Cheppalani Undi | DN Prasad with Chinna Jeeyar Swamy

Поделиться
HTML-код
  • Опубликовано: 31 дек 2024
  • Cheppalani Undi | DN Prasad with Chinna Jeeyar Swamy || చెప్పాలని ఉంది || Episode - 2 || May 12
    ----------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Android App: goo.gl/aub2D9
    For Latest Updates on ETV Channels !!
    ☛ Visit our Official Website: www.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelanganaa
    ☛ Circle us : goo.gl/2UCQkm
    -----------------------------------------------------------------------------------------------

Комментарии • 293

  • @chittillausha
    @chittillausha 5 лет назад +23

    అద్బుతమైన ప్రశ్నావలి.... హిందు ధర్మం గొప్పతనం గురించి ఈ తరం వారు చాలా దూరం లొ ఉన్నరు,చాలా దురదృష్టకరం

  • @madhuchukka630
    @madhuchukka630 3 года назад +4

    🙏 జయహో వేద జీవితం 🙏1980 లో కోదండరాం గుడి ,, కోదాడ,, స్వామి ప్రసంగం విన్నా ను,తన లక్ష్యం వేద పాఠశాల,, అని ,, గృహస్థులు అందరి కి ఆధారం , అని గొప్పగా చెప్పారు 🙏🙏

  • @SrinuPSPK
    @SrinuPSPK 5 лет назад +43

    శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి పాదాలకు ప్రదాబి వందనం

  • @supriyagattem
    @supriyagattem 6 лет назад +42

    Very good message from Swami ji. Dhanyavaad for making this interview

  • @sunilareddy8191
    @sunilareddy8191 6 лет назад +47

    ఇల లో వెలసిన భగవంతడిచ్చిన మరో రూపం.పాదాభివందనాలు. జ్ఞాన ప్రదాత.

  • @godisloveloveisgod3888
    @godisloveloveisgod3888 3 года назад +4

    నిజమైన దేవుని రూపం ఎలా ఉంటుంది. ఏ విగ్రహ రూపంలో కొలువై ఉంటాడు. దేవుడు ఒక్కడ లేక బహుమంది దేవుళ్ళా?

  • @pochamainahariraju1885
    @pochamainahariraju1885 6 лет назад +24

    గర్విచగలను నిన్ను చుసిన అప్పుడు దేశంలో నీలాంటి వాళ్ళు ఉన్నఅందుకు

  • @paidi.bk.6416
    @paidi.bk.6416 3 года назад +7

    ఓం గురుభ్యోనమః
    రజో తమో లో ఉన్న భక్తికి జ్ణానం ఆధారంగా సత్తోగుణాల యొక్క ప్రధాన అంశాలను వివరించిన గురువయ్యలకు ధన్యవాదములు
    ధర్మం ఛరణం గచ్చ్యామి
    బుద్దం ఛరణం గచ్చ్యామి
    సంఘం ఛరణం గచ్చ్యామి 🙏👍

  • @praveenvarukolu
    @praveenvarukolu 6 лет назад +27

    One of the Good program from Etv...
    Program is very good I like this program so much and pratidwani,margadarshi ultimate progrms...

  • @RaviBusa-t1m
    @RaviBusa-t1m 6 месяцев назад

    Guruji Garu meeku koti koti dandalu 🙏🙏🌹🌹

  • @mruthyunjayaraobuddhiraju9545
    @mruthyunjayaraobuddhiraju9545 4 года назад +3

    Just bow down to such an enlightened personality

  • @venkattalku
    @venkattalku 3 года назад +3

    తర తరాలుగ బ్రాహ్మణ జాతి అణచివేతకు గురి అవుతుంది
    గత 3 తరాల బ్రాహ్మణులు ఉద్యోగ అవకాశాలు లేక తీవ్రంగా నష్టపోయారు
    ఇప్పటి తరంలో 10 th ఇంటర్ డిగ్రీ పీజీ చేసి వయస్సు 36 నుండి 50 వరకు వాళ్ళకు ఉద్యోగాలు లేవు
    వీళ్ళకు Ews రిజర్వేషన్ల వల్ల కూడా ఉపయోగం లేదు
    ఉద్యోగం లేక ఇంటి స్థలం ఇంటి నిర్మాణం లేక చిన్న చితక కూలీ పనులు చేస్తూ అత్యంత దయనీయ స్థితిలో జీవనం వెళ్ళబుచ్చుచున్నారు
    ప్రభుత్వం మానవత్వం తో వీళ్ళకు బ్రతుకు తెరువు కోసం ఎండోమెంట్ శాఖలో ఇతర కార్పొరేషన్ల యందు ఉద్యోగ భద్రత కల్పించాలి

  • @narasimhaihn1710
    @narasimhaihn1710 3 года назад +1

    Sri Guruji you are one of the jagadguru for human beings I like your seech

  • @mohanraochippala5937
    @mohanraochippala5937 Год назад +1

    Jai Sreemannarayana Audiyan Dasoham, Chinna jeeyar Swamy thiruvadigale Charanam 🙏

  • @swarupac42
    @swarupac42 6 лет назад +16

    Chaala chakkaga Vevarincharu..🙏🙏🙏

  • @ananthaguptha2464
    @ananthaguptha2464 3 года назад

    యువత అంటేనే, మూలంగా తీసుకోవడం కాకుండ, వాళ్ళని
    ఆదాయం ఛేసుకోవడాని దారి, వారికి
    చేస్తే మంచిదని. మరియు పాఠశాలలో
    మీ ప్రవేశం అవసరం. ఛిన్న జీయార్ స్వామి వారు చేస్తే. అంతకన్న ధన్యులు
    ఇంక మేము కాక ఇంకెవ్వణు.
    ఓం నమోః నారాయనాయః..

  • @d.2881
    @d.2881 3 года назад +1

    నాకు ఒక చిన్న డౌట్ ఇంతకీ ఈయన చెప్పే ప్రసంగంలో పరమ శివుడు గారి గురించి ఎవ్యాఖ్యమనం చెప్పరు ఇలాంటి వాళ్లు వ్యాఖ్యలు చెప్పబట్టి ప్రజలను మతిపోగుడుతున్నారు

    • @SurendraKumar-ez6zm
      @SurendraKumar-ez6zm 3 года назад

      నమస్కారాలు ఇదే చెప్పాలని ఉంది లో చిన జీయర్ వారు శంకరాచార్యుల వారిని తక్కువగా మాట్లాడారు ..శంకరలు ప్రతి అణువులోను పరమాత్మ ఉన్నారని తెలియజేశారు..వారిని ఆక్షేపించడం ఏంటి.ఇలాంటి వారు హిందూ మతానికి ఎలా మార్గదర్శకులు అవుతారు..మాఆచారం శైవాచారం కన్నా గొప్ప అనుకునేవారు సమానత్వం గురించిఎలా మాట్లాడతారు బంగారు విగ్రహాలు పెట్టి ఆర్భాటప్రచారాలు చేసుకునేది డబ్బు హోదా కోసమేనని అర్థమవుతుందిశివ కేశవులకు భేధం లేనపుడు ఆదిశంకరుల కు రామానుజులకు భేధంలేదు కదా

  • @Vamsi510
    @Vamsi510 6 лет назад +9

    Thank you for this good interview, why because now a days I never seen this type of good conversation interviews. Thank you Chinna jayare Swami you give best differences in now a days

  • @Kishaann-zo3ul
    @Kishaann-zo3ul 2 года назад

    స్వామీజీ వారి పాద పద్మములకు నమస్కారములు ఇలాంటి రెగ్యులరగా మరిన్ని కార్యక్రమలు రావాలని కోరుకుంటున్నాము

  • @vutukuruvenkateswarlu5603
    @vutukuruvenkateswarlu5603 3 года назад

    Goppa goppa upamanalato Swamyjee cheputunnaru hats off

  • @yogish_prabhu
    @yogish_prabhu 8 месяцев назад

    Good, Thanks Swamyji

  • @SrinuG-dg9qz
    @SrinuG-dg9qz 5 лет назад +2

    మనుషులు ఎప్పుడు పుడతారు గానీ మహానుభావులు అప్పుడప్పుడు మాత్రమే ఒక పుడతారు

  • @salurisatish2074
    @salurisatish2074 6 лет назад +109

    మనుషులు ఎప్పుడూ పుడతారు కానీ మహానుబావులు అప్పుడప్పుడు పుడతారు .

    • @avrcharyulu1088
      @avrcharyulu1088 6 лет назад +1

      Manamu gurthimchaali. Chaala sarlu mana mandhye tirugutoomtaaru. Voka churukaina samanjasamaina alochana ala galivatamga vochi potumdi. Yekkadanimchi vatchimdo teliyadu. Vatiannitiki varey karanaalu. Manamu varini gurthimchali.

    • @womensworld4891
      @womensworld4891 6 лет назад

      saluri satish Is

    • @womensworld4891
      @womensworld4891 6 лет назад

      ""I

    • @womensworld4891
      @womensworld4891 6 лет назад

      avr charyulu p

    • @womensworld4891
      @womensworld4891 6 лет назад

      avr charyulu o

  • @drchandramouli2317
    @drchandramouli2317 3 года назад

    The greate pilaspical ex mirror padabivandanamulu🙏🙏🙏🙏🙏

  • @dhanalakshmimankala7848
    @dhanalakshmimankala7848 3 года назад

    Gurupadhukalaku shashtangam....Vedhapatam...foreign schools lo implement chesaru...meru mana govt. Ki orders eewallai ani korika....🙏💐

  • @srishailamp2920
    @srishailamp2920 6 лет назад +5

    Thanking you 🙏 swami ji

  • @babysarojini9589
    @babysarojini9589 4 месяца назад

    Jaisriramajaisrikrishna❤❤dasohaluswami😢😮

  • @rbhargavigoud5406
    @rbhargavigoud5406 5 лет назад +1

    Namaskaram gurvu garu chala manchi vishayalu cheparu danyavadallu

  • @ranjithff8ranjithff884
    @ranjithff8ranjithff884 3 года назад

    🌹జై రామానుజన్ 🌹

  • @sureshpadala6696
    @sureshpadala6696 2 года назад

    జై హింద్ జై శ్రీమన్నారాయన

  • @madhavi341
    @madhavi341 2 года назад

    Acharya thiruvadigale saranam 🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @sandhyasvlogs8688
    @sandhyasvlogs8688 4 года назад

    Very Very useful interview every Individual Indian should watch it..this is y etv is unbeatable channel..such a best anchor..

  • @vanamavenkateswarlu1357
    @vanamavenkateswarlu1357 3 года назад

    ముందుగా చిన్న జీయర్ స్వామి వారికి నమస్కారములు. విగ్రహారాదన ఎందుకు చేయవలెనో చక్కగా వివరించారు. తరువాత భగవంతుడిని ఏ ఇంద్రియముతో దర్శించవచ్చో చక్కగా చెప్పినారు. ధన్యవాదములు.

  • @vamsikrishna5813
    @vamsikrishna5813 8 месяцев назад

    Jai sriram 🙏🙏

  • @SrinuPSPK
    @SrinuPSPK 5 лет назад +2

    జై శ్రీమన్నారాయణ గోవిందా గోవిందా

  • @marutisakuntalaparavastu6479
    @marutisakuntalaparavastu6479 6 лет назад +36

    చాలా చాలా చక్కటి కార్యక్రమం

  • @mohankanugula5475
    @mohankanugula5475 2 года назад

    Jai sree ram🙏🙏🙏

  • @nareshtalkies1777
    @nareshtalkies1777 6 лет назад +10

    Jai sriman Narayana I love you Chinnajeer Swamy

  • @vgopalreddy4198
    @vgopalreddy4198 4 года назад +1

    Sri rama jaya rama jaya jaya rama

  • @jayaramakrishna6638
    @jayaramakrishna6638 3 года назад

    Sharade paahimaam Shankara rakshamaam

  • @venkatramana9706
    @venkatramana9706 3 года назад +2

    జై శ్రీమన్నారాయణ 🙏

  • @vijayabhaskarreddy6687
    @vijayabhaskarreddy6687 6 лет назад +3

    Excellent speech......

  • @raviravib4245
    @raviravib4245 3 года назад

    చూడండి చిన్న జియార్ స్వామీ గారు ,
    "ఈ భూమి భూషణం మాత్రమే"

  • @kundajagadeeshkumar327
    @kundajagadeeshkumar327 5 лет назад +6

    E వేద భూమి పుణ్య భూమి

  • @lakshmimadgula3106
    @lakshmimadgula3106 4 года назад +1

    శ్రీ స్వామివారి కి పాదాభివందనం 🙏

  • @kanchiparamacharya4150
    @kanchiparamacharya4150 3 года назад

    Jai shree ram 🚩

  • @rajeshkotsa6358
    @rajeshkotsa6358 3 года назад

    Jaisrimanarayana
    Pujyasri chinajiyerswamy variki padibivandanalu.

  • @karetineelakanta4344
    @karetineelakanta4344 2 года назад

    శ్రీగురుభ్యోనమః

  • @sunithamltdmltlabtechnicia999
    @sunithamltdmltlabtechnicia999 6 лет назад +2

    Tq guruvu garu

  • @limbadriguttadevotee3322
    @limbadriguttadevotee3322 5 лет назад +1

    🙏Hari Sarvotthama 🙏 🙏 Vayu Jivotthama 🙏

  • @yogish_prabhu
    @yogish_prabhu 8 месяцев назад

    Jai Bhavani Veer Shivaji

  • @pavitrasidde8305
    @pavitrasidde8305 6 лет назад +5

    Excellent interview.

  • @sreyarani2407
    @sreyarani2407 6 лет назад +19

    Emi navvu adi sakhattu narayanudu navvi nattu undi jai jeeyar swami

  • @mamidigangadhar2022
    @mamidigangadhar2022 6 лет назад +12

    జై శ్రీరామ్

  • @madhubabu4915
    @madhubabu4915 6 лет назад +20

    జై శ్రీమణ్ నారాయణ

  • @snehabindu6313
    @snehabindu6313 6 лет назад +4

    Swamiji well said.

  • @shanthanuggehalli3026
    @shanthanuggehalli3026 6 лет назад +6

    Public should come forward to fulfill jeeyar swamys dream of vedic laboratory by liberally donating

  • @balaramaaxz
    @balaramaaxz 6 лет назад +4

    D N PRASAD GARI QUESTIONS ARE DEEP &PROBING; QUITE an enlightning interview,,

  • @chaitanyakona9999
    @chaitanyakona9999 6 лет назад +1

    Chala Chala Manchi interw..

  • @viswanathpedapudi9009
    @viswanathpedapudi9009 4 года назад

    Out of box....topics thank you etv

  • @sreyarani2407
    @sreyarani2407 6 лет назад +19

    Emi voice wonderful badri narayanagaru meeku vandanam

    • @111saibaba
      @111saibaba 6 лет назад

      His interview was very good. What is preached as Ramanuja theory looks very fine theoretically. But the same Vaishnavaits display lot of antagonism towards Shivism and it' s followers. When they are preaching equality among people how Shivaits are different? Vaisnava Brahmins are very orthodox and don't even consider other brahmin sects are their equals. What is his explanation for this?

    • @mamidilakshminarayana5650
      @mamidilakshminarayana5650 2 года назад

      Manchi marganni chusincharu Jai sree mannarayana 🙏

  • @vamshikrishna298
    @vamshikrishna298 4 года назад +1

    Etv interview way is always special

  • @sreekar6444
    @sreekar6444 3 года назад +1

    Excellent Interview!

  • @kalakala4147
    @kalakala4147 6 лет назад +15

    Poojya Sri China Jeeyar Swamiji's every word is very essential to present society, my heartfull padabhi vandanamulu.

  • @manukondasrikanth5490
    @manukondasrikanth5490 3 года назад

    For every religion is for good only sir,all are maintaining There good only there are doing

  • @krishnamohandravida4791
    @krishnamohandravida4791 Год назад

    Swami what is your message about Swami vivekanda?

  • @vikramakoju9376
    @vikramakoju9376 6 лет назад +1

    Sir good answer for people

  • @ramanathrealestate9354
    @ramanathrealestate9354 3 года назад

    Why that is not in other religion's Swamigaru. Sriman Narayana OM.

  • @manukondasrikanth5490
    @manukondasrikanth5490 3 года назад

    Govinda please bless me

  • @Sreepeetam
    @Sreepeetam 6 лет назад +3

    bhaarattoday's concept

  • @LakshmiKrishna.
    @LakshmiKrishna. 5 лет назад

    All Timey Favorite News Channel Is ETV.

  • @velurusuresh1145
    @velurusuresh1145 3 года назад

    Mahanubhavudhu chinna ji somiy variki padhabi vandhanamulu

  • @suryanarayanaraju5201
    @suryanarayanaraju5201 6 лет назад +3

    Om namo narayanaya

  • @yadavpallapati7587
    @yadavpallapati7587 6 лет назад +3

    jai srimannarayana 👏🙌🙏👏🙏👏👏🙏👏👏🙏🙏👏👏🙌

  • @dumpaladhilleswararao829
    @dumpaladhilleswararao829 5 лет назад +1

    Guruvu garu nenu mimmalni kavalani me sevaku meto na jeevitam gadapalani vundi na korika teerali Ani srimannarayannunni sanaspurtiga vedukuntunna meru a bagyanni naku kalpinchandi

  • @anuradhaannavarapu1000
    @anuradhaannavarapu1000 6 лет назад +5

    Jai srimannarayan🙏

  • @ushakiranyv3795
    @ushakiranyv3795 6 лет назад +8

    Great n holy person

  • @gamergirls546
    @gamergirls546 3 года назад

    Good sayings of CHINA JEE vee Swamy garu

  • @reddypradeepkassetty6207
    @reddypradeepkassetty6207 3 года назад

    jet congratultions Feb 2 2022 S O E

  • @prasadaraodasari3605
    @prasadaraodasari3605 4 года назад

    Swamiji padabivandanalu

  • @prashanthpathri4167
    @prashanthpathri4167 6 лет назад +2

    Srimannarana yathibhyo namaha

  • @satyasivakumar6115
    @satyasivakumar6115 4 года назад

    జై శ్రీమన్నారాయణ.... మా జన్మ ధన్యమైంది

  • @dasarikistaiah7466
    @dasarikistaiah7466 5 лет назад +1

    VedaBumy Darma Bumy Om SRI Guru Maha Namo

    • @srinivasgampa2257
      @srinivasgampa2257 4 года назад

      Swamyjis message towards people is very important to know about god & swamy Ramanujacharya

  • @bhanubhanu2636
    @bhanubhanu2636 4 года назад

    Mee vachanaalu baguntaee swami

  • @AnilAnil-fb9dh
    @AnilAnil-fb9dh 5 лет назад +1

    జై శ్రీమణ్ నారాయణ...

  • @shanmukharaotalagana1231
    @shanmukharaotalagana1231 3 года назад

    Om namah shivaya

  • @chandrasekhar-qh9go
    @chandrasekhar-qh9go 6 лет назад +3

    Aatma Namaste

  • @durgaprasadponna426
    @durgaprasadponna426 3 года назад

    Swami dasoham 🙏🙏🙏

  • @indiraummineni2870
    @indiraummineni2870 6 лет назад +15

    hindu dharma parirakshana kosam bhagavantudu ila mahanubhavula roopamlo avataristune vuntadu....

  • @SuriSuri-lq5kv
    @SuriSuri-lq5kv 6 лет назад +1

    jai jai guru devi

  • @balajirao978
    @balajirao978 3 года назад

    Excellent.....🙏

  • @prasadb3418
    @prasadb3418 3 года назад

    oom namo naaraayana aya

  • @chinnababu7547
    @chinnababu7547 3 года назад

    Om Sri Gurubhyo namah. Guru Devulaku Jayamu Jayamu

  • @chandrasekhar7468
    @chandrasekhar7468 3 года назад

    jai china jiyar swamiji
    namasthe

  • @Gopalpss
    @Gopalpss 6 лет назад +26

    Swamy varu apara aRamanujule.

  • @omnamovenkateshya660
    @omnamovenkateshya660 6 лет назад +1

    Mana sariramlo. Pitthasayam. Pindasayam.. Erente. Valana. Marupu. Valana puna.janma.gurthu.undadu. Adi kondariki sadyam.. .bhagavadgitha. vine untaru..

  • @valamalavijayalaxmi2789
    @valamalavijayalaxmi2789 6 лет назад +1

    swamy variki padabivandanalu

  • @videoviewerviewer4107
    @videoviewerviewer4107 6 лет назад +1

    Nice program

  • @satiskri
    @satiskri 3 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narasimhulugoudambala2870
    @narasimhulugoudambala2870 5 лет назад

    Chala Chala Manchi program