(PART-3) Che Guevara to Cheddi Veera | ఇదెక్కడి రాజకీయం DCM గారు?

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • Che Guevara to Cheddi Veera (Part-3) #pawankalyan #deputycmpawankalyan #politics #andhrapradesh #bjp #janasena #tdpparty
    (PART-2) link:
    • Che Guevara to Cheddi ...
    (PART-1) link:
    • Che Guevara to Cheddi ...

Комментарии • 1 тыс.

  • @angelpriya314
    @angelpriya314 8 часов назад +233

    వీదిలో కుక్కని తిట్టినా, ఈ చంద్రబాబు పాలేరు పావల చౌదరిని తిట్టినా ఒక్కటే.

    • @Mahesh6234-z4j
      @Mahesh6234-z4j 4 часа назад +1

      అలానే anukunna 21seats tesukunnappudu kani మనం ఎప్పుడు wrong pawan decisions correct Ani చివరికి అర్థం avvuthundhi.okkasari pawan kalyan fan ithe కట్టె kalevaruku pawan కల్యాణ్ ఫ్యాన్ గానే vunta

    • @margadarshaka1519
      @margadarshaka1519 4 часа назад +1

      Oh... Nuvu Paytm kuka vi kadha... Inka bathike vunnava elections mundhu roju ko video or reel petevadivi kadha eppudu agipoyava..

    • @chinnapappula7324
      @chinnapappula7324 2 часа назад

      32 కేసుల్లో ముద్దాయి పదవి కోసం సొంత వాళ్ళని సైతం చంపుకునే కసాయి వాడికి సపోర్ట్ చేస్తున్న నువ్వే ఇలా మాట్లాడితే తన కష్టార్జితాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టి నీతి నిజాయితీ నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గా మేము ఎలా మాట్లాడాలి నీకు ఇష్టం వచ్చినట్లు కామెంట్లు పెట్టకు

    • @legalserviesas15
      @legalserviesas15 2 часа назад

      Valla to పాటు నిన్ను కూడా ఈ (anglepriya) ని తిట్టిన ఒక్కటే

  • @muralimohanaraoeatalapaka6736
    @muralimohanaraoeatalapaka6736 9 часов назад +330

    చేగువీరా చెడ్డి ఊడిపోయింది🤣🤣🤣

  • @Surya-vg8jq
    @Surya-vg8jq 8 часов назад +305

    ఎవడు అయినా అధికారం లో లేకపోతే జోకర్ అవుతాడు...
    పావలా గాడు మాత్రం అధికారం లోకి వచ్చి జోకర్ అయ్యాడు 😂😂😂

    • @RaviKumar-fj1qt
      @RaviKumar-fj1qt 6 часов назад +5

      😂😂😂

    • @anilkumarn6648
      @anilkumarn6648 6 часов назад +3

      ​@@RaviKumar-fj1qt😂😂😂😂

    • @urajkumar2727
      @urajkumar2727 6 часов назад +9

      మాములు కామెంట్ కాదు bro, (అధికారి జోకర్ )

    • @Harishreddy5061
      @Harishreddy5061 5 часов назад +2

      😂😂

    • @Anuhya14
      @Anuhya14 5 часов назад +2

      😂😂😂😂😂😂😂

  • @avinashmunna3757
    @avinashmunna3757 9 часов назад +160

    వాడు రెచ్చకొట్టినప్పుడు చదువు లేని వాళ్ళకు కూడా అర్ధం కావాలి అదే కవర్ చేసుకోవాలి అంటే ఇంగ్లీష్ లో మాట్లాడాలి 😂😂😂😂😂

  • @DayakarK-e7c
    @DayakarK-e7c 9 часов назад +547

    Nee లాంటి వాడు ఉండాలి బ్రో ప్రశ్నించే వాడు లేకపోతే చాలా కష్టం

    • @firozbashafiru1816
      @firozbashafiru1816 8 часов назад +11

      Anthey kaani nuvvu ప్రశ్నించాలి anukov evado matladuthadu evado edo cheathadu

    • @kumarkarthikeya4829
      @kumarkarthikeya4829 5 часов назад +1

      bayya idi prasna kadu roast, prasna ani channel petti roats chesukuntunnadu...

    • @Mahesh6234-z4j
      @Mahesh6234-z4j 4 часа назад +1

      అలానే anukunna 21seats tesukunnappudu kani మనం ఎప్పుడు wrong pawan decisions correct Ani చివరికి అర్థం avvuthundhi.okkasari pawan kalyan fan ithe కట్టె kalevaruku pawan కల్యాణ్ ఫ్యాన్ గానే vunta

    • @knl6345
      @knl6345 4 часа назад +1

      Veedu 2019 - 24 lo ekkada unadu ee ycp paytm star

    • @raghuvarran8053
      @raghuvarran8053 3 часа назад +2

      అప్పుడప్పుడు మనం కూడా ప్రశ్నించాలి... కనీసం ఘాటు కామెంట్స్ తో అయినా రిప్లై ఇచ్చి సపోర్ట్ చెయ్యాలి. ఎంత స్ట్రాంగ్ మనిషి అయినా భారమంతా ఒకడి మీదే వెయ్యకూడదు

  • @shakeershakeerbasha5877
    @shakeershakeerbasha5877 8 часов назад +230

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు మాత్రం చేతులెత్తి నమస్కారం పెట్టాలి ఇంతగా రెచ్చగొట్టినా కూడా ప్రజలందరూ గమనిస్తూనే ఎవరు కూడా రెచ్చిపో కుండా మతాల మధ్య విద్యాశాల రేగ కుండా ఉన్నారు

    • @AlakanandavyomanBiavyoman
      @AlakanandavyomanBiavyoman 5 часов назад +9

      Perfect
      Appreciable

    • @simmavijay
      @simmavijay 4 часа назад +13

      Bro Andhrulu ye roju religion kosam godava padaledhu, padaru kuda. My Andhra is also peaceful state like tamilnadu, kerala😊❤❤. Nijamga Andhra ki matha gajji vuntey bjp ee paatiki NOTA party laaga kakunda strong party ayyi vundedhi AP lo😊

    • @sureshbabupuli9664
      @sureshbabupuli9664 4 часа назад +7

      మీరు అన్నదే నిజమే సోదరా....కొత్తగా ఈ పావలా గాడు రెచ్చ గొడుతున్నాడు మతాలా మధ్య విద్వేషాలను​@@simmavijay

    • @alphacineproductions5720
      @alphacineproductions5720 Час назад +1

      @@simmavijaycorret Brother❤

    • @meghasworld007
      @meghasworld007 34 минуты назад

      ​Hatsoff to all Andhra brothers and sisters ❤ Hatsoff Andhra family ​@@simmavijay

  • @NS123-p8y
    @NS123-p8y 8 часов назад +111

    చెడ్డి వీర మెంటల్ ని భరిస్తున్న ఏపీ పబ్లిక్ కి ఓ.... 😄😄🙏

  • @daviddola1909
    @daviddola1909 9 часов назад +142

    ప్రశ్న మామూలుగా ఉండదు మరి పవన్ కళ్యాణ్ గారు గెలిచే ముందు నాకు ఏ మతం ఏ కులం లేదు అన్నాడు ఇప్పుడు గెలిచాక ఆటిట్యూడ్ చూపిస్తున్నాడు తిరుమలలో లడ్డు కల్తీ అవ్వడానికి క్రిస్టియన్స్ కి ఏంటి సంబంధం

    • @shaikgulabi4764
      @shaikgulabi4764 8 часов назад +9

      @@daviddola1909 ladu visham lonee vidu Ella vuntee enka muslim christian ki Ami help chestadu

  • @prasadsv1527
    @prasadsv1527 8 часов назад +125

    అది అన్న అలా కడుగు 😂, ఈ బుర్ర తక్కువ ఫాన్స్ కి అర్ధం అయ్యేలా

  • @PrasadKothamusicchanel
    @PrasadKothamusicchanel 8 часов назад +318

    దమ్మున్న ఛానెల్స్ అని పేరు పెట్టుకున్న లత్కోర్ చానెల్స్ కంటే
    "ప్రశ్న" చానెల్ నిజంగా దమ్ము దైర్యం వున్న ఏకైక చానెల్ ❤

    • @kishoreratna8849
      @kishoreratna8849 7 часов назад +5

      Yes❤

    • @drsureshdora5637
      @drsureshdora5637 5 часов назад

      Vella Allu Arjun Dhi………

    • @Mahesh6234-z4j
      @Mahesh6234-z4j 4 часа назад

      అలానే anukunna 21seats tesukunnappudu kani మనం ఎప్పుడు wrong pawan decisions correct Ani చివరికి అర్థం avvuthundhi.okkasari pawan kalyan fan ithe కట్టె kalevaruku pawan కల్యాణ్ ఫ్యాన్ గానే vunta

  • @mohandantuluri4191
    @mohandantuluri4191 9 часов назад +130

    అయ్యో రామా ఈయన ఇప్పుడేంటి, ప్రతి రోజూ కూడ ఆయన గంట గంటకు మాట ప్లేట్ అన్నీ తిరగేస్తాడు

  • @KoinKinder532
    @KoinKinder532 8 часов назад +70

    కోట్లాదిమంది హిందువుల మనోభావాలతో ఆడుకున్నారు..దేవుడు క్షమించడు🙏

  • @subbareddymunnangi4389
    @subbareddymunnangi4389 9 часов назад +433

    వాడిని చెప్పులతో సన్మానం చేయాలి

    • @das2355
      @das2355 8 часов назад +9

      Sir ముoదు పెళ్లి చేసుకుని స్వతహాగా బ్రతుకు తున్న వారిని వైట్ కార్డు నుoడి తొలగిoచoడి వృద్ద దంపతులుకు న్యాయము చెయ్యండి మాకు పెన్షన్ లేదు నాయన 🙏🙏

    • @das2355
      @das2355 8 часов назад +3

      Sir ముoదు పెళ్లి చేసుకుని స్వతహాగా బ్రతుకు తున్న వారిని వైట్ కార్డు నుoడి తొలగిoచoడి వృద్ద దంపతులుకు న్యాయము చెయ్యండి మాకు పెన్షన్ లేదు నాయన 🙏🙏

    • @das2355
      @das2355 8 часов назад +5

      Sir ముoదు పెళ్లి చేసుకుని స్వతహాగా బ్రతుకు తున్న వారిని వైట్ కార్డు నుoడి తొలగిoచoడి వృద్ద దంపతులుకు న్యాయము చెయ్యండి మాకు పెన్షన్ లేదు నాయన 🙏🙏

    • @das2355
      @das2355 8 часов назад +4

      Sir ముoదు పెళ్లి చేసుకుని స్వతహాగా బ్రతుకు తున్న వారిని వైట్ కార్డు నుoడి తొలగిoచoడి వృద్ద దంపతులుకు న్యాయము చెయ్యండి మాకు పెన్షన్ లేదు నాయన 🙏🙏

    • @sriharshanaidu2562
      @sriharshanaidu2562 8 часов назад +2

      Me jalaga gadini gadidhalatho meedha ureyginchali andhukey 11 vachayi😂

  • @srinunimmala7883
    @srinunimmala7883 8 часов назад +102

    పధకాలు అమలు చేయడం లేదని ప్రజలు ప్రశ్నిస్తారని డ్రామాలు చేస్తున్నాడు. వీడు వీడి వేషాలు 👊

  • @muralimohanaraoeatalapaka6736
    @muralimohanaraoeatalapaka6736 9 часов назад +102

    ఆఖరికి ఈడి కర్మ ఇలా కాలిపోయింది. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు🫢

  • @sathishkumarnammiteja6482
    @sathishkumarnammiteja6482 9 часов назад +88

    ఎవడైనా....రాహుల్ ద్రావిడ్ లా ఆడతాడు
    లేదా...సెహ్వాగ్ లాగా ఆడతాడు....
    నువ్వు..ఏంటి అంటే ...ABD లాగా, సూర్య కుమార్ యాదవ్...లాగా కుక్కని కొట్టినట్టు కొట్టావు 🤣🤣🤣🤣

  • @urajkumar2727
    @urajkumar2727 9 часов назад +108

    బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాములుగా లేదు అన్న, యూ ర్ ఆల్వేస్ కరెక్ట్ సచ్ పర్సన్.

  • @rishiv8053
    @rishiv8053 9 часов назад +125

    Bro మీరు ఎక్కడ తగ్గద్దు మీకు చేతనైనంత వరకు సమాజాన్ని మేల్కోపండి
    వీడు వల్ల ఎప్పుడు లేని ఆంధ్ర లో మత రాజకీయాలు జరుగుతున్నాయి వీడి ప్రసంగాలు తో ప్రజలను యూత్ ను రెచ్చగొడుతున్నాడు.ఇంకా వీడి ఫ్యాన్స్ చాలామంది వాడి మత్తులోనే ఉన్నారు.మీ ప్రయత్నం తో వాళ్ళని మత్తు నుండి విముక్తి చేయండి.ఇది నా request కాదు ఒక సామాన్యుడిగా నా ఆవేదన,బాధ😢

  • @KNKm83
    @KNKm83 7 часов назад +119

    బ్రో అసలు వాడేలా గెలిసాడో వాడికే తెల్వదు,, అంతా ఈవీఎం దయ అని పీకే కి ఫుల్ క్లియర్ ------

  • @samuelebenezer5826
    @samuelebenezer5826 9 часов назад +210

    వెయిటింగ్ బ్రో చెడ్డి వీర... ట్రాండింగ్ లో ఉంది

    • @VishalBharadvaz
      @VishalBharadvaz 8 часов назад

      420 jagan kuda 😂

    • @ammajim6855
      @ammajim6855 7 часов назад +1

      Pray jagan sanka nakadaniki kuda daripura vadu
      ​@@VishalBharadvaz

    • @VishalBharadvaz
      @VishalBharadvaz 7 часов назад

      @@ammajim6855 good joke 11 joker fan

    • @krishnaraotvs6334
      @krishnaraotvs6334 5 часов назад

      Sha're if its Good bro. ❤

    • @avinash7003
      @avinash7003 4 часа назад

      ​@@VishalBharadvazbanisa 21

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 7 часов назад +67

    ప్రశ్నించే వాడు (నీలాంటోడు) ఉంటే అబద్ధాలు చెప్పనికి ఉచ్చపోసుకోవాలి

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 9 часов назад +101

    గడ్డి భాగ పెట్టినావు బ్రో

  • @ravikumarmatcha6346
    @ravikumarmatcha6346 9 часов назад +57

    బ్రో.... నువ్వు మాములుగా ఆడుకోవడం లేదు.... కానీ అన్నీ వాస్తవాలు

  • @Dr.V.Rameshkumar
    @Dr.V.Rameshkumar 9 часов назад +92

    మనుషులు మారానంతకాలం ఈ మత రాజకీయాలు కుల రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి మనుషులు మూర్ఖులు మూడులు మూఢనమ్మకాల్లో ఉంటారు గనక ఎప్పుడు కులం మత పిచ్చితో పేట్రేగిపోతూ ఉంటారు మనుషులు మారాలి మనుషులు మారానంత కాలం రాజకీయ నాయకులు ఇలా ఆడుకుంటూనే ఉంటారు సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉంటారు సామాన్య ప్రజలకు విద్యా తిండి బట్ట కల్పించలేని దరిద్రపుగొట్టు ప్రభుత్వాలు నశించిపోవాలి

  • @భరత్-వ6త
    @భరత్-వ6త 9 часов назад +61

    పవళ కళ్యాణ్ ని మీరు పీకినంతగా 😂😂😂😂😂 ఎవరు పీకలేదు అన్న

  • @Content05082-k
    @Content05082-k 8 часов назад +91

    అన్న....నేను పెయింట్ పని చేస్తా అన్న..... ఈ పవన్ కళ్యాణ్ రాజకీయం గురించి తెలిసింది ఎంటి అంటే..... మేము రెడ్ కలర్ ను ఎల్లో కలర్ తో మిక్స్ చేస్తే ఆరెంజ్ కలర్ వచ్చేది అన్న...... ఒడియమ్మ ఇప్పుడు అర్థం అయింది.....
    చేగువేరా రెడ్ ను చంద్రబాబు ఎల్లో తో కలిపి కషాయం అయింది అని😅😅😅😅😅

    • @neethakota2119
      @neethakota2119 7 часов назад +6

      😂😂😂

    • @nnrao6573
      @nnrao6573 7 часов назад +6

      ఇప్పటికైనా అసలైన రంగు తెలుసుకోండి అన్న

    • @prudhvi0831
      @prudhvi0831 6 часов назад +6

      😂😂😂

    • @skazam1850
      @skazam1850 5 часов назад +7

      సూపర్

  • @jagadeshch886
    @jagadeshch886 9 часов назад +37

    కల్యాణాల సార్ కి ప్యాకేజీ ఇస్తే యేదైనా చేస్తాడు . అమ్మ ని ఇంట్లో వాళ్లని లోకేష్ టీడీపీ వాళ్లు పిచ్చిగా తిట్టారు . డబ్బు ఇస్తే అన్నీ మార్చిపోలా ఇప్పుడు మా కల్యాణాల సార్. ఐటెమ్ రాజా బ్రో మా కల్యాణాల సారూ😂😂😂

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram3171 9 часов назад +47

    నిజం కఠినంగా ఉంటాది. నాయకులను నిలదీసే జర్నలిజం కావాలి.

  • @surendrababu7784
    @surendrababu7784 9 часов назад +80

    శ్రీ శ్రీ శ్రీ 4 దండి పవన్ కళ్యాణ్ స్వామిజీ వీడియోస్ మాకు 100 కావాలి

  • @AmbareeshNaani
    @AmbareeshNaani 8 часов назад +37

    అన్న వాడు చాలా చెడిపోయాడు , నేన్ మనిషిని అని మార్చిపోయాడు , నను పక్కా ఒక రాజకీయనాయకుడిని అని బ్రమలో బతుకుతున్నాడు

  • @srinuvassrinuvasulu2816
    @srinuvassrinuvasulu2816 7 часов назад +55

    మీ ఛానల్ దమ్ము ఉన్న ఛానల్ అన్న......మీరు మాట్లాడే ప్రతి మాట 💯 100

  • @prabhuparumala8477
    @prabhuparumala8477 7 часов назад +40

    అన్నా మీ మాటలు నిజాయితీగా ఉన్నాయి ప్రశ్న టీవీ కి ధన్యవాదాలు 🙏👆👌

  • @Seshadripuli
    @Seshadripuli 9 часов назад +71

    Successfully wasted my vote🙌

  • @rajan-ll6bi
    @rajan-ll6bi 5 часов назад +17

    తెలంగాణ లో DCM విదేశాలు వెళ్లి పెట్టుబడులు తీసుకొని వస్తుంటే
    ఆంధ్రలో DCM గుడి మెట్లు కడుగుతున్నాడు .

  • @vijayabhaskar1045
    @vijayabhaskar1045 8 часов назад +24

    ఉప్మా, ఉప్మా, ఉప్మా ఈ ఉప్మా ఏమ్ మాట్లాడుతాడో సార్ గారికే తెలీదు.

  • @user-j6xj6x
    @user-j6xj6x 9 часов назад +167

    మా పరిటాల రవి అన్న ఉండి ఉంటే, మళ్ళీ బోడిగుండే.

  • @RajDave12
    @RajDave12 8 часов назад +55

    ఉసరవెల్లి కంటే ఎక్కువ రంగులు మారుస్తున్నాడు

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 9 часов назад +26

    ప్రశ్న చేతిలో పవన్ బాబా కి ఇంకో 4 ఏండ్లు ఎలా ఉంటుందో😀😀

  • @mohankrishna4752
    @mohankrishna4752 9 часов назад +111

    ఈ Parts కనీసం 10 కావాలి మాకు .

  • @madankona2691
    @madankona2691 8 часов назад +31

    కోపంలో మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ లో ఎందుకు మాట్లాడడు అంటే....
    ఆ vocabulary వేరే వుంటుంది... అవి రావు. అందుకే అప్పుడు తెలుగులో మాట్లాడతాడు.
    మరియు,
    ఇంగ్లీష్ లో మాట్లాడేప్పుడు... తనకు వచ్చిన ఇంగ్లీష్ ని మాట్లాడతాడు తప్ప... జర్నలిస్ట్ అడిగిన దానికి సూట్ అయ్యే ఇంగ్లీష్ మాట్లాడడు . అప్పుడు మనోహర్ గారికి ఇచ్చేస్తాడు మైక్. 👍

    • @itslalithasworld3713
      @itslalithasworld3713 7 часов назад

      He can speak .... what he knows only

    • @ZacK-rp6vz
      @ZacK-rp6vz 6 часов назад +2

      ​@@itslalithasworld3713
      PK for PICHI KALYAN 😂😂

  • @ENTM513
    @ENTM513 9 часов назад +142

    Team, your hard work deserves a standing ovation. Bravo!

  • @Venkat-t9f
    @Venkat-t9f 9 часов назад +34

    10 ఏళ్ల లో ఎరుపు ఎండి కాషాయం అయింది

  • @shaikismail7528
    @shaikismail7528 9 часов назад +58

    Finally found a reality channel hatsoff of your team guts 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

    • @krishnaraotvs6334
      @krishnaraotvs6334 5 часов назад

      all biased TV channels/papers/YTV.but my heartfelt to ur prashna. ❤

  • @Vishwambhara
    @Vishwambhara 9 часов назад +40

    ఒక్కొక్కసారి పవన్ కళ్యాణ్ మాటలు వింటుంటే...
    మనకు సరే... కనీసం ఆయనకైనా తన భావజాలం పట్ల క్లారిటీ ఉందా అనిపిస్తుంది.
    ఈ ఐదేళ్ళు గడిచేటప్పటికీ అటు చంద్రబాబు, ఇటు బీజేపీ రాజకీయాల మధ్య నలిపి జ్యూస్ తీసి, మరో కేఏ పాల్ లాగా తయారు చేస్తారేమో!!

    • @prasadsv1527
      @prasadsv1527 8 часов назад +1

      😂😂

    • @syedsartaj2950
      @syedsartaj2950 8 часов назад +9

      K a paul ki unna clarity kudaa ledu

    • @shaikgulabi4764
      @shaikgulabi4764 8 часов назад +4

      @@Vishwambhara k A Paul his good man

    • @israilregulagadda6164
      @israilregulagadda6164 3 часа назад +2

      వాడికి క్లారిటీ అంటూ ఏమీలేదు చంబా చెప్పినట్టు చెయ్యడమే వాడి పని

  • @angelpriya314
    @angelpriya314 8 часов назад +18

    మీరు సరైన వారు ఈ మోసాల గంజాయి పవన్ చౌదరి ని నిలదియ్యడంలో

  • @avulasridhar7712
    @avulasridhar7712 9 часов назад +244

    Anna nen pawan kalyan ki bigg fan ni ippudu anipisthindhi nen kuda pk laga banisaga maralani ankovatledu 😭😭😭

    • @raghunathreddy2038
      @raghunathreddy2038 9 часов назад +11

      Keep it up 👍

    • @venukalluri7679
      @venukalluri7679 9 часов назад +22

      జగన్మోహన్ రెడ్డి లాంటి
      మానవత్వం కి ఓటు వేయకుండా
      కామ కళ్యాణ్ లాంటి కూటమి కి ఓటు వేశారు
      నీ లాంటి వారు

    • @maheshcepha3279
      @maheshcepha3279 8 часов назад +8

      @avulasridhar
      Same feeling bro...

    • @venugopalreddy2530
      @venugopalreddy2530 8 часов назад +6

      Ipatikayina telusukunanduku manchidi bro

    • @raghunathreddy2038
      @raghunathreddy2038 8 часов назад +5

      @@venukalluri7679 leave it bro at least realised

  • @akshikashish6302
    @akshikashish6302 7 часов назад +24

    Ur great Brother నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా కొంత మంది మాత్రమే తెలుసు కో గలరు

  • @MahalakshmiTirumani
    @MahalakshmiTirumani 9 часов назад +34

    నువ్వు సూపర్ అన్నయ్య మాకు మనసులో ఉన్న మాటలన్నీ మీరు బాగా వీడియో రూపంలో బయట పెట్టారు 👌👌దీక్ష తీసుకున్నపుడు డ్రగ్స్ పవర్ లో గట్టిగా రెచ్చిపోయి 11 రోజుల తర్వాత డ్రగ్స్ పవర్ తగ్గిపోయి స్లో గా వస్తుంది వాయిస్

  • @jayalaxmi617
    @jayalaxmi617 7 часов назад +12

    మన ఆంధ్రులం ఎంతో గర్వ పడవలసిన మనిషి పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఈ రోజున ప్రపంచం అంతా ఏక గ్రీవంగా, ఇంటర్నేషనల్ జోకర్ అనే బిరుదు ఇచ్చినందుకు. వీడే పెద్ద జోకర్ .

  • @ravikumarmatcha6346
    @ravikumarmatcha6346 9 часов назад +27

    బ్రో., మీరు ఇలాంటి వీడియోలు నిరంతరం చేయాలి,‌.సత్యాన్ని తెలియచేయండి

  • @nisarrocks9732
    @nisarrocks9732 8 часов назад +19

    ఓట్లు అడుక్కునేవాడి కి డ్రామా కావాలి

  • @muraharirameshbabu5940
    @muraharirameshbabu5940 8 часов назад +13

    ఎదో చేయాలనీ అనుకున్నారు.... ఇంకేదో జరిగిపోయింది... 🤣🤣🤣🤣

  • @vivekanandaraju
    @vivekanandaraju 9 часов назад +22

    Pk కి మాడు పగిలింది,చిప్ దొబ్బింది.

  • @chepyalasuraj690
    @chepyalasuraj690 9 часов назад +36

    రావణ్ బ్రదర్ జైభీం.. 1st commemt

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 9 часов назад +26

    😂😂😂😂😂 ఇంగ్లీష్❤❤❤❤❤❤❤ మంచు లక్ష్మి పూనింది

  • @teluguavatar
    @teluguavatar 8 часов назад +18

    వాడూ... ఒక్క జోకర్........బాబు గారికి....

  • @rafiqmd8095
    @rafiqmd8095 9 часов назад +47

    మీ లాంటి వ్యక్తులు ఉండాలి...

  • @sathishkumarnammiteja6482
    @sathishkumarnammiteja6482 9 часов назад +34

    వరుసగా ఇంగ్లీష్ లో నేషనల్ జర్నలిస్టు ప్రశ్నలు అడిగితే....మనోహర..మనోహర్...అని చూస్తాడు🤣🤣🤣🤣

  • @devanaidu9406
    @devanaidu9406 7 часов назад +28

    PK Fans: మా రాజకీయం అంతే, మేము గొర్రెలం, అన్న రేప్ చేసిన విజిల్ వేసి అన్న నీ ఫాలో అవుతాం, అన్న కోసం ప్రాణం ఇస్తాం🔥😂✅✅

  • @Sangeetha-hm9ko
    @Sangeetha-hm9ko 9 часов назад +21

    Actors in politics is a deadly combination

  • @Maheshkondeti195
    @Maheshkondeti195 2 часа назад +6

    కంగ్రాట్స్ టూ ప్రశ్న టీమ్ వీడియో పోస్ట్ చేసిన 6 గంటలకు 46k వ్యూస్ రావడం నాకు చెప్పలేనంత హ్యాపీగా ఫిల్ అవుతున్న 🎉🎉🥳🥳🥳🥳❤❤❤

  • @jaiteja3757
    @jaiteja3757 7 часов назад +7

    మన ప్రజలను బీహార్ ఉత్తర్ ప్రదేశ్ ప్రజలగ అనుకుంటున్నారు వీళ్ళు ఆడే నాటకాలను ప్రజలు అందరు గమనిస్తున్నారు. సరైన సమయం కోసం.

  • @S_Kumar11
    @S_Kumar11 6 часов назад +8

    పెళ్ళాల్ని మార్చినప్పుడు…ప్లేట్లు మార్చడం ఒక లెక్కా 😀

  • @Mulagapativinaydavency
    @Mulagapativinaydavency 8 часов назад +11

    ఒకప్పుడు ఈ పవన్ కళ్యాన్ ని అభిమానించే వాణ్ణి , కానీ బాధ్యతగల పదవిలో ఉండి , ప్రజలను ఉద్రేకపరిచే ప్రసంగాలు చేసే వాడు అవుతారని అనుకోలేదు. బహుశా PK మొదటినుండి BJP B party emo, అందుకే ప్రతీసారీ BJP నే roadmap అడుగుతారు. స్వంత నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కాదేమో!

  • @praveenmekha
    @praveenmekha 7 часов назад +76

    పవన్ కళ్యాణ్ మనిషి వల్ల దేశానికి చాలా ప్రమాదం

  • @sivaprasadindukuri1916
    @sivaprasadindukuri1916 8 часов назад +10

    మీ దీక్ష ప్రకారం ఇతనే మీ ఐటమ్. వదలకండి.

  • @stories_of_heaven
    @stories_of_heaven 8 часов назад +16

    ఏంది రావణన్నా చెడ్డి వీరా నీ ఇట్లా తగులుకున్నావ్😂 కాస్త గ్యాప్ ఇవ్వు అన్నా.. పాపం అసలే మొన్న అలిపిరి మెట్ల దెబ్బకి వచ్చిన ఆయాసం ఇంకా తగ్గలేదు.. నీ దెబ్బకి పైకి పోతాడు😂😂 btw epic slipper shots👌 seriously last part is hilarious..

  • @RAMVappangi
    @RAMVappangi 8 часов назад +17

    సూపర్ సార్ మీరు ధన్యవాదములు

  • @sudheerselva9010
    @sudheerselva9010 8 часов назад +17

    నిన్ను చూస్తుంటే బ్రో, నన్ను నేను చూస్తున్నట్టు ఉంది.excllent brother ne videos..... Go ahead

  • @kampatinagaraju417
    @kampatinagaraju417 7 часов назад +13

    పావల వ్యాల్యు పది పైసల కు దిగజారింది

  • @MrChinna1205
    @MrChinna1205 9 часов назад +15

    Ee cheddi veera DCM ayyadani vaade nammalekha pothunnadu.

  • @ganapuramvenkat3902
    @ganapuramvenkat3902 9 часов назад +17

    రియల్ సనాతన ధర్మ మీరు

  • @madankona2691
    @madankona2691 8 часов назад +55

    RGV ఎప్పుడో చెప్పాడు... వీళ్ళు (PK and lokesh) ఎంత జర్నలిస్ట్ లతో మాట్లడితే అంత దొరికిపోతారు అని.
    అదే వీళ్ళు maintain చేస్తున్నారు.
    అదే వాళ్ళ ఒంటరి స్పీచ్ ఐతే... గంటలు గంటలు ఇస్తారు.

  • @rgvbgr3406
    @rgvbgr3406 7 часов назад +12

    కేక..... నిజం.... 🚩✊మీరు ఇలాగే 🚩

  • @mastantheking5501
    @mastantheking5501 7 часов назад +9

    Bro
    నీకు చాలా దేర్యం ఉద్ది your the greate.. 👍👍👍👍

  • @prabhakarreddyboddapati5874
    @prabhakarreddyboddapati5874 9 часов назад +18

    Kudos to Team Prashna !

  • @chakravyuh7835
    @chakravyuh7835 9 часов назад +18

    చెడ్డి కళ్యాణ్ 😂😂😂😂

  • @Sangeetha-hm9ko
    @Sangeetha-hm9ko 9 часов назад +18

    Prashna team 🙏🙏

  • @shekarreddy3992
    @shekarreddy3992 9 часов назад +11

    సూపర్ సూపర్ గా ఉంది

  • @kodurimanohar3068
    @kodurimanohar3068 14 минут назад +1

    మంచిగా ప్రశ్నిస్తున్నావు ప్రతి journalist నీలా ప్రశ్నిస్తే మన రెండు రాష్ట్రాలు బాగుపడుతుంది🙏🙏

  • @murali.loknath
    @murali.loknath 9 часов назад +20

    Fulllll form lo vunnav bro🤩 proceed 🎉🎉

  • @vivekanandaraju
    @vivekanandaraju 9 часов назад +5

    సుప్రీం కోర్టు ఈ pk మాటలు వింటే సూపర్ వుంటుంది.

  • @sscreatives4649
    @sscreatives4649 6 часов назад +5

    ఇరగదీసారు బ్రో....మా ఫీలింగ్స్ కూడా అదే ...మనోడికి ఆవేశం తప్పా ఆలోచన లేదు..చూస్తూ ఉండు చంద్రబాబు ఎప్పుడు ఒకప్పుడు వీడిని పంపేస్తాడు (పార్టీ నుండి)😅😅😅😅😅😅😅

  • @sivaprasadindukuri1916
    @sivaprasadindukuri1916 8 часов назад +5

    ఒక్క మతాన్ని రెచ్చగొడుతున్న ఇతన్ని కోర్టులు సుమోటోగా తీసుకొని లోపలెయ్యాలి.

  • @sathishkumarnammiteja6482
    @sathishkumarnammiteja6482 9 часов назад +59

    వీడి నటన అద్భుతం అమోఘం అపూర్వం అనంతం...వీడు పురుగులు పట్టి పోతాడు లేకపోతే కుళ్ళి కుళ్ళి కృశించి చస్తాడు 😢😢😢😢😢

  • @Content05082-k
    @Content05082-k 8 часов назад +9

    3:24 మంచు లక్ష్మి ఏమైనా పూనిందా....😅😅😅😅😅

  • @solomonrajur4948
    @solomonrajur4948 8 часов назад +5

    అక్కడ కొండ సురేఖ..... ఇక్కడ పవన్ కళ్యాణ్

  • @srinuvasusrinuvasu5835
    @srinuvasusrinuvasu5835 3 часа назад +3

    మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు అండి సనాతన ధర్మం అని హిందువులందరిని రెచ్చగొట్టి మీకు కోపం రాదా హిందువులందరిని రెచ్చగొట్టి మీకు కోపాలు రావా మీరు మాట్లాడరా అని మనవి హిందువులందరిని రెచ్చగొట్టి ఇప్పుడే ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడండి పాపల బాబు

  • @Deo343
    @Deo343 8 часов назад +8

    ఒక సిగ్నేచర్ ద్వారా వ్యక్తి హిందూ కాదని తెలిసిపోతుంది అని అన్నట్లయితే .
    మరి పవన్ కళ్యాణ్ తన చిన్న కూతురు మైనర్ గా ఉండటం మూలాన పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాడు ఇప్పుడు ఈయన హిందూ కాదని ఒప్పుకున్నట్టే కదా🤔🤔🤔🤔
    అంటే సంతకం పెట్టక ముందు హిందువు కానీ సంతకం పెట్టిన తర్వాత హిందూ కాదని ఒప్పుకున్నట్ట🤔🤔🤔🤔

  • @sandysandyyyy
    @sandysandyyyy 9 часов назад +13

    Manchu laxmi was personal 😂

  • @Vikram-jm7kj
    @Vikram-jm7kj 9 часов назад +16

    Most awaited video

  • @subbareddymunnangi4389
    @subbareddymunnangi4389 9 часов назад +18

    రోడ్ మ్యాప్ అనే రాజకీయం నాయకుడిని చెప్పుతో సన్మానం చేయాలి

  • @Onstrangertides406
    @Onstrangertides406 9 часов назад +19

    ee acting edho movies lo chesi unte OSCAR techukune vadu pavananna

  • @a.rajesh2898
    @a.rajesh2898 9 часов назад +18

    Even without your comments, BGM is enough to understand what you’re saying.

  • @venugopal-cn6eb
    @venugopal-cn6eb 9 часов назад +13

    వావ్ అన్న మీరూ సూపర్బ్

  • @saibabuchebolu4062
    @saibabuchebolu4062 5 часов назад +2

    మీలాంటి దమ్మున్న ఛానల్ మన ఏపీలో అరుదుగా ఉన్నాయి చాలామంది గొర్రెలు మంచి ఏదో చెడు ఏదో తెలుసుకుంటారు 👌🏻

  • @RayalaGanesh-v4j
    @RayalaGanesh-v4j 8 часов назад +11

    సూపర్ బ్రదర్

  • @bangaruravi
    @bangaruravi 6 часов назад +6

    డియర్ ప్రశ్న.. మళ్ళీ వేసేశావుగా...

  • @raviteja8242
    @raviteja8242 8 часов назад +10

    This type of questioning very interested ❤

  • @gracekatam4155
    @gracekatam4155 8 часов назад +7

    మేము అంతే అన్నా. అసలిది తప్ప అన్నీ మాట్లాడతాం.