ఈ ప్రసాద్ గురించి అందరికీ బాగా తెలుసు....అందరూ ఆలోచించి సీడ్స్ తీసుకోండి. 1262 అమ్మడానికి చాలా ఇబ్బంది పడ్డాం అలాంటిది గవర్నమెంట్ అప్రూవ్ చేయని ఇలాంటి వెరైటీస్ వల్ల రైతు చాలా నష్టపోతారు. తెలంగాణ నేల వేరు ఆంధ్ర నేల వేరు, అక్కడ గింజ గట్టిగా వుంటుంది అదే మాకు ఆంధ్ర లో గింజ లావు వచ్చి మిల్లర్ లు తోచిన రేట్ కి అడుగుతారు.
Thank you Karshaka Mithra. You guys are doing great work...
miller konugolu chestada
miller konte parvaledu lekapothe raithu ebbandi paduthadu
Thank you
మీ చాలా బాగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు
Thank You
దిగుబడి కాదు సర్ అన్నం నాణ్యత ముఖ్యం ఏ రకం ఐతే అన్నం నాణ్యత
బాగుంటుందో ఆ రకం మనుగడ సాగిస్తుంది
Right
Very good variety and good farmer 👍
Nice
Good. Keep it up Chowdary. Ask Prasadarao to keep sufficient stock as I need it to give my known farmers
Ok sir
Nice information brother
So nice of you
Millers ki kuda oka sari interview cheyandi
అస్తారు ఎ నెలలోపెట్టుకోవాలి .జూలైలో పెట్టుకోవచ్చా .చెప్పగలరు.
👏👏
Thank you
నువ్వు ఫస్ట్ మాస్క్ తీసి మాట్లాడితే చాలా బాగుంటది
Sorry. I got mouth surgery
గింజలు పొట్టిగా ఉన్నాయి
విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి రేటు ఎంత చాలా బాగా పంట వచ్చింది
Please call farmer
Bonus varthistudha fast
ఈ ప్రసాద్ గురించి అందరికీ బాగా తెలుసు....అందరూ ఆలోచించి సీడ్స్ తీసుకోండి. 1262 అమ్మడానికి చాలా ఇబ్బంది పడ్డాం అలాంటిది గవర్నమెంట్ అప్రూవ్ చేయని ఇలాంటి వెరైటీస్ వల్ల రైతు చాలా నష్టపోతారు. తెలంగాణ నేల వేరు ఆంధ్ర నేల వేరు, అక్కడ గింజ గట్టిగా వుంటుంది అదే మాకు ఆంధ్ర లో గింజ లావు వచ్చి మిల్లర్ లు తోచిన రేట్ కి అడుగుతారు.
It is Telangana Variety. Try to cultivate small area for testing
Seed lavuga vundi government bonus radhu,tenadanniki kuda evaru teskuru
panta varigindi Kada sir
No
60 బాగ్స్ ఎన్ని కేజీ వీ వస్తాయి అంటున్నారు?
Seed kavali sr
Call Kunaram Research Station or Farmer
Sir I want the seed
Call Kunaram Research Station or Farmer
ఒక ఎకరా 55BAGS BPT
Seed kavali
Please call farmer
Bpt laga untaya jai Sri ram laga untaya
It is a Mini Kit Variety. Please check it practically. Scientists told that, it comes under RNR segment
😂😂😂😂😂😂😂😂😂😂😂😅😅😅😅😅
120. DAYS. RNR