Talla Pellama || Telugu Jaathi Video Song || NTR, Santha Kumari

Поделиться
HTML-код
  • Опубликовано: 24 сен 2014
  • ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0
  • РазвлеченияРазвлечения

Комментарии • 858

  • @polinaidu1905
    @polinaidu1905 11 месяцев назад +13

    2024 లో వింటున్న వారు ఒక లైక్

  • @RB-sq5ue
    @RB-sq5ue 2 года назад +46

    Very inspiring song.
    పాలుపొంగు మన తెలుగు గడ్డను పగలగొట్ట వద్దూ !! ??
    జోహార్ NTR, సినారే, ఘంటసాల

  • @Ponakalaranjit456
    @Ponakalaranjit456 4 года назад +47

    రాయలసీమ నాది తెలంగాణ నాది పల్నాడు నాది వెళనాడు నాది నెల్లూరు మాది తిరుపతి మాది అని కలిసిన తెలుగు నాడు మనదేయ్ మనదేయ్. తెలుగు జాతి మనదే అద్భుతం.

  • @devendhargangarajula146
    @devendhargangarajula146 3 года назад +51

    తెలుగు జాతి మనది
    ఆంధ్ర తెలంగాణా లానే కాకుండ తమిళ్ నాడు కర్ణాటక ఒడిస్సా మహారాష్ట్ర లో కుడవున్న మనమందరము తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 6 месяцев назад +30

    2024లోవిన్నవారున్నారా

    • @srinivasululingakari8840
      @srinivasululingakari8840 26 дней назад +1

      Nenu.annosarluvinna.kuda.thanivithiradu.naku.telangana.estam.ledu.ntr.ante.nakuantho.estam

  • @gattikoppularaju7718
    @gattikoppularaju7718 3 года назад +53

    నాకు ఈపాట చాలా ఇష్టం తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్ eppudu రాష్టలు వేరైనా
    మనమందరం ఒక్కటే తెలుగువాళ్ళమ్👍

  • @santhukumar3701
    @santhukumar3701 3 года назад +94

    తెలుగు ప్రజలు ఇంకా వెయ్యి సంవత్సరాలు గుర్తుంచుకో దగ్గ నటుడు NTR

  • @srmurthy51
    @srmurthy51 3 года назад +98

    ఒకరికోసము ఒకరా అనిపించే ఒక ఘంటసాల మాస్టారు, ఒక రామారావుగారు, ఒక tv రాజుగారు, ఒక నారాయణరెడ్డి గారు అందించిన అద్భుతమైన పాట...రాసింది తెలంగాణ వాసి, పాడింది మరియు నటించిన వారు ఆంధ్ర వారు, ఆనందము మాత్రము అప్పట్లో 5 కోట్ల మందిగా ఉన్న ఉమ్మడి రాష్ట్ర తెలుగు వారిది, ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఉన్న 10 కోట్లమంది...

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 10 месяцев назад

      Well said💐🙏🏼🙏🏼🙏🏼🌷

    • @lakshmireddyskht8653
      @lakshmireddyskht8653 8 месяцев назад +1

      👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

    • @mvprasadrao1464
      @mvprasadrao1464 3 месяца назад +1

      సూపర్ sir

    • @balakrishnarapolu5521
      @balakrishnarapolu5521 3 месяца назад

      Y​ @@lakshmireddyskht8653😢bffx-ff tyujj who h538tèwa😊😂❤[[×😅zjgstogtj4h0f7😢
      76rsxv ³v😂4h.

  • @venkateswarluvadlamudi44
    @venkateswarluvadlamudi44 2 года назад +149

    తెలుగు ప్రజలు ఉన్నంత వరకు గుర్తుండిపోయే పాట
    జోహార్ NTR 🙏

  • @sumanartsfactory1512
    @sumanartsfactory1512 9 месяцев назад +11

    1969 లో తెలంగాణ ఉద్యమం నడిచి కొంత కాలం ఆగిన తర్వాత 1970 లో ఈ సాంగ్ నీ try చేశారు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ.

    • @user-ty4jt5eo5m
      @user-ty4jt5eo5m 2 месяца назад +2

      కాదని ఎవరన్నారు విభనవాదుల వాదుల గెలుపు కొంత కాలంమే. సమైక్య వాదం శాశ్వతం.

    • @sumanartsfactory1512
      @sumanartsfactory1512 2 месяца назад

      @@user-ty4jt5eo5m గుద్దాల తంత సమైక్య వాదం అంటే మళ్ళీ

  • @mahendranathvankeswaram9177
    @mahendranathvankeswaram9177 3 года назад +63

    మంచి పాట.. సంతోషం చిత్ర బృందం కీ ధన్యవాదాలు... తారక రామారావు గారి ఆత్మకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను

  • @Siri00179
    @Siri00179 2 года назад +32

    Jai ఆంధ్ర జై తెలంగాణ ఈరెండు మనవే రెండు కళ్ళు జై హింధి

  • @rajk9329
    @rajk9329 4 года назад +52

    ఆ మహానుభావుడు మన అన్న నందమూరి తారక రామారావు. తెలుగు జాతికి, పేద బలహీన బడుగు వర్గాలకు రాజకీయాల్లో అవకాశం ఇచ్చి అన్ని జాతులకు గౌరవం తెచ్చిన తెలుగు తేజం. అటువంటి మహానుభావుని కి కులం లేదు. ఆయన కులం తెలుగు కులం, మనిషి కులం. ఈ దేవుడికి కులం అంటగట్టి మన పరువు మనం తీసుకోవద్దు.

  • @ravikanthsarma9341
    @ravikanthsarma9341 Год назад +34

    తెలుగువారు ఈ పాటను ఎప్పటికి మరువరు. ఎన్టీఆర్ చాలా దూరదృష్టి తో ఈ పాటను పెట్టారు. 🙏🙏🙏🙏🙏

    • @Attitudezero884
      @Attitudezero884 Год назад +1

      E cinema vachindi 1969 lo appude jai andhra udhyamam jarigindi anduke ntr e song Pettaru manam ikyam ga undali ani.

    • @yegammameeasala2581
      @yegammameeasala2581 9 месяцев назад

      ,

  • @msvvsnmsvvsn3737
    @msvvsnmsvvsn3737 3 года назад +106

    తెలుగు వాడిగా గర్విస్తున్నా... దేశ బాషలందు నా తెనుగు లెస్స,,,,,,,,, జయహో అన్న ఎన్. టీ. ఆర్.

  • @bukkapatnam.jagannadham.1339
    @bukkapatnam.jagannadham.1339 Год назад +53

    ఇదేం సాహిత్యం, ఇదేం సంగీతం, ఇదేం గానం, ఇదేం నటనరా బాబు చూసి,వినినంతసేపూ రోమాలు నిక్కబొడుచుకొని,కళ్ళంబట ఆనందబాష్పాలు వస్తూనే ఉన్నాయి.

    • @satyavathinagala6187
      @satyavathinagala6187 Год назад +1

      Same ataniki atane shati n t r

    • @swarnagowri6047
      @swarnagowri6047 10 месяцев назад +1

      ఓమ్ నమశ్శివాయ.
      Res. Same మాకు కూడా అలానే ఆనంద బాష్పాలు వస్తూనే వున్నాయి.
      మనిషి పోయినా, బ్రతికి వుండాలి, అనే యీ బంగారపు మాట, మా పెద్దవారు, అంటూ
      వుండేవారు . యీ మాట అక్షరాల res. N.t.r. gaariki వర్తిస్తుంది అని , మా నాన్నగారు,
      అంటూ వుండేవారు. తెలుగు దేశం పార్టీ పెట్టినప్పుడు.
      యిపుడు యిద్దరూ భూమి మీద లేరు. యీ పాట తలలో తిరుగుతూనే వుంది.
      యీ పాట సాహిత్య వేత్త, dr. C. నారాయణ రెడ్డి గారికి,
      జాతిని జాగృతం చేసిన, శ్రీ, ఘంటసాల మాస్టారు గారి కి నమస్సుమాంజలి.
      🙏🌺🙏🌺🙏🌺

    • @nuthulapatisambasivarao268
      @nuthulapatisambasivarao268 5 месяцев назад

      P​@@swarnagowri6047g 09.
      🌙

  • @jobalertschannel6278
    @jobalertschannel6278 5 лет назад +82

    ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే పాట.జై తెలంగాణ,జై రాయలసీమ,జై ఆంధ్ర. జై తెలుగు తల్లి

    • @sehwagnischel6210
      @sehwagnischel6210 3 года назад +2

      ముందుగానే తమరు జై తెలుగుతల్లి అని పెట్టాలి, ఆ తర్వాత ప్రాంతాల పేర్లు పెట్టాలి

  • @bikkubhukya6282
    @bikkubhukya6282 3 года назад +30

    తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది, కలిసి ఉన్నపుడు విదిపోన్నడు 2 వెలుగుజతి మనది. సి నా రె.

  • @gouseshaik9785
    @gouseshaik9785 3 года назад +21

    ఎవ్వరూ గమనించని విషయం ఏమిటంటే, తెలంగాణ ఉద్యమం చల్లబడిన పరిస్థితుల్లో హఠాత్తుగా కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ ప్రకటన చేసిన సంగతి మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. కారణం ఏమిటంటే, 42 లోక్ సభ సీట్లు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విడగొడితే, దక్షిణాదిన తన రాష్ట్రమే (తమిళనాడు) అతి పెద్ద రాష్ట్రం అవుతుంది. ఈ రెండు చిన్న తెలుగు రాష్ట్రాలు బలహీనమవుతాయి. ఇదీ అతని ఎత్తుగడ. కేసిఆర్ దానిని తనకు అనుకూలంగా మలచుకోవడం జరిగింది. ఎవరికైనా సందేహం ఉంటే అప్పటి ప్రముఖ వార్తాపత్రికలను మరోసారి చూడండి.

    • @madhukarpatel4559
      @madhukarpatel4559 2 года назад

      Aithe Mari American telugu vallu kalipi Oka state kavali ani korudham telugu vallu Ku ok na

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 4 месяца назад

      True. CHIDAMBARAM crooked,criminal plan naa koduku.🥾👞👞🦫🦏KUKKA

    • @srmurthy51
      @srmurthy51 3 месяца назад

      వాస్తవము మీరు చెప్పింది..మన తెలుగు వారిలో ఐక్యత లేకపోవడం, అక్కడ గుంట నక్క చిద్దు ఇక్కడ కెసిఆర్ రాజకీయం..ప్రస్తుత ఉభయ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం

    • @krishnakumarig8879
      @krishnakumarig8879 3 месяца назад

      Chala chala nijam

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 3 месяца назад

      CHIDAMBARAM DARIDRUDU

  • @prasadrao1875
    @prasadrao1875 5 лет назад +143

    ఈ తరాల వారు తప్పకుండా వినాల్సిన మన తెలుగు జాతి సమైక్యతా గానం !
    Great spirit of our both Telugu states !!

    • @godavarthimurali62
      @godavarthimurali62 2 года назад +3

      తెలుగు ప్రజలు ఉన్నంత వరకు గుర్తుండిపోయే పాట పూర్తి పాట కావాలి

  • @srinivastelukuntla1938
    @srinivastelukuntla1938 Год назад +9

    మంచి పాట ఇది. తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత సినారె గారిని ఎవరో అడిగారట ఇప్పుడు ఏమంటారు అని. ఆ ప్రశ్నకు సినారె గారు ఇలా జవాబు ఇచ్చారు "రెండుగా వెలుగు జాతి" అని..

  • @sambavusudarshan8862
    @sambavusudarshan8862 2 года назад +62

    తెలుగు వాళ్లంతా ఒక్కటే అని చాటి చెప్పినది ఈపాట. NTR hit. జై జై తెలుగుదేశం.

    • @vamsipavanmellacheruvu138
      @vamsipavanmellacheruvu138 2 года назад +3

      Mari CBN 2 kalla siddaantham tho rastranni 2 mukkalu cheyadamiki sahaayapaddaaru gaa a p lo CBN telangana lo lokesam cm anukunnadu adi kasta rivars ayyindhi 23 papam

  • @aryankhanna4967
    @aryankhanna4967 2 года назад +4

    Ghantasala Sir.... Mana Telugu Jaathi ki e paata padi pranam posaru 🙏🙏🙏🙏

  • @sarmashussain3272
    @sarmashussain3272 2 года назад +9

    అన్ని భాషల్లో కెల్లా స్వచ్ఛమైనది -తియ్యనైనది -గొప్పదైనది మన తెలుగు భాష ....తెలుగు-వెలుగు....జోహార్ ఎన్టీఆర్

  • @santhoshkumargeetha806
    @santhoshkumargeetha806 6 лет назад +168

    దేశ భాష లందు తెలుగు లెస్స,జై తెలుగు తల్లీ.

  • @b.vnkateshlulvenkatesh5255
    @b.vnkateshlulvenkatesh5255 2 года назад +32

    ఎన్టీఆర్ గారికిజోహార్లు ఎందుకంటే అప్పట్లోనే మన తెలుగు రాష్ట్రంలో అన్ని ఒకటే అన్న చాటిచెప్పిన ఏకైక వ్యక్తిమన ఎన్టీ రామారావు గారు

  • @pudotaravikishore4227
    @pudotaravikishore4227 2 года назад +9

    నేడు మన తెలుగు సినిమా హీరోలు ఎంతమంది ఎన్టీ రామారావు గారి లాగా వున్నారో చెప్పండి , తెలుగు ప్రజల ఆత్మాభిమానం కోసం తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం నిలబడ్డాడు ధైర్యంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు భారత దేశంలోనే కాదు ప్రపంచంలోనే చరిత్ర సృష్టించాడు తెలుగువాడిగా తెలుగుజాతికి కీర్తి ప్రతిష్టలు ప్రపంచం నలుమూలల చాటిచెప్పాడు, ఆయన చివరి రోజుల్లో లక్ష్మీ పార్వతి ఎపిసోడ్ లేకుండా ఉండి ఉంటే ఆయన జీవితం మచ్చ లేని జీవితమే అఫ్కోర్స్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు అది ok ఏది ఏమైనా లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలో ఒక మాయని మచ్చ

  • @vijaykumardvd525
    @vijaykumardvd525 3 года назад +38

    ఎంత అందమైన పాట! సామాజిక బాధ్యత! పాట రచన, స్వర కల్పన, అభినయం.. అద్భుతము! ఎన్ని సార్లు విన్నా, చూసినా తనివి తీరదు. 🙏

  • @satyaprasadvemuri8251
    @satyaprasadvemuri8251 3 года назад +7

    తెలుగు వారు ఆంధ్రా, తెలంగాణ తొ పాటు ప్రపంచంలో ఎక్కడ వున్న మన సోదరులే.

  • @kameswararao8977
    @kameswararao8977 3 года назад +35

    A great patriotic song.
    Hats off to Dr.CNReddy,Ghantasala,TvRaju
    and Actor,Producer and Director
    NTR.

  • @krishnapitta
    @krishnapitta 2 года назад +38

    అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అద్భుతమైన పాట.I like it very much forever.

  • @chalapathiaouka6619
    @chalapathiaouka6619 5 лет назад +150

    అన్న పగులగొట్టుకన్నాం. విడిపోయాం. కానీ మనమందరం తెలుగువారం మనజాతి తెలుగుజాతి. జయహో రామన్న. తెలుగు వారందరు తెలుగులోనే వ్రాద్దాం. జైతెలుగుభాష జైతెలుగుతల్లి

    • @balamithra
      @balamithra 3 года назад +9

      తెలుగుజాతి గురించి ప్రపంచమంతా చాటి చెప్పిన ధీరుడు . జోహార్ NTR

    • @vinaysaarangi7442
      @vinaysaarangi7442 3 года назад +6

      Great

    • @asr1616
      @asr1616 3 года назад +2

      @@balamithra alaithe srikrishnadevarayulu.....
      Desha bashalandu Telugu lessa'

    • @demorvie
      @demorvie 2 года назад +1

      @@balamithra పాట రాసింది సినారే, ఎన్టీఆర్ కాదు.

    • @naveengokarla9518
      @naveengokarla9518 2 года назад

      @@demorvie atanu pata gurinchi analedu
      General ga chepadu

  • @prabhaprabhakar2881
    @prabhaprabhakar2881 6 лет назад +176

    తెలుగు జాతి గౌరవాన్ని మరింత పెంచిన పాట

  • @a.kannababu6644
    @a.kannababu6644 6 лет назад +184

    నిజంగా..కళాకారులకు మరణం లేదు..అని ఈ మధురమైన పాటలు నిరూపిస్తున్నాయి...🌼🌼🙏🙏🇮🇳

  • @keerthysureshfan841
    @keerthysureshfan841 5 лет назад +41

    వచ్చిండన్న , వచ్చాడన్న యాసలు వేరు కాబోలు..కానీ నా వరాల తెలుగు ఒకటే... నా తేనె వంటి తెలుగు ఒకటే..తెలంగాణ, ఆంధ్ర , రాయలసీమ ఇవీ మూడు ప్రాంతాలు కానీ తెలుగు తల్లి ఒకతే... దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆనాడే కన్నడిగుడు శ్రీ కృష్ణ దేవరాయలు అన్నారు..అది నా తెలుగు జై తెలుగు తల్లీ జై తెలుగు భాష....🙏🙏🙏🙏

    • @muralik1414
      @muralik1414 4 года назад +2

      Jai. Ntr

    • @leelads1617
      @leelads1617 2 года назад +1

      Yaasalu verayina bhasha okkate ani chati cheppe paata. Telanganaku chendina c. N. R. Garu rachinchina adbhutamaina teluguvari samaikyata geetam. K. C. R garu tappaka vinali.

    • @VijayKumarYadav-vm5ip
      @VijayKumarYadav-vm5ip 2 года назад +2

      శ్రీ కృషణదేవరాయలు తెలుగు వారే అమ్మ..మన చేతకాని తనంతో వేరే ప్రాంతాల వారు తప్పు సాక్ష్యాలు చూపించి మన రాజులు సంస్కృతిని దోచుకుంటున్నారు. శ్రీ కృష్ణ దేవరాయల అమ్మ తెలుగు వారే

    • @madhukarpatel4559
      @madhukarpatel4559 2 года назад +1

      Avuna Mari Telugu movie shiva Telangana Ramayanam comdey chesthe thappu ledhu kani telugu jathi

  • @nagarajudavuluri493
    @nagarajudavuluri493 Год назад +19

    తెలుగు వాడి గొప్పతనం పెంచిన ఎన్టీఆర్ ప్రజలు గుండెల్లో ఎపుడు నిలిచేవుంటారు

  • @shivamcl2400
    @shivamcl2400 3 года назад +23

    ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటేనన్న మాట భూగోళమంత సుందరంగా చెప్పారు.

  • @mareeduanasurya3584
    @mareeduanasurya3584 Год назад

    మహానుభావుడు తెలుగు నేలమీద పుట్టి తెలుగు జాతి గౌరవం నిలబెట్టినా నందమూరి తారక రాముడు

  • @sareddy752
    @sareddy752 4 года назад +49

    Excellent song I learned this song from my father Sadi Achanna Reddy. He is no more here but I still remember him when I listen this song. What a unity of Telugu people Jai Telugu .

  • @hafeezp8780
    @hafeezp8780 5 лет назад +5

    అన్న ఎన్టీఆర్ నువ్వు ఈ గడ్డమీద పుట్టడం మా అందరి అదృష్టం

  • @swarnagowri6047
    @swarnagowri6047 10 месяцев назад +1

    ఓమ్ నమశ్శివాయ
    ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ
    🕉️🙏🌺

  • @shravanbandari2598
    @shravanbandari2598 Год назад +7

    రాష్ట్రాలు వేరైనా తెలుగు తనం ఒక్కటే....తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది...

  • @gangoniraju1731
    @gangoniraju1731 3 года назад +7

    భారతజాతి గర్వించదగ్గ పాట
    దేశభాషలందు తెలుగు లెస్స 🇨🇮🇨🇮👏👏

  • @kanki7037
    @kanki7037 3 года назад +4

    Ntr nijamga dhairyavanthudu..tana life lo evadiki bayapadakunda edi nammado edi chesina openga chesadu..idi release aindi 1970 lo...power lo unde politicians ki kuda leni dairyam aayanidi.

  • @SpirichualKreatures
    @SpirichualKreatures 5 лет назад +9

    తెలుగు జాతి మనది..నిండుగ వెలుగు జాతి మనది (2)
    తెలంగాణ నాది..రాయలసీమ నాది
    సర్కారు నాది నెల్లూరు నాది
    అన్నీ కలిసిన తెలుగునాడు
    మనదే మనదే మనదేరా !!
    తెలుగు జాతి మనది..నిండుగ వెలుగు జాతి మనది
    *ప్రాంతాలు వేరైనా మన అంతరంగమొకటేనన్నా
    యాసలు వేరుగ ఉన్నా మన బాస తెలుగుబాసన్నా
    వచ్చిండన్నా...వచ్చాడన్నా (2)
    వరాల తెలుగు ఒకటేనన్నా
    తెలుగు జాతి మనది..నిండుగ వెలుగు జాతి మనది
    *మహాభారతం పుట్టింది రాన్మహేంద్రవరంలో
    భాగవతం వెలసింది ఏకశిలా నగరంలో
    ఈ రెంటిలోన ఏది కాదన్నా (2)
    ఇన్నాళ్ళ సంస్కృతి నిండుసున్నా
    తెలుగు జాతి మనది..నిండుగ వెలుగు జాతి మనది
    *పోచంపాడు ఎవరిది?
    నాగార్జునసాగరమెవరిది??(2)
    మూడు కొండలు కలిపి దున్నినా
    ముక్కారు పంటలు బండ్లకెత్తినా
    అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలం
    అయిదు కోట్ల తెలుగువారిది
    తెలుగు జాతి మనది..నిండుగ వెలుగు జాతి మనది
    *సిపాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జించాము
    స్వతంత్ర భారత్ కీ జై !!
    గాంధీ నెహ్రూల పిలుపులందుకుని సత్యాగ్రహాలు చేసాము
    వందేమాతరం !! వందేమాతరం!!
    స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట
    స్వరాష్ట్రమును సాధించాము
    జై విశాలాంధ్ర !!
    దేశభక్తిలో తెలుగువారికి ధీటేలేదనిపించాము
    తెలుగు జాతి మనది..నిండుగ వెలుగు జాతి మనది
    *ఇంటిలోన అరమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా
    కంటిలో నలక తీయాలంటే కనుగ్రుడ్డు పెరికివేయాలా
    పాలుపొంగు మన తెలుగుగడ్డను పగలగొట్టవద్దు (2)
    నలుగురిలో మన జాతి పేరును నవ్వులపాలు చెయ్యొద్దు
    తెలుగు జాతి మనది..నిండుగ వెలుగు జాతి మనది
    తెలంగాణ మనది..రాయలసీమ మనది
    సర్కారు మనది నెల్లూరు మనది
    అన్నీ కలిసిన తెలుగునాడు
    మనదే మనదే మనదేరా !!
    తెలుగు జాతి మనది..నిండుగ వెలుగు జాతి మనది

  • @janardhandr7030
    @janardhandr7030 6 лет назад +119

    కారణజన్ముడు

  • @syed143100
    @syed143100 5 лет назад +26

    I am proud to be Telugu Indian

  • @MrKasi16
    @MrKasi16 3 года назад +3

    తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది
    తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది
    తెలంగాణ నాది రాయలసీమ నాది సర్కారు నాది నెల్లూరు నాది అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా
    తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది
    ప్రాంతాలు వేరైనా మన అంతరంగమొకటేనన్నా
    యాసలు వేరుగ ఉన్నా మన భాష తెలుగు భాషన్నా
    వచ్చిండన్నా వచ్చాడన్నా ఆ వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా
    తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది
    మహాభారతం పుట్టింది రాణ్మహేంద్రవరంలో
    భాగవతం వెలసింది ఏకశిలానగరంలో
    ఈ రెంటిలోన ఏది కాదన్న
    ఈ రెంటిలోన ఏది కాదన్న ఇన్నాళ్ళ సంస్కృతి నిండుసున్నా
    తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది
    పోచంపాడు ఎవరిది నాగార్జున సాగరమెవరిది
    పోచంపాడు ఎవరిది నాగార్జున సాగరమెవరిది
    మూడు కొండలు కలిపి దున్నినా ముక్కారు పంటలు బండ్లకెత్తినా
    అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలం ఐదు కోట్ల తెలుగువారిది
    తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది
    సిపాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జించాము
    స్వతంత్ర భారత్ కి జై
    గాంధీ, నెహ్రూల పిలుపునందుకుని సత్యాగ్రహాలు చేసాము
    వందేమాతరం వందేమాతరం
    స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము
    జై విశాలాంధ్ర
    దేశభక్తిలో తెలుగువారికి దీటే లేదనిపించాము
    తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది
    ఇంటిలోన అరమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా
    కంటిలో నలక తీయాలంటే కనుగుడ్డు పెరికి వేయాలా
    పాలుపొంగు మన తెలుగుగడ్డను పగులగొట్టవద్దు
    పాలుపొంగు మన తెలుగుగడ్డను పగులగొట్టవద్దు
    నలుగురిలో మనజాతిపేరును నవ్వులపాలు చెయ్యెద్దు
    తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది
    తెలంగాణ మనది రాయలసీమ మనది సర్కారు మనది నెల్లూరు మనది అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా
    తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 5 лет назад +160

    ఈ మధుర గీతంలోని కొన్ని చరణాలకు రాజకీయ కారణాలవల్ల ఈనాడు కాల దోషం పట్టినా, పాటలోని నారాయణరెడ్డిగారి సాహిత్యానికి,టి.వి.రాజుగారి సంగీతానికి,రామారావుగారి అసాధారణ అభినయానికి,ఘంటసాలవారి అమరగానానికి యుగాలు గడిచినా కాల దోషం పట్టదు!

    • @srinivasm3432
      @srinivasm3432 5 лет назад +10

      IAM INDIANS, AP OLD IS GOLD OK
      GOOD SIR OK

    • @narendharreddy9093
      @narendharreddy9093 5 лет назад +5

      Jai NTR

    • @user-ne7qn8xe8l
      @user-ne7qn8xe8l 4 года назад +12

      వేరైనది రాజకీయంగా లాభపడే నాయకులు.... మనసులు కలిసిఉన ప్రజలు కాదు. ఎక్కడ ఉన్నా ఆంధ్రప్రజలకు తెలంగాణా ప్రజలు సోదరులే...తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రజలు సోదరులే. ప్రాంతాలు విడదీశారుకాని... మనసు విడదీయలేరు. ఇప్పటికీ రుద్రమదేవి మా ఆడపడుచనే అంటాము.

    • @shaikabdulmazeed9743
      @shaikabdulmazeed9743 3 года назад +6

      Super song never forgotten in future

    • @obulesukoneti7285
      @obulesukoneti7285 3 года назад +1

      @@narendharreddy9093 .

  • @rsrekadi7344
    @rsrekadi7344 5 лет назад +188

    తెలంగాణ లో ఉన్న వారు తెలుగు వారే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వారు తెలుగు వారే , రాష్ట్ర లు వేరు అయిన మనం తెలుగు వాళ్ళ మే కదా jai ntr

    • @lingalasathyanarayana1946
      @lingalasathyanarayana1946 3 года назад +3

      @Mordechai Stetson t

    • @somaramcharan6384
      @somaramcharan6384 2 года назад +2

      Chudu Telangana yasa bhasha andhra valla yasa bhasha veru both are different culture people

    • @KALLAMVIJAY
      @KALLAMVIJAY Год назад +1

      కానీ nedu Sonia gandhi & మోడీ వలన మన AP నాశనం అయినది

    • @yesubabubonula
      @yesubabubonula Год назад

      @@lingalasathyanarayana1946 àaààààaàaaaaa

  • @ranjithgeddavalasa357
    @ranjithgeddavalasa357 3 года назад +4

    పరభాషకు పరుగుపెట్టె నేటి తరం యువతంతా
    తెలుసుకొనుడు మన కీర్తిని పెంచెడిదిదె తెలుగు భాష
    వసంతాన కోకిలయై శ్రావ్యమైన ఆంధ్ర భాష
    పుడమంతా పరుచుకున్న వెలుగులిదె తెలుగుభాష
    పదకోశము సంపదగా సాహిత్యము సొంపులుగా
    దశదిశలా కాంతులీను మధువనమిదె తెలుగు భాష
    తన్మయమై నేవ్రాసితి మాతృభాష గూర్చి నేడు
    మరువబోను నేనెన్నడు నాతల్లిదె తెలుగు భాష

  • @vijayababumullagiri4766
    @vijayababumullagiri4766 5 лет назад +121

    తెలుగు జాతి సింహం ఎన్ టి ఆర్

  • @radhakrishnamaroju5246
    @radhakrishnamaroju5246 5 лет назад +79

    పాట ఇన్నవాళ్లు జీవితం ధన్యం బ్రదర్

  • @b.venkataapparaosteelcityu8888
    @b.venkataapparaosteelcityu8888 4 года назад +14

    జోహార్ ఎన్టీఆర్.
    జై టీడీపి

  • @narasimharao5924
    @narasimharao5924 5 лет назад +22

    Only hero and leader who stood for his motherland ,e teluguvadina ekkadunna e pata ne antham. Jai telugu

  • @chiranjeevib9905
    @chiranjeevib9905 Год назад +12

    God of Telugu People Annagaru NTR Garu 🙏🙏

  • @obulareddy6643
    @obulareddy6643 Год назад +6

    ఆరోజుల్లో ఆంధ్ర తెలంాణ గురించి కవి అద్భుతంగా వ్రాశాడు

  • @keerthikoool
    @keerthikoool Год назад +9

    తేలుగు జాతి మరచిపోలేన NTR

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 года назад +21

    ఈ పాట సృుష్టికర్తలందరికి పాదాభివందనం తెలుగు పాటల్లో ఊపాటకు మెుదటిస్తానం ఇప్పుడు ఇలాంటిపాటలు ఎవరురాయలేరూ నటించలేరు. అంత అమెూఘమైనపాట NTRవందనం అది నీకే సాద్యం. 5/7/20🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @pardhu14ify
    @pardhu14ify 5 лет назад +37

    Any Telugu news channel has guts to play this song? I think no....NTR must have born again to unite Telugu people.

  • @radhakrishnamaroju5246
    @radhakrishnamaroju5246 6 лет назад +43

    Telugu people produ this song...NTR,CNR,... great

  • @hemanth7119
    @hemanth7119 7 лет назад +126

    ప్రాంతాలు వేరైనా మన అంతరంగమొకటేనన్నా యాసలు వేరుగ ఉన్నా మన బాస తెలుగు బాసన్నా వచ్చిండన్నా వచ్చాడన్న... వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా

  • @RR-oy4yj
    @RR-oy4yj 7 лет назад +189

    ఎన్ని సార్లు విన్నా తనివి తీరట్లేదే !
    రచయతది, సంగీతదర్శకుడది. నటుడు రామారావుల జీవితం ధన్యం..

  • @shanthirangolidesigns2651
    @shanthirangolidesigns2651 2 года назад +1

    అప్పటి సినిమాలో సామాజిక బాధ్యత ను ఎంత బాగా చెప్పినరో

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 4 года назад +5

    Telugu Haathi Manadi
    Ninduga Velugu haathi Manadi
    Super song

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 6 лет назад +31

    Really we must proud to say NTR is our telugu person. He was great human being person from the beginning he had leadership qualities.

    • @vijaybanu6616
      @vijaybanu6616 4 года назад +1

      Political selfishness partilu manalni vidadisayi future lo manam mallii kaluddamu

  • @kalyan13126
    @kalyan13126 4 года назад +19

    See the innocent and confidence in ntr face he did not guess about our today politicians and their selfishness could divide Telugu people and anything in the world

  • @gRavigRavi-jb5ru
    @gRavigRavi-jb5ru 6 лет назад +164

    తేలుగు జాతి మనది ఆంధ్రప్రదేశ్ తేలంగాణ రాయలసీమ మనదే మనదే మనదే జై తేలుగు జాతి

  • @moheedpatelofficial
    @moheedpatelofficial 5 лет назад +56

    Jai Teluguism
    Jai NTR.

  • @ramalakshmivaddadi140
    @ramalakshmivaddadi140 6 лет назад +46

    Had our beloved actor and Anna Garu alive, he would not have allowed the formation of Telangana and all Telugus hearts are not broken

  • @ssreducationalconsultancy7966
    @ssreducationalconsultancy7966 3 года назад +21

    Good song ,exllent lyrics , great performance by NTR

  • @kjlsrani5651
    @kjlsrani5651 5 лет назад +10

    Ayya baboi ntr enta andam ga vunnado rendu kaallu chaladam ledu aayananu choodadaniki

  • @entjpreddy
    @entjpreddy 3 года назад +16

    hats off to the writer , singer, music director and the actor

  • @narasimhaswamy5585
    @narasimhaswamy5585 3 года назад +2

    ఏమి సి.నా.రె.రచన.వహ్వ...

  • @SrikanthReddyKNVB
    @SrikanthReddyKNVB 5 лет назад +57

    పల్లవి :
    తెలుగుజాతి మనది
    నిండుగ వెలుగు జాతిమనది ॥
    తెలంగాణ నాది రాయలసీమ నాది
    సర్కారు నాది నెల్లూరు నాది
    అన్నీ కలసిన తెలుగునాడు
    మనదే మనదే మనదేరా...

    చరణం : 1
    ప్రాంతాలు వేరైనా
    మన అంతరంగమొకటేనన్నా
    యాసలు వేరుగ ఉన్నా
    మన బాస తెలుగు బాసన్నా
    వచ్చిండన్నా వచ్చాడన్నా...
    వచ్చిండన్నా వచ్చాడన్నా
    వరాల తెలుగు ఒకటేనన్నా

    చరణం : 1
    మహాభారతం పుట్టింది
    రాణ్మహేంద్ర వరంలో
    భాగవతం వెలసింది ఏకశిలానగరంలో
    ఈ రెంటిలోన ఏదికాదన్నా...
    ఈ రెంటిలోన ఏదికాదన్నా
    ఇన్నాళ్ల సంస్కృతి నిండుసున్న ॥
    చరణం : 3
    పోచంపాడు ఎవరిది?
    నాగార్జునసాగరమెవరిది? ॥
    మూడు కొండ్రలూ కలిపి దున్నిన
    ముక్కారు పంటలు బండ్లకెత్తిన
    అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలౌ
    ఐదుకోట్ల తెలుగువారిది ॥
    చరణం : 4
    సిపాయికలహం విజృంభించ
    నరసింహాలై గర్జించాము
    స్వతంత్ర భారత్‌కీ జై...
    గాంధీ నెహ్రూల పిలుపులందుకొని
    సత్యాగ్రహాలు చేశాము
    వందేమాతరం... వందేమాతరం...
    స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట
    స్వరాష్ట్రమును సాధించాము
    జై విశాలాంధ్ర...
    దేశభక్తిలో తెలుగువారికి
    దీటే లేదనిపించాము ॥
    చరణం : 5
    ఇంటిలోన అరమరికలు ఉంటే
    ఇల్లెక్కి చాటాలా
    కంటిలో నలక తీయాలంటే
    కనుగ్రుడ్డు పెరికివేయాలా
    పాలుపొంగు మన తెలుగు గడ్డను
    పగలగొట్టవద్దు (2)
    నలుగురిలో మనజాతి పేరును
    నవ్వులపాలు చెయ్యొద్దు

  • @balasubrahmanyam3047
    @balasubrahmanyam3047 4 года назад +18

    Really hats off to all for giving such type of patriotic songs.

  • @krishnareddypeddakama1243
    @krishnareddypeddakama1243 7 лет назад +86

    తెలుగుజాతి మనది....

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 7 лет назад +57

    An ever-inspiring song, a kind of anthem for the Telugus.

    • @subbaraonallajarla2134
      @subbaraonallajarla2134 4 года назад +1

      Devatha Telugu full movie

    • @subbaraonallajarla2134
      @subbaraonallajarla2134 4 года назад +1

      Devatha Telugu full movie xx

    • @somaramcharan6384
      @somaramcharan6384 2 года назад

      Arey Telugu Telugu ane Telangana dhopidi chesaru gentleman agreement implement cheyaledhu mosam dhopidi chesaru malla jaathi na bulla Ani

  • @narsimharao2911
    @narsimharao2911 10 месяцев назад +1

    He started a Regional party and his soul Always like a National leader. Great Telugu Bidda. Long live Johar Anna NTR. As long as Telugu people are there he will be in their Heart

  • @ravikrishnasegu2291
    @ravikrishnasegu2291 2 года назад +5

    Thuchha Raja keeya nayakula swardha rajakeeyalu Telugu jatini
    Mukkalu chesaru evar enni chesina Telugu prajau andaru okate jai Telugu talli Johar ntr

  • @Dr.V.Rameshkumar
    @Dr.V.Rameshkumar 5 лет назад +127

    ఇ పాట చాలా అద్బుతమ కాని మన తెలుగూ వాల్లు ఇలా కలిసివుండరు కారణమ స్వార్థపరులు డబ్బుపిచ్చి

  • @giverecpecttakeracepact4995
    @giverecpecttakeracepact4995 3 года назад +2

    Prantalu veraina mana basha telugu bashanna anta chakkati ardha vantamaina sahityam hatsap 🙏🙏🙏

  • @golugurinagababu672
    @golugurinagababu672 3 года назад +13

    World most actor NTR. Equal of god.

  • @anand120556
    @anand120556 6 лет назад +5

    తమ్ముఅన్నళ్లు విడి పోవడం సహజమే కదా. అన్న తమ్ముళ్ల abhiమమానాలు ప్రేమలు శాశ్వతం కదా.

  • @srinudasari2664
    @srinudasari2664 3 года назад +2

    ఇలాంటి పాటలు ఇప్పుడు లేవు

  • @padmanabhunisrinu1303
    @padmanabhunisrinu1303 6 лет назад +20

    What a movie what a song what a actress what a music director janma dhanyam

  • @udaybhargav2065
    @udaybhargav2065 5 лет назад +12

    అద్భుతమైన ఘట్టాలు మరపురాని ఆణిముత్యాలు

  • @TheKingmidas619
    @TheKingmidas619 3 года назад +7

    Love from tamilnadu i love telugu💕 Telugu jathi manadhi

  • @sathishnuggu2635
    @sathishnuggu2635 5 лет назад +18

    Jai Telugu Basha - please dont quarrel among us now as we are any divided states .. let us build Telugu Unity

  • @guruprasad1624
    @guruprasad1624 6 лет назад +49

    NTR is God for all human beings

  • @shaiksubhan8685
    @shaiksubhan8685 4 года назад +11

    మీరు ముందు చూపుతో ఆరోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి దృష్టి లో పెట్టిుకొని పాట రూపంలో వివరించారు కాని ప్రజలు ఆచరించలేదు రాష్ట్రం రెండు ముక్కలు చేశారు

  • @kondraguntaanjichowdary2364
    @kondraguntaanjichowdary2364 4 года назад +6

    అన్నగారి కి పాదాభి వందనాలు

  • @juvvimadhusudhan8800
    @juvvimadhusudhan8800 4 года назад +7

    JAI viswa vikyatha nata Sarva bouma
    Annagaaru
    Dr. Padmasri........ NTR

  • @nazzersk8774
    @nazzersk8774 3 года назад +17

    Great song the legend in NTR👌👌👌

  • @vinod_lifevlogs
    @vinod_lifevlogs 6 лет назад +56

    Think if NTR was there when bifurcation of AP, he could have fought for samaykyandhra.Great Legend we miss u sir.

    • @vedhachivukula5934
      @vedhachivukula5934 5 лет назад +5

      No doubt he might have shot sonia....saying who hell are you to divide us

    • @govindammac.2955
      @govindammac.2955 5 лет назад +4

      Definitely, he never allowed it

  • @ramsagar.v1256
    @ramsagar.v1256 6 лет назад +14

    that is NTR
    I proved to Telugu man

  • @eshwarreddypogu6138
    @eshwarreddypogu6138 3 года назад +7

    సూపర్ చాలా మంచి పాట ఎన్టీఆర్ ఎన్టీఆర్ 2, 10, 2020

  • @prasadaraobotsa8247
    @prasadaraobotsa8247 2 года назад +44

    పాలు పొంగు మన తెలుగు గడ్డను పగులగొట్టవద్దు
    నలుగురిలో మన జాతి పేరును నవ్వులపాలు చెయ్యొద్దు
    కానీ స్వార్థ రాజకీయ నాయకులు రాష్ట్రాన్ని విడదీశారు

    • @somaramcharan6384
      @somaramcharan6384 2 года назад

      Pukum kadhu Telangana nizam palana la unnadhi e Andhra mardas state ga unnadhi .so miru mardas nundi yendhu veru cheyadaru Ani na question

    • @somaramcharan6384
      @somaramcharan6384 2 года назад +4

      Telugu Telugu ane Telangana dhopidi chesaru gentleman agreement implement cheyaledhu mosam chesaru Telangana jobs water source dhopidi chesaru malla jaathi na bulla Ani cheppu

    • @chetripallylaxmidevilaxmid6686
      @chetripallylaxmidevilaxmid6686 Год назад

      ల)
      .....
      జజజకపవ
      ననంంపతటెటవ

    • @eaffanimation-hindi4114
      @eaffanimation-hindi4114 Год назад

      @@somaramcharan6384 arey needi em bathuku ra sulli ga neelanti chathagani vallu jobs dengaru avi dengaru ani sollu cheppukoni , erripuka laga bangaram laga vunna Andhra Pradesh ni vidadheesaru,ayyipoindhi ayana cheppinatte Vida dengaru, malli sollu matalu sulligadivi ,arey vattaga ippudu em job chesthunnav ra sulli ga ,Naku reply ivvura pukga

    • @vmsprasadvaranasi6080
      @vmsprasadvaranasi6080 Год назад

      Now what happened Telangana politicians deceived and Robbed Telangana people wealthy.

  • @abhishekprakashreddy827
    @abhishekprakashreddy827 4 года назад +10

    Love from karnataka Bangalore...

  • @krishnapitta
    @krishnapitta 2 года назад +12

    Hatts off To CNR and NTR as well as TVR.