian...

  • @meesalaprashanth685
    @meesalaprashanth685 Год назад +16

    Jai bhim Rajesh anna . మీ లాంటి జ్ఞానవంతుల మాటలు చాలా అవసరం.

  • @mjvmjv5231
    @mjvmjv5231 Год назад +41

    ఈ స్పీచ్ ని బీసీ సమాజం పూర్తిగా వినాలి.

    • @yadavgaariabbai6413
      @yadavgaariabbai6413 Год назад +9

      విన్నాం అన్న కేవలం ఈ స్పీచ్ ల కోసం ఏ 25 km la దూరం నుండి అర్ధరాత్రి 3 గంటల వరకు ఉన్న నేను ఒక బీసీ నే ఈ సారి ఙ్ఞాన సభా కు ఒక్కనే వచ్చ కానీ వచ్చే సభా లో నతో సహా నలుగురిని తోలుకా వస్తా పక్క 🙏✊🙏✊🙏jhai bheem 🙏

    • @p28....
      @p28.... Год назад +4

      Sc st lu kadupulo pettukoni chusukune BC la meeda attracity case lu pedtham Ani bediristhunnaru chi

    • @AnandMadiwal18
      @AnandMadiwal18 Год назад

      @@yadavgaariabbai6413 e village nidhi

    • @yadavgaariabbai6413
      @yadavgaariabbai6413 Год назад

      @@AnandMadiwal18 chouder pally,bomras pet

    • @venkateshyadav8668
      @venkateshyadav8668 Год назад +4

      వినాల్సిన అవసరం లేదు

  • @pbalakrishnagoud2008
    @pbalakrishnagoud2008 Год назад +1

    Super Anna Jai bheem jai bheem

  • @krishnareddy2247
    @krishnareddy2247 Год назад +2

    అంబేద్కర్ అందరివాడు

  • @bhaskardharpally4248
    @bhaskardharpally4248 Год назад +1

    విడి రోగానికి ఎంతవమంది బలి కావాలో... బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే అని చెప్పిన..శ్రీ ఏడుకొండల వెంకటేశ్వరుని భక్తుడు అన్నమయ్య మాట విడికి తెలియదా..

  • @krishnareddy2247
    @krishnareddy2247 Год назад +2

    రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

  • @anjianuanjisriram217
    @anjianuanjisriram217 Год назад +2

    మీరు చాలా బాగా చెపుతురు 🙏🙏🙏🙏👌👌👌

  • @surendhargajjela2736
    @surendhargajjela2736 Год назад +3

    Baba Saheb Ambetkar గారికి 🙏🙏 jai Beem🙏

  • @apraveen706
    @apraveen706 Год назад +1

    జై భీమ్ బిఆర్ అంబేద్కర్

  • @pennaraj5658
    @pennaraj5658 Год назад +1

    Naa matha grandam THE GREAT INDIAN CONSTITUTION...

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 Год назад +4

    JAI BHEEM ✊✊✊ JAI SHAAN RENJARLA RAJESH 🐆🐆🐆🐆✊✊✊ ZINDABADH

  • @firdosemohammad7863
    @firdosemohammad7863 Год назад +1

    Jai bhem

  • @muthyamucharymuthyamu4763
    @muthyamucharymuthyamu4763 Год назад +13

    Dr. B. R. Ambedkar proved that wisdom is the public property.

  • @myvilagevideos4455
    @myvilagevideos4455 Год назад +2

    మీ ప్రోగ్రాం పెట్టాలి అనుకుంటున్నాం అన్న మీ సెల్ నెంబర్ 🙏🙏🙏🙏🙏

  • @venkatanageswararaotetta4938
    @venkatanageswararaotetta4938 Год назад +3

    ప్రజలు అందరిలో మార్పు మంచి గా నిస్వార్థ
    ముగా ఉంటే వస్తుంది.
    ఫస్ట్ రిజర్వేషన్స్ కులాలకు అతీతంగా
    వ్యక్తి ఆర్థిక స్థితి ప్రాకారం ఇవ్వాలి.
    Except sc n st
    మిగిలిన వారికి చదువు కోవడం వరకే
    ఉంటే మంచిది.
    ప్రస్తుత పరిస్థితిలో ధనవంతులు ,పేదవారు
    అన్ని కులలో ఉన్నారు.
    ధనవంతులకు అన్నికులలో వారికి
    రిజర్వేషన్స్ ఇవ్వకూడదు.
    అలాగే అన్ని కులాలో ఉన్న పేదవారికి
    రిజర్వేషన్స్ చువుకొనే వరకు ఇవ్వాలి.
    కులం అన్నం పెట్టదు. అందరూ కడటపడాలి.
    అన్నికులలులో ఉన్న పేదవారికి
    వారి ఆర్థిక స్థితి ప్రాకారం
    చదువు కొనే వరకు రిజర్వేషన్ ఆర్థిక సహాయం చెయ్యాలి.
    ఇది నిత్య సత్యం.
    దీనికి రాజకీయనాయకులు తమ స్వార్థానికి
    మిసుuse చేస్తున్నారు.
    అందరూ గమనించాలి

  • @luckyphotography7507
    @luckyphotography7507 Год назад +1

    Nee matalu patala valla chala nerchukovali anna tq nee prayanam andarikosam chala bagundhi anna

  • @anjianjineyulu4454
    @anjianjineyulu4454 Год назад +1

    Excellent speech anna❤❤

  • @sairamvaggani738
    @sairamvaggani738 Год назад +1

    Jai sri ram

  • @g.saikumarg.saikumar8710
    @g.saikumarg.saikumar8710 Год назад +5

    Jai bhim rejesh anna

  • @venkatkrishna6629
    @venkatkrishna6629 Год назад +10

    ఇంత గొప్ప స్పీచ్ విన్నాక కూడా మనవాళ్ళు మారకపోతే. బ్రతకడం కూడా వేస్ట్. నేను ఆర్మీ లో చేస్తున. మ sir ఒక ఆయన ఉన్నాడు యూపీ ఆయన. ఆయన ఏదైతే నాకు చేపడో మళ్ళీ రాజేష్ అన్న అదే చెపడు. అపుడు ఆయనలో ఒక భగత్ సింగ్ ని చూసా. మళ్ళీ రాజేష్ అన్న లో చూస్తున

  • @user-yf5zw5rb9n
    @user-yf5zw5rb9n Год назад +8

    Jai bheem

  • @svrathnamsv282
    @svrathnamsv282 Год назад +5

    Jai bheem brother superb speech brother God bless you 👌 👍👍.

  • @begarishekar8437
    @begarishekar8437 Год назад

    అన్న చాలా విషయాలు తెలుసుకోవడం జరిగిందీ జై భీమ్

  • @rajashekarch9603
    @rajashekarch9603 Год назад

    Renjarla Rajesh Anna speach vini chala Mandi inspiration thiskovali Jai beem

  • @maruthi2264
    @maruthi2264 Год назад +2

    Jai beem jai jai beem RAJESH Anna ✊✊✊✊✊🙏🙏🙏🙏🙏

  • @gosuladevadasu8985
    @gosuladevadasu8985 Год назад +6

    Renjarla Rajesh 🐅

  • @boorugulaxman8585
    @boorugulaxman8585 Год назад +3

    Good speech anna.
    Meeru old city lo Constitution,kashmir pandits, bangla Hindus, pok, pak lo unna Hindus, gurinchi kuda response thisukuni matladalani manavi.

  • @beinghuman3141
    @beinghuman3141 Год назад +3

    The original text of the Constitution contained 395 articles in 22 parts and eight schedules. It came into effect on January 26, 1950. And The Constituent Assembly appointed a total of 22 committees to deal with different tasks of constitution-making. Out of these, Eight were major committees and the others were minor committees. Few Major Committees are
    1.Drafting Committee - Bhimrao Ambedkar.
    2.Union Power Committee - Jawaharlal Nehru.
    3.Union Constitution Committee - Jawaharlal Nehru.
    4 Provincial Constitution Committee - Vallabhbhai Patel.
    5.Advisory Committee on Fundamental Rights, Minorities and Tribal and Excluded Areas - Vallabhbhai Patel. Etc .

  • @madhuelumalaa2649
    @madhuelumalaa2649 Год назад +1

    రాజేష్ అన్న స్పేస్ చాల బాగా ఉన్నది ఇలాంటి స్పేస్ కావాలె అని అనికొతున్నాను

  • @shivaom793
    @shivaom793 Год назад +7

    SAROOR NAGAR LO DHALITH ABBAYI NAGARAJU NU MUSLIMS CHAMPITHE MATLADAVU ENDHUKU MUSLIMS BAYAME KADHA

  • @bruthikadadkabeta4630
    @bruthikadadkabeta4630 Год назад +3

    రాజేష్ అన్న ఒక్క సారి నేను మీమలని కలువలీ అన్న మీ మాటలు విన్న నేను చాలా మారిపోయాను మీ నంబర్ పంపండి

  • @Chinnuchinny3978
    @Chinnuchinny3978 Год назад +2

    జై భీమ్... జై జై బహుజన..

  • @user-hw2zs8yn3j
    @user-hw2zs8yn3j 2 месяца назад

    Rajesh,anna,nice,counter,and,speech🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @upendarvattepu9567
    @upendarvattepu9567 Год назад +2

    Jai bheem ❤

  • @mncnaresh8918
    @mncnaresh8918 Год назад +5

    హిందుత్వం అంటే మతం కాదు జీవన విధానం

  • @indianbloomschandole5188
    @indianbloomschandole5188 Год назад

    Need of this hour sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chinnapyinti7738
    @chinnapyinti7738 Год назад +6

    సింహం లాంటి వ్యక్తి... రేంజర్ల రాజేష్... అన్న....🦁🦁🦁 జై భీమ్... జై భారత్....✊✊✊

  • @bhaskarayilada
    @bhaskarayilada Год назад

    Sir I am a big fan of you

  • @j.venkatmaharaj1162
    @j.venkatmaharaj1162 Год назад +9

    Jaii bheem✊️✊️

  • @begaripulendharbegaripulen6017
    @begaripulendharbegaripulen6017 Год назад +5

    Jai Bheem anna 🙏🙏🙏🙏

  • @amarlingacharyamarlingacha5244

    Jai Shivaji Maharaj

  • @gangadharbejjanki4192
    @gangadharbejjanki4192 Год назад +1

    Jai beem

  • @udaygajula8136
    @udaygajula8136 Год назад +4

    Super annaya jai bheem 💪✊

  • @shaiksayyadali1528
    @shaiksayyadali1528 Год назад +2

    జై భీమ్ 👌👌✊️✊️✊️🤲🤲

  • @MR_CHERRY118
    @MR_CHERRY118 Год назад +4

    Jai Bheem ✊💪🌍

  • @jagathguru
    @jagathguru Год назад +1

    మనువాదం ఎక్కడుంది...????
    మనువాదం పోయి దాని స్థానంలో ఇప్పుడు రాజ్యాంగం వుందిగా.....మనువాదం రాసింది ఒక్కడే... అలాగే రాజ్యాంగం రాసింది బాబా సాహెబ్ ఒక్కడే......మన దేశం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్కరూ వ్రాసిన పుస్తకం మీదనే ఆధారపడి ఉంది.

  • @ravibravi5361
    @ravibravi5361 Год назад +7

    భగవంతుడు నేనొస్తాను అన్నాడు , దానికి మీరేమంటారు

  • @kalyanmudhiraj4615
    @kalyanmudhiraj4615 Год назад +1

    Great anna for wonderful trust history 😊

  • @srikanthraopentamaraju
    @srikanthraopentamaraju Год назад +1

    జై శ్రీరామ్

  • @YousufKhan-to2yt
    @YousufKhan-to2yt 5 месяцев назад

    Super speech anna god bless you bro

  • @gsr6257
    @gsr6257 Год назад +2

    Jai bhim jai Rajesh Anna

  • @beeravolusuryaramakrishna283
    @beeravolusuryaramakrishna283 Год назад +2

    Nice speech bro

  • @jallidevapaul6869
    @jallidevapaul6869 Год назад

    J devapaul very good speech again and again

  • @barmaterajkiran959
    @barmaterajkiran959 9 месяцев назад

    ❤ speech adiripoindi

  • @huligeppalawrence7166
    @huligeppalawrence7166 Год назад +5

    Jai bheem anna💙✊🏻🔥🔥

  • @mamunurianil8222
    @mamunurianil8222 Год назад +5

    Jai bheem 💐💐💐

  • @khokhosportclub
    @khokhosportclub Год назад +2

    Jai Bheem 💙✊🏻

  • @gudikalnarasanna3514
    @gudikalnarasanna3514 Год назад +15

    అన్నా బ్రాహ్మిన్స్ అది ఒకవైపు ముఖ్యంగా మా ఏపీ లో ఈ రెడ్ల దోపిడి అంతా ఇంతా కాదన్నా కొంచెం రెడ్ల గురించి మాట్లాడు అన్న వీళ్ళ దోపిడీ ఎక్కువ అయిపోయింది అన్నా అన్ని చోట్ల వీళ్ళు పెత్తనం డబ్బు అంత వీళ్ళ దగ్గరే ఉందన్న రెడ్లు మా సైడ్ బ్రాహ్మణ ఆధిపత్యం లేదన్న ఎక్కువ శాతం రెడ్లదన్న దయచేసి రెడ్ల పై ఏదైనా చెయ్ అన్న

    • @shoukathshoukath8485
      @shoukathshoukath8485 Год назад +1

      Yes correct Andhra lo aite complete Bhu khabja lu chese saru Chivariki peda valla bhumu lanu kuda vadala ledu Ee kaata Sani aite Panyam nunchi Kurnool Varaku Bhumulu khabja Chesadu

    • @the7013
      @the7013 Год назад +1

      రెడ్డులు ఉసి ఎత్చేతే ఇడు పని అంతే

    • @shreesaireddy1533
      @shreesaireddy1533 Год назад

      Miku reddys emi chesaru

    • @sampathkumarrathna143
      @sampathkumarrathna143 Год назад

      Kullu enduku, election lo geluvu, neevu kuda ఆధిపత్యం chey.Setha gani guddaoo ###

  • @shagamurali6965
    @shagamurali6965 Год назад +2

    BC లకు 270నా BC లో ఎన్ని కులాలు ఉన్నవి sc లో ఎన్ని కులాలు ఉన్నవి

  • @pillemrajesh9510
    @pillemrajesh9510 9 месяцев назад +1

    Jai bheem ✊✊✊

  • @maheshmahender4151
    @maheshmahender4151 Год назад +2

    ✊️✊️✊️జై భీమ్ ✊️✊️✊️

  • @malothashok4543
    @malothashok4543 Год назад +5

    Jai bheem anna

  • @tupakulanarendra4743
    @tupakulanarendra4743 Год назад +2

    Iam BC but December 6 December 6 iam waiting for whatsApp status in bhim vadanthi but no one here ilati shabalu pattala rajagamam gurinchi chapala

  • @sravanyadav2932
    @sravanyadav2932 Год назад +2

    Ramuduni vimrshadame paniga petukunatunaru e sabha .....prajalani chitanyamatulani cheyandi evaru vadhu anaru

  • @lingampelliravi9102
    @lingampelliravi9102 Год назад +2

    Jai Bhima 🔥🔥🔥🔥🔥🔥