రాయలసీమ మామిడికాయ పప్పు

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • హలో అండి ఒక గ్లాస్ కందిపప్పు కు రెండు టమాటాలు కడిగి ముక్కలు వేసి 7 8 ఎండుమిర్చి వేసి పసుపు ఒక స్పూన్ వేసి మామిడికాయ సగాన్ని కోసి ముక్కలుగా వేసి ఒక రెండు గ్లాసుల నీళ్లు వేసి మెత్తగా ఉడకబెట్టుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చేదాకా తరువాత పది నిమిషాలకు కుక్కర్ మూత తీసి పప్పును మెత్తగా ఉప్పు వేసి ఎనుపు కోవాలి తర్వాత ఒక పెనంలో ఒక గంట నూనె వేసి ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఇంగువ ఎండుమిర్చి కరివేపాకు తెల్లగడ్డ ఒక ఎర్రగడ్డ పొడవుగా ముక్కలు కోసి వేసి ఎర్రగా వేపి పోపును పప్పులో వేసి పప్పు మరిగే అంతవరకు ఐదు నిమిషాలు స్టౌ పైన ఉంచుకొని ఒక స్పూను నెయ్యి వేసి దించుకోవాలి వేడివేడి అన్నంలోకి ఈ పప్పును వేసుకుని కలుపుకుని తింటే అమృతం

Комментарии • 6