తండ్రి, కొడుకు ఇద్దరు దమ్మున్న నాయకులే.. ఉండవల్లి మాటలకు షర్మిల, రేవంత్ షాక్| Praja Chaithanyam

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • #YSJagan #ysr #ysharmila #revanthreddy #undavalliarunakumar #prajachaithanyam
    Watch :తండ్రి, కొడుకు ఇద్దరు దమ్మున్న నాయకులే.. ఉండవల్లి మాటలకు షర్మిల, రేవంత్ షాక్| Praja Chaithanyam
    Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.

Комментарии • 2,2 тыс.

  • @krishnareddysabbella9118
    @krishnareddysabbella9118 2 месяца назад +1222

    రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలు బద్దలు కొడుతుంటే ఖండించలేని పరిస్థితిలో మా షర్మిల అక్క ఉంది

    • @thajjushaik2334
      @thajjushaik2334 2 месяца назад +29

      She responded bro

    • @sravyareddy8527
      @sravyareddy8527 2 месяца назад

      Em cheppindhi? ​@@thajjushaik2334

    • @kotireddy8975
      @kotireddy8975 2 месяца назад +8

      ❤❤❤❤

    • @suvarnareddy4585
      @suvarnareddy4585 2 месяца назад +29

      మా షర్మిల అక్క కాదు ఆమె ఎవరో

    • @sivaprasad1084
      @sivaprasad1084 2 месяца назад +22

      Sharmila pachi pachi avakaashavaadi

  • @mohanrao2303
    @mohanrao2303 2 месяца назад +86

    ఉండవల్లి గారు చెప్పినది నిజం. మాములుగా అయన చనిపోయారు అన్న వార్త విని నేను బాధపడ్డ. కాని టీవీ లో ఆయనగురురించి చెబుతూ క్లిప్పింగ్స్ చూస్తుంటే నాకు చెస్ట్ లొ పెయిన్ వచ్చింది. దుఃఖం వచ్చింది. నాకప్పుడు భయమేసి టీవీ ఆఫ్ చేశాను.

  • @rammohangodthi
    @rammohangodthi 2 месяца назад +169

    Superb Superb YSR , JAGAN , UNDAVALLI 🌺

  • @kanupurusrinivasulu7608
    @kanupurusrinivasulu7608 2 месяца назад +82

    75 వ ‌జయంతి సందర్భంగా వై ఏస్ రాజశేఖర్ రెడ్డి కి అభినందనలు.

  • @astrologykalidasu1311
    @astrologykalidasu1311 2 месяца назад +13

    మీ మాటలు వింటూ ఉంటే , ఇప్పుడు కూడా కన్నీరు వస్తుంది...

  • @sbrao009
    @sbrao009 2 месяца назад +245

    ఉండవల్లి గారు నిజాయితి గా నిజం చెప్పారు

  • @biruduladevaraj4529
    @biruduladevaraj4529 2 месяца назад +64

    ఉండవల్లి గారు చెప్పింది అక్షర సత్యం...🎉

  • @vijayapalmothukuri6090
    @vijayapalmothukuri6090 2 месяца назад +32

    మీ సంస్కారానికి, సందర్భోచితంగా , సమయస్ఫూర్తితో, ప్రతిపక్ష పార్టీఏ తరులను కూడా నొప్పించక, మెప్పించే రీతిలో మీ ప్రసంగానికి 10 వేల నమస్కారాలు. వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి, అలాగే వింటే ఉండవల్లి గారి ప్రసంగం వినాలి✌️👌👍👏👏👏👏🙏🙏🙏🙏

  • @ramutadapala6257
    @ramutadapala6257 2 месяца назад +7

    చాలా చాలా గొప్పగా చెప్పారు సార్ మహోన్నత వ్యక్తి కోసం

  • @gopi726
    @gopi726 2 месяца назад +156

    రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ మర్చిపోలేని ఒకేఒక్క పథకం....ఆరోగ్యశ్రీ.
    జగన్ వచ్చాక అది మరింత పటిష్టం చేశారు. ప్రత్యక్షం గా చూసాను

  • @GangeRap
    @GangeRap 2 месяца назад +208

    అలాంటి మహానుభావులు ను ఈ జన్మలో చూడలేము

  • @క్షత్రియ
    @క్షత్రియ 2 месяца назад +220

    జగన్ అన్నా ఓ బంగారు తండ్రి

  • @everyourwellwisher932
    @everyourwellwisher932 2 месяца назад +26

    ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 the great Leader YSR గురించి చాలా చక్కగా చెప్పారు 🎉🎉🎉🎉🎉

  • @DavidDara_389
    @DavidDara_389 2 месяца назад +6

    Really great legendry CM
    Dr Ys రాజశేఖరెడ్డి గారు 😢

  • @chandrakalachandu4065
    @chandrakalachandu4065 2 месяца назад +163

    సూపర్ ఉండవల్లి అరుణ్ గారు మీ మాటలు వింటుంటే వళ్ళు పులకరిస్తోంది సార్

    • @gajjarapuprasad739
      @gajjarapuprasad739 2 месяца назад +1

      Vundavalli, Maatalani Jaganee Pattinchukoodu,.

  • @Siri00179
    @Siri00179 2 месяца назад +327

    ఒక తండ్రి ఒక కొడుకు ఈ ఇద్దరు ప్రజలు మెచ్చిన జన నేతలు❤❤❤❤❤❤

  • @vijaykondru
    @vijaykondru 2 месяца назад +912

    రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన ఇన్ని సంవత్సరాలకు ఈ కాంగ్రెస్ వాళ్ళకి గుర్తొచ్చింది. ఇదంతా ఒక డ్రామా, జగన్ ను నెగిటివ్ చేయాలనే ప్లాన్.

    • @prakashdadala8220
      @prakashdadala8220 2 месяца назад +19

      Correct

    • @gopi726
      @gopi726 2 месяца назад +11

      Valle yedo chesi undochu yemo

    • @pranavsiddhartha370
      @pranavsiddhartha370 2 месяца назад +9

      So true sir... people should understand. From anantapur

    • @venkateshg1785
      @venkateshg1785 2 месяца назад +9

      Jagan negitave entra kothaga valla familyki a sycho gade vilam .. ysr poyyaka valla family oka drama compeny la tayarayyindi vallaki baskar awards kuda takkuve ...

    • @vijay_ailuri6452
      @vijay_ailuri6452 2 месяца назад +9

      ​@@venkateshg1785jagratta ga matladara useless

  • @poldasanil8392
    @poldasanil8392 2 месяца назад +117

    Johar YSR GAARU ❤

  • @biruduladevaraj4529
    @biruduladevaraj4529 2 месяца назад +25

    ఈ రోజు మనతో లేకపోవడం చాలా బాధాకరం...❤

  • @srinivasaraosatyavada3120
    @srinivasaraosatyavada3120 2 месяца назад +31

    ఉండవల్లి గారు మీరు మాట్లాడుతుంటే....చాలా ఎమోషనల్ అవుతున్నాం. చనిపోయి ఇన్ని రోజులు అయిన ఇంకా ఆ బాధ ఇంకా వెంటాడుతూనే ఉంది. 🌹🌹🌹❤️❤️❤️💕💕💕💕

  • @ashokkuppili4870
    @ashokkuppili4870 2 месяца назад +503

    అసలు రేవంత్ రెడ్డి మొకం e roju అంత చూడలేక పోతున్నాము

  • @ramanareddy4327
    @ramanareddy4327 2 месяца назад +123

    సూపర్ డూపర్ సారు మీరు చాలబాగ, చేపారు

  • @Siva_YSJagan
    @Siva_YSJagan 2 месяца назад +474

    💔"YSR" ఆశయాలకు 💖"జగనన్న" సంకల్పం ఊపిరి పోసింది...💯🙏

  • @masthanmastan789
    @masthanmastan789 2 месяца назад +3

    ఎలాంటిటైంలేచనిపోవాలోఅప్పుడేచనిపోయాడు. కనుకనేమనరాజాగారు. గ్రేట్సియం

  • @kakaraparthisrinu9432
    @kakaraparthisrinu9432 2 месяца назад +5

    జయహో వైస్సార్సీపీ 🇱🇸🇱🇸🇱🇸

  • @ladducampic
    @ladducampic 2 месяца назад +633

    Ysr తరువత అంత పేరు ప్రతిష్ట ఒక్క జగన్ మోహన్ రెడ్డి సొంతం jai జగన్ మోహన్ రెడ్డి

    • @Subha-lh5uh
      @Subha-lh5uh 2 месяца назад +9

      అంత లేదు..

    • @msrilakshmimaringa645
      @msrilakshmimaringa645 2 месяца назад +10

      కరెక్ట్ బ్రదర్.

    • @msrilakshmimaringa645
      @msrilakshmimaringa645 2 месяца назад +14

      జగన్ I love you

    • @rajapolmera3817
      @rajapolmera3817 2 месяца назад +12

      @@Subha-lh5uh powder star ki thappa evadi ke ledhu ani andari ki telusu

    • @sivareddysangam6394
      @sivareddysangam6394 2 месяца назад +13

      సన్ ఆప్ సత్యమూర్తి లో అల్లు అర్జున్ మాన్నని వంద కి తొండబైతొమ్మిది మంది కాదు100%మంచిమంచి వాడు అనాలి జగన్ గారు అనిపించాడు కాంగ్రెస్ తొ కూడ దటీజ్ జగన్

  • @prasadraju4429
    @prasadraju4429 2 месяца назад +42

    ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మీరు చెప్పినవి అన్ని 100% 💯 కరెక్ట్ రాజశేఖర్ రెడ్డి గారి నీ ఎప్పటికీ ప్రజలు మరిచిపోయారు మరిచిపోలేరు sir ❤❤❤❤

  • @elgschannel6499
    @elgschannel6499 2 месяца назад +90

    దేవుడిని మనం చూడలేదు కాని వైస్సార్ ని చూస్తే దేవుడిని చూసినెట్టే సర్.

  • @kakaraparthisrinu9432
    @kakaraparthisrinu9432 2 месяца назад +18

    జయహో జగనన్న 💜🤍💚

  • @harinath1754
    @harinath1754 2 месяца назад +173

    YSR అంటేనే ఓ సింహం, ఓ మహారాజు. అసలు షర్మిల లాంటి వీర వనిత, పులి లాంటి అన్నను వదిలి, తొడేళ్ళ గుంపులో చేరింది. ఎంత ఖర్మ పట్టింది.

    • @pandrankiramakishore1540
      @pandrankiramakishore1540 2 месяца назад +2

      Karanam evaru... ? Jagan

    • @Madakamrambabu8842
      @Madakamrambabu8842 2 месяца назад

      చెల్లి, అమ్మ ను, gentesina జగన్, న్యాయం చేలేని వాడు.

    • @deekshithasowdamini7546
      @deekshithasowdamini7546 2 месяца назад

      ఎవడు సింహం,దొంగ బయటికి కూడా రాలేని పిరికి original గా,పోల్చకండి సింహం విలువ పోతుంది

    • @MuppalaSankar
      @MuppalaSankar 2 месяца назад

      Yes chandranna vadilina banam

    • @prakashprakash4810
      @prakashprakash4810 2 месяца назад

      Inka enni rojulu cheptharu ra pulupu simhalu ani chiraku pudthundhi

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 2 месяца назад +275

    దరిద్రం షర్మిల అని మా రాజన్న అభిమానిగా చెప్తున్నా. ఆయనను కలిసిన ఐదు నిముషాలలో, బాబోరి దాష్టీకానికి బలయిన మాకు ఓ 20% సాయం చేసిన మగాడు మా రాజన్న.

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 2 месяца назад +277

    వైఎస్ఆర్ గారు ఎంతో గొప్ప వారు మీరు ఎంత పొగిడినా తక్కువే అవుతుంది అండి అంత గొప్ప వారు మహా నేత వైఎస్ఆర్ గారు 😢 కానీ ఆయనకు ఒకరే బిడ్డ అది రియల్ హీరో జగన్ అన్న మాత్రమే 🙏💙 జోహార్ వైయస్ఆర్ గారు 🙏💙 జై జగన్ అన్న ❤🎉

    • @fayazhabibulla6249
      @fayazhabibulla6249 2 месяца назад +1

      Suvarna

    • @rajesh999991
      @rajesh999991 2 месяца назад +6

      ఆయన సొంత డబ్బులతో చేసిన సేవా కార్యక్రమాలు ఒకసారి చెప్తారా?

    • @Mahesh6731-q1c
      @Mahesh6731-q1c 2 месяца назад

      Mari Sharmila vadi vittanam kadu ani mata

    • @rajapolmera3817
      @rajapolmera3817 2 месяца назад +7

      @@rajesh999991 nevu chesindhi okkati cheppu .
      uchita vydyamu chesadu as a doctor
      medicines free ga eche vadu.
      as cm accident case lo fir must
      ane nibadhana radhu chesina india 1st cm.
      fee reimburse chesi pedhodi unatha chaduvulu andhinchina cm.
      arogya sree tho pedhodi ki atyadhunika chikista chesina 1st cm
      black tickets ammukune gutaka bach ki teliyadhu le

    • @raveendragummadi1497
      @raveendragummadi1497 2 месяца назад

      Mare sharmela eavare bidda

  • @tunikipatiupendra8673
    @tunikipatiupendra8673 2 месяца назад +201

    రాజశేఖర్ రెడ్డి గారు విగ్రహాలు విధ్వంసం చేస్తుంటే తగలబెడుతుంటే ఎక్కడున్నారండి ఈ షర్మిల గారు చంద్రబాబుని ఒక్క మాట విమర్శించకుండా సైలెంట్ గా ఎలా ఉంటారు ఈమెగారికి రాజశేఖర్ మీద ప్రేమ ఉందా ఈమె గారు రాజశేఖర్ రెడ్డి వారసురాలా కానే కాదు

  • @vijayam9469
    @vijayam9469 2 месяца назад +4

    దేవుడంత..."మహా మనిషి " మన🌹 YSR 🌹🐾🙏🐾

  • @diyaandjessi7431
    @diyaandjessi7431 2 месяца назад +29

    ఉండవల్లి గారు tq అండి మన రాజన్న .గురించి మళ్లీ ఒకసారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు ఎన్ని.రోజులుకి అయిన కాంగ్రెస్.వాళ్ళకి రాజశేఖర్ గారు.గుర్తువచ్చినందుకు.రేవంత్ రెడ్డి గారి హయంలో ఈ వేడుకలు.జరుగుతున్నందుకు ఇ nka.anandamgavundi❤❤❤

  • @stalindaisy9330
    @stalindaisy9330 2 месяца назад +93

    జోహార్ వైయస్ఆర్, జై జగన్ 🎉🎉🎉🎉🎉🎉🎉జై వైఎస్ఆర్సీపీ at AP

  • @VinodSonti-sf6tl
    @VinodSonti-sf6tl 2 месяца назад +32

    పేదల కోసం, పేదల బ్రతుకులకు మంచి చెయ్యాలి, దివంగత కీ.,శే , స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఒక్కమాట చెప్పిన మాట, ఎన్నాళ్ళు అధికారంలో ఉంటామో తెలియదు, అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎన్ని మంచి పనులు చేసాము అన్నది ముఖ్యం అన్నారు.

  • @purnachandraraodammu560
    @purnachandraraodammu560 2 месяца назад +80

    రాజశేఖర్ రెడ్డి కడుపున నీ వెట్లాపుట్టామ్మా.ఆమెను మీ రెట్లా సమర్పిస్తున్నారమ్మా విజయమ్మ గారు.రాజశేఖర రెడ్డి గారి తర్వాత పేద ప్రజలకు ఉపయోగపడే నాయకుడు జగన్ రూపంలో వచ్చాడని పేద ప్రజలు సంతోషిస్తున్నారు.అటువంటి నాయకుడిని కుటుంబ సభ్యులే చంపవద్దని బ్రతిమలాడుతున్నాము.

  • @isaact4674
    @isaact4674 2 месяца назад +3

    Very good speech about Rajasekhar Reddy Garu,,,

  • @rajmohanp8138
    @rajmohanp8138 2 месяца назад +4

    What a Speech Sir. Hat's off to you Sir 🙏 we last a great leader 🙏

  • @simonpeter4204
    @simonpeter4204 2 месяца назад +152

    వైఎస్సార్ ఆశాయాల కోసం జగన్ జీవితమంతా బయటి అసమ్మతి కుటుంబ సొంత చెల్లెల్ల అసమ్మతిని ఎదుర్కొంటున్న దైర్యం గలవాడు జగన్.

    • @sadanandammahankali6869
      @sadanandammahankali6869 2 месяца назад

      తల్లిని చెల్లిని బాబాయ్ నీ కుటుంబాన్ని మోసం చేసిన తుగ్లక్ 420 జేగ్గు

    • @pradeepy7932
      @pradeepy7932 2 месяца назад

      నీకు కొంచెం మతి వుంటే వైఎస్ఆర్ తమ్ముడు ఎలా చనిపోయాడు అని ప్రశ్నించుకోవాలి..జగన్ మూర్ఖత్వం గ్రహించాలి..

    • @vinaysrikanth6664
      @vinaysrikanth6664 2 месяца назад

      11/175 will keep going

    • @srinivaspanuganti4402
      @srinivaspanuganti4402 2 месяца назад

      Sollu vaddu.emi chesadu jagan

    • @sankulovarajeshrajesh5310
      @sankulovarajeshrajesh5310 2 месяца назад +1

      కళ్ల ముందు ఇన్ని ఘోరాలు వెలుగులోకి వస్తున్నా మీలాంటి మేధావులు క్రిమినల్ అది కూడా ప్రజల సొమ్ము దోచేసి బెయిల్ మీద తిరుగుతున్న వాడి మీద అభిమానం చూపుతున్నారు అంటే మీ సైకాలాజీ పై డౌట్ వస్తుంది....తండ్రి, బాబాయి మరణాలకు కారణమైన వాణ్ణి వెనకేసుకొస్తున్నారు.. ఒక్క నెల మీ ఇంట్లో పెట్టుకోండి..తెలుస్తుంది

  • @mamrebrethrenchristianasse2219
    @mamrebrethrenchristianasse2219 2 месяца назад +298

    ఇంత మంచి పేరు రావాలంటే
    చంద్ర బాబు వెయ్యి జన్మలెత్తినా
    రాదు.
    పోయే టప్పుడు ఏమీ తీసుకు పోలేము

  • @sivasankarbapu6606
    @sivasankarbapu6606 2 месяца назад +232

    అయ్యా! ఉండవల్లి గారు... రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు, చంద్రబాబు బంటు. 'పావురాల గుట్టలో పావురమై పోయాడు', 'ప్రకృతి చూస్తూ ఊరుకోదు' లాంటి వ్యాఖ్యలు సదరు బంటు గారు చేసినవే. షర్మిల గారికి సిగ్గులేదు, ఇలాంటి వారిని YSR గారి జయంతి కార్యక్రమానికి పిలవడం సిగ్గుచేటు.

    • @rajendraprasad-xv8dj
      @rajendraprasad-xv8dj 2 месяца назад

      VUNDAVALLI GARU
      AE ENDAKU AA GODUGU PATTINATLU
      VATTI PASALENI MATALU MATLADUTHUNTADU
      RAJIVE GANDHI ANUGRAHAM VALLA OKA MANISHI GA BATHUKUTHUNNADU ANTE OKA BATHUKU GATHUKU THUNNADU ANTHE
      SOLLU
      AE BISKUIT EVARU VESARO GANI MARALA VESTHARANI EDURU CHOOSTHUNNADU
      BATHAKANEEYANDRA BABU AAYANNI

    • @gopalakrishnamagisetty8685
      @gopalakrishnamagisetty8685 2 месяца назад +16

      అక్కడ షర్మిల ఉండటం YSR ఆత్మ గోశీస్సుతుంది

    • @manjulakasa5190
      @manjulakasa5190 2 месяца назад +6

      S

    • @kothapallivinodkumar3673
      @kothapallivinodkumar3673 2 месяца назад +4

      Yes

    • @prasadgorrela4163
      @prasadgorrela4163 2 месяца назад +1

      IMaree inta bhajana cheseyyalsinata ra babu.

  • @nakkafrances7843
    @nakkafrances7843 2 месяца назад +28

    ఆ మీటింగ్ చాలా బాగా జరిగింది కానీ షర్మిల రేవంత్ రెడ్డి వాళ్లు ఇద్దరూ ఆ మీటింగ్లో చూడగానే రాజశేఖర్ రాజశేఖర్ గారు ఆత్మకు శాంతి ఉండదు ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి చనిపోయిన రాజశేఖర్ రెడ్డి గారిని ఎంత దారుణంగా విమర్శించాడు అందరికీ తెలుసు కానీ ఇప్పుడు నవ్వుతూ నాలుగు కబుర్లు చెబుతూ ఉంటే చాలా అసహ్యంగా

  • @bssp815
    @bssp815 2 месяца назад +83

    దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారికి నిజమైన రాజకీయ వారసుడు... ఒక్క వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే... కాంగ్రెస్ పార్టీతో అంట కాగే షర్మిల రాజకీయం వృధా కాలక్షేపం మాత్రమే.

    • @jagansavara8209
      @jagansavara8209 2 месяца назад

      స్వచ్చమైన అబద్ధం చెప్పారు

    • @bssp815
      @bssp815 2 месяца назад

      @@jagansavara8209 you too

  • @chippayadagiri7316
    @chippayadagiri7316 2 месяца назад +41

    Raja shekar reddy గారిని నేను రోజూ మననం చేసుకుంటాను

  • @prasadmotepalli8563
    @prasadmotepalli8563 2 месяца назад +160

    రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలు పగలకొట్టి నిప్పుపెడుతుంటే ఖండించలేని దద్దమ్మలు షర్మల కేవీపీ చీఛి.

    • @Xyzzyx936
      @Xyzzyx936 2 месяца назад +1

      Khandinchindi

    • @thulasi-rl6lz
      @thulasi-rl6lz 2 месяца назад

      అది జగన్ చేసుకున్న పాపం

    • @prasadmotepalli8563
      @prasadmotepalli8563 2 месяца назад

      @@thulasi-rl6lz కాదు సీబీయన్ పాపం.

  • @vsmanoharinampudi7707
    @vsmanoharinampudi7707 2 месяца назад +123

    నిజంగానే చాలా పెద్ద నాయకుడు. ఇలాంటి వారు నూటికి కోటికి ఒక్కరు ఉంటారు.

  • @yemmili8617
    @yemmili8617 2 месяца назад +3

    Excellent message Sir

  • @praveenlion
    @praveenlion 2 месяца назад +5

    సార్ మీరు సూపర్ చెప్పారు,
    మా తండ్రి రాజశేఖరరెడ్డి గారి గురించి ఈ ప్రపంచంలోనే అలాంటి గొప్ప నాయకుడు లేరు, లోక నాయకుడు మన రాజశేఖరరెడ్డి గారు జోహార్ వైయస్ రాజశేఖరరెడ్డి డాడీ

  • @kondagorrimohan3313
    @kondagorrimohan3313 2 месяца назад +65

    నమస్కారం సార్ ఉండవల్లి గారు మీ మాట్లాడు తుంటే నాకు ఆనందంగా ఉంది నాకు ఓటు అర్హత పొందిన నుంచి నేను కాంగ్రెస్ కి ఓటు వేస్తున్నాను ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తున్నాను కానీ ఒకటి మాత్రం నచ్చలేదు ఎందుకు అంటే AP లో కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి యొక్క విగ్రహాలు కూల్చేడాలు మరియు పెట్రోల్ పోసి తగలపెట్టడాలు జరిగాయి ఏ కాంగ్రెస్ నాయకులు ఖండించలేదు షర్మిల గారైతే అసలు ఒక్కమాట కూడా ఎన్డీఏ కూటమి కీ యేమి అనలేదు మరి కాంగ్రెస్ పార్టీ కూటమి లోభాగస్వామి ఏపి లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు సిగ్గు ఉండాలి

  • @venkatareddytalla2595
    @venkatareddytalla2595 2 месяца назад +210

    అలాంటి మహానుభావుడి విగ్రహాలు తగలబడుతుంటే ఈ బజార్ ముండ స్పందించని కూడా చేతకాలేదు దీనికి ఆయన పేరు చెప్పుకోవటానికి కూడా అర్హత లేదు

    • @elgschannel6499
      @elgschannel6499 2 месяца назад +6

      @@venkatareddytalla2595 మనం పలికే ప్రతిమటకు విమర్శదినం అనేది ఒకటి ఉంటుంది అప్పుడు దేవునికి ఇప్పుడు పలికిన మాటకు అప్పుడు సమాధానం మనం చెప్పాలి సోదరా...
      ఇప్పుడు వైస్సార్ విగ్రహాలు పగలకొడుతుంటే చాలా బాధగా వుంది కాని ముందు వుంటుంది వారికీ ముసళ్ల పండుగ బాధపడకు సోదరా 🙏🏻

  • @bharatalakshmitamminatammi73
    @bharatalakshmitamminatammi73 2 месяца назад +70

    Jai jagan

  • @krishnadanda4616
    @krishnadanda4616 2 месяца назад +1

    Johar, Y, S, R, gari, Jaijagan

  • @alibasha202
    @alibasha202 2 месяца назад +4

    What a powerful speech..

  • @JudegabharatjitegaIndia672
    @JudegabharatjitegaIndia672 2 месяца назад +31

    వైఎస్సార్ విగ్రహాలను కూలుస్తుంటే స్పందించలేని ఖండించలేని ఎవ్వరికి ఆయన గురించి మాట్లాడే హక్కు లేదు

  • @phanidharponangi2927
    @phanidharponangi2927 2 месяца назад +14

    పంచ కట్టెడివాడు వంచనెరగనివాడు ఇంచుకైనను గాని మడమ తిప్పని వాడు పండు వెన్నెల వంటి నిండు నవ్వులవాడు తెలుగు గుండెలలోన నిండి వెలిగినవాడు 🙏😌 జోహారు వై ఎస్ ఆర్

  • @venkateshpadmavati9319
    @venkateshpadmavati9319 2 месяца назад +90

    జై ysR జై జగన్

  • @satwelisreenivasakumar3261
    @satwelisreenivasakumar3261 2 месяца назад +2

    Truly said. Thanks sir

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 2 месяца назад +100

    గుంపు మేస్త్రి కి ఆ మనసు లేదు లే సార్ వుండ వల్లి గారు.

  • @bharatalakshmitamminatammi73
    @bharatalakshmitamminatammi73 2 месяца назад +67

    Jai jagan johar YSR🌹🙏

  • @stalindaisy9330
    @stalindaisy9330 2 месяца назад +198

    ఉండవల్లి గారు మీరు కాంగ్రెస్ వాళ్ళు తో కలిసి వైఎస్ఆర్ గురించి మాటలాడటం , ఏం బాగాలేదు, చాలా సిగ్గు గా ఉంది , ఈ దొంగలతో మరొక సారి కలవద్దు plz

    • @maddukurivenkateswarrao4811
      @maddukurivenkateswarrao4811 2 месяца назад

      Vaadu khangress vaade kada

    • @vijayavardhanrajudeta831
      @vijayavardhanrajudeta831 2 месяца назад +14

      Sharmila vast fellow

    • @Jnr0701
      @Jnr0701 2 месяца назад +2

      ఇంకా చాలా మంది నాయకులు ysrcp నుమ్డి కాంగ్రెస్ వేదిక మీద మాట్లాడతారు రెడీ గా ఉండండి

    • @venkateshg1785
      @venkateshg1785 2 месяца назад

      Congress vallu dongalaite cm ga chesina ysr enti? Congress party valla lachalu dobbesina ma SHE M pathita .. matladedaniki manakaina undalandi

    • @Pinaki479
      @Pinaki479 2 месяца назад +1

      @@stalindaisy9330 వాడికి వీడు ప్రెతాత్మ...ముసుకొవయ్య గొప్పొళ్ళ గురించి చెప్పావు

  • @marepallivenkataramana497
    @marepallivenkataramana497 2 месяца назад +1

    Ysr amarhai jaiysr jaijagan🙏🙏🙏

  • @NandanMultispecialityClinicDen
    @NandanMultispecialityClinicDen 2 месяца назад +2

    Thank you so much your speech undavalli garu.

  • @peddireddybrahmanandareddy2465
    @peddireddybrahmanandareddy2465 2 месяца назад +127

    రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్రులకు ఆరాధ్య దైవం❤

    • @mram7979
      @mram7979 2 месяца назад +6

      daivama bonga deyyam he is adevil

    • @reddy2sarayu
      @reddy2sarayu 2 месяца назад +2

      Telangana prajalaki kuda aradyam

    • @BharatiGoguloth
      @BharatiGoguloth 2 месяца назад +1

      Mamchiga mattladhu

    • @temper-9999
      @temper-9999 2 месяца назад

      😂😂😂😂😂, evadu cheppadu, 1st nuvve,antunnav ila, ok bro Nv kukapichhitho ala comment chesi untavu, Ayina వాళ్లు రెడ్లు kaanappudu, enduku bro ila

    • @deekshithasowdamini7546
      @deekshithasowdamini7546 2 месяца назад

      రెడ్డి గడ్డి

  • @kattakoteswararao5122
    @kattakoteswararao5122 2 месяца назад +75

    కేవీపీ గాణ్ణి నమ్మొద్దు. Ysr అండ తో బతికినోడు..

  • @rameshbabu5250
    @rameshbabu5250 2 месяца назад +290

    అది కూతురు కాదు విష కన్య

    • @ilajamuna597
      @ilajamuna597 2 месяца назад +2

      😊

    • @kishore_kkk
      @kishore_kkk 2 месяца назад +3

      Yes

    • @PrasannaM-u9t
      @PrasannaM-u9t 2 месяца назад

      Ys kutumbamlo
      Idi pedda surpunaka
      Deni mukku
      Chevulu koyyali
      Appude daniki siggu ochiddi

    • @ThotaRamayya
      @ThotaRamayya 2 месяца назад +1

      😊jila kanya

    • @HarshaHarsha-g1r
      @HarshaHarsha-g1r 2 месяца назад

      Dani chustuti thu ani vuyali

  • @Arrachinthala
    @Arrachinthala 2 месяца назад +11

    సూపర్ స్పీచ్

  • @ramanajeeraokarri7491
    @ramanajeeraokarri7491 2 месяца назад +7

    In Loving Memory of My Dear Dr.YSR Birth Anniversary .... We miss you lot .... AP / TS peoples must remember your Love , affection , Service & Good Leadership . 👏🙏🤝

  • @dwijendranath
    @dwijendranath 2 месяца назад +66

    ఆ మహానుభావుని విగ్రహాలు కులుస్తుంటే మాట్లాడని షర్మిల గారు మిగతా వక్తలు ఇలా YSR గురించి మాట్లాడితే ఛీ ఛీ వీళ్ళు మనుషులేనా అనిపిస్తుంది

  • @క్షత్రియ
    @క్షత్రియ 2 месяца назад +50

    ఉండవల్లి గారు జగన్ అన్న కి సపోర్ట్
    చేయండి... వైస్సార్ భక్తులే అందరు
    కాని జగన్ అన్న ని విడిచి పెడితే
    రాజన్న ఊరుకుంటారా

  • @Ashok_2345
    @Ashok_2345 2 месяца назад +27

    ఆ రోజు నాపుట్టినరోజు ఐతే రాజశేఖర్ రెడ్డీ కనిపించలేదు అంటే కొత్త డ్రస్ కూడా వేయలేదు టెన్షన్ నెక్స్ట్ డే మార్నింగ్ 11 కు చనిపోయాడు అని తెలిసి చాలా బాధ పడ్డం కాలేజ్ హాలిడేస్ ఇస్తే ఇంటికి వెళ్తే అమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పాలా ఆ రోజు ఏడుస్తూన్నారు మా నాన్న తాడిపత్రి లో చనిపోయాడని న్యూస్ చూసాడు పక్కన ఎవరో గుండెపోటుతో చనిపోయారు.

  • @vsarojinisarojini9555
    @vsarojinisarojini9555 2 месяца назад +4

    Super meassge sir

  • @ravikumaryarra2247
    @ravikumaryarra2247 2 месяца назад +1

    Inspresan speech

  • @ramaraokota1867
    @ramaraokota1867 2 месяца назад +114

    రెడ్డి కులాన్ని నిలబెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు. విలువ తెచ్చింది కూడా రాజశేఖర్ రెడ్డి గారే.

    • @Deveshi.A.
      @Deveshi.A. 2 месяца назад +3

      Adenti Neelam Sanjeev Reddy , Kasu Brahmananda Reddy , puchalapalli sundarayya Ila , Raavi narayana Reddy , KV Ranga Reddy , chennai Reddy Ila chepubuto pothe pedda list vundi

    • @venkatreddy-kq7zq
      @venkatreddy-kq7zq 2 месяца назад +2

      Brother Rajasekar Reddy , Reddy kaadu... Protestant... Christianity lo cast vundadu.... Reddy Christian, kamma Christian, dalita Christian vundaru....

    • @madhusudanaraoganipineni4244
      @madhusudanaraoganipineni4244 2 месяца назад +1

      ​@@Deveshi.A.meeru cheppina varulo kondaru mahanubhavulunnaru .reddy kulaniki vannethecharandi .konthamandi kulaniki chetu chesaru maree rajasekharareddy vari puthra rathnam peru cheda dobbaru .kula guna heenulu .

    • @pavanimandli3993
      @pavanimandli3993 2 месяца назад

      Ee cha normui​@@venkatreddy-kq7zq

    • @pavanimandli3993
      @pavanimandli3993 2 месяца назад

      ​@@Deveshi.A.nijame mari varini marachipoi ntr cbn anti vuudaragoduthundi kada media vsallaku buddi cheppandi.

  • @geddadapadmaja9402
    @geddadapadmaja9402 2 месяца назад +17

    జోహార్ వైయస్ఆర్

  • @babusn5706
    @babusn5706 2 месяца назад +12

    Jai jaganna 🙏 YS R . Great Leader same jaganna 🙏🙏

  • @jamesjaipaul6185
    @jamesjaipaul6185 2 месяца назад +2

    What a beautiful and sweet inspiring speech by Undavali on YSR. TRULY! Good deeds by anyone are always remembered.

  • @yelamadurthisanjeevakumari5654
    @yelamadurthisanjeevakumari5654 2 месяца назад +4

    Revanthanna nuvu Superrrrrrrr namaste 🙏 YSR GURINCHI ENTHAGA CHESINADUKU MEKU NAMASTJOHAR YSR 💐 💐

  • @byreddyrangareddy4339
    @byreddyrangareddy4339 2 месяца назад +59

    Jai YSR. SUPER 👌. Speach

  • @fathimamohammad8493
    @fathimamohammad8493 2 месяца назад +15

    Mahanubhavudu manasunnamaaraju aallah ysr ku Janna naseeb kare

  • @manikumari1472
    @manikumari1472 2 месяца назад +55

    Super speech

  • @bobbilisathisamadaanasamra5063
    @bobbilisathisamadaanasamra5063 2 месяца назад +2

    🎉🎉🎉🎉🎉super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sindhubethapudi111
    @sindhubethapudi111 Месяц назад +1

    Rajashekar garu jai j

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 2 месяца назад +38

    Good good leaders YSR jagan garu 👌👌

  • @urangappa6069
    @urangappa6069 2 месяца назад +10

    Undavalli sir 👏hatsaf sir Exlent analysis currct speak 🙏

  • @prn70157
    @prn70157 2 месяца назад +67

    నిప్పుల మీద కూర్చున్నాడు రేవంత్

  • @balakrishnakrishna-gy6im
    @balakrishnakrishna-gy6im 2 месяца назад +6

    జై💐💐 జై జగనన్న💐👍🏻👍🏻👍🏻🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐

  • @AnandBurgen
    @AnandBurgen 2 месяца назад +1

    సూపర్ సార్ 💯👍👌👆👍👍👍👍👌👌👌👌👌👌👌✅💯

  • @maqboolpasha6937
    @maqboolpasha6937 2 месяца назад +10

    ❤❤❤Jai Jagan Jai ysr ❤❤❤❤❤

  • @byreddyrangareddy4339
    @byreddyrangareddy4339 2 месяца назад +34

    Jai. Undavelli Arunkumar

  • @agasten7170
    @agasten7170 2 месяца назад +27

    జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్

  • @rambabugarubaskani5519
    @rambabugarubaskani5519 19 дней назад

    Arunkumargaru,superspeach, jaijagan jaiysrcp

  • @bhupalreddy6799
    @bhupalreddy6799 2 месяца назад +2

    🙏

  • @vijayarathnam972
    @vijayarathnam972 2 месяца назад +46

    johar ysr jia jagan anna💙🤍💚🇸🇱

  • @prasanraj909
    @prasanraj909 2 месяца назад +8

    జోహార్ వైయస్ఆర్ జోహార్.. Great Leader of Andhra Pradesh. మన YSR గారు ఎప్పటికీ ఉమ్మడి AP ప్రజల గుండచప్పుడు. మన దేశంకే మార్గ నిర్దేశం అయ్యారు. జోహార్ వైయస్ఆర్ ఎప్పుడూ గర్తు చేసుకునే దైవం లాంటి రూపం.

  • @AS_11114
    @AS_11114 2 месяца назад +54

    Revanth reddy face😂

  • @maarigold9995
    @maarigold9995 2 месяца назад +1

    ❤❤❤

  • @buddalapaparao7090
    @buddalapaparao7090 2 месяца назад +1

    Jai JAGAN

  • @muhammadjaffar7898
    @muhammadjaffar7898 2 месяца назад +21

    ఉండవెల్లి సార్ చాలా చక్కగా, చెప్పినారు.
    ధన్యవాదములు. జై వై ఎస్ ఆర్, జిందాబాద్
    వై యస్ ఆర్, జై హింద్. జై భీమ్.