- Видео 438
- Просмотров 4 943 592
తెలుగు యువ రైతు
Индия
Добавлен 2 фев 2018
రైతు సోదరులకు నమస్కారం 🙏🏼🙏🏼🙏🏼....తెలుగు యువ రైతు కమ్యూనుటి లోకి మీకు స్వాగతం ..
ఈ గ్రూప్ ముఖ్య ఉద్దేశం:-- రైతాంగం ప్రతి సంవత్సరం రకరకాల కొత్త సవాళ్ళను సమస్యలను ఎదుర్కొంటుంది .వీటికి పరిష్కారం చూపే దిశగా ప్రయత్నం చేస్తూ... వ్యవసాయరంగం లో వస్తున్న ఆధునిక పోకడలను అందిపుచ్చుకుంటూ ... మేలైన, తెగుళ్లను తట్టుకునే విధంగా వుండే విధానాలు అందిపుచ్చుకుని, నిరంతరం పరిశోధనలు చేస్తూ , ఎక్కువ దిగుబడి, తక్కువ ఖర్చు లో సాధించడమే ఈ సంస్థ యొక్క ముఖ్య ప్రయత్నం..
రైతుకు రైతు సహాయం చేసుకున్నప్పుడే రైతు అభ్యున్నతి సాధ్యం. రైతు అభ్యున్నతి కోసం మేము చేస్తున్న ఈ ప్రయత్నంలో మాతోపాటు నడవడానికి మీ వంతుగా వీలైనంత మంది రైతులకు మన చానల్ ని షేర్ చేయండి అలాగే ప్రతి రైతు తెలుసుకునే విధంగా వారికి వివరంగా తెలియపరచండి. రైతు రైతు చేయి కలుపుదాం రైతు అభ్యున్నతికి పాటుపడదాం...

సరికొత్త పద్ధతిలో సాగు..మూడునెలల్లో మంచి ఆదాయం #agriculture #farming @yuvaraithu6244
సరికొత్త పద్ధతిలో సాగు..మూడునెలల్లో మంచి ఆదాయం #agriculture #farming @yuvaraithu6244
Просмотров: 443
Видео
వరిలో ఎర్ర తెగులు వచ్చిందా? వరి చనిపోతుందా? #paddy #అగ్గితెగులు #పాముపొడతెగులు #paddyfertilizer
Просмотров 11 тыс.10 часов назад
వరిలో ఎర్ర తెగులు వచ్చిందా? వరి చనిపోతుందా? #paddy #అగ్గితెగులు #పాముపొడతెగులు #paddyfertilizer
మైకొరైజా (VAM) ఉపయోగాలు #mycorrhiza #vam how to use mycorrhiza
Просмотров 5 тыс.15 часов назад
మైకొరైజా (VAM) ఉపయోగాలు #mycorrhiza #vam how to use mycorrhiza
వరిలో ఇలా చేస్తే 100కు పైగా పిలకలు మీ సొంతం #paddy #paddyfertilizers #farming #fertilizer
Просмотров 2,6 тыс.День назад
వరిలో ఇలా చేస్తే 100కు పైగా పిలకలు మీ సొంతం #paddy #paddyfertilizers #farming #fertilizer
నేల సేంద్రీయ కర్బనం పెంచడంలో నిజమెంత? #soilorganicmatter #soilhealth #soilcompaction #నేలయాజమాన్యం
Просмотров 2,1 тыс.День назад
నేల సేంద్రీయ కర్బనం పెంచడంలో నిజమెంత? #soilorganicmatter #soilhealth #soilcompaction #నేలయాజమాన్యం
అదరగొడుతున్న మిరప తోట #farming #agriculture #mirchi #blackthrips #redmites @yuvaraithu6244
Просмотров 1,4 тыс.День назад
అదరగొడుతున్న మిరప తోట #farming #agriculture #mirchi #blackthrips #redmites @yuvaraithu6244
వేసవిలో కూరగాయల సాగు #vegitables #Januarycrops #agriculture #farming
Просмотров 26 тыс.14 дней назад
వేసవిలో కూరగాయల సాగు #vegitables #Januarycrops #agriculture #farming
నిమ్మ తోటలో అధిక పూత, కాపుకి వాడవలసిన మందులు #lemon #lemoncrop #flowering
Просмотров 4,3 тыс.14 дней назад
నిమ్మ తోటలో అధిక పూత, కాపుకి వాడవలసిన మందులు #lemon #lemoncrop #flowering
వరి పంటలో ఎలాంటి ఎరువులు వేసుకోవాలి #paddyfertilizers #fertilizer #varinaarumadi @yuvaraithu6244
Просмотров 6 тыс.14 дней назад
వరి పంటలో ఎలాంటి ఎరువులు వేసుకోవాలి #paddyfertilizers #fertilizer #varinaarumadi @yuvaraithu6244
వేసవిలో అధిక దిగుబడినిచ్చే సరికొత్త పచ్చిమిర్చి విత్తనాలు #summergreenchilli #greenchilli #mirchi
Просмотров 12 тыс.14 дней назад
వేసవిలో అధిక దిగుబడినిచ్చే సరికొత్త పచ్చిమిర్చి విత్తనాలు #summergreenchilli #greenchilli #mirchi
నల్ల తామరకు సరైన నివారణ #బవేరియా#farming #chilli #mirchicrop @yuvaraithu6244
Просмотров 6 тыс.21 день назад
నల్ల తామరకు సరైన నివారణ #బవేరియా#farming #chilli #mirchicrop @yuvaraithu6244
మీరపలో ఈ మందులు వాడుతున్నారా? అయితే జాగ్రత్త😳 #chilli #mirchicrop #cropsetting @yuvaraithu6244
Просмотров 23 тыс.21 день назад
మీరపలో ఈ మందులు వాడుతున్నారా? అయితే జాగ్రత్త😳 #chilli #mirchicrop #cropsetting @yuvaraithu6244
మిరపలో సెకండ్ స్టెప్ కాపు #coconutoil #secondstep #cropsetting #chillicrop @yuvaraithu6244
Просмотров 5 тыс.21 день назад
మిరపలో సెకండ్ స్టెప్ కాపు #coconutoil #secondstep #cropsetting #chillicrop @yuvaraithu6244
మిరప సాగు చేస్తున్నారా అయితే ఈ వీడియో మీ కోసమే..
Просмотров 1,3 тыс.21 день назад
మిరప సాగు చేస్తున్నారా అయితే ఈ వీడియో మీ కోసమే..
అధిక దిగుబడినిచ్చే మిరప విత్తనం | 2024లో బాగపండిన విత్తనం #chillicrop #chilliseed #karthikeyaseeds
Просмотров 2,3 тыс.28 дней назад
అధిక దిగుబడినిచ్చే మిరప విత్తనం | 2024లో బాగపండిన విత్తనం #chillicrop #chilliseed #karthikeyaseeds
అతిపెద్ద అచ్చుతో పత్తి సాగు. ఎకరానికి 20 క్వింటాళ్ల దిగుబడి #cottonseeds #cottonharvest #cotton
Просмотров 4,9 тыс.28 дней назад
అతిపెద్ద అచ్చుతో పత్తి సాగు. ఎకరానికి 20 క్వింటాళ్ల దిగుబడి #cottonseeds #cottonharvest #cotton
మిరప పంట లో వైరస్ నివారణ #chillivirus #mirchivirus #viruscontrol #mirchicrop @yuvaraithu6244
Просмотров 2,8 тыс.Месяц назад
మిరప పంట లో వైరస్ నివారణ #chillivirus #mirchivirus #viruscontrol #mirchicrop @yuvaraithu6244
కందిలో అధిక పూత, కాతకోసం వాడవలసిన మందులు #redgram #greengram #flowering #friutesetting #summercrop
Просмотров 1,2 тыс.Месяц назад
కందిలో అధిక పూత, కాతకోసం వాడవలసిన మందులు #redgram #greengram #flowering #friutesetting #summercrop
మార్కెట్లోకి రాబోతున్న సరికొత్త మిరప విత్తనం #newchilliseed #bestchilli #chilliseed #ksseeds
Просмотров 7 тыс.Месяц назад
మార్కెట్లోకి రాబోతున్న సరికొత్త మిరప విత్తనం #newchilliseed #bestchilli #chilliseed #ksseeds
వరి నారుమడి పెంపకం#paddynursery #రెక్కలపురుగు #కాండంతొలుచుపురుగు #stemborer @yuvaraithu6244
Просмотров 5 тыс.Месяц назад
వరి నారుమడి పెంపకం#paddynursery #రెక్కలపురుగు #కాండంతొలుచుపురుగు #stemborer @yuvaraithu6244
మిరపలో పూత, కాయ రాలుతుందా #redmites #flowering #blackthrips #chillicrop #midge
Просмотров 13 тыс.Месяц назад
మిరపలో పూత, కాయ రాలుతుందా #redmites #flowering #blackthrips #chillicrop #midge
చుట్టూ వైరస్ ఉన్న దుమ్ము లేపుతున్న మిరప తోట #chillivirus #mirchivirus #మిరపలోవైరస్ #blocktrips
Просмотров 2,2 тыс.Месяц назад
చుట్టూ వైరస్ ఉన్న దుమ్ము లేపుతున్న మిరప తోట #chillivirus #mirchivirus #మిరపలోవైరస్ #blocktrips
పొగాకు యాజమాన్యం#tobaccocrop #పొగాకుసాగు #tobaccowilt #tobaccoleafspot @yuvaraithu6244
Просмотров 1,4 тыс.Месяц назад
పొగాకు యాజమాన్యం#tobaccocrop #పొగాకుసాగు #tobaccowilt #tobaccoleafspot @yuvaraithu6244
యాసంగి వరి నారుమడి యాజమాన్యం #summerpaddy #paddyseeds #agriculture @yuvaraithu6244
Просмотров 6 тыс.Месяц назад
యాసంగి వరి నారుమడి యాజమాన్యం #summerpaddy #paddyseeds #agriculture @yuvaraithu6244
మిడ్జి ఈగ, గండు పూత, కాయ కుళ్ళు ,తాలుకాయ నివారణ #midge #mirchiflowering #chillicrop @yuvaraithu6244
Просмотров 10 тыс.Месяц назад
మిడ్జి ఈగ, గండు పూత, కాయ కుళ్ళు ,తాలుకాయ నివారణ #midge #mirchiflowering #chillicrop @yuvaraithu6244
అధిక దిగుబడినీచ్చే వరి విత్తనాలు #bestpaddyseed #paddy #fertilizer #topseed @yuvaraithu6244
Просмотров 31 тыс.Месяц назад
అధిక దిగుబడినీచ్చే వరి విత్తనాలు #bestpaddyseed #paddy #fertilizer #topseed @yuvaraithu6244
what is soil PH,EC నేల యొక్క ph మరియు ec గురించి తెలుసుకోండి #soil #soilhealth #agriculture
Просмотров 3,9 тыс.Месяц назад
what is soil PH,EC నేల యొక్క ph మరియు ec గురించి తెలుసుకోండి #soil #soilhealth #agriculture
వ్యవసాయంలో ఫాస్పరిక్ యాసిడ్ ఉపయోగాలు #phosphoricacid #phosphorus #plantgrowth #growthfertilizer
Просмотров 7 тыс.Месяц назад
వ్యవసాయంలో ఫాస్పరిక్ యాసిడ్ ఉపయోగాలు #phosphoricacid #phosphorus #plantgrowth #growthfertilizer
మిరపలో పూత,కాపు సెట్టింగ్ | chilli crop setting #flowering #chillicrop #mirchicropsetting #farming
Просмотров 16 тыс.Месяц назад
మిరపలో పూత,కాపు సెట్టింగ్ | chilli crop setting #flowering #chillicrop #mirchicropsetting #farming
పుచ్చకాయ మరియు తీగ జాతి పంటల్లో ఎరువుల యాజమాన్యం #watermeloncrop #fertilizer #farming
Просмотров 2,1 тыс.Месяц назад
పుచ్చకాయ మరియు తీగ జాతి పంటల్లో ఎరువుల యాజమాన్యం #watermeloncrop #fertilizer #farming
is it correct soil application of OSA
Apudu vayali anna naru Apudu poyali
is it scientific to apply vegetable oils to crop
Urealo kalipi maize ku vadavacha
Blackgram wilt chepandi
Hi brother small doubt ...OSA compatable pesticides ni yela telusukovali please cheppandi ... Recent ga nenu OSA tho kalipi wiljosh and cubax power spray chesanu Whitefly asalu control avvaledu ..
Hi
hi anna first like and first comment
hi anna
bro, if we use safala gold we need not use vam?
@@saibabu7662అవసరం లేదన్న కచ్చితంగా సఫల గోల్డ్ లో vam మైకోరైజ ఉంటుంది
Thanq
Bobbara mudatha chala undhi emi spry cheyali
9291576305 E nbr ki mokka photos pettandi anna
Biochar guriche video chiye aana
Kachitamga chesthanu miru e video share cheyyandi anna
Anna anantapur lo marchi lo mokkajonna veyavacha
Kastame anna kanki sariga radhu
@yuvaraithu6244 Mari ye crop best
సూపర్ తమ్ముడు
Tq soo much brother and video share cheyyandi anna
అన్న మీరు ఇవన్నీ చెప్పుతున్నారు అందరికి అందుబాటులో ఉండవు అర్ధం కాదు అర్ధం ఐఏ విధంగా చెప్పండి?
9291576305 మీకు అన్ని అందుబాటులో ఉంటాయి
Anna feb month lo mokkajonna veyavacha a seed veyali trplay plz
Area cheppandi anna Aina Feb tharuvata vesthe kanki sariga radhu
Plz సెండ్ number
Best quality kaavali price amtha
ఆ వీడియో నెంబర్ ఉంటుంది చూడండి బ్రదర్. అసలు క్వాలిటీ అంటే ఏమిటి అన్నది కూడా వీడియోలో ఉంటుంది నీకు మార్కెట్లో ఏ గ్రేడ్ బి గ్రేడ్ అని చెప్తుంటారు అయితే ఒక కంపెనీ ఏ గ్రేడ్ కూడా ఇంకొక కంపెనీ బి గ్రేడ్ తో సమానంగా ఉండదు. దానికి కారణం వారు తీసుకునే మదర్ గ్రేడ్ మీద ఆధారపడి ఉంటుంది దీని అవకాశం గా తీసుకుని కొందరు రైతుతో మార్కెట్ చేస్తుంటారు
అన్న దుక్కి లో విత్తనాలు వేసేముందు ఏం ఎరువులు చల్లుకోవాలి
ఎన్ని రోజులు ముందు చల్లుకోవాలి
సింగిల్ సూపర్ పాస్వర్డ్ చల్లుకోండి ఒక నాలుగు రోజులు ముందు చల్లుకోండి
Brother please give me ur WhatsApp number
Potassium thio sulphate vegetables lo putha dasha lo vadocha
వాడుకోవచ్చు తక్కువ మోతాదులో కానీ ఒక్క విషయం బ్రదర్ మీరు ప్రతి వీడియోలు పొటాషియం తయో సల్ఫేట్ గురించి ఎందుకు అడుగుతున్నారు అది మీ దగ్గర ఉందా లేదంటే ఇంకా ఏదైనా కారణమా
Hi anna saflagold ani chepparu kada, adi akkada dorukutundi, a company product anna
@@sriharireddy6298 అది పూర్తిగా తెలుగు యువ రైతు ప్రోడక్ట్ బ్రదర్ అంటే ఒక రైతు సంస్థ ప్రొడక్ట్ డీటెయిల్స్ కోసం మన ఛానల్ NBR వుంటుంది చూడండి . కాల్ చేసే ముందు మన ఛానల్ లో ఉన్న శాస్త్రీయ వివరణ ప్లే లిస్ట్ చూసి కాల్ చేయండి అప్పుడు మన ఛానల్ మీద ఒక అవగాహన వస్తుంది
Anna nenu natu ki 3days mundu zink 10kgbag challina malla natu vese roju 24 24 adugu mandu challina
నీకు ప్రాబ్లం ఏముందో తెలియజేయండి అన్న
@yuvaraithu6244 deeni valla miru cheppina problems em aina vastaya sir?
మీ నేలలో సేంద్రియ సర్వనం ఉంటే కచ్చితంగా ఎటువంటి సమస్య అయితే రాదు. రెండు రోజుల్లో జింకు మరియు ఫాస్పరస్ ఇచ్చారు కాబట్టి కొంత ప్రభావం ఉండొచ్చు కానీ అంత ఎక్కువగా ఏమీ ఉండదు బలమైన నెలలో
సూపర్
థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి
online lo dorokudunda
@@lingareddyt5116 call 9542043040
Anna potassium tho sulphur Vunte emaina problema cheppandi
Potassium thio sulphate vadocha
దాంట్లో కూడా సల్ఫర్ ఉంటుంది కదా అన్న కొంతవరకు ప్రాబ్లమే
Correct chepru bro ,e samsya valla 4 acres motham poindi
మేము చెప్పిన యాజమాన్యం చేసుకోండి అన్నా ఖచ్చితంగా రికవరీ అవుతుంది అలాగే ఈ వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి
మీ ఫోన్ నెంబర్ కావాలి అన్న
ఫుల్ వీడియో చెయ్ అన్న కానీ నీ నెంబర్ కావాలి అన్న నాకు విత్తనాలు కావాలా
కచ్చితంగా చేస్తాను అన్న నువ్వు ఈ వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి
Good information brother
థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి
I think he is super knowledge about chemistry. He explained very well
థాంక్యూ సో మచ్ బ్రదర్ వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి
పూత లో నల్లి ఉంది, ఇగురు ఉంది మీది ముడుత ఉంది
మొక్క ఫొటోస్ వాట్సప్ చేయండి అన్నా
అన్న చాలా బాగా మంచిగా చెప్పారు అన్న ఒకసారి సఫల గోల్డ్ ఉపయోగాలు చెప్తారు అన్న వీడియో ఉంది అన్న
కచ్చితంగా చేస్తాను అన్న కాకపోతే మీరు వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి మీ వంతుగా కనీసం కొంతమంది రైతులైనా మనతో కలిసి వచ్చే విధంగా సపోర్ట్ చేయండి
Bro actual ga nenu biotechnology chesanu , and nenu job manesi farming chestunna , paddy field lo ela yelid penchali ani chustu untanu kani evaru kuda scientific ga chappaledu meru baga chapparu with scientific explanation baga echaru i appreciate it . Thank you
థాంక్యూ సో మచ్ బ్రదర్ వీడియో షేర్ చేసే సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్లో శాస్త్రీయ వివరణ ప్లే లిస్ట్ ఉంటుంది అది చూడండి అలాగే కచ్చితంగా తోటి రైతుకి షేర్ చేయండి
రవి గారు వరి లో హూమిక్ యాసిడ్ ఫ్లేక్స్ 98% ఎకరానికి ఎంత మోతాదు లో వేయాలి .ఎన్ని సార్లు వేయవచ్చు .
అవసరాన్ని బట్టి వాడుకోవాలండి ఒక 500 గ్రాముల నుండి 750 గ్రాముల వరకు వాడుకోవచ్చు ఒక రెండు లేదా మూడుసార్లు వాడుకుంటే సరిపోతుంది
రవి గారు వరి లో హూమిక్ యాసిడ్ ఫ్లేక్స్ 98% ఎకరానికి ఎంత మోతాదు లో వేయాలి .ఎన్ని సార్లు వేయవచ్చు
రెండు లేదా మూడుసార్లు వాడుకోండి ఫర్టిలైజర్ ఇచ్చిన ప్రతిసారి వాడుకోవడం వల్ల ఫర్టిలైజర్ యూటిలైజేషన్ జరిగి వృధా అవ్వకుండా ఉంటుంది అలాగే కచ్చితంగా ఈ వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి
Bro varilo Tricontinol 0.1% eppudu vadali? and acre dose entha? Please reply
యూస్ చేసుకోవచ్చు అన్న ఎప్పుడైతే వాతావరణం లో మబ్బులు పట్టి సూర్య రష్మి తక్కువగా ఉంటుందో ఆ టైంలో వాడుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అలాగే చిరు పొట్ట దశలో వాడుకోవడం వల్ల గింజ యొక్క క్వాలిటీ పెరగడానికి అవకాశం ఉంటుంది
Vam Manchi quality ekkada dorukutundi bro
Video lo unna nbr ki call cheyyandi anna miku డీటెయిల్స్ పెడ్తారు
నమస్తే సార్ వేరుశెనగ పంట లో ఎన్ని రోజులు మొక్క నుంచి వాడవచ్చు పంట కాలం లో ఎన్ని సార్లు వాడుకోవాలి
వేరు శెనగ లో మీరు వాటర్ పెట్టిన ప్రతి సారి ఇవ్వండి.ఫుల్ డీటెయిల్స్ కి 9291576305 nbr ki call cheyyandi
Hi
Hai anna video's share చెయ్యండి అన్న
Anna maku sees kavali
9542043040 nbr ki msg cheyyandi anna
Too good information brother... Nen natu vesi 30 days aindhi 1st spry lo agromin max srpy cheyacha
Problam ఏముంది అన్న .ఒకవేళ పిలక తక్కువ ఉంటే సాయిల్ లో ఫెర్టిలైజర్ వేసుకోండి
Brother mi whatsapp app number evandi bro plz....
Brother Please give me your number number
Brother please give me ur WhatsApp number
Palanadu dt pidguralla
ఓకే నా వాట్సాప్ లో ఉన్న నా నెంబర్ కి కాల్ చేయండి
Humic seaweed వాడవచ్చా
ఏదైనా కానీ కచ్చితంగా ఆరబెట్టాలి
Hi
థాంక్యూ సో మచ్ అన్నా వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి
Nice ఇన్ఫర్మేషన్
థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి
Superb work
థాంక్యూ సో మచ్ అన్న అలాగే కచ్చితంగా ఈ వీడియో షేర్ చేసి తోటి రైతులను చూసే విధంగా ఎంకరేజ్ చేయండి
రవి గారు ఆర్గానిక్ పొటాషియం ఎక్కడ దొరుకుతుంది గ్రోమోర్ వాళ్లది కూడా ఉన్నది ఆర్గానిక్ ఫొటోస్ కానీ అందులో సల్ఫర్ ఉంటుంది కదా
మీకు కాంటినెంటల్ కంపెనీలో క్రోమ్ అని దొరుకుతుంది లేదంటే మన సఫల గోల్డ్ వేసుకోండి ఇందులో పొటాషియం సాలబోలైజింగ్ బ్యాక్టీరియా ఉంటుంది అది కూడా మొక్కకు కావలసినంత పొటాషియం అందేలా చేస్తుంది
bpt 5204 vennu mudire stage lo kanki nalli attack iendi Mandu cheppandi
కంకినల్లి వస్తుంది అంటే దానికి సరిపడా ఆహారం అందట్లేదని అర్థం మీరు దానికి సాయిల్ అప్లికేషన్లో బ్యాక్టీరియాస్ ఎక్కువగా ఇవ్వండి ఆటోమేటిక్గా ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది మీరు దీనికి రిప్లై ఇవ్వాలి అనుకుంటే కొత్తగా కామెంట్ పెట్టండి దీనికి రిప్లై ఇవ్వడం వల్ల మీకు నాకు నోటిఫికేషన్ రాదు ఇంకొక విషయం మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి
Anna ma polam kuda same elage ayindhi shop ki velthe Bayer company acerbo Ane fungicide mandhi echadu .Inka spray cheyala vadha
ఓకే అన్న వీడియోస్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆల్రెడీ నేను మీకు ఫోన్ లో చెప్పాను కదా ఆ విధమైన మేనేజ్మెంట్ చేసుకోండి
@@yuvaraithu6244Ok Anna thappakunda .chala valuable information isthunnaru thanks anna