పచ్చిపులుసు,ఒకసారి ఇలాచేసి రుచిచూడండి || Pachi pulusu in Telugu || Tamarind rasam

Поделиться
HTML-код
  • Опубликовано: 20 дек 2024

Комментарии • 743

  • @samathaguptha7730
    @samathaguptha7730 Год назад +396

    బాబాయి గారు మీరు చెప్తుంటే ఉత్తి కబుర్లు అనుకున్న, నేను చేశాను, ఎంత కమ్మగా ఉందొ, మా వారు మా అమ్మ లా చేసావు అన్నారు. ధన్యవాదములు బాబాయి 🙏🙏🙏

  • @jyothsnareddy8925
    @jyothsnareddy8925 9 месяцев назад +36

    బాబాయ్ గారు మీరు చెప్పిన పచ్చి పులుసు ప్రాసెస్ మక్కీ కి మక్కీ అలానే దించేశాను. మీరు చెప్పిన విధానం లో చేసిన పచ్చి పులుసు తింటూ ఉంటే ఆహా భూతల స్వర్గం అంటే ఇదేనేమో అనిపించింది. ఇంత మంచి రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన మంచి వంట మాకు నేర్పించినందుకు మీకు నా హృదయపూర్వక ధ్యవాదములు. మా తరం లో మంచిగా వంటలు నేర్చుకుందాం అనుకునే వారికి మీరు ఒక దిక్సూచి లాంటి వారు ❤❤❤.

  • @gkarunakararao
    @gkarunakararao Год назад +23

    పచ్చి పులుసు నాకు ఇష్టమే కానీ కొద్దిగా బెల్లం వేసుకుంటే బాగుంటుంది లేకపోయినా ఓకే ఎనీ హౌ మీరు చెప్పిన విధానం బాగుంది

  • @venkatraobalabhadruni3732
    @venkatraobalabhadruni3732 Год назад +5

    Pachipulusu తెలగ పిండి వడియం combination super

  • @srinivasraoindana6254
    @srinivasraoindana6254 Год назад +68

    నభూతో నభవిష్యతి....గురువు గారు......మీ చేసిన ప్రతి వంటను చేసుకొని ఆస్వాదిస్తున్నాను......ఈ రోజు పచిపులుసు చేసాము చాలా బాగుంది sir.......❤❤❤

  • @SyambabuAngara-bo7sm
    @SyambabuAngara-bo7sm 5 месяцев назад +3

    అంకుల్ పచ్చి పులుసు చేయడం రాదు ఇప్పుడు నేర్చుకుంటాను. బాగుంది మీ నాన్నగారు స్వీట్ మొమోరీస్ గుర్తు చేసుకుని చెపుతున్నారు గ్రేట్ ఫాదర్. అలా మంచి చెడు గుర్తు చేసుకుంటారు మనుసులు

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 11 месяцев назад +8

    బాబాయ్ గారూ!పచ్చిపులుసు మీ చిన్నప్పుడు మీ అమ్మ నాన్నలతో తిన్నట్టుంది,వారు గుర్తొచ్చి కన్నీరొస్తుందన్నారు గ్రేట్ బాబాయ్ మీరు. మిమ్మల్ని చూస్తే మా స్వంత ఇంటిమనిషిలా ఉంటారు.

  • @MouniAnil
    @MouniAnil 10 месяцев назад +3

    Namasthey babai garu.eedhi ma Amma amma cheysey recipe.naku ela cheyalonteylidhu.mee vala nenu neyruchokaliganu babai garu.chala HAPPY Ga undhi babai garu.Mee nuchi chala neychukovali babai garu . Meeru cheypey matalu.meeru cheypey gnapakalu naku ma family lo vaka member tho unntu untu undhi Babi Gary.

  • @himapydikondala
    @himapydikondala Год назад +114

    పచ్చిపులుసు చేసిన విధానం చాలా బావుంది. అండి ... చుట్టుప్రక్కల ఎంత అందంగా వుందో ప్రశాంతంగా ఆహ్లాదంగా వుంది

  • @kantharaoboda361
    @kantharaoboda361 Год назад +116

    బాబాయ్ గారు ఆ పచ్చి పులుసు కంటే మీ కామెంట్రీ చాలా రుచిగా ఉంది 👏👏సూపర్ బాబాయ్

  • @vvijsk
    @vvijsk 8 месяцев назад +2

    Super sir… authentic dish chupincharu… ippativaraku anni variations chusaanu… oil vaduthunnaru … thaalimpu vesthunnaru. I was really searching for this dish… thank you for sharing 🙏🙏🙏

  • @ammacookies7257
    @ammacookies7257 Год назад +13

    బాబాయ్ గారు పచ్చి పులుసు చాలా రుచిగా చేసారు. Thanks for sharing this video

  • @gorreramarao3520
    @gorreramarao3520 7 месяцев назад +5

    Hi ancle meeru cheppinattu chesanu recipe baaga ochindhi andi. Chaala happy ga unchi and taste ga undhi thank u so much uncle

  • @salmanrajuparasa5921
    @salmanrajuparasa5921 Год назад

    Meeru chesina pacchi pulusu e roju memu try chesamu nijam ga ఆధ్బుతః అని అనిపించింది next level babai garu nijam ga memu e roju full ga bojanam chesamu

  • @RupaJyothi-ob6zz
    @RupaJyothi-ob6zz Год назад +7

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది అంకుల్

  • @ksiyonuts4897
    @ksiyonuts4897 Год назад

    సూపర్ బాబాయ్ గారు మీరు తింటూ వుంటేనే ఆకలి పెరిగి పోతుంది మా అమ్మ కూడా చేసేది మ చిన్నప్పటి రోజులు గుర్తు చేశారు నేను ఈప్పుడే ఇలా చేసుకుని తింటాను చాలా థాంక్స్ బాబాయ్

  • @salakshana2023
    @salakshana2023 Год назад +1

    Ee pacchipulusu ivala chesanu uncle .... Chala bagundhi... Thank you

  • @mallasrinivasulu3579
    @mallasrinivasulu3579 7 месяцев назад +3

    బాబాయ్ గారు మీరు చేసే ప్రతి వీడియో చాలా బాగుంటాయి

  • @usharaniChadalawada
    @usharaniChadalawada Год назад +1

    Naku baaga nachindhi.....కమ్మగా ఉంది...tq baabai

  • @jagadishnallagondajagadish235
    @jagadishnallagondajagadish235 Год назад +1

    సూపర్ ఎలా చేయాలో చాలా చక్కగా వివరించి చెప్పారు

  • @chinababurai3520
    @chinababurai3520 Год назад +62

    చిన్నప్పుడు తాతయ్య పచ్చిపులుసు ఇలాగే చేసే వాడు చాలాబాగుంటుంది పాతరోజులు గుర్తు చేసారు👏👏👏👏

  • @SknagurSk-d1j
    @SknagurSk-d1j Год назад +12

    మీరు చేసుకుంటే పచ్చి పులుసు చిన్నప్పుడు మా అమ్మ చేసేది సేమ్ స్టైల్ మా అమ్మ గుర్తుకొచ్చింది సూపర్ గురువుగారు ఇదే స్టైల్ ఆవిడకి నేర్పిస్తా ఇలాంటి రోటి పచ్చళ్ళు అది కూడా పెట్టండి వీడియో లో,👌🙏

  • @KarunaVoiceofGOD
    @KarunaVoiceofGOD Месяц назад

    Nenu kuda meeru cheppinatte cheshaanu babay,chala baaga vachindi,aavurumatu taageshaanu babay

  • @seethamahalakshmikakani2382
    @seethamahalakshmikakani2382 Год назад +1

    ఉల్లిపాయలను పిసికే idea బావుంది. మేము కొంచెం బెల్లం కూడా వేస్తాం.

  • @ogiralaveerraju1568
    @ogiralaveerraju1568 Год назад +8

    మా తాతయ్య ఇలాగే మట్టి పాత్రలో ఇదే విధంగా పచ్చి పులుసు చేసేవారు... నిజంగా చాలా రుచిగా అనిపించేది...

  • @gunjapallirameshgoud5545
    @gunjapallirameshgoud5545 Год назад +14

    Pulgam పచ్చిపులుసు సూపర్ గా ఉంటది అన్న గారు

  • @varalakshmiraavi2662
    @varalakshmiraavi2662 Год назад +5

    వీడియో చాలా బాగుంది లాస్ట్ లో శునకానికి అన్నం పెట్టడం ఇంకా సూపర్ ఉంది Nice 👌👌

  • @vekanup8573
    @vekanup8573 Месяц назад

    మీ నాన్నగారి కథలు చాలా బాగున్నాయి, నేను ఎప్పుడూ నా పిల్లలకు నా కథలు చెబుతాను, ఈ కథలను పంచుకున్నందుకు ధన్యవాదాలు, ఇది మనం తినే ఆహారానికి కొత్త అర్థాన్ని ఇస్తుంది. 😀

  • @RamasubbammaPoojala-bt8xx
    @RamasubbammaPoojala-bt8xx Год назад +3

    సూపర్ బాబాయ్ గారు మీ వీడియో చాలా బాగుంది వాళ్లే చేశారు పచ్చి పులుసు మాకు నోరూరిపోతుంది లైక్ కొట్టిన సబ్స్క్రైబ్ చేసుకున్నాను షేర్ చేస్తాను

  • @parvathiisireddy1668
    @parvathiisireddy1668 Год назад +1

    బాబాయ్ నోరూరుతుంది మీరు తింటుంటే నేను ఇప్పుడే చేస్తాను

  • @ramalakshmipidaparthi4432
    @ramalakshmipidaparthi4432 Год назад +2

    Chala bavundi super nenu tapkunda try chastnu

  • @lalithalalitha3093
    @lalithalalitha3093 Год назад +13

    వారేవా అన్నా మీరు చేసిన పచ్చిపులుసు సుపేరేహే 👍👍👍👌👌👌🙏🏻🙏🏻🙏🏻

  • @jsmkumar2916
    @jsmkumar2916 Год назад +4

    ఇప్పటి ఫంక్షన్ లలో పచ్చి పులుసు మీరు పిసికినట్లు కాకుండా మామూలుగా చేస్తున్నారు. అందుకే అంత రుచిగా ఉండటం లేదు.
    బహుశా వందల మందికి చేయడానికి కష్టం అని కావచ్చు

  • @aakruthireddygottam9567
    @aakruthireddygottam9567 Год назад +91

    బాబాయ్ గారు మీ వంటలు చాలా చాలా బాగుంటాయి తెలంగాణ స్పెషల్ డిష్ పచ్చి పులుసు సూపర్ మీ ఛానల్ కి మీకు వీరాభిమానిని రూప ఫ్రొం సిద్దిపేట్

  • @jayanthreddy6210
    @jayanthreddy6210 Год назад

    Hi friend,nnuvu cheppinattu first time pachi pulusu chesa,super.tq

  • @lakshminarasimham5266
    @lakshminarasimham5266 Год назад +2

    Super andi, komcham bellam veyachha andi, kandi pachhadi ki dinni jatha cheste enka super andi

  • @sureshtellam2769
    @sureshtellam2769 10 месяцев назад

    ❤❤❤❤❤ super ga chepparu pachi pulusu chesey vidhanam...me matalu chala adbhutham ga unnaye...

  • @nibhainterior3265
    @nibhainterior3265 Год назад

    Chala esay ga,intlo available items tho baga chepataru,chestaru.......super......

  • @SyambabuAngara-bo7sm
    @SyambabuAngara-bo7sm 11 месяцев назад

    Meru chesi prativantalo aarogyamga undadaniki upayogapadiruchiga vandi vantallu chala kastapadi chestunnaru thankyou

  • @rajaniyasam8889
    @rajaniyasam8889 3 месяца назад

    బాబాయ్ గారు మిమ్మల్ని చూస్తుంటే నాకు మా నాన్నగారు గుర్తుకొస్తారు తను కూడా రుచికరమైన భోజనం తినడంలో చాలా ఇష్టాన్ని చూపిస్తారు మీరేమో అంతే కన్నా రుచికరంగా తయారు చేశారు మీరు తింటూ మాకు నోరూరేలాగా చేస్తారు చాలా బాగుంటాయి మీరు మాటలు నేను ఇక నుంచి మీ వంటలే నేను ట్రై చేస్తాను. మా నాన్నగారు కూడా ఆహారం విషయంలో ఇట్లానే వర్ణించేవాళ్ళండి. నాకు మా నాన్నగారిని గుర్తు తెచ్చారు నా కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతుంది

  • @raghavakarthik2587
    @raghavakarthik2587 4 месяца назад

    Meeru cheppinattu pachi pulusu chesamu ivala chala bagundi

  • @PrakashMBabu
    @PrakashMBabu Год назад +17

    Uncle u r a great person and u remember our 1990 days thank you uncle

  • @LakshmiKomaragiri-x7s
    @LakshmiKomaragiri-x7s 9 месяцев назад +1

    కొంచెం బెల్లం add cheste inka super duper.

  • @poojitalks3438
    @poojitalks3438 8 месяцев назад +1

    Meru chesinatte chesa babai chala baga vachindi

  • @bgurunadh4961
    @bgurunadh4961 6 месяцев назад

    Babai garu meeru cheppinatlu chesanu pachi pulusu eeroju bagundhi

  • @ganeshgana2534
    @ganeshgana2534 Год назад

    Naku ma nanamma💗na chinnappudu chesi pettedhi chala ante chalaaa bhaguntadhi 🤤🤤aa Ruchi amrutam laa vuntadhi🤤👌👌thata garu na rating 10/100 every one try this recipe

  • @kirankumarbw
    @kirankumarbw 7 месяцев назад +4

    ఓహో చిన్న అప్పుడు నుంచే వంట చేసేవారు అన్నమాట. అది రహాస్యం. By the way...camera man పనితనం అద్భుతం. Taking బాగుంది 🎉

  • @Subhani-wx3pk
    @Subhani-wx3pk 10 месяцев назад

    Babay Mee matalu vinte sonta manisila vuntundi hatsup.

  • @thrirumalasettysurendra9952
    @thrirumalasettysurendra9952 Год назад

    Wow. Nanna. Garu. Supar. Alla. Cheyeli. Kekkkkkkkkkkkkkkkka. Nanna. Garu

  • @rameshchanti5490
    @rameshchanti5490 3 месяца назад

    Babai garu meeru chese prati vantalu try chesanu anni superrrr👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @kotasreenivas5412
    @kotasreenivas5412 Год назад +1

    మీరు మాకు చెప్పే విధానం అద్భుతంగా ఉంటుందండీ

  • @salmanrajuparasa5921
    @salmanrajuparasa5921 Год назад

    Tq babai inta manchi vanta chesi చూపించినందుకు

  • @kishore4723
    @kishore4723 Год назад

    Life ante needi babai superbbb asalu

  • @SyambabuAngara-bo7sm
    @SyambabuAngara-bo7sm 11 месяцев назад

    Aadavallu kuda me anta ruchiga,oopikaga evarucheyaleru vantallu cheyalantey ento opika,srhema,kastam untadi reallygreat😊

  • @lakshmichowdaryganta3005
    @lakshmichowdaryganta3005 5 месяцев назад

    Uncle nenu chesanu chala taste undhi......adhiripoindhi...... chesthuntene mouth watering aindhi naku
    Hand tho chesesariki✋ Manta puttindhi
    Chinthapandu nanapetti mirapakayalatho patu kalipesi chettho pisikanu taste chala bavundhi

  • @vijayakumarijallipalli7685
    @vijayakumarijallipalli7685 7 месяцев назад

    Abba abbbbabah jajjinaka janarey Mee pacchi pulusu🤤😋

  • @geddamshubhashini4314
    @geddamshubhashini4314 Год назад +1

    Nenu 2 rakala pachi pulusu lu chesanu meeru chesina pachi pulusu chesanu super babai garu chala chala bagundi🥰🥰tqqqq babai garu

  • @kranthibandi1500
    @kranthibandi1500 10 месяцев назад

    నేను ట్రై చేశాను బాబాయ్ సూపర్ గా ఉంది

  • @jai_jana_sena
    @jai_jana_sena Год назад

    chala bhagundhi sir mi plase super ga undhi

  • @venkataramanagudi40
    @venkataramanagudi40 7 месяцев назад +1

    మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా నిజంగా చాలా బాగుంది
    Thank you

  • @konakrishnakumarkrishna7661
    @konakrishnakumarkrishna7661 Год назад +86

    మా నాన్న గార్ని గుర్తు చేసారు.. నేను మా నాన్న గారిదగ్గరే నేర్చుకున్నాను.. మీకు ధన్యవాదములు.. థాంక్ యు బాబాయ్ గారు

  • @BhuvaneshwariBJ-n9s
    @BhuvaneshwariBJ-n9s 8 месяцев назад

    Nice best place to eat food nice video eating in farm lucky person u r

  • @Davidsindala
    @Davidsindala Год назад +42

    simply super sir. it is known that in olden days people used to carry this to farms and while travelling on bullock cart farmers used to have this pachipilusu. Very nice of you remembering your father. God bless you Sir

  • @nsreenu407
    @nsreenu407 Год назад

    Super Babi challa baga cheysaru tinttuntey challa ruchigaa vundhi😊😊

  • @thirupathilakshmi6142
    @thirupathilakshmi6142 10 месяцев назад

    Thappakunda try chestha babai garu...🤤🤤🤤

  • @rambabuakula5250
    @rambabuakula5250 6 месяцев назад +1

    నెను చె సానుబాబాయిగారు చాలా బావుంది మీరుఎలా చేస్నారు అలా

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik 11 месяцев назад +2

    మా అమ్మ చేసేవారు బెల్లం కూడా వేసేవారు.. చాలా బావుండేది

  • @vijayakumarijallipalli7685
    @vijayakumarijallipalli7685 8 месяцев назад

    Naaku chaala favourite dish pachipulusu deenni nenu chinnappu chandamamala charu Ani istanga tiney daanni👌👌👌

  • @kunchamsampath1893
    @kunchamsampath1893 4 месяца назад

    Maa nanna garu kuda elaane chestaru chaala baguntundhi kachithangaa try cheyandhi TQ Sir

  • @kiranmayisesham5666
    @kiranmayisesham5666 Год назад

    Namaste babai meru chesina paneeer curry chala bagundi thank you.

  • @sirisiri4530
    @sirisiri4530 Год назад

    Sarileru nekevvaru babai...nalagottesaru 👌

  • @rajenderreddy6219
    @rajenderreddy6219 Год назад +2

    నాకు చాలా ఇష్టం ప్రాణం పచ్చి పులుసు కొధిగా పల్లి పొడి వస్తే ఇంకా బాగుంటుంది

  • @srilathapagadala9960
    @srilathapagadala9960 Год назад

    Challa baga chesaru andariki teenalli ani anipinchellaga old is gold andi 🙏

  • @gopal_naidu1710
    @gopal_naidu1710 5 месяцев назад

    Kalchina pachi pulusu chala baguntadhi maa ammama bagaa chestadhi edhi ❤❤❤❤

  • @kavithas9388
    @kavithas9388 8 месяцев назад

    Vanta super ga chestunaru babai🎉

  • @raghavendrahaigreev3722
    @raghavendrahaigreev3722 Год назад +1

    Sir meeru cheputunte notlo neelu Vachai.... And nice camera man..hats off to you brother

  • @mbalajinaick3008
    @mbalajinaick3008 Год назад +10

    మీరు చాలా అదృష్టంతులు. మీ నాన్న గారిని గుర్తు చేసుకున్నారు. నాకు కూడా మా నాన్న గారి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. నా కళ్ళు చెమర్చాయి. మీకు కృతజ్ఞతలు.

  • @sushmakurra3832
    @sushmakurra3832 Год назад

    Pachipulusu ki mudha pappu combination bhale vuntundhi andi, khachitamga meru cheppinatlu try chestanu thank you so much. Video chaala bagundhi andi.

  • @HarishKumar-to6bi
    @HarishKumar-to6bi Год назад +21

    మీరు చెప్పే విధానం లోనే నోరు ఊరుతుంది తాత గారు 🤩👌

  • @ramakrishnagandreti2360
    @ramakrishnagandreti2360 Год назад

    Super sir chala bagundi try chaisanu taste super ,👌 ....

  • @nehachowdhary4901
    @nehachowdhary4901 Год назад

    Ma amma kuda baga చేస్తుంది మ అమ్మ గుర్తుకు వచ్చింది బాబాయ్

  • @girijanaiduvlogstelugu2369
    @girijanaiduvlogstelugu2369 Год назад

    Pachipulusu meeru chese vidhanam, meeru cheppe vidhanam bagundi Uncle.

  • @ManishaManisha-le2ll
    @ManishaManisha-le2ll 6 месяцев назад

    Sir ala chepakandi sir naku nottulo nillu uruthunavi ,, superb sor

  • @rohitharaj8331
    @rohitharaj8331 Год назад +1

    Superb ga chesthunnaru

  • @snehanaidu655
    @snehanaidu655 Год назад

    Video chusi eppude chesanu super teast super thankyou sir

  • @SivaSandya-bo5wz
    @SivaSandya-bo5wz Год назад +1

    Naku chala istam babay garu miru supar

  • @budhiraanipedhamanishi7759
    @budhiraanipedhamanishi7759 Год назад +2

    పచ్చి మిరకాయలను చూసాను.. ఎండి మిరపకాయలను చూసాను వట్టి మిరపకాయలను ..ఇప్పుడే చూస్తున్నాను.. థాంక్స్

    • @FoodonFarm
      @FoodonFarm  Год назад +1

      ఎండి మిరపకాయ.. వట్టి మిరపకాయ రెండు ఒకటే 😊

    • @bhimavarapuanuradha7481
      @bhimavarapuanuradha7481 8 месяцев назад

      మరీ అంత తెలీలేదు😊

  • @siri...7112
    @siri...7112 Год назад +11

    I tried whatever you r saying....its amazing 👌👌 😊very tasty 👆👍thanq 😃 😊👍

  • @dasarimadhu72
    @dasarimadhu72 8 месяцев назад +1

    Pappu guthitho rubbithe saripodhi babai garu hand tho chesthe tharvatha manta osthdhundhi mirapakayalu ki
    Indhulo ne kastha bellam kuda vesthe chala baguntadhi babai garu nenu ma ammamma valla urilo chusi nerchukunna esari bellam kuda vesi Cheyandi chala ante chala baguntadhi 😊

  • @rosedawsonvlog23
    @rosedawsonvlog23 9 месяцев назад

    Mee pacchi pulusu super babai from usa

  • @marrigirija2542
    @marrigirija2542 Год назад +1

    Babaiy meru chese vanta adhbutham

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 Год назад +6

    సూపర్బ్ అండి.👍👍👌👌

  • @abhimanyunaidu4736
    @abhimanyunaidu4736 Год назад +11

    బాబాయ్ గారు ఆనందంలో మీకన్నా ఐశ్వర్యవంతులు ఎవరుంటారు. మీ వీడియో మనసుకు హాయిగా అనిపించింది.

    • @samdevi4544
      @samdevi4544 Год назад +1

      Super ee roojullo elanti coments chala thakkuva god bless you baabu

    • @abhimanyunaidu4736
      @abhimanyunaidu4736 Год назад

      @@samdevi4544 😊 Tnq

  • @kasturirajini2652
    @kasturirajini2652 9 месяцев назад

    Old system Chala bagundi😊

  • @tkgamer8798
    @tkgamer8798 Месяц назад

    Babbi nenu try chasa success ayendhi 👌

  • @savithridamarla9017
    @savithridamarla9017 9 месяцев назад

    Exlent Pachipulusu rimidsme my mothers pachipulusu. Thanks.

  • @MadamVijayalakshmi29
    @MadamVijayalakshmi29 Год назад

    Mi cheyyali mandaledha Babay gaaru ,baaga chetthone kalipaaru kadha, Miru super👏👏👏

  • @sivamuthanasiva892
    @sivamuthanasiva892 12 дней назад

    మీరు చేసింది చింత పులుసు కానీ 24L చూసారు నువ్వు great sir

  • @vanidevarakonda459
    @vanidevarakonda459 Год назад +1

    మా నాన్నమ్మ ను గుర్తు చేశారు బాబాయ్ గారు ఆమె మీరు చేసినట్టే చేసేది అమృతం లా ఉండే ది

  • @nagendramurthy7054
    @nagendramurthy7054 Год назад

    super sir. mee vantalu amogham....... meeru vaatini aaswaadhisthu varninchadam inkaa amogham....👌👌👌👌🙏