రాముడు కన్నా ముందే రావణుడుగా దర్శనం ఇచ్చిన ఎన్టీఆర్ || NTR Ravana Character || Cinema Rangam

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 18

  • @srmurthy51
    @srmurthy51 22 дня назад +9

    నట దర్శకుడు మాత్రమే కాదు.గొప్ప దార్శనికుడు...అందుకే పరకాయ ప్రేవేశము ద్వారా ఆ పాత్ర ఆకళింపు చేసుకుని నటుడుగా మాయం ఐపోయి పాత్ర గా కనిపించేవాడు.ఆ తరము నటుల నిబద్ధత, శ్రద్ధ అది..అందుకే ఆ పాత్రలు, చిత్రాలు ఇప్పటికీ మార్గదర్శకం లా ఉంటాయి

  • @srinivasagupta3995
    @srinivasagupta3995 21 день назад +3

    One more point to be considered is, NTR has acted as Rama (7 films) and Krishna (16 films) in many films. This is also one of the reasons for his famous recognition as Rama and Krishna. An actor portraying single character in many films is also record at his credit which we cannot find in case of other actors.

  • @someswararaoalladi364
    @someswararaoalladi364 22 дня назад +2

    Excellent analysis Bharadwaja Sir.🎉🎉🎉🎉

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 22 дня назад +2

    NTR ☘️🙏🏼🍀☘️🌺💐🌿

  • @madhusudanaraoganipineni4244
    @madhusudanaraoganipineni4244 12 дней назад +1

    Sir. Lavakusa vijayawada saraswathi theater lo chusanu 63 lo .

  • @GopinadhAllada
    @GopinadhAllada 21 день назад +3

    అలా ఎవరు చేయరు రావణాసురుగా

  • @kondalaraonagam6519
    @kondalaraonagam6519 5 дней назад +1

    Sr ntr best actere kadu manchi awarded directer kuda by Kondala Rao Guntur

  • @balamaruthiramnaidugogana9658
    @balamaruthiramnaidugogana9658 22 дня назад +2

    Why the photos of not related movies like Anthleni Katha?

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 22 дня назад +2

    చాలా చాలా మంచి సమాచారం చెప్పారు 👌👍

  • @SubramanyasarmaMullapudi
    @SubramanyasarmaMullapudi 18 дней назад +1

    Nelamangala ticket 35 paisalu

  • @shyamaababa
    @shyamaababa 16 дней назад +2

    ఎన్టీఆర్ మంచి యాక్టర్ . కానీ భారతం , రామాయణం మాత్రం తెలియదు. తన పాత్ర హైలైట్ చేసుకొని బాగా నటించటం తప్ప.

    • @madhusudanaraoganipineni4244
      @madhusudanaraoganipineni4244 12 дней назад

      Meeranukunnantha theliyani varukadandi .ntr.garu annagariki visleshanaki sahayakaruluga samudralagarunnaru .picturisationlo emanna marpulu minaha ramayana mahabharathalu theliyani amayakudukadu viswavikhyathagaru .

    • @ramamohanbethapudi8598
      @ramamohanbethapudi8598 11 дней назад

      అతనే హీరో,మీకెందుకు అసూయ ,మీకు నాలెడ్జ్ వుందా ఎన్టీఆర్ పై అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు.

    • @shyamaababa
      @shyamaababa 11 дней назад

      @ramamohanbethapudi8598 నాకు 81 ఇయర్స్ వయసు, సంస్కృతము, తెలుగు ఇంగ్లిష్ , హిందీ తమిళ , కన్నడ, ఫ్రెంచ్ చడవగలను, వ్రాయగలను. నాకు అసూయా. హ్మ్మ్. ఖర్మ కాకపోతే. మళ్ళీ చెప్పగలను ఎన్టీఆర్ కి భారతం , రామాయణం తెలియదు.

  • @mohammedkhasim9230
    @mohammedkhasim9230 21 день назад +1

    ఎన్టీఆర్ నటన పరంగా చూసినా సున్నితమైన పాత్రలో కంటే కాస్త మొరటు పాత్ర లకే సరిపోతుంది అనిపిస్తుంది. గమనించండి. రావణుడు, దుర్యోధనుడు పాత్ర లలో ఆయన ఫ్రీ గా తన సహజమైన నటనతో నటిస్తారు రాముడు కృష్ణుని గా కంటే. రాముడు కృష్ణుడు గా చూస్తే కృష్ణుని గానే బాగా, ఫ్రీ గా చేస్తారు.

    • @LakshmanaRaoGrandhi
      @LakshmanaRaoGrandhi 12 дней назад

      Rama Rao is a great actor no doubt but his mind is negative with truth.

  • @Balaji123Bond
    @Balaji123Bond 19 дней назад +2

    Sir, please discuss on other subjects. I dont know who would be interested in such stale subjects? Please dont waste your time and others. Its disgusting...