రమణ గారికి అక్కినేని ఎందుకు వార్నింగ్ ఇచ్చారు? || Bapu Ramana || NTR | ANR | Cinema Rangam

Поделиться
HTML-код
  • Опубликовано: 16 янв 2025

Комментарии • 16

  • @JanardhanBisani
    @JanardhanBisani 18 часов назад +3

    ఎన్టీఆర్ తో పౌరాణిక చిత్రం మాత్రమే చేయవద్దు అని అన్నపూర్ణ మ్మ గారు అక్కినేని తో చెప్పారు,

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 22 часа назад

    త్యాగయ్య మూవీ సంగీత ప్రియులకు చాలా బాగా నచ్చుతుంది. నాకు చాలా చాలా ఇష్టమైన సినిమా 👍

  • @yarkrao
    @yarkrao 22 часа назад

    బాపు గారి కల చాలా అద్భుతమైనది. ఇప్పటికైనా ఎవరైనా అలా తీస్తే తప్పకుండా విజయం వరిస్తుంది.

  • @raghuramaiahtamatam734
    @raghuramaiahtamatam734 9 часов назад

    అరే మంచి పిక్చర్ మిస్సయినాము.యన్టీఆర్ఏయన్నార్ లతొ బాపు రమణల కలయిక లో మంచి కళా ఖండం పొగొట్టుకున్నాము.

  • @prrao3234
    @prrao3234 22 часа назад +1

    Meeru Konweledge Apaaram. Meeru Chaalaa Chaalaa Gnyana Vruddhulu., Sir.
    Hats off to You., Sir.

  • @ramanamurthy5606
    @ramanamurthy5606 18 часов назад +1

    ఏఎన్ఆర్ గుండె బైపాస్ 1976 ము త్యాలముగ్గు 1975,-76 ప్రాంతం శంకరాభరణం 1979-80 ప్రాంతం
    1979 తర్వాత వంశవృక్షం etc
    త్యాగ రాజ రామాయణం అనే ప్రాజెక్టు 1979-80 తర్వాతనే సోమయాజులు తర్వాత మీరు కూడా confuse అయ్యి మమ్మల్ని మాకు వివేవాళ్ళకు ఏమి తెలియదు అనే పద్ధతి లో చెప్పేసారు ఈ సారి సంవత్సరాల వరుస ఏఎన్ఆర్ అమెరికా పయనం స్టూడియో ఓపెనింగ్స్ సెక్రటరీ సినిమాఅన్నీ 1975-76 పోనీ శంకరాభరణం 1979-80 కి ముందువని సోమయాజులు నీ చూసిన తర్వాత త్యాగయ్య పాత్ర స్ఫురించింది వుంటే ఏఎన్ఆర్ గుండె ఆపరేషన్ వల్ల వాయిదా పడలేదని తెలుస్తుంది

  • @chittorsukumarreddy4355
    @chittorsukumarreddy4355 13 часов назад

    ఈ విశ్లేషకుడు పూర్తిగా పక్షపాతంగా మాట్లాడుతున్నారు. అంతేగాకుండా అన్నీ తాను చూచినట్లుగా చెప్పేస్తున్నారు.
    వినేవాళ్లు చెవిటివాళ్లయితే ఏమయినా చెప్తారు
    అన్నీ అబద్ధాలే

  • @balatripurasundari8923
    @balatripurasundari8923 21 час назад

    Bapu gari concept super ayana teeya galigina varu leru ayana leru kabatti evaru attempt cheyyoddu

  • @rvvrapparao3443
    @rvvrapparao3443 13 часов назад

    ANR నాస్తికుడు ఆయన తో మహా భక్తుడు అయిన త్యాగయ్య పాత్ర వేయించటం రాములు వారు కి నచ్చ లేదు కాబోలు 🤔

  • @apparaoannapantula2046
    @apparaoannapantula2046 15 часов назад

    అప్పుడు కూడా నాగయ్య గారి త్యాగయ్య రిలీజ్ కాకుండా ఉంటే కొంత కమర్షియల్ సక్సెస్ అయ్యేది, బాలు గారు బాగానే పాడేరు, బాలా మురళీ కృష్ణ గారి వాయిస్ సోమయాజులు గార్కి ఎలా నప్పుతుంది, వీటిని కూడా భరద్వాజ గారు పరిగణన లోకి తీసుకోవాలి

  • @hayagrivaraonagavarapu5287
    @hayagrivaraonagavarapu5287 12 часов назад

    Shankarabharanam songs Balu garitho padinchadaniki viswanath garu voppukoledu sir - Puhalendi garu Balu garu ayithe Dorakuna song expression tho padagalaru ani pattu batti - tanu oracticd cheyinchi padistanani padincharu

  • @balatripurasundari8923
    @balatripurasundari8923 21 час назад

    Very good movie tyagayya

  • @hotaagnikumar2318
    @hotaagnikumar2318 15 часов назад

    It may be that Balasubrahmanyam garu doesn't know much karnatic musical tradition,but those who criticised him cannot sing certain other songs like him.

  • @hotaagnikumar2318
    @hotaagnikumar2318 22 часа назад

    satyam sivam ...marchipoyaaru
    sir

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 19 часов назад

    lip moment సోమయంజులుగారికి ఏ పాటకు సరిపోలా

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 13 часов назад

    మీరు సీనియర్ జర్నలిస్ట్ కావచ్చు కానీ అన్ని విషయాలు పూర్తిగా, సరిగ్గా చెప్పడం లేదు! శ్రీ కృష్ణార్జున యుద్ధం విడుదలైన వెంటనే (1963) లో అక్కినేని గారు హైదరాబాద్ కు షిఫ్ట్ అయిపోయారు! అన్నపూర్ణమ్మ గారు అక్కినేని గారిని ఎన్టీఆర్ గారితో పౌరాణిక చిత్రాల లో మాత్రమే నటించవద్దు అన్నారు, దానికి కారణం అందరికీ తెలిసిందే! పౌరాణిక సినిమాలకి పర్సనాలిటీ, గంభీరమైన వాయిస్ చాలా అవసం! అవి అక్కినేని గారికి లేవు కదా అందుకని! ఇక అక్కినేని గారు అమెరికా వెళ్ళింది 1974 చివర్లో, 1975 లో ఆయన గుండె ఆపరేషన్ తరవాత మొదటి సారి మద్రాస్ లో జరిగిన మీటింగ్ లో ఎన్టీఆర్ గారు పాల్గొన్నారు, 1976 లో అన్నపూర్ణా స్టూడియో ప్రారంభానికి కూడా ఎన్టీఆర్ గారు ఉన్నారు! వారి మధ్య 1964- 1974 మధ్య కొంత మనస్పర్థల వల్ల మాటలు లేవు! కానీ 1975 నుండి బాగానే ఉన్నారు! రమణ గారికి అక్కినేని గారు అభిమాన నటుడు! బాపూ గారు సినిమా ఇండస్ట్రీ లో నిలదొక్కుకోవడానికి కారణం అక్కినేని గారే కదా! రమణ గారు చెప్పిన విషయాల్లో ఏ మాత్రం అబద్ధం ఉండదు! అతను చాలా నిజాయితీ పరుడు! త్యాగరాజ రామాయణం, అక్కినేని,ఎన్టీఆర్ గార్లతో తీసి ఉంటే అది ఒక కళాఖండం గా నిలిచిపోయేది!