హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు పచ్చి అబద్ధం

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్లలో 30వేల మంది మహిళలు మిస్ అయ్యారని, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు పచ్చి అబద్ధం!
    కేవలం 664 మంది మహిళలు, యువతుల ఆచూకీ మాత్రమే తెలియలేదని పార్లమెంట్ సాక్షిగా టీడీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సమాధానమిచ్చింది
    గత ప్రభుత్వం 98.5 శాతం కనపడకుండా పోయిన మహిళలను సురక్షితంగా ఇంటికి చేరవేర్చింది.. మరి పవన్ కళ్యాణ్ కి ఏ నిఘా సంస్థలు చెప్పాయి, ఎవరు చెప్పారు? మీరు మహిళలను అడ్డుపెట్టుకుని కుట్రపూరితంగా రాజకీయం చేశారు.. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలందరికీ పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలి.
    -పోతిన మహేష్ గారు, వైయస్ఆర్ సీపీ నేత

Комментарии • 13

  • @madhubabu9702
    @madhubabu9702 Месяц назад +1

    👍👍👍👍👍

  • @ramanaiahd4903
    @ramanaiahd4903 Месяц назад +3

    Aparasollu

    • @sarpet9660
      @sarpet9660 Месяц назад

      Nuvvu poraaa kukka
      Sigguledaaa pk ni support cheyyataaniki

  • @ramanarao1268
    @ramanarao1268 Месяц назад +2

    kshamapana kaadu anna deputy CM post nunchi digipovali volunteers ki kshamapana cheppali

  • @achariabk341
    @achariabk341 Месяц назад +2

    👍👍👍👍