ఈ మందు చాలా బాగా పని చేస్తోంది కాబట్టి అందరి రైతులకు తెలవాలని వీడియో చేశారు అంతే కాని కంపనీ ప్రమోటర్ అని ఎందుకు అనుకోవాలి.ఇలాంటి పని చేసే మందు బాగుంది పది మంది రైతులకు తెలియ చేయాలి అని వీడియో చేశారు. అన్నగారు మీరు సూపర్ వీడియో చేశారు . ఇలాంటి మరెన్నో వీడియోలు చేయండి అన్న
వీటిని మించిన మిరప తోటలు వున్నాయి మా ఊరిలో ..మా ఊరు మిరప సాగుకు పెట్టింది పేరు, మిరప సాగులో 50 ఎలకు మించిన అనుభవం వున్న రైతులు వున్నారు. ఐటీసీ లాంటి సంస్థలు ౩౦ సంవత్సరాలుగు మా మిర్చి కొంటుంది. రంగాపురం, మొగుళ్లపల్లి, జయశంకర్ భూపాలపల్లి, తెలంగాణ. మా ఊరికి రావాల్సిందిగా మా ప్రార్ధన. ఇంతకు ముందు కూడా మీకు నేను మెయిల్ పెట్టాను కానీ ఎలాంటి రిప్లై రాలేదు.
👍👍👍👌👌
ఈ మందు చాలా బాగా పని చేస్తోంది కాబట్టి అందరి రైతులకు తెలవాలని వీడియో చేశారు అంతే కాని కంపనీ ప్రమోటర్ అని ఎందుకు అనుకోవాలి.ఇలాంటి పని చేసే మందు బాగుంది పది మంది రైతులకు తెలియ చేయాలి అని వీడియో చేశారు.
అన్నగారు మీరు సూపర్ వీడియో చేశారు . ఇలాంటి మరెన్నో వీడియోలు చేయండి అన్న
Sir your reviews are very good please can you make an review of Taiwan Lemon Farming sir
Ma pakka uru Moka village dagara. Ballari ❤
Telangana lo undha
Sir Patloor com back
వీటిని మించిన మిరప తోటలు వున్నాయి మా ఊరిలో ..మా ఊరు మిరప సాగుకు పెట్టింది పేరు, మిరప సాగులో 50 ఎలకు మించిన అనుభవం వున్న రైతులు వున్నారు. ఐటీసీ లాంటి సంస్థలు ౩౦ సంవత్సరాలుగు మా మిర్చి కొంటుంది.
రంగాపురం, మొగుళ్లపల్లి, జయశంకర్ భూపాలపల్లి, తెలంగాణ. మా ఊరికి రావాల్సిందిగా మా ప్రార్ధన. ఇంతకు ముందు కూడా మీకు నేను మెయిల్ పెట్టాను కానీ ఎలాంటి రిప్లై రాలేదు.
Hii
Send your number
Pls share location pls
Bro madhi mogullapalli dhgara banglapilli medhi rangapuram ha miru cheppindhi correct.
Fungicide what they used
Cost
Cost antha bro
250ml 2200rs
Don't waste money by using this product.. it will not work as suggested by them
Company promote Rajendra reddy
Chesthe thapenty product bagunapudu
@@balaramulu123ప్రోడక్ట్ బాగాలేదు నేను వంకాయ కు వాడను
@@bittureddy6036 vankayaku pani cheyadu
Meeru company tarupuna pracharam chestunnaru.
Excellent result undi
Product vade farmer ni adugu result correct ah kaadaaa ani
Elanti products gurinchi rythulaki teliyali
Avuna @@srinukusuma5632