నాగార్జున కుటుంబం పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • నాగార్జున కుటుంబం పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా #nagarjuna #samantha #kondasurekha #sakshitv
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

Комментарии • 105

  • @sravankuamr8946
    @sravankuamr8946 День назад +46

    నాయకులు నోరు జాగ్రత్త
    మాట తూటా వంటిది
    మరలా వెనక్కు తీయలేము 😢

  • @vasantakumar2509
    @vasantakumar2509 День назад +33

    అసత్య ప్రచారాలు చేయకూడదు బాధ మామూలుగ వుండదు ఎదుటి వారికి బాధ కలిగించకూడదు

  • @viharik189
    @viharik189 День назад +85

    ప్రయచ్చిత దీక్ష చేయి😂😂😂😂😂

  • @ksr5014
    @ksr5014 День назад +25

    అర్హతలు లేని వారిని అందలం ఎక్కిస్తే ఇలానే ఉంటుంది...మీరు భాద పడితే ఇతరులను అనేస్తారా ?
    అదే మీ కూతుర్ని అంటే ఏలా ఉంటుంది ?
    ఇప్పటికీ మీరు క్షమాపణ అడగడం లేదు కేవలం మీరన్న అన్న మాటలను వెనక్కి తీసుకుంటున్నాను అంటున్నారు.
    నాకు కూడా మిమ్మల్ని ఏదో అనాలని ఉంది కానీ అనలేం కదా😮

  • @pallarenuka9076
    @pallarenuka9076 День назад +24

    అనుకోకుండా కాదు కావాలనే అన్నారు మేడం చాలా ఘటు గా అన్నారు

  • @dhamerlaakhil5107
    @dhamerlaakhil5107 День назад +19

    మాట్లాడేటప్పుడు ఎక్కడికి పోయింది అమ్మాయి బాధ ఒక మినిస్ట్రీ ఉండి ఏం మాట్లాడాలో కూడా తెలీదా

  • @RamaKrishna-mn6uv
    @RamaKrishna-mn6uv День назад +11

    మాట వెనుకకు తీసుకోలేరు

  • @VenkataRaoSirikoti
    @VenkataRaoSirikoti День назад +7

    భావోద్వేగం ఉన్న మీరు మంత్రి గా ఉండకూడదు, అది కూడా ఒక పెద్ద ఫ్యామిలీ మీద నింద ఇది చాలా తప్పు

  • @seenu9574
    @seenu9574 День назад +12

    మరి పబ్లిక్ గా క్షమపణ చెబితే మీకు గౌరవం పెరుగుతుంది కదా

  • @princeanil4209
    @princeanil4209 День назад +3

    మొత్తానికి అక్కనేని ఫ్యామిలీ lo 🤙 జరిగిందని చెప్పేశావ్ ఇదైతే ఎవరు మార్చలేరు 😂

  • @satyakolli9891
    @satyakolli9891 День назад +10

    Nagarjuna family ki and samanatha gariki kshamapana cheppu

  • @geddadapadmaja9402
    @geddadapadmaja9402 День назад +3

    మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి.మీరు పడితే మీరు ఎదుర్కొని పోరాడడం మంచిది. ఎవరు గురించో మాట్లాడటం సభ్యత కాదు మేడం

  • @bashaucs3132
    @bashaucs3132 День назад +3

    దీన్ని బట్టి రాజకీయ నాయకుల గ్రహాలు బాగోలేదు నోరు మూసుకొని సైలెంట్ గా ఉండటం మంచిది (మొన్న Babu, పవన్, కొండా )

  • @NagenderRaoChakilam
    @NagenderRaoChakilam День назад +2

    మీరు మాట్లాడిన దంతా అబద్ధం అని చెప్పండి మంత్రి గారు

  • @shikrafiqshaik1908
    @shikrafiqshaik1908 День назад +2

    చిన్న పిల్లవా అక్క నోటికొచ్చినట్లు మాట్లాడి తరువాత నేను బాధపడుతున్నాను అంటున్నావు. ఒక కుటుంబాన్ని విమర్శిస్తే ఆ బాధ ఎలావుంటుందో నీకు తెలియదా

  • @ongolefishing
    @ongolefishing День назад +1

    రాజకీయ నాయకులు మంత్రి పదవి కోసం అలానే చేస్తున్నారు అంటే ఎలా ఉంటుంది

  • @vykunthachintu1350
    @vykunthachintu1350 День назад +1

    పక్కింట్లో దూరేసి సారి చెప్పితే సరిపోతుందా

  • @ysr4858
    @ysr4858 День назад +1

    నోరు అదుపులో ఉంటే ఇలా మాట్లాడవలసిన అవసరం రాదు

  • @manikanta.1717
    @manikanta.1717 День назад +1

    దీన్ని ఏమనాలి. చి చి దీని బతుకు చెడ. నువ్వు మాట్లాడింది అత్యాచారం కంటి హీనమైన మాటలు. దీనికి అలవాటు ఉండవచ్చు.

  • @vinnakotaramakrishna4314
    @vinnakotaramakrishna4314 День назад +1

    అమ్మ కొండా సురేఖ గారు మీరు మాట్లాడింది చాలా తప్పు. మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవడం కాదు. వరంగల్ చౌరస్తా లో ముక్కు నేల కి రాసి నాది తప్పు జరిగింది అని చెప్పు.

  • @joelvijayraj559
    @joelvijayraj559 День назад +2

    In case your daughter is in place of Samantha, how do you feel. During YSR days, you were dignified, and now degraded

  • @vaddadiramu9398
    @vaddadiramu9398 День назад

    మాది ఆంధ్రప్రదేశ్ మీరు ఇలాంటి చిల్లర మాటలు ఆడకూడదు. బేషరతుగా క్షమాపణ చెప్పండి.

  • @nagasrinu3836
    @nagasrinu3836 День назад +3

    Venakki teeskovadam kadhu....kshamaapana cheppandi

  • @bantumillijayaraju2868
    @bantumillijayaraju2868 День назад

    ఓట్లు వేసిన ప్రజలు చూసి సిగ్గిపడండి మరరా మీరు మారంద్ర బాబు

  • @satyanarayanakandi2258
    @satyanarayanakandi2258 День назад +1

    11 rojulu pra e chitta dixa chey
    Niku teliyapote pavanni Adugu 😂

  • @rjoythirvenkastes
    @rjoythirvenkastes День назад

    కొండ సురేఖ అనే ఒక రౌడీ కుటుంబం ఒకవేళ రేవంత్ కి నీ కూతుర్ని ఏమైనా సెట్ చేసి ఎమ్మెల్యే పదవి మంత్రి పదవి తీసుకున్నది ఏమోనని వాళ్ళు అంటే ఎలా ఉంటుంది😢😢😢

  • @vijayabhaskar1045
    @vijayabhaskar1045 День назад

    దేనికో అంత భావోద్వేగాము. అహంకారం నెత్తి కెక్కితే ఇలాగే ఉంటది. వెనక ముందు ఆలోచన వద్దా. ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ నోరుంది కదా అని మాట్లాడ్డం మళ్ళ వెనక్కి తీసుకోవడం. ఇవేమన్నా పిల్లాటల.

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 День назад

    చెంప మీద కొట్టి కాళ్ళు పట్టుకున్నట్టు వుంది మేడం గారు... చెంప దెబ్బ నొప్పి తగ్గుతుందా మేడం గారు.నాయకులకు మీలాంటి వెల్ నోన్ మహిళా నాయకురాలు ఏమీ మాట్లాడకూడదో అలా మాట్లాడారు మేడం. కాలు జారితే తీసుకోగలం కాదు మాట జారితే తీసుకోగలమా మేడం గారు.. వెనక్కి తీసుకున్నంత మాత్రాన జరగాల్సిన డామేజ్ జరిగి పోయింది కదా మేడం గారు...

  • @rambabuyyy5128
    @rambabuyyy5128 День назад

    టీడీపీ మీడియా చెబితే అన్నావు నువ్వు లడ్డు డైవర్ట్ చెయ్యడానికి నీ ఫోటో కూడా టీడీపీ మీడియా మార్ఫింగ్ చేసి ఉంటది

  • @rajasekharjangam4999
    @rajasekharjangam4999 День назад +1

    She must be punished very hardly so that no one can speak again lile this way.
    Very worst sin she committed. .

  • @gajjalaadiseshareddy9487
    @gajjalaadiseshareddy9487 День назад +1

    Direct gaa Ktr gaarini adhurkondi ,nagarjuna gaaru amichesaaru ,oka adabidda meedha nindha vesaaru thappu adhi.

  • @prakashp9120
    @prakashp9120 День назад +1

    Neeku GK chaala ekkuva..

  • @bollahymavathi8206
    @bollahymavathi8206 День назад

    క్షమాపణ చెప్పాలిగా 🤔

  • @gfhgf5
    @gfhgf5 День назад

    Congress suspend cheyyali konda ni,minister nunchi peekeyyali..oka family gurinchi ala matladi valla respect pogottinanduku...decent ga dress avvasam kaadhu ...noru kuda decent ga undali

  • @royaljustine133
    @royaljustine133 День назад

    Poni le atleast realise ayyi thappu telusukunnav, next time repeat kakunda chusko.
    Present AP leaders maatram parama neechulu, nikrushtulu, durmargulu 😢

  • @ARUNACHALA_SHIVA
    @ARUNACHALA_SHIVA День назад

    Manchi di venakki teesukodam. Avesam lo antaaru. Daanni artam chesukovadam manchi di. Konda Garu

  • @janavlogs1351
    @janavlogs1351 День назад

    Me Noru ni konchem adupulo pettuko talli.....

  • @pavankumarreddy5732
    @pavankumarreddy5732 День назад

    Notiki vacchinattu matladdam tharuvatha Ila cover cheyadam ..meeru matladinadhi mamulu matter kadhu mee value ento ippudu artham avthundhi maku

  • @vittavijaybhaskar6021
    @vittavijaybhaskar6021 День назад

    Ok

  • @balaramp718
    @balaramp718 День назад

    Siggu undali madam...nag family ni target chesi meeru comment cheyadam

  • @rajuvadde758
    @rajuvadde758 День назад

    Telvi ledu diniki

  • @vittavijaybhaskar6021
    @vittavijaybhaskar6021 День назад

    Mee government waste
    All leaders are problems creative congress
    Luchha l

  • @vittavijaybhaskar6021
    @vittavijaybhaskar6021 День назад

    You are waste not leader

  • @vishureddy5027
    @vishureddy5027 День назад

    Nuvvu adadhanive kadha medam

  • @megamallikarjuna1049
    @megamallikarjuna1049 День назад

    Niu kuda ammaye kadha. Okkarini anetappudu mind jagrathaga matladali.

  • @srinusure-v8b
    @srinusure-v8b День назад

    Sanka naaku.😢😢😢😢😢

  • @usrinivas5864
    @usrinivas5864 День назад

    NIRU MOOY.......WROST FELLOW

  • @rajendrakodamanchili4090
    @rajendrakodamanchili4090 День назад

    Analchinave anese venakki tesukovadam ente sir

  • @NaruN-n8w
    @NaruN-n8w День назад

    vachindaya vayyari

  • @vijayt4589
    @vijayt4589 День назад

    Died

  • @bhaskarrao921
    @bhaskarrao921 День назад

    అక్క Bhayapaddava బాధ పడ్డవ నోరు జాగ్రత్తగా పెట్టుకో

  • @indolanka8374
    @indolanka8374 День назад

    Metlu kadagalae

  • @drreddy4305
    @drreddy4305 День назад

    Mee family loni adavallanu alane ante meeru urukontaara..siggundali koncham ayinaa