ప్రస్తుత పరిస్తుతులని 45 ఏళ్ల ముందే చెప్పిన ఎన్టీఆర్ | N T R Emotional Song | TeluguOne

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • Watch N.T.Rama Rao and Lakshmi's Emotional Song Ekkadikelutundi Desam" from Bangaru Manishi Movie. Cast : NTRama Rao. Lakshmi. Hema chowdary. Prabhakara Reddy. Sridhar. Gummadi. Sararth babu in lead Roles. Movie Directed by Bheem Singh. Music Composed by KV.Mahadevan and Produced by P. Perraju. #NTRSongs #TeluguSongs #Latesttelugusongs
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 272

  • @syedzaaahed1738
    @syedzaaahed1738 2 года назад +15

    ఎవరైనా లైక్ చేయకుండా ఉండలేరు 🙏🙏

  • @user-ut2ir7qc2w
    @user-ut2ir7qc2w 4 дня назад +1

    తెలుగు జాతి పైన మీకున్న ప్రేమ, భారతదేశం పై మీకున్న గౌరవం, మీ దేశభక్తి కి హాట్సోఫ్ 🙏🙏🙏

  • @ramubk501
    @ramubk501 3 года назад +14

    చాల మంచి పాట దేశ భక్తి వున్న వారు వొక లైక్ చెయ్యండి 🙏🙏🙏 జై భరత మాత జై శ్రీ రామ జయం

  • @chandbasha1781
    @chandbasha1781 3 года назад +128

    ఇంతటి చక్కని పదాలు రాసిన రచయిత గారికి శత కోటి వందనాలు

    • @gopalkrishna9457
      @gopalkrishna9457 3 года назад +1

      Sir పడిన వారికి కూడా ధన్యవాదములు and NTR గారికి 🙏

  • @kalpanadutt687
    @kalpanadutt687 3 года назад +21

    నా దేశం నా దేశం అని అహరహము తపించిన నిజమైన ధన్యజీవి మన నందమూరి తారక రాముడు.జై జన్మ భూమి.

  • @dlkameswari8062
    @dlkameswari8062 3 года назад +45

    NTR గారు నిఙంగా కారణఙన్ములు
    NTR అమర్ రహే!

    • @kalpanadutt687
      @kalpanadutt687 3 года назад +1

      అవును.నిజమే.

    • @ponnamvenkateshgoud3711
      @ponnamvenkateshgoud3711 Год назад +2

      NTR కారణజనుముడు సూర్యు చంద్రలు
      ఉన్నంతకాలం నందమూరి తారకరామారావు
      ఆ పేరు పదిలం తెలుగు జాతికి అంకితం జై NTR

  • @bikshapathisravs3995
    @bikshapathisravs3995 3 года назад +57

    జై శ్రీ యన్ టి ఆర్ అన్న అమర్ హై 🙏🙏🙏👌👌👌🌺☘️🌿🌳🌷💐🌷. సూపర్ సాంగ్. మనసున్న మారాజు. అన్న యన్ టి ఆర్ ఇలాంటి మహానుభావులు లను ఏ జన్మలో చూస్తామో

  • @ponnamvenkateshgoud3711
    @ponnamvenkateshgoud3711 Год назад +6

    NTR సాగు అంటే తెలుగు జాతికి అంకితం

  • @laxminarayana2185
    @laxminarayana2185 3 года назад +56

    నా దేశ ప్రజలకి విన్నపం
    ప్రజ లార విదేశీ శక్తుల బానిస లు గా మారుదమా లేదా మన దేశం కోసం పని చేసే వారి పక్షాన నిలబడు దమా
    ఆలోచించండి 🙏🙏🙏

  • @sivaprasadaraoalluvada6689
    @sivaprasadaraoalluvada6689 3 года назад +5

    ఇంత అద్బుతమై na paatanu
    Rachinchina మహా పురుషు లకు
    Naa hrudayapurvaka
    నమస్కారము మహా ప్రబో నమస్తే నమస్తే నమస్తే నమః

  • @paparaonuka862
    @paparaonuka862 3 года назад +57

    ఈ పాటలోని సాహిత్యం దృశ్యం సరిగా ఇప్పుడు జరుగుతుంది చాలా అద్భుతంగా వినిపించారు చూపించారు .

  • @rajabbayimaddala8325
    @rajabbayimaddala8325 3 года назад +54

    ఇంత గొప్ప పాట రాసినవారికి నా ధన్యవాదాలు

  • @BhaarathiyaDharma
    @BhaarathiyaDharma 3 года назад +174

    ఇంత మంచి గొప్ప పాటకి కూడా డిస్‌లైక్ కొట్టినవాళ్ళని ఎలాంటి వెధవలనాల్రా నాయనా. ఇంత మంచి పాటని డిస్‌లైక్ కొట్టారంటే, టెర్రరిస్ట్ క్యారెక్టర్‌గాళ్ళు అయి ఉంటారు...

    • @dharanires4544
      @dharanires4544 3 года назад +8

      Nakili batch may be disliking

    • @BhaarathiyaDharma
      @BhaarathiyaDharma 3 года назад +4

      @@dharanires4544 , కరెక్ట్‌గా చెప్పారు...

    • @dvgreddy
      @dvgreddy 3 года назад +2

      @@dharanires4544 0000⁰l

    • @rajashekar3389
      @rajashekar3389 3 года назад +5

      అవును అలాంటి వాళ్ళే వ్యతిరేకించేది

    • @meduriravindranath2023
      @meduriravindranath2023 3 года назад +2

      Truth 100%👍

  • @nagiripatichandraiahchandr7396
    @nagiripatichandraiahchandr7396 3 года назад +57

    జోహర్ అన్న యన్టీఆర్ ఆంధ్రుల ఆరాధ్యదైవం రామారావు

  • @varalakshmibadam3003
    @varalakshmibadam3003 3 года назад +7

    దేవుడేలా ఉంటాడని ఎవరైనా అడిగితే నీలా ఉంటాడని చెబుతాను రామయ్య🌹🌹🌹

  • @paparaonuka862
    @paparaonuka862 3 года назад +33

    జాతికి రక్తం చచ్చింది. ఇది నిజం

  • @bunnymadhu8842
    @bunnymadhu8842 3 года назад +11

    ఇదే చిత్రంలో"కలగన్నాను ఏదో కలగన్నాను"
    అన్న పాట సూపర్బ్ గా ఉంది.లక్ష్మీగారిపై చిత్రీకరించారు.

  • @bvsraju5200
    @bvsraju5200 3 года назад +6

    Super song రైటర్ కమ్ డైరెక్టర్ కి హాట్సాఫ్.ఇప్పుడు జరుగుతున్నది ఇదే ముందు ముందు ఇంకా ఘోరంగా ఉంటాయ్.

  • @TeluguvaduTV
    @TeluguvaduTV 3 года назад +5

    5:56 అది నాడు.. మరి నేడు .. కరెక్ట్‌గా చెప్పారు...

  • @kannurirao5903
    @kannurirao5903 3 года назад +2

    ఇంత మంచి పాట రాసిన రచియిత గారు, పాట పడిన గాయనిమానులు, డైరెక్టర్ గారు, సినిమా తీసిన నిర్మాత గారు కి, గొప్పగా నటించిన నాటినటులు ముఖ్యం గా మన అన్న NTR గారు కి పదభి వందనాలు. ప్రజలుల్లో చైతన్యం తెచ్చే పాటలు ఎక్కువ అన్న ఎన్టీఆర్ కే వున్నాయి అందుకే ప్రజలు హీరో. పాట కు తగ్గ హీరో మన Ex CM NTR గారు🙏

  • @user-zi9fz3ew4c
    @user-zi9fz3ew4c 3 года назад +18

    చక్కని సాహిత్యం మధురమైన గళం వినసొంపైన సంగీతం అభినందనలతో అభివందనాలు

  • @Brameshnaik
    @Brameshnaik 3 года назад +11

    మీ గొప్ప పాటకు,✍️✍️👏👏👏👏👏👏👏

  • @ravindharnamula6845
    @ravindharnamula6845 3 года назад +9

    జై ⛳హిందు జై అఖండ భారత్ ⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳💐👏🙏🙋‍♀️🙋‍♂️

  • @user-ou4sg5dp3q
    @user-ou4sg5dp3q 3 года назад +4

    స్వచ్ఛమైన పాట...పాటకి సెల్యూట్...🙏💅🙌🤝✊🌄🎠🥥🔱🌹🚩🇮🇳.

  • @srinudaragoni753
    @srinudaragoni753 3 года назад +6

    Supper song anni Nijaalu 🙏🏼

  • @sravanreddy822
    @sravanreddy822 3 года назад +15

    Hats off to c.narayana reddy garu for great song

  • @kurvaravi6901
    @kurvaravi6901 2 года назад +4

    సాంగ్ నిజం గా సూపర్ గా ఉంది
    జై NTR అన్న

  • @lakshanml3596
    @lakshanml3596 3 года назад +19

    ఎన్టీఆర్ గారి చేత గేయ రచయిత చెప్పించారు.

    • @krishnark7815
      @krishnark7815 3 года назад

      గేయ రచయిత యెవరు

  • @kvvsatyanarayana2915
    @kvvsatyanarayana2915 3 года назад +3

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు

  • @syamalaraorajeti3588
    @syamalaraorajeti3588 3 года назад +6

    ఆనాటి పాట ఈ రోజు నిజమైంది

  • @venkateshd8603
    @venkateshd8603 9 дней назад

    Mesmerizing voice of Balu, magnificent performance by tarakaramudu. 🙏🙏🙏

  • @rayaprolubabysaroja535
    @rayaprolubabysaroja535 10 месяцев назад +1

    అన్నగారు ఆ రోజుల్లోనే ఊహించి చెప్పారు ఇప్పుడు

  • @bongusimahachalam5512
    @bongusimahachalam5512 3 года назад +5

    Enta anubavam unna God NTR garu grate sir miru mi lanti goppa vallu e bhumi Pai Mari puttaremo

  • @SatyanarayanaKudupudi-kn8oq
    @SatyanarayanaKudupudi-kn8oq 14 дней назад

    Good..... Song..... ధన్యవాదములు........ ♥️♥️🙏🙏

  • @luckylucky7015
    @luckylucky7015 3 года назад +4

    జై హింద్ 🙏🙏🙏

  • @SankarKumar-dw5vu
    @SankarKumar-dw5vu 3 года назад +3

    It is one of the best songs of C.Narayana Reddy Garu.
    Now we can't see such type of songs

  • @vanisri8180
    @vanisri8180 3 года назад +2

    Entha Manchi Pata pampincheru Chaala Thanks Andi 🙏🙏🙏 Really Wonderful Lyrics,Balu Legend Singer, Susheela Amma, Goppa Singer's Legend Singer Balu Bangaram 😧😧😧😧😧 Miss You Mahanubhava Endukayya Program Ki Velleru 😨😧😧😧😧😧😧😧

  • @kameswarimaddali9287
    @kameswarimaddali9287 3 года назад +18

    This song is applicable for ever.

  • @jayachandrababudevineni6031
    @jayachandrababudevineni6031 3 года назад +6

    Good song and great song In those days only present situation was shown The writer of this song is great

  • @arvindnruthyakele1664
    @arvindnruthyakele1664 3 года назад +4

    🙏🙏🙏🙏🙏 ధన్యవాదములు శతకోటి

  • @srinivasulugorrepati8118
    @srinivasulugorrepati8118 3 года назад +26

    బంగారుమనిషి లో పాట

  • @bankarajendaryadav1070
    @bankarajendaryadav1070 3 года назад +8

    చాలా బాగా పాడారు సర్

  • @ramakrishnajampani1360
    @ramakrishnajampani1360 3 года назад +1

    ఆ పాట లో వర్ణించిన లక్షణాలు మొదట వాడికే వర్తిస్తుంది , అది సినిమా యాక్టింగ్ ,నిజం లో వీడు వాడు అందరూ అలాంటి వాళ్ళే

  • @yelchurusreedharbabu653
    @yelchurusreedharbabu653 2 года назад +3

    జై NTR..

  • @venkateshwarlum8230
    @venkateshwarlum8230 Год назад +2

    Super song NTR👌👌👌🙏🙏🙏

  • @samanthulaganesh6855
    @samanthulaganesh6855 3 года назад +3

    Super 😘😘

  • @meduriravindranath2023
    @meduriravindranath2023 3 года назад +9

    Old movies definitely one such song was there, to enlighten viewers. Atleast certain percentage were inspired. Great lyrics, super composition, legendary NTR energy.👍🙏

    • @tuluribaskarrao6303
      @tuluribaskarrao6303 3 года назад +2

      Nedu mana thelangana & Ap lo kuda ee pata ki saripothunnadi

    • @vvisweswarasarma5641
      @vvisweswarasarma5641 Год назад

      @@tuluribaskarrao6303 Telangana and AP ki matrame kaadu sir.....!!! Mana desaniki saripotundi

  • @sastrych1129
    @sastrych1129 3 года назад +4

    Super ntr long live ntr 👍👍👍👍👍

  • @bellapusrinath6478
    @bellapusrinath6478 3 года назад +2

    చక్కని పాట 👌👌👌

  • @lakshminarayanaimisyouanna950
    @lakshminarayanaimisyouanna950 3 года назад +6

    Super lyrics jai NTR

  • @prasadvs5270
    @prasadvs5270 3 года назад +7

    Baalu...you have become *NTR...sir* in Singing a Truethful Song 45 years back...Hatsoff to u Sir...

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng 3 года назад +1

      Balu garu became every onscreen actor he sang for!!!

  • @anandaraochampatruni2007
    @anandaraochampatruni2007 3 года назад +5

    Kaaranajanmudu NTR

  • @sandhyarani2432
    @sandhyarani2432 3 года назад +3

    Eppudunna mana desanni palinchevallaki sarigga saripoyindi e pata jai bheem jai samvidan

  • @shaikshakeelbabu3746
    @shaikshakeelbabu3746 3 года назад +4

    N. T. R Great👏

  • @swarnagowri6047
    @swarnagowri6047 Год назад +1

    ఓమ్ నమశ్శివాయ.
    🕉️

  • @vinayaksinde5831
    @vinayaksinde5831 3 года назад +2

    అనుభవం.కల్గిన.వాళ్ళు.ఇలాగే.రాస్తారు.

  • @yvrmurty1935
    @yvrmurty1935 3 года назад +6

    Thanks for the song.

  • @sindh124
    @sindh124 3 года назад +7

    Eppudu ede jarugutundi mana desamlo

    • @ponnamvenkateshgoud3711
      @ponnamvenkateshgoud3711 Год назад

      నందమూరి తారక రామారావు తెలుగు జాతికి అంకితం జై NTR

  • @narayanrao768
    @narayanrao768 2 года назад +1

    Beautiful song
    Tanks to C. N. Reddy &N.T.R
    Amar rahe

  • @mallinathudutondapi2972
    @mallinathudutondapi2972 3 года назад +6

    Hats of writer music director and director. But not known their names
    Actors acting very perfectly.

  • @editorsprings1748
    @editorsprings1748 3 года назад +2

    45 Ella naadu kaadu45o naallanaadu ilageundi 450 Ella taruvata kuda inte. Respect karma bhumi karma inte

  • @guvvalagopal5676
    @guvvalagopal5676 Год назад +1

    Super Annagaru NTR

  • @gannisrinivasababu7851
    @gannisrinivasababu7851 3 года назад +7

    At present the same situation in our beloved country 🙏

  • @kvnkampati8009
    @kvnkampati8009 3 года назад +2

    Bavishathu vuhinchi e rachana chesina kavi gariki padabi vandanam.

  • @pinnintiappanna7592
    @pinnintiappanna7592 7 дней назад

    ఎన్టీఆర్ అమర్ హై

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 Год назад

    ఏ ప్రజాస్వామ్య దేశంలో నైనా ఆఖరుకు జరిగేదిదే!

  • @devaranagamani782
    @devaranagamani782 6 дней назад

    Prastuta paristutulaku addam padutundi.

  • @srinivaspattisapu8587
    @srinivaspattisapu8587 3 года назад +5

    Greatness goes to writer singer and music director and director who created this scene at last actor who performed.

  • @gatturaghavender369
    @gatturaghavender369 2 месяца назад

    జోహార్ ఎన్టీఆర్

  • @kishoremellempudi4088
    @kishoremellempudi4088 3 года назад +3

    Super song

  • @devaranagamani782
    @devaranagamani782 3 года назад +2

    Such a great song before like paadavooyi Bharateeyuda.No change even after 70 years of Indipen India. That is our fate.

  • @laxmisainalla3253
    @laxmisainalla3253 3 года назад +2

    Exact ga e song loni prathi line emadhya konni yrs nunchi jaruguthunnai.

  • @gummadisatish677
    @gummadisatish677 3 года назад +14

    Bramhammam garu cheppindhi okatey
    NTR Garu cheppindhi okatey kadha bro

  • @rajmahammadshaik9142
    @rajmahammadshaik9142 3 года назад +9

    ఎక్కడికో వెళ్లిపోయింది

  • @sk2250
    @sk2250 3 года назад +10

    Give credit to the lyricist......appatlo songs raaseyvallu chaala alochanathatho raasaru...hats off to those poets and lyricists...

  • @kisanblog2706
    @kisanblog2706 3 года назад +3

    Desam yekkadikellina yemypoina majority prajalaku kaavalsindi free patakalu

  • @skveecreations8312
    @skveecreations8312 3 года назад +3

    Intha Manchi pata rachaithaku Na joharulu natinchina N.T.R ku ayanaloni nikarsyna rajakeeyavetthaki prajala pattla ayanakunna abimananiki nayokka johar

  • @kapubhaskar3862
    @kapubhaskar3862 3 года назад +2

    Nice song

  • @suryaraograndhi6470
    @suryaraograndhi6470 2 года назад +1

    Really very very great message

  • @gowrishankar2182
    @gowrishankar2182 3 года назад +2

    Super Duper Hit Song. NTR Bangaru manishi. Movie Avarage. S P Balu p Susheela Garu Alapinchna Adbhutamaina Pata

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 3 года назад +3

    Best song.Ntr🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🕉🕉🕉🕉🕉🌹🌹🌹

  • @raghavendraraghavarx1006
    @raghavendraraghavarx1006 2 года назад +1

    Ntr oka devudu

  • @naguk5466
    @naguk5466 3 года назад +5

    Super old is gold very true 🙏🙏🙏🙏🙏

  • @sivaprasad8437
    @sivaprasad8437 3 года назад +3

    Today's conditions suitable to this song

  • @balueluri7267
    @balueluri7267 3 года назад +3

    Good communication song

  • @satyanarayana6770
    @satyanarayana6770 2 года назад +2

    👍🇮🇳🌹✊🏃🇮🇳🚩

  • @splSrinivasspl
    @splSrinivasspl 3 года назад +41

    అడ్డమైన నీచు కూరలు, 🐔🐟🐄🐏🐷🐦🐣🥃తిని, తింటూ పాతాళం లోకి పోతుంది.. 💯

  • @srinivasaraonaidu5896
    @srinivasaraonaidu5896 2 года назад +1

    Hirapur chalo NTR

  • @satishkodali6858
    @satishkodali6858 3 года назад +3

    Jai N T R

  • @devaranagamani782
    @devaranagamani782 3 года назад +2

    The great writer.

  • @Bhadrappa-q3s
    @Bhadrappa-q3s 25 дней назад

    Jai Hind 🙏🙏🇮🇳🇮🇳💐💐💐

  • @sridharraoneela3273
    @sridharraoneela3273 2 года назад +1

    Wow

  • @venkatareddyvelagala9340
    @venkatareddyvelagala9340 3 года назад +3

    Bharata Desam Garvinchatagga Pata and excellent Performence of NTR Garu & Lakshmi Garu BY Venkata Reddy Velagala

  • @MG-nz3sd
    @MG-nz3sd 3 года назад +1

    Super

  • @dhananjayanaidu5193
    @dhananjayanaidu5193 21 день назад

    NTR jai ho Amar rahe

  • @user-yh6bl4le3w
    @user-yh6bl4le3w 17 дней назад

    Super
    Ntr.lion

  • @gummadisatish677
    @gummadisatish677 3 года назад +2

    Advanced happy birthday NTR Garu

  • @user-fg3ns2oy6k
    @user-fg3ns2oy6k 3 года назад +5

    కులానికి ఒక corporation...... 🤗🤗🤗

  • @somavarapusurender81
    @somavarapusurender81 3 года назад +2

    దేశం ఆగమైపోతుంది...నేటి పరిస్థితుల కారణంగా

  • @kalakondamanjunath673
    @kalakondamanjunath673 3 года назад +1

    Super🎵🎵🎵🎵 song great song 🙏