నీకు గౌరవ మర్యాదలు అంటే ఏంటో.... నీకు తెలుసు. Because U R EDUCATED PERSON and నీ మంచితనం బాగా నచ్చిందండి. నువ్వు పశ్చాత్తాప పడిందుకు ఆ దేవుడు నిన్ను క్షమిస్తాడు.....
శ్రీను వాస్ అన్నయ్య గారు మద్యం మనండి మీ ఇంటికి వేళండి మీ కుటుంబ సభ్యులతో జీవించండి పిల్లలకు నాన్న ప్రేమ కావాలి పిల్లలు కోసం మి మనసు మార్చుకోవాలని కోరుకుంటుంనం దేవుని కృప తోడై ఉండాలని మా ప్రార్థనలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
చావు కూడా రావడం లేదు అని అంటున్నారు, అయినా అర్థం కాలేదా అన్న.. దేవుడు నిన్ను ఇంకా వదలలేదు అని.. నీ మార్పు కోసం జీవితంలో ఒక నూతన రోజు ప్రతి సారి ఇస్తున్నాడు.. పడటం, లేవటంమే జీవితం అన్న.. ప్రయత్నించు.. మీరు మారతారని ఆశిస్తుంనాను..
@@kodandaraj6571 thappura murkhuda oka Swachamina hinduvu la matladu..hinduthwanne gauravinvhela chey ila neelanti valla digajaarcheyla cheyaku yedava chi..thappura ne thalli ne pakka vari thalli lo chuskora
జరిగిందేదో జరిగి పొఇంది ,ఇప్పుడు చేసిన తప్పు తెలుసు కొని పచ్చాత్తాపం పడి సరైన మార్గం వైపు రండి సార్..i request to his family,అతన్ని ఒంటరిగా వదిలి పెట్టకండి.
Kondariki adi alavatu kaadu brother adi oka disease Anni rogalalagane adi okati For example tb, cancer,and any long-lasting diseases laga Daniki rehabilitation lo treatment untundi kani papam vallu sontham ga em cheyaleru papam chala kastam
మద్యం తాగడం హానికరమని తెలిసిన తగుతూనే ఉంటారు.. ఆలా తాగడం వలన నా కుటుంబం నుండి ఒక వ్యక్తి మాకు దూరమయ్యారు😢😢.... (PLZZ అండి ఎవరు మద్యానికి బానిసలుగా మరకండి.. మీ కుటుంబాలకు దూరం కాకండి)
ఈ వీడియో సేకరించిన మీడియా వారు అతడిని తిరిగి మళ్ళీ ఆఫీసులో తన ఉద్యోగములోకి మళ్ళీ రేకామెండ్ చేసి వాళ్ళ ఇంటిలో ఒప్పచెప్పొచ్చుకదా సర్.ఒక వీడియో కన్నా ఒకరి బ్రతుకు విలువైనది సార్.ఒక కుటుంబం విలువయినది సార్.ఎలాగూ అతని తప్పుకు తను పచ్చత్తపడుతున్నాడు.కానీ అతన్ని మీరు గుర్తించడము గ్రేట్ సార్.
540k views 9.6k likes e video medha me TV Channel ki yanata 💰 vachendho ani nenu adaganu. but meru interview chesaru really great msg, e video medha meku vachina money ni SRINIVAS gaariki echi thanani vaalla family ki handover chesunte inka baagundedhe kadha, please support SRINIVAS 🙏
he is not a beggar nor drug addict he became like this lack of love the way he sepaking indicated what he was on his duty dear media pls help him I'm sure definitely he will reform his old life pls don't leave a technical 2grade like this
శ్రీనివాస్ అన్న ఫస్ట్ మీరు ఆ మందు మానేసి మీరు ఇంటికి వెళ్ళండి అన్న మీ ఫ్యామిలీ మిమ్మల్ని కచ్చితంగా ఆదరిస్తుంది మీ లైఫ్ మళ్ళీ యధాప్రకారం కొనసాగించాలి కొనసాగించండి ఆ భగవంతుడు కచ్చితంగా మీకు తోడుంటాడు అన్న
E chenel vallaki hats off...alage e video chivaralo valla kutumbam tho kalipunte inka excellent ga undedi brother....ela yenthamandunnaro footpath la paina...
nanu recent ga mobile thisunanu nanu am antha manasu unavadini kadu nanu enno thapulu chasing at least ela help chayadam valla koncham iina God blessing vasthai ani
Savale Srikanth good I was searching for this person. Please whatsapp me or call me. We will get him to reach home and get back to his work with my influence
Devuda 😣..nenu ee video share chat lo chusanu...valla abbayyi kosam college ki velliteyy valla frnds insult cheysaranta😭😭😭yevvaraki ee lanti situation rakudadhu 😢😢😢
నువ్వు ఎంత సంపాదించినా ,ఎంత స్థాయికి వెళ్ళిన,దానిని నువ్వు నిలబెట్టుకోవడం నీకు తెలియకపోతే ,నీ జీవితం సగం కోల్పోయినట్లు,,, తాగడం కూడా ఒక limit ఉంటుంది అది వ్యసనంగా మారితేనే అన్ని బాధలు మొదలవుతాయి...
Such A great human Bt DRINKING ane dayyam pattindi sir ki .... Maa Daddy kooda same ilane thagi Mumbai lo chanipoindu memu chivari choopu kooda choollemu ...... So sad
తను చెసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపం తొ రగిలిపోతున్నాడు తప్పకుండా మారతాడు కొల్పొయిన తన జీవితం తనకు తిరిగి లభిస్తుంది లబించాలని కొరుకుందాం
ఆది యోగి 😍
Yetla labhistadi cheppu
😓😓😓😓
Time ledu inka its close her life
Ok
ఇలాంటి ఇంటర్వ్యూ లు చేయండి , ఉప్పల్ బాలు , కగజ్ నగర్ సాయి , నాని , అగ్గిపెట్టే మచ్చ తొక్కలో గాళ్లందరిని తీసుకొచ్చి దయచేసి ఇంటర్వ్యూ లు చేయకండి బ్రో
Well said
కరెక్ట్ బ్రో
Baga Chappavu Bro
👍👍😁😁👍yes
Good bro😎
నీకు గౌరవ మర్యాదలు అంటే ఏంటో.... నీకు తెలుసు. Because U R EDUCATED PERSON and నీ మంచితనం బాగా నచ్చిందండి.
నువ్వు పశ్చాత్తాప పడిందుకు ఆ దేవుడు నిన్ను క్షమిస్తాడు.....
నేను కూడా ఫుల్ డ్రింక్ చేస్తాను బట్ ఈ రోజు నుండి మద్యం ముట్టుకొను దేవుడి మీద ఒట్టు ని వీడియో చూడడం వల్ల నేను ఇక పూర్తిగా మద్యం మనేస్తున్నాను
Very good decision brother 👊👊
Meeru manestanu ante all happy sir
Super bro great
Super brother 👏👏👍
pedda abaddam
శ్రీను వాస్ అన్న మందు మనండి ఇంటికి వెళ్లండి పిల్లలు కోసం ప్లీజ్ 🙏🙏
శ్రీను వాస్ అన్నయ్య గారు
మద్యం మనండి మీ ఇంటికి వేళండి
మీ కుటుంబ సభ్యులతో
జీవించండి పిల్లలకు నాన్న ప్రేమ కావాలి
పిల్లలు కోసం మి మనసు మార్చుకోవాలని
కోరుకుంటుంనం
దేవుని కృప తోడై ఉండాలని
మా ప్రార్థనలు
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మీడియా వారికి
ధన్యవాదములు
శీనువాస్ అన్నయ్యను
ఇంటికి పంపించండి
పీజ్ల్ సార్ గారు
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
చావు కూడా రావడం లేదు అని అంటున్నారు, అయినా అర్థం కాలేదా అన్న.. దేవుడు నిన్ను ఇంకా వదలలేదు అని.. నీ మార్పు కోసం జీవితంలో ఒక నూతన రోజు ప్రతి సారి ఇస్తున్నాడు.. పడటం, లేవటంమే జీవితం అన్న.. ప్రయత్నించు.. మీరు మారతారని ఆశిస్తుంనాను..
Nice
Yes
Well said..
Amen
చావు రాలేదు అంటున్నారు అంటే దేవునికి మీ పట్ల ప్రణాళిక ఉంది దాన్ని నెరవేర్చుతాడు
JYOSNA nice ...niku osthadi le chavu...pakka...
Amen
Chalo start
Malli athaniki manchi rojulu ravali
@@kodandaraj6571 thappura murkhuda oka Swachamina hinduvu la matladu..hinduthwanne gauravinvhela chey ila neelanti valla digajaarcheyla cheyaku yedava chi..thappura ne thalli ne pakka vari thalli lo chuskora
మీ జీవిత గాధ వింటుంటే చాల బాధగా ఉంది పెద్దఆయన
plz sir valla fmly members daggarki thiskellandi plz plz
Manjula Bobbali great suggestions
Inka valla family Loki vellina kuda waste vallaki money karchu thappa em undadhu sorry to say thia
@Sathish Babu bro money karchu kadhu,once okasare family interaction unte automatic ga maripothadu.
@@musiclyric1414 I think athani body parts mottham chedipointay bro
Proper rehab centre ki teesukuvelali. That will be btr option
జరిగిందేదో జరిగి పొఇంది ,ఇప్పుడు చేసిన తప్పు తెలుసు కొని పచ్చాత్తాపం పడి సరైన మార్గం వైపు రండి సార్..i request to his family,అతన్ని ఒంటరిగా వదిలి పెట్టకండి.
మద్యం అలవాటు ఉన్న వాళ్ళు మనుకొడానికి ప్రయత్నించండి.....
mis my father.
Kondariki adi alavatu kaadu brother adi oka disease
Anni rogalalagane adi okati
For example tb, cancer,and any long-lasting diseases laga
Daniki rehabilitation lo treatment untundi kani papam vallu
sontham ga em cheyaleru papam chala kastam
Maaza, Thumbs up tagithe naadhi ade paristhidi
Dear brother..Drink Manaleka othunaanu... please any suggestion friends...🙏🙏🙏🙏🙏
@@chinthalachinthalasureshku8890 every day mentulu nanabetti morning ha water taghandi& avvi tinandi 45 days continue ga
valuable documentary... excellent
good job.
will change some one.....
Yes it really helps the viewers to becareful from the liquor habit.
*వాళ్ళ ఇంటికి చెప్పండి. నాకు తెలిసి వాళ్ళు మొదట బాధపడిన, తర్వాత వాళ్ళు సంతోషం గా ఉంటారు.. ఒక మంచి పని చేసినవాళ్లు అవుతారు..*
దయచేసి శ్రీనివాస్ అన్నని వల ఇంటికి తీసుకుని వెళ్ళండి
media plss help him.. I don't have money otherwise..I would do..plss help him
You don't have money but you have good heart..
Money okate barrier kadu , if u r willing to help u can find many other ways !!
You may be getting some collateral wealth from your parents one day you may give away that money to him.
Gud heart
Ivalsindi dabu kadu andi
సర్ ఈ అన్నని చూస్తే చాలా బాధగా వుంది దయచేసి ఆయన ఇంటివారికి తెలియచేయండి తప్పకుండా చేర్చుకుంటారు.
ఆంధ్ర తెలంగాణలో మందుకు ధర పెంచారు,అని కొట్లాడే బోకు వాళ్లకు ఇతని బ్రతుకు జ్ఞానోదయం అవ్వాలి.
తప్పకుండా నువ్వు మళ్లీ మొదటి స్థాయిలోకి వస్తావు రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్న😢🙏👨👩👧👧నువు మళ్లీ ఇలా నీ ఫ్యామిలీ తో వుంటావు
Yes, bro.
Plss ..sir .. Srinivas garini opinchi thisukoni vellandai valla wife degaraki .. say him to start new life again
Nice madam
Well said
Drinking manaledu athanu inka kasram
@@sowmithmamilla8942 also understand his feelings also
Nv supr
Background music 👌 మల్లెల్ల తీరంలో సిరిమల్లే పువ్వు movie
మద్యం తాగడం హానికరమని తెలిసిన తగుతూనే ఉంటారు.. ఆలా తాగడం వలన నా కుటుంబం నుండి ఒక వ్యక్తి మాకు దూరమయ్యారు😢😢.... (PLZZ అండి ఎవరు మద్యానికి బానిసలుగా మరకండి.. మీ కుటుంబాలకు దూరం కాకండి)
Same problem with one of my family member brother. 😣😣😣
@AnjiNaidu AnjiNaidu na paristithi kastamgane nadustundi
@AnjiNaidu AnjiNaiduhyd
ఇలాంటి వ్యక్తికి ఒక కుటుంబం ఉంది ఇతనికి తన కుటుంబ సభ్యులతో బతకాలని ఆశ ఉంది అనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేసిన మీడియా కు ధన్యవాదాలు
చాలా బాధాకరమైన విషయం దయచేసి మీ మీడియా వాళ్ళు వాళ్ళ కుటుంబం కి చైరచండి మీకు దండం పెడుతా 😢😢😢😢😢😢
.
Please.... encourage this type of vedios &persons..
🙏🙏Srinivas garu..u re a inspire person..
really heart touching. atleast ipudina realize itey antha bavuntadi
he realized,but he is under influence of alcohol.he needs alcohol de-addiction programme,and psycchological help
venky chinni treatment ani tesukupoyee injection chepinchali .he will never ask alchol ..that injection will help
em injection,can u give me details,that will help some one
Dhanafj7 Lakshmi injection rjy lo istharu bayta ki ivaru ha doctor chestharu .
HAT 'S OFF... EXPRESS TV
Nice word's 👍👍👍
మద్యానికి బానిస కాకండి
Ayyedaka evvariki teliyadu
@@sunandasravanthi4563 hey how are u..what ru doing
బాగుంది సర్ ప్రోగ్రాం తగుడికి బానిస ఆయన వాళ్లకు శ్రీనివాస్ మంచి గుణపాఠం
మందు మానిపించే చాలా మంది dacotor ఉన్నారు వారి దగ్గర conciling ఇప్పించండి
your channel is great keep it up
When I Saw The Video Still i am Getting tears in my Eyes
ఈ వీడియో సేకరించిన మీడియా వారు అతడిని తిరిగి మళ్ళీ ఆఫీసులో తన ఉద్యోగములోకి మళ్ళీ రేకామెండ్ చేసి వాళ్ళ ఇంటిలో ఒప్పచెప్పొచ్చుకదా సర్.ఒక వీడియో కన్నా ఒకరి బ్రతుకు విలువైనది సార్.ఒక కుటుంబం విలువయినది సార్.ఎలాగూ అతని తప్పుకు తను పచ్చత్తపడుతున్నాడు.కానీ అతన్ని మీరు గుర్తించడము గ్రేట్ సార్.
he is back with his family...he is back to his normal life... please delete this video.. otherwise he will end up in trouble
Oh really, glad to know that.
really?how did you know?
Glad
Ohhhh ... Great ..tq for saying this news
Ohh is it true
సర్ ఇది మీ జీవితం సర్ ఎవడో ఏదో అనుకుంటఁఢని మీరు భాద పడకూడదు
మీ పిల్లలు కి నాన్న ప్రేమ దాకలి సర్
express tv u did a wonderful job try to help anyone
సూపర్ 👍👍
meru Aayanaku help cheyyochuga sir. media please help him
MARASA SAI SUMANTH media ki only coverage kaavaali antey.... they don't do any help..... waste media.....
Plzzzzz help cheyandi thanakki
Very very very good job sir... ilanti videos cheyyali.... Good job Express TV..
శ్రీను అన్న నువ్వు ఇంటికి పోతే మీ కుటుంబసభ్యులు సంతోషపడుతారు మద్యని విడిచిపెట్టు
Sad story. This man needs proper counselling and he needs to be in drug and alcohol rehabilitation center so that he will be back to normal.
32 and
Sir you will see again golden days. Don't worry. Your family members will aspect you. Go and meet them. This blood relationship.
Hat's off Express TV good job..పాపం ఆయన్ని వాళ్ళ ఇంటికి చేర్చండి.ఇలాంటి జీవితం ఎవరికీ రాకూడదు
Who is watching after tik tok 2020
Meee
No words sir.. Heart touching video
వాల్ల ఇంటికి చెర్చండి సార్ ఆయనని పున్యమువస్తుంది సార్
Chala manchi news coverage,i appreciate to express news.thanks alot.elanti news cover chesi elanti persons ni valla family tho kalapali
Sir really heart touch
దీనికి కారణమూ ఎవరూ మన గౌర్నమెంట్ మందుషాపులు బందుచేస్తే కొని లక్సల మంది జీవితాలు బాగుంటాయి 100%గోవర్నమెంట్ మనుషులు జీవితముతో ఆడుకుంటున్నారు
If you want happy life you don't take alcohol
Iam 6 years old same problem but iam not drinking 6 years running but total family and department full life happy ❤
I hatsoff to Jagan .... ilanti valandarni marustadu... L u Jagan anna
Ikkada love Jagan entiii...
Person di AP kadu Telangana.. So jagan em chestunaru ani 🤦♀
మనంమ్ ఎం మనుషులం ఏ దేవుడు ఎక్కడ
Can't he be reunited with his family ? Will pray for him ......
Media doing Good Job 👍👍
All Time pass media should understand what media is
Special Thanks once again to your channel
Sonu soond where r u
Help him
😞😟
Bro nen edhi epudu tiktok lo choosi e full video chudali ani choostuna very emotional 😭😔
అనుకుంటే మారొచ్చు అండి,కుటుంబం కంటే మీకు తాగుడు ముఖ్యం కాదు సార్.వెళ్ళండి మంచి మనిషిగా మారొచ్చు ముందు మీరు ఇంటికెళ్లండి
540k views 9.6k likes e video medha me TV Channel ki yanata 💰 vachendho ani nenu adaganu. but meru interview chesaru really great msg, e video medha meku vachina money ni SRINIVAS gaariki echi thanani vaalla family ki handover chesunte inka baagundedhe kadha, please support SRINIVAS 🙏
Edupostundhi sir .....mimmalni eitla chustunte....😭
😢😢😢
he is not a beggar nor drug addict
he became like this lack of love
the way he sepaking indicated what he was on his duty
dear media pls help him I'm sure definitely he will reform his old life
pls don't leave a technical 2grade like this
ts govt pls ban liquor
Cm ya oka padda tagupothu
నాకు ఏడుపు😭😭 వచింది...తను మారలని కోరుకోండి.. దయచేసి ఎవరు ఇలా తాగకండి....
మద్యం చాలా మంది జీవితాలు నాశనం అయినవి మద్యం totalబంద్ పెట్టాలి.
శ్రీనివాస్ అన్న ఫస్ట్ మీరు ఆ మందు మానేసి మీరు ఇంటికి వెళ్ళండి అన్న మీ ఫ్యామిలీ మిమ్మల్ని కచ్చితంగా ఆదరిస్తుంది మీ లైఫ్ మళ్ళీ యధాప్రకారం కొనసాగించాలి కొనసాగించండి ఆ భగవంతుడు కచ్చితంగా మీకు తోడుంటాడు అన్న
Salute you sir ..good documentary
Great job Media ................do like this work for us
great man his To great indian man his thinking good
E chenel vallaki hats off...alage e video chivaralo valla kutumbam tho kalipunte inka excellent ga undedi brother....ela yenthamandunnaro footpath la paina...
my name is srikanth I'm a student of degree 2nd govt clg can u plz tell me where does he leave so as much as I can I'll try to help him bro
yeah chapandi meku thalusa thana address
nanu recent ga mobile thisunanu
nanu am antha manasu unavadini kadu nanu enno thapulu chasing at least ela help chayadam valla koncham iina God blessing vasthai ani
hello excuse me nanu am antha pedha pappi ni kadu just unai koni thapulu anthey OK iina endhuku ani dhorakaru meku thalusa thaliyadha
Savale Srikanth good I was searching for this person.
Please whatsapp me or call me. We will get him to reach home and get back to his work with my influence
really very good idea,pray for god.definitely you will know about him
Hats off express tv
Express tv you more information thanks sir
It's giving very pain to heart...... Pls ask him to stay with his family members..
Edhi ra channel. Ante super sir
Media has to help people like this to recognise them
Please don't drinking enjoy this beautiful life and family
Very good Message Sir All The Best. 💚💙💜💖💕💓💚💙💜💖💕💓🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
211 dislikers are drunkers😁😁😁
Thank you Express news this kind of news very useful to common people so many families suffering with alcohol addicteds
Really Harut Touching😭
Plz Sri Athani Vala Intike Pampandi Sri Plz🙏
TO DAY I MET A GREAT PERSON THANKS FOR GIVING VALUABLE INFORMATION SIR. LOVE U SIR .
After watching this video tears in my eyes
You are saying true
brothers plz miru konchem help chesi vala family members degariki pampinchadi plz brothers
.
మద్యం దుకాణాలను బంద్ చేయాలని కోరుతూ న
Stupid TRP media if you really want to help him, take him to rehabilitation centre and get him cured. Unite him with his family. Then post it in SM
indulo trp ki kakkurthi ekkada kanapadaledhu..oka message public ki isthunnaru.I like this channel.
Devuda 😣..nenu ee video share chat lo chusanu...valla abbayyi kosam college ki velliteyy valla frnds insult cheysaranta😭😭😭yevvaraki ee lanti situation rakudadhu 😢😢😢
Rehabhitation center lo join cheyandi
Chandra Sekhar yes correct andi
ప్రస్తుతం అయ్యానా పరిస్థితి ఎలా ఉంది?
He is correct hats off to u sir. 🙏but now he want some ones help
Ma e family,, 🙏🙏😢😢
నాకు కళ్ళల్లో నుండి నీళ్ళు జలజలా నా చెక్కిళ్ళ పై కారాయి.. 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Express Tv.Telugu......Super.Sir
ఈ వీడియో చూసిన తరువాత ఇంకా తాగేవాళ్ళు ఎక్కువ అవుతారు కాని తాగటం మాత్రం ఆపరు 😃😅🤣
నువ్వు ఎంత సంపాదించినా ,ఎంత స్థాయికి వెళ్ళిన,దానిని నువ్వు నిలబెట్టుకోవడం నీకు తెలియకపోతే ,నీ జీవితం సగం కోల్పోయినట్లు,,, తాగడం కూడా ఒక limit ఉంటుంది అది వ్యసనంగా మారితేనే అన్ని బాధలు మొదలవుతాయి...
Such A great human
Bt DRINKING ane dayyam pattindi sir ki ....
Maa Daddy kooda same ilane thagi Mumbai lo chanipoindu memu chivari choopu kooda choollemu ......
So sad
So sad bro
Express tv వారికి ధన్యవాదాలు
He shivering with truth, when he says
Regret is best medicine to change in life
so sad😢😢