Indian Groceries in Japan (Episode-1)

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • This is the 1st episode out of 3 episodes explaining Indian groceries available in Japan, mainly around the Nishi-Kasai area. In-depth interview with 3 store managers while showing 6 shop locations, Items, and prices.

Комментарии • 116

  • @shouryaparshu4864
    @shouryaparshu4864 3 года назад +14

    Very helpful for Indians living in Japan

  • @muddanaseshagirirao3537
    @muddanaseshagirirao3537 3 года назад +6

    బ్రదర్ మీరు అక్కడ డబ్బులు ని తింటున్నారా , లేక పదార్ధాలను తింటున్నారో అర్ధం కావట్లేదు . రేట్లు కంపేర్ చేస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి . ఏదేమైనా మన ఇండియా నే బెస్ట్ .

    • @JapanSai
      @JapanSai  3 года назад +5

      ఎంత రేట్లు అయినా కొంటున్నారు అంటే కొనే స్థోమత జపాన్ ఇస్తుంది అని అర్థం. India per capita income per year 2000usd, జపాన్ per capaita income is 40,000 USD. పిండి కొద్దీ రొట్టె.

    • @muddanaseshagirirao3537
      @muddanaseshagirirao3537 3 года назад

      @@JapanSai absolutely, but my contest is as our indian

    • @karthikthelord
      @karthikthelord 3 года назад

      @@JapanSai Meeru software engineer ah andi?

    • @rakeshtej8820
      @rakeshtej8820 3 года назад

      Yekkuva sampadistunnaru takkuvaga dorike vatine yekkuva rate ki kontunnaru sampadana antha veetike potundi difference yemi ledu manaku vallaku

  • @bharathkumar3451
    @bharathkumar3451 2 года назад +1

    Me home your chyandi sai garu

  • @nagarajugolkonda
    @nagarajugolkonda Год назад

    వామ్మో ఎంత హైటెక్ ఇల్లు... బ్రహ్మాండంగా ఉంది సాయి గారు ధన్యవాదాలు...తెలంగాణ జగిత్యాల జిల్లా మెట్ పల్లి.

  • @NaveenKumar-so7rv
    @NaveenKumar-so7rv Год назад +1

    Sir mana Indians max Indian currency kante. USA UK Australia Germany currency ఎక్కువ Ani veltharu..but Japan currency mana kante takkuva kada Mari akkadiki endhuku velli jobs chesthunnaru

    • @JapanSai
      @JapanSai  Год назад +1

      కరెన్సీ వాల్యూతక్కువైనా, ఎక్కువ కరెన్సీ వస్తే చాలు. ఇండియా లో మనము అన్నీ రూపాయల లో చెపుతాము, అలా కాకుండా అంతా పైసల లోనే చెబితే మన కరెన్సీ కుడా తక్కువగా కనబడుతుంది. 10 రూపాయలు = 1000 పైసలు. ఒక ఎన్ = ఒక పైసా అన్నట్లు ఆలోచిస్తే సరిపోతుంది.

  • @ravikumarteeda8482
    @ravikumarteeda8482 Год назад

    అసలే సౌండ్ లేదండి సౌండ్ బాగా వచ్చేటట్టు చేయండి వీడియోస్ నమస్కారమండి

  • @sathibabumasakapalli9517
    @sathibabumasakapalli9517 3 года назад +2

    బ్రదర్ మీరు మాకు అక్కడి విషియాలు అన్ని తెలియచేస్తున్నారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

    • @JapanSai
      @JapanSai  3 года назад

      థాంక్యూ అండి. నచ్చితే మిగతా వీడియోసు కూడా ప్రయత్ నించండి. నచ్చితే మాత్రమే సుమా

  • @gprmoon3043
    @gprmoon3043 2 года назад +2

    ఇలాంటి షాప్ ఎప్పుడూ చూడలేదు బ్రదర్ ఈ వీడియో ద్వారా చూశాను సూపర్👌👍

  • @dadepogukrishna8461
    @dadepogukrishna8461 Год назад

    Super market bhaga unddiannachala.kurnool ap

  • @srinivaspoovala
    @srinivaspoovala 3 года назад +7

    Good video Sai, great to know Ambika got a store in Seishincho 👍

  • @prakashkesagani4882
    @prakashkesagani4882 Год назад

    Please do video on kitchen gardening with latest technology please please please please please please please please please 🙏🙏🙏🙏

  • @prakashkesagani4882
    @prakashkesagani4882 Год назад

    Please do video on kitchen gardening with automation technology please please please please please

  • @mailsnagaraju
    @mailsnagaraju 2 года назад +1

    Why Japan is so expensive bro????

    • @JapanSai
      @JapanSai  2 года назад

      Please wait for some days you will get the answers

  • @psamyuktha3895
    @psamyuktha3895 2 года назад +1

    Meeru telugu chaala chakkaga maatladutunnaru

    • @JapanSai
      @JapanSai  2 года назад

      ఎంత అయినా నా మాతృభాష కదా

    • @vijayaramagiri1632
      @vijayaramagiri1632 2 года назад

      మీరు వివరంగా వీడియో చేయడమే కాదు, అందరికీ మన మాతృభాష లో జవాబు ఇవ్వడం చాలా బాగుంది.. అభినందనలు సోదరా... 🌺🌺🌿👏👏👏👏

  • @madhanaero
    @madhanaero Год назад

    Your channel is a rich source of information for indians planning to migrate to japan for work

  • @ravikumarmarothu4846
    @ravikumarmarothu4846 2 года назад +1

    Sai garu inni rojulu mimmalini miss ayyam nice speeking and nice showing god bless you sir valla culchar mana meda vunna valla abiprayam telusukondi valla food culchar choopinchandi

    • @JapanSai
      @JapanSai  2 года назад

      ruclips.net/video/3hqQ3gvcX7o/видео.html

  • @aradhyathota1560
    @aradhyathota1560 3 года назад +2

    頑張ってください!!

  • @anilwisdom4527
    @anilwisdom4527 2 года назад

    Sir akkadi vaataavaranam enni degreelu untundi
    Akkadi animals enti

    • @JapanSai
      @JapanSai  2 года назад

      ఇంటర్నెట్ చూడు బ్రో , సొంతగా తెలుసుకొంటే కలకాలం నిలిచి పోతుంది.

  • @kuwaitdon1424
    @kuwaitdon1424 3 года назад +1

    Asalu meru yela vachcharu Japan ki introduction video cheyandi 5kayyaka

    • @JapanSai
      @JapanSai  3 года назад

      నాగురించి చెప్పటానికి పెద్దగా ఏమీ లేదు.
      సమయం వచ్చినప్పుడు చేద్దాము

  • @prasadkilaru9447
    @prasadkilaru9447 3 года назад

    ఓ మునగకాయ 80 రూపాయలు. రైతులకు డబ్బులే డబ్బులు! మన ఆర్థిక వ్యవస్థ కూడా త్వరత్వరగా అభివృద్ధి చెంది జపాన్ దాటి పోవాలి.

  • @koteswaraprasadgundimeda479
    @koteswaraprasadgundimeda479 2 года назад +1

    Super super 💕💖 super good Guntur town

  • @padmaravipati4548
    @padmaravipati4548 2 года назад +2

    I live intoronto and we get everything very fresh

    • @JapanSai
      @JapanSai  2 года назад

      You are fortunate, how long you are in Canada

  • @bhanuchandu5857
    @bhanuchandu5857 3 года назад +1

    Mana dhara chala munakayalu vunaye kavali ante cheapndi supply chedam

    • @JapanSai
      @JapanSai  3 года назад

      కొత్తగా బీర కాయ, పోట్ల కాయలు దొరుకుతున్నాయి.
      ఒక బీర కాయ 350 రుపాయలు, ఒక చిన్న పొట్ల కాయ 350రూపాయలు. జపాన్ కి కూర గాయాలు export చేయటం చాలా కష్టం. జపాన్ రూల్స్ చాలా tight.

  • @ssarath07
    @ssarath07 3 года назад +7

    Very nice see Seishincho area after long time.. thanks for you videos Sai garu ! 😊. Great that Indians have more flexibility and options for groceries specially in Patria..

    • @JapanSai
      @JapanSai  3 года назад +1

      Now we have 6 indian grocery shops in 1.5 km radius in nishikasai. Option are increasing.

    • @indiradevikatta1761
      @indiradevikatta1761 Год назад

      ​@@JapanSai ķp

  • @yojithap9819
    @yojithap9819 2 года назад

    saiji if u know about jaguar kumar. anyvoice message

    • @JapanSai
      @JapanSai  2 года назад

      I tried to contact him, but he is not responding. Considering the situation in his region, if he doesn't move away from his place in right time, his life could end up in dangerous.

  • @ndamodar2216
    @ndamodar2216 2 года назад +1

    Hi Anna nice to video 💐👌🇮🇳

  • @sambasivaraokodamati2276
    @sambasivaraokodamati2276 3 года назад +4

    Good information.

  • @prasadrayudu2001
    @prasadrayudu2001 3 года назад +3

    very good video sir - Very well explanation

    • @JapanSai
      @JapanSai  3 года назад +1

      So nice of you

  • @maavillageboys6074
    @maavillageboys6074 2 года назад +1

    Nice talking sir

  • @codingworld-programmerslif430
    @codingworld-programmerslif430 2 года назад +1

    Hello sir, are indian students coming to japan for masters?

    • @JapanSai
      @JapanSai  2 года назад

      Yes they do. There are less number of Universities teach in English. check study in Japan in Google

  • @vikasvicky77
    @vikasvicky77 3 года назад +1

    Hi sai garu miru japan lo em chestunaru and inka japan apudu vellaru?

    • @JapanSai
      @JapanSai  3 года назад +1

      జపాన్ వచ్చి 25 years అయింది. ఫైనాన్స్ ఇండస్ట్రీ లో పని చేస్తున్న

  • @ramusamba1134
    @ramusamba1134 2 года назад +2

    Sir nenu Kuda Japan Ku agriculture products supply cheyali anukuntunnanu

    • @JapanSai
      @JapanSai  2 года назад

      జపాన్లో రూల్స్ పాటించి ఎగుమతి చేయటం చాల కష్టసాధ్యం.

  • @kunamsanthi6150
    @kunamsanthi6150 2 года назад +1

    Nice video

  • @evanse9405
    @evanse9405 2 года назад

    Vegitables and food items endukantha expensive ? Pls do vedio for this Sai sir?

  • @anilwisdom4527
    @anilwisdom4527 2 года назад +1

    Super good voice sir waiting your for vedios

  • @prasadrao8
    @prasadrao8 3 года назад +1

    Nice vlog sir me from Hyderabad. giveing text information i like it

  • @nanisreejavlogs
    @nanisreejavlogs 3 года назад

    seeds thiskoni velli akkade farm cheyyandi mari....dabbul endhuku waste cheyyatam...akda farmers ki seeds ivvandi

    • @JapanSai
      @JapanSai  3 года назад +1

      ఈ మధ్య కాలంలో కొంత మంది విత్తనాలు జపనీస్ రైతులకి ఇచ్చారు. ఓక నెల క్రితం బీరకాయలు , పోట్లకాయలు వచ్చాయి.
      ఓక పోట్ల కాయ 360 rs, ఓక బీర కాయ 360 rs.
      నా షా్ట్స్ వీడియో చూడండి అందులో పెట్టా

  • @sitapathi579
    @sitapathi579 3 года назад +1

    Nice sir good job

  • @DrVempalliGangadhar
    @DrVempalliGangadhar 3 года назад +1

    nice

  • @srichander2641
    @srichander2641 3 года назад

    Akkade enduku apartments lo indians andaru kalisi pandicchukoleru kuragayalani? Enta rate undi, konataniki sthomata unna, prana sakti leni padarthalani tinte emi prayojanam?. Kontamandi deggara kuda bhumulu leva?

    • @JapanSai
      @JapanSai  3 года назад +2

      జపాన్ లో రైతులు, రైతుల సంతానం మాత్రమే పొలాలు కొనగలరు, పండించ గలరు. వేరే జపనీస్ కూడా ఇష్టం వచ్చినట్లు రైతులు అవటానికి కుదరదు.
      ఇదిరైతులకివచ్చేఆదాయం, భూమి ధర మెయింటైన్ చేయడానికి. విదేశస్తులుభూమి కొనటానికి లేదు, ఉంటే చైనీస్ సగం కొనేసెవారు. ఇండియన్స్ భూమి లీజ్ కు తీసుకొని పందించవచ్చు కానీ ఆ పొలము వరుకు వెళ్ళటానికి అయ్యే పెట్రోల్ మరియు హైవే ఛార్జ్ చాలా ఎక్కువ. ఏ దేశం లోనయినా ఓక వస్తువు మనం కొంటున్నాము అంటే అది మనంసొంతగా ఉత్పత్తి చేయ లేని అప్పుడే కొంటాము అని నా అభిప్రాయం.

  • @atoz2837
    @atoz2837 3 года назад

    Telugu clarity ga matladuthunnaru sir

  • @PMRTeluguMedia
    @PMRTeluguMedia 2 года назад

    Hai sir.My self Mahesh from Hyd.i want to export vegetables from India to Japan .pls guide me

    • @JapanSai
      @JapanSai  2 года назад +1

      Exporting vegetables or any food items to be consumed by humans or animals in japan are extremely tough , due to heavy regulations on chemical residue in food, dead insect particles , rotten items, sanitation, storage at particular temperature , dust, foreign particles, any visible or invisible pests, bacteria , local certifications requirement. All food shall pass Japan Agricultural standards , which are world toughest, and expensive . Any small mistake found , all consignment shall be burned or destroyed in a designated area by licensed companies in Japan. I am not discouraging you but its very risky and expensive to export food items . If you have capacity to spend 20 crores or above please let me know, i will guide.

  • @muddanaseshagirirao3537
    @muddanaseshagirirao3537 3 года назад +1

    Enduku rakes anta hi lo untai sir.

    • @JapanSai
      @JapanSai  3 года назад

      I will make videos on this topic.

  • @srinivasareddy5732
    @srinivasareddy5732 3 года назад +2

    Very nice Sridhar

  • @jvpgamingstationvijayawada
    @jvpgamingstationvijayawada 3 года назад +1

    Sir In Japan Telugu Recipes Available?

  • @kompallyanjaneyulu1410
    @kompallyanjaneyulu1410 2 года назад

    Thank Sai Sir, neenu India lo untu mee dwara chala thelusukunna about Japan. Tq Sir.

    • @JapanSai
      @JapanSai  2 года назад +1

      ఇదివరకుT V వాళ్ళు వాళ్లకి డబ్బులు వచ్చేవి మన మీద రుద్దే వారు, యూట్యూబ్ వలన ప్రతి వ్యక్తి ఒక టీవీ చానెల్ లగా అయ్యారు. ప్రతి దేశం లో ఉండే వారు వారి చుట్టు ప్రక్కల ఉన్న జీవిత విధానం చూపించ గలుగుతున్నారు. నేను చేసేది చిన్న ఉడతా ప్రయత్నం మాత్రమే. ఒకే ఒక్క భయం ఏమంటే మన వీడియోస్, డేటా మొత్తం అమెరికాలో గూగుల్ , యూట్యూబ్ సొంతం అవుతుంది.

  • @ragavaraouppugundur9888
    @ragavaraouppugundur9888 2 года назад

    Tempuls sir

  • @Moolavasi
    @Moolavasi 3 года назад

    80 to 85 rs drumsticks, ఒక్క మునక్కాయ

    • @JapanSai
      @JapanSai  3 года назад +1

      ఒక్క బీర కాయ 360 rs

  • @nandhudigital1556
    @nandhudigital1556 3 года назад

    Hi.. సార్ నేను కూడా జపాన్ వచ్చి ఏదో ఒక చిన్న Job చేసుకోవాలని ఆశ పడుతున్నాను. దయచేసి మీ సలహా చెప్పగలరు...

    • @JapanSai
      @JapanSai  3 года назад

      మీ education, experience ఏమిటి?

    • @prathapippagunta27
      @prathapippagunta27 3 года назад

      @@JapanSai sir నాపేరు ప్రతాప్ నేను జపాన్ వచ్చి చిన్న జాబ్ చేయలనివుంది మివీడియోలో chalaabagunnyee జపాన్ కి యలా రావాలి కొంచెం హెల్ప్ చేయగలరా

  • @neelapuvenkataramareddy4488
    @neelapuvenkataramareddy4488 3 года назад +2

    Thank you very much SAI garu. Valuable information to show our subscribers.

  • @gymstreetfood7472
    @gymstreetfood7472 2 года назад

    Super mater Anna ❣️

  • @vijayrao5441
    @vijayrao5441 3 года назад

    indian rupee is accepted in this shop--- how to convert Indian rupee to japan

    • @JapanSai
      @JapanSai  3 года назад

      As a RBI rule , we should not carry more than 25,000 rupees from India to any country. You can convert rupees to Japanese yen in Indian bank or forex dealer in India. No shop will accept Indian rupees in Japan.
      100 yen is 67 to 70 Indian rupees.

  • @premsagaractor
    @premsagaractor 3 года назад +2

    Very nice and useful.. very well explained

  • @komalat7259
    @komalat7259 3 года назад +1

    Very nice information sir 👍

    • @JapanSai
      @JapanSai  3 года назад

      Thanks and welcome

  • @gineshkodidala6423
    @gineshkodidala6423 2 года назад

    India loo 10 rs kuda ledu munakya bro

    • @JapanSai
      @JapanSai  2 года назад

      మీరు అదృష్ట వంతులు.

  • @shyamalasakala6922
    @shyamalasakala6922 3 года назад

    Very nice sal garu Japan lo ila untumdhaaaa Retes thanks sir

  • @ragavaraouppugundur9888
    @ragavaraouppugundur9888 2 года назад

    Thanq sir

  • @gattgoushankrish
    @gattgoushankrish 2 года назад

    please educate us regarding tea cerimony

    • @JapanSai
      @JapanSai  2 года назад

      Iam participated couple of times in tea ceremony, I felt it is slow and boring.
      ruclips.net/video/4fY1_DCu_t4/видео.html

  • @mickeymouse1923
    @mickeymouse1923 3 года назад

    Baboi entha entha rates aaa

    • @JapanSai
      @JapanSai  3 года назад

      అవునండి

  • @jvpgamingstationvijayawada
    @jvpgamingstationvijayawada 3 года назад

    Sir How To Learn Japanese

    • @JapanSai
      @JapanSai  3 года назад

      www.navis.in/chat.php

  • @prabhavathi5334
    @prabhavathi5334 3 года назад

    Hi uncle garu

    • @JapanSai
      @JapanSai  3 года назад

      Hi prabhavathi garu

  • @hi8831
    @hi8831 3 года назад

    Hi sir pls help me

  • @kakulapatisreevenkatesh9884
    @kakulapatisreevenkatesh9884 3 года назад

    Not alma It is amla!

  • @karankk748
    @karankk748 3 года назад

    Vamoooooooo

  • @sudhakarlingannapeta3416
    @sudhakarlingannapeta3416 3 года назад

    Japan memuvastamu

    • @JapanSai
      @JapanSai  3 года назад +1

      Welcome. జపాన్ ద్వారాలు మీకోసం తెరిచే ఉన్నాయి.

    • @sudhakarlingannapeta3416
      @sudhakarlingannapeta3416 3 года назад

      Tq sir

  • @loacltraveller
    @loacltraveller 3 года назад

    Super sai gaaru

  • @prasadvlog9151
    @prasadvlog9151 2 года назад +1

    Super information sir👍