What is Angiogram Procedure? | Doctor Movva Srinivas | Pulse Heart
HTML-код
- Опубликовано: 5 фев 2025
- Watch Dr. Movva Srinivas explain the intricacies of angiogram procedures at Pulse Heart. Gain valuable insights into cardiac health on our RUclips channel.
Consult The Pulse Heart Center
Address 1: MIG 287, 4th Street, opp. Global Edge School, K P H B Phase 1, Kukatpally, Hyderabad, Telangana 500085, India
+91 9912866966 (appointments)
+91 04023054142 (reception)
pulseheartcenter@gmail.com
Address 2 : Pillar No.605, Mumbai Highway, Mathrusree Nagar, Miyapur, Hyderabad - 500 049. INDIA.
+91 8886688063 (appointments)
+91 04029334142 (reception)
drkranthikumarchintala@gmail.com
Emergency contact number:
+91 77997 88879
#Angiogram #AngiogramExplained #CardiacHealth #HeartCare #AngiogramProcedure #HeartHealth #mukharjee #CardiologyInsights #PulseHeart #HealthcareEducation #HeartTests #subscribe #MedicalVideos #MovvaSrinivas #AngiogramInsights #CardiacTesting #follow #HeartWellness #HealthEducation #HeartProcedure #youtubepost #CardiologyExperts #youtube #PulseHeartRUclips #MedicalEducation #HeartAwareness #HealthVideos #share #like #heartexercise #healthyheart #healthcare #medicalcare #Cardiology #HeartDisease #HeartAttack #CardiovascularHealth #HeartFitness #HeartResearch #HeartHealthyLifestyle
#CardiacRehabilitation #HeartFailure #HeartStroke #CardiacSurgery #youtube #Trending
#Viral #New #RUclips #Explore #TrendingNow #cardiology #TopTrending #BehindTheScenes #DailyVlog #Challenge #HowTo #Tutorial #channel #lifehacks #HowTo #vlog #healthyrecipes
#lifehacks
Health Disclaimer:
___________________
Please note that the information provided in this video is intended for educational purposes only and is not a substitute for informed medical advice or care. You should not use this information to diagnose or treat any health problems.
సార్ చాలా బాగా చేప్పరు
Super ga chaparu❤
డాక్టర్ గారు మీరు హార్ట్ గురించి సామాన్య మానవుడు అర్ధం చేసుకునేలా ఎన్నో వీడియోలు చేసారు, నిజంగా మీలాంటి డాక్టర్స్ ఉండటం మా అదృష్టం, ఎనుకంటే డాక్టర్ గరిదగ్గరకు వెళ్లాలంటే ఎంతో ప్రయాస, ఖర్చు తో కూడిన పని మరియు వారు బిజీగా ఉండటం వల్ల మాతో సరిగా మాట్లాడరు, మీరు మానవులకు తెలిసే లా మీ వైద్య పరిబాష ను ప్రక్కన పెట్టి మాకు అన్ని అర్థమయ్యేలా ప్రతివీడియో చేస్తున్నారు మీకు మా హృదయ పూర్వక వందనాలు. 🙏
Yes
మీ ఓపికకి, మీ క్షుణ్ణమైన వివరణ కి కృతజ్ఞతలు సార్....
యాంజియోగ్రామ్ అంటే భయపెట్టే డాక్టర్లను చూసాం కానీ, మీలా సింపుల్గా, వివరంగా , ప్రాక్టికల్ గా చెప్పిన డాక్టర్లు ను చూడలేదు sir, ధన్యవాదాలు sir
0:06
G
Y@@deviadari4611
SIR.YOUR.SAME.TO.GOOD
సార్ ఎన్జీఓ గ్రామ్ అంటే అర్థం చెప్పారు సార్ మీరు ఇలాంటి డాక్టర్లు డాక్టర్లు చాలా చల్లగా ఉండాలి
చాలా చక్కగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థాంక్యూ డాక్టర్ గారు 🙏
Dr Movva Srinivas has explained about Angiogram very well. His contribution towards social awareness programs on heart related ailments, hypertension, diabetes and collestral are really appreciated. Public awareness on diagnostic procedures is a great tool to understand and to be careful on their health.
Wow! Nice doctor and more explanation . Patient will be fear less after see this vedio
సార్ మీకు వందనాలు. తెలియని విషయాలు చక్కగా వివరించారు
డాక్టర్ గారు సార్ చాలా బాగా చెప్పినారు సార్ గుండె అంజి గ్రామంలో దాని గురించి క్లుప్తంగా అర్థమయ్యే విధంగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు
పైనున్నవాడు దేవుడైతే కిందనున్న దేవుడు డాక్టర్
Chaala baaga vivarinchi chepparu sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మాలాంటి సామాన్యులకు కూడా భయం లేకుండా ఉండేందుకు చాల చక్కగా వివరించి చెప్పారు డాక్టర్ గారు, చాల చాల ధన్యవాదాలు సర్ 🙏🙏
No words sir 🫡👏👏👏👍🏿🙏🙏🙏💯💯💯 naalo bhayam poyindi thank you sir🙌🏽🙌🏽🙌🏽
అంజియోగ్రామ్ అంటే చచ్చేంత భయం. మీరు చాలా ఈజీ గా చెప్పారు సర్. ఆలోచిస్తున్నా సర్
❤sir మీకు పాదాభివందనం.
ఇలా సమాజాన్ని ప్రజలను మరింత ఎడ్యకేట్ చేసేవిధంగా మరెన్నో ఇలాంటి విలువైన వీడియోలు చేయాలని విన్నవించుకుంటున్నాను
చానా బాగా చెప్పారు సార్ మీ వివరణ అద్భుతం ఇంత డీటెయిల్ గా చెబితే ఎవరికైనా అర్థమవుతుంది
చాలా బాగా చెప్పారు డాక్టర్ సర్ ఇంతవరకు నాకు తెలియని విషయం మీ వల్ల తెలుసుకున్న థాంక్స్ సర్
మీ వృత్తి ధర్మానికి మీ వ్యక్తిత్వానికి శతకోటి వందనాలు
మాకు చాలా బాగా అర్ధమైయాలగా చెప్పారు ధన్యవాదములు , త్వరలో నాకు ఆంజియోగ్రామ్ చేస్తానన్నారు , కానీ వాళ్ళు కూడా ఇంత క్లియర్ గా చెప్పలేదు ,ఆంజియోగ్రామ్ చేయాలి ప్రిపేరు అవ్వండి అన్నారు అంతే , చాలా థాంక్స్
చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు sir
Angiogram gurinchi Dr Movva Srinivas garu Chala chakkaga ardhamaina vidhamuga vivarinchunandulaku hrudayapurvaka namskaramulu, Dhanyavadamulu..
Sir Mela evaru chepparemo chala tqs .clear ga explain chesaru.
Tq sir, చాలా బాగా అర్ధం అయ్యేల. చెప్పారు
God is great sir 🙏
ఎక్సలెంట్ డాక్టర్ గారు 👏🏾👏🏾👏🏾
ధన్యవాదాలు డాక్టర్ గారు మీ వృత్తిలో మాకు తెలవనిది తెలిపారు🙏🙏🙏
చాలా క్లారిటీగా చెప్పారు సార్ ధన్యవాదాలు
Ee video avasaram undi chuusina vaallu tappakunda…like and subscribe chestaaru sir
చాల బాగా వివరించారు thanks sir.
Very informative...very nicely explained...Animation ni inkasthaa enlarge chesi choopisthe..chaalaa baguntundandi....
Dr.Srinivas gariki Dr.Mukherji gari ki many many thanks for taking pains to educate common man about Heart & Pulse..
Very well explained to layman it will definitely help all of us my full appreciation to the Doctor and team
Superb explanation doctor srinivas gaaaru🙏🙏🙏🙏
అభినందనీయ డాక్టరుగారు .నమఃసుమాంజలులు
చాలా బాగా చెప్పరు సార్ 🙏🙏
చాలా బాగా క్లుప్తంగా చెప్పారు. ధన్యవాదములు అండి
Very educative and real system of
the basic human heartsystem.
Thank you Doctor for your educative explanation.
God bless you Doctor !!!
చాలా బాగా అర్థమైయ్యేలా చెప్పారు డాక్టరగారు
సారూ మంచి సమచారం ఇచ్చినందుకు ధన్యవదలు
క్లుప్తంగా వివరించారు డాక్టర్ గారు 🙏
Chala vivaranga teliyacheshinaru 💐🙏🏻🙏🏻🙏🏻
డాక్టర్ గారు సూపర్గా చెప్పారండి
Sir I was working in company (I.e) SDS but you have me a good information sir tq so much
Clear ga arthamainadi dr garu Thanks Sir
Sir...simplified procedure..nice n informative video 😅
Next level video, super sir meeru, waiting for more videos sir...
మీరు చేసే వీడియో లు చాలా అవసరం present situation
s కి.
Excellent doctor garu. Baga explain chesaru❤
Chaala simple bhashalo simple ga spastamga chepparu doctor garu
Chaala baa explain chesaru sir arteries names mention chesunte medical students ki inka baa use avthundhi sir
సార్ సూపర్ బాగా ఎక్సప్లెయిన్ చేశారు
Chala baga ardham aindhi sir🙏
Very good Live Video sir
Doctors Are Gods
సార్ మీరు చాలా బాగా వివరించారు,ధన్యవాదములు
Chala baga ardamayyela chepparu sir
D.r Garu Meeru Super Ga Chepparu sir 🙏
Very well explained Sir, A big Salute to you.🙏🏻🙏🏻
Chala baga cheparundi thanks 🙏🙏🙏👍
Chala baga chapparu docter garu ur great sir
చాలా బాగా చెప్పారు hatsaap doctor garu
Very nice presentation.Thanks to Dr muvvagaru❤
నా దృష్టిలో మీరు దేవుడే
SUPER EXPLANATION SIR THANK YOU SO MUCH🙏🙏🙏
Very nice explanation..thank you
Super Sir. Arati pandu valachi natlu chepparu. Thanx a lot.
Excellent explanation Sir👏👏👏🥰
Thank you doctor for the detailed explanation.
Dr garu your demonstration very useful to public , you are great sir
Chala baga cheppinaru sir 🙏
Excellent demonstration. Thank you.
Wonderfully explained Dr.Muvva Srinivas garu. So Why should go CT & MRI instead of Anjiogram test doctor garu? Try to minimise expenses in hospitals.
Chala clear ga chepparu Doctor Garu Thank you
super explanation doctor garu..
Thank you so much for valuable information sir ❤
చాలా బాగా చెప్పారు సార్ 🤝🤝🙏🏻🙏🏻🙏🏻
చాలా బాగా చెప్పినారు సార్
చాలా బాగా వివరించారు 🙏
Sir.mi.padhalaku.mokkochhu.miru.super.sir
thank you so much doctor.. you explained detailed ..
Thank you so much sir for ur good information
Sir chala chakka ga chepparu Thanks
Thank you doctor for clearly explaining.
Thank you for sharing such valuable information. While researching online, I found the process sequence as follows: Sheath → Guidewire → Diagnostic Catheter → Guide Catheter → SC Balloon Catheter (if needed) → Stent Delivery System (Balloon Catheter with Stent) → NC Balloon Catheter. Could you please explain this sequence clearly and in detail, preferably with a video if possible? I am asking for educational purposes as I am an engineer interested in understanding the process, along with the catheters and equipment used.
Nice explanation Sri ❤
వివరంగా చెప్పారు .
Thank you sir.
Exlent explanation sir.
Excellent message sir
Super ga chepparu sir🎉
సూపర్ సార్ మీకు ధాన్యవాదములు
I have went once to this test.sir. recently.
tnq sair chalabga chyparu
Good explanation sir 👌👏👏
Very good information sir, keep it up.
Good information doctor garu 🙏🙏
Tq sir for valuable information 🎉
Begaa explain chesaru thank u sir
Tqsm for information sir🙏
Chala baga explain chesaru sir,
Sir chala baga chepinaru.naku states vestharu
Super ga cheparu dr sir
Sir, you have not explained patient preparation before coronary angiogram. Is it done under local or general anesthesia?
What is after course for patient after procedure? Will patient experience pain during and after procedure?
Do and Donts before and after procedure needs to be clarified sir.
What are the contraindications of this procedure? What is the risk in diabetic patients with high creatinine levels?
Thank you