Living an Extreme Life in a Remote Desert Town in Mauritania

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 1,8 тыс.

  • @elisha269
    @elisha269 2 года назад +360

    Anveshana be like : గాడి బీ.....బీ.....
    Opposite person : ఒరీ బాబోయ్ ఏంట్రా...నీ బీ ...బీ.. గోల
    Anveshana : ఎం చేదాం మరి..ఎదో అనుకో ఎక్కను ..వచ్చేసాను అనుకోని దిగేసాను .మరి మేరే సర్దుకు పోవాలి మరి
    Opposite person : ఎం చేస్తాం మరి సరే రా.....అవును నువ్వు ఎం చేస్తావు ..
    Anveshana : నేనా ? నేను ఎవరో తెలుసా నెల్లూరు పెద్దారెడ్డి గారి తాలుక ...మనము ఎక్కడికి వెళ్లినా సవక సవక సవక సవక ....
    Opposite person : ఓరి ఓరి ఓరి ఓరి ...నువ్వు మా నెల్లూరు పెద్దారెడ్డి గారి తాలుకా .మరి చెప్పవెంటి మరి ..
    Anveshana : నువ్వు అడగవెంటి మరి

    • @manuyt9715
      @manuyt9715 2 года назад +2

      Nuvvu adagali mari😂

    • @keerthigiridhargoud
      @keerthigiridhargoud 2 года назад +4

      😂😂

    • @BabuBabu-jb6oe
      @BabuBabu-jb6oe 2 года назад +1

      0రెయ్ అని yevvariki annaro ...cheppali lekapothe.... 🤔😎😡

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 года назад +14

      @@BabuBabu-jb6oe nuvu vuruko chitti

    • @satish7993
      @satish7993 2 года назад

      Hilarious Elisha 🙂

  • @manikumarrongalamani3409
    @manikumarrongalamani3409 2 года назад +78

    మేము ఎప్పటికీ చూడలేని ప్రదేశాలను మాకు చూపిస్తున్నారు. అలాగే మీ కష్టానికి మీ ఓపికకు హాట్సాఫ్ 🙏🙏🙏🙏

  • @kumarypsyam2824
    @kumarypsyam2824 2 года назад +26

    అన్వేష్ బ్రదరూ... నువ్వు చేస్తున్నది 'ప్రయాణం' కాదుర ' ..సాహసం'.👍👍💐

  • @ssunilkumar9418
    @ssunilkumar9418 2 года назад +311

    బ్రదర్ నీకే అంత ఓపిక ఉందో తెలియదు గానీ చాలా కష్టపడి వీడియోస్ పెడుతున్న చూడు దానికి నువ్వు చాలా గ్రేట్ బ్రదర్ love you darling ❤️

  • @chengaiahp4963
    @chengaiahp4963 2 года назад +7

    Good అన్వేష్ గారు ,ఎప్పుడు కూడా ఒకరి వల్ల మనం సహాయం పొందినప్పుడు వారి పట్ల కృతజ్ఞతా భావం ఉండడం మంచిది. నీవు వారికి చేసినందుకు నేను చాలా హ్యాపీ గా ఫీల్ అయినాను good

  • @bheemarayudu2068
    @bheemarayudu2068 2 года назад +29

    మీ వీడియోస్ చూస్తున్నప్పుడు.. మన దేశం.. విలువ, గొప్పదనం తెలుస్తుంది..🙏🚩

  • @munnarebaka8816
    @munnarebaka8816 2 года назад +9

    నీ ఓపికకి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్న అన్నయ్య... నిజం గా చాలా గ్రేట్... మీ హెల్త్ భావుండాలని అ జీసస్ ని ప్రైయర్ చేశాను... Love from vizag అన్నయ్య...

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 года назад +3

      Hi brother

    • @munnarebaka8816
      @munnarebaka8816 2 года назад

      అన్నయ్య మీరు రీప్లే ఇచ్చారు అదే పది వేలు

  • @bheemarayudu2068
    @bheemarayudu2068 2 года назад +21

    తన్ను మాలిన దానం కూడా చేయకూడదు.. చాలా చక్కగా చెప్పారు..అన్నా🙏🚩

  • @jaganmohan404
    @jaganmohan404 2 года назад +7

    అన్ని దేశాలు కన్నా ఈ దేశం లో మీరు పడిన కష్టం పూర్తిగా కనబడుతుంది.హ్యాట్సాఫ్ అన్వేష్ బ్రదర్. మీ వీడియో లు మా ఆఫీస్ లో అందరి చూపించి ఎంజాయ్ చేస్తున్నాం.😀

  • @srisrikanth509
    @srisrikanth509 2 года назад +59

    ఈ వీడియో చూసాక నీ మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగింది అన్నయ్య ❤️నీకు సహాయం చేసిన వాళ్ళని tq చెప్పి వదిలెయ్యకుండా నీకు తోచిన హెల్ప్ చేసావు ❤️మీ వైజాగ్ తమ్ముడు శ్రీకాంత్ ❤️

    • @abbudesigners4808
      @abbudesigners4808 Год назад +1

      చాలా కష్టమైన యాత్ర చేస్తున్న నీకు మా ఆశీస్సులు

  • @srinivassaketi3152
    @srinivassaketi3152 2 года назад +2

    మీ మంచి హృదయం తో మంచి మంచి వీడియోలు... దానాలు ఎన్నో రావాలి చెయ్యాలి అని కోరుకుంటున్నా

  • @eswar5592
    @eswar5592 2 года назад +37

    అన్వేష్ అన్న నీ సాహసాన్ని మేము కదనము ...కాకపోతే జాగ్రత్త 👍

  • @venkatarao2845
    @venkatarao2845 2 года назад +79

    ప్రతీ దేశంలో మంచి వారు ఉంటారు అనేందుకు నిదర్శనం ఇది👍

  • @rama_min
    @rama_min 2 года назад +76

    సాధారణంగా నేను ఎవడి గోల పట్టించుకోను ,కానీ నీ సక్సెస్ నాకు సక్సెస్ వచ్చినంత సంతోషాన్ని ఇస్తుంది,ఇది నిజాయితీకి ఉన్న పవర్❤️

  • @mrvijayyt3474
    @mrvijayyt3474 2 года назад +9

    ఉప్మా రవ్వ గాడిల కాకుండా నీకు తోచినంత సహాయం చేశారు. మీ వీడియోలు 1m లకి మించి వ్యూస్ రావాలని కోరుకుందాం

  • @behappybutnot4733
    @behappybutnot4733 2 года назад +19

    అన్వేష్ బ్రో...మనకంటూ ఒక నలుగురు మనుషులను సంపాదించుకున్నవారు అదృష్టవంతులు. కాని నువ్వు ఎంతో మందినీ విశ్వవ్యాప్తంగా సంపాదించుకున్నావు. ఈ విషయం లో కూడా నువ్వు గొప్పొడివి👍👍. చాలా చాలా మంచోడివి. Take care బ్రో with సహారా weather and culture and Your వీడియో పరికరములు జాగ్రత్త.

  • @nareshnaidubiotechchittem818
    @nareshnaidubiotechchittem818 2 года назад +1

    Ur the best tourist person and guide

  • @rajuknr3343
    @rajuknr3343 2 года назад +7

    నీ వీడియోస్ అద్భుతం మీకు నా హృదయపూర్వక అభినందనలు

  • @bsrinivas165
    @bsrinivas165 2 года назад +8

    అన్వేష్ తోపు వీలైతే ఆపు... 🔥🔥😍😍. మంచి మనసుతో ఉంటే, ప్రకృతి మనకు రక్ష గా ఉంటుంది... 👍👍💐💐😍😍

  • @praneethrajmytreyarajvardh2444
    @praneethrajmytreyarajvardh2444 2 года назад +4

    అవసరం తీరాక మనకెందుకులె అని అనుకోకుండా నీకు సహాయం చేసిన వాళ్ళమీద నువ్వు చూపించే ఆప్యాయత సూపర్బ్

  • @bhogeswaria9940
    @bhogeswaria9940 2 года назад

    చాలాకష్టపడుతున్నారు thanque very much

  • @palthuriramesh7452
    @palthuriramesh7452 2 года назад +7

    ఇంకా సింకార్డ్ రీఛార్జ్ లు పేపర్ ఆలా వాడుతున్నారు సూపర్..... 👌

  • @gayathripanguluri2418
    @gayathripanguluri2418 2 года назад +2

    Informative videos watching with kids 👌👌👌👌👍👍👍👍👍

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 2 года назад +4

    Anvesh.......nenu anukunna valaki entho kontha edho oka sahaayam cheste baagunnu ani....kaani nuv chese sahaayam vintunte proud ga undhi anvesh. Tq so much. Nee humanity chala goppadhi. Manchi manasu needhi. 👍👏👏🙏. Video chala baagundhi 🌼🌺🌻🌸👋👋tc

  • @haritej2574
    @haritej2574 2 года назад +9

    Ur donating like Humanity..
    Other donating like business
    Hats up to ur humble heart.❤️

  • @zahedmohammed1244
    @zahedmohammed1244 2 года назад +47

    Lot of respect to you Anna ♥️♥️♥️🙏

  • @jackiconnects
    @jackiconnects 2 года назад +25

    అందరికి అన్నీ దానం చేసి... మాకు మాత్రం నీ అద్బుతమైన ప్రయాణపు విడియోలను దానం చేస్తున్నందుకు దాన్యవాదాలు అన్నయ్య... శుభం భూయ 😍😍😍 నిజంగా నీ వీడియోలు మాకు వ్యసనం అయిపోయాయి.... LOVE U ANNA... TAKE CARE 🥰

  • @gangachinnuntr1884
    @gangachinnuntr1884 2 года назад

    నీకు నీకున్న ఓపిక దండాలు స్వామి ఇంత కష్టపడి వీడియోలు చేయాలా చూస్తే అనిపించింది నాకు నువ్వు గ్రేట్ youtobar

  • @bharatramb1613
    @bharatramb1613 2 года назад +6

    These one years videos, was another level, it shows that no traveler can touch your hard work, you will cross 1million soon

  • @indianrideromkar191
    @indianrideromkar191 2 года назад

    సహారా eye నేను ఈనాడు పేపర్ లో చూసాను 5years బ్యాక్, ఇప్పుడు వీడియోలో చూస్తున్నాను👍👍👍

  • @krishnatv2135
    @krishnatv2135 2 года назад +4

    ధ్యానం చేస్తూండు అన్నయ్య
    ఆ శక్తి మీ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 года назад

      Ok

    • @krishnatv2135
      @krishnatv2135 2 года назад

      ధ్యానం వీడియో
      ధ్యానం వల్ల మీరు ఎంత దూరం వెల్లినా
      సురక్షితంగా వుంటాయి మీ ప్రయాణం
      దైవం మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుగాక

  • @chathuthanvivolgs5844
    @chathuthanvivolgs5844 2 года назад

    Wow me helping nature nachindi

  • @nenevaru6869
    @nenevaru6869 2 года назад +3

    అన్వేష్ సూపర్ రా బాగా కష్టపడుతున్న వస్తు రూపంలో వారి మనసు దోసుకుంటున్నాం భాష రాకపోయినా భావంతో బతుకుతున్నాం గ్రేట్ ఇండియన్ యూట్యూబ్ ట్రావెల్ హీరో అన్వేష్ ?

  • @raghu2320
    @raghu2320 2 года назад +2

    Hardwork + Passion. Great

  • @charanchanti5431
    @charanchanti5431 2 года назад +14

    Anvesh Anna I don't know why roju rojuki ur gaining more people. Followers subscribers chala mandhi youtubers ki untaru but ur winning people's heart ❤️❤️ big fan of ur work bro ❤️❤️

  • @nemanisrinivas4816
    @nemanisrinivas4816 2 года назад +2

    చూస్తాహుంటే నాకే భయం గాఉన్నది మీరు చేస్తా్హున్నా వీడియో అన్నిటి కంటే సూపర్

  • @MRANDHRAHACKER
    @MRANDHRAHACKER 2 года назад +7

    Anna all the best health జాగ్రత్త చూసుకోనా నీ వీడియోస్ మొత్తం సూపర్ ఉన్నాయి ఇలానే చెయ్యి God bless you

  • @tippiriakilesh
    @tippiriakilesh 2 года назад +1

    **దానవీర -శూరాకర్ణ** అద్భుతంగా సాగింది సహారా ట్రైన్ జర్నీ తెసిన 3 వీడియో లు అద్భుతం.... నేను అనుకున్నాను అన్నయ్య ఊరికినే ఎవరి ఇంట్లో ఉండడు -వాళ్ళరుణం తీర్చుకున్నాడో లేడో అని -కానీ వాళ్లకి డబ్బులు రూపానా వస్తూవు రూపణ దానంచేసి (కర్ణుడు కావచకుండలాలు)లాగా అడగగానే దానం చేసి దానవీర సూరకర్ణ అని నిరూపించావ్ 💞💞 💐💐 ఇట్లు మీ అభిమాని అఖిల్ (ఆదిలాబాద్ జిల్లా ) (తెలంగాణ రాష్టం ) next video kosam wating.....

  • @ATOZ-gz9uz
    @ATOZ-gz9uz 2 года назад +6

    ఒకే పల్లెంలో ఇద్దరు కలిసి భోజనం చేయడం చాలా సోదర భావం కనిపించింది.

  • @meenasana666
    @meenasana666 7 месяцев назад

    Ur a beautiful soul keep going for helping others..🙏❤

  • @Sathish.9148
    @Sathish.9148 2 года назад +4

    Great Job Brother👍💪💐
    Very Nice & Good 👌👏🙌🥰

  • @arbchowdary832
    @arbchowdary832 2 года назад +2

    Finally we can see little bit smile on your face .. after that train journey.. be happy..

  • @srikanthreddybaddam1200
    @srikanthreddybaddam1200 2 года назад +10

    Once again you earned our respect buddy......keep strong and keep going😀😀.Always with you🙂

  • @mahimaheswari748
    @mahimaheswari748 2 года назад +1

    సహారా ఎడారి చూపించడానికి చాలా అంటే చాలా కష్టపడుతున్నారు అన్వేష్ అన్న వాళ్ళు చాలా మంచివాళ్ళలా ఉన్నారు చిన్న చిన్న వస్తువులైన వాళ్లకు చాలా సంతోషం వేసింది మనకు అవసరం లేదనుకుంటే పాపం ఆ వస్తువు పక్కవాల్లకు చాలా అవసరం పడుతుంది ఇచ్చి మంచి పని చేశారు.

  • @nardasproductions
    @nardasproductions 2 года назад +3

    గొప్ప గొప్ప విజయాలు సాధించిన మీరు
    మీకే సాధ్యం మీ విజయాలు మీ సొంతం అన్నా.....

  • @anilgeethasagara
    @anilgeethasagara 2 года назад +1

    Very hard work 🙏🏻🙏🏻🙏🏻నీకు చాల ఓపిక అన్న ఆ వాతావరణము ఎలా తట్టుకుంటూన్నావ్ కానీ గ్రేట్...

  • @satyanarayankankipati3633
    @satyanarayankankipati3633 2 года назад +4

    Excellent video. Very hard and arduous journey.Hatsoff to your energy and guts. Keep it up.God bless you.

  • @remoraheemactor8012
    @remoraheemactor8012 2 года назад +1

    Great video god bless you brother

  • @nimmakayalasrinivasarao9723
    @nimmakayalasrinivasarao9723 2 года назад +6

    బ్రో మీరు తీసిన ప్రతి వీడియో నేను చాలా ఇష్టపడతాను

  • @PradeepTechReviewsInTelugu
    @PradeepTechReviewsInTelugu 2 года назад +1

    బ్రో అందర్నీ మంచి వాళ్ళు అని చెప్తున్నావ్
    నిజానికి కర్ణుడు నువ్వు బ్రో
    👏👏👏

  • @rafiq5604
    @rafiq5604 2 года назад +24

    Good Hard working
    Good Humanity
    Good Risk
    Good Adventure
    Overall Good Vlog 👌 👍

  • @BeSimple_BeHumble
    @BeSimple_BeHumble 2 года назад +2

    Hats off to your patience and kind heart.

  • @shaikrafi...
    @shaikrafi... 2 года назад +14

    Your doing extremely great Adventurous and powerful journey, super great bro..👌👌🔥🔥♥️

  • @nspageco2816
    @nspageco2816 2 года назад

    మీరు వాళ్ళకి ఇచ్చిన వస్తువులు, మీ దగ్గర కంటే వాళ్ళ దగ్గర ఎక్కువ కాలం ఉంటుంది, ఆ ఎడారిలో వాళ్ళకి చాలా ఉపయోగం కూడా..

  • @applesirnaresh1110
    @applesirnaresh1110 2 года назад +3

    Most awaited update Bro... ultimate Happiness.... huge respect to your efforts.

  • @skjanibasha1635
    @skjanibasha1635 2 года назад +1

    Anna ni opika ki hats off ...grate video.. grate youtuber ...nuvvu thopu...anthe..

  • @Patel_456
    @Patel_456 2 года назад +5

    Hi Anvesh bro..మీది చాలా జాలి గుండె...పేద వారికి సహాయం చేయడం చాలా ఆనందంగా ఉంది.. we support you all time..All the best for Next vlog 👍👍👌👌🥰🥰

  • @ushakunaparaju2836
    @ushakunaparaju2836 Год назад

    You are helping poor people I liked it

  • @newliferaises
    @newliferaises 2 года назад +4

    Sahara desert lifestyle ela vuntundo chusanu . I'm happy ... Ah places chustunte manam entha adrustavanthulamo anipistundi. Real world chupistunav anvesh...

  • @ApteacherNetTelanganaTeachers
    @ApteacherNetTelanganaTeachers 2 года назад +1

    Super superb ❤️❤️❤️

  • @nagendrap4706
    @nagendrap4706 2 года назад +4

    Your donation is good Anvesh bro..your journey is fabulous indeed

  • @sanamrajesh9159
    @sanamrajesh9159 Год назад +1

    Great job 👏👏 keep going 💪💪

  • @pallerlangk7731
    @pallerlangk7731 2 года назад +12

    All the best anna be safe happy journey,,,🥰

  • @pavankumargujjala
    @pavankumargujjala Год назад

    Chaalaa bavundi video❤️meeting new people and they are helping u ,its really good to see😇

  • @k.n.behera1550
    @k.n.behera1550 2 года назад +4

    దానం చేయడంలో మించిన గొప్పతనం ఇంకేటి లేదు..... నిజంగా గ్రేట్ అని చెప్పాలి అన్న

  • @prasadchilakala2459
    @prasadchilakala2459 2 года назад +1

    Bro Mohammad garu mana India nunchi avaru vellina chala manchiga treat chestharu chala mandhi youtubers ayana daggare vuntaru great person with great respect towards Indians

  • @ravirajkumark7507
    @ravirajkumark7507 2 года назад +9

    Unstoppable Anvesh anna

  • @samskarpenumaka8782
    @samskarpenumaka8782 Год назад

    Bro. Excellent,, Salute for your Braveness

  • @venkatadurgarao3702
    @venkatadurgarao3702 2 года назад +3

    నేను కూడా అక్కడే ఉన్నట్లు feeling కలిగింది bro Thanks🙏🤝

  • @rapidosiva3581
    @rapidosiva3581 2 года назад +2

    🤗😊 survival skills superb bro,nee guchi media chapdam ladhu bro nee Pani nuvu chasukoni valluthunavu super journey bro great 👏👏👏

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 2 года назад +4

    Thanks for bringing this interesting content anvesh...u r hardworking nature will pay u...all the best bro...

  • @mrumateluguyoutubechannel
    @mrumateluguyoutubechannel 2 года назад +2

    Good

  • @vishalk636
    @vishalk636 2 года назад +22

    Proud of you Anvesh. Keep doing the good work.

  • @RameshTravelling
    @RameshTravelling 2 года назад +1

    Super...... Not an easy journey......

  • @kolliashok7842
    @kolliashok7842 2 года назад +3

    Anveesh the energy star 🌟 hats off bro for your patients😎 and dedication 🙏.

  • @mohdumar8541
    @mohdumar8541 Год назад

    Thank you bro good help people really thanks

  • @subbu5570
    @subbu5570 2 года назад +7

    ❤️ Never miss ur videos...

  • @sureshchille9349
    @sureshchille9349 Год назад

    Nice journey Annya

  • @muralimohan4127
    @muralimohan4127 2 года назад +3

    Super video
    Love ❤️ from Chittoor Murali

  • @sunny.p787
    @sunny.p787 2 года назад

    Mi dayagunam aadbhutam anna Indian aanipenchavu super 🙏🙏♥️♥️🥰🥰

  • @justlikethat4909
    @justlikethat4909 2 года назад +4

    Keep doing good videos like this 👏🏻

  • @sulochanatanneru1482
    @sulochanatanneru1482 2 года назад

    Good hard working memu velli chudalemu meru chupinchinadhuku chala thanks 👌👌👌👌💐💐💐💕👍👍👍

  • @rachamalluchandrasekhar8505
    @rachamalluchandrasekhar8505 2 года назад +3

    Hats off to your patience sir

  • @worldisbeautiful1937
    @worldisbeautiful1937 2 года назад +1

    Your ARE great bro great pesanccey

  • @NK-ui7ps
    @NK-ui7ps 2 года назад +55

    You possessed lot of talent 👏 👌..1000 % justice to travelling content which you chosen as employment.persons who respect work utmost care will reach heights in long term.keep going buddy & take care.
    Please like,comment,share for our elite travellar ❤️ 🙏

  • @Rajeshjaya24
    @Rajeshjaya24 2 года назад

    Chala baguni videos😍👍

  • @rajeshketa9685
    @rajeshketa9685 2 года назад +6

    సాహస వీరుడు నా అన్వేషణ 🔥🔥🔥✌️✌️✌️

  • @naguchinni5791
    @naguchinni5791 Год назад

    super myson God bless you nanna 🎉🎉

  • @telugudiary6137
    @telugudiary6137 2 года назад +4

    Great Anna.. Take Care world traveler 🌎🌏🌍

  • @assammeghalaya5489
    @assammeghalaya5489 Год назад

    Great bro........good job, meela yevaru help cheyaleru.........e video nenu current time lo ne chusanu, malli epudu chstuna, this is 3rd time bro.....

  • @Bethana512
    @Bethana512 2 года назад +34

    Add English subtitles to your videos, you will get more reach and your videos Deserve that.❤️

  • @viveknanda1668
    @viveknanda1668 2 года назад

    Very good super video 📹

  • @ashokkumarb
    @ashokkumarb 2 года назад +11

    I appreciate your patience and perseverance to undertake such a perilous tour and it was all incredible. I suggest you to visit a place called Kabardino- Balkaria region, a small country squeezed between Russia and Armania’s, north of cacausian. It wil surely be the best tour you can be proud of.

  • @knschannel1339
    @knschannel1339 2 года назад

    Superoooo superrrrrr

  • @pallavenkatesh7505
    @pallavenkatesh7505 2 года назад +22

    Konni rojulaki India cheppukuntadi who is first world 🌎 Telugu traveller ani questions vastayi ...
    And:- anvesh anna ❤️🌎
    Edhi only anvesh anna ki matrame sadhyam .
    Slokam:--- anvesh anna thopu dammunte apu ✌️

  • @inugurthimuralikrishna4275
    @inugurthimuralikrishna4275 2 года назад

    Simply ur great hero.

  • @kashi123vlogs5
    @kashi123vlogs5 2 года назад +8

    సాహసం చేయాలన్నా నువ్వే
    ఎమైనా క్రిటికల్ స్విచ్వేషన్ నుంచి తప్పించూ కావాలన్నా నువ్వే అన్నా...
    నీకు సాటివెవ్వరు లేరు..💪💪

  • @ramkumarsingavarapu2928
    @ramkumarsingavarapu2928 2 года назад +1

    Excellent Editing and Naration of happenings 👍👋

  • @tarakalloju2978
    @tarakalloju2978 2 года назад +5

    every video 500K views ravli bro wow happy feel jai anvesh

  • @srinivaskadali8846
    @srinivaskadali8846 2 года назад

    My dear brother you are always great. God bless you