మీరు చూడండి, ఎంత గొప్ప వ్యక్తులైనా, వాళ్ళు జర్నలిస్ట్ లు అయినా, మంచి డైరెక్టర్స్ అయినా, సినీ రచయితలయినా, వైసీపీ తో జతకూడిన తరువాత , వాళ్ళు, సైకోల క్రింద మారతారు. తరువాత ఫలితం అనుభవిస్తారు. ఎందుకంటె వీళ్ళు వైసీపీ లో నిలదొక్కుకోవాలన్నా , అసలు పదవులు రావాలన్నా , అవతలి పార్టీ వాళ్ళని బూతులు తిట్టాలనే రూల్ పెడతారు. వైసీపీ నుండి బయటకు వచ్చిన వాళ్లే ఈ విషయం చెప్పారు.
పోసాని గాడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి చెప్తున్న కారణం నన్ను జనసైనికులు సోషల్ మీడియాలో తిడుతున్నారని.సోషల్ మీడియాలో తిట్టే బూతులకి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని అటాక్ చెయ్యడం ఎవరూ హర్షించరు.జగన్ ఆదేశాలు ప్రకారం పవన్ కళ్యాణ్ గారి మీద బూతుల దాడి చెయ్యడం కోసం దానిని ఒక సాకుగా మాత్రమే పోసాని చూపించాడు.వాడు క్షమార్హుడు కాదు.శిక్ష పడాల్సిందే.

మలెపువ్వు సినిమా లో రావు గొపాల రావు dailoge ఉంది " neaynu యెవరి మందు తాగుతానో వాడినే తీడతాను అని. " పోసాని ఆ type