Sri Krishna Tulabharam Movie | Part 7 | NTR | Kanta Rao | Anjali Devi | Vanisri | Suresh Productions

Поделиться
HTML-код
  • Опубликовано: 16 сен 2014
  • Sri Krishna Tulabharam Telugu Movie, Part 1, ft. N.T.RamaRao, Jamuna, Kanta Rao and music by Ghantasala Venkateswara Rao. Sri Krishna Tulabharam Movie is produced by D Ramanaidu and directed by Kamalakara Kameshwara Rao.
    The Movie also ft. Varalakshmi G, Varalakshmi S, among others.
    Click here to watch :
    Nene Raju Nene Mantri Trailer - • Nene Raju Nene Mantri ...
    #NeneRajuNeneMantriTeaser - • Nene Raju Nene Mantri ...
    Subscribe: / sureshproductions
    Like: / sureshproductions
    Follow: / sureshprodns
  • КиноКино

Комментарии • 24

  • @user-sh7cg8po1p
    @user-sh7cg8po1p Год назад +6

    దొరకునా ఇటువంటి పద్యాలు ఇటువంటి అర్థాలు ఇటువంటి భావాలు ఇటువంటి భక్తి రక్తి ముక్తి
    చూసిన యెడల జన్మ ధన్యము
    అర్థంబు ఎరిగిన కలుగు మోక్షంబు....

  • @anjireddysoma4261
    @anjireddysoma4261 2 года назад +15

    ఆహా అద్భుతమైన నటన అందరూ చాలా చక్కగా నటించారు ఇలాంటి సీన్లు నటులు నటీమణులు గాయకులు సంగీత సాహిత్య దర్శకులు మళ్ళీ రావు ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు .. అంజిరెడ్డి సోమ

  • @geddadascreationentertainments
    @geddadascreationentertainments 2 года назад +4

    ఎన్టీఆర్, కాంతారావు, పద్మనాభం, జమున, అంజలి, కృష్ణ కుమారి, వాణిశ్రీ మొదలగు వారు అందరూ ఈ సినిమా ని ఆద్యంతం వారి వారి నటనా కౌశలం తో రక్తి కట్టించారు, ఈ సినిమా ఒక కన్నుల పండుగ, పద్యాలు, పాటలు కడురమణీయంగా పాడిన ఘంటసాల, సుశీల మొదలగు వారు ధన్యులు, ఇటువంటి పౌరాణికాలు చూసి తరించడం మన తెలుగు వారు చేసుకున్న అదృష్టం... దర్శక నిర్మాతలు కమలాకర కామేశ్వరరావు గారి కి రామానాయుడు గారి కి ధన్యవాదాలు...

  • @madhumandli
    @madhumandli 2 года назад +1

    Leela amma voice adbhutham👌🙏

  • @konerusubrahmanyamsubrahma2667
    @konerusubrahmanyamsubrahma2667 3 года назад +4

    నారదమహర్షి ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చే మార్గం చెప్పండి.

  • @adeekshitulu6408
    @adeekshitulu6408 3 года назад +3

    best move all actors best performance

  • @anjianjini1174
    @anjianjini1174 4 года назад +5

    Elanti cenimalo patralu natinchina vari janma dhanyam avutundi

  • @prrao3234
    @prrao3234 6 лет назад +5

    The Best , Most Popular , Ever Green , Great. Movie .

  • @Prasad00489
    @Prasad00489 3 года назад +2

    Good movie

  • @saradadeviy8800
    @saradadeviy8800 Год назад

    Veenula vindaina sangeethamu madhuramaina ganamu mahaanatula natana yennimaarlu chuusina thanivi theeradu.

  • @pushpasai1150
    @pushpasai1150 2 года назад

    🙏🙏🙏🙏🙏namo krishna krishna krishna namo namah

  • @k.shanthoshreddy5842
    @k.shanthoshreddy5842 2 года назад

    varalabsis

  • @dharmarao1034
    @dharmarao1034 2 года назад +1

    Mahaneeyula pratibha Ananya samnyamu

  • @kvstraju
    @kvstraju Год назад

    Enni saarlu chusina kuda thanuvu theeradhu

  • @lingamurthysiripuram4378
    @lingamurthysiripuram4378 Год назад

    🙏🙏🙏

  • @satyanarayanamiskin2472
    @satyanarayanamiskin2472 2 года назад +1

    Suseelamma patalu padyalu amogham

    • @madhumandli
      @madhumandli Год назад

      ఈ పద్యం లీల అమ్మ పాడారు అంజలి దేవి గారికి

  • @venkateshvemulawada7638
    @venkateshvemulawada7638 5 лет назад +3

    All actors & actress great.chuperrr

  • @anupamaghodke7569
    @anupamaghodke7569 6 лет назад +4

    jamuna garu super

  • @saradadeviy8800
    @saradadeviy8800 Год назад

    Telugu keyboard

  • @savithersavitheramm4582
    @savithersavitheramm4582 3 года назад +1

    In NJ to see
    Hi