Very Good Friendly Doctor chela manchi madam ninu madam patient ni madam chela Baga treat chestaru madam smile tho entha pedha problem mayina smile clear chestaru tq so much madam❤❤
Dr Shilpahasa and all the doctors in her hospital are very special. They tell us the root cause for whatever the condition we have. They support us. The entire hospital carries another level of positive vibe. They're simply the best ❤️
Hi madam...good evening Dr.madam...super madam...ur voice n ur talking style...ur happy face....n sarees talent.....all r all r super..... great madam.....❤❤❤❤
I love suman tv ellantivi manchi shows maku estharu kabati Mainly shilpa mam chala superb ga untaru allage aaa vishayam aina cheptharu without hesitation ❤❤❤
I much appreciate Dr. Silpa, ma'am, and she is very enteric. Keep up the good work. I have seen many interviews on RUclips related to health professions. Most of them are becoming celebratory after seeing on RUclips some change in attitude towards patience and staying away from the patience and route to junior doctors. I hope you will be the same as now. All the best, ma'am.
Madam mee డాక్టర్స్ మాట నమ్మక నేను చాలా నష్టపోయాను madam. నాకు 9th month లో bp వచ్చింది. 38వీక్స్ లో డాక్టర్ గారు admit అయిపో నీకు bp ఉంది అని చెప్పారు. నేనే వినకుండా csection చేస్తారేమో అని late చేసాను. ఫలితం నా పాప నా కడుపులోనే చనిపోయింది. ఆఖరికి నేను వద్దనుకున్న csection తోనే నా ప్రాణాలు కాపాడడానికి. emergency cesaerian చేసి baby బైటికి తీశారు. డాక్టర్స్ ని నమ్మకపోవడం ఎంత బుద్ధి పొరపాటో ఇప్పుడు తెల్సుకున్నాను. మీరు డబులు కోసం csection చెయ్యరు madam. నా పొరపాటు నా పాప లేదు. ఎంత ఏడ్చినా ఏమి చెయ్యలేని పరిస్థితి నాది ఇపుడు.
Nenu periods gurinchi yevariki cheppakunda menstrual cup petti manage chesta. Ye pooja ayina ne function Aina maku sambandinchinavi kakapoina tablets veskovali antaru, anduke na health naku important Ani menstrual cup use chestunna, period comfort untundi, functions attend avta , na period kosam vallu function postpone cheyyanappudu nenu yenduku na period ni postpone cheyyali Ani nenu use cheyyatledu tablets , after function vachindi Ani chepte ayipayi
Best andi. That's what every woman must do. Devudu ichina periods ki ayane offend aipotadu anukovatle. So manam comfortable ga unantha sepu manam nachinatu nachindi cheyachu even while periods ani na feeling.... Everyone should do like what you do and develop that mentality
@kondasrilakshmi3409 if you are above 18-20 years It's easy and safe dear. You can find many tutorials and soo many companies ranging in various prices. Just try, it will make ur life easier.
Doctor gaaru oka topic matladuthu, ex. gaa vere vishayam matladite Anchor gaaru marchi pokunda madyalo aapesina topic ni gurthu chesi emanidi ani adigi aa topic ni complete gaa telusu kuntundi naalagane😊super anchor gaaru😊
We should all use common sense, during our grand mother’s time there were no pills to postpone. I asked my mother whether there were any weddings that were cancelled due to a period, she said no. Not happening such incidents does not mean women got periods just as they expected, it just means there were wise women who kept quiet and saved weddings or any other functions.
@lakshmik6699 those days child marriages happened right even before they became matured, so there was no such issue because they didnt even menstruate. Also, they knew what day menstruation would happen and planned their functions right after like a day or 2 days after period ended.
Mel anti doc ma ur lo yendhuku leranipisthundi 😢 treatrment loksam hospital ki vellanantene yedho police station ki velle accused la anipischedi naku inka delivery chesinappudu inka stituation cheppalenu antha badesindi valla treat chesinda vinanm ki heavy ga pains vasthunte simple ga doctor baby weight 4 kgs undhoemo antundindi delivery ki 10 days mundhu 2.7 kg undo baby annavallu with in a week antha difference yelano telidhu yelagola delivery cheseyali anthe annatu treat chesaru asalu koncham kuda dharyam cheppaledhu inka parents ravadaniki time patindi final ga my husband labour room kids vacharu with in 5mins delivery ayindi, so pain tho un na all a ki dharyam cheppi treat cheyali adi nenu practical ga chusanu.
మేడం దయచేసి తప్పుగా అనుకోవద్దు ఇప్పటి రోజుల్లో పెళ్ళికాని వాళ్లు కడుపులు వేసుకుని వచ్చిన ట్రీట్మెంట్ మీలాంటి వాళ్ళు నవ్వుతూ చేస్తున్నారు జాగ్రత్తలు చెప్తున్నారు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు కానీ టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే చాలా స్ట్రెయిట్ గా ఉండేవారు ఓల్డ్ డాక్టర్స్ వాళ్ల దగ్గర ట్రీట్మెంట్ వెళ్లాలంటేనే చాలా భయం గా ఉండేది మాలాంటి మధ్యతరగతి అమ్మాయిలకి నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను ప్రజలందరినీ ఒప్పించే ప్రేమ పెళ్లి చేసుకున్నాను ముంబైలో కాపురానికి వెళ్లాను కానీ మన ఆంధ్రాలోని డెలివరీ వచ్చాను అయితే డెలివరీ సమయానికే నా భర్త అత్తగారు మామగారు రాలేదు డబ్బు కావాలని డిమాండ్ చేయడంతో ఫ్యామిలీ గొడవల వల్ల వాళ్ళు రాలేకపోయారు డెలివరీ సమయంలో నా తల్లి నా తండ్రి నా అక్క నా పక్కనే ఉండి పోడు పోశారు కానీ నాకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ బిహేవర్ ఏమాత్రం బాగాలేదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా నీ పేరెంట్స్ నీ పక్కన ఉంటున్నారు గాని మీ అత్తగారు నీ మామగారు నీ భర్త అనేది రాలేదు పైగా నువ్వు ముంబైలో కాపురం చేసి వచ్చావు క్యారెక్టర్ లేని దాని అనుకుంటా సీక్రెట్ గా పురుడు పోసుకున్నావు అంటూ డెలివరీ టైమ్ లో సూటిపోటి మాటలతో డాక్టర్ గారు చాలా మమ్మల్ని అవమానించారు ఆపరేషన్ కి చేసే సమయంలో నేను సరిగ్గా రెస్పాండ్ అవ్వలేకపోయినా అప్పుడు తెలిసి తెలియని వయసు మాటలతో తిట్టడమే కాకుండా రెండుసార్లు కొట్టడం కూడా చేశారు వీపుపై చాలా నిర్లక్ష్యంగా చేశారా ఆపరేషన్ బాధ్యతగా అయితే ఏమాత్రం కూడా ఆట ఆడపిల్లలను జాలి లేకుండా విచక్షణ రహితంగా మాటలతో బాధపెట్టారు చాలా బాధపడ్డాము ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ సెకండ్ బేబీకి ట్రై చేస్తే నీ గర్భస మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయినాయి తొలగించేయాలి అని చెప్పి తొలగించేశారు డాక్టర్స్ నిర్లక్ష్యమో తెలియదు నా తలరాతో తెలియదు సెకండ్ బేబీకి జర్మన్ ఇవ్వలేకపోయాను కానీ లైఫ్ లాంగ్ గుర్తు ఉండిపోతారు అటువంటి డాక్టర్ గారు పైగా అందరి దగ్గర 30,000 తీసుకొని మా దగ్గర 60000 తీసుకున్నా రూ ఆపరేషన్ కి చాలా బాధ కలిగింది డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోతున్న సమయంలో భర్త లేడు అత్తగారు మామగారు లేకుండా సీక్రెట్ గా పురుడు పూసుకుని వెళ్ళిపోతున్నావు ఇప్పటికైనా ఏ పని పాట చేసుకుని ఆ బిడ్డను పెంచుకో చాలు అంటూ మాటలు మాట్లాడేటప్పుడు నాకు అప్పుడు అర్థం కాలేదు ఒకటి ఒకటి అనేసి ఇన్ డైరెక్ట్ గా డాక్టర్ మాట్లాడిన మాటలు చాలా బాధ కలిగించింది ఫోర్ ఇయర్స్ తర్వాత బిడ్డలు కలగడం లేదని చెప్పే మళ్ళీ సెకండ్ టైం వేరే హాస్పటల్ కి చెకప్ లన్ని చేయించుకున్నాక గర్వసంచి ఇన్ఫెక్షన్ పట్టేసింది అని చెప్పి తీసేయాలి అన్నారు ఆవిడ ఫస్ట్ డెలివరీ కి శాపనార్థాలు పెట్టింది మీ లాంటోళ్లు బ్రతుకులకు ఒక బిడ్డ చాలు ఒక బిడ్డ చాలు అంటూనే ఉంది ఏ నోటితో అన్నది ఒక పుట్టే మిగిలాడు రెండో బిడ్డకి ఆప్షన్ లేకుండా అయిపోయింది డాక్టర్లు దేవుడితో సమానం అంటారు కష్టమైన మంచి ఐనా చెడ్డ అయినా ఆశీర్వదించాలి గాని సాపనార్థాలతో సూటిపోటి మాటలతో హింసించకూడదు లైఫ్ లాంగ్ మా ఫ్యామిలీకి మొత్తం వాడు గుర్తుండిపోద్ది ట్రీట్ చేసే విధానం గాని ఆవిడ మాట్లాడే మాటలు గాని మీ లాంటోళ్లు బ్రతుకులకి రెండో బిడ్డ అవసరం లేదని మాట నా మనసులో అలా ఉండిపోయింది 🙏🙏🙏🙏
Avaru chepparu madam pelli lo period time lo mandapam lo kurchokudadani.. nen mandapam lo kurchune correct time ki naku period vachindhindhi.. nen inka happy ga pelli chesukunna😊
Really period delay pills veskunnanu pelli Aina kottalo pujala valla . ectopic pregnancy vachi tube blast aindi tube cut chesari malli 3 miscarriage tarvata healthy pregnancy vchindi now 8 th month ending please bless me all🙏
God bless you 🙏
God bless you 🙏😇
May you have a healthy baby in your hands soon..
God bless you
God bless u
One of the my favourite doctor
Dr. Shilpahasa madam respect button
సూపర్ మేడం ప్రతి పనిలో దైవత్వం ఉంటుంది మనం చేసే పని మనం బాగా చేస్తే దేవుడే చాలా బాగా చెప్పారు
I really respect ur passion,respect towards your profession as great doctor
I love the way mam speaks n analyses all the topics ❤
Madam e video chusina tarvata me paina chala respect perigindi.. alage na life meda naku hope kuda vachindi..
Haa avunu
One of the my favorite doctor 🥰
Vizag lo akkada unaru e doctor amma gari hospital. ...? Plsss chepthara
Very Good Friendly Doctor chela manchi madam ninu madam patient ni madam chela Baga treat chestaru madam smile tho entha pedha problem mayina smile clear chestaru tq so much madam❤❤
The best best best interview I have ever seen..dr.jainhind...veey genuine interview..plz doore interviews with this dr. ...
Dr Shilpahasa and all the doctors in her hospital are very special. They tell us the root cause for whatever the condition we have. They support us. The entire hospital carries another level of positive vibe. They're simply the best ❤️
She is very good doctor ❤
Yes she is very sweet
Dr.Shilpahasa madam Respect button ✅
Hi madam...good evening Dr.madam...super madam...ur voice n ur talking style...ur happy face....n sarees talent.....all r all r super..... great madam.....❤❤❤❤
మీ shorts...reels chala చూస్తాను.....it's amazing❤❤❤❤
I love suman tv ellantivi manchi shows maku estharu kabati
Mainly shilpa mam chala superb ga untaru allage aaa vishayam aina cheptharu without hesitation ❤❤❤
Amma e video chestunte chala manasu kadilinchindhi anni vishayalu kudha❤❤❤❤❤❤❤❤❤❤
I much appreciate Dr. Silpa, ma'am, and she is very enteric. Keep up the good work.
I have seen many interviews on RUclips related to health professions.
Most of them are becoming celebratory after seeing on RUclips some change in attitude towards patience and staying away from the patience and route to junior doctors.
I hope you will be the same as now. All the best, ma'am.
Madam mee డాక్టర్స్ మాట నమ్మక నేను చాలా నష్టపోయాను madam. నాకు 9th month లో bp వచ్చింది. 38వీక్స్ లో డాక్టర్ గారు admit అయిపో నీకు bp ఉంది అని చెప్పారు. నేనే వినకుండా csection చేస్తారేమో అని late చేసాను. ఫలితం నా పాప నా కడుపులోనే చనిపోయింది. ఆఖరికి నేను వద్దనుకున్న csection తోనే నా ప్రాణాలు కాపాడడానికి. emergency cesaerian చేసి baby బైటికి తీశారు. డాక్టర్స్ ని నమ్మకపోవడం ఎంత బుద్ధి పొరపాటో ఇప్పుడు తెల్సుకున్నాను. మీరు డబులు కోసం csection చెయ్యరు madam. నా పొరపాటు నా పాప లేదు. ఎంత ఏడ్చినా ఏమి చెయ్యలేని పరిస్థితి నాది ఇపుడు.
😢😢😢😢
😢
Nenu periods gurinchi yevariki cheppakunda menstrual cup petti manage chesta. Ye pooja ayina ne function Aina maku sambandinchinavi kakapoina tablets veskovali antaru, anduke na health naku important Ani menstrual cup use chestunna, period comfort untundi, functions attend avta , na period kosam vallu function postpone cheyyanappudu nenu yenduku na period ni postpone cheyyali Ani nenu use cheyyatledu tablets , after function vachindi Ani chepte ayipayi
Best andi. That's what every woman must do. Devudu ichina periods ki ayane offend aipotadu anukovatle. So manam comfortable ga unantha sepu manam nachinatu nachindi cheyachu even while periods ani na feeling.... Everyone should do like what you do and develop that mentality
@@diya_raggzz yeah, 💯
Very good thinking. People need to grow up from this stupidly illogical mentality.
Good idea.. bt menstrual cup use cheyalante bhayam
@kondasrilakshmi3409 if you are above 18-20 years It's easy and safe dear. You can find many tutorials and soo many companies ranging in various prices. Just try, it will make ur life easier.
Matured women...
Great words...
Parents should teach everything....
The best interview
Best podcast ever. I want to raise my kids like you mam. Positive thinking positive attitude❤
I wish to deliver my baby in ur guidance mam,, but we stay in hyderabad and u are in vishakapatnam..love u mam..love ur explanation ❤❤
Good information interview thank you so much
Make more awareness videos like this madam
Super doctor and super interview
Good information to all women 👏
Very good words in every women thank you doctor
V gud information mam
I love this Doctor mam ❤❤
My fav doctor thank you so much mam
Baga cheptaru mam mi vala ela vundalo telustundi.Great doctor 🎉🎉🎉
More informative tq mam
It is really truth doctors are really great.
Useful vedio 👌👌👌
chaala baaga matladaaru...chaala info icharu Dr. Shilpgaru🙏🙏
Doctor gaaru oka topic matladuthu, ex. gaa vere vishayam matladite Anchor gaaru marchi pokunda madyalo aapesina topic ni gurthu chesi emanidi ani adigi aa topic ni complete gaa telusu kuntundi naalagane😊super anchor gaaru😊
Well awareness madam
Good information for all women's tq mam
This is full of valuable information i recommend everyone should watch it
Yes man pillalni kastam telisela penchali ❤❤❤❤
Chala chala bvndi madam me interview chala baga matldaru meru
Hi mam good information ❤
Naku chala estamaina dr Mahalakshmi love u mam❤❤ ❤
Very good information ❤tq u mam❤
Mam I’m somuch inspired by your words do another video with drsilpha garu
Madam you are amazing
Well said mam ❤
Madam మీరు సూపర్ ❤
We should all use common sense, during our grand mother’s time there were no pills to postpone. I asked my mother whether there were any weddings that were cancelled due to a period, she said no. Not happening such incidents does not mean women got periods just as they expected, it just means there were wise women who kept quiet and saved weddings or any other functions.
@lakshmik6699 those days child marriages happened right even before they became matured, so there was no such issue because they didnt even menstruate. Also, they knew what day menstruation would happen and planned their functions right after like a day or 2 days after period ended.
Madam is an emotion
Great madam what a statements
Mam ❤️ thank you so much 🙏🏼
No words to comment maam love you ❤
My favourite doctor
Very nice interview
Na favourite doctor slipahasangaru me shorts chusanu
Madam superb..I m great fan of you
Super madam garu 🙏
Thank u mam😊
Madam hats off to you❤
Hai madam,pregnancy lo baby ki blood flow zero reversal avadaniki reasons teliya chestu oka vedio cheyandi madam.thank u madam
Dr.shilpahasa ❤❤❤
My favourite doctor ❤
My favorite doctor mam meru
My favourite Mam Garu❤
Super doctor meru chala istam Naku
🙏🙏🙏
I like your confident mam
Super madam ❤
Chala great mam miru
Wonderful information madam,meeru yeppudu health ga happy ga undali endukante mee వల్ల చాలా మందికి use ఉంది,mee సేవలు ఈ ప్రపంచానికి అవసరం ఉంది మేడమ్
I respect you mam
Madam nitho na badha anni Shere chesukovalani undhi mimnli chustuntey my mom la filling vastundhi ❤❤❤❤❤
Mel anti doc ma ur lo yendhuku leranipisthundi 😢 treatrment loksam hospital ki vellanantene yedho police station ki velle accused la anipischedi naku inka delivery chesinappudu inka stituation cheppalenu antha badesindi valla treat chesinda vinanm ki heavy ga pains vasthunte simple ga doctor baby weight 4 kgs undhoemo antundindi delivery ki 10 days mundhu 2.7 kg undo baby annavallu with in a week antha difference yelano telidhu yelagola delivery cheseyali anthe annatu treat chesaru asalu koncham kuda dharyam cheppaledhu inka parents ravadaniki time patindi final ga my husband labour room kids vacharu with in 5mins delivery ayindi, so pain tho un na all a ki dharyam cheppi treat cheyali adi nenu practical ga chusanu.
My very very nice and beautiful and caring and favorite doctor Dr
Madam maa sister ki 30 years 13,11 years pillalunnaaru ,pillalu puttakunda opretion avvaledhu,thaniki garba sanchilo neeti budagalunnaayi konni blood tho unnaayi annaaru treatment echaaru normal ayindhi,malli vachaayi endhuku Ela avuthundhi treatment emiti plz cheppandi madam
🙏🙏🙏🙏🙏🙏🙏 doctor is good
Good morning msm
మేడం దయచేసి తప్పుగా అనుకోవద్దు ఇప్పటి రోజుల్లో పెళ్ళికాని వాళ్లు కడుపులు వేసుకుని వచ్చిన ట్రీట్మెంట్ మీలాంటి వాళ్ళు నవ్వుతూ చేస్తున్నారు జాగ్రత్తలు చెప్తున్నారు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు కానీ టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే చాలా స్ట్రెయిట్ గా ఉండేవారు ఓల్డ్ డాక్టర్స్ వాళ్ల దగ్గర ట్రీట్మెంట్ వెళ్లాలంటేనే చాలా భయం గా ఉండేది మాలాంటి మధ్యతరగతి అమ్మాయిలకి నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను ప్రజలందరినీ ఒప్పించే ప్రేమ పెళ్లి చేసుకున్నాను ముంబైలో కాపురానికి వెళ్లాను కానీ మన ఆంధ్రాలోని డెలివరీ వచ్చాను అయితే డెలివరీ సమయానికే నా భర్త అత్తగారు మామగారు రాలేదు డబ్బు కావాలని డిమాండ్ చేయడంతో ఫ్యామిలీ గొడవల వల్ల వాళ్ళు రాలేకపోయారు డెలివరీ సమయంలో నా తల్లి నా తండ్రి నా అక్క నా పక్కనే ఉండి పోడు పోశారు కానీ నాకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ బిహేవర్ ఏమాత్రం బాగాలేదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా నీ పేరెంట్స్ నీ పక్కన ఉంటున్నారు గాని మీ అత్తగారు నీ మామగారు నీ భర్త అనేది రాలేదు పైగా నువ్వు ముంబైలో కాపురం చేసి వచ్చావు క్యారెక్టర్ లేని దాని అనుకుంటా సీక్రెట్ గా పురుడు పోసుకున్నావు అంటూ డెలివరీ టైమ్ లో సూటిపోటి మాటలతో డాక్టర్ గారు చాలా మమ్మల్ని అవమానించారు ఆపరేషన్ కి చేసే సమయంలో నేను సరిగ్గా రెస్పాండ్ అవ్వలేకపోయినా అప్పుడు తెలిసి తెలియని వయసు మాటలతో తిట్టడమే కాకుండా రెండుసార్లు కొట్టడం కూడా చేశారు వీపుపై చాలా నిర్లక్ష్యంగా చేశారా ఆపరేషన్ బాధ్యతగా అయితే ఏమాత్రం కూడా ఆట ఆడపిల్లలను జాలి లేకుండా విచక్షణ రహితంగా మాటలతో బాధపెట్టారు చాలా బాధపడ్డాము ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ సెకండ్ బేబీకి ట్రై చేస్తే నీ గర్భస మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయినాయి తొలగించేయాలి అని చెప్పి తొలగించేశారు డాక్టర్స్ నిర్లక్ష్యమో తెలియదు నా తలరాతో తెలియదు సెకండ్ బేబీకి జర్మన్ ఇవ్వలేకపోయాను కానీ లైఫ్ లాంగ్ గుర్తు ఉండిపోతారు అటువంటి డాక్టర్ గారు పైగా అందరి దగ్గర 30,000 తీసుకొని మా దగ్గర 60000 తీసుకున్నా రూ ఆపరేషన్ కి చాలా బాధ కలిగింది డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోతున్న సమయంలో భర్త లేడు అత్తగారు మామగారు లేకుండా సీక్రెట్ గా పురుడు పూసుకుని వెళ్ళిపోతున్నావు ఇప్పటికైనా ఏ పని పాట చేసుకుని ఆ బిడ్డను పెంచుకో చాలు అంటూ మాటలు మాట్లాడేటప్పుడు నాకు అప్పుడు అర్థం కాలేదు ఒకటి ఒకటి అనేసి ఇన్ డైరెక్ట్ గా డాక్టర్ మాట్లాడిన మాటలు చాలా బాధ కలిగించింది ఫోర్ ఇయర్స్ తర్వాత బిడ్డలు కలగడం లేదని చెప్పే మళ్ళీ సెకండ్ టైం వేరే హాస్పటల్ కి చెకప్ లన్ని చేయించుకున్నాక గర్వసంచి ఇన్ఫెక్షన్ పట్టేసింది అని చెప్పి తీసేయాలి అన్నారు ఆవిడ ఫస్ట్ డెలివరీ కి శాపనార్థాలు పెట్టింది మీ లాంటోళ్లు బ్రతుకులకు ఒక బిడ్డ చాలు ఒక బిడ్డ చాలు అంటూనే ఉంది ఏ నోటితో అన్నది ఒక పుట్టే మిగిలాడు రెండో బిడ్డకి ఆప్షన్ లేకుండా అయిపోయింది డాక్టర్లు దేవుడితో సమానం అంటారు కష్టమైన మంచి ఐనా చెడ్డ అయినా ఆశీర్వదించాలి గాని సాపనార్థాలతో సూటిపోటి మాటలతో హింసించకూడదు లైఫ్ లాంగ్ మా ఫ్యామిలీకి మొత్తం వాడు గుర్తుండిపోద్ది ట్రీట్ చేసే విధానం గాని ఆవిడ మాట్లాడే మాటలు గాని మీ లాంటోళ్లు బ్రతుకులకి రెండో బిడ్డ అవసరం లేదని మాట నా మనసులో అలా ఉండిపోయింది 🙏🙏🙏🙏
So nice mam😊😊😊
Madam me smile baguntadhi madam
❤really madam super doctor
Avaru chepparu madam pelli lo period time lo mandapam lo kurchokudadani.. nen mandapam lo kurchune correct time ki naku period vachindhindhi.. nen inka happy ga pelli chesukunna😊
Madam can we use diapers for babies?
Super mam❤
Madam ma frend ki pelliki mundu pregnency abarshtion chodachudi fuchars lo amanna problema mam pls cheppandi
Miru chala greet Madam ❤
My favourite doctor I love you so much ❤
Super mam
Madam periods 1 month lo 2 times Vastunai edina problem avuthundaa
I ❤❤ shilpa Hasan mam
Anchor meeru konchem Dr.gaariki konchem space ivvandi Complete ga maatladanivvandi, madhyalo maatladodhu....
Super medam
Doctor is god
Shilpa medam great🎉🎉🎉🎉
Madam mi matalu vintuntea reliefga undi madam mimmalni kalisi treatment teesukovalanipistundi
😊😊
❤❤❤