ఈ సమాజం లో గొప్ప పోరాటం చేసి విజయం సాధించిన నా సోదరి ఫౌజియా ను ప్రతి అమ్మాయి ఆదర్శం గా తీసుకుని జీవితాలను చక్కదిద్దుకుంటారని ఆశిస్తున్నా గ్రేట్ అమ్మా 👍🌹
అంటే మీరు అనేది, కన్న తల్లి తండ్రి ఆలా చేయచ్చ? కావాలి అని పెళ్లి చేసుకొని హింసలు పెట్టచ్చా వెధవ, ఇప్పుడు పిల్లలు, హస్బెండ్ తోనే వుంది గా. ఆమె నీ అనకండి.@@PrasadDammalapati
GOD BESS YOU THALLI 👑👑👑👑👑 ఆడపిల్లలు సమస్య వచ్చినప్పుడు నేను ఆడపిల్లని అని భయపడుతూ ఉండకూడద ని రుజువుచేసావు తల్లీ, భయపడినంతసేపు సమస్య వెంటాడుతూనే ఉంటుంది, ధై ర్యంగా ఎదిరించినపుడే మన జన్మ ధన్యమవుతుంది. నీ స్టోరీ చాలా మందికి మాదిరిగా వుంది తల్లీ. GOD BLESSED YOU FAMILY.
అమ్మ ఫౌజియా నిజముగా మీరు అత్యంత శక్తీవంతమైన మహిళ. మీ మాటల్లో స్ట్రగ్గల్, పెయిన్, మీరు పడిన కష్టాలు ఈ ప్రోగ్రాము చూసిన ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు. Hats off amma you are a powerful women. 🙏👍👌🌹
Sudheer Reddy garu, u have selected the perfect person for motivation. Thanks a lot. I'm watching her videos for the last 3 yrs, but donno details of struggle. ALL THE BEST SISTER 🎉🎉🎉
నాది ఇదే పరిస్థితి అక్క... ఒక అక్క అక్క తరువాత... .. 7 ఇయర్స్ కి నేను మగ పిల్లాడు అనుకున్నారు కానీ ఆడపిల్ల ని.. పుట్టగానే అమ్మమ్మకి ఇచ్చేయశారు.. next చెల్లి చెల్లి తెల్లగా అందంగా ఉంది అని.. అల్లారుముద్దుగా పెంచుకున్నారు..... . జీవితం మొత్తం కష్టాలే నాకు.. ... ఇంటర్ లో మేము పెంచలేము అని అమ్మమ్మ వాళ్ళు ..మా అమ్మ ఇంటికి పంపిస్తె.. మా అక్క అక్రమ సంబంధం నాకు అంట కట్టి ఇంట్లో నుండి వెళ్లిపోయే లాగా చేశారు. ఇంట్లో ఉన్న 3 ఇయర్స్ నాతో మాట్లాడే వాళ్ళు కాదు .. నన్ను దగ్గర కూచోబెట్టుకొని పలకరించే వాళ్ళు కాదు.. . చాలా చాలా ఏడ్చే దానిని చాలా చాలా అమాయకంగా ఉండేదానిని.. నేను.. మా అమ్మమ్మ వాళ్ళు. చదివించిన చదువుతో నేను gov job తెచ్చుకొని బతుకుతున్న..... . నాకు అక్రమ సంబంధం.. కట్టిన మనిషే పెళ్లి చేసుకొని నరకం చూపించాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని నాకు విడాకులు ఇచ్చాడు..... . .. .. అనాథ లకి కనీసం జాలి ఉంటుంది మా లాంటి తల్లితండ్రి ప్రేమ పొందని వాళ్ళ కి జీవితం మొత్తం శాపం లాంటిది..... సునీల్ గారు అన్నట్లు నా జీవితం అడుగు అడుగున... తలకిందులు నే..... సొంత తెలివి లేదు, నాకు , అమ్మ ఎందుకు ప్రేమ గా ఉండేదో తెలిసే ది కాదు..అందరూ అమ్మ ప్రేమ గొప్పది గొప్పది అంటూ నన్ను నే తప్పు పట్టే వాళ్ళు ఎవ్వరికి ఐన చెప్తే.. .. ప్రజెంట్ job చేస్తూ ఒంటరిగా బతుకుతున్న..... . .. ఇలాగా చెప్పుకు టుపోతే చాలా కష్టాలు అనుభవించాను.. ప్రేమ కోసం పలకరింపు కోసం...... బేల లాగా ప్రపంచం వైపు చూసిన రోజులు ఎన్నో...... ఎంత గట్టిగా అరిచి చెప్పిన ఈ సమాజం నమ్మ దు.. 😢😢😢అమ్మ నాన్న ఇలాగా ఉంటారు అని😢😢😢.... పైగా ఆడపిల్ల kabbati నిందలు వేస్తారు...... .. ఒక పిండం కి ప్రాణం పోసి.. ఇలాగా పిల్ల బతుకిని పెంచాటామ్ కోసం పంపకానికి పెట్టె తల్లి తండ్రి కూడా జైలు శిక్ష పడాలి అనిపిస్తుంది...... కొన్ని వేల ఒంటరి రాత్రులు అమ్మ అమ్మ అని ఏడ్చే దానిని ఏడుస్తున్న కూడా ఇప్పుడు.... .. అమ్మ కావాలి ఇప్పుడు కూడా..కానీ మా అమ్మ నాన్న కాదు..😢😢😢😢
చాలా మంచి పని చేశారు. మీ ధైర్యం వల్ల ఈ విడియో చూసిన ఎంతోమంది మూర్ఖ తల్లీతండ్రులు వాళ్ళ అమ్మాయిలకు ఇంత బాధ ఉంటుందా అని ఒక్కసారైనా ఆలోచిస్తారు. అందులో కొంతమందైనా మారతారు. అలా మారితే వాళ్ళ పిల్లలకు మీరు ఈ వీడియో ద్వారా చాలా మేలు చేసినవాళ్లయ్యారు.
రక్త సంబంధం ఇంత కఠినంగా ఉంటుందని నేను నమ్మలేక పోతున్నాను, కన్నపేగు కీ అర్థం లేదా ఇంకా..? తల్లికి తండ్రికి తోబుట్టువులు ఎవరో ఒకరికి ఆ మమకారం లేదా.. నేనైతే ఇంతవరకు ఎక్కడ వినలేదు చదవ లేదు ఇలాంటి case గుrioచి... 😮 కానీ, నీవు గ్రేట్ అమ్మా, నీ ధైర్యానికి SALUTE చేస్తున్నా... జై హింద్ 🇮🇳
Unnaarandi. Kaani ivey baadhalu cheppukunte relatives, friends kuda nammaru kondaru. Ippatiki ilaanti vi face chesthunna nenu kuda. Mem Hindus ye, andaram aadapillalu/sisters ye. No brothers. Maa Amma pedda Actor, Naa bathuku ghoramga naasanam chesindi. Naana chaala better. Kaani ammade domination.
I know fouzia and her husband jomone sir He is really great His family also beautiful Huge respect for both the couple they r really hardworking and inspiring
🙏🏻🙏🏻🙏🏻 అమ్మ మీ కు 🙏🏻మీ తల్లిదండ్రులు లాగ అరుదుగా వుంటారు,, కాని మీరు కష్టము లు లెక్క చేయక ఓక ముస్లిం బిడ్డ వైనా బయటకు వచ్చి పోరాటం చేసి బతకడం నలగరికి మీ మాటలు ఇవడము అదృష్టం ఈ సమాజము లో మీలాంటి వారు అరుదుగానే వుంటారు అమ్మ 👩 😂😂😂🎉🎉🎉❤❤❤🙏🏻🙏🏻🙏🏻
Literally rolling tears from my eyes .Heart touching and also very inspiring story.I agree with your words .Some parents are so toxic with their own girls children.Some parents don’t deserve to be parents.some parents always shows gender differences .😢😢
I am watching her videos in RUclips from the beginning, such a dynamic and daring,daring women. I have seen her as a shop owner in the starting now in this stage .great and inspirational life from which one can learn from.❤❤
సిస్టర్ మీ మాటలు వింటుంటే చాలా బాధనిపించింది జీవితంలో చాలా మోసపోయాను ఈ విషయాలు వింటుంటే ఇంత దౌర్భాగ్యం గా ఉంటుందా అని పించే వ్యక్తులువుంటారా అనిపించి బాధనిపించింది
లక్షల్లో ఒక్కరు ఉంటారు ఇట్లాంటి అమ్మ నాన్నలు ఆలకి ఆడపిల్ల వద్దు మగ పిల్లలే కావాలి వాళ్లకు తెలియని విషయం ఒకటి ఉంది ఎందుకంటే రేపు వాళ్లకు చచ్చిపోతే ఏడ్చేది ఆడపిల్లని❤❤❤
Oka stage lo enni kashtalu padda, *nethiga* brathikethey devudu vallaki thoduga untadu. Oka roju vallani andharikanna great place lo unchuthadu. Ekkada fouzia akka entha goppa position lo undhi ante ame, akkada kuda wrong decision or wrong or easy income side vellaledhu. Kashtapadi nethiga sarigga brathikindhi kabatti devudu divinchadu. God bless her and her family abudantly. 🙏🏻
ఏన్నో బంధాలు చేడ్డావి ఉంటాయి కాని తల్లి అనే బంథం చేడ్డది ఉండదు అంటారు కాని ఇలాంటి తల్లి తండ్రులు ఉంటారని పష్ట్ టైమ్ చూస్తున్నాం కాని తల్లి నువ్వు మాత్రం వాళ్లాని శేషజీవితంలో నువ్వు బాగా చూడమ్మా అప్పుడు వాళ్లు చేసినా తప్పు తేలుసుకుంటారు🎉🎉❤❤
కొన్ని వద్దు అని అనుకుంటే వద్దు అన్నటే ఉండాలి కొందరిలో మార్పు వస్తుంది అని మూర్ఖంగా వెళ్తే నిందలు తప్ప ఏం మిగలవు మనకు చెడు చేసిన మనం మాత్రం మంచే చేయాలి అని ఆలోచనలు వద్దు అందరూ స్వార్థ ప్రయోజనాల కోసమే జీవిస్తున్నారు
Amma 🎉🎉❤❤ అనుభవం మిoచిన మాస్టర్ ఎవ్వరు ఉండరు సిస్టర్ 🎉🎉❤❤😊😊 God bless you Amma 🎉 హ్యాపీ లాంగ్ లైఫ్ 🎊🎊❤️❤️💐💐🎉🎉👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑
Great.. inspite of going through so many difficulties, you really proved a point where you achieved so much with great determination... At last you found your match.... Bless you.. YOUR LIFE IS AN INSPIRATION TO MANY...
Hats off to you ma'am . I wanted to say a lot but no WORDS mind blowing inspirational (story.) not story it's a fact. A great lesson to parents siblings friends neighbours n society. "A sparkle of hope in a hopeless situation" 🙏
అక్క నాకు అర్థమైంది. ఆడపిల్లల మనస్సు అర్థం చేసుకోలేని తల్లి తడ్రులు ఉన్నారు అక్క. అమ్మాయి మనస్సు అమ్మ నే అర్థం చేస్కోలేనపుడు , నాన్న కెం అర్థం అవుతుంది. ఈరోజుల్లో తల్లి ,తండ్రులకి పిల్లల ఆలనా పాలనా అవసరం లేదు. తల్లి తండ్రుల నిమితము తమ తమ స్వర్తలకోసము పనిచేస్తున్నారు. పిల్లల బంగారు భవిష్యత్ కోసము కాదు మా.. ఆ తల్లి ,తండ్రుల కడుపున పుట్టడము పిల్లలు చేస్కున్న తప్పు కావొచ్చు నేమో మా..
ఏంటి అమ్మ నాకు చాలా బాధనిపిస్తుంది నేను youtube వీడియోలు చాలా చూసేదాన్ని మీరు మీ భర్త మీ పిల్లలు మీ అత్త మామ అందరితో మీరు చాలా సంతోషంగా ఉండేవారు అప్పుడు కూడా మీ చిన్నప్పటి గతం గురించి చాలా చెప్పారు విని కష్టంగా అనిపించేది చాలామంది ఇళ్లల్లో ఆడపిల్ల అంటే ఒక విలువ లేనిది అన్నట్లుగానే చూస్తారు మగ పిల్లాడు అంటే ఒక దేవుడిలా ఎందుకో మరి అవన్నీ నేను కూడా ఫేస్ చేశాను మాలాంటి చాలామంది కన్నా మీరు చాలా ఘోరంగా కష్టపడ్డారు మీ లైఫ్ లో జరిగినవి నూటికి 90 శాతం నా లైఫ్ లో కూడా జరిగింది
Nennu aslu e video chudaleka poyanu literally am getting tears elanti vallu kuda untaru ani movies lo chudame kani real life kuda untaru ani nakku ardam iyindi meru eparikina life long mekku kavlasina happy ga undalani korukuntunannu
Thana patha video naku inspirega anipinchi eppudu gurthunde vishayam thana daggara pani chesina ammaiki thana jeetham nundi kontha money ivvakunda few months tarwatha aa ammai money ki kontha money add chesi chevi diddulu koni ichindi aa pilla ntha happyga feel ayyindi adi free kaadu aa pani aa pilla cheyyaledu Fouzia chesi aa ammaiki happyness icharu appudu anukunna i can also do something and should be like Fouzia konchamaina ani ❤❤❤
నువ్వు ఒక్కదాన్నే ఉన్నాను అనుకోకు నేను ఉంటా నీ దారికి కానీ ఒక సమాజంలో ప్రతి ఆడపిల్లకు ధైర్యంగా ఈ అన్న మీడియా అన్న మనసుతో సాయం చేస్తుంది కానీ నా కష్టం 10 నీవు 100 పడితే నేను రూపాయి పడ్డ కష్టాలు నేను నా జీవితంలో ఇలాంటి కష్టాలు రాకూడదు మాటలతో చిత్రించడం బతుకుతున్న నాకు ఎటు దారి చూపెట్టు అన్న
Ma mother na 7th class lo heart problem tho chanipoyaru Step mother tho nenu chala suffering ayyanu 😢 na marriage tharvatha my husband chala great person. Nenu ippati varaku step mother ni chudaledu
సేమ్ మా ఇంట్లో కూడా ఇదే జరిగింది మేడం ఆస్తి కావాలని అడిగినదానికి మా అమ్మ అక్క మా అన్నయ్య ఏ ఊరు రాలేదు మేడం ఫోన్ కూడా చేయలేదు పేరెంట్స్ లేకుంటే ఆడపిల్లలు ఎంత బాధ పడతారు నాకు తెలుసు మా పుట్టింటి వాళ్ళు కోట్లు సంపాదిస్తాడు నేను పోతే ఇంకా ఎక్కడ అడుగుతాను అనేసి ఇవాళ రాకుండా అయిపోయారు ఒక్క రూపాయి కూడా సపోర్ట్ చేయలేదు
యు ఆర్ గ్రేట్ ఉమెన్. నీ మాటల్లోనే తెలుస్తుంది చెల్లి ఎంత ధైర్య వంతు రాలివో ❤❤
But, ముస్లిం🇲🇻 గవర్నమెంట్ వస్తే ఏమి శరియ🇵🇰త్ చట్టం చేస్తారు అమ్మ తెలుసుకో😢
Great
అద్భుతమైన స్పూర్తిదాయకమైన వ్యక్తి 🙏. మంచి ఇంటర్వ్యూ ఇచ్చిన ఛానల్ కు థాంక్స్.
🙏🙏🙏🙏👌👌👌
నా జీవితంలో నేను చూసిన అతి గొప్ప వీడియో ఇది. ఫౌజియా అక్క మీ అంత powerful గా నేను కూడా అవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను
ఇలాంటి ఆడవాళ్లు ఇన్స్పిరేషన్ గా తీసుకుని చాలామంది ఆడవాళ్లు బుద్ధి తెచ్చుకుని బ్రతకాలి లవ్ గోంగూర అని జీవితాలని బలి చేసుకుంటున్నారు హ్యాట్సాఫ్ అక్క ❤🙏
@@PriyaChinnu-h2t atlanti amma nanna unte prema ani intlo nunchi vellipoyi love marriage cheskovali actually
Great lady .
సూపరమ్మ
Greetamma
.love silly thing ! Marrige chesukuni preminchandi.❤
ఈ సమాజం లో గొప్ప పోరాటం చేసి విజయం సాధించిన నా సోదరి ఫౌజియా ను ప్రతి అమ్మాయి ఆదర్శం గా తీసుకుని జీవితాలను చక్కదిద్దుకుంటారని ఆశిస్తున్నా గ్రేట్ అమ్మా 👍🌹
Goramayina parents
Avida adadena
Me mother sick andi, god will be with u
సమాజాన్ని నిందించకు బ్రదర్.. ఈమెకు కుటుంబమే సమస్య.. ఈమె కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
అంటే మీరు అనేది, కన్న తల్లి తండ్రి ఆలా చేయచ్చ? కావాలి అని పెళ్లి చేసుకొని హింసలు పెట్టచ్చా వెధవ, ఇప్పుడు పిల్లలు, హస్బెండ్ తోనే వుంది గా. ఆమె నీ అనకండి.@@PrasadDammalapati
GOD BESS YOU THALLI 👑👑👑👑👑
ఆడపిల్లలు సమస్య వచ్చినప్పుడు నేను ఆడపిల్లని అని భయపడుతూ ఉండకూడద ని రుజువుచేసావు తల్లీ, భయపడినంతసేపు సమస్య వెంటాడుతూనే ఉంటుంది, ధై ర్యంగా ఎదిరించినపుడే మన జన్మ ధన్యమవుతుంది. నీ స్టోరీ చాలా మందికి మాదిరిగా వుంది తల్లీ.
GOD BLESSED YOU FAMILY.
Ni అనni story సినిమా theesthe bhaghuntundamma enthomundi ఇన్స్పైర్ అవుతారు గాడ్ బ్లేస్ యు అమ్మ
God bless you amma.@@keerthanamekala7728
Eee రోజుల్లో ఆడపిల్లలకు చాలా ధైర్యం చెప్పినారు మీ జీవితము సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది
ఇవు చాలా గ్రేట్ నాన్న నీవు నీకు భగవంతుడు ఎప్పటికి అదే ధైర్యం అదే శక్తి ఇవ్వాలి
Skip cheyakunda chusanu my fav person ...okkoko word chala baguntundhi....thanks for interviewing
ఇది నిజం చాలా మంది ఈ తల్లి,
తండ్రీ ఉంటారు. బాధ్యతగా చూడరు..
Be happy చాలా మంది అమ్మాయిలు e రోజుల్లొ చాలా ఫేస్ చేస్తున్నారు
Z😅
చాలా బాగుంది. ఫవుజియా గారూ మీరు great అంతే
అమ్మ ఫౌజియా నిజముగా మీరు అత్యంత శక్తీవంతమైన మహిళ. మీ మాటల్లో స్ట్రగ్గల్, పెయిన్, మీరు పడిన కష్టాలు ఈ ప్రోగ్రాము చూసిన ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు. Hats off amma you are a powerful women. 🙏👍👌🌹
అందుకే ఆడపిల్ల ఎవరి మీద ఆధారపడకూడదు తాను కాళ్ళ మీద తను నిలబడితేనే చాలా గ్రేట్ అక్క మీరు
ఆడపిల్ల అంటే ఒకరి మీద ఆధారపడే పిల్ల కాదు. 👌Excellent వీడియో మేడం చాలా అమ్మాయి లకు inspiration 👌
Sudheer Reddy garu, u have selected the perfect person for motivation. Thanks a lot.
I'm watching her videos for the last 3 yrs, but donno details of struggle.
ALL THE BEST SISTER 🎉🎉🎉
అందరు ఆడపిల్లలూ నీలాగే ధైర్యంగా నిలబడాలమ్మా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే
you are really great thally🎉❤
నాది ఇదే పరిస్థితి అక్క... ఒక అక్క అక్క తరువాత... .. 7 ఇయర్స్ కి నేను మగ పిల్లాడు అనుకున్నారు కానీ ఆడపిల్ల ని.. పుట్టగానే అమ్మమ్మకి ఇచ్చేయశారు.. next చెల్లి చెల్లి తెల్లగా అందంగా ఉంది అని.. అల్లారుముద్దుగా పెంచుకున్నారు..... . జీవితం మొత్తం కష్టాలే నాకు.. ... ఇంటర్ లో మేము పెంచలేము అని అమ్మమ్మ వాళ్ళు ..మా అమ్మ ఇంటికి పంపిస్తె.. మా అక్క అక్రమ సంబంధం నాకు అంట కట్టి ఇంట్లో నుండి వెళ్లిపోయే లాగా చేశారు. ఇంట్లో ఉన్న 3 ఇయర్స్ నాతో మాట్లాడే వాళ్ళు కాదు .. నన్ను దగ్గర కూచోబెట్టుకొని పలకరించే వాళ్ళు కాదు.. . చాలా చాలా ఏడ్చే దానిని చాలా చాలా అమాయకంగా ఉండేదానిని.. నేను.. మా అమ్మమ్మ వాళ్ళు. చదివించిన చదువుతో నేను gov job తెచ్చుకొని బతుకుతున్న..... . నాకు అక్రమ సంబంధం.. కట్టిన మనిషే పెళ్లి చేసుకొని నరకం చూపించాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని నాకు విడాకులు ఇచ్చాడు..... . .. .. అనాథ లకి కనీసం జాలి ఉంటుంది మా లాంటి తల్లితండ్రి ప్రేమ పొందని వాళ్ళ కి జీవితం మొత్తం శాపం లాంటిది..... సునీల్ గారు అన్నట్లు నా జీవితం అడుగు అడుగున... తలకిందులు నే..... సొంత తెలివి లేదు, నాకు , అమ్మ ఎందుకు ప్రేమ గా ఉండేదో తెలిసే ది కాదు..అందరూ అమ్మ ప్రేమ గొప్పది గొప్పది అంటూ నన్ను నే తప్పు పట్టే వాళ్ళు ఎవ్వరికి ఐన చెప్తే.. .. ప్రజెంట్ job చేస్తూ ఒంటరిగా బతుకుతున్న..... . .. ఇలాగా చెప్పుకు టుపోతే చాలా కష్టాలు అనుభవించాను.. ప్రేమ కోసం పలకరింపు కోసం...... బేల లాగా ప్రపంచం వైపు చూసిన రోజులు ఎన్నో...... ఎంత గట్టిగా అరిచి చెప్పిన ఈ సమాజం నమ్మ దు.. 😢😢😢అమ్మ నాన్న ఇలాగా ఉంటారు అని😢😢😢.... పైగా ఆడపిల్ల kabbati నిందలు వేస్తారు...... .. ఒక పిండం కి ప్రాణం పోసి.. ఇలాగా పిల్ల బతుకిని పెంచాటామ్ కోసం పంపకానికి పెట్టె తల్లి తండ్రి కూడా జైలు శిక్ష పడాలి అనిపిస్తుంది...... కొన్ని వేల ఒంటరి రాత్రులు అమ్మ అమ్మ అని ఏడ్చే దానిని ఏడుస్తున్న కూడా ఇప్పుడు.... .. అమ్మ కావాలి ఇప్పుడు కూడా..కానీ మా అమ్మ నాన్న కాదు..😢😢😢😢
Don't worry sister.....god is there....
Amma nee kashtam ardamaidhi...maa amma kooda inthe ..bandhuvuulanu raanichedi kaadu mammalni ooriki pampinchedi kaadu...ala nannu oka kuturiga kooda chudadhu...endhukante maa nanna meeda asahyam kopam maa pillala meeda chupinchedi..nenu aadapilla nu kabatti nenu ame chethiki dorikaanu..
Sp nenu ontariga vere basha raani rastram lo dikkumukku lekhunda brathikanu..
Nuvvu cheyalsindhi okate...nee udyogam nuvvu kapadukuntu alage mee parents iruvaipula bandhuvulanu kaluvu vallaltho kalisipo..valla chravatho manchi abbayi ni pelliichesuko neeku thodu dorukuthundhi...
Bandhuvula daggera nee dabbu vyavaharalu discuss cheyyoddu..
😢😢😢😢😢😢😢😢
😢
😢😢😢😢
చాలా మంచి పని చేశారు. మీ ధైర్యం వల్ల ఈ విడియో చూసిన ఎంతోమంది మూర్ఖ తల్లీతండ్రులు వాళ్ళ అమ్మాయిలకు ఇంత బాధ ఉంటుందా అని ఒక్కసారైనా ఆలోచిస్తారు. అందులో కొంతమందైనా మారతారు. అలా మారితే వాళ్ళ పిల్లలకు మీరు ఈ వీడియో ద్వారా చాలా మేలు చేసినవాళ్లయ్యారు.
ధైర్యంగా నిన్ను కలవాలి అనిపిస్తుంది sister
మీరు చెప్పింది అక్షరాలా నిజం మీలాంటి వారు కొంతమంది వున్నారు సమాజంలో . ఇది నిజం , నిజం , నిజం , నిజం , నిజం , మీరు చెప్పింది నిజం.
Nenu okarini
Most honest women I ever seen. She spoke facts about women things.
God is great ఇంత మంచి ఇంటర్వ్యూ ఈ మధ్య కాలంలో చూడలేదు థాంక్స్
Nijam ga happy ga vundi ee video chudadam valana, wonderful interview
నాకు ఏడుపు వచ్చింది చాలా బాధారమైన పరిచ్థితి
ఫస్ట్ టైం ఆడపిల్ల కు కావలిసిన వీడియో చూసిన 👌🏻👌🏻👌🏻అక్క ఇది,అడపిల్ల ఎలా ఉండాలి అని తెలుసుకున్న 🙏🏻🙏🏻
రక్త సంబంధం ఇంత కఠినంగా ఉంటుందని నేను నమ్మలేక పోతున్నాను, కన్నపేగు కీ అర్థం లేదా ఇంకా..? తల్లికి తండ్రికి తోబుట్టువులు ఎవరో ఒకరికి ఆ మమకారం లేదా.. నేనైతే ఇంతవరకు ఎక్కడ వినలేదు చదవ లేదు ఇలాంటి case గుrioచి... 😮 కానీ, నీవు గ్రేట్ అమ్మా, నీ ధైర్యానికి SALUTE చేస్తున్నా... జై హింద్ 🇮🇳
Unnaarandi. Kaani ivey baadhalu cheppukunte relatives, friends kuda nammaru kondaru. Ippatiki ilaanti vi face chesthunna nenu kuda. Mem Hindus ye, andaram aadapillalu/sisters ye. No brothers. Maa Amma pedda Actor, Naa bathuku ghoramga naasanam chesindi. Naana chaala better. Kaani ammade domination.
Same na life ila ne cundy
I know fouzia and her husband jomone sir
He is really great
His family also beautiful
Huge respect for both the couple they r really hardworking and inspiring
చాలా చాలా గ్రేట్ అండి. మీ మాటల్లో చాలా దైర్యంగా ఉండాలిఆడవాళ్లు.మీ ఇంటర్వ్యూ నాకు చాలా నచ్చింది 👍👍👍
🙏🏻🙏🏻🙏🏻 అమ్మ మీ కు 🙏🏻మీ తల్లిదండ్రులు లాగ అరుదుగా వుంటారు,, కాని మీరు కష్టము లు లెక్క చేయక ఓక ముస్లిం బిడ్డ వైనా బయటకు వచ్చి పోరాటం చేసి బతకడం నలగరికి మీ మాటలు ఇవడము అదృష్టం ఈ సమాజము లో మీలాంటి వారు అరుదుగానే వుంటారు అమ్మ 👩 😂😂😂🎉🎉🎉❤❤❤🙏🏻🙏🏻🙏🏻
Qa
Excellent talli.Paddavaadu appudu cheddavadu kadu.God bless you and Grand success to your golden life talli.
Thank you sudheer for this wonderful interview
నా లైఫ్ కూడా ఇలాగే జరిగింది 😢😢
Literally rolling tears from my eyes .Heart touching and also very inspiring story.I agree with your words .Some parents are so toxic with their own girls children.Some parents don’t deserve to be parents.some parents always shows gender differences .😢😢
చాలా మంది తల్లీ దండ్రులు ఇలాగే ఉంటారు... కనీసం పిల్లల ఆలోచన అవసరాలు కూడా పాటించుకోలేనంత.... చాలా అంటె చాలా గ్రేట్ ఈ అక్క... 🫡🫡
సూపర్ తల్లీ 👌👌.. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ 🙏❤..
తల్లి తడ్రి పిల్లల్ని చూడని వారు ఉన్నారు అది చాలా నరకం నేను అనుభవించాను అమ్మ నాన్న అన్ని అనుకుంటాం కానీ వాలే శత్రువులు అయితే అది భరించలేని బాధ
Ma ayanaku kuda anthe andi thalli dhandrule shathruvulu
Exactly right, nenu kuda oka ammaine, naku Amma nanna unnaru but vallu na kastanni matrame aashistaru. Vallu oka owner nenu panimanishi matrame.
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
😊😊@@OmSaiRamLion
Choodakapoina parvaledu kani choodakundaa manalni peekku thinevaallu tho inkaa kashtam..
I am watching her videos in RUclips from the beginning, such a dynamic and daring,daring women.
I have seen her as a shop owner in the starting now in this stage .great and inspirational life from which one can learn from.❤❤
You tube channel name
@@MomWithSpecialChildfouzia power of women
God bless you ra thalligadu. అనేక మందికి దీవెనగా దేవుడు నిన్ను నిలబెట్టాడు. All the best
Great women
So so Proud of you akkaaaa❤
Be safe akka
First time Skip cheyyakundaa chusina video, thankyou sir , manchi video pettaaru
నేను కూడా
Power of women. Very wonderful interview. Idi chusi chala happy anipinchindi sudheer garu🙏🙏
సిస్టర్ మీ మాటలు వింటుంటే చాలా బాధనిపించింది జీవితంలో చాలా మోసపోయాను ఈ విషయాలు వింటుంటే ఇంత దౌర్భాగ్యం గా ఉంటుందా అని పించే వ్యక్తులువుంటారా అనిపించి బాధనిపించింది
Chala happy ga undi ilantivi choosinappudu. Iam so proud of this women
లక్షల్లో ఒక్కరు ఉంటారు ఇట్లాంటి అమ్మ నాన్నలు ఆలకి ఆడపిల్ల వద్దు మగ పిల్లలే కావాలి వాళ్లకు తెలియని విషయం ఒకటి ఉంది ఎందుకంటే రేపు వాళ్లకు చచ్చిపోతే ఏడ్చేది ఆడపిల్లని❤❤❤
100% correct ga cheppavu Neha
Great woman super woman strong woman kind hearted person you are i love you sis we need your inspiration always
Akka meelaga kastalu padina adavallu chala Mandi unnaru. Mee matalu vini valantha dairyanga evarimeeda adharapadakunda brathakalani chala manchi ga chepparu. Chala thanks akka.
Faiziya garu Mee family members meeku enemies but God blessed with your own strength you are exemplary and what you are telling is absolutely correct
U r first women to marry school teacher that's why u became vedeo in u r life God is great
Great lady. Very inspirational❤❤
You are so great fouziya.🌹🌹🌹🌹🌹
అమ్మ మిరు కరణ జన్మ కు రాలు మి రూపం లో అమ్మ దుర్గ అవతారం ఇప్పుడు ఉన్న సామజ నికి మీరు ఆది పరా శక్తి మాకు మిలా గే శక్తి కావలి.
Fouzi akka nice interview ❤👏
Very very inspiration. Any women should think like this. Being positive and believing yourself
Amma! Nigamu open kaagaliginanduku,life successfull gaa lead cheyagaliginanduku Hats up to you 🙏🏿👏👏🙌🙌👍
మీరు చెప్పింది నిజమే. ఎవరికి వారు అభివృద్ధి ని చెందా లి.
Chala great amma, God bless you ❤❤
Oka stage lo enni kashtalu padda, *nethiga* brathikethey devudu vallaki thoduga untadu. Oka roju vallani andharikanna great place lo unchuthadu. Ekkada fouzia akka entha goppa position lo undhi ante ame, akkada kuda wrong decision or wrong or easy income side vellaledhu. Kashtapadi nethiga sarigga brathikindhi kabatti devudu divinchadu. God bless her and her family abudantly. 🙏🏻
Hat's of to you mam, you are real real inspiration to so many girls and women, keep going May God bless you in all aspects
Chala bagundhi ee interview,ilanti interviews cheyadi,inspiring ga vundhi thank jeevitham
Great sister 👩
You have overcome all the challenges of life 🙏
Praise the Lord 🙏
Really so proud to listen to this mam
Hatssoff to this brave lady,who need 2nd part....im waiting nd so inspiring 😊
ఏన్నో బంధాలు చేడ్డావి ఉంటాయి కాని తల్లి అనే బంథం చేడ్డది ఉండదు అంటారు కాని ఇలాంటి తల్లి తండ్రులు ఉంటారని పష్ట్ టైమ్ చూస్తున్నాం కాని తల్లి నువ్వు మాత్రం వాళ్లాని శేషజీవితంలో నువ్వు బాగా చూడమ్మా అప్పుడు వాళ్లు చేసినా తప్పు తేలుసుకుంటారు🎉🎉❤❤
కొన్ని వద్దు అని అనుకుంటే
వద్దు అన్నటే ఉండాలి
కొందరిలో మార్పు వస్తుంది అని మూర్ఖంగా వెళ్తే నిందలు తప్ప ఏం మిగలవు
మనకు చెడు చేసిన
మనం మాత్రం మంచే చేయాలి అని ఆలోచనలు వద్దు
అందరూ స్వార్థ ప్రయోజనాల కోసమే జీవిస్తున్నారు
Thalli thandri ni kooda influence chesi pillala life spoil chesthunna thallulu enthomandhi veellani emi cheyalem god will see
Ee story na life lo jarigundakunte nenu nammedaanni kadhemo
Endku chudali vallani
@@lakshmisongs tappu asalu telsukoru andi Inka blame chestu netti midha kurchuntaru alantivalu mana dagara untu kuda siblings ni support chestaru
Hats off mam.....❤❤❤
Inspired alot....alot.....
Thank you so much...mam
Amma 🎉🎉❤❤
అనుభవం మిoచిన మాస్టర్ ఎవ్వరు ఉండరు సిస్టర్ 🎉🎉❤❤😊😊
God bless you Amma 🎉
హ్యాపీ లాంగ్ లైఫ్ 🎊🎊❤️❤️💐💐🎉🎉👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑
I follow her RUclips..she is right
You are really brave person, it’s gods gift ! Stay blessed you will have bright future!!
Fouzia is great woman God blessed you
Really hats off to ur life
Great..
inspite of going through so many difficulties, you really proved a point where you achieved so much with great determination... At last you found your match.... Bless you.. YOUR LIFE IS AN INSPIRATION TO MANY...
Meeru enta narakam anubavincharo ardamavutundi meeru manasikamgadiryanga undali god bless you thalli ❤
Hats off to you ma'am . I wanted to say a lot but no WORDS mind blowing inspirational (story.) not story it's a fact. A great lesson to parents siblings friends neighbours n society. "A sparkle of hope in a hopeless situation" 🙏
అక్క నాకు అర్థమైంది.
ఆడపిల్లల మనస్సు అర్థం చేసుకోలేని తల్లి తడ్రులు ఉన్నారు అక్క.
అమ్మాయి మనస్సు అమ్మ నే అర్థం చేస్కోలేనపుడు , నాన్న కెం అర్థం అవుతుంది.
ఈరోజుల్లో తల్లి ,తండ్రులకి పిల్లల ఆలనా పాలనా అవసరం లేదు.
తల్లి తండ్రుల నిమితము తమ తమ స్వర్తలకోసము పనిచేస్తున్నారు.
పిల్లల బంగారు భవిష్యత్ కోసము కాదు మా..
ఆ తల్లి ,తండ్రుల కడుపున పుట్టడము
పిల్లలు చేస్కున్న తప్పు కావొచ్చు నేమో
మా..
ఏంటి అమ్మ నాకు చాలా బాధనిపిస్తుంది నేను youtube వీడియోలు చాలా చూసేదాన్ని మీరు మీ భర్త మీ పిల్లలు మీ అత్త మామ అందరితో మీరు చాలా సంతోషంగా ఉండేవారు అప్పుడు కూడా మీ చిన్నప్పటి గతం గురించి చాలా చెప్పారు విని కష్టంగా అనిపించేది చాలామంది ఇళ్లల్లో ఆడపిల్ల అంటే ఒక విలువ లేనిది అన్నట్లుగానే చూస్తారు మగ పిల్లాడు అంటే ఒక దేవుడిలా ఎందుకో మరి అవన్నీ నేను కూడా ఫేస్ చేశాను మాలాంటి చాలామంది కన్నా మీరు చాలా ఘోరంగా కష్టపడ్డారు మీ లైఫ్ లో జరిగినవి నూటికి 90 శాతం నా లైఫ్ లో కూడా జరిగింది
Hats off to you madam. Really, very true.. What experienced
Fouzia garu merante naku chala ishtam andi nenu me RUclips Chanel fallow ayyedanni me daggara spices kuda konna you achived
Pillalu ekkadunnaru sister
Thanks Ra bangaram talli God bless you 🎉
కరోనా time లో mi vedios చాలా chusanu akka
Nennu aslu e video chudaleka poyanu literally am getting tears elanti vallu kuda untaru ani movies lo chudame kani real life kuda untaru ani nakku ardam iyindi meru eparikina life long mekku kavlasina happy ga undalani korukuntunannu
Inka goram ga untaru andi
Yes 1000%
Thana patha video naku inspirega anipinchi eppudu gurthunde vishayam thana daggara pani chesina ammaiki thana jeetham nundi kontha money ivvakunda few months tarwatha aa ammai money ki kontha money add chesi chevi diddulu koni ichindi aa pilla ntha happyga feel ayyindi adi free kaadu aa pani aa pilla cheyyaledu Fouzia chesi aa ammaiki happyness icharu appudu anukunna i can also do something and should be like Fouzia konchamaina ani ❤❤❤
నువ్వు ఒక్కదాన్నే ఉన్నాను అనుకోకు నేను ఉంటా నీ దారికి కానీ ఒక సమాజంలో ప్రతి ఆడపిల్లకు ధైర్యంగా ఈ అన్న మీడియా అన్న మనసుతో సాయం చేస్తుంది కానీ నా కష్టం 10 నీవు 100 పడితే నేను రూపాయి పడ్డ కష్టాలు నేను నా జీవితంలో ఇలాంటి కష్టాలు రాకూడదు మాటలతో చిత్రించడం బతుకుతున్న నాకు ఎటు దారి చూపెట్టు అన్న
నాది అదే పరిస్థితి im single male నాకు ఒక ఆడ తోడు కావాలి
Good interview, good msg to society, by this interview
Ma mother na 7th class lo heart problem tho chanipoyaru Step mother tho nenu chala suffering ayyanu 😢 na marriage tharvatha my husband chala great person. Nenu ippati varaku step mother ni chudaledu
Ame sachina chudaku vellaku
Devudu ni pakshaana unnaadu..god bless
Thank you so much 😊
Great 👍 interview, i am old subscriber of fouzia channel, i love her❤❤
I think soniya is a muslim women and speaking good telugu i like her bold ness girls should learn this
Hoo..nenu mimmalli oka 4 years undi chustuna..u r great akka..
Great struggle bidda you are a great warrior in life 🎉God will help you
వావ్ సూపర్ ఇంటర్వ్యూ అండీ ur లైఫ్ 🙏🙏ఇన్స్పిరేషన్
Hi andi nenu kuda from bellempelli schooling anta. Nenu mimmalni chusanu chinnapudu but ippudu mimmalni chuste bellampelli vajram laga anipistundi ❤
You are great Madam you are given good message to our samajam bless you to ,
తన శాంతమె తనకు రక్ష. 🙏🙏💐🙏🙏
మహిళా శక్తి
ఆదిపరాశక్తి
సాక్షాత్తు దుర్గాభవాని.
Including all great women🙏
ఇంత కంటే ఏం చెప్పినా తక్కువే తల్లి🙏వర్ణనాతీతం👍🙏
Samajanni maarchalemu.aa samajamlo ela brathukalannadhi nerchukovali ❤❤❤100%correct
Vallu manushulayna asalu,meru gr8 andi
అక్క నా లైఫ్ లో ఇంత పోరాటం చేసిన వారి జీవితం వినలేదు... నా కళ్లలో నీళ్లు వచ్చాయ్ అక్క. రియల్ లైఫ్ హీరో అక్క మీరు...
Super video thammudu 👏👏 nuvvu andar ki inspiration thalli 🙏
Very great testimony and congratulations for achieving what you wanted in life and being and inspiring to thousands of people.May God Bless You Maa
సేమ్ మా ఇంట్లో కూడా ఇదే జరిగింది మేడం ఆస్తి కావాలని అడిగినదానికి మా అమ్మ అక్క మా అన్నయ్య ఏ ఊరు రాలేదు మేడం ఫోన్ కూడా చేయలేదు పేరెంట్స్ లేకుంటే ఆడపిల్లలు ఎంత బాధ పడతారు నాకు తెలుసు మా పుట్టింటి వాళ్ళు కోట్లు సంపాదిస్తాడు నేను పోతే ఇంకా ఎక్కడ అడుగుతాను అనేసి ఇవాళ రాకుండా అయిపోయారు ఒక్క రూపాయి కూడా సపోర్ట్ చేయలేదు
Amma meeku enno enno 🙏🙏🙏🙏 Anchor garu meeku 🙏🙏🙏🙏
Ur great
Very courageous and good heart
Many parents r like this
Mee matalu vintey prathi ammayi manasuloni matalu meru matladuthunatu undi...