నిజంగా...చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు...కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి lenth అనిపించడమ్ లేదు..వాతావరణంలో మార్పులను బట్టి ఎయె సమయాల్లో ఎలాంటి మందులు వాడాలి...అనే వీడియో కూడా చేయండి...బ్రో..
Sir కొంచం ఆర్గానిక్ ఎరువులు ఎలా వాడాలి మరియు ఎటువంటి సందార్బల్లో వాడలో వాటివల్ల లాభాలు గురించి మంచి వీడియో చేయగలరు.. beacaus మన soil ని మనం కాపాడుకోవాలి.. కెమికల్ fertilizer తగ్గించే మార్గాలు చెప్పగలరు...
అన్న 5 వ సరి మందులు చివరిసారిగా వేసినపుడు 6 వ సారి వేసే fertiliser ను మనం తోట పాటు చేసుకొని వేసుకోవాలా లేకుంటే నీళ్ళు కట్టుకొని వేసుకుంటే సరిపోతుందా అన్న
Super explanation Anna ela chala videos maku teliya chestunnaduku Tq so much Anna
నిజంగా...చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు...కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి lenth అనిపించడమ్ లేదు..వాతావరణంలో మార్పులను బట్టి ఎయె సమయాల్లో ఎలాంటి మందులు వాడాలి...అనే వీడియో కూడా చేయండి...బ్రో..
Ok brother
Anna manam saagu chesea bhumini batti kuda vuntundi gaa anna fertilizers
Sir కొంచం ఆర్గానిక్ ఎరువులు ఎలా వాడాలి మరియు ఎటువంటి సందార్బల్లో వాడలో వాటివల్ల లాభాలు గురించి మంచి వీడియో చేయగలరు.. beacaus మన soil ని మనం కాపాడుకోవాలి.. కెమికల్ fertilizer తగ్గించే మార్గాలు చెప్పగలరు...
Ok చేస్తాను
Drip ద్వారా ఏ ఏ మందులు ఏ టైం కి ఇవ్వాలో చెప్పండి అన్న గారు
Anna chala bagundi Naku teliyani vishayalu telusukunna thanks
Welcome brother
అన్న 50 రోజుల నుండి స్ప్రే చేసే మందుల గురించి ఒక వీడియో చేయండి.
Hi bro drip lo mandulu gurunchi oka vidieo cheyyandi please
Superb explanation brother
Anna 24-24-0 kakunda vere emaina veyocho chepu anna pls nenu ipude first time vesanu
Complex vitthu tara or challu tara brother
Anna drip loo em వేయ్యోలో chepandi
Enni rojulu mokka Nati
28-28-0+20-20-0-13+14-35-14+cms kalipi 30days chenuki vasamu next ami veyyali
Dear bro, ప్రాణధార మూలకాలు గురించి చెప్పలేదు, మరియు cms విడి విడి గా వేసుకోవాలి
Drip fertigation vedio pettandi
Sir memu badigavesinam sir meeru chepina
అన్న నమస్తే మేము drip ద్వారా 120 రోజులు మందులు చెప్పు అన్న plz plz
Thanks for your darng and deta details ❤❤
యెన్ని మందులు యెన్ని యెరువులు వేసిన చివరకి మార్కెట్ లో పెట్టె రెట్లకి ఈ మందులన్ని కొట్టడానికి తెచ్చిన అప్పులకి సంబాధమే లేదు అన్నా
Drip mandulu chepandi baya
Growing ki e fertilizer use chyali...10;26:26 , 28;28;00 ?
28:28:0
1 to 120 days, 1 st dapa to 6th dapa Drip ki mandulu cheppandi anna please
anna prathi sari urea veyamantunav em problem undada brother..mudatha and bobbera rogam lantivi...
👍👍👏👏🤝🤝tnq bro
Ma ppolam lo mudatha , pacha పురుగు vundi bro em spary చేయమంటరు crop 18days
Anna kotaga thota vese variki mi class vini haega vyavasayam chesukovachu Anna Anna nu thopu
Tnkq so much brother
హాయ్ అన్న.. పచ్చి మిర్చి తోటలో కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలా..
Last year December lo mirchi vesa bro mi valle 12 ki digubadi vachindi tq
Anna October 1 weeklo mirpa naaru natocha
Anna super gaa cheputunaru
Drip lo yeruvulu కోడ cheppandi
60 days tarvata 10 26 26 ivvacha brother 2 acr ki entha ivvali brother
Thank you brother
Nice explanation
Tnkq so much
🎉 సూపర్
Drip mandhulu gurinchi cheppandi
అన్న ఎప్పుడు చెప్పింది ఎకరానికి కథ 2 ఎక్కరం అయితే డబల్ ఆ
Kamal sir.
Waste de composer vadukovacha sir. Spraying
Mee istam
@@kamallivefarmingschool sir. I mean Chemical pesticides vaduthu waste decomposer kuda vaduko vacha sir.
Anna mokka peragadaniki fertilizer cheppu
24:24:0
Anna avasaram ainappudu mimmalni contact avvatam alaaa
anna 1st dos dap vadina 2nd 10.26.26.uriya vadina eppudu thota 40 days anna next em vadali Anna nenu e video chudaleduna pls reply anna
Bro nutromax fertilizer lo kalapakudadu
Dap or map which is better
Anna mirapaku frist second round mono+lancergold kottamu third round emi kottali??
Regent pegusus kottu bro
Tema unte regent and Pegasus better
One acar ki eanni mokkalu natali
Full lengths videos ne kavali Anna
Tnkq so much bro
Bro mudatha undhi thota vesi 15 days.(.fosmite + thionutri + agromin max kottocha )
Pai mudatha na ?
@@kamallivefarmingschool rendu unnayi miku whatsapp lo pic pettanu anna chudu okasari
3వ దప్పా 10:26 వేసుకుంటే మంచిదిగా బ్రో???
Thank you brother ❤️
Drip dhvara cheppra
Anna drip lo mandulu chyyandi anna
Hii sir
Good massage
You are too great
Secondary nutrients and micro nutrients kuda mix
1st dose magnesium 15 kg
Swarnapal micronutrients 10 kg
2nd dose magnesium 10 kg
3Rd dose magnesium 15 kg
Sulphar 4kg
Micronutrients 5kg
4th dose magnisium 10kg
Calcium nitrate 15 kg
Sulphar 3కేజీ
5 th dose
Magnesium 15 kg
Calcium 20 kg
Sulphar 3 kg
Magnesium 50 kgs saripothudhi total ga
@@akulapradeepkumar6801 Anna ఒకే సారి ఈవకుడదు .నువు 20+20+10 ఈచుకో
Magnesium వల్ల greenish and good growth
Exlent bro..
5days avuthundi...merupa natu
1step mandukaattalu veyocha
After 15days to start anna
Thondharaga veyyandi
Hi bro good informationto formers
Tnkq so much
2043 black thrips vacchesindi na totalo
Same crop erra nalli undi bro ma thotalo
Black thrips ante yenti brother
@@AVM506 you tube lo search cheyandi vastundi
@@d.nanda7333mit and Johny
Mit and Johny
Ok
Good explanation anna
Oka book rayochu kada anna pdf lo
అన్న నీవు చెప్పే ప్రతీ videos చాలా vupayoga పడుతున్నాయి
Tnkq so much bro
Super explain anna👍👍
నమస్తే సర్
Hi
Zingala ala untundi
5 రోజుల క్రితం 28.28వేసినను 50రోజులు పంట మళ్ళీ దప ఏ ఎరువు వేయలు
అన్న 5 వ సరి మందులు చివరిసారిగా వేసినపుడు 6 వ సారి వేసే fertiliser ను మనం తోట పాటు చేసుకొని వేసుకోవాలా లేకుంటే నీళ్ళు కట్టుకొని వేసుకుంటే సరిపోతుందా అన్న
Malli 75 days ki em vadali bagiga ki
24:24:0
Anna 5 daffa and 6 daffa urea challakudadha
Already 28:28:0 lo 19% undhi urea
అన్న బ్లేజ్ తోట ఎలావుంది అన్న
Bagundi
MB rethu nesam chopadu bro 👌👌👌👌👌👌👌👌👌👌
Super
తోట కి మొదటి స్ప్రే మందు చెప్పన్నా
Anna baga చెపుతున్నారు
Tnkq so much bro
Super sir
Anna merapa lo
👌👌👌👌
Anna nevu devudavi anna
Hai bro
How are you?
Fine and you brother
Super anna information
Thanks and welcome
Anna kindi mudatha vasthundi anna am spry cheyyali
Enni rojulu mokka. Block sulphur and regent
20 days anna
అవనీ , కొకోలీ , పుడమి పైన మీ అభిప్రాయం ఎంటి వాటి వలన ఉపయోగం వుంద
చెత్త సరుకు అన్న ఎప్పుడు వాడొద్దు
Tq
Welcome brother
Hai anna
Hai. Annagood
Tnkq so much
90రోజుల పంటకు ఎరువు అమి వేయాలి
Super Anna
Ureai veyada valla mudtha vastudhi
Edhi veyyaka poyyina vasthundhi kada
❤❤
Anna ....60 days inadi eppudu....mirapakayalu vache.... eppudu em eruvulu veyalo.... shot video cheyandi
cms. and 14:35:14
Drip manduna anna...
Tridev తెల్లదోమ 100% కట్రోల్ అవుతుంది
Super anna❤
Tnkq so much
Hii Anna
Hi anna good
Hi
Hi Kamal anna
Hi
కమల్ అన్న మిరప తోటలో పచ్చ పురుగు ప్రొక్లెన్ కొట్టిన పోలేదు,, అలాగే వైరస్ ,ముడత ,పచ్చ పురుగు వుంది ఏం sprey చేయాలి చెప్పు అన్న ప్లీజ్
పురుగు కి adama plethora స్ప్రే చెయ్యండి.. ఎన్ని రోజులు మొక్క ఒక్కసారి చెప్పండి
@@kamallivefarmingschool 20 Days మొక్క అన్న
@@kamallivefarmingschoolముడత కి పురుగు కి కలిపి ఒకేసారి sprey చేయవచ్చా అన్న
vaddu separate ga spray cheyyandi
పచ్చ పురుగు కు కొరజెన్ లేడ డెలిగేట్ స్ప్రే చెయ్యండి
అన్న నాటిన 8 రోజులకే బొబ్బర ముడుత కనిపిస్తుంది,ఏం మందులు స్ప్రే చేయాలి
Regent and Pegasus
Organic potash no result, no use
ఇంట్లో కాకుండా పొలంలో వీడియో చేస్తే బాగుంటుంది
ఏ ఇప్పుడు నువ్వు చూడలేక పోతున్నవా
@@kamallivefarmingschool ఆలా అని కాదు,,, థాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్... Formers💐💐🤝మిర్చి ఫీల్డ్
యూరియా మిక్స్ చేస్తే చెట్లు కోడిరోజుల తర్వాత చెట్లు మాడుతున్నావ్ అన్నా
chettlu medha padakunda poyyanndi
Super✨
Tnkq so much
Hai bro