హ్యాట్సాఫ్ పవన్ కళ్యాణ్👏| KTR Goosebumps Words About Pawan Kalyan In Telangana Assembly | Sahithi Tv

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024
  • Watch here KTR Goosebumps Words About Pawan Kalyan In Telangana Assembly
    #KTR #PawanKalyan #RevanthReddy
    Welcome to Sahithi Tv
    Sahithi Tv is One Stop for All Entertainment Videos from Cinema Industry. Its all about Latest Telugu Movie Updates, Celebrity Interviews, Movie Events And Etc... Apart From Movies This Sahithi Tv Channel Provides Political Content Of Telugu States Andra Pradesh And Telangana With Live Updates.
    Do Follow Our Offical Social Media Handle For Continued Updates
    / sahithitv7
    Chandra Babu Strong Counter On KCR Return Gift | CBN Reaction On Telangana Elections Result | Stv
    • Chandra Babu Strong Co...
    Rayapati Aruna Serious Reaction On TDP Supports Congress Rather Than Janasena In TS Elections | Stv
    • Rayapati Aruna Serious...
    ఏడిపించేసాడు🙏 Pawan Kalyan Heartfelt Speech About His Painful Days From Past To Present | SahithiTv
    • ఏడిపించేసాడు🙏 Pawan K...
    Click Here to Subscribe
    / @sahithitv2

Комментарии • 164

  • @amigopk2797
    @amigopk2797 2 месяца назад +60

    పవన్ కళ్యాణ్ పేరు వల్లే ఈ వీడియో చూశాను
    వ్యూస్ కోసం ఎందుకు ఈ అబద్దాలు?

  • @saidaraovasam2532
    @saidaraovasam2532 2 месяца назад +7

    పవన్ కళ్యాణ్ గారి పేరు చూసి ఈ విడియో చూసా ❤

  • @Prasanthimnp
    @Prasanthimnp 2 месяца назад +44

    మీరు ఉన్నపుడు జాగ్రత్తగా ఉండిఉంటే ఇప్పుడు ఇలా గోస పెట్టేగోల ఉండదుగా

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 2 месяца назад

    మాపవన్ అన్న మాటలు,స్పీచ్ విజ్ఞతతో కూడి ఉంటుంది, రాష్ట్రం బాగుండాలని నిజాయితీతో కూడిన తపన ఉంటుంది,నిజం మాట్లాడే మనిషి ,

  • @Prasaadgv
    @Prasaadgv 2 месяца назад +95

    విభజనలో మా ఆంధ్రప్రదేశ్ కి రావలసింది మొత్తం నాకేసి, ఒక రాష్ట్రానికి ఓ న్యాయం, మరొక రాష్ట్రానికి ఇంకో న్యాయమని నువ్వు మాట్లాడతావా, ఏం పోకడలు పోతున్నారో నాయనో జంతర్ మంతర్ రాజకీయాలు చేస్తున్నారే, తిరిగి మాట్లాడటానికి లేకుండా 🫢

    • @Prasanthimnp
      @Prasanthimnp 2 месяца назад +8

      100 % కరెక్ట్

    • @nannusrisri9730
      @nannusrisri9730 2 месяца назад +6

      S

    • @ramachandrabharathmekala2104
      @ramachandrabharathmekala2104 2 месяца назад

      భద్రాచలం కూడా మాదే అన్యాంగా దెం.....సారు మళ్ళా దొంగ ఏడ్పులు , తప్పుడు ఆరోపణలు మాని భద్రాచలం కూడా ఏపీలో కలపండి అదే న్యాయం ...!

    • @Crazy_Balaji7981
      @Crazy_Balaji7981 2 месяца назад +4

      Yes

    • @rv3553
      @rv3553 2 месяца назад

      Ippude nidara lechava sir 2014 -19 em peekaru

  • @radhakrishnap800
    @radhakrishnap800 2 месяца назад +57

    మీరు అక్కడ , జగన్ గాడు ఇక్కడ పోవడం రెండు రాష్ట్రాల కి మంచి జరుగుతుంది...

    • @kiranravi4321
      @kiranravi4321 2 месяца назад

      Super

    • @narenderchintalachervu1990
      @narenderchintalachervu1990 2 месяца назад

      Telangana కి KCR లేకపోవాడం ​దురదుష్టం. జగన్ గురించి మాకు తెలియదు 🤷🏻‍♂️@@kiranravi4321

  • @s4ndeepm4x
    @s4ndeepm4x 2 месяца назад +6

    Pawan Kalyan topic ani chusanu ..

  • @balachandra3268
    @balachandra3268 2 месяца назад +135

    Orey ikkada Pawan Kalyan peru unte chusanu lekunte ee video nenu chudanu

    • @Prasaadgv
      @Prasaadgv 2 месяца назад +9

      😂 అట్టా బతుకుతున్నారు భయ్యా ఈ యుటూబర్సూ

    • @Crazy_Balaji7981
      @Crazy_Balaji7981 2 месяца назад +5

      Same bro nenu pspk ane chusanu video

    • @PAVAN_KUMAR150
      @PAVAN_KUMAR150 2 месяца назад +1

      Same bro ..

    • @Avinash-mm1dv
      @Avinash-mm1dv 2 месяца назад

      Same ikkada kuda 😢

    • @BadBoy-fg8gl
      @BadBoy-fg8gl 2 месяца назад

      Same bro🤦‍♂️

  • @MaheshmudirajGunti
    @MaheshmudirajGunti 2 месяца назад +16

    😂😂😂 Telangana ki special package adugutunav....mari Andra Pradesh lo capital kuda ledu ....unka Andhra Pradesh mida edustav em raa babuuu

  • @vandematharam9166
    @vandematharam9166 2 месяца назад +4

    ఆంధ్ర వాళ్లకు క్యాపిటల్ సిటీ లేదు..మనకు ఉంది..ఎందుకు ఏడుపు..

  • @NaniBalla-z5s
    @NaniBalla-z5s 2 месяца назад +2

    Jaiyopavan

  • @RajuRaju-ki4kc
    @RajuRaju-ki4kc 2 месяца назад +1

    పవణ్ కళ్యాణ్ గారు గురించీ మాట్లాడాడినారు అనీసి వీడియో చూసాను వీస్ కోసం పవన్ కళ్యాణ్ గారి పేరు వాడుకోవడం... వీడియో అస్సలు నమ్మకూడదు.. ఇందులో పవన్ కళ్యాణ్ గారి మాట్లాడడం లేదు

  • @tirumalasrihari1603
    @tirumalasrihari1603 2 месяца назад +43

    చంద్రబాబు పేరు చెప్పడం ఇష్టం లేక పవన్ పేరు చెప్పుతున్నాడు.

    • @iloveyoumyindia
      @iloveyoumyindia 2 месяца назад +6

      Pottu pettinchindi pavankalyan ye kada andukey annadu le

    • @sreenivasuluozili411
      @sreenivasuluozili411 2 месяца назад +1

      Budget lo nishulu ketayimpu ki Karanam Pawan Kalyan gaare

  • @madhusudhanaraoa4366
    @madhusudhanaraoa4366 2 месяца назад +1

    విభజన తర్వాత AP లోని నెల్లూరు నుండి కోస్తా ఆంధ్రా ఆగర్భ శ్రీమంతులు అందరూ, హైదరాబాద్ లో గుమ్మరించిన లక్షల కోట్ల రూపాయలు, మీరు జీవితాంతం, అనుభవించి జల్సా చెయ్యండి. ఇక ఏ బడ్జెట్లోనూ, మీకు ఒక పైసా కూడా, కేంద్రం ఇవ్వక్కర్లేదు. అంతే కాదు, AP ఆస్తులు ఏవేవి ఉన్నాయో, వాటిని ముక్కుపిండి వసూలు చెయ్యాలి.

  • @subbarayudu.u450
    @subbarayudu.u450 2 месяца назад +18

    ముందు భాష పవృత్తి రాష్ట్రం కావాలి అని ఆంధ్రప్రదేశ్ వచ్చింది.!
    తరువాత తెలంగాణా ఏంచుకు కావాలి అని మీరు తెలుగు ప్రజలను విడదీశారు...

    • @dasarianitha351
      @dasarianitha351 2 месяца назад +1

      Meeku telise ap lo vunnapudu ma state e matram develop avaledhu....ippudu we are developing ma villages change avuthunnayi ...jai Telangana......jai kcr

    • @TarakJay-g9c
      @TarakJay-g9c 2 месяца назад +2

      ​@@dasarianitha351ante nee maatalanu batti okavela pakisthaan valla nee intiki manchi jarigithe ledaa Jammu Kashmir ki manchi jarigithe vaallaki ichesthaara ..nv cheppedi alage vundi evadra saamy nvu ..first ఐకమత్యం ముఖ్యం రెండు రాష్ట్రాలు కలిసి వున్నప్పుడు టోటల్ ఇండియా లోనే ఆంధ్ర ప్రదేశ్ 3rd స్థానం లో వుండేది ..కానీ ఇప్పుడు చూడు రెండు రాష్ట్రాలు దెబ్బ తిన్నాయి .తెలంగాణ లో ఒక్క hyd తప్ప ఏముంది చెప్పు incoming source ..కొంచెం upayoginchandra mind

    • @karthikeya881
      @karthikeya881 2 месяца назад

      Yes currect brother

  • @rajanalaramanjaneyulu8855
    @rajanalaramanjaneyulu8855 2 месяца назад

    Super

  • @ruttalavenkateswararao5141
    @ruttalavenkateswararao5141 2 месяца назад +1

    CBN గారి పేరు చెప్పడానికి ఇగో అడ్డు వస్తుంది

  • @lankateju7248
    @lankateju7248 2 месяца назад +2

    అక్కడ ఏ పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పలే బయట మ్యాటర్ ఒకటి లోపల వీడియో ఒకటి

  • @vamsikrish382
    @vamsikrish382 2 месяца назад +2

    ఒక రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విభజించారు ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్‌పై నిందలు వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌తో పోల్చారు మీరు సాధించుకున్న తెలంగాణ మీ రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ పైనే ఎందుకు ఏడవడమ్ 😅

  • @emiwaykiller960...6
    @emiwaykiller960...6 2 месяца назад +1

    ఒక్కడు chalu Uchhaa poinchdaniki 🔥

  • @MegavatLatchu
    @MegavatLatchu 2 месяца назад +18

    K t r అప్పుడు నువ్వు ఏం పికి నవ్వు

    • @MegavatLatchu
      @MegavatLatchu 2 месяца назад +1

      అప్పుడు నువ్వు తీవచ్చుగా 1500000

  • @MassRamesh-yh8ch
    @MassRamesh-yh8ch 2 месяца назад +12

    గత 10 ఇయర్స్ కూడా ఏం రాలే తెలంగాణ కు😂😂😂😂

  • @sambasivavalipireddyshiva8551
    @sambasivavalipireddyshiva8551 2 месяца назад +1

    గతం లో మీ ఎంపీలు ద్వారా ఎంత తీసుకవచ్చినవ్.😂😂😂😂.

  • @indianstockmarket2558
    @indianstockmarket2558 2 месяца назад +24

    Hyderabad icchina kuda Andhra Pradesh meeda padi edustunnaru😂

    • @Rohith_2604
      @Rohith_2604 2 месяца назад +1

      Nuv icchinavara ???

    • @pavanvarma1919
      @pavanvarma1919 2 месяца назад

      Andhra CMs ye kada develop chesindi​@@Rohith_2604

    • @ramuravella
      @ramuravella 2 месяца назад +1

      @@Rohith_2604మీ తాత ఇచ్చాడా.. ఎన్నో ఏళ్లగా రెండు రాష్ట్రాల వాళ్ళు కలిసి కట్టుకున్న ఇల్లు హైదరాబాద్ నగరం.. కెసిఆరో కేటీఆరో 10 ఏళ్లలో నిర్మించింది కాదు.. 400 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ అని చెప్పుకునే వాళ్ళు ఈ నగరం గత 30 ఏళ్లగా మాత్రమే ఎందుకు అభివృద్ధి బాట బట్టిందో చెప్పాలి కదా..

    • @Rohith_2604
      @Rohith_2604 2 месяца назад +1

      @@ramuravella charithra anthaa correct ehh kani !!! Manam telugolam ! Andharu edhagaali ani andhariki unte asalu rastralee vidipoyetivi kaadhu kadha mari !!
      Vidipovadaniki karanalu entoo andhariki Bagaa thelusu !!!
      Edit : uurike Hyderabad meedha padi edavakandi !! ippudu mi Andhra ki central budget nunchi funds vacchayi kadha! Mundhu avi aaviri ayipokunda, scam kaakunda , development ayyela chuskondi 👍all the best

  • @tsra8872
    @tsra8872 2 месяца назад +5

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అంతా హైదరాబాద్ లోనే ఉంది మిగులు బడ్జెట్ కూడా మీదే రాజధాని లేని రాష్ట్రం పేద రాష్ట్రం గా ఆంధ్రప్రదేశ్ మిగిలింది జగన్ ని కెసిఆర్ టిఆర్ఎస్ సపోర్ట్ చేసి మీరు ఆంధ్రప్రదేశ్ ఇంకా సర్వనాశనం కావాలని చూశారు మీ పాపం పండింది మీరు పోయారు కానీ దేశద్రోహ పార్టీ కాంగ్రెస్ వచ్చింది తెలంగాణ నీ ఆ దేవుడే కాపాడాలి

    • @PAVAN_KUMAR150
      @PAVAN_KUMAR150 2 месяца назад

      100% correct

    • @PAVAN_KUMAR150
      @PAVAN_KUMAR150 2 месяца назад

      100% correct

    • @lalithganesh15
      @lalithganesh15 2 месяца назад +1

      Mana Film industry ni loss ayam bro ...Mana Ap vallu anta Akkada vunaru & we have lost our badracehllam too ....which was part of East Godavari before merging of state ....For better ruling purpose badracehllam was added to khammam ...now no one is looking for the development of badracehllam ...Ap has 3 goals ... Buliding capital, getting back our industry to its own roots , badracehllam too

    • @lalithganesh15
      @lalithganesh15 2 месяца назад

      Congress desha drohi andhi ...Mana Ap lo disappear aipoyina party .YSR tho na poyindhi e party ...Inga 2014 division tho purthigha disappear aypoyindhi .....😊

    • @tsra8872
      @tsra8872 2 месяца назад +1

      @@lalithganesh15 భద్రాచలం ఈస్ట్ గోదావరి లోది కదా ??

  • @bharathichintapalli6800
    @bharathichintapalli6800 2 месяца назад +11

    Maaku capital ledu kanuka icharra nayana. yekkuva problem lo unnadi A.P.

  • @kishorebellpau5314
    @kishorebellpau5314 2 месяца назад +4

    తండ్రీ నుండి కొడుక్కు..పుల్లలు పెట్టే విద్య..బాగా అబ్బింది..🤪😇🤣

  • @ayyapakadapala6966
    @ayyapakadapala6966 2 месяца назад +1

    మీరు ఎంత ఫైట్ చేసిన ఈరోజు తెలంగాణ కి రేవంత్ రెడ్డి గారి సీఎం ఎవరు అందరికీ అదృష్టం అలాగే మా ఆంధ్ర కీ తెలుగుదేశం జనసేన రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది మీ నాన్న కేసీఆర్ కి ఎంత బుర్ర తిరుగుడు మామూలు బుర్ర తిరుగుట అందుకే మిమ్మల్ని అక్కడ ప్రజలు కూర్చుని పెట్టారు ఈరోజు ఇక్కడ జగన్ గాడికి కూడా అదే బుర్ర తిరుగుతుంది కనుక ఎక్కడ కూర్చుని పెట్టారు ఇప్పుడు రామ్ రాజ్యం నడుస్తుంది అండి శ్రీ రామ రాజు ఎలా పోతే చాలు మంచిగా వెళ్తే చాలు

    • @rowdysai9667
      @rowdysai9667 2 месяца назад

      Revanth Reddy Better than kcr Revanth Reddy Telangana ni damage chestadu janasena ikkadiki vaste Baguntadhi

  • @ArjilliAppalaraju93
    @ArjilliAppalaraju93 2 месяца назад

    పవన్ కళ్యాణ్ ❤

  • @ksaditya516
    @ksaditya516 2 месяца назад +15

    అరేయ్, మీ party పేరులోనే తెలంగాణ లేదు, నువ్వు తెలంగాణ గురించి మాట్లాడుతున్నావా? 😂😂

  • @doctorsowjanya1245
    @doctorsowjanya1245 2 месяца назад +1

    Super sir

  • @GangarajuRaju-t4x
    @GangarajuRaju-t4x 2 месяца назад

    Nenu pawan kalyan Anna gurnche chusha

  • @gundugopichandgoudchandg-cr6yl
    @gundugopichandgoudchandg-cr6yl 2 месяца назад

    Weast government congress🤙

  • @bodaramesh391
    @bodaramesh391 2 месяца назад

    పవన్ కళ్యాణ్ పేరు మెన్షన్ చేశరు అందుకే నేను ఈ వీడియో చూశాను తూ ఏమైనా వుందా

  • @venkataavinash6854
    @venkataavinash6854 2 месяца назад +2

    Congress(8)+bjp(8)=0 BRS....😂😂😂😂

  • @vamsikrish382
    @vamsikrish382 2 месяца назад +1

    నిజంగా సమస్య ఉంటే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణను కలపండి రాజధాని హైదరాబాద్‌గా కొనసాగండి సెకండరీ రాజధాని అమరావతిగా ఇది ఉత్తమం తెలుగు ప్రజలు ఐక్యత గురించి ఆలోచించండి.

    • @lalithganesh15
      @lalithganesh15 2 месяца назад

      I like your idea bro .But it's no use at all ...we Ap people are all ready for merging of both states but one family just for the sake of their family rule & to get attention divided the state ( frankly to say now kcr what he is saying is totally false ...so many people has sacrificed their lives ...on these people hopes he is doing totally politics ) ...Yes, if these happen means hyd should be back again capital if state & Amaravati should be second capital

    • @vamsikrish382
      @vamsikrish382 2 месяца назад +1

      Thank you bro reply me 🫡

    • @lalithganesh15
      @lalithganesh15 2 месяца назад

      @@vamsikrish382 Hii bro ...reply me Ani pettaru

  • @bharathichintapalli6800
    @bharathichintapalli6800 2 месяца назад +9

    Appudu Hyd ni baga develop chesaru chandra babu garu.

    • @VenkatReddy-b4d
      @VenkatReddy-b4d 2 месяца назад +1

      Mari AP ni enduku development cheyaledu 2014 nundi 2019 lo, Bangalore, Pune,Gurgaon, Mumbai, Chennai mee Babe chesaaru kada endukura enka Dabba kodtaru

    • @pavand1340
      @pavand1340 2 месяца назад +1

      ​@@VenkatReddy-b4d5 years lo develop ayipoyindha hyd

    • @ganeshgurupaka8742
      @ganeshgurupaka8742 2 месяца назад

      First nunchi Telangana ki vochedi antha thesukelli rajashekar reddy inka CBN motham theskelaru ga ​maa Telangana ki anyama jerigindi ga@@pavand1340

  • @NaguRajit
    @NaguRajit 2 месяца назад +3

    Chandra Babu develop chaasina IT nu nuv edoo podichavani cheppav ktr

  • @rammurthygoud1746
    @rammurthygoud1746 2 месяца назад +2

    Ap ki avasaram fund papam valu kuda develop kavali

  • @sri-ey5nz
    @sri-ey5nz 2 месяца назад

    Ikka ( Uttara Telangana Sadana Samithi ) pedtaremo ?

  • @Subhash_movies_net
    @Subhash_movies_net 2 месяца назад +4

    pawan kalayan entii cbn and pk kalisi techaru cbn peru chepataam istam leka pk antunadu tdp okasari tg lo strong ayite ktr kcr ki shake vastadi emoo

  • @Abcdefgz23
    @Abcdefgz23 2 месяца назад

    Cbn ni pogadadaniki noru ravatledu anduke pawan kalyan anta wow!

  • @venkataavinash6854
    @venkataavinash6854 2 месяца назад +1

    Me Telangana lo me party le okkadu anna manchodu vunnada.....😂😂😂😂

  • @ravikumarpappu8288
    @ravikumarpappu8288 2 месяца назад +1

    Inka telangana sentiment

  • @VenkataRamanamma-gd6ip
    @VenkataRamanamma-gd6ip 2 месяца назад +3

    Meru BJP ni yentha thakkuva chesi matladaroo andharu chusaru, AP vibjana hamy chattam prakaram AP ki ravalsina nidhu eppatiki raledhu meru evvaledhu vati gurinchi matladandii

    • @lalithganesh15
      @lalithganesh15 2 месяца назад

      10 years ayindhi bro ...ippud ivalli vostha 56% share mana Ap dhi ...so many laksh crores of money will be coming back to the state of AP ....

  • @madhavarao9353
    @madhavarao9353 2 месяца назад +1

    T R S NAME CHANGE WAS BIG MISTAKEN

  • @abhiramdev
    @abhiramdev 2 месяца назад

    Thumbnail endhira Babu

  • @SumanjalMallapuram
    @SumanjalMallapuram 2 месяца назад

    చి చి ఇలాగ ఓడిపోయిన కూడా బుద్ధి రాలేదు. ఇంకా ఎప్పుడు మారుతారు

  • @SS-vg6qf
    @SS-vg6qf 2 месяца назад +1

    Veedu cheppe daanlo logic e ledu..vidipothe maa dabbu maakuntadi vidipoyav...Mari aa dabbu chaalu kada...prathi year kotlu vasthunnai Hyderabad meeda...Inka kotlu enduku ..ippatiki naakesindi chaalaleda?

  • @thirumalababu557
    @thirumalababu557 2 месяца назад

    Anna kaavalante meeru JAGAN ni TELANGANA ki Theesukondi

  • @djpraveensmiley6037
    @djpraveensmiley6037 2 месяца назад

    Gaddam Prasad vest undu kadha

  • @SS-vg6qf
    @SS-vg6qf 2 месяца назад +1

    Nu kaavalani vidipoi...vidipoka mundu Andhra vallu laavha paduthunnaru Hyderabad meeda vache dabbulu ani kattukathalu cheppi...ippudu Mee income generation meeku undi kada...inkenduku nidhulu...Andhra ki income generation e ledu

  • @Candy.Crush_USA
    @Candy.Crush_USA 2 месяца назад +3

    Chandrababu ni pogadadaniki mee nooru radhu andhuke pawan Kalyan ki credit estunnaru.

  • @harichandangomasa3444
    @harichandangomasa3444 2 месяца назад +7

    15000 cr ichindi appu ( loan) ra babu Daniki vaddi Katali

  • @venkyrada1730
    @venkyrada1730 2 месяца назад

    Pawan kalyan peru ikkada prasthavinchaledhu....
    Dony waste your time 😅

  • @vanaparthishiva8585
    @vanaparthishiva8585 2 месяца назад

    Pinchan 4000 isthandu evvi ani adagandi

  • @Mallikarjunarao-v4v
    @Mallikarjunarao-v4v 2 месяца назад +2

    CBN అరెస్టు నాడు వీడి పేడిముఖంలో అలౌకికమైన ఆనందం.. .. వీడిఅయ్య సంగతి చెప్పాల్సినది ఉండదు. సురాపానమత్తులో చిత్తై ఉంటాడు..
    చెల్లెమ్మ దేశరాజధానిలో సురాపాన విక్రయ గణాంకాలలో తలమునకలు.
    కాళేశ్వరంను గంపగుత్తగా కుంగదీసినోళ్లు నీతిశతకాలు. సూక్తిముక్తావళులు.. ప్రవచిస్తున్నాకు.

  • @RANISK-rw8zd
    @RANISK-rw8zd 2 месяца назад

    నువ్వు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది ktr

  • @priyakoppolu6344
    @priyakoppolu6344 2 месяца назад

    Fake thumbnail..nothing about PK

  • @ramuissarapu66
    @ramuissarapu66 2 месяца назад

    Kcr ki ktr ki adress leni vallu

  • @nanda57fun
    @nanda57fun 2 месяца назад +2

    Telangana lo ap govt boomula sambandinchina money ap ki echara Ani na ?

  • @venkat138
    @venkat138 2 месяца назад

    Jai janasena

  • @MouryaKomal
    @MouryaKomal 2 месяца назад

    2 mp lu kadhu 21mp lu

  • @nareshnaresh133-n9j
    @nareshnaresh133-n9j 2 месяца назад

    Headings okati matter okati......cheat chesthunnaru.....case file chestham

  • @kantheti53
    @kantheti53 2 месяца назад

    inka ktr gariki adhikara mattu digaledu

  • @veereshnaidu65
    @veereshnaidu65 2 месяца назад

    Pawan Kalyan gurichi caption petti em chupisthunnav ra nuvvu

  • @sateeshsateesh5323
    @sateeshsateesh5323 2 месяца назад

    Heading okati petti..lopala matter okati petti mosam chestunnaru

  • @Pspk-x4y
    @Pspk-x4y 2 месяца назад

    Rakul preeth sing Ala undiii mama .... motham meedha okka heroine kuda vadaleydhu anta kadha

  • @ChiruKavalla
    @ChiruKavalla 2 месяца назад

    AP ki 10 Years capital ledhu eppudaina Question chesinava KTR garu?...AP Sampada anta Hyderabad lo pettinaru AP ki sanka nakichharu

  • @devadon265
    @devadon265 2 месяца назад +2

    Ado ado highlights chestaru open cheste akkada emi undadu inka enii rojulu ela chepukoni brathukutharu

  • @AshokKumar-zc3ph
    @AshokKumar-zc3ph 2 месяца назад +1

    Devlopment antha mee daggara undi kada anna mare meku enduku special status and special package ap ante capital ledu development ledu... Capital develop cheydaniki central government budget pravesa pettundi...meku emindi a.p tho compare chestea telangana bagane undi kada development....

  • @lalithganesh15
    @lalithganesh15 2 месяца назад

    Ma Ap vallani Inga ts lo politics cheya neyam ...Ami ra me bada Ap khi ravallsina dhinicharu 2014 lo assembly lo 100% members Ap khi unfair jarigindhi Ani chopharu ...you can watch in RUclips too .....Pk, Chiranjeevi,Naga babu etc ..vellu anta ma Ap valla ...They are fighting for their state development itself ....

  • @jaihindjaihindjaihind3478
    @jaihindjaihindjaihind3478 2 месяца назад +1

    Meru 10 years chesendi chepi savandra babu apudu verevala meda padi edvadame epuduvkudana marndra kodiga

  • @esantosh5208
    @esantosh5208 2 месяца назад

    Dont waste time! Not even Pawan name mentioned in the video 🙄

  • @KandhulaAnil-xo9vj
    @KandhulaAnil-xo9vj 2 месяца назад

    Sridhar Ranjha vodka

  • @god-kc1ur
    @god-kc1ur 2 месяца назад

    Nothing about Pawan Kalyan in this video please don't watch this video for Pawan Kalyan

  • @TejaFriend-e7z
    @TejaFriend-e7z 2 месяца назад

    Telangana kosam puttina party aithe TRS ga undali sir..BRS ga matram kadu..ok na sir

    • @lalithganesh15
      @lalithganesh15 2 месяца назад

      Politics plan bro !! Combined state gha vunta E family khi value vundadhu ,Cm kavalli adhi pedda reason kavalli ..until the YSR death he was silent,then division Cm post big sacrifice of so many people but the credit is for KCR what an logic startes Sheva rajakeyam....Now want to become a pm .it will be a dream!!

  • @lenkapriyankareddy2939
    @lenkapriyankareddy2939 2 месяца назад +2

    , Pawan sir lethu

  • @saiKumar-rd8fr
    @saiKumar-rd8fr 2 месяца назад

    Aavasham thappa.........Samaavesham aeda jaruguthundii ra ayya...... 😂😂😂😂
    Mee gurinchi meeru kottukovadam thappa...... maa gurinchi em chesthunnattu anpinchatle 😂😂😂

  • @g.madhusudhanarao7604
    @g.madhusudhanarao7604 2 месяца назад

    IM unsubscribed this for false thumbnail

  • @Dhurgapudi
    @Dhurgapudi 2 месяца назад

    Modi pavan kalyan okkate rama

  • @hameshwarraoburli1567
    @hameshwarraoburli1567 2 месяца назад

    Nu Ela Andhra vs telangana madhyalo taguvulu pettu Niku happy kada

  • @SanjuReddy-uv1en
    @SanjuReddy-uv1en 2 месяца назад

    Report kotandi enko sari elanti thumbnail petadu

  • @srikanthalikatte3535
    @srikanthalikatte3535 2 месяца назад

    పవన్ కళ్యాణ్ గురించి అంటె చూసినా ఎం ఫాల్తూ ఛానల్ రా మీరు

  • @vineethdadigari1920
    @vineethdadigari1920 2 месяца назад

    Arey Pawan Kalyan Peru ledu mi modala news vinadaniki Pawan Kalyan Peru vadutunara chilaragalu

  • @Mahashivamobils4966
    @Mahashivamobils4966 2 месяца назад

    Akada petindi vokati video lo vundi inkokati

  • @nanda57fun
    @nanda57fun 2 месяца назад

    Ktr bane matladutaru Mari anduku vala govt odipoyaru

  • @mvenkateswarrao9177
    @mvenkateswarrao9177 12 дней назад

    brskcrktredavlra10yersdopedetapanuamechesuedava

  • @VeeranjiNaidu
    @VeeranjiNaidu 2 месяца назад

    Pspk =leni poni problems pettakandira

  • @pariminageswarao5971
    @pariminageswarao5971 2 месяца назад

    Meeru vunapudu emi pikaru

  • @durgaprasad3781
    @durgaprasad3781 2 месяца назад

    asala PSPK gurinchi em matladale views kosama chi

  • @sreenivasuluozili411
    @sreenivasuluozili411 2 месяца назад

    Hyd ni dobbaeu kadhara ap ki capital vadha gabbu na yaala.ap ki capital ledhu ra penta.mwe suport chesina ycp ap ni sarva nasanam chesindhi ra

  • @srij506
    @srij506 2 месяца назад

    makenduku sodi ktr

  • @nanicrystalupvc
    @nanicrystalupvc 2 месяца назад

    Soggu undali Title yenti content yenti

  • @saladiashok1682
    @saladiashok1682 2 месяца назад

    Evidiopettnavaannichepputokottali

  • @Samuellanka
    @Samuellanka 2 месяца назад

    U

  • @srinivasjetti6971
    @srinivasjetti6971 2 месяца назад

    Mee party' Peru wrong bharata jateeya samiti avuddi kani Bharata rastreeya samiti atlavuddi