OSA ఒక్క మందుతో పంటలకు పూర్తి రక్షణ

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 121

  • @sandeepkumar-fi1qv
    @sandeepkumar-fi1qv 27 дней назад +15

    Tq bro మీరు పంటలకు అవసరం మేరకు అవసరమైన పోషకాల గురించి చాలా బాగా వివరిస్తున్నారు రైతులకు బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మీ ఛానల్ వల్ల.

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  27 дней назад +1

      థాంక్యూ బ్రదర్ వీడియో లైక్ చేసి పూర్తిగా చూడండి. ఇందులో చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి కచ్చితంగా తోటి రైతులతో షేర్ చేయండి

    • @VenkateshMudhiraj9998
      @VenkateshMudhiraj9998 25 дней назад

      @@yuvaraithu6244 Anna chusa kanapada ledu

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  25 дней назад

      నాకు వాట్సాప్ లో హాయ్ అని పెట్ట అన్న నేను పెడతాను

  • @laxmannag8121
    @laxmannag8121 23 дня назад +3

    అన్నా నాకు తెలియని చాలా విషయాలు వివరణాత్మకంగా తెలియ చేశారు ధన్యవాదాలు🙏
    మీరు వాట్సాప్ గ్రూప్ వుందా
    ఉంటే లింకు ఇవ్వండి

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  23 дня назад

      అందులో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి అన్నా అలాగే వీడియో షేర్ చెయ్యండి అన్న

  • @thilakgoud2226
    @thilakgoud2226 27 дней назад +3

    చాలా బాగా వివరించారు అన్న నేను రెండు సంవత్సరాలు నుండి మామిడి తోటకు ఫ్రూట్ ద్రౌపింగ్ టైమ్ లో వరి లో బిర్రు పొట్ట దశలో వాడేవాడిని కానీ osa వల్ల ఇన్ని ఉపాయోగలు ఉంటాయని మీ వీడియో చూసాక అర్ధమైంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు tnq అన్న .

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  27 дней назад +1

      థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి

  • @jallarapusriinnu9465
    @jallarapusriinnu9465 25 дней назад +2

    Good knowledge great 👍

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  25 дней назад +1

      థాంక్యూ బ్రదర్ కచ్చితంగా వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

  • @vinaypowerlaundry9421
    @vinaypowerlaundry9421 27 дней назад +2

    Super ga cheparu

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  27 дней назад

      థాంక్యూ సో మచ్ అన్నా వీడియో షేర్ చేసి మేము చేసే ప్రయత్నానికి సపోర్ట్ అందించండి

  • @nssrao793
    @nssrao793 27 дней назад +3

    Good explanation Anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  27 дней назад

      థాంక్యూ సో మచ్ అన్న వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయండి అలాగే మీ తోటి రైతులతో షేర్ చేయండి

  • @somidishivaji3498
    @somidishivaji3498 27 дней назад +2

    Chala Baga cheparu anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  27 дней назад

      థాంక్యూ సో మచ్ బ్రదర్ వీడియో షేర్ చేయండి అలాగే లైక్ చేయండి వీడియో పూర్తిగా చూడండి

  • @ramenugula6381
    @ramenugula6381 27 дней назад +2

    Good information

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  27 дней назад

      TQ anna video like చేసి కచ్చితంగా షేర్ చెయ్యండి

  • @buthukuriupendarreddy4425
    @buthukuriupendarreddy4425 23 дня назад +2

    Chaala clear ga explain chesaru

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  23 дня назад +1

      థాంక్యూ సో మచ్ బ్రదర్స్ వీడియో షేర్ చేయండి సపోర్ట్ చేయండి

  • @PADMAREDDY9107
    @PADMAREDDY9107 27 дней назад +2

    Good information anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  27 дней назад +1

      థాంక్యూ సో మచ్ అన్న అలాగే వీడియో కచ్చితంగా షేర్ చేయండి

  • @RaviKiranK-or9sy
    @RaviKiranK-or9sy 27 дней назад +2

    Thanks for info bro

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  27 дней назад

      అన్న మీకు థాంక్యూ సో మచ్ వీడియో షేర్ చేయండి అలాగే మేము చేసే ప్రయత్నానికి సపోర్ట్ చేయండి

  • @Vengalabhumaraju-xt4ov
    @Vengalabhumaraju-xt4ov 27 дней назад +2

    Ravi Anna namaste very good information ❤

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  27 дней назад +1

      థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేయండి, మేము చేసే ఈ ప్రయత్నానికి మీ సపోర్ట్ అందించండి

  • @chandrasekharreddy3748
    @chandrasekharreddy3748 27 дней назад +2

    Very good video, proceed and all the best to you.

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  27 дней назад

      థాంక్యూ సో మచ్ బ్రదర్ అలాగే వీడియోస్ షేర్ చేయండి నేను చేసే ఈ ప్రయత్నానికి సపోర్ట్ అందించండి

  • @hariprasadmalapati5051
    @hariprasadmalapati5051 27 дней назад +3

    Tq Ravi garu

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  27 дней назад

      థాంక్యూ సో మచ్ అన్నగారు. ఈ వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి కచ్చితంగా తోటి రైతులతో షేర్ చేయండి

  • @jatangiganesh9060
    @jatangiganesh9060 27 дней назад +3

    Thank you anna❤❤❤

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  27 дней назад

      థాంక్యూ సో మచ్ అన్న అలాగే వీడియో లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి మేము చేసే ప్రయత్నంలో మాకు మీ వంతు సహకారం అందించండి

  • @GuddatiNaresh-x4f
    @GuddatiNaresh-x4f 18 дней назад

    Nice explanation keep it up

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  18 дней назад

      థాంక్యూ బ్రదర్ వీడియోస్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి

  • @AbdulBallari-x5f
    @AbdulBallari-x5f 24 дня назад +1

    Super sir

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  24 дня назад

      థాంక్యూ అన్న వీడియో షేర్ చేయండి కచ్చితంగా మేము చేసే ప్రయత్నానికి మీ సపోర్ట్ అందించండి

  • @prasadsvn3898
    @prasadsvn3898 22 дня назад +1

    Anna brinjal Crop gurinchi oka video cheyandi full details tho

  • @satyadevkorivi1488
    @satyadevkorivi1488 27 дней назад +2

    T.q brother

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  27 дней назад

      థాంక్యూ సో మచ్ బ్రదర్ వీడియో పూర్తిగా చూడండి ఇందులో చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది అలాగే లైక్ చేసి మీ తోటి రైతులతో షేర్ చేసి మేము చేసే ప్రయత్నానికి మీ సహకారం అందించండి

  • @crazyanonymous8393
    @crazyanonymous8393 27 дней назад +4

    మొక్కలు గురించి క్లుప్తంగా చేయండి.వాటి లోపల ఏం వుంటుంది ఎలా పెరుగుతుంది...వాటికి ఏ ఏ పోషకాలు అవసరం అవుతాయి
    మొక్కలకు తెగులు ఎందుకు సోకుంటుంది, తెగులు సోకకుండా e విదంగా జాగ్రత్త తీసుకోవాలి...
    దయచేసి వాటి గురించి క్లుప్తంగా తెలియచేయగలరు అని ఆశిస్తున్న....

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  27 дней назад +1

      చేశాను అన్న...
      ఒకసారి చేక్ చెయ్యండి. కానీ వాటిని ఎవ్వరు పట్టించుకోలేదు

  • @atreddyaleti3150
    @atreddyaleti3150 21 день назад +1

    అన్న చాలాబాగా చెప్పారు వరి మీద ఫుల్ వీడియో చెయ్ అన్న

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  21 день назад

      ఆల్రెడీ చేశానన్న వరి మీద ఫుల్ వీడియో ఉంది చూడండి...
      ruclips.net/video/wGHeYK9AIzg/видео.html

  • @GuddatiNaresh-x4f
    @GuddatiNaresh-x4f 18 дней назад +1

    Bro mokkajonna season vachindhi danimeeda soil application to cutting varaku full vedio cheyandi

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  18 дней назад

      @@GuddatiNaresh-x4f ఆల్రెడీ చేశాను బ్రదర్ వెళ్లి చూడండి. టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంది చూసి షేర్ చేయండి

  • @rmkakarla
    @rmkakarla 26 дней назад +2

    There is a few similarity in working of OSA and kishan chandra gari Kavach . Kindly tell me which is cost effective and best in results

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  26 дней назад

      @@rmkakarla కవచ అనేది osa కంటే బెటర్ గా పని చేస్తుంది కానీ రసాయన వ్యవసాయానికి సెట్ అవ్వదు. అలాగే osa కంటే ధర ఎక్కువే అవుతుంది. ధర మరియు రసాయన వ్యవసాయంలో osa. సేంద్రీయ వ్యవసాయంలో కవచ చాలా బాగా ఉపయోగ పడుతుంది

  • @ramakanthdeshpande646
    @ramakanthdeshpande646 11 дней назад +1

    LOM -C (Liquid Organic Mannure) పైన వీడియో చేయ్యగలరని

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  11 дней назад

      ఓకే బ్రదర్ బట్ దీన్ని నేను వాడలేదు...
      అలాగే రైతుల నుంచి కూడా నాకు ఎటువంటి ఫీడ్బ్యాక్ రాలేదు..
      దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చాక కచ్చితంగా చేస్తాను

  • @narrareddy1979
    @narrareddy1979 25 дней назад +2

    బ్రదర్ మిర్చి లో వెరు కుల్ల, కాండం తెగులు నివారణ గురించి చెప్పండి

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  25 дней назад

      మిర్చిలో వేరుకుళ్ళు మరియు ఖండంకుళ్ళు తెగులు నివారణ కోసం మన విల్ల్ట్ కల్చర్ వాడుకోండి అన్న మీకు కంట్రోల్ అవుతుంది
      మీరు ముందు నుంచి osa ,స్ప్రెడర్ లాంటి వాడుకోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఫంగిసైడ్ వాడడం వల్ల తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఉంటుంది దాంతో పాటుగా నేల కూడా పాడవుతుంది. రెండింటికి కామన్గా ఫంగిసైడ్ వాడుకోవాలి అనుకుంటే సిస్టమిక్ ఫంగిసైడ్స్ అయినటువంటి నాటివో, ఎలైట్ వాడుకోండి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి

  • @pavanivlogs1
    @pavanivlogs1 27 дней назад +2

    TQ soo much sir

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  27 дней назад

      థాంక్యూ సో మచ్ అండి వీడియో పూర్తిగా చూడండి మీకు 100% ఉపయోగపడుతుంది. ఇందులో చాలా రకాల ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. అలాగే మీకు తెలిసిన మీతోటి రైతులతో కచ్చితంగా వీడియోస్ షేర్ చేయండి

  • @agriculturefarmervamshikris964
    @agriculturefarmervamshikris964 27 дней назад +3

    Geo life valladhi tabsil use chesa anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  27 дней назад +1

      ఓకేనా రిజల్ట్ ఎలా ఉంది తెలియజేయండి అలాగే మరింత ఇన్ఫర్మేషన్ కోసం వీడియో పూర్తిగా చూడండి తోటి రైతులతో షేర్ చేయండి

  • @rmkakarla
    @rmkakarla 26 дней назад +2

    Nanogold or micronutrients tho kalipi spray cheyacha bro

  • @VenkateshMudhiraj9998
    @VenkateshMudhiraj9998 25 дней назад +3

    అన్న VAM పంటలపై ఏ విధంగా పనిచేస్తుంది అన్న చెప్పండి ప్లీజ్

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  25 дней назад +1

      అన్న ఆల్రెడీ దీని మీద మన ఛానల్లో ఒక వీడియో ఉంది చూడండి అన్నా. అందులో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ టైం ఇంకా దానికంటే క్లియర్ గా వీడియో చేస్తాను

  • @palnatibalakrishna3456
    @palnatibalakrishna3456 27 дней назад +2

    Bro red gram panta mandulu cheppandi ...

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  27 дней назад

      మీకున్న ప్రాబ్లం ఏంటో చెప్తే దాన్ని తగ్గట్టుగా మా వాళ్లు సజెషన్ ఇస్తారు బ్రదర్ మీరు మన ఛానల్లో మొక్కల హెల్త్ గురించి చాలా వీడియోస్ ఉంటాయి ఒకసారి వెళ్లి చూడండి మీకు ఏదైనా డౌట్ ఉంటే అందులో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి

  • @narayananelakuditi8574
    @narayananelakuditi8574 27 дней назад +1

    In michi veru purugu which insecticide is best

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  27 дней назад

      కెమికల్స్ కంటే కూడా శీతాకాలంలోనే చాలా బెస్ట్ అలాగే ఈపిఎన్ లు కూడా చాలా బాగా పనిచేస్తాయి

  • @rajuyara1235
    @rajuyara1235 18 дней назад +1

    OSA nu aa mandhulatho kalipi vadavachu

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  18 дней назад

      ఆల్మోస్ట్ ఆల్ అన్ని రకాల మందుల్లో కలిపి వాడుకోవచ్చు బ్రదర్

  • @rameshreddy948
    @rameshreddy948 25 дней назад +2

    Mirchi lo kayadasalo vadocha

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  25 дней назад

      @@rameshreddy948 ప్రతి దశలో వాడుకోవచ్చు. ప్రతి 15 రోజులకు ఒకసారి వాడుకోవడం వల్ల వైరస్ నుంచి చాలా వరకు కాపాడుతుంది

  • @khasimpasha2539
    @khasimpasha2539 22 дня назад +1

    Anna osa plant buster tho kalipi kottavacha

  • @E_RAITHU
    @E_RAITHU 22 часа назад

    రైతులకు నమస్తే పురుగు నివారణ కావడానికి మనకు nature చెప్పింది. కానీ మనం మరిచి పోయాం నెలకు 30 రోజులు అందులో పూనం15 రోజులు అమస15 రోజులు మనం వడ్లు పట్టియడానికే పూనమ్ వడ్లు పాటిస్తే పురుగు వస్తుంది అంటాం మరి కాబట్టీ పూనం కి పురుగు ఎక్కువగా పత్తి మిరప ఇతర పంటలో వస్తుంది పూనం ముందు పురుగు మందులు వాడాలి

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  21 час назад

      ఇప్పుడు కావాల్సింది ఇలాంటి విషయాలు కాదు కేవలం పురుగు మందులు మాత్రమే...
      మనిషిని బతికిచ్చేదే మొక్క కానీ ఈరోజు బతికిస్తున్నాను అనుకుంటున్నారు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మొక్కకి సెల్ఫ్ హిలింగ్ పవర్ ఉంటుంది అది ఎంత చెప్పినా ఎవరికి అర్థం కాదు

  • @nageshlakavath4786
    @nageshlakavath4786 23 дня назад +1

    Upl Gainexa edi okkatena Gainexa vadukovacha bro

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  23 дня назад +1

      ఆ వాడుకోవచ్చు అన్న.

  • @crazyanonymous8393
    @crazyanonymous8393 27 дней назад +4

    మొక్కలకు కాల్షియం ఎందుకు అవసరం వాటి వల్ల ఉపయోగం ఏమిటి?

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  27 дней назад

      అది ఇంకో వీడియో చేస్తాను అన్న. సెల్ ప్రొటెక్టర్. మనిషికి ఎముకలు ఎలాగో మొక్కకు కాల్షియం అలాగా

  • @vamsikrishnavaddeboina4385
    @vamsikrishnavaddeboina4385 27 дней назад +1

    Cost bro bio chemical for pests kalipi vadochaaa....

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  27 дней назад

      కలుపుకోవచ్చు అన్న

  • @saiprabha329
    @saiprabha329 27 дней назад +3

    పొట్ట దశ ల వేసే మందులు చెప్పండి వరి లో

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  27 дней назад

      అన్న మన ఛానల్ లో వరి యాజమాన్యం అనే ప్లే లిస్ట్ ఉంటుంది అందులో ఉంటుంది చూడండి

  • @sbhaskararao7073
    @sbhaskararao7073 27 дней назад +1

    Brother వంకాయ తోట లో పుగుగు కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  27 дней назад

      వంగ పంటలో కేవలం ఒక్క మందుతో కంట్రోల్ చేయడం అవదు. మీకు వీడియోలో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి వంగలో సక్సెస్ అయిన ఫార్మర్స్ నెంబర్ ఇస్తారు. అలాగే ఏదైనా ప్రాబ్లం ఉంటే మా టీం వాళ్ళు కూడా చెప్తారు. అలాగే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి మన చానల్లో వంగకు సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి వెళ్లి చూడండి

  • @akulasaikumar4654
    @akulasaikumar4654 23 дня назад +1

    OSA yekkada dirukunthundhi anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  23 дня назад

      మీకు లోకల్ షాపులలో కూడా దొరుకుతుంది అన్న. ఒకవేళ దొరకకపోతే అందులో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి పంపిస్తారు. ఇది టెక్నికల్ నేమ్ ఆర్తో సిలిసిక్ యాసిడ్.

  • @omkarreddy9374
    @omkarreddy9374 23 дня назад

    Anna maadhi vithina merapa delegate eppudu vaadachu

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  23 дня назад

      పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు వాడుకోండి

  • @NagarajuGujjula-w9o
    @NagarajuGujjula-w9o 27 дней назад +1

    మినుము పంటకు వాడవొచ్చా ఎ స్టేజి లో వాడాలి. ధర ఎంత ఎక్కడ దొరుకుతుంది.

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  27 дней назад

      వాడుకోవచ్చు అన్న మినుము పంటలో మొదటి దశలో వాడుకోవడం వల్ల రసం పీల్చు పురుగుల ఉధృతి తగ్గుతుంది దాంతో పాటుగా కాపు దశలో వాడుకుంటే కాయ సైజు బాగా వస్తుంది గింజలు బరువు పెరుగుతుంది వీడియోలో కనబడుతున్న నెంబర్ కి కానీ 9542043040 నెంబర్ కి కాల్ చేయండి

  • @ShivaKumarCh-o2j
    @ShivaKumarCh-o2j 27 дней назад +1

    Cost chepandi bro

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  27 дней назад

      వీడియోలో నెంబర్ ఉంటుంది కాల్ చేయండి 650 రూపాయలు ఉంటుంది మీరు కాల్ చేసి మీ ప్రాబ్లం చెప్పండి కేవలం ఓఐసి మాత్రమే నీకు అవసరమైతే మీకు బయట మార్కెట్లో ఎక్కడైనా దొరికితే కూడా మా వాళ్ళు చెప్తారు

  • @kadarisudheer5969
    @kadarisudheer5969 27 дней назад +1

    Hi anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  27 дней назад

      Hai anna and share చెయ్యండి అన్న

  • @nageshbanoth1313
    @nageshbanoth1313 27 дней назад +1

    మిర్చి తోట కు యూజ్ చేయవచ్చా

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  27 дней назад +1

      థాంక్యూ బ్రదర్ వీడియో పూర్తిగా చూడండి అన్ని క్లియర్గా చెప్పాను అలాగే వీడియోలో నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మీకు ఎటువంటి డౌట్ ఉన్న వాళ్ళు క్లియర్ గా చెప్తారు అలాగే వీడియో చివర్లో కంటెంట్ వీడియోస్ అనే ప్లే లీస్ట్ ఉంటుంది అది కూడా చూడండి మీకు చాలా ఉపయోగపడుతుంది

  • @balakrishna4449
    @balakrishna4449 27 дней назад +1

    తెగులు మందుల తో గాని న్యూట్రియెంట్స్ తో గాని కలుపుకోవచ్చు నా తమ్ముడు చెప్పండి

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  27 дней назад

      అన్ని రకాల న్యూట్రిన్స్ తో కలుస్తుంది కానీ చాలా వరకు ఫంగిసైడ్స్ తో కలవదు.

    • @balakrishna4449
      @balakrishna4449 27 дней назад

      2:06 ❤❤❤❤​@@yuvaraithu6244

  • @boyaramanji9470
    @boyaramanji9470 27 дней назад +1

    Dosage cheppaledu

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  27 дней назад

      అన్న మీరు వీడియో పూర్తిగా చూడలేదు. నేను వీడియోలో చెప్పాను డోస్. 2ml పర్ లీటర్ వాటర్ వాడుకోవచ్చు

  • @RamakrishnaKedekari
    @RamakrishnaKedekari 27 дней назад +1

    ఎంత కాస్ట్ అవుతుందన్న

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  26 дней назад

      అందులో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి అన్నా మీకు క్లియర్ గా చెప్తారు

  • @eluriumesh890
    @eluriumesh890 День назад

    OsA cost anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  День назад

      ఆ వీడియోలో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి అన్నా

  • @sbhaskararao7073
    @sbhaskararao7073 27 дней назад +1

    Cast...

  • @rajeshpakide9928
    @rajeshpakide9928 21 день назад +1

    అన్న osa అంటే ఇస్తారా

  • @srinupeddi6227
    @srinupeddi6227 6 дней назад

    ఇది ఎక్కడ దొరుకుతుంది బ్రో కాస్ట్ ఎంత

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  5 дней назад

      వీడియోలో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి అన్నా.

  • @ravindarreddy7592
    @ravindarreddy7592 27 дней назад +2

    బయట మార్కెట్లో సిలికాన్ పేరుతో మందులు అమ్ముతున్నారు కదా అవి కూడా ఈ విధంగానే పనిచేస్తాయా అన్న

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  27 дней назад +1

      సిలికాన్ మొత్తం ఒకే విధంగా పనిచేస్తుంది కాకపోతే మీకు osa అనేది మొక్కల్లో ఉపయోగం ఎక్కువగా ఉంటుంది ధర తక్కువగా ఉంటుంది.
      వీడియో చివరి వరకు చూడండి. తోటి రైతులతో షేర్ చేయండి

    • @jatangi.naresh5542
      @jatangi.naresh5542 27 дней назад

      Ekkada Available vundi

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  27 дней назад

      @jatangi.naresh5542 బయట మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది బ్రదర్. మీకు తక్కువ కాస్ట్ లో మరియు గుడ్ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే మా తెలుగు యువ రైతు కమ్యూనిటీ వాళ్ళని అడగండి

  • @nageshbanoth1313
    @nageshbanoth1313 27 дней назад +2

    ఎక్కడ దొరుకుతుంది బ్రో

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  27 дней назад +1

      అందులో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి బ్రదర్. అలాగే వీడియో షేర్ చేయండి

  • @RameshBoda-i2x
    @RameshBoda-i2x 27 дней назад +1

    Cost entha bro

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  27 дней назад

      అందరూ ఉన్న నెంబర్ కి కాల్ చేయండి అన్నా. చెప్తారు.

  • @venkatanarasaiahratala6871
    @venkatanarasaiahratala6871 27 дней назад +1

    Miraplo vadavacha doses price mee adress send me

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  27 дней назад

      వాడుకోవచ్చు అన్న 100% ప్రతి 15 రోజులకు ఒకసారి వాడుకుంటే చాలా వరకు వైరస్ ఎఫెక్ట్ తగ్గుతుంది అందులో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి మీకు క్లియర్ గా చెప్తారు

  • @nandareddy3876
    @nandareddy3876 27 дней назад +1

    పసుపు పంట పైన వీడియో ఏమన్నా తీశారు ఉంటే లింకు పెట్ట

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  27 дней назад

      Levu అన్న మీకు ఏదైనా డౌట్ ఉంటే అందులో ఉన్న నెంబర్ కి ఫొటోస్ పెట్టండి అన్నా