Melisa The Brazilian Girl Coming To Africa Morocco
HTML-код
- Опубликовано: 28 авг 2023
- Melisa Coming To Africa Morocco the brzilan girl
#naaanveshana #
#thebraziliangirl #africa # #prapanchayatrikudu #travel #traveling #traveller #travelvlog #adventure #telugutraveller
Melisa fans Attendance❤
@@EmulatorGamer143yes bro true 🔥🔥🔥
@@EmulatorGamer143ya I am also anvesh fan🔥🔥🫡
Present Melisa Garu
Bro melisa RUclips channel name plz any one
@@prasanthgera2112 me the Brazilian girl ❤
మనది అయినపుడు అది మనది కాకుండా పోదు❤️, బ్రెజిల్ దేశ అలుడు మన అన్వేష్ అన్న 💐💐💐 Congratulations bro 🥰🥰🥰🥰
Inka avvaledu bro 😂😂😂
Wish u good luck anvesh bro ❤❤❤
Toopurababu
Anvesh వదలకు. పెళ్లిచేసుకో
❤❤❤❤❤❤❤❤
మరి చైనా 🤣 ఇది తప్పు. చాలా తప్పు
Fans అనుకుంటే ఏదైన జరుగుతుంది the power of అన్వేష్ అన్న fans
తెలుగు భాషని ప్రపంచానికి చేరవెస్తున్నందుకు రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటారు అవినాష్ గారూ....all the best ❤
Hai anya
Last లో చెప్పిన మాటలు 100% true అన్నా.. జీవిత సత్యం చెప్పిన అన్వేష్ అన్నకి Take a Bow
మనల్ని వదిలి వెళ్ళి పోయిన వాళ్ళు మన కోసం తిరిగి వచ్చినప్పుడు ఆ కిక్కే వేరు ఆనందం వేరు ❤❤❤❤❤❤❤
❤👌👌👌
lol, she came back after seeing his subscriber growth.
But want to find out the reason why she came back
@@ceosonicsolutions8693pl00
0
YES
అన్నయ్య నువ్వు సూపర్👌👌👌👌 మరెన్నో అందమైన ప్రపంచ ప్రదేశాలు చూపించాలని నా కోరిక. మేము ఎలాగో వెళ్ళలేము,చూడలేము మీరు ఎంతో కష్టపడి ఈ యాత్ర ఒక యూట్యూబర్ గా మొదలు పెట్టారు మీ ప్రయాణం మెలిషాతో ఆనందంగా,అద్భుతంగా ఉండాలని మాకు ప్రపంచ దేశాలు నిరంతంగా చూపిస్తున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు.
U have some rare speaking skills and good sense of humor comic Dialouge timing......its a big fun watching ur travelvlogs
సంతోషం అనేది డబ్బు లోనే దొరికితే కేవలం ధనవంతులే నవ్వాలి ఈ లోకంలో...
కానీ అన్వేష్ అన్న వీడియోలతో అందరం హ్యాపీ ❤
జీవితం లో సక్సెస్ అయితే ఏవైతే మనల్ని కాదనుకొని వెళ్లిపోయాయో అవే తిరిగి మళ్ళీ మన దగ్గరకు వచ్చేస్తాయని నిరూపించావు sir❤️
అదృష్టాన్ని సంకలో పెట్టుకుని తిరుగుతున్నావ్ బ్రో.... అందుకే మళ్లీ సార్ పాప తిరిగి వచ్చింది నీకోసం...❤❤❤
అవినాష్ మీకు భగవంతుని ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటాను అందమైన ప్రపంచాన్ని మరింత అందంగా సృష్టించి మాకు కనువిందు చేస్తున్న మీకు, తెలుగు భాషను ప్రపంచ నలుమూలల చాటుతున్న మీకు, చరిత్ర సంస్కృతి భాష భూగోళం విజ్ఞానం వినోదం అందిస్తున్న మీకు కోటి ప్రణామములు, ధన్యవాదములు
ఆనందం విపు ఉన్నావు, అలాగే ఉండాలని కోరుకుంటున్నా అన్న. ఈసారి వదలొద్దు బ్రో. ❤ . మాకు కూడా చాలా ఆనందం గా ఉంది
❤haa👌
Omg😂😂 1.5 years flashback is out of the box mann,, its awesome masterpiece love story ❤❤
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Masterpiece aaa😮
Vaade cheppadu kadha .
No love only lust ani
@@NarendarNarikingmakerరెస్పెక్ట్ eyyira yeeripuka
Idhey na respect
@@NarendarNarikingmaker enni cheppinaa anveshanna boy aa kadha 😅 men will be men 😂😂😂
అన్న.....నువ్వు చాలా సరదాగా మాటాడుతున్నావ్. Historical places అన్ని చాలా బాగా చూపిస్తున్నావు.
stop being suspicious about her. You will not enjoy her company if you are suspicious. Live and travel together will come to know each other's true colors. So you don't need to test her...if you are not made for each other, you guys will be apart ....so enjoy her presence and also support each other financially and emotionally...she sound good girl
మెలిసా ని మళ్ళీ చూసి మేము happy feel అవుతున్నాము... ఇక నీ ఉత్సాహం... Unstoppable... 🎉 'మాములుగా ఉండదు '
కలయా నిజమా అనిపిస్తోంది.మెలిసా రిటర్న్స్... మళ్ళి మొదలైంది ❤
nenu baga happy ga feel ayye videos meeve... i am very thankful to you...🥳.mee videos chala baga nachhay.. only content istaru etuvanti wastage lekunda..💥..Thank youuu
Mana Telugu vaalu intha ethi edagadam chustey chala happy ga vundi, chala baga motivate chestunaru sir! Memu baga inspire avtunam 🔥❤️
Nuv చదువు గురించి, లైఫ్ గురించి చెప్పే words most inspirational bro. ఇంకోటి 'చవక"😂
మంచి పిట్టని పట్టారు మన భారతీయ విత్తనాలు నాటాలని కోరుకుంటున్నాను ఎంజాయ్ brother
Yo dude 🤣🤣🤣
Evaru Bro Nuv 🤣🤣😂
Old videos chudu bro 😊
Evaru bro nuvvu intha talented ga unnav
@@kadirireddeppa7531😂😂😂😂😂
“Ups and downs in life are very important to keep us going, because a straight line even in an ECG means we are not alive.” - Ratan Tata
@Anveshannafanhand-pink-waving
మెలీషా వచ్చేసింది పండగే పండగ😮😮
జై ప్రపంచ యాత్రికుడు 🌍...👍🏻
జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️
Hindh aithe bottu edhi lucha gallu byta countries medha RUclips Instagram medha brathikevallu... Christian country py brathukutaru
Super aapa I'm sssDist mxr. M. Atp. V.
Anantapur❤❤❤ madi kuda
Rakhi kattesthadi any dought
14 గంటల్లో 1M Views అంటే మాటలు కాదు 💥
పెరుగుట విరగుట కొరకే... మోసం చేసేవాడు ఎప్పుడో ఒకప్పుడు పతనం అవుతాడు...
@@narayana9961 emaindhi bro antha mata anesav 🙄
@@narayana9961upma batch ah😂
@@narayana9961అందుకే ఆ ఉప్మా రవ్వ దోశ సంక నాకి పోయారు😂😂😂😂😂 ఏమి రా బాలరాజు ఏమి రా నీ వల్ల ఉపయోగం
@@vzuj gammu batch i think🤣
Very happy to hear that you have found your soul mate in your journey. God bless you both and wish you get married soon and have a blissful life together
Last lo chepparu chudu bro chaduvu gurinchi super chaduvu unte Anni Ave automatic ga vastae super bro Anni mi videos chustunna chala bagunnae mi yasha basha super tq very much Anni deshalu chupistunnaru👌
ఈ ఎపిసోడ్ మన యువతకి మంచి మెసేజ్ అన్వేష్ నీలో మంచి పర్సనాలిటీ స్పీకర్ ఉన్నాడు.చదువు మానేసి ఊరిమీద తిరిగే తమ్ముళ్ళందరికి హత్తు కునే స్పీచ్ ఇచ్చావు ఇది నీ వీడియోలన్నింటిలోకి హైలెట్
మీరు చూపించే వీడియో లు చూడడానికి మేము ఎప్పుడూ ఎదురు చూస్తుంటాం. మాకు ఉచితంగా ప్రపంచంలో వింతలు విషేషాలు చూపిస్తున్నందుకు మీకు మా ధన్యవాదాలు❤❤❤❤❤
It's very pleasure to see you both again paired..wishing it will continue all the time
Ni valla chaala knowledge gain cheskuntuna bro. Kotha vishayalu chala unay. Simple ga 100pages book tho samanam ni okka vdo tqq
That padhi rupayila samanla dialogue was hilarious😂😂😂
😂😂😂
Nijamey kada bro
That hit me hard yeah ! 🤭🤣
But anna 1 rupee vi kuda yem ivvaledhu 🙄
At least chaalaa thechindhi... savaka ani nuvvu oke free flower icchinav :D
మా సవక సోదరుడికి.... సరేనా జోడీ మొలిసా❤️❤️ ఇండియా లో క్రికెట్🏏🏏... బ్రెజిల్ లో ఫుట్ బల్⚽⚽. ఆట అదేనా... ఆటగాడు ఒక్కడే...వాడే అన్వేష్ అన్న 🔥🔥
Super bro 😁😂😂
మొత్తానికి బ్రెజిల్ దేశపు అల్లుడు అవుతున్నావ్ అన్వేష్ అన్నా congratulations🎉🎉🎉🎉🎉
Starting lo aithe navvu agatledhuu anna..the way you are expressing ur pain in a humorou way is ❤
HOW MANY OF YOU FEEL ...THAT WE MADE THE RIGHT PERSON FAMOUS...
Anna devudu unnadu anna malli me iddarini devude kalipadu anna.prapoz chese anna మీరు విడిపోతుంటే nenu chala chala fell ayanu anna.
ఎమ్ హ్యపీనెస్ ఉంది బ్రో నీ ఫెస్ లో 🎉🎉🎉🎉 మందారం చవక ఛవక 😂😂😂
Anna super Anna both of you me jodi bogundi Anna
Me ru india youth ki motivation speech estunaru kallu kanu vippu chestunnaru world ni chhutti me Kalla tho andam ga chupistunaru very thanks Anna jai hind 🙏
How many members r happy after she meet him😊😅🎉❤
I am very happy that she returns back. Nice video bro😊
మనల్ని వదిలేసిన వాళ్ళు తిరిగి వస్తె ఉంటది kick... చెప్పలేం...... ఎది వదిలేస్తే మీరు ఈ సారి ఇంకా లోతుగా మంచి nature beauty spots చూపిస్తారు అని ఎదురు చూస్తున్నాను... Keep it enjoy every movement.👍 With her...🤣
మనది..! అని రాసి ఉంటే..తిరిగి మనదరికే... చేరును..!! Brother You Deserve It ❤
నువ్వు నిజంగా తోపే తమ్ముడు 🎉🎉🎉🎉🎉
Congratulations 🎉 ur a lucky person enjoy the life with ur girl❤, but don't hurt her in future if she done any mistake and u also don't cheat her. Once again congratulations both of you❤
అన్న congratulations..... ఈ ఆనందం కోసమే ఇన్నాళ్లు ఎదురు చూసాము అన్న... మెలిస్సా వదిన వచ్చిన వెంటనే మీ కళ్ళలో కోటి దీపాల కాంతులు వెలిశాయి...ఈ సంతోషం ఎప్పటికి ఇలాగే ఉండాలని కోరుకుంటూ..... ముందుగా Happy married life......అన్న ❤💐💐🎁🎁♥️
నువ్వు చాలా అదృష్టవంతుడివి anvesh అన్నా...మొత్తానికి నువ్వు కోరుకున్నా అమ్మాయిని తిరిగి సాధించుకున్నావు ...all the best...keep smile
Keep motivating youth like this, I got really inspired by ur speech,huge fan from Karnataka❤❤
Ipati varaku epudu e channel ni subscribe chusukoledhu,for the first time i am very happy to seeing like a honest person
Happy journey
అన్వేష్ అన్న నువ్వు మా జీవితాలు బాగుపడాలి అని నువు ఏంత గానో ఆశిస్తున్నావ్ .....Your Great అన్నా......
COMIDAY + ENTERTAIN + TRAVILAR = అన్వేష్ అన్న......❣️❣️❣️
చదువు గురించి జీవితం గురించి యువతకు అర్థం అయ్యేలా చాలా బాగా చెప్తున్నారు మీరు నేను చాలా యూట్యూబర్స్ వీడియో లు చూస్తాను కానీ మీలా మంచి సందేసాలు ఎవరు చెప్పడం లేదు. మీరు బాగా చెప్తున్నారు. Good 👏👏👏
Melisa malli ravadam happy ga undhi ,Mee janta chala bhagundhi, mee bonding naaku bhaga nachindhi.
Congrats both of you.❤❤
Bro melissa ni kuda video thisukonivu😅
Airport lo yantha badha padi untundi
It’s true
Avunu annna,😂
True
Melissa proved this for you Anvesh…
“If you love someone let her go, if she loves you too she will definitely return to you”
12:55 THIS IS right bro IF SHE DOESN'T HAVE INTEREST in you Brazil series she should not take you to that secret CAVE WATERFALL AMAZON ALONE. DOING NAMASTE 🙏. because your bad behavior she have to leave.
365 days tv series climaxed dailouge edhi😂😂😂😂
@@basava965😮
Excellent quotation "రాళ్ళు మొయ్యడం కష్టం, చదవడం చాలా సులభం"....👏
Anvesh anna miru adhi chepina genuine ga vuntadhi super anna love you brother
We proud of u bro as an indian
😂😂😂 5:05 ఆడిది చాల పెద్దదీ 😅😅😅😅
అదే అదే మనసు బ్రో..
నైస్.
🤣🤣🤣🤣
Melisa rocks... Cisily shocks 😂
😂😂
😂
Nijamenayya 😂😂
🤣
😂😂
మీరు ప్రపంచ యూట్యూబ్ ఎందుకో అయ్యారో తెలుసా ఇందుకే మంచి మనిషికి అంతా మంచే జరుగుతుంది ❤🎉 మాతృభూమిని మరువకు మిత్రమా జైభరత మాతాకీ జై జైహింద్
congratulations and love you anna😍.mee eddaru malli kalavatam chala chala happy gaa undi anna.
నీకు అదృష్టము START అయింది రా అన్వేష ❤🤣.. సూపర్ తగ్గేది లేదు🥳🏇..
Anveshi fans be like: అట్లుంటది మనలోని 😎😎😎🔥😎😎😎
Anna nenu chala rojulu nunchi Mee videos chusthunna superb ga vuntayi...I am also your subscriber😊
Made for each other bagundhisuperr anveshanna
అనుమానం వదిలి.... happy గా ఉండండి అన్న ఇద్దరు ❤❤❤🎉🎉🎉
Started watching Brazil series after you mentioned her name in previous video and completed the series yesterday and wishing for her comeback. So damn lucky to see her again. She has great screen presence. She just need someone like you who can capture her traveling and at same time you are more lively around her. You both together complete each other as vloggers.
వచ్చింది దాని కాదు అనాకు అన్నా God returns gift ❤
Congratulations annaya❤
ప్రపంచపు మోడల్ మా అన్వేష్ అన్న...🤩🤩మనది అయినపుడు అది మనది కాకుండా పోదు❤, బ్రెజిల్ దేశ అలుడు మన అన్వేష్ అన్న😍😍😍🥰🥰🥰🥰
Chankalo bochhu gikkko
అన్వేష్ అన్న నీకు పెళ్లి కల వచ్చేసింది ADVANCE హ్యాపీ మ్యారేజ్ లైఫ్....లవ్ యూ 3000🎉❤👩🏻❤️💋👨🏽🌺🌼🌸🔥⭐🌏
Nuvvu super brother ❤❤❤❤❤. Chaala happy ga undi . Nee videos chusaka
Super Annayya chala Happy ga vundhi Nuvvu vadhina kalisinanduku
వదినకి కూడా మన ఇండియా సంప్రదాయాలు నేర్పించు అన్నాయ
Congratulations both of you
కుల సంప్రదాయాలు వద్దయ్యె😂😂😂
Rashi khanna papa is back 🎉❤ To morocco the most happiest person now Anvesh Anna Rock the trip with beautiful memories .
I clicked this video to know about his love story but in return i got motivation to study ( I’m literally watching the video while books aside)
thanks anvesh anna
Yeah
One of the inspirationer ❤❤
Love your videos Anvesh - wonderfully showing the world to us, and happy that Melisa is back 😁
Already 50&60 times watched Brazil series 🔥🔥🔥😍
Good vibes anna❤. Tq 4 ur ending words...
ఇండియా +మలేషయా =ఇండ్మేలినను ఈ ప్రపంచంలోకి దింపాలి అన్వేష ❤❤
I've been waiting for this Africa series since you left China annna and finally got into a good sync with coming content. You've got Mellissa accompanied with you this time and hope this makes Africa series even more interesting like that of China with Ceciley.
I wonder what if Ceciley also joins you both in Africa series🤔
And finally all the best anna, also excited to watch your future series like Mount Everest, Atlantic and more.
Lastly, say us what's in your travelling list after Africa, is it Mount Everest or Atlanta
Naari naari Naduma Murari 😅
Anna మెలిస రాక తో 3.మిలియన్స్ దాటాలి...బొమ్మ daddarillali 🎉🎉🎉
బొమ్మ అంటే ఏ ఉద్దేశంతో అన్నాడో😂😂
Your language is very simple and comedy. Lucky fellow. Enjoying life.
Anna nuvu super anna video mamuluga ledhu 😅 very video watching 😊
రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు బ్రో మీకు మీ కుటుంబ సభ్యులకు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Been following this guy since 2+ years.. awesome content, honest man. Seems like this guys invented new genre of Travel reality
అన్న ఒక చిన్న request...మన దేశ సంప్రదాయలలో పెళ్ళి అనేది ఎంతో గొప్పది.. అలాంటి పెళ్లిని ఇలా 1000 రూపాయలతో చిన్నగా చేసుకొందాం అనేది ఏ మాత్రం బాగాలేదు అన్న.. ఎందుకంటే,, మీ మేలేష గారినీ , మన దేశ సాంప్రదాయ ప్రకారం చేసుకోండి.. మీ పెళ్ళికి చాలాఅండి మంది వస్తారు.. అది చూసి మీ మెలిషా గారు చాలా సంతోష పాడుతారు.. మీ పెళ్ళి మన దేశ సంప్రదాయంగా జరగాలని మా కోరిక...
Mashaallah u. Happy
Yes Melisa & Anvesh combination awesome, after long wait it is happy to watch they are back ❤❤❤
10:25 that black and white cat 🐈 ❤
True LOVE always Wins💯❤
Bro don't miss melisa.
Twaraga pelli chesukondi mana desham vittanaalluunu brazil lo pandinchindi.
All the best 🥰
నేను మొన్ననే చెప్పాను ఆఫ్రికా కాబట్టి మెలిసా వస్తుందని, nice video bro,all the best
Good that you both reunited with a plan for this series ✌🏼
Super anna❤ true words ..God bless you
All the best Anvesh Babu. God bless you. Be careful .ammanu marchipovaddu.
నీలో నాకు నచ్చే రెండు విషయాలు అన్నా
1:-బాగుంది చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది
2:- సవక చాలా చాలా సవకా ❤
మొదటి ది వద్దు..
రెండోది ఖాయం చేసుకో...
మెలిసా రావడం తో అన్వేష్ ఆనందానికి హద్దె లేదు all the best brother 🎉
Anveshana garu meeru videos chala baguntayi
Annaya Subscribed😀