దృష్టిదోషం అనేది చాలా పవర్ ఫుల్. - Chinna Jeeyar Swamyji || Dil Se With Anjali

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 788

  • @nagasankararao5659
    @nagasankararao5659 3 года назад +29

    స్వామీజీ వారు బొట్టు పెట్టే స్థానం గురించి దృష్టి దోషం గురించి బాగా వివరించి చెప్పినారు స్వామి వారికి పాదాభివందనములు 🌷🙏🙏🙏🌹

    • @nlakshmi4225
      @nlakshmi4225 2 года назад

      చూసే మనసు సంకుచితమయితే(యధ్బావం తథ్బవతి) అలాగే కనపడతుంది తప్ప ధృష్ఠి ధర్నాలు ఇలాంటి మూఢనమ్మకాలతో జనాన్ని తప్పుదారిన పట్టించి పబ్బం గడుపుకోవడం లక్షలిచ్చిన వాళ్ళనే తాకనివ్వడం.ఇవన్నీ సామాన్యులకి అవసరంలేదు.

    • @madhavibandaru3016
      @madhavibandaru3016 2 года назад

      Baga chepparu swamy
      Dristi dosham is proven scientifically

  • @pushpapushp7390
    @pushpapushp7390 3 года назад +92

    మీరు చాలా ముఖ్యమైన, ఖచ్చితంగా తెలుసు కోవలసిన విషయాలు చెబుతున్నారు. అవి అందరికి అర్థం అయ్యేటట్టు తెలుగులో చేపితే బాగుంటుంది కదా స్వామి

    • @raminenivenkatesh3569
      @raminenivenkatesh3569 3 года назад

      👍👍

    • @drbaburao1292
      @drbaburao1292 3 года назад

      X, s,,, www,,w,,s,s,wswww,,wss, wwwsww,w,,ww,w,wss wss wwww,wwwdr drrs@@raminenivenkatesh3569

    • @hadvalarevathi1210
      @hadvalarevathi1210 2 года назад +1

      ?

    • @ssr2014
      @ssr2014 2 года назад +3

      English lo maatladite chaala mandiki evariki ite telugu raado, vallaki kuda ardamavutundi, ante English lo maatladite style ani kaadu. konni visyalu ea baasalo chepte andariki cherutundo aa bhasalo maatladadam tappu kaadu

  • @doragallusreenivasulu5399
    @doragallusreenivasulu5399 3 года назад +127

    Thank you for this video
    Thumbnail begins from 9:00

    • @nareshbokka123
      @nareshbokka123 3 года назад +3

      Tq bro

    • @sunilngl1754
      @sunilngl1754 3 года назад +1

      Thank you doling

    • @bangariaruna2143
      @bangariaruna2143 3 года назад +1

      Tq

    • @rajirajeswari2680
      @rajirajeswari2680 3 года назад

      Thank you

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 года назад +2

      ఈ మధ్యలో విషయం తెలుసుకుంటే.. ఏమన్నా నష్టం వచ్చిందా...!!
      తెలుసుకోవాల్సిన వాటిపై దృష్టి పెట్టరు,
      అడ్డమైన డాన్స్ లు , జబర్దస్త్ డబల్ మీనింగ్ పనికిరాని చెత్త వాటికోసం మాత్రం సమయం అంత పెట్టి పగల బడి నవ్వుతూ చుస్తారు బాగానే...

  • @sangeethaatmakuri6868
    @sangeethaatmakuri6868 5 лет назад +50

    చాలా బాగుంది గురువు గారు
    మీకు మీరే సాటి.
    జై శ్రీమాన్ నారాయణ

    • @captvamsi
      @captvamsi 4 года назад +1

      Antarani vaadu e sannasi swamy

    • @naveenrevalli5831
      @naveenrevalli5831 3 года назад

      Choru donga sale gadu bhai vedu

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 года назад +1

      @@captvamsi గొడ్డలితో నరుకుతా ఎక్కువగా మాట్లాడితే చెత్త న కొడక....

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 года назад +3

      @@naveenrevalli5831 ఒక స్వామికి ఎంత చక్కని విలువ ఇచ్చి మాట్లాడుతూన్నావ్ ర నువ్వు...
      ని యమ్మ అయ్యాలు ఇలానే పెంచార నిన్ను అందరిని ఇలా తిట్టమని ఒక గురువు అనేది అలాగేనా..!

  • @challapallisatyaviswanath5020
    @challapallisatyaviswanath5020 3 года назад +1

    చాలా బాగా చెప్పారు స్వామీజీ యాంకర్ మేడమ్ గారు చాలా బాగుంది మీ భావ ప్రకటన విధానం 🙏

  • @Bhadrudu
    @Bhadrudu 4 года назад +68

    బొట్టు యొక్క ప్రాముఖ్యత, దిష్టి తగిలితే ఎంత ప్రమాదమో, స్వామివారు చక్కగా వివరించారు. స్వామి వారి బోధ విని ఈ కాలం కుర్రకారు తెలివి తెచ్చుకోవాలి.

    • @janeykyon
      @janeykyon 3 года назад +1

      Thokka lendi..

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 года назад +3

      @@janeykyon ని బతుకు తొక్క ఏ మరి

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 года назад +5

      విన్నవాడు బాగుంటాడు వినని వాడు అంతే పోతాడు...

    • @janeykyon
      @janeykyon 3 года назад +2

      @@Ramakrishna.N మరి ఇలాంటి మూఢ నమ్మకాలు నమ్మే మీ బతుకు సంగతి ఏమిటో?

    • @Bhadrudu
      @Bhadrudu 3 года назад +14

      @@janeykyon మూఢ నమ్మకాలు కాదు, జీవితానుభవంతో మేము తెలుసుకొన్న సత్యాలు, మాకు ఇవి తెలియక మేము అనుభవించాము. దిష్టి ప్రమాదకరము. కొంతమంది చుప్పనాతులు దిష్టి కొట్టే వాళ్ళు మంచి ఉన్నత కుంటుంబాల పిల్లలను సర్వనాశనం చేయటం కళ్ళారా చూసాము. స్వానుభవముకూడా ఉన్నది, కాని తరతరాలుగా మా అమ్మ ఆ ఏడుకొండలవాడికి చేసిన పూజల ఫలమువలననూ, ఆర్తితో నేను చేసిన ప్రార్ధన వలననూ స్వామి అద్భుతము చేసి నన్ను రక్షించిన అనుభవముకూడా ఉన్నది. తిరుపతి గుడి ఉత్తుత్తి గుడికాదు అందులో స్వామి నిజముగా ఉన్నాడు.

  • @nagallamohan1355
    @nagallamohan1355 4 года назад +14

    30 years back I see swamiji in first time at Nellore Sri Ranganayakula Swamy temple .I see something attraction with devinof swamiji face

  • @kbhaskareddy1261
    @kbhaskareddy1261 2 года назад

    Unna sthaayi kante unnatam ga mariyu marinta aanandamga batakali . Swamiji matalu great. Abhinandanalu.

  • @vsr5147
    @vsr5147 2 года назад +1

    తీపి గుళికలు లాంటి తల్లి లాంటి తెలుగు భాష ఉండగా బట్టర్ ఇంగ్లీష్ యందుకు స్వామి.

  • @vasanthathodupunuri4203
    @vasanthathodupunuri4203 2 года назад

    Om, నమోనారాయనయ, గురువు garu, chaala manchi vishayalu chepparu

  • @sailakshmiverygood503
    @sailakshmiverygood503 3 года назад

    Jai sreemannarayana Asmad Gurubyo namaha idhi 3,4times vinna aina vinalanipinche Swami vari program superrr maswami.mee Padalaku Sathakoti vandanalu Appudu.

  • @venkatasubbaraovundru2122
    @venkatasubbaraovundru2122 3 года назад +5

    అక్షరమాల లోఎన్ని అక్షరాలు ఉండాలో తెలియని అపరిపక్వ సమాజం తయారు చేసిన భాష ను మాట్లాడే ( తెలుగు తెలిసిఉండి) ఇలాంటి వ్యక్తులు హిందూ సమాజానికి ప్రతినిధులు గా ఉండటం మన దురదృష్టం. భారతీయత అంతా పూర్తి శాస్త్రీయతతో కూడి ఉంటుందని తెలియక పోవటం ఒక దరిద్రం అయితే కనీసం మేం ప్రతినిధులు అని చెప్పుకునే వాళ్ళు కూడా దాని గురించి తెలుసుకోకపోవటం మన దురదృష్టం. దానికి మళ్ళీ ఏ తెల్లతోలు వాడో బొట్టు పెట్టుకునే చోట ఒక గ్రంథి చివర ఉంటుంది భర్త ఉన్నంత వరకు కామ వాంచలు సజీవంగా నియంత్రంగా ఉండాలి అందుకు నిత్యం కుంకుమ పెట్టుకుంటారు భర్త చనిపోతే ఆ వాంచలు సహజంగానే తగ్గాలి కాబట్టి బొట్టు పెట్టరు అని చెప్పాలి అప్పుడు మనం నమ్ముతాం. భగవంతుడికి తప్ప రాజులకు కూడా తలవంచని మన ఋషులు (భారతీయ శాస్త్రవేత్తలు) ఎక్కడ రాజకీయ నాయకుల సంకలు నాకే వీళ్ళెక్కడ.

  • @sushmasai435
    @sushmasai435 5 лет назад +34

    Anjali you’re so lucky, you are getting opportunities to interview great persons like Chinna Jeeyar Swamy

  • @ravindarpinagani6217
    @ravindarpinagani6217 3 года назад +2

    Challa chakkga, madhuram ga vivarincharu swamiji garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 dhanya vadhamulu swamiji garu🙏🙏🙏

  • @bjohnrajesh
    @bjohnrajesh 5 лет назад +27

    Wise sayings by swamy garu... Respect from Christian brother

  • @subbaratnammap2841
    @subbaratnammap2841 3 года назад +2

    Bhagavan sevalo epudu tharinche meeku aa swamy ellapudu thodu ga vundi me Chetha aadyathmika suthralu samaajaniki ellapudu cheralani koruthu,sarva prani seva ga madhava seva manandaram cheyyalani koruthunnanu swamiji Garu 🙏🙏

  • @prabavatyprabavaty3207
    @prabavatyprabavaty3207 5 лет назад +34

    Swami gaaru meeru chala baga ardhamaiyyela chepthunnaru,thankyou sir,meeru yee bhashalo cheppinaa maku ardhamayyela chepthunnaru,maa hrudhaya purvaka dhanyavaadhalu sir,

    • @sitara4402
      @sitara4402 5 лет назад

      Hi

    • @padmagattu3234
      @padmagattu3234 4 года назад +1

      Swamivariki padabivandanalu chalabaga ardamayela chepthunnaru👌👌👌👌🙏🙏🙏

    • @yadalamprakasam4702
      @yadalamprakasam4702 3 года назад

      Swamiji, what you have told correct, but I am not able to understand one thing. To remove drishti dosham, what is to be. Done. Please reply with solution

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 3 года назад +35

    ఓం నమో నారాయణయా 🕉️🙏
    ఓం నమః శివాయ 🕉️🙏
    గురువు గారికి నమస్కారాలు 🕉️🌼🙏

  • @sridevavkb
    @sridevavkb Год назад

    Then intension was never to become a hero in the eyes if the people across the nation. My intention was to protect my family and loved ones. Vandanams Gurugaaru

  • @bunnyvikram9214
    @bunnyvikram9214 3 года назад +2

    Wow grateful epic knowledge Swami Jai sriram

  • @naidukrishnaveni2565
    @naidukrishnaveni2565 5 лет назад +8

    Ayya paadabhi vandanam swamy.Andaru nammay vishayam drushtidosham vaashthavam.Baaga cheepparu.🌺🌸💞🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌺🌺

  • @prameelaramanisyannaneti9493
    @prameelaramanisyannaneti9493 3 года назад +14

    Hinduism is a established science of life. Dani kosom meeru chesthunna krushiki Vandhanalu swami🙏🙏🙏

    • @chnari956
      @chnari956 2 года назад +1

      గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏

  • @pravallikae9151
    @pravallikae9151 2 года назад

    Great information by Swamy.
    On namo naaraayanaaya

  • @cooki4903
    @cooki4903 2 года назад +1

    🙏🇮🇳🙏🙏🙏💐💐Sir, MEERU NADICHA MAHA VISHNNU.🙏🙏💐💐

  • @suryakumarip8610
    @suryakumarip8610 2 года назад +1

    Thank you for valuable information and advice Sir 🙏🙏🙏🙏

  • @narasimhammedavarapu6908
    @narasimhammedavarapu6908 2 года назад +4

    జై శివ నారాయణ! జై జై శివ నారాయణ్!!గురువులు చిన జీయర్ స్వామివారికి హృదయపూర్వక నమస్కారములు.
    ఓం నమః శివాయ!
    ఓం నమో వాసుదేవాయ!!

  • @anusha7592
    @anusha7592 2 года назад +1

    Real anchor very innocent and good 🙏

  • @littlethoughts3316
    @littlethoughts3316 3 года назад

    Chala Chala baga చెప్పారు... అన్నీ కూడా చాలా క్లియర్ గా చెప్పారు

  • @venkatrajuryali
    @venkatrajuryali 3 года назад +7

    Beautiful message and subject, thanks for sharing 🙏🙏🙏

  • @nareshtalkies1777
    @nareshtalkies1777 5 лет назад +3

    Swamy varu explanation super ga untundi ,and swamy varu em chepina extraordinary jaisrimannarayana love u

  • @chatripallyvijayenderrao167
    @chatripallyvijayenderrao167 2 года назад

    I Salute to U Sir, Jai Srimanarayana, Jai Chinna Jeeyar Swami ji

  • @mettusrinivasarao7308
    @mettusrinivasarao7308 5 лет назад +1

    స్వామీజీ మీప్రవచ్చనాలు అద్భుతం

  • @swamybonam3333
    @swamybonam3333 3 года назад +6

    జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏

  • @g.rameshkrihshna7678
    @g.rameshkrihshna7678 4 года назад +78

    ప్రణామాలు స్వామి... పూర్తిగ తెలుగు లో అనుగ్రహిస్తే బాగుండనిపించింది

    • @ksagar7839
      @ksagar7839 3 года назад

      🤣🤒😂

    • @rayuduvcs
      @rayuduvcs 3 года назад +1

      అచ్చంగా తెలుగులొఅనువదించిచెప్పండి. నన్నయ్య గారి లాగ కీర్తిశేషులు కాగలరు.

    • @saipanchajanya5980
      @saipanchajanya5980 3 года назад

      English lo matladdam papam kadu sir. Adi oka bhasha ante

    • @annapurnagrandhig2321
      @annapurnagrandhig2321 3 года назад

      @@rayuduvcs 9o 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏

    • @annapurnagrandhig2321
      @annapurnagrandhig2321 3 года назад

      @@rayuduvcs 9o 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏

  • @సాయిపదం
    @సాయిపదం 5 лет назад +13

    నుదుట బొట్టు పెట్టుకోవదానికి పెద్ద కారణమే ఉంది. డిస్కవరీ వాళ్ళు కొన్ని పరిశోధనల ద్వారా మనిషి యొక్క ప్రాణం తన అంతిమ సమయంలో నుడుటనుంచే పోతుందని కనుగొన్నారు. కావున పోయె ప్రాణాన్ని సైతం నిలబెట్టగలిగే శక్తి ఒక్క బొట్టుకి ఉన్నది. అందుకే భర్త పోయినవారు బొట్టు పెట్టుకోక పోవదానికి కారణం సాధ్యమైనంత త్వరగా వాళ్ళు కూడా వెళ్ళిపోవాలనుకోవడానికి అని పోయిన వారి మీద వీరికున్న ప్రేమని చాటుకోవడం అని అర్థం. ఒకవేళ అలా భర్త పొయాక కూడా అలా బొట్టు పెట్టుకుంటున్నారు అంటే పోయిన వారి మీద ఎటువంటి బెంగ లేదని వారు సంతోషంగానే ఉన్నారనే అర్థం వస్తుంది, అదీ కాకుండా వేరే పురుషుడు ఆమెను చూచి మోహింపకూడడు అని రెండు కారణాలుగా బొట్టు పెట్టుకోవద్దని అంటారు. (అంతే తప్పితే స్త్రీ వివక్ష కాదు). అంతటి శక్తివతమైన బొట్టుని నిరాకరించడం జీవితం మీద విరక్తిని చూపించడం వంటిది. అర్థం తెలియక చాలా మంది అమాయకులు ఫ్యాషన్ పేరుతో బొట్టు పెట్టుకోవడం మానేస్తున్నారు. (వీరికి చిన్నప్పట్నుంచీ తల్లి తండ్రులు నేర్పించాలి) పూర్వం ఎవరైనా మగవారు అతిథిగా ఇంటికి వచ్చిన తరువాత వారికి బొట్టు పెట్టి భోజనం పెట్టడం ఆనవాయితీ ఉండేది అప్పటికే వారి మొహాన బొట్టు ఉంటే వారి భోజనం అయిపోయిందని అర్థం, అలా వచ్చిన అతిథులను చూసి వంట చేయడం ఆచారంగా ఉండేది. రాను రానూ ఆ ఆచారాలు మంట కలిసి కాల గర్భంలో కలిసిపోయాయనుకొండి. కనుక బొట్టు ధరించడం మాత్రం విస్మరించకండి. జై శ్రీ మన్నారాయణ.

    • @sitara4402
      @sitara4402 5 лет назад

      Idi nijama cheappannide please

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 5 лет назад

      @@sitara4402 చెప్పాడుకదా ఇంకేం చెప్పమంటారూ

  • @RamaKrishna-uv2ol
    @RamaKrishna-uv2ol 4 года назад +2

    Evandi anchor garu vaaru cheppinadi meeku poortiga clear ga ardham ayinda aite maa kosam telugulo meeru explain cheyandi please please please

  • @satishsh309
    @satishsh309 3 года назад +1

    Valuable information swamiji thanks

  • @VilasReddy99
    @VilasReddy99 2 года назад +1

    TeluguLo chebithe baguntadhi gureeji

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools7901 3 года назад +2

    This interview with this Swamy is a good credit for this girl on behalf of idreams yes

  • @AmmuAlpha
    @AmmuAlpha 5 лет назад +23

    Evil eye effects life very bad coz even I my self experienced in my life in many areas thanks God god is helping me to over come those always katuka leg ki pettukovali when ppl sees us so that we can cover lil atlesst Kane em chesina Chala kastam konni sarlu

    • @rojanuvve4660
      @rojanuvve4660 5 лет назад +3

      Naki kuda same problem

    • @liveonlifeonhealthcare3240
      @liveonlifeonhealthcare3240 4 года назад +2

      Since my childhood im facing cant wear good clothes n jewelry tooo wen ever i go out i notice people watching particularly n keenly.......women have lot of problems

    • @SchoolOfUnlearning3
      @SchoolOfUnlearning3 4 года назад

      Me too....faced a lot a lot a lot I can't even explain how much!!! But baga pujalu cheyatam valla terukunnam....health padipoyay , mrg lo problems vachesi, dabbu kuda neela la karchu iypoi, naluguru lo paruvu poi......5 yrs narakam chusam....em cheyyani tappuku ki kuda nindalu pasapsi vachindi.....but nitya pujalu, intlo deepam, sambrani petkovadam, salt petkovadam....ila enno cheskuntna ipudu antha happy...yoga, meditation kuda help iyyai

  • @keerthanachary2892
    @keerthanachary2892 4 года назад +2

    Mana manassulo okariki chedu jaragali ani anukunnanta matrana vaallaki chedu jaragadu.
    Adi vaari pravarthana meeda adharapadi untundi.
    Idi complete ga miss guide cheyyadame people ni.
    Mana asuya valla manake chedu jaruguddi tappa avathali vaalliki em avvadu.
    Meelanti swamijilu batakadam kosame janaalaki ilanti mudanammakalu alavatuchesaru.
    Oka example chepperu.
    Oka person Photo ki live lo aa person unnappatiki mana behaviour different ga untundani.
    Aa difference 100% untundi. Daniki evil eye/ good eye ane sambandam ledu.

  • @ratnamanirao9071
    @ratnamanirao9071 2 года назад +1

    Om sri Gurubhyonamah padabhivandanamulu .

  • @RamaKrishna-uv2ol
    @RamaKrishna-uv2ol 4 года назад +1

    Purty telugulo chebite andariki ardham avutundi sir

  • @aparnareddy8271
    @aparnareddy8271 2 года назад +1

    Meeru telugulo chepite baguntundi swamy

  • @kumarasamypinnapala7848
    @kumarasamypinnapala7848 2 года назад

    Swami Gari ki padabhi vandanamulu 🙏😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @honeydew6525
    @honeydew6525 5 лет назад +159

    This is anchor is very decent and respectable.

    • @sriallamramachandrarao5789
      @sriallamramachandrarao5789 4 года назад

      Good

    • @padmavathigabbita594
      @padmavathigabbita594 4 года назад

      Wरीसेंजwवेसेज@@sriallamramachandrarao5789 swz

    • @monishthota6730
      @monishthota6730 3 года назад

      Pppoooppp

    • @eswarrao6946
      @eswarrao6946 3 года назад

      Jai Sri ram🙏 Swami ji chala chakkaga explain chesaru DHANYAVADHAMULU Eswara Rao Kari yoga Master vizag

    • @balaco1154
      @balaco1154 3 года назад +1

      Anchor mangala sutram kuda vesuko kunda only oka nalla pusalu vesukoni, emi nirupiddamanukuntunnaro?

  • @maheshreddy1369
    @maheshreddy1369 5 лет назад +11

    Good explanation swamiji...

  • @swarnalatha689
    @swarnalatha689 5 лет назад +12

    Thanks Guru Garu for ur valuable information to us. U are Guru to our fore fathers Guru Garu.

  • @unstoppablepriya
    @unstoppablepriya 5 лет назад +61

    ఫ్యాషన్.. ఫ్యాషన్...అని స్వామి వారి ఆంగ్ల సంభాషణని తప్పు పడుతున్న ప్రతీ ఒక్కరికీ ఈ వ్యాఖ్యము..
    సన్యాసం స్వీకరించి చాలా నిష్టగా భగవత్ ఆరాధన మానవ సేవయే జీవిత పరమార్థంగా భావించి వారు సంపాదించిన జ్ఞానాన్ని దేశ విదేశాలలో వివిధ భాషలు చలామణి అవుతున్న ప్రజలకు పంచాలనే ఆలోచనతో ఆంగ్లము జోడించి మాట్లాడుట ఎంత మాత్రము కాని పని కాదు. ఫ్యాషన్ కోరుకునే వ్యక్తి అయితే సుఖాలను ఆహ్వానిస్తారు కానీ వాటికి దూరంగా వుంటూ సన్యాసాశ్రమం స్వీకరించరు.
    దొంగ స్వామీజీలు పుట్టుకొస్తున్న ఈ కాలం లో మంచి వారిని దూషించడం నేటి సమాజానికి తేలిక అయిపోయింది...
    ఉదాహరణకు..
    ఒక కార్యాలయంలో పని చేసే ఒక వ్యక్తి చెడ్డ పని చేస్తే అతనిని చెడ్డవాడు అంటారే గాని, అక్కడ పని చేసే అందరినీ చెడ్డ వాళ్ళు అంటే అది ఎంత వరకు సబబు అనిపిస్తుంది చెప్పండి? ఆ మిగతా సిబ్బంది లో మీ తల్లిదండ్రులు ఉంటే, మీ తల్లిదండ్రులను చెడ్డ వాళ్లు అని అంటే మీరు స్వీకరిస్తారా? మన భారత దేశంలో తల్లిదండ్రులకి ఏ స్థానము ఇస్తామో గురువుకి అంత కంటే ఎక్కువ స్థానం ఇస్తాము. రామ చంద్రుడు అంతటి వాడే తన తండ్రికి ఇష్టం లేకపోయినా గురువు అయిన విశ్వామిత్రుని కోరిక మేరకు అరణ్యానికి వెంట వెళ్ళాడు.
    వీలయితే మంచిని తీసుకోండి అంతె కాని మిడి మిడి జ్ఞానం తో పరులను దూషించుట సబబు కాదు.
    నిరంతరం తెలుగు లో సంభాషిస్తేనే తెలుగు మీద గౌరవం ప్రేమ వున్నట్లు కాదు. సమాజం లో మనకు నచ్చిన విధంగా బ్రతకాలి అన్నా, మనకు నచ్చిన వాటిని సాధించాలి అనుకున్నా, అవి భాషలు అయిన మరి ఇంకేం జ్ఞానం అయిన సంపాదించాలి. స్వామి వారి ఆశయం నలుగురికి మంచిని పంచడం. అదీ అందరికీ అర్దం అవ్వే తీరులో...
    దయచేసి ఇంకోసారి పరులను విమర్శించే ముందు ఒకటికి పదిసార్లు కాదు వందసార్లు వంద కోణాల్లో ఆలోచించి మాట్లాడండి.. మాట వెనక్కి తీసుకోవడం కష్టం కదా... ఒక్కోసారి దాని పరిణామాలు అంచనాలు దాటుతాయి సుమీ.

  • @ramayanam100
    @ramayanam100 4 года назад +11

    Respected Swamiji 🙏

  • @venkateshwarluchigullapall6382
    @venkateshwarluchigullapall6382 4 года назад +1

    రాష్ట్ర సంపద దోచుకోవడం మీద నే ఉన్నది నీ దృష్టి,

    • @guttaumashanker8959
      @guttaumashanker8959 4 года назад

      నీవు బాగా పట్టేడట్లు ఉన్నావే?దోచుకునే దృష్టి వారికి అదే కనబడుతుందిలే!ఈ రోజు ప్రజల సొమ్ము దోచుకునే నాయకుల వారి గురించి మాట్లాడు!వీరు ఇస్తే తీసుకుంటారే గాని దోచుకునే వారు కాదు భయ్యి!

  • @ananthalaxmareddygangula7181
    @ananthalaxmareddygangula7181 4 года назад

    Swamiji jiyyangariki shathakoti namaskaramulu.jai srimannarayan.gangula pramadha reddy.

  • @ksagar7839
    @ksagar7839 3 года назад +31

    09:00 starts the thumbnail

  • @lalithadevidasi6236
    @lalithadevidasi6236 5 лет назад +47

    Life tyagam chesini meku dandavat pranamam🙏

  • @drkiranpharmacy5114
    @drkiranpharmacy5114 3 года назад +8

    Excellent Real True Message 👍
    Swamy Ji 👏🙏

  • @madhuchukka630
    @madhuchukka630 3 года назад +7

    🙏🙏🙏 Jayaho Dhyana Jagath I I saw Swamy 40 years ago at Kodad ,,Then Swamy cleared that Gruha jivithamu goppadi,,,Sanyasi life depends on gruhasthu👍

    • @amary7541
      @amary7541 2 года назад

      Whydo',nt you talk in our sweet language TELUGU just showoff by lingual

  • @thotagopi2304
    @thotagopi2304 4 года назад +4

    Very useful and valid information.. Thank you gurujiii

  • @Vijayamora
    @Vijayamora 4 года назад +1

    Chala baga bottu gurinchi chepparu.🙏🙏🙏

  • @mohanraj4523
    @mohanraj4523 3 года назад +4

    ❤Super.... swamiji...🙏🙏❤

  • @malladiuma8107
    @malladiuma8107 5 лет назад +37

    We are Hindus .we having every reason what ever we do in our coustoms in our religion. This is designed by directly god. Now every one is asking scientific evidence in our country but foreigners are truly accepting it. Now Swamiji is giving explaination we have to proud to have such dedicated gurus still now and how we only stopped at finding mistakes that he is using English. Plz we will forward all the traditional values of our dharmam to our next generation save our Hinduism from threat giving by others communities wanted spoiling us Jai Shree mananarayana. Society has so bad things and fake people our dharmam has only guts to question against them . But we should not criticize ourselves for others wanted mistakes to show us down

    • @talluris.prabhakar2782
      @talluris.prabhakar2782 4 года назад +3

      మీరు దయచేసి ఇంగ్లీష్ లో 1ఎందుకు,? అదిగొడ్డు మాంసము ,తాగుబోతుల భాష అంటారు, కాదు కాదు అనొచ్చు?
      1) ప్రతి ఆచారము వెనుక reason ఉన్నది అన్నారు? కదా?
      2) భర్త చనిపోతే ఒక స్రీ గా పుట్టిన పాపానికి,,బతికిన భార్యని,ఏడుస్తున్న రక్తము కారేలా కొట్టి,కొట్టి,కొట్టి,తాడుతో కట్టివేసి ,, స్తీ ని కల్చివేసే, చంపే, బొగ్గు చేసే దురాచారం వెనక ఏ శాస్త్రీయ
      Reason ఉన్నది? కన్న తల్లి గుండే భడ్డలు అవెలా ఏడ్చిన వదలని ఆచారము,వింటేనే భయపడేలా ,కన్నీళ్లు పెట్టుకున్నాను
      మీలాంటి వాళ్లు ఉంటే ఇలాంటివి మార్ల వస్తాయి
      3) సొంత కూతురు కూడా తండ్రికి కొరివి పెట్టనియారు,అర్హత లేదు ఎందుకు?,అపవిత్ర రాలు అని,,కానీ కూతురు యొక్క కొడుకు మాత్రం , తాతకి కొరికి పెట్టే అవకాశం ఇచ్చారు,మగవారు కొరివి పెడితే స్వర్గానికి తాత. వెళతారు
      ఆడవారు కొరివి పెడితే నరకానికి పోయారు
      ఆడవాళ్ళు.ఒప్పు కొంటారా?

    • @talluris.prabhakar2782
      @talluris.prabhakar2782 4 года назад +2

      మన హిందూ సంప్రదాయాలు లో సగము మహిళలను అవమానించే రీతిలో ఉంటాయి.
      ఉదాహరణ కి మా తండ్రి చనిపోయిన సరికి ఆయనకి 6 కొడుకులు,ఒక కూతురు, ఇందులో 6 కొడుకు ఉన్నారు , అందరుహిందువులుగా కొరివి పెట్టే అర్హత ఉన్నది, కానీ మేము క్రైస్తవులు గా మారాము
      1) కేస్తవ ఆచారము ప్రకారము కొరివి లేదు కాబట్టి ఒక్క పురోహితు డే భూస్తాపన అధికారము ఉన్నది ,ఎంత మంది కొడుకులు అనే వివక్ష లేదు,కానీ పుత్రులు అంటే పున్నమి నరకము నుండి పుత్రులు అని ,కూతురు అనే వివక్ష లేదు

    • @1nani414
      @1nani414 4 года назад

      Telugu lo pettandi

  • @jyothijonnala6496
    @jyothijonnala6496 5 лет назад +12

    Chinna Jeeyar Swamy varu is a man who can take the masses in the knowledge towards path to God in the present day of understanding/misunderstanding of religions and sects.

  • @chakrapanikunde7275
    @chakrapanikunde7275 2 года назад

    VERY NICE USEFUL VIDIO SUPER SUPERBBBB

  • @ravikn4334
    @ravikn4334 4 года назад +1

    I agree with the drushti drosham 100 percent correct

  • @chaitanyadeep.t7060
    @chaitanyadeep.t7060 2 года назад

    Okay, nice information 👍

  • @rajulucbg7220
    @rajulucbg7220 5 лет назад +14

    Really very great atmosphere,
    Thanks for the same.

  • @rkn3383
    @rkn3383 3 года назад

    Manchi paamara interview. Namhaskaram swami Gaaru.

  • @doctorspoint2911
    @doctorspoint2911 3 года назад

    Maa class lo oka ammayi undhi , abbaa bale undi antey adhi next day ki padayipoyedhi , and it's sooooo true, evil eye is soooooo powerful

  • @sai-or8br
    @sai-or8br 4 года назад +3

    Thank-you

  • @anjireddyreddymalle6217
    @anjireddyreddymalle6217 3 года назад +12

    స్వామి గారిని ఇంటర్యూ చేసిన వ్యక్తి వెరే వారయితే చాలా బాగా ఉండేది

  • @mlavanya3840
    @mlavanya3840 5 лет назад +10

    Thanku so much dil se anjali I had few doubts
    today they are cleared

  • @chinthaparthivishwaksena6264
    @chinthaparthivishwaksena6264 3 года назад

    నమస్తే గురు మహారాజు కీ జై జై జై

  • @ratnakumarupadrasta9583
    @ratnakumarupadrasta9583 2 года назад

    great mam

  • @prasht9572
    @prasht9572 5 лет назад +10

    Great insights

  • @suryakumarinareddi4803
    @suryakumarinareddi4803 2 года назад

    Youth ki ardam avvali mari anduke English lo chepparu 🙏🙏🙏

  • @saivenkatsav
    @saivenkatsav 4 года назад

    yentha chakkaga cheppinaro, super ga ardham aindhi Swamiji.

  • @shekarj7355
    @shekarj7355 5 лет назад +7

    Jai srimanarayana guriji garu🙏🏻🙏🏻

  • @pavanipathi8947
    @pavanipathi8947 3 года назад +1

    Sri Gurubhyonamah. I bow at your lotus feet.

  • @mohanpatelkhana2920
    @mohanpatelkhana2920 3 года назад +1

    Great lesions for all mankind.

  • @shankarprasad1977
    @shankarprasad1977 2 года назад +1

    Om Shree Gurubhyo Namaha 🙏🙏🙏💐

  • @dr.pandunaidu3644
    @dr.pandunaidu3644 2 года назад

    Good sir

  • @chnarshimamurthy3418
    @chnarshimamurthy3418 2 года назад

    Jai guru dev🙏 jai srimannaryana 🙏bless me swamy🙏

  • @shwethalaxmi1415
    @shwethalaxmi1415 4 года назад +1

    Jai sriman Narayana Jai Sriman Narayana Jai sriman Narayana Jai Jai Jai 🙏🏼

  • @kalyanch5358
    @kalyanch5358 3 года назад +2

    Such a great great man...

  • @futureprobabilities3628
    @futureprobabilities3628 4 года назад +6

    Swami andhukane , addahm lo kuda mana phase manam ekkuva chuda kudadhani antaru, especially morning levagane son ne chuste manchidhi, prakruthi ni chuste manchidhi, mana antharathma manakante swacchnga vuntadhi eppudithey navu tappu chese, alochinchina antharatmaku samadhanam cheppaleka poyavo appudu mana meedha negative impact chala vuntadhi, so mirrorlo chuddam tagginchandi

  • @nagannabachali6682
    @nagannabachali6682 3 года назад

    Super guruvu garu

  • @maheshj3932
    @maheshj3932 5 лет назад +9

    Well said guruji💯🙌🙂

  • @saibharathaitha4436
    @saibharathaitha4436 4 года назад +3

    Swamy his look like Kamal Hasan 😲😳💓

  • @Against_criminal_politics
    @Against_criminal_politics 4 года назад +1

    మీరు స్వామీజీగా కన్నా....రాజకీయ దళారీగా ఫేమస్...

  • @CodeWithSrinivas
    @CodeWithSrinivas 3 года назад

    Excellent speech guruji

  • @indiranellore538
    @indiranellore538 4 года назад +9

    జయ శ్రీ మన్నారాయణ...🙏🙏🙏

  • @SriLalithaParameshwariAmmavaru
    @SriLalithaParameshwariAmmavaru 4 года назад

    Ayya chinna Giyaru swami hanuman junction bapulupadu mandal Krishna dist loo lalithamma nyramananamjarugutundhy lalithamma kattyinchukontundhy mee ru okasary vachy a pradhasam loo mee dhrustyny prasarinchandy. Ayya anthakanna Bhagyamma ladhu. Amma Kumarudu vachadu anukontamu.

  • @rajinigangu211
    @rajinigangu211 2 года назад

    Tq guruvugaru🙏

  • @radhas9274
    @radhas9274 4 года назад +4

    jaisrimanarayana🙏🙏🙏🙏🙏

  • @adiashokkumar3388
    @adiashokkumar3388 2 года назад

    Excellent 👌

  • @srimannarayana4279
    @srimannarayana4279 3 года назад +1

    Swamiji pranamam dhasoham

  • @santoshk3470
    @santoshk3470 4 года назад +1

    Tq anjali for this interview u introduced swamiji...

  • @jayalakshmivukhalam3358
    @jayalakshmivukhalam3358 2 года назад

    Namaskaram swamy

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 4 года назад +1

    Thanks for your great info 🙏🇮🇳🙏
    Jaihind 🙏🇮🇳🙏🇮🇳🙏 jaisriram

  • @somaiahkandi960
    @somaiahkandi960 3 года назад

    Ayya dandalu swamey govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda

  • @saysandhyasaisandhya8301
    @saysandhyasaisandhya8301 5 лет назад +1

    Swamy garu meeru chala baga chepthunnaru