Rocking Rakesh About RK Roja Real Character | Rakesh on Roja Trolls | Rocking Rakesh Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 24 июн 2024
  • Rocking Rakesh About RK Roja Real Character | Rakesh on Roja Trolls | Jabardasth Rocking Rakesh Interview @tagtelugu
    #jabardasth #rockingrakesh #rkroja #trolls #tagtelugu
    Tag Telugu is Telugu Film Industry youtube channel. Get all the latest updates of the latest Telugu movie news, cinema updates, actress gossips, Tollywood collections, telugu movie reviews, Public Talks, audio releases, press meets, success parties, exclusive interviews, posters, motion posters, first looks, teasers, trailers.Prank Videos . Tag Telugu Entertainment..
  • РазвлеченияРазвлечения

Комментарии • 1,2 тыс.

  • @kumari4522
    @kumari4522 4 дня назад +314

    బతుకు జట్కా బండి lo చాలా మందికి రోజా గారు హెల్ప్ చేసారు అనాధ పిల్లల్ని చదివించి

    • @naveenkonreddy3211
      @naveenkonreddy3211 2 дня назад +2

      @@kumari4522 arey aaa rachha bande pedda Banda ra samsarannj Banda cheyadam

    • @user-fe5dy2qj5w
      @user-fe5dy2qj5w 2 дня назад +1

      Correct information

    • @mrgava22
      @mrgava22 День назад +1

      @@kumari4522 excellent anna.ninamga visvasam ante nuvu chepina okeokka mata anna.nijamga neku,ne manchi manasuki 🙏🙏🙏

    • @PrasadyadavB-sm1tn
      @PrasadyadavB-sm1tn 5 часов назад

      Kumari garu we will full support roja gariki

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 3 дня назад +162

    రాకేష్ మీరు చెప్పినది నిజమే రోజా గారు మంచి మనిషీ.మీరు మంచి మనిషీ అని తెలుస్తుంది దేవుడు నిన్ను మీ కుటుంబమును దివించాలి అని నా కోరిక

  • @krishnareddynidrabhangi1316
    @krishnareddynidrabhangi1316 2 дня назад +146

    రోజా మేడం గారు రియల్లీ గా వండర్ఫుల్ పెర్షన్... మంచి మనసున్న మారాణి ఆ తల్లి, పేదవాళ్లను, ఆపదలో ఉన్నవాళ్లను ఆదుకొనే ఉత్తమరాలు ఆ తల్లి

  • @kotimudenna6621
    @kotimudenna6621 3 дня назад +245

    చాలా చక్కగా చెప్పారు అన్న
    విశ్వాసం లేని కుక్కలు ఏ ఎండకు ఆ గొడుగులు పడుతున్నారు మళ్ళీ మీకు ఒకసారి 👏👏

  • @vani8987
    @vani8987 2 дня назад +119

    ఆవిడ సరిగారాజకీయాల్లో సరిగా పని చేయకపోతే అడిగి పని చేయించుకోవాలి అంతే కానీ ఆవిడ పెర్సొనల్స్ మీద bodyshaming gani anavasaram గా ఆడవాళ్ళని అలా విమర్శించడం చాలా తప్పు, ఆవిడ మంచి భార్య, మంచి తల్లి, మంచి చెల్లి అలాంటి బాధ్యతయుతమైన వ్యక్తి ని విమర్శలు చేయడం మంచిది కాదు.

    • @ymahesh93
      @ymahesh93 2 дня назад

      @@vani8987 mari Thanu cheyocha andarini

    • @PrasadyadavB-sm1tn
      @PrasadyadavB-sm1tn 5 часов назад +1

      Vani garu we will fulll support roja gariki

  • @telugutastyfoodsttf6717
    @telugutastyfoodsttf6717 4 дня назад +394

    రాకేష్… మీ కన్న తల్లి నిన్ను ఎలా పెంచిందో, ఎలా సంస్కారం నేర్పిందో అర్థమవుతుంది.
    మీ కన్న తల్లికి మనస్పూర్తిగా పాదాభివందనం చేస్తున్నా 🙏🙏🙏
    సంస్కారం ఎలా ఉంటుందో మిగతా జబర్దస్త్ వెదవలకు నేర్పే ఒక స్కిట్ చేయ్ బ్రదర్

    • @cherkupallyram01-vu7me
      @cherkupallyram01-vu7me 2 дня назад +2

      Rakesh correct

    • @Sunitha-mw5st
      @Sunitha-mw5st 2 дня назад +2

      Super Rakesh gru. First time miru naku chaalaa nacharu ante mi samskaram nachindi..

    • @mrgava22
      @mrgava22 День назад +1

      Me ammagariki nijamga 🙏🙏

    • @dasariraju6683
      @dasariraju6683 3 часа назад

      Sir you are very great

  • @PadmajaThelikicherla
    @PadmajaThelikicherla 5 дней назад +310

    పోనిలే nanna నువ్వయినా మంచిగా చెప్పావు పాపం మంచావిడ 🙏... Tqs for Rakesh

  • @ratnajesus8402
    @ratnajesus8402 3 дня назад +188

    ఆ నవ్వు రోజా గారి లొ ఎప్పుడు ఉండాలి,

  • @AgirishettiSatyam
    @AgirishettiSatyam 4 дня назад +129

    కృతజ్ఞత అంటే ఇది

  • @user-bl5is8td9q
    @user-bl5is8td9q 3 дня назад +104

    Suparrrrrr రోజా garu❤️🤗
    నాకు చాలా చాలా ఇష్టం 🌹🌹🌹

  • @prathapm5279
    @prathapm5279 3 дня назад +74

    రాకేశ్ గారుజభర్దాహస్ట్లో. మీ రొక్కారే కరెక్టుగా మాట్లాడారు జై రోజమ్మా😂😂😂😂😂

  • @vijayalaxmi3351
    @vijayalaxmi3351 7 дней назад +369

    రాకేష్ మీరు చెప్పుతున్నది వంద శాతం నిజలే చెప్పుతున్నారు !! అవసరలకు కాళ్లు పట్టుకొని అవసరాలు తీరక నీవు ఎంత ?? నీ జీవితం ఎంత ?? అని కూసె దరిద్రులకు చెప్పుదేబ్బా పెట్టినట్లుగా ఉంది !!

    • @rupeshsaisurya7967
      @rupeshsaisurya7967 6 дней назад +2

      Mari Iran Leg kuda Chiru gari enti kelli Kallu pattu pyki raledha.... Iran leg team ki 👞 debba debba kadha😤

    • @veeraprasadbandi
      @veeraprasadbandi 3 дня назад +2

      @@vijayalaxmi3351 అదే పని రోజా medam గారు కూడా చాలా సార్లు చేశారు.

    • @PrasadyadavB-sm1tn
      @PrasadyadavB-sm1tn 5 часов назад

      Vijayalaxmi garu we wii support roja gariki

  • @abhigamerff6419
    @abhigamerff6419 2 дня назад +49

    చాలా చక్కగా చెప్పారు రాకేష్ గారు ఆవిడ గురించి తెలియని కొంతమంది హౌలే కాళ్లు తెలియక కాదు తెలుసు తెలిసే ఆమెతో మంచిగా ఉంటే సినిమా అవకాశాలు రావు అని ఒక పిచ్చి ఆలోచనలు రోజా గారిని నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కానీ అధికారం ఎవరికి శాశ్వతంగా కాదు

  • @keshav-gn2xj
    @keshav-gn2xj 2 дня назад +62

    రాకేష్ అన్న చాలా బాగా చెప్పావ్ కృతజ్ఞతా చూపించావ్..

  • @aryavijayyerramala1244
    @aryavijayyerramala1244 7 дней назад +302

    వాళ్ళు కృతజ్ఞత కూడా లేని కుక్కలు. మీరు సూపర్ అన్నా. కృతజ్ఞతతో మాట్లాడుతున్నారు. మీ మంచి మనస్సుకు అన్ని మంచే జరుగుతాయి

    • @universalentertainment6460
      @universalentertainment6460 6 дней назад

      @@aryavijayyerramala1244 Arey Howle, YSRCP ante ne paytm… ah money thone vellu ala matladutharu

    • @sivahariprasad3216
      @sivahariprasad3216 2 дня назад

      నీ పోస్టుల్లో కుక్క ఎవరో తెలుసా అది రోజా
      రోజా రాజకీయ జీవితం ఇచ్చిన చంద్ర బాబు నాయుడు గారు నే కరీసినా పెద్ద గజ్జి కుక్క ఈ రోజా

  • @prabhakargoudsirigiri1728
    @prabhakargoudsirigiri1728 7 дней назад +533

    జబర్దస్త్ రాకముందు ఆర్పీ, అది ఎవడికి తెలియదు. అలాంటి వారిని ప్రోత్సహించి వారి ఉన్నతికి తోడ్పడిన రోజా ను ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదు.

    • @jn-bk4je
      @jn-bk4je 7 дней назад +16

      jabardast etv and syamprasad show , roja is just anchor

    • @prabhakargoudsirigiri1728
      @prabhakargoudsirigiri1728 4 дня назад +17

      @@jn-bk4je she was judge,not an anchor. Judge is equal to teacher.

    • @mohan-tv3wu
      @mohan-tv3wu 4 дня назад +4

      @@prabhakargoudsirigiri1728 roja kuda anthe kada adi oka judge matrame

    • @ramhan4835
      @ramhan4835 4 дня назад +14

      Me intlo ఆడవాళ్ళని తిడితే మీరు ఊరుకుంటారేమో బ్రో ... మిగతా వాళ్ళు ఊరుకోరుగా ... నోరు ఉంది గా అని అశుద్దం తినకూడదుగా

    • @crazybot2829
      @crazybot2829 4 дня назад

      Avnaaaa mari roja andarni bootulu titoocha , ava tittoch ,vere valu tirgi tidte noppi

  • @narasimhakoppu6678
    @narasimhakoppu6678 7 дней назад +312

    సూపర్ రాకేష్ బయటికొచ్చి చెప్తున్నావ్

  • @gakki6444
    @gakki6444 2 дня назад +42

    Rakesh గారు రోజా గారు గూర్చి చాలా చాలా బాగా చెప్పారు.మీరు చెప్పే విధానం చాలా నచ్చింది. రోజా గారు ఆమె పలకరించే విధానం,ఆమె హెల్పింగ్,ఆమె చేసే కార్యక్రమాలు చూస్తే తెలుస్తుంది ఆవిడ ఎంత మంచిదో! Roja గారిని చూస్తే చని పోయిన మా అక్కను చూసినట్లు ఉంటోంది. అందుకే రోజా గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం.రోజా గారి ఫ్యామిలీ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.love you Roja akka 💚 💜 🧡 🧡 ❤

  • @boddukollaroja8009
    @boddukollaroja8009 2 дня назад +66

    రోజా గారు లేకపోతే ఈ రోజు జబర్దస్త్ లో పనిచేసే వాళ్ళు అందరు అడుక్కుతినే వాళ్ళు rp అనేవాడు ఎంత హేళనగా రోజా గారిని మాట్లాడుతున్నాడో నాకు వాడు కనిపిస్తే చెప్పు తో కొట్టాలి అని ఉంది

  • @chandrasekharkca4648
    @chandrasekharkca4648 4 дня назад +71

    జై రాకేష్ గారు నిజంగా నిజాయితీ అనేది చాలా బాగా చెప్పారు ఎవరు ఎలాంటి వారు అనేది మీడియా ముందుకు వచ్చి చెప్పారు కదా మరి రోజా మేడం అనేది ఏంటో తెలిసిపోయింది గా జై రోజా మేడం గారికి ❤

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 3 дня назад +69

    అన్నం పెట్టిన వాళ్ళని గుర్తు పెట్టుకోవాలి....మర్చిపోకూడదు.......రాజకీయాలు అనేవి కొన్ని సందర్భం లోనే పనికి వస్తాయి. కానీ ఎల్లవేళలా పనికి వచ్చేది విశ్వాసం మాత్రమే

  • @virupakshi9661
    @virupakshi9661 2 дня назад +41

    నీతిగా ఎంతమంది ఉంటారు రాకేష్

  • @chandaluripadma7952
    @chandaluripadma7952 4 дня назад +56

    Roja garu is a very good humanbeing

  • @TFDN139
    @TFDN139 5 дней назад +46

    There are very few people who could come forward and tell the truth. Salute you Rakesh

  • @mas7574
    @mas7574 3 дня назад +29

    Woow very nice talking Rakesh 👌👌👌👍👍

  • @Jai0906
    @Jai0906 6 дней назад +78

    Rakesh is openly sharing his feelings why everything tied to politics

  • @sandhyay280
    @sandhyay280 6 дней назад +60

    Super thamudu Rakesh

  • @justhuman3782
    @justhuman3782 7 дней назад +116

    Super RAKESH SUPER

    • @parimalapushpampuli4161
      @parimalapushpampuli4161 5 дней назад +1

      Roja gari gurechi baganee cheppavu but Paavala alaa kadu loafer vaadu

    • @Mythrivlogs1
      @Mythrivlogs1 5 дней назад

      Endukanna niku happy ga vundadam manesi rojakosam matladatav chettamunda kosam

    • @ivijayakumari963
      @ivijayakumari963 4 дня назад

      Super correct 💯

  • @BBADHARSHANAM
    @BBADHARSHANAM 3 дня назад +24

    ❤❤❤❤Love you Rakesh.
    God bless you nanna.

  • @rajamani8284
    @rajamani8284 8 дней назад +148

    God bless Roja గారూ ❤❤

  • @rupavanigarikipaati3030
    @rupavanigarikipaati3030 3 дня назад +23

    Thank you Rakesh....ur words are priceless

  • @HariKrishna-0007
    @HariKrishna-0007 7 дней назад +80

    Super Rakesh your gentel man

  • @sowmyaborugadda3831
    @sowmyaborugadda3831 7 дней назад +143

    Super ఇలా బయటకు వచ్చి చెప్పడం మంచిది. కానీ మీకు కెరియర్ లేకుండా చేస్తారండి వైసిపి వాళ్ళు నీ ఎవరన్నా మంచిగా పొగిడితే.

  • @user-zu5uw3kq4i
    @user-zu5uw3kq4i 2 дня назад +10

    సూపర్ మంచి మనసున్న మనిషి రాకేష్ గారు

  • @villagethings6050
    @villagethings6050 3 дня назад +29

    Rakesh super ga cheparu👌

  • @Loomy_bloom
    @Loomy_bloom 7 дней назад +49

    Very good

  • @sayedkhadarbasha4764
    @sayedkhadarbasha4764 2 дня назад +17

    Rakesh brother very grateful spich tammudu roja gaaru exactly 💯 correct sem filling tammudu

  • @mgopalaraomade282
    @mgopalaraomade282 3 дня назад +25

    anna nevu superr🎉🎉🎉🎉❤❤❤

  • @SvlnarasimhaswamyThota
    @SvlnarasimhaswamyThota 4 дня назад +20

    Correct said 🎉🎉🎉Roja has done his best

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 5 дней назад +128

    ఈ జబర్థస్త్ టీమ్ వలన యువత నాశనం అవుతున్నారు.

  • @girizoom
    @girizoom 8 дней назад +73

    One & only gentleman!!!!

    • @Gunnupavan
      @Gunnupavan 6 дней назад +2

      Bluefilms chusam puvvudi

  • @parvathamsrimannarayana5717
    @parvathamsrimannarayana5717 3 дня назад +23

    Rakesh superb speech.Iam From Tadikonda

  • @kondalaraogolla8318
    @kondalaraogolla8318 6 дней назад +41

    Roja gaaru nijam ga chala manchi vallu anna...avida edhi ayyina ga mukkusuthiga adigina avidini notikocchinattuga matladuthunnaruu...ame nijam ga chala manchidhiii.

  • @vustepallisreedevi
    @vustepallisreedevi 6 дней назад +39

    Anna meeru chala nijam chepparu your carect

  • @krishnas237
    @krishnas237 6 дней назад +40

    Well done Rakesh!!!

  • @pallarenuka9076
    @pallarenuka9076 3 дня назад +26

    Rakesh garu Mee thalli pempakam entha munchiga vundho telistundhi God bless you babu

  • @srinivaskuppa7522
    @srinivaskuppa7522 День назад +6

    మీరు చెప్పిన వారికి వున్నది, సినిమా వ్యామోహం లో ఉన్న కూలభిమానులు

  • @panchapulaguglavath5313
    @panchapulaguglavath5313 День назад +6

    Rakesh తమ్ముడు నీ సంస్కారం గొప్పది,

  • @sundarsingheda9476
    @sundarsingheda9476 День назад +6

    రాజేష్ అన్న చాలా కరెక్ట్ గా మాట్లాడారు మీకు లాగా మేలు పొందిన వారు చాలా మంది ఉన్నారు కానీ నిజంగా జర్నలిస్ట్ గారు చెప్పినట్టు ఏరు దాటిన తర్వాత తెప తిరగేసిన వారి చాలా మంది ఉన్నారు అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము మన జీవితమే ఏంటి మన బతికే ఏంటి అని ఒకసారి ఆలోచించుకుంటే జీవితాలను అంటే ఏంటో తెలుస్తుంది అందరూ మీలాగా ఉంటారు కదా అన్న కొంచెం సంపాదించిన తర్వాత ఒక్కొక్కడికి పొగరు పెరిగిపోయి కళ్ళు నెత్తికి మాట్లాడుతున్నారు

  • @venkatanarasareddynavuru8508
    @venkatanarasareddynavuru8508 7 дней назад +33

    Great Rakah NAMASTE

  • @Unique_one77
    @Unique_one77 3 дня назад +17

    super Rakesh garu dhyryanga chepparu❤❤❤❤ Roja garu great women❤

  • @user-ly1gy3qz2k
    @user-ly1gy3qz2k 2 дня назад +9

    Rakesh anna nuvvu inthaa manchivadivi anukoledhu super annna nuvvu

  • @user-vt9lx8kw9x
    @user-vt9lx8kw9x 2 дня назад +8

    Nuvvu super bro nijam matladutunnavu❤❤❤❤

  • @Disco2349
    @Disco2349 3 дня назад +12

    Good job Roja garu ❤

  • @yenoshrajyenoshraj716
    @yenoshrajyenoshraj716 17 часов назад +3

    అలాంటి రోజమ్మను "నీచంగా మాట్లాడారు కొందరు!🤔 రాకేష్ అన్న నువ్వు నిజాలు మాట్లాడుతున్నావ్!👍

  • @Harijananarendra
    @Harijananarendra 2 дня назад +8

    రోజా గుడ్ మేడం

  • @nanimolli1173
    @nanimolli1173 День назад +4

    బాగా చెప్పావు రాజేష్ అన్న గెలుపు ఓటములు శాశ్వతం కాదు హైపర్ ఆది గాడికి చేపల పులుసు గాడికి చూపిస్తాం

  • @SaipurushothamreddyDesi
    @SaipurushothamreddyDesi 4 дня назад +11

    great maturity

  • @ramanjaneyulukola-gs6lm
    @ramanjaneyulukola-gs6lm 3 дня назад +9

    Rakesh garu meru elane undandi. Jenunun ga unaru ❤

  • @panduhi7275
    @panduhi7275 6 дней назад +23

    Epudu unna society lo viluvalu levu Rakesh garu Manatho sahayam pondhinavalle ee roju Ala behave chestharu

  • @SANKAR521
    @SANKAR521 9 дней назад +28

    Abba yanti anchor and Rakesh eddru Roja fans ha superb meru

  • @gumpulapadmapadmavathi6600
    @gumpulapadmapadmavathi6600 10 дней назад +40

    Chala Baga chapru brother

  • @sureshnandipeta3760
    @sureshnandipeta3760 2 дня назад +11

    This is called gratitude and culture friends

  • @LEO_1369
    @LEO_1369 6 дней назад +13

    Very emotional guy anchor 😂😂

  • @user-kt3fk5hr5t
    @user-kt3fk5hr5t 5 дней назад +17

    rKesh garu meeru100persent. Correct nijanni cheppataniki ghut vundali God bless you

  • @amulyaraj7720
    @amulyaraj7720 3 дня назад +9

    U r grt speaking truely 🎉🎉

  • @kilarivenkatappadu6658
    @kilarivenkatappadu6658 5 часов назад +2

    అన్నయ్య మంచోడు అందులో ఏం సందేహం లేదు కానీ తమ్ముడు మాత్రం మందర లాంటోడు

  • @vijayakukati8622
    @vijayakukati8622 3 часа назад +2

    మంచి గురించి మంచిగా స్పందిస్తున్న అందరికీ..thanks, మంచిగా స్పందిస్తున్న మీరందరూ..మంచివాల్లె.

  • @Balagaprasadarao
    @Balagaprasadarao 3 дня назад +13

    Super Super rakesh love you idi nijamaina manavathvamu

  • @padmabalaji8721
    @padmabalaji8721 День назад +3

    Salute to Rakesh,such a persons in the earth,our world will be beautiful ❤

  • @venkatkammapati4123
    @venkatkammapati4123 4 дня назад +11

    Supar. Tamudu

  • @ConfusedBakedBuns-xn3lt
    @ConfusedBakedBuns-xn3lt 7 дней назад +27

    Super Rakesh garu 👌👌👌👌

  • @kondururadha4546
    @kondururadha4546 15 дней назад +36

    Rake sh garu super speech.🎉🎉🎉

  • @radhakrishnad394
    @radhakrishnad394 5 дней назад +11

    Rojagaru.iamyour brother.thankyou sister.iamyour fane.

  • @lakshmimule1319
    @lakshmimule1319 7 дней назад +22

    Tq rakesh

  • @nimshiprasad50
    @nimshiprasad50 10 дней назад +41

    నీ సపోర్ట్ రోజా కి జుజుబి ఫైనల్ వర్డ్స్ సూపర్ బ్రో అది ఆల్వేస్ సూపర్

  • @sujathayeruva6662
    @sujathayeruva6662 3 дня назад +9

    Super rakesh thank u 🙏 ❤

  • @begarishravan1947
    @begarishravan1947 6 дней назад +22

    Great Rakesh 100 mandi shathruvulu unna dairyanga matladav

  • @yrjyrj8200
    @yrjyrj8200 День назад +3

    Rakesh thank you for your geat Words❤🎉

  • @sujathayeruva6662
    @sujathayeruva6662 3 дня назад +8

    Very good ❤❤

  • @Keerthi12340
    @Keerthi12340 2 дня назад +7

    Avunu roja garu chala manchidhi nakuda help chesaru ❤❤❤❤❤very kind heart❤person chala mandiki help chesaru❤

  • @user-ku8vb1qo5m
    @user-ku8vb1qo5m 10 дней назад +16

    Anchor గారు మీరు కూడా

  • @SSR515
    @SSR515 3 дня назад +8

    100% correct 👍🏻

  • @veerareddy7109
    @veerareddy7109 6 дней назад +7

    Political life veru personal life veru professional life veru....

  • @gsreddy1835
    @gsreddy1835 3 дня назад +19

    Super super Rakesh thank you

  • @sureshtangirala2667
    @sureshtangirala2667 4 дня назад +7

    Super ❤❤❤

  • @dasutalari7511
    @dasutalari7511 День назад +1

    సూపర్ అన్న మీరు మీ సంస్కారం మీ ఎదుగుదల లో తోడుగా ఉంటుంది 👍🙏

  • @user-cm6zx7ns3m
    @user-cm6zx7ns3m 10 дней назад +12

    Good

  • @anilg2047
    @anilg2047 4 часа назад +3

    Nev correct broo. 2029 lo jagan gelustadu. Tarvatha me jabardast batch jagan ni pogudutaaru. Roja ni pogudutaruu. But Nev ilane unduu

  • @user-ub7xq8we1w
    @user-ub7xq8we1w День назад +2

    సూపర్.రాకేష్.బ్రో

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 21 час назад +3

    RAJYAKIAM VEREY VEKTHI GATHA JEEVITHAM VERE. ROJA MEDAM GARU. CHALA MANCHI MANISHI. EE VEDHAVA NAIENDLAKI RP ADHI. RAKESH👍🏽👌💐🙏🏻✊

  • @mvcreationsmaarutivenky512
    @mvcreationsmaarutivenky512 8 дней назад +11

    Rakash bhai Hatsaafh…

  • @ashokcherryfunnygang
    @ashokcherryfunnygang 11 дней назад +140

    రాకేష్ గారు సీబీన్ సర్ జైలు కి వెళితే క్రాకెర్స్ పిలవడం కరెక్టే నా బ్రో

    • @user-db5vj2ro3d
      @user-db5vj2ro3d 10 дней назад

      @@ashokcherryfunnygang రోజా గారిని ఆమె వ్యక్తుత్వన్ని ఎన్ని విధాలుగా కుదిరితే అన్ని విధాలుగా bad చేసి చంద్రబాబు, Yellow Media ఆమెను క్షోభ పాలు చేశారు కాబట్టే..

    • @VishnuPakala-j6c
      @VishnuPakala-j6c 9 дней назад +36

      మరి రోజా కూతురిని...పిల్ల సైనిక ఎలాంటి పోస్ట్లు పెట్టారు నీకు తెలుసా

    • @mahi1614
      @mahi1614 9 дней назад +5

      Correct ✅

    • @Vra-hx4wx
      @Vra-hx4wx 8 дней назад +24

      @@VishnuPakala-j6c ఆ మాట అనడానికి నీకు సిగ్గు వుండాలి. ఫస్ట్ కామెంట్ చేసింది ఎవరూ. మీ వైసీపీ వాళ్ళే ముందు పవన్ ఫ్యామిలీ గురించి నీచంగా మాట్లాడారు. ఇంక ఆ గబ్బు రోజా అయితే మరీ దారుణంగా మాట్లాడింది.

    • @subhashinimortha2032
      @subhashinimortha2032 8 дней назад +3

      Correct

  • @kusumevenkyvenky1726
    @kusumevenkyvenky1726 3 дня назад +5

    Carect bro

  • @umasiva19
    @umasiva19 День назад +2

    Rp starting lo edchina edupulu anni marchipoyadu. Aa patha vedios choosthe nenu kadu akkada etv graphics antadu😂

  • @addurieswararao9035
    @addurieswararao9035 2 дня назад +3

    All the best Rakesh Anna.

  • @hemstar1725
    @hemstar1725 15 дней назад +20

    Super ga chepparu rakesh

  • @chandanakoti6099
    @chandanakoti6099 5 часов назад +2

    Rakesh garu baga chepparu

  • @VishnuPakala-j6c
    @VishnuPakala-j6c 9 дней назад +37

    రాజకీయం లో ఒకసారి వచ్చిన తరువాత దాపరికాలు. వుండవు....మీ లైఫ్ గురించి...ఎవరు ఏమన్నా.....తట్టుకొవ్వాలి...అంతేకాని.....నను అనారు అని ముండా లా యేడిచినట్టు ఏడవకోడదు పావలా

    • @sadhulaxman4475
      @sadhulaxman4475 8 дней назад +4

      Pawan kalyan edavadam nuvvu eppudu chusav ra ayya..roja pandila moham petti edchedi chupinchamantava evadra nuvvu ayya

    • @user-pn3lu8ig3u
      @user-pn3lu8ig3u 6 дней назад

      @@sadhulaxman4475 ఒక్కసారి అసంబ్లి కి పంపండి అని దొంగ ఏడుపుఏడిచాడు .ఇప్పుడు ఒక మాలా ఎసి సోది మాట్లాడుతున్నారు

    • @nicevideos790
      @nicevideos790 6 дней назад

      Ray lanjakodaka

    • @prapurna
      @prapurna 2 дня назад

      Bro pawala ante
      Pawan Kalyan na
      Enduku bro easy ga gess chesavu

    • @sadhulaxman4475
      @sadhulaxman4475 2 дня назад

      @@prapurna ee nibba pooku dilouge lu enduku bro

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 5 дней назад +2

    Persons who goes with Conscious follows principles of gratitudes and thanks giving attitude. Rakesh is one among them .
    భేమాన మనుషులు ఉంటారు వారిని ఎవ్వరూ మార్చలేరు .