She is a great and dedicated woman I feel ❤. నెగిటివ్ కామెంట్స్ అన్నది పక్కా వస్తాయి బట్ అవన్నీ పట్టించుకోకుండా ముందుకు వెళ్లే వాళ్ళు రియల్ హీరోస్. అందులో శిల్పహస గారు ఒకరు.
మీ వీడియోస్ చాలా బాగుంటాయి అండి నేను రోజు చూస్తాను మీ డ్రెస్సులు కూడా బాగుంటాయి కామెంట్ పెట్టిన వాళ్లకి కళ్ళు సరిగ్గా ఉండలేదు మీరు ఎవరు మాటలు పట్టించుకోకండి మీరు చక్కగా ఇంపార్టెంట్ అయినవి చెప్తారు మీరు చెప్పే విషయాలు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అండి
డాక్టర్ శిల్ప గారు..... చాలా చాలా బావుంది అండీ మీ interview . అన్నీ విషయాలకు చాలా చక్కటి సమాధానాలు చెప్పారు ఓ డాక్టర్ లా కాకుండా ఓ మహిళ గా మంచి విషయాలను నిజంగా బాగా చెప్పారు. మీరు మాట్లాడే విధానం.... చెప్పే సమాధానాలు బావున్నాయి అండీ.మీకు అభినందనలు.
మరణం పై ఆ స్థితిలో ఉన్న రోగి అయిన ఏ డాక్టర్ గారి మాటలు వింటే బ్రతకాలని ఆశ పుడుతుంది నాకు ఏ డాక్టర్ కావాలంటే చాలా ఇష్టం మేడం చాలా మంచి ధైర్యాన్నిస్తుంది పేషెంట్ కి ఎలాంటి రూబీ అయినా ధైర్యం కలుగుతుంది
తెలుగు రాష్ట్రం లో మీకు చాలా మంది ఫాన్స్ ఉన్నారు madam me also one of the fan, మీ సలహాలు సూచనలు బాగుంటాయి ఉపయోగం పడతాయి నెగెటివ్ కామెంట్స్ పట్టించు కోకండి ❤❤
One Of the best Gynecologist in Vizag...She will explain everything with lots of patience, I usually miss my periods every single time but once I visit her, everything is sorted... The one who is doing her best in the field; Bold and the best, very transparent....I'm travel from Hyd to vizag for all the way to see her beautiful smile....Doctor gari smile chudatanikaina visit cheyyochu, antha manchivaru❤ ❤❤❤
It's true. Old doctors ye more experienced and knowledgeable Ani anukuntaru. But practicality and patient doctor camaraderie chala important. Dr shilpahasa chala casual ga Anni explain chestaru. I really like her approach.❤❤❤
Naku yedhina problem undhi ani madam daggaraki velithe madam ni chudagane naku unna disease yento kuda marchipotha .good person madam meru andharani baga receive chesukuntaru .gud human being ❤❤❤❤❤❤
Madam nenu recently mee videos chusi fan ayyanu... And meedi srikakulam madi kuda srikakulam mam... I am so happy that such a sweet person being from my village,.. ❤love you mam
నేను రెగ్యులర్ గా madam వీడియోస్ చూస్తాను. చాలా తెలియని మంచి విషయాలు చెప్తూ ఉంటారు. ఎంతో ఓపిక గా మాట్లాడుతారు. ప్రజలకోసం ఈ డాక్టర్స్ కష్ట పడి వీడియోస్ చేస్తున్నారు. అవగాహన పెంచాలని వీరి తాపత్రయం తప్పితే స్వార్ధం లేని వైద్యులు. విరామం లేని సైనికులు వీరు.
You are an amazing doctor madam Keep your spirits high and take negative comments to your mind madam. You are such a good soul helping women in need ❤❤❤
RUclips lo me channel okate useful ga undhi mam....... Very useful to more people.... Chala people chetta videos chestu untaru asal use undadhu channel lo
Prasanthi garu chala baga interview chesthunaru audience expecting chese questions baga common ga intresting ga chala baga jaruguthundi interview and mam kuda chala baga accept chesaru multitasking job imean akkada team work baga jarguthundi everi works vallu chesukuntunaru and they are doing not iam doing ani good interview
మేడం ఈ డాక్టర్ గారు వైద్యానికి అంటే ముందు పేషెంట్ కి ఎంతో ధైర్యాన్ని ఇస్తారు నేను డాక్టర్ని కదా మీరు పేషెంట్ అన్న ఫీలింగ్ లేకుండా పేషెంట్ నా ఫ్యామిలీ అన్నట్టు చూసుకుంటారు డాక్టర్ గారు చెప్పే ప్రతి మాట నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది
Please don't think about negative comments you are so beautiful and you are so inspirational and your videos are very helpful madam , your dressing style, your smile , your words are very nice
Madam meru chepina prathi tips challa usefull ga vuntundhi madam meru challa friendly ga pratgi vishyam usefull avali andhariki ani cheputharu madam thank you so much madam memu regular ga mee videos chustham andhulo maku ante vanti negative thoughts kuda ravu andhuku ante meru matladuthuna way chala baga guide chestha
Chala manchi video oka super great personality to interview chala manchi alochana 🎉 Silpa mam really your thoughts and ideaologies mee intension chala mandiki usefull ga unde topics discuss cheyyadam nijanga chala chala baguntay mimmalni kalisi okasari aina matladali ani anipistindi
Really superb mam meru chala manchi important vi cheppi andarni educate cheyatm mamaulu vesyam kadndi me eyes ma mother eyes lagy unnye ma mother smile chesty kuda eyes chenga aipotye I love my mom ❤ & u r also my mother adapilla lu ala undalo meru cheppyvedanam really superb mam❤
Namaste! I never commented on nay youtube links ..this is the first time ..because u r amazing n the way u explained is true to ur nature n its true abt women
Madam videos nenu regular ga chusthanu, mam ni nenu consult kuda ayyanu na pcod prblm gurinchi.... Exactly mam cheppinattu tablets rasi ichesthe mana prblm ento manaki ela telustundi.... Nenu previous ga chala doctors ni kalisanu.. Andaru hormonal pills suggest chesaru thappa... Evaru aa prblm gurinchi discuss cheyledu but silpa mam... Friendly ga natho discuss chesi... Okka medicine kuda ivvakunda.... Lifestyle tho change cheskovachu... PCOD anedi antha pedda prblm kadu ani dhairyam icharu..... I recommend everyone who have gynaec related issues should consult silpa mam ❤
Medam ninu miku Big fan of you medam 🙏❤️ super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ 💯 medam miru yeppudu happy ga vundali medam all the best God bless you medam
Madam చాలా friendly గా మాట్లాతారు, madam వీడియోస్ నేను రెగ్యులర్ గా చూస్తాను
Thank you for your love ❤️
Love u soo muchh madam ❤❤❤❤ i am also u r subscriber @@Dr.silpahasa
Nijam ga medam miru chala baga matadutaru nenu yeppudu chustanu
❤❤❤❤
Madam meri chala bagunaru alane matladutaru
She is a great and dedicated woman I feel ❤. నెగిటివ్ కామెంట్స్ అన్నది పక్కా వస్తాయి బట్ అవన్నీ పట్టించుకోకుండా ముందుకు వెళ్లే వాళ్ళు రియల్ హీరోస్. అందులో శిల్పహస గారు ఒకరు.
. నాకు చాలా ఇష్టం మంచి అవేర్నెస్ కలిగించే డాక్టర్స్ లో ఒక్కరు డాక్టర్ శిల్ప మంచి సజెషన్స్ ఇస్తూ ఉంటారు
Meeru correct ga chepparu nenu two girl babies ni adopt chesukunnanu. Now two well settled. They have three babies. Now iam grand mother.
Great
❤
Mam I applied for adoption. How many years wait cheyali any suggestions for me I am now not working just waiting for baby
Inni roles ela manage chestunnaru ane question ki ippativaraku evaru cheppani answer chepparu . Excellent & very truthful answer.
మీ వీడియోస్ చాలా బాగుంటాయి అండి నేను రోజు చూస్తాను మీ డ్రెస్సులు కూడా బాగుంటాయి కామెంట్ పెట్టిన వాళ్లకి కళ్ళు సరిగ్గా ఉండలేదు మీరు ఎవరు మాటలు పట్టించుకోకండి మీరు చక్కగా ఇంపార్టెంట్ అయినవి చెప్తారు మీరు చెప్పే విషయాలు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అండి
మీ వీడియోస్ రెగ్యులర్ గా చూస్తాను... చాలా మంచి సలహాలు ఇస్తారు మీరంటే చాలా ఇష్టం
డాక్టర్ శిల్ప గారు..... చాలా చాలా బావుంది అండీ మీ interview . అన్నీ విషయాలకు చాలా చక్కటి సమాధానాలు చెప్పారు ఓ డాక్టర్ లా కాకుండా ఓ మహిళ గా మంచి విషయాలను నిజంగా బాగా చెప్పారు. మీరు మాట్లాడే విధానం.... చెప్పే సమాధానాలు బావున్నాయి అండీ.మీకు అభినందనలు.
మరణం పై ఆ స్థితిలో ఉన్న రోగి అయిన ఏ డాక్టర్ గారి మాటలు వింటే బ్రతకాలని ఆశ పుడుతుంది నాకు ఏ డాక్టర్ కావాలంటే చాలా ఇష్టం మేడం చాలా మంచి ధైర్యాన్నిస్తుంది పేషెంట్ కి ఎలాంటి రూబీ అయినా ధైర్యం కలుగుతుంది
తెలుగు రాష్ట్రం లో మీకు చాలా మంది ఫాన్స్ ఉన్నారు madam me also one of the fan, మీ సలహాలు సూచనలు బాగుంటాయి ఉపయోగం పడతాయి నెగెటివ్ కామెంట్స్ పట్టించు కోకండి ❤❤
Asal time teliya ledu ....such beautiful interview....great doctor... Happy Doctor's Day Dr.Silpa garu ❤
Thank you for your love ❤️
8 years ayina Naku pillalu leru medam.....mi matalu Naku dairyanni icchayi...thank u soo much....medam...
Good Morning Madam
మంచి విషయాలు చెబుతున్నారు డాక్టర్ గారు ఇప్పటికీ చాలా మంది చాలా అపోహ పడుతుంటారు మీరు మంచి చెబుతున్నారు
Thank you for your love ❤️
మా నాన్న మంచి నాన్న అన్న కూతురు నీవు నమ్మ శిల్ప. నిజంగా ప్రసాద్ గారు చాలా చాలా మంచి మనిషి నేను చాలా చాలా సంతోష్ పడుతున్నాను మీ తండ్రి కూతుళ్ళని చూసి
మేడం మీరు శ్రీకాకుళం అంటే చాలా సంతోషంగా ఉంది ఇంత మంచి డాక్టర్ మా ఊర్లో ఉన్నారు అని
ఆడవాళ్లు మల్టీ టాస్కింగ్ చెయ్యాలి అని అన్నా ప్రెషర్ చాలా ఉంటది మీరు ఆ విషయం మీద చాలా బాగా చెప్పరు 👌🏻మేడం 👌🏻❤️
My బ్యూటిఫుల్ మేడం గ్రేట్ ఇంటర్వ్యూ 👌👌👌👌👌👌
Thank you for your love ❤️
Hi silpa gaaru. ❤❤
One Of the best Gynecologist in Vizag...She will explain everything with lots of patience, I usually miss my periods every single time but once I visit her, everything is sorted... The one who is doing her best in the field; Bold and the best, very transparent....I'm travel from Hyd to vizag for all the way to see her beautiful smile....Doctor gari smile chudatanikaina visit cheyyochu, antha manchivaru❤ ❤❤❤
Thank you for your love ❤️ 🥹
She won many hearts 💕
It's true. Old doctors ye more experienced and knowledgeable Ani anukuntaru. But practicality and patient doctor camaraderie chala important. Dr shilpahasa chala casual ga Anni explain chestaru. I really like her approach.❤❤❤
ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి దరిద్రులు వుంటూనే వుంటారు, but మీరంటే నాకు చాలా ఇష్టం doctor, మీ vedios బాగా చూస్తాను, ignore this type of massages
ఈ ఇంటర్వ్యూ చూసాక మీ మీద ఇంకా గౌరవం పెరిగింది❤
Nijame
Madam ante chala istam chala Baga explain chestharu .madam me gurinchi evaryina yem anukunna mimmalini istapade vallu chala Mandi unnaru.
Naku yedhina problem undhi ani madam daggaraki velithe madam ni chudagane naku unna disease yento kuda marchipotha .good person madam meru andharani baga receive chesukuntaru .gud human being ❤❤❤❤❤❤
అందరు డాకర్ట్స్ మీలా ఉంటే ప్రతి ఆడవాళ్లు శాంతోషం గా వుంటారు 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
Madam nenu recently mee videos chusi fan ayyanu... And meedi srikakulam madi kuda srikakulam mam... I am so happy that such a sweet person being from my village,.. ❤love you mam
Madam u r super u r rellay educating people by clearing the problems love u madam❤
Golden words chala cheparu mam , tq so much 😊 nice interview 😊
Last question ki balle answer correct answer chepparu madam 😊
Well said 😊😊😊😊😊 every person can't do everything in single day 😊😊😊😊😊😊
నేను రెగ్యులర్ గా madam వీడియోస్ చూస్తాను. చాలా తెలియని మంచి విషయాలు చెప్తూ ఉంటారు. ఎంతో ఓపిక గా మాట్లాడుతారు. ప్రజలకోసం ఈ డాక్టర్స్ కష్ట పడి వీడియోస్ చేస్తున్నారు. అవగాహన పెంచాలని వీరి తాపత్రయం తప్పితే స్వార్ధం లేని వైద్యులు. విరామం లేని సైనికులు వీరు.
Super interview madam meeru questions ki answer chesina vidanam chala bagundi and the last answer was mind blowing and so much to reality.
Mam even I'm in medical field... Really u r word's are inspiration mam... Thanking you mam for this interview ❤
Thank you for your love ❤️
Very genuine answers. Lovely interview
మేడం గారు , మీ ప్రతి విడియో చూస్తాను & బాగుంటాయి అండి❤❤
Meru smile chesthu video start chestharu aaa smile kosame Anni videos chusthanu❤
You are an amazing doctor madam Keep your spirits high and take negative comments to your mind madam. You are such a good soul helping women in need ❤❤❤
Medhi chala positive mind madam . Mee vedios ani chusthuntam chala friendly ga cheputharu ....
Thank you for your love ❤️
Dressing doesn't judge a person character mam you the best doctor i have seen
Mi daggaraki vachina 1 month lo conceive ayyanu madam tq soo much nenu mii gurinchi day loo least ga 2 times ayina taluchukuntanu
Address please
Good doctor and erojulo chala mandhi doctor problem vinadaniki kuda ready ga leru but u r so sweet mam tenq for all information
full interview chusa great words madam e video chusaka me mida respect inka perigindi favourite gynic
Silpa madam garu chala friendly ga matladaru❤❤❤❤❤❤❤. God bless you madam
Excellent madam nice interview. Nenu chala motivated ayanu.Thank you lot
Present society ni chala baga cheparu madam in all things 😊
RUclips lo me channel okate useful ga undhi mam....... Very useful to more people.... Chala people chetta videos chestu untaru asal use undadhu channel lo
Prasanthi garu chala baga interview chesthunaru audience expecting chese questions baga common ga intresting ga chala baga jaruguthundi interview and mam kuda chala baga accept chesaru multitasking job imean akkada team work baga jarguthundi everi works vallu chesukuntunaru and they are doing not iam doing ani good interview
మేడం ఈ డాక్టర్ గారు వైద్యానికి అంటే ముందు పేషెంట్ కి ఎంతో ధైర్యాన్ని ఇస్తారు నేను డాక్టర్ని కదా మీరు పేషెంట్ అన్న ఫీలింగ్ లేకుండా పేషెంట్ నా ఫ్యామిలీ అన్నట్టు చూసుకుంటారు డాక్టర్ గారు చెప్పే ప్రతి మాట నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది
So great mam, u spoke reality.... Love to listen ur words and ur smiling face
Medam gurinchi cheppalantay medam tho unnavaru kuda surroundings happy ga unchutaru .medam navvetappudu eyes kuda navvuthai I like it very much
Thank you for your love ❤️
Spontaneous...dr.అవ్వాలి అని నాన్న అనుకున్నారు తర్వాత నేను అనుకోవాలిసి వచ్చింది❤🎉🎉wow
Wow super ga explain chesaru madam chala chakkaga chepparu chala happyga undhi meeru ala navvuthu matladuthunte
Mee navvu chalamma. Sagam jabbulu nayamouthayi. Pratheedi chala chakkagaa vivaristharu.
Evaremanna ur presence nd ur explanation in every video is very nice madam waiting for ur appointment madam.
Mam interview ala chusthunte iam very happy ....❤❤❤ best gynecologist
Thank you for your love ❤️
Please don't think about negative comments you are so beautiful and you are so inspirational and your videos are very helpful madam , your dressing style, your smile , your words are very nice
Chala baga cheparu madam regarding womenhood and motherhood
Madam you are really a great Doctor.Thank you very much Madam for your very very useful videos.
Mam videos chala bhagaunthayee she is very genuine
Superb interview,the way of question ing of anchor so nice,madam answers awesome,nice personality 🙏oka docter gaane kaadu lifelo manushulaku undalsina laxshanalanu chakkaga clearga matladaaru ,gd vedio😊
One of my favourite doctor
My favourite butiful ❤ mam nijanga e rojjullo mam la e doctor alochinchatledu mam anni jagratha ga cheptharu great mam ❤
Madam meru chepina prathi tips challa usefull ga vuntundhi madam meru challa friendly ga pratgi vishyam usefull avali andhariki ani cheputharu madam thank you so much madam memu regular ga mee videos chustham andhulo maku ante vanti negative thoughts kuda ravu andhuku ante meru matladuthuna way chala baga guide chestha
Chala natural ga smile istaru madam meeru.. mee interview okati chusanu ventane subscribe cheskuna. Antha baga untay mee videos.. mee videos womens ki chala helpful madam..
Great interview ❤
Lots of love Doctor garu
The interviewer is the best one too, good questions, keep it up 👍
చాలా చక్కగా వివరించారు మేడం గారు
Chala manchi video oka super great personality to interview chala manchi alochana 🎉
Silpa mam really your thoughts and ideaologies mee intension chala mandiki usefull ga unde topics discuss cheyyadam nijanga chala chala baguntay mimmalni kalisi okasari aina matladali ani anipistindi
Good clarity ❤
Yes madam meru anni clear ga cheptharu
Such a beautiful words at all☺️
Ur doing good to society Don't feel bad for nonsense comments mam , Dressing gurinchi meeru perfect
Really superb mam meru chala manchi important vi cheppi andarni educate cheyatm mamaulu vesyam kadndi me eyes ma mother eyes lagy unnye ma mother smile chesty kuda eyes chenga aipotye I love my mom ❤ & u r also my mother adapilla lu ala undalo meru cheppyvedanam really superb mam❤
I love this medam ❤❤❤❤ iam following her videos every day❤❤
One of the best interview,madam super ante super,naku chala istam madam ante
Namaste! I never commented on nay youtube links ..this is the first time ..because u r amazing n the way u explained is true to ur nature n its true abt women
Loved how she answered the last question ❤
Beside good doctor you are great human being mam ❤️
lot of patience great mam happy doctor's day mam 🎉
Mam I am one of ur followers and fan. The way you present the awareness regarding gynic issues is really appreciated 🙏🙏
Madam mi video s chala baguntayi mi matalu chala inspire chestayi
Madam videos nenu regular ga chusthanu, mam ni nenu consult kuda ayyanu na pcod prblm gurinchi.... Exactly mam cheppinattu tablets rasi ichesthe mana prblm ento manaki ela telustundi.... Nenu previous ga chala doctors ni kalisanu.. Andaru hormonal pills suggest chesaru thappa... Evaru aa prblm gurinchi discuss cheyledu but silpa mam... Friendly ga natho discuss chesi... Okka medicine kuda ivvakunda.... Lifestyle tho change cheskovachu... PCOD anedi antha pedda prblm kadu ani dhairyam icharu..... I recommend everyone who have gynaec related issues should consult silpa mam ❤
Happy doctor's day mam
Great doctor🙏🙏
మీరు అన్నారు అందరూ ఓల్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్తారని బట్ ఇప్పుడు మీరు అదే జనం వల్ల టాప్ లో వున్నారు జనాన్ని ప్రేమతో లక్కోవాలి❤
Of course tactics teliyali
Janala nadi teliyali
Maam chala. Friendly ga maatladuthunaru patientsske. U r best Dr maam
You are true and practical lady really I appriciate you ma
Ur very excellent doctor ❤
Great Doctor 🎉❤🎉
Healthy Doctor 💯
Super Interview 👍💐
God bless U 💖👏💐
My favourite doctor Madam ❤❤
No mam..... You are soooooo sweet mam.... Me videos lo chala information untundhi....
She is so genuine 😍.
Madam chala manchivallu. madam mataladuthunte ala vinalanipisthundhi . Smile queen madam meru 👌👌❤❤
MOST beautifull..from inside..lots of love for mam..great doctor ever
Thank you for your love ❤️
E doctor garu Mariena veskovachu ani oka video chesaru asala mottam you tube lo evaru cheppa ledu antha baga. She is superb
Mam u really an amazing humanbeing and a doctor. I watch ur videos regularlyy
Lovely interview mam❤
Madam meeru great doctor
Medam ninu miku Big fan of you medam 🙏❤️ super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ 💯 medam miru yeppudu happy ga vundali medam all the best God bless you medam
Me follower nenu..chala vishayalu telsai me valla thank you 😊❤❤❤
Hello Dr. Silpagaru , u r awsome, meeru cheppe ans. Chala bagunnnayi , keep rocking mam❤
Great doctor ever