YSR, జగన్ ఇద్దరు ఢిల్లీలో దడ పుట్టించారు.. కంట్రోల్ తప్పిన KVP విశ్వరూపం | Praja Chaithanyam

Поделиться
HTML-код
  • Опубликовано: 8 июл 2024
  • #YSJagan #ysr #kvpramachandrarao #prajachaithanyam
    Watch :YSR, జగన్ ఇద్దరు ఢిల్లీలో దడ పుట్టించారు.. కంట్రోల్ తప్పిన KVP విశ్వరూపం | Praja Chaithanyam
    Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.

Комментарии • 236

  • @gnm4558
    @gnm4558 16 дней назад +164

    వైఎస్ఆర్ గారి గురించి ఈ రోజు మీరు ఇంత గొప్పగా చెబుతున్నారు బాగణేవుంది..గత నెల రోజులనుండి ఎపి లో వైఎస్ఆర్ గారి విగ్రహాలు అతి దారుణంగా పగలగొట్టి..తగలబెడుతుంటే మీరు గానీ..షర్మిల గానీ ఎందుకు ఖండించలేదు అర్దం కాలేదు...ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ ను బ్రతించడానికి మాత్రమే వైఎస్ఆర్ గారిని కీర్తించుతున్నారు తప్ప ఆయన మీద మీకు అంత ప్రేమవుంటే చనిపోయిన వైఎస్ఆర్ గారి పేరును FIR లో పెట్టినప్పుడు ఇది తప్పు అని సోనియాగాందీ గారికి ఎందుకు చెప్పలేకపోయారు

    • @birudulaprasad9846
      @birudulaprasad9846 16 дней назад +7

      Correct question brother

    • @user-dk2rx1nv3j
      @user-dk2rx1nv3j 16 дней назад

      Anthenduku brother... Congress party ki chitta shuddhi vuntei.. YS Sharmila ammanu Telangana Dy CM cheyyamanandi. . Appudu kadhaa.. Andhra Prajalu Congress ni nammedhi.... Telangana bidda ani Cheppindhi kadhaa.. Telangana Kodalu, koothuru okkatei kadhaa

    • @lnreddy2317
      @lnreddy2317 15 дней назад +1

      Enduku cheptaru bro andaru avakasavadule andaru kalisi jagan nu odincharu kada Mp RRR enni matalu annadu jagan ni eyana cheppaledu kada

    • @jayakumarrathinam9139
      @jayakumarrathinam9139 14 дней назад +1

      Jai Jagan

    • @nageshpothala5241
      @nageshpothala5241 14 дней назад

      Qqq

  • @ramasubramanyam4572
    @ramasubramanyam4572 16 дней назад +32

    KVP రామచంద్ర రావు sir పనికి మాలిన లీడర్ వరస్ట్ పర్సన్. మహా మిగుడు చాలా ఆస్తులు ప్రజల సొమ్ము కుడా బెట్టారు..

  • @venkatyadav55
    @venkatyadav55 16 дней назад +44

    గడిచిన నెల రోజులగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలు కూలగొడుతున్నప్పుడు విగ్రహాలకు నిప్పు పెడుతున్నప్పుడు ఎక్కడ నిద్రపోయారు మీరంతా

  • @chinnathiru6598
    @chinnathiru6598 16 дней назад +36

    మీరు చెప్పిన 108 అంబులెన్స్ ఫీజు రీఎంబర్స్మెంట్ నాడు నేడు స్కూల్ ఇంప్రూవ్మెంట్ పేదలకు ఏది తక్కువ చేసిందని ఇప్పుడు జగన్ మీకు విలన్ అయిపోయిం కుదిరితే తప్పు ఒప్పుకొని మళ్లీ కాంగ్రెస్ పార్టీలకు రమ్మని చెప్పి తీసుకోవడం బెస్ట్ గాని అనవసరంగా షర్మిల తోటి చేసుకుంటే మొత్తానికి మీకు మొత్తం చెడ్డ వేరే వస్తది దానికన్నా ఇంకా ఎక్కువ వస్తుంది

  • @dhanarajukatari8494
    @dhanarajukatari8494 16 дней назад +45

    జై జై జై జగన్ 🙏
    జోహార్ జోహార్ వైయస్ఆర్ 🙏

  • @user-hk4on2kg2e
    @user-hk4on2kg2e 16 дней назад +13

    ఇంత చేసిన మంచి వ్యక్తికి అతని కుటుంబ సభ్యులకు మీ పార్టీ చేసింది ఒకసారి చెప్పండి కేవీపీ గారు ఆఖరికి అతని పేరు fir లో పెట్టి అగౌరపరిసారు ఇప్పుడు మాత్రం అతని పేరు మీకు ఇప్పుడు కావలసి వచ్చింది అందుకు అతని పేరు వాడుకుంటున్నారు ఓహో

  • @sridharkollabathula
    @sridharkollabathula 16 дней назад +78

    పార్టీ మీద అంత నిబద్ధత ఉన్న రాజశేఖర రెడ్డి కేసులు పెట్టీ fir లో ఆయన పేరును
    చేర్చిన ఘనత ఈ కాంగ్రెస్ ది.

    • @pvrswamy4912
      @pvrswamy4912 16 дней назад +1

      Daanniki kaaranam " suputrudu ".

    • @lekharajusrinivasarao5267
      @lekharajusrinivasarao5267 16 дней назад

      SURE

    • @mnagaraj6087
      @mnagaraj6087 16 дней назад

      నీవు చూసావా Fir లో ysr పేరు పెట్టారని .సొంత కూతురే కన్ఫర్మ్ చేసుకొని పార్టీలో చేరింది

    • @sridharkollabathula
      @sridharkollabathula 16 дней назад

      @@mnagaraj6087 ఇలాంటి బుర్ర తక్కువ ప్రశ్నలు అడగకు,
      వైఎస్ఆర్ సీఎం గా ఉండి కొంతమందికి సహాయం
      చేశాడని దానికి బదులుగా వాళ్లు జగన్ కంపెనీల్లో
      పెట్టుబడులు (క్విడ్ ప్రో కో) పెట్టారని కేసు.వీటన్నింటి ఫైల్స్ మీద వైఎస్ఆర్ సైన్
      చేసారు, ఆ కేసు పెట్టింది శంకర్రావు అనే
      కాంగ్రెస్ ఎంఎల్ఏ, టీడీపి నాయకుడు
      ఎర్రంనాయుడు,
      వీటితో జగన్ కు సంబంధం లేకపోయినా
      తండ్రిని అడ్డు పెట్టుకొని లాభాలు పొందాడని.
      ఇలా FIR లో వైఎస్ఆర్ పేరు చేర్చి జగన్ ను
      కూడా జైల్ లో పెట్టి16మాసాలు బెయిల్
      రాకుండా చేసారు, ఇవన్నీ షర్మిలకు తెలీదా,
      అప్పుడు అన్న తరుపున పోరాడలేదా?,
      ఇప్పుడంటే డబ్బుకు అమ్ముడు పోయి,
      పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంది,
      కేవలం జగన్ ను దెబ్బ కొట్టడానికే షర్మిలకు
      పదవులు, డబ్బు ఆశ చూపి వాళ్ల వైపు
      తిప్పుకున్నారు.
      బహుశ ఇవి జరిగే టప్పటికి నువ్వు పుట్టి
      ఉండవు, లేదా కోమాలో ఉండి ఉంటావు.

    • @chandrareddy4546
      @chandrareddy4546 16 дней назад

      బుద్ది లేని కాంగ్రెస్, 10 సంవత్సరాలు కేంద్రంలో అధికారం కట్టబెట్టిన వైస్సార్ కి ఏపీ కి ఈ దుష్ట కాంగ్రెస్ ద్రోహం చేసింది

  • @Kshatriya345
    @Kshatriya345 16 дней назад +28

    జై జగన్ అన్న...... గ్రేట్ లీడర్

  • @user-kx4zi9hm5t
    @user-kx4zi9hm5t 16 дней назад +47

    ఎందుకు మీరు అలా చేస్తారు..తంప్ మైల్ ఒకటి..న్యూస్ ఒకటి..మీ న్యూస్ పై నమ్మకం పోతుంది.. మారండి

    • @u4usuf
      @u4usuf 16 дней назад

      true. we'll unsubscribe

    • @muralikrishna-j4e
      @muralikrishna-j4e 16 дней назад +1

      Thanq bro u saved my time 😂

  • @vijaykondru
    @vijaykondru 16 дней назад +17

    రేవంత్ రెడ్డి ముందు రాజశేఖర్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి. ఆ తరువాత మాట్లాడాలి. పావురాల గుట్టలో పావురమై ఎగిరిపోయాడని విమర్శించారు. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి

  • @ramakrishna6339
    @ramakrishna6339 16 дней назад +7

    Johar YSR JI ❤❤❤❤❤❤❤❤
    JOHAR YSR ❤❤❤❤❤❤
    ❤❤❤❤❤❤❤❤❤
    JAI Jagan ❤❤❤❤❤❤❤

  • @vanjarapunaidu1929
    @vanjarapunaidu1929 16 дней назад +12

    కేవీపి గారు, షర్మిల గారు ఏపీ లో రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలు ధ్వంసం అయిపోతుంటే యేమీ మాట్లాడ రు. అది మాట్లాడాలి.

  • @viswanathreddyregatipalli9787
    @viswanathreddyregatipalli9787 16 дней назад +5

    ఇదే విషయము నీ పక్కన కూర్చున్న రేవంత్ రెడ్డికి చెప్పండి రెడ్డి అంటే కమ్మలు కిందికి పోయేది సంక నాకేది కాదు

  • @venkatreddy3330
    @venkatreddy3330 16 дней назад +10

    రంగా ఆత్మర్పణం చేసుకున్నాడా? ఆత్మర్పణ అర్ధం తెలుసా గుంట నక్కా

  • @vanjarapunaidu1929
    @vanjarapunaidu1929 16 дней назад +5

    తెలంగాణ లీడర్లు రాజశేఖర్ రెడ్డి గారి ఈ సభను తెలంగాణాలో జరిపి వుండాలి.ఏపీ లో ఏపీ లీడర్లు ఈ సభ ప్రత్యేకంగా జరుపు కోవాలి.

  • @ravipasala7887
    @ravipasala7887 16 дней назад +9

    Ysr పేరు వాడుకునే... రాజకీయాలు చేస్తున్నారు.

  • @maarpusaleem
    @maarpusaleem 10 дней назад +1

    చాలా సంతోషము ఇవే మాట్లన్నీ మహానేత మరణం తర్వాత ఇదే పద్ధతుల్లో చెప్పి ఉంటే మీ పైన గౌరవం ఉండేది కేవీపీ గారు

  • @venkatreddy3330
    @venkatreddy3330 16 дней назад +30

    అదేంటో ధుస్టులు ఎక్కువ కాలం బతికే వుంటారు నీలాగా

  • @satya7266
    @satya7266 16 дней назад +9

    Anna nuvvu chala great Fir lo YSR and Jagan peru undigani meeru leru. Meru andaru kalisi 16 months jail lo pettaru.🎉🎉🎉🎉🎉great sir

    • @pchittemma2822
      @pchittemma2822 16 дней назад

      అందుకే జగనన్న కి కోపం వచ్చి ysr పేరు పెట్టినచాడు పొన్నవోలు ద్వారా 😂😂

    • @pchittemma2822
      @pchittemma2822 16 дней назад

      Kvp అటువంటి అవినీతి పనులు చేయరు ఆయనిది పెద్ద జమీందారీ కుటుంబం తినడానికి తిండిలేక మతం మారిన కుటుంబం కాదు kvp ది

  • @GuthulaSathyanarayana
    @GuthulaSathyanarayana 16 дней назад +4

    మీ కు అవసరానికి వాడుకోవటానికి. Y. S. R.. గారు గుర్తు కు వచారు. మీ కు

  • @buddalapaparao7090
    @buddalapaparao7090 16 дней назад +27

    Jai Mr jagan Mohan ready next CM 2029

  • @PrasanaM-ed3qo
    @PrasanaM-ed3qo 16 дней назад +8

    Siggule ni pracharam eppudu Dhaka yekkada vunnavu kvp

  • @pinapleflavouredpopciclepo2898
    @pinapleflavouredpopciclepo2898 16 дней назад +3

    JI jagan jai ysr

  • @somasekharreddygajjala6504
    @somasekharreddygajjala6504 16 дней назад +10

    Jai jagan johar YSR

  • @sureshchoppala9828
    @sureshchoppala9828 16 дней назад +8

    రేవంత్ రెడ్డి మోకం బొగ్గుల మారింది

  • @nandarangaiah9858
    @nandarangaiah9858 16 дней назад +3

    The best leader YSR JI.because his son Jaganji no one forget his father YSR JI.

  • @PrasadyadavB-sm1tn
    @PrasadyadavB-sm1tn 16 дней назад +2

    Johar ysr jai jagan anna jai kakani anna

  • @user-rt7nz3iu5e
    @user-rt7nz3iu5e 16 дней назад +2

    Cbi charge sheet lo ysr name anduke pettara

  • @VenkataramanaAmpagowni
    @VenkataramanaAmpagowni 16 дней назад +2

    Santhosham kaneesam 15 years tharvaatha ayina oka meeting petti YSRni pogudutunnaru,hats off

  • @sailu.1066
    @sailu.1066 16 дней назад +5

    ఎక్కడ జగన్ గురించి మాట్లాడారు తప్పు తంబువేలు పెట్టడం

  • @Benarji-sv6ps
    @Benarji-sv6ps 16 дней назад +2

    Super super super 🙏 sir
    Soniya gandhi.
    Rajashekhar Reddy Garu ni
    Mosamu Chesindi. Idi Nijamu
    Jai Hind 💪💪💪

  • @sambasivasamba218
    @sambasivasamba218 16 дней назад +2

    రాజశేఖర్ రెడ్డి గురించి ఇంత గొప్పగా చెప్పే కాంగ్రెస్ పార్టీ ఆయన చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో చేర్చిన మాట నిజం కాదా రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని జైల్లో పెట్టడం నిజం కాదా ఇప్పుడు మీ పక్కన కూర్చున్న తెలంగాణ సీఎం ఆ రోజు అసెంబ్లీలో మీ నాయన మాతో పెట్టుకున్నందుకు పావురాల గుట్టలో పావురం అయిపోయాడు అన్నది నిజం కాదా ఆయన చనిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ను విడదీసి తప్పు చేసింది చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అప్పుడు వత్తాసు పలికింది తెలుగుదేశం కాదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి మీరందరూ కలిసికట్టుగా వచ్చి కుటుంబాన్ని నీ విడదీసి షర్మిల గారు పదవి కోసం ఎంతకైనా తెగిస్తారు మీరు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించు నట్టు అనిపిస్తుంది మహానుభావుడు పుట్టిన రోజు నాడు ఆయన ఆత్మకు

  • @sunilkumar-lc8ru
    @sunilkumar-lc8ru 15 дней назад

    Super

  • @dharmavarapuanjanayulu5211
    @dharmavarapuanjanayulu5211 16 дней назад +2

    🙏🙏జోహార్ వైస్సార్ 🙏🙏🌹🌹🌹🌹

  • @arunacattamanchi6833
    @arunacattamanchi6833 16 дней назад +4

    Nati. Natulu. Baaga. Natistunnaru

  • @saragadamjaya6991
    @saragadamjaya6991 5 дней назад

    Super kvp sir

  • @davidindira
    @davidindira 7 дней назад +1

    "Church of Jesus Christ" in India and in others nations of the World is praying for India and It's Leaders and Authorities of ALL Parties......

  • @guruprasadrao5690
    @guruprasadrao5690 16 дней назад +7

    వైయస్సార్ ను own చేసుకోవడం వీళ్ళ ఉద్దేశం, జగన్ వీళ్ళ టార్గెట్, వైయస్సార్ బద్దశతృవు బాబు కు మేలు చేయడం వీళ్ళ ఆలోచన.ఎన్ని బాకీలు పెట్టిన వీళ్ళు లేవరు.

  • @krishnavenibammidi5156
    @krishnavenibammidi5156 10 дней назад

    ❤జై జగన్ anna

  • @buddalapaparao7090
    @buddalapaparao7090 16 дней назад +2

    Jai JAGAN

  • @nagannareddypogu4827
    @nagannareddypogu4827 13 дней назад

    Super speech gurugaru.

  • @vuppalavenkateshwarlu8083
    @vuppalavenkateshwarlu8083 13 дней назад

    Yes

  • @obaiaht2207
    @obaiaht2207 16 дней назад +1

    Sir
    2009 yerlo October lo matladitthe bagundethey as ur friend gaa YSR

  • @venkataramireddynarala7267
    @venkataramireddynarala7267 14 дней назад +1

    జై జగన్

  • @vasuvikram579
    @vasuvikram579 16 дней назад +2

    అయ్యా.... తాగి మాట్లాడుతున్నావా రాజశేఖర్ రెడ్డి ఢిల్లీ పెద్దలను భయపెట్టాడు కాని జగన్ ఢిల్లీ పెద్దలను భయపెట్టలేదు ఢిల్లీ పెద్దల కాళ్ళు పట్టుకొంటున్నాడు.

    • @sreedevikalidindi851
      @sreedevikalidindi851 16 дней назад

      Ysr ki vunna dyryam jaganki vundi guddigaa cbn matalu aapandi

  • @jvsrinivas8362
    @jvsrinivas8362 16 дней назад +2

    Alanti Rajasekhar ki sarmela kuturuga puttadam duradustakaram

  • @SirishaSirigirisetti
    @SirishaSirigirisetti 16 дней назад +1

    Jai.. Jagan

  • @narayanraoallu8819
    @narayanraoallu8819 14 дней назад

    Ekkadekkada viluvainsbhoomulu paryavekchinchadaniki parisramalaku

  • @devadulauma7889
    @devadulauma7889 16 дней назад +1

    YSR VIGRAHALU TAGALABEDUTUNTE E NORU AKKADIKI POYINDO SIR KI

  • @rameshchelukabathini2438
    @rameshchelukabathini2438 13 дней назад

    Jai YSR and Jai jagan anna.

  • @sudhakarbhimanathini3411
    @sudhakarbhimanathini3411 16 дней назад +1

    Kvp valla Deshaniki origindi amiti?

  • @Marsman2025
    @Marsman2025 16 дней назад

    This will boost kcr Telangana sentiment

  • @vijaykumarreddy4800
    @vijaykumarreddy4800 16 дней назад

    Johar YSR ,lives on forever in our hearts.

  • @mirzarasheedbaig9797
    @mirzarasheedbaig9797 14 дней назад

    That is Rajashekar Reddy Garu.Amar Haie Amar Haie,Amar Rahe..

  • @abhiramesh2653
    @abhiramesh2653 16 дней назад +1

    Johar YSR sir

  • @premgavaskar6382
    @premgavaskar6382 14 дней назад

    Johar ysr

  • @KGK1986
    @KGK1986 16 дней назад +1

    Sharmila meeting edi

  • @user-kf7ou6qp6c
    @user-kf7ou6qp6c 16 дней назад +1

    Ysr jagan jai

  • @nscboseyenigalla6556
    @nscboseyenigalla6556 12 дней назад

    సొంత బాబాయి లెక్కలేదు దారేపోయా మామా ఒకలెక్క

  • @KPrabhakarRao-os1nv
    @KPrabhakarRao-os1nv 16 дней назад +1

    Expired medicine-KVP. He may go to Pulivendula & work in his house. In AP, people totally reject Cong for ever.

  • @jeevanraju8991
    @jeevanraju8991 14 дней назад

    ఇన్ని మాటలు చెప్పారు చాలా బాగున్నాయి OK సర్.YSR మీద ఏకొంచెం గౌరవమున్నా ఆంధ్ర తెలంగాణ ను చీల్చేవారా?

  • @tallurisubhashini7189
    @tallurisubhashini7189 16 дней назад

    Johar ysr❤❤❤❤❤

  • @rajafali5593
    @rajafali5593 9 дней назад

    Johar YSR ❤❤

  • @dasarimadhu5605
    @dasarimadhu5605 16 дней назад +1

    Jai YSR

  • @keshavprasadkomali678
    @keshavprasadkomali678 16 дней назад +1

    Oka lion dhebba thini undhi kadha Ani cunning fox lu lechi moruguthunnayi

  • @sekhargac
    @sekhargac 14 дней назад

    ...world's top scams done 😂😢😂😢😂

  • @shaikshavallialamuru1392
    @shaikshavallialamuru1392 8 дней назад

    P JR gaari Aatmaku🙏😌

  • @armaanmj6554
    @armaanmj6554 16 дней назад +1

    jai jagan

  • @raja1067
    @raja1067 16 дней назад

    No bad comments,,,if think suppose Y.s.r sir was live with breathtaking ,,,

  • @JPadamaaju
    @JPadamaaju 16 дней назад +1

    జోహార్.వైస్సార్

  • @tellaputtapurana
    @tellaputtapurana 16 дней назад +2

    అయ్యా రామచంద్ర గారు రెడీగారు డిలీని గడగడ లా డించ్చిండు చూసినము గాని కొడుకు జగన్ అన మాత్రం వంగి వంగి డిల్లీ పెద్దలకి నమస్కారం చేస్తుంటే చూడలేక పోయినం మీరు కూడ చూసిరిగా సారు

    • @sreedevikalidindi851
      @sreedevikalidindi851 16 дней назад

      Jagan talavanche manise ayite rendu raastraallo chakram tippunu sollu nammavaddu

  • @obilivengannagarichandrare7625
    @obilivengannagarichandrare7625 16 дней назад +1

    Ekkada ysr statues ki damage chesthunte kaneesam oka maata kuda palukaledu
    Meeru matladuthunte nijanga badha vesthundi

  • @vuppalavenkateshwarlu8083
    @vuppalavenkateshwarlu8083 13 дней назад

    YSR johaar

  • @shaikshabbeer3566
    @shaikshabbeer3566 14 дней назад

    ఆ స్థాయీ నాయకుడి విగ్రహాలను అవమానపర్చి,ద్వాంసం చేస్తుంటే వీడి నోటి నుంచి ఖండన రాలేదు.

  • @ramreddy4879
    @ramreddy4879 13 дней назад

    So much was done to congress party by YSR, then why congress party foisted false cases against him posthumously. Shameful act

  • @vijayakumarpullela9728
    @vijayakumarpullela9728 16 дней назад +1

    రాహుల్ సంక నాకిన షర్మిల

  • @psarada1
    @psarada1 14 дней назад

    Johar YSR🙏Johar YSR🙏🙏🙏

  • @dhudalanarasaiahkumar4336
    @dhudalanarasaiahkumar4336 16 дней назад +1

    Jai jagan

  • @doddapanenirajendrakumar5338
    @doddapanenirajendrakumar5338 14 дней назад

    ఆయన మంచంలో నీ మనిషి వుండేదటగా!!

  • @seshagiriraogandham7502
    @seshagiriraogandham7502 16 дней назад +1

    YSR vegrahalu thamsam chatuonta meranta eme chasaru segguvundale

  • @srikanthreddy-yf7ql
    @srikanthreddy-yf7ql 16 дней назад

    Jai congress hatsap jai ysr

  • @sreenuganisreenuggani4190
    @sreenuganisreenuggani4190 15 дней назад

    jai cbn

  • @gsrsubrahmanyam1626
    @gsrsubrahmanyam1626 16 дней назад

    Rajasekarreddy is a great leader....

  • @pvrswamy4912
    @pvrswamy4912 16 дней назад

    Chanipoyina vaarini " sri " yadagiri garu anakoodadu. Late yadagiri garu anaali. Peddalaku ee vishayam thelusu anukuntaanu.

  • @ashokreddyreddy4529
    @ashokreddyreddy4529 16 дней назад

    Jagan cm ga unnappudu kvp ni government advisor ga pettukuni undi unte Jagan Malli power Loki vache vaadu

  • @yanalalingareddy7224
    @yanalalingareddy7224 16 дней назад

    Jai, jagan, johar, y, s, r

  • @Badullah456
    @Badullah456 16 дней назад +5

    Ysr ku dhaga congrass jai jagan

  • @user-zj3lc9lt8f
    @user-zj3lc9lt8f 9 дней назад

    Jai jgan 4:36

  • @ambatipudisatyanarayana8698
    @ambatipudisatyanarayana8698 15 дней назад

    Kvp garu ysr garu maranichadaniki enti Karanam?
    Jai jagan.

  • @kishoreg5659
    @kishoreg5659 15 дней назад

    Audio funtion lo hero ni pogidi nattu ysr ni thappak pogdali kada mari

  • @ankireddy255
    @ankireddy255 16 дней назад

    News thumbnail ki eeyana cheppedi enty

  • @paidimalarajitha5935
    @paidimalarajitha5935 16 дней назад

    మీ నాన్నది 75 వ సంవత్సరం జయంతి ఉత్సవం కాదు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉత్సవంలా ఉంది

  • @pinapleflavouredpopciclepo2898
    @pinapleflavouredpopciclepo2898 16 дней назад

    Johar YSR jai ho jagan

  • @rajubhattratnakaram9604
    @rajubhattratnakaram9604 15 дней назад

    Asalu jagan Mohan Reddy gari gurinche ledu ga bro

  • @tatajinakkella1410
    @tatajinakkella1410 16 дней назад +2

    రేవంత్ ముఖంలో సుఖం లేదు

    • @Kshatriya345
      @Kshatriya345 16 дней назад

      ఎస్ గుంట నక్క

  • @anandkakarla195
    @anandkakarla195 16 дней назад

    Thanavallaku baga dochipettadu.dochukunnavalle ippudu thalastunnaru

  • @devandladvr1829
    @devandladvr1829 14 дней назад

    Sass sir

  • @user-qh1dt6zz2q
    @user-qh1dt6zz2q 16 дней назад

    Kvp.gaaru.ippatiki.insa.jaganki.andagaa.meeru.undaka.potay.ysr.aatma.kshobistundi.maalanti.abimanulu.tattukolayru

  • @krishnareddyreddy1270
    @krishnareddyreddy1270 16 дней назад

    SAR. EE YADAVALANI ANDUKA TAGODHU TAGITA ALOCHANA SAKTI TAGI POTUNDI DASAM &MEKUTUMBALU PADAUTAI ANNI JAGAN GARU CHAPUTUNN YADAVALU (INTAM LADU ) MUKYAM GA YUVATA VALLANI CONTROL CHYALASI NA IAS & IPS PORAPATU VELLU MUDHU MALKOVALI. JAI BARAT JAI JAI BARAT

  • @lekharajusrinivasarao5267
    @lekharajusrinivasarao5267 16 дней назад

    KVP GARU YSR DIED AYINA THARWATHA AAYANAMEEDA CASES PETTINA SONIAGANDHI AND CBN VALLA GURINCHI KUDA CHEPPALI