Dating with Colombian Girl | Naa Anveshana

Поделиться
HTML-код
  • Опубликовано: 15 ноя 2024

Комментарии • 2,3 тыс.

  • @shivareddy6675
    @shivareddy6675 2 года назад +1420

    అన్నయ్య నీ దయవల్ల డేటింగ్ అంటే ఏంటో నీట్ గా అర్థమైంది, ఇవి మన దేశం వరకు రాకుండా చూడాలి, అప్పుడెప్పుడో ఈస్ట్ గోదావరి మొగుడు ఇంగ్లీష్ పెళ్ళాం సినిమా చూశాను , రేపటి డేటింగ్ వీడియో కోసం వెయిట్ చేస్తున్న మీ తమ్ముడు

  • @naresh8899
    @naresh8899 2 года назад +314

    ప్రపంచం మొత్తం తిరుగుతూ, నవరసాలు అనుభవిస్తూ, తెలుగు మాట్లాడుతూ ఉన్నందుకు నీకు అభినందనలు....
    నువ్వు నిజమైన భాష ప్రేమికుడు వి.....

    • @ithaganinaresh8623
      @ithaganinaresh8623 2 года назад +3

      Yes ... honest person👍

    • @prasadgranites8141
      @prasadgranites8141 11 месяцев назад +1

      కానీ కొందరు ఆంధ్రా యూట్యూబర్స్ ఈ యనను విమర్శించడమే పనిగా పెట్టుకొ న్నారు. ఇది కొంచెం బాధాకరం! మన
      నా తెలుగు వాడిని మనం సంస్కరించుకో పోతే, పాకిస్థానీ వాడు అభినందిస్తాడా.!?🤔🤔

  • @varunsai5699
    @varunsai5699 2 года назад +1388

    మెడికల్ షాప్ లో హెల్మాట్ తీసుకోవడం కూడా వీడియో లో పెట్టారంటే మీరు ఎంత genuine అనేది తెలుస్తుంది... 🙏

    • @ArunKumar-hh9xg
      @ArunKumar-hh9xg 2 года назад +38

      హెల్మెంట్ అంటే ఏమిటి అన్న

    • @SANDY_021
      @SANDY_021 2 года назад

      @@ArunKumar-hh9xg condom

    • @SmokerGaming_7
      @SmokerGaming_7 2 года назад

      @@ArunKumar-hh9xg Condom

    • @7colorsoflife7
      @7colorsoflife7 2 года назад +156

      @@ArunKumar-hh9xg ఏదయినా బండి నడిపేటప్పుడు పెట్టుకొనేది, safety కోసం 😉

    • @ShivaRishiSisters
      @ShivaRishiSisters 2 года назад +55

      @@ArunKumar-hh9xg helmet ante rakshaka kavacham

  • @RamellyRajendhar12
    @RamellyRajendhar12 2 года назад +376

    తెలుగు విత్తనాలు ప్రపంచం మొత్తం చల్లుతున్నవురా . నువు గ్రేట్ రా తమ్ముడు ..
    all the best bro

  • @rajilesnar9841
    @rajilesnar9841 2 года назад +37

    🔥కష్టాల్లో కూడా.. సంతోషంగా ఉండాలి అనే విషయం అర్థమైంది ఈ వీడియో చూశాక.. ✍🏼😍 awesome

  • @madhugotti1
    @madhugotti1 Год назад +46

    Hi Anwesh,
    You are saying about indian marriage culture and life style are 100% correct.

  • @goodmorning7307
    @goodmorning7307 2 года назад +71

    అర్జున్ రెడ్డి సినిమా లో లాగా తెలుగులోనే మాట్లాడాను ఈ పిల్లకి అర్దం కాకూడదు అని సినిమా గుర్తుకు తెచ్చారు 😂😂😂😂

  • @badshashabbu7753
    @badshashabbu7753 2 года назад +257

    Umpa and Ravi inner feeling..hamayya veedu mammlni vadilesadu 🙏devdaaa

  • @Roserose-zu5hq
    @Roserose-zu5hq 2 года назад +78

    మందు ఒక వ్యసనం
    సిగరెట్ ఒక వ్యసనం
    అన్వేషణ ఒక వ్యసనం మా వివర్స్ కి..
    నిన్ను చూడకుండా నీ మాట వినకుండా మేము ఉండలేము రా బాబు..
    I love you bro.. I support always you
    Love from -Rajesh.

  • @gk7046
    @gk7046 Год назад +35

    ఉత్తరంధ్రా వారిది అసలయిన ధైర్యం.. ఎక్కడికయినా వెళ్లి బతకాగలరు అని prove చేసావ్. From తెలంగాణ

  • @rowdy8407
    @rowdy8407 2 года назад +223

    ONE MAN SHOW
    NA ANVESH 😎

    • @rowdy8407
      @rowdy8407 Год назад

      @@RaiderRaider18-me8fn మి వాళ్ళ ద లాస్ట్ వర్డ్

  • @vivekmatta2098
    @vivekmatta2098 2 года назад +213

    From last 2 days I'm watching your Somali , kosova , Serbia , Armenia country videos
    Somali videos are just osm
    Armenia also super ❤️

  • @Mohankkrish
    @Mohankkrish Год назад +45

    Ramgopal verma,Na anveshana are the only 2 people in the world born to live the life to the full❤❤❤

  • @gk7046
    @gk7046 Год назад +9

    మనోళ్లు వెళ్లి ఊరికే రారు... మీరు కామన్ గా ఏం జరుగుద్దో అదే చూయించారు. Open mindset. No inhibitions. 👍

  • @indian5546
    @indian5546 2 года назад +146

    గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు గల మన భారతదేశం చాలా గొప్పది ఈ దేశంలో నేను పుట్టినందుకు గర్విస్తున్నాను జై భారత్ మాతాకీ జై 🕉️🚩🇮🇳🙏

    • @veerconsul8227
      @veerconsul8227 2 года назад +4

      em baabu, gaddi vaami chatulo emavutundi mana graamaallo?

    • @gopik7216
      @gopik7216 2 года назад +1

      India lo husband's ni champatam oka fashion ayyindhi.. World lo ekkada kuda illigal affairs kosam husband ni champey great country india great culture unna only country' 9 months old baby ni rape cheysi champina great people unna great country

    • @drdrdk1071
      @drdrdk1071 2 года назад +2

      @@gopik7216 ఎవడురా నువ్వు.... నువ్వు పుట్టి ఏదైనా ఊడ బికుతున్నావు అంటే అది ఈ దేశ బిక్ష.... నిన్ను పుట్టించి నా మీ అమ్మ ,నాన్న లేను అడుగు ఈ దేశ సంస్కృతి....
      నీ లాంటి పరాయి సంస్కృతి ని అవలంభించిన కొంత మంది వెధవా ల వలన ఈ దేశ సంస్కృతి రాను రాను పోయి పాశ్చాత్య సంస్కృతి వస్తుంది.

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 2 года назад

      @@gopik7216 MR SANNASULU
      IDHI KAARANAM KAAMAM THO KOTTUKUNNARU CHAALA MANDI

    • @productgreeks3307
      @productgreeks3307 2 года назад

      @@drdrdk1071 me mom dad korikatho nuvvu puttavu gani e dasam, culture ani ninnu valu kanaledu,
      Dengu athi dengaku, Desam lo Desam bhakthi okkate free vunna anni nuvvu sampadinchali,
      Ikkada only buyers sellers vuntaru, beggers givers kadu

  • @gulflomahesh4405
    @gulflomahesh4405 2 года назад +17

    అన్వేష్ అన్న rock రో చాలా మంచి మనసున్న మనిషి 🥰

  • @imaxwel1334
    @imaxwel1334 2 года назад +32

    నువ్వు అదృష్టవంతుడివి bro అన్ని దేశాల items ని రుచి చూస్తున్నావు , అన్నిటి కంటే ఎది చాలా బాగుందో కూడా చెప్పు.....

    • @Randomguy-zy3bc
      @Randomguy-zy3bc 2 года назад

      🤣

    • @prasanna9969
      @prasanna9969 2 года назад +2

      అక్కడితో ఆగడంలేదు... మనమే గొప్ప అనే tag తో కొల్లగొడుతున్నాడు.. 500 రేజులనుండి విదేశాల్లోవుంటూ వారిది తింటూ వారిని తెగుడుతున్నాడు.. అదీ ఆయనగారి నీతి

  • @manacinemalu2023
    @manacinemalu2023 Год назад +2

    ఎలా దొరుకుతాయి స్వామి ఇంత అందమైన అమ్మాయిలు నీకూ.....ఎంతైన అదృష్టం ఉండాలి ....నీకు ఎక్కడో మచ్చ ఉందిరో......

  • @SaleemSaleem-l6g
    @SaleemSaleem-l6g 11 месяцев назад +2

    🙏🙏 నువ్వు నిజంగా చాలా చాలా గ్రేట్ బ్రో నీలా తిరగడం ఎవడి వల్ల కాదు నీ ఒక్కడికే దేవుడు ఇచ్చిన వరం 🙏🙏🙏

  • @mahadevkorra4535
    @mahadevkorra4535 2 года назад +44

    నాకు డేటింగ్ అంటేనే తెలియదు అన్న నువ్వు ఇలా చూపించడం వల్ల నాకు బాగా అర్థమైంది థాంక్యూ అన్న

    • @sateesh9525
      @sateesh9525 2 года назад

      🤣🤣🤣🤣🤣🤣

    • @healthsecrets4880
      @healthsecrets4880 2 года назад

      నీకు డేటింగే కాదు.
      అభివృద్ధి అంటే కూడా తెలియదు.
      రాజకీయం , కులం , మతం

  • @rajuluvadla5455
    @rajuluvadla5455 2 года назад +64

    డేటింగ్ కు కొత్త అర్థం చెప్పిన అన్వేష్ గార్కి ధన్యవాదాలు.

  • @vamsinaidu2534
    @vamsinaidu2534 2 года назад +90

    Proud to be Indian And Live like a legend dangerous Travellerr

  • @ninja1854
    @ninja1854 2 года назад +3

    Super bro...coloumbian language ni kuda chedugudu adhutunnaavu..
    I'm so surprised 😱😱😱

  • @Rajnanilifestyle
    @Rajnanilifestyle 2 года назад

    Meeru videos chestunnapudu meeru padina struggle chala untundi Dani meeda oka video cheyandi bro...

  • @kashiyajjala5168
    @kashiyajjala5168 2 года назад +57

    అన్నయ్య గుడ్ మార్నింగ్ 🤩🤩🤩

  • @krishdhilip7067
    @krishdhilip7067 2 года назад +32

    Indian culture very powerful others country's coming to indian culture some people's Happy ❤️

  • @goldjyothi1578
    @goldjyothi1578 2 года назад +5

    అన్వేష్ గారు మీరు అర్ధం కావడం లేదు మీరు చాలా బాధలో ఉన్నారని కనబడుతుంది... 🤦‍♂️

  • @reddi.sanyasinaidursnaidu1232
    @reddi.sanyasinaidursnaidu1232 2 года назад +10

    U r very genuine person brother and truly hearted soal

  • @kingpubg2077
    @kingpubg2077 Год назад +1

    ❤️ annaya goa gurinchi oka video please motham RUclips lo sarainaa video okati ledhu nuvu ithey ani currect ga cheppthav

  • @c.s.i.churchchudi
    @c.s.i.churchchudi 2 года назад +52

    మెలిస్సా నీకు సూపర్ జోడీ..అన్న..మీరిద్దరూ vlog చేస్తే కళ్ళు తిప్పుకోలేని అనుభూతి కలుగుతుంది ...

  • @saicharan8481
    @saicharan8481 2 года назад +54

    Old Anvesh is back....😂😂
    Thanks 🙏🙏

  • @kanil8504
    @kanil8504 2 года назад +15

    ఇలాంటివన్నీ మాకు తెలియదు కానీ మీలాంటి వాళ్ళ పాల సంస్కృతి గురించి మాకు ఒక అవగాహన వచ్చింది. ఎలాంటిదైనా మన సంస్కృతి ప్రపంచంలోనే అతి సనాతన ధర్మం అంటే మహిళలకు ప్రతి వాళ్లకు ఇలాంటి సంస్కృతి మన భారతదేశంలో ఉండటం నా అదృష్టం మన అదృష్టం

  • @chigurumahesh
    @chigurumahesh 2 года назад +81

    కొలంబియాలో ఆయిల్ చెంజ్ చేసిన నా అన్వేష్😄😁

    • @anilnetha2412
      @anilnetha2412 2 года назад +15

      ఇప్పుడు బండి మస్తు స్మూత్ అయితది మైలేజ్ కూడా బాగా వస్తది🤣🤣😂😂

    • @SHARATH_GOUD300
      @SHARATH_GOUD300 2 года назад +2

      🔥🔥🔥🔥🔥🔥🔥🔥

    • @ramram-fd6cs
      @ramram-fd6cs 2 года назад +2

      🤣🤣

  • @nagendrababusavara4596
    @nagendrababusavara4596 Год назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 super అన్న great ఆయువు ఆరోగ్యాలతో ఇలానే మాకు మంచిని చెడుని నువ్వు చుట్టే ప్రపంచాన్ని కళ్ళకి అద్దినట్టుగా చూపించాలి అన్న ............... 🙏🙏🙏🙏💐💐💐💐

  • @rajunaikbanavath7500
    @rajunaikbanavath7500 2 года назад +2

    17:58 Odisha State jaganath maha Prabhu 🙏🏻🙏🏻🙏🏻🙇🙏🏻🙏🏻🙏🏻

  • @alien3143
    @alien3143 2 года назад +88

    Finally our Anvesh dng dating fr his stress to releave ❤️

  • @rafiq5604
    @rafiq5604 2 года назад +72

    Anvesh Bro is just Rocking And Gammu Ravi & Upma are just Shocking.., 😆 🤣 😂 😹

  • @veerendrakumar619
    @veerendrakumar619 2 года назад +4

    నువ్వు సూపర్ అన్వేష్ బ్రో నువ్వు ఎక్కడ అయినా బ్రతకగలవు నువ్వు కూల్ కాదు చాల హాట్ గురు😁😁😆

  • @telugusitaramgurutsg6995
    @telugusitaramgurutsg6995 2 года назад

    జీవితంలో మేము అక్కడ కి వెళ్తామో లేదో ,,తెలీదు కానీ బ్రదర్ మీ అభిప్రాయాలను, మాకు చూపెట్టడం చాలా నచ్చింది...

  • @anil4nature
    @anil4nature Месяц назад +1

    SUPER...Super Prayatnam👌👌👌😍😍🥰❤️
    Columbians/South Americans Europeans kanna manchi vaaru.
    Racial Feelings undavu.
    Iddariki ishtam unte Pelli Chesukondi, age problem kaadu, okay na.
    Nenu ala Brazil Ammayi ni chesukunna.

  • @rockstar-cm1nm
    @rockstar-cm1nm 2 года назад +20

    Helmet enduku konnav anna mari 😂😂 water posi aadukovadanikaaaa😂😂...nice video

  • @royexperiments8369
    @royexperiments8369 2 года назад +33

    నేను కూడా అక్కడికి వచ్చేస్తా 🤗 అన్నా నాకు చాలా బోర్ కొడుతుంది అమ్మాయిల్ని ప్రేమించి మోసపోయే కంటే Dating వల్ల నిజమైన ప్రేమని ఆస్వాదించొచు

  • @revanthkumarmylife1457
    @revanthkumarmylife1457 2 года назад +17

    Hai bro
    Super video
    I'm daily watching you r video's
    Continue traveling
    Your fight also

  • @sanjeevreddybobbala5208
    @sanjeevreddybobbala5208 Год назад +12

    Wow.. nothing vulgar.. too cute video.. loved it❤

  • @venugopaldodde926
    @venugopaldodde926 Год назад

    Language problem రాకుండా చాలా అవసరం కనుక నికు ఆ అవసరం లేదు అనుకుంటా... సూపర్...

  • @explorewithlokanath2032
    @explorewithlokanath2032 2 года назад +76

    గుడ్ for youth, when i was Engg, i use to ask my friends, what is meaning of dating!, it really helps youth, and up and downs of dating, nice aware ness. Geart useful🌹🌹

    • @malimali6584
      @malimali6584 Год назад

      డేటింగ్ వీడియో సెండ్ మీ

    • @explorewithlokanath2032
      @explorewithlokanath2032 Год назад

      @@malimali6584 hello, tube light thereis no dating vidio, knw each other, for further... Talks and understand each other

    • @iammealways1124
      @iammealways1124 Год назад

      Dating ante adavallu money dobbe oka timepass activity ani ardam aindi 😂

  • @prasanthkumar7330
    @prasanthkumar7330 2 года назад +20

    You nailed it brooo...advanced congratulations to 500k

  • @anil.thotamalla8286
    @anil.thotamalla8286 2 года назад +6

    తప్పుగా అనుకోమాకు
    హెల్మెంట్ Use ఆఇందా😅

  • @Gopi..
    @Gopi.. 2 года назад +40

    You are really superb and awesome (honest) bro ..
    Love from karnataka 💛❤️

  • @bheemaalur5658
    @bheemaalur5658 3 месяца назад

    Waw సూపర్ అన్న డేటింగ్ గురించి బాగా తెలియజేశారు అన్న...

  • @vijaykumar-jc9xk
    @vijaykumar-jc9xk 2 года назад +22

    anna nvatta matadabake... nvu matladedhi teluga tamilaa kannadaa maliyalama .cheetantavu chembantaavu hahahaha
    super anvesh nvu local language manage chestunnav , great and talent undalabba elantivi cheyyalante .All the best

  • @mr.informer6453
    @mr.informer6453 2 года назад +12

    Amma durmarguda yanthaki teginchavu ra😂😂😂😂. Enjoy bro love from Bheemili❤️❤️

  • @travelwithpbl6074
    @travelwithpbl6074 2 года назад +35

    Real youtuber meeru…continue your journey bro

  • @badugurajuraju5309
    @badugurajuraju5309 2 года назад

    సూపర్ బ్రో మీ ఈ జర్నీ విజయవంతం గా జరగాలి అని నేను కోరుకుంటున్న. గుడ్ లక్.

  • @yakobudarla4700
    @yakobudarla4700 Год назад

    Bro miru chala baga update chestunaru nice bro.miru ellane continue cheyandhi all the best

  • @dudeimstoned5141
    @dudeimstoned5141 2 года назад +42

    Bro nuvu ilantivi public chestunnavu
    Neeku marriage avvali kada broo..
    I think you gonna marry foreigner now..😂

    • @itzmeyogi9414
      @itzmeyogi9414 2 года назад +4

      Anvesh don't marriage bro 👍

    • @K.24editz10
      @K.24editz10 2 года назад +4

      Cheating chese kanta ila open ga unte life lo clarity untadhi....anni thelise ga cheskunvuu ani ......

  • @Sandeep-if3gd
    @Sandeep-if3gd 2 года назад +5

    Anvesh lo romantic angle kuda undhii gaa🔥🔥😂❤️

  • @sahithisuresh6362
    @sahithisuresh6362 2 года назад +5

    అంతా బాగుంది ఈ హెల్మెట్ ఏంటి అన్న?????

  • @govindunadipuri2446
    @govindunadipuri2446 Год назад

    అన్వేష్ గారు మీ వీడియో వస్తే రిమూవ్ చేసే వాడిని కానీ నిన్న రాత్రి మొత్తం మీ వీడియో లే చూసాను అంతే కాదు ఇప్పుడే సబ్స్క్రయిబ్ చేశాను సూపర్ చేస్తున్నారు

  • @Jolly_Hari
    @Jolly_Hari 9 месяцев назад +2

    Bro i love your honesty..Love from karnataka❤️

  • @sreenujami1651
    @sreenujami1651 2 года назад +10

    అద్ధిరిపోయింది vlog 👍👍👍💖

  • @bharathhlakkakula6734
    @bharathhlakkakula6734 2 года назад +4

    ఇది కథ మనకి కావాలి చాలా డీసెంట్ గా ఉంది 👍👍👍

  • @MNyt15
    @MNyt15 2 года назад +5

    Nuv thopu bro👌
    Nee genuinity ki take a bow 🙏

  • @venkyvc3832
    @venkyvc3832 Год назад +2

    జై అన్వేష్ అన్నా జై జై అన్వేష్ అన్నా ❤️ జై జై ప్రజాంచాయత్రికుడా ❤️🤩🤩🚩🚩

  • @svsteluguvlogsindia1577
    @svsteluguvlogsindia1577 2 года назад

    అన్న నాకు ఒక డౌటు ఈ లేడీస్ కి ముసలితనం వచ్చిన తర్వాత ఎవరు చేయితనిస్తారు ఎవరు ఆదరిస్తారు అనారోగ్య సమస్యలు వస్తే వీళ్ళు ఎలా సాల్వ్ చేసుకుంటారు వీరికి జనాభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది దయచేసి చెప్పండి

  • @angadihemanthkumar6511
    @angadihemanthkumar6511 2 года назад +5

    Meru malli traveling start chesaru ....very happy sir .... Reply evvandi

  • @pratapdj1571
    @pratapdj1571 2 года назад +25

    All the best bro 💐we all support you 🙏

  • @shanutarak82
    @shanutarak82 2 года назад +7

    Best travelling youtuber our anvesh 🥳👏🏻❤️

  • @lakshmikantharao2863
    @lakshmikantharao2863 Год назад +1

    మన భారత దేశం యొక్క గొప్పతనాన్ని మన భారతదేశంలో ఉండి కూడా తెలియని మూర్ఖులకు మన సాంప్రదాయం ఎంత గొప్పదో భారత మతాకి జై

  • @mochiharikishan7904
    @mochiharikishan7904 2 года назад +1

    మీ వీడియోలు చాలా బాగున్నాయి. చాలా బాగుంది క్లోజ్ గా 👌

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 2 года назад +17

    Avinash akada culture chala baaga chupinchav. Thank you 👌👍

  • @vinodnomula4555
    @vinodnomula4555 2 года назад +5

    Good Morning Anvesh Bro🌻🌻🌄

  • @jalsavlogs8830
    @jalsavlogs8830 2 года назад +6

    Work ainda bro....... Carry on.....meru a video chesina maku ok bro....don't worry be happy

  • @bikedev8116
    @bikedev8116 2 года назад +2

    ఇలాంటి వీడియోస్ చేయకు అన్న దయచేసి

  • @neelumaturi5077
    @neelumaturi5077 Год назад

    Anvesh brother every country girl tho happy ga enjoy chestunnaru vallu kuda friendly ga happy ga vuntunnaru meru kuda over ga behave cheyatam ledu, you r real hero 💐

  • @travellingbazz
    @travellingbazz 2 года назад +5

    Bro nuvu A country poenna language Ela nerchukuntunnav bro

  • @premkumarg2665
    @premkumarg2665 2 года назад +12

    బాగా చెప్పారు 👌👌👌👌

  • @USAAshokReddy
    @USAAshokReddy 2 года назад +5

    Anvesh Brooo Superrrr Real RUclipsr 🔥 Genuine

  • @p.v.8775
    @p.v.8775 2 года назад +1

    నువు గ్రేట్ అన్న గారు మీకు నా హృదయపూర్వక అభినందనలు అండి

  • @rockybhai-ng4bl
    @rockybhai-ng4bl 2 года назад

    మీరు ఆఫఘనిస్థాన్ లో చేసిన వీడియోస్ చాలా బాగున్నాయి.... చాలా గట్స్ ఉండాలి బయ్యా అలాంటి దేశాల్లో తిట్టాగాలంటే గుడ్ జాబ్.....

  • @pradeepcool5637
    @pradeepcool5637 2 года назад +21

    Hi bro love from gajuwaka Visakhapatnam 👍

  • @malyadriadapala4447
    @malyadriadapala4447 2 года назад +15

    New begining in Columbia is very nice we are waiting more in coming days. .wishes from chennai some notice I awaid some travel vlogs so called telgu travelers

  • @krishnachaitanya9978
    @krishnachaitanya9978 2 года назад +7

    Super mawaaa ❤️💙

  • @ratnamjustinvlogs1522
    @ratnamjustinvlogs1522 Год назад +1

    Super bro chaala manchiga chupinchaav... Original na chupinchaav.

  • @simplynagarjuna1128
    @simplynagarjuna1128 Год назад

    Madagascar video okkati chusanu... Inka nee videos ki baaga edict ayyanu bro .. nice videos. ... Keep moving have a nice journey....

  • @prashantireddy9358
    @prashantireddy9358 2 года назад +26

    YAY!!! YOU GOT YOUR CHANNEL BACK 🤠

  • @lovaraju9457
    @lovaraju9457 2 года назад +22

    Superb video Anna

  • @vinodhalagallery
    @vinodhalagallery 2 года назад +6

    Nijamga mee traveling videos superrrr ❤️

  • @ManojKumar-bd8pr
    @ManojKumar-bd8pr Год назад +1

    Bagunaraaaaaaa.... Anveshanaaa Garu... You are enjoying different colors and different flavors of different countries 😉enjoying life andi... ARE YOU Married??

  • @queensanjanavlogs4895
    @queensanjanavlogs4895 2 года назад +1

    అన్నయ్య గమ్ము రవి నీకు ఛాలెంజ్ విశారాడు నువ్వు చూసావా మన రెప్ల్ ఏంటి ని సమాధానం కోసం చూసే విశాఖపట్నం లో గోపాలపట్నం ఉంటున్నా తమ్ముడు

  • @kirankumar9719
    @kirankumar9719 Год назад +4

    Really p 😀roud of your introduction while making a vlog.. fantastic 👍👍

  • @asipavan2675
    @asipavan2675 2 года назад +14

    I am addicted u r vedios brother.... all the best keep going 👍👍👍

  • @jagadeeshadapala3217
    @jagadeeshadapala3217 2 года назад +4

    How many are here after anvesh bro post 🤔

  • @KiranInDenmark
    @KiranInDenmark Год назад

    3:30 మన దేశానికి వచ్చే ప్రతి ఒకరు హరే రామ హరే కృష్ణ పాడుకోరు. మనం కూడా ప్రతి ఒక్కరమి పాడము. ఇష్టం ఉన్నోళ్ళు మాత్రమే చేస్తారు

  • @sriharshasurenahalli6455
    @sriharshasurenahalli6455 9 месяцев назад +1

    mottam enjoy chesi samskruthi gurinchi bagane chabutav anna.. 😀

  • @TheNatureInVillage
    @TheNatureInVillage Год назад +15

    Congratulations for your 1M views on this dating video 🎉❤🎉❤🎉❤

  • @kumarmudiki8446
    @kumarmudiki8446 2 года назад +10

    Ur Rocking Bro continue 👍👍👍👍👍

  • @dasmajhi3907
    @dasmajhi3907 Год назад +7

    You teach all things😂😂 great channel

  • @bhaskarv3068
    @bhaskarv3068 2 года назад +2

    Very nicely shown the dating.
    Thanks avinash. Take care of your health. Good bless you my dear.

  • @harishkumar3599
    @harishkumar3599 2 года назад

    Super ee video bhaga chesaru neat and clean ga. Nijam ga India ke elantidi rakudadu. 🙏