"గే" అది ఎలా చేసుకుంటారు : Queer & Gay Siva BOLD Interview | Transgender Interview | Qube TV

Поделиться
HTML-код
  • Опубликовано: 25 ноя 2024

Комментарии • 842

  • @Imganiyadav
    @Imganiyadav 4 месяца назад +136

    చాలా matured గా మాట్లాడాడు 😊

    • @varaballa9510
      @varaballa9510 4 месяца назад +1

      అవును బ్రో

  • @nandhinichoudhary774
    @nandhinichoudhary774 4 месяца назад +372

    అబ్బాయి అయి అమ్మాయిలను రేప్ చేసే కన్న అమ్మాయిలు అయి అబ్బాయిలను మోసం చేసే కన్న వెళ్ళే చాల better 🙏 happy ga vundu sivaaa ❤

  • @srishankerreddyyeduru6062
    @srishankerreddyyeduru6062 4 месяца назад +238

    తను ప్రతి మాట నిజం చెప్తున్నాడు

  • @varamm8192
    @varamm8192 4 месяца назад +227

    పాపం రా ఇంటర్వ్యూ అని తీసుకు వచ్చి డబుల్ మీనింగ్ లో మాట్లాడుతున్నావ్...
    నీకు అలాంటి లోపం ఉన్న పిల్లలు పుడితే అర్థం అవుతుంది...

  • @sumanrachamadugu2680
    @sumanrachamadugu2680 4 месяца назад +164

    ఓరి యాంకర్.అతను ఎంతమాత్రం గే. అయినా.ఆయనకు మనస్సు మనోబావాలు ఉంటాయిరా. అలా కించపరచటం తప్పురా. పాపం 🤦🤦

    • @blaxmiblaxmi3239
      @blaxmiblaxmi3239 Месяц назад

      Avunu vadhu oka pedha kamadhudhu andhuke atla matladhutunadhu 🤣😂😂😂😁

  • @sailajaupadrasta8093
    @sailajaupadrasta8093 4 месяца назад +66

    ఇలాంటి యాంకర్ ని ప్రోత్సహించ కండి.వాడు ఎదుటి మనిషిని మాటలతో హింసిస్తున్నాడు.

  • @rajeshjanagama6112
    @rajeshjanagama6112 4 месяца назад +213

    Anchor 1st u need to improve ur talking skills then do the interviews.

  • @harikakalyansharma7079
    @harikakalyansharma7079 4 месяца назад +213

    ఈ యాంకర్ కి అసలు బుద్ధి లేదు ఎవరితో ఇంటర్వ్యూ చేసినా గాని అర్థం పర్థం లేని మాటలు చెత్త చెత్తగా వాగుతూ ఉంటాడు ఎప్పుడు చూసినా సెన్స్ అనేది లేదు అసలు ఇతనికి..... అమ్మాయిలతో అయినా డబల్ మీనింగ్ ఎం మాట్లాడుతాడు అబ్బాయిలతో అయినా డబల్ మీనింగ్ మాట్లాడుతాడు ఏ రోజు నార్మల్ గా మాట్లాడలేదు అసలు అబ్బాయి కాదు తేడా నాకు వీడే తేడాగా అనిపిస్తుంది... ఆ అబ్బాయి కూడా మనిషే కదా అడ్డమైన క్వశ్చన్ అని అడుగుతున్నావు బేవర్స్ గా... ఇంటర్వ్యూ చేసే వాడివి ఇంటర్వ్యూ వరకే చేయాలి అడ్డమైన క్వశ్చన్ లు అన్ని అడుగుతావేంట్రా గూట్లే.... కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా.... గే అంటే వాళ్ళు మనుషులు కాదా భగవంతుడు సృష్టి కాదా అన్ని డబల్ మీనింగ్ మాటలు మాట్లాడుతున్నావ్ పోరంబోకు నా కొడకా.... అబ్బాయి చెప్పింది కరెక్ట్ గానే చెప్పాడు నువ్వు పెద్ద ప్లే బాయ్ అని.... అన్ని డబల్ మీనింగ్ బూతులు తప్పించి ఏమున్నాయి అసలు ఇంటర్వ్యూలో.

    • @ravicgn
      @ravicgn 4 месяца назад +7

      Anchor ki kadu budhi lenidhi channel director ki ledu ituvanti anchor ni question pattern ni approve chesina daniki , inkoti self respect ni vadulukuni ituvanti questions ki answer isthunna ee person ki

    • @shahiniffath-im2jg
      @shahiniffath-im2jg 4 месяца назад +2

      Chaalaa baaga cheppaarandi

    • @Jananayaka10
      @Jananayaka10 4 месяца назад +1

      Super comment brother, Anchor waste fellow

    • @anuchinna13
      @anuchinna13 4 месяца назад

      Nijangane ledu pedda waste gadu avidu

    • @SatishKarri7744
      @SatishKarri7744 4 месяца назад

      Worst anchor

  • @vijayalakshmikothuru3867
    @vijayalakshmikothuru3867 4 месяца назад +165

    అడిగిందానికి అబ్బాయి చక్కగా చెప్తున్నాడు సమాధానం నువ్వు ఎందుకురా వంకర వంకర మాటలు మాట్లాడతావు యాంకర్ గా

    • @NAGANAG-bm3yz
      @NAGANAG-bm3yz 3 месяца назад

      Endukante anchor lanja kodaku kukkakki.putyinaavaadu vaadi yamma

  • @vittalmella4140
    @vittalmella4140 4 месяца назад +10

    Siva bro ur అర్ధనారీశ్వరుడు. God gift.all thest sucess ur life bro

  • @Karanpatelvlogs
    @Karanpatelvlogs 4 месяца назад +141

    క్యూబ్ టీవీ కి ఒక రిప్యూటేషన్ ఉందా..... అస్సలు ఈ ఇంటర్ వ్యూ చేసే వాడికి తెలివి ఉందా.... వాడేమన్నా మనిషేనా.... అసలు ఆయనకి ఇంటర్ వ్యూ చెయ్యడం వచ్చా... ఎవ్వరినైనా ఇబ్బంది పెట్టడం ముందు వారు ఎంత బాధపడతారు, చూసే పబ్లిక్ ఎం అనుకుంటారు అని తెలుసా...
    అస్సలు క్యూబ్ టీవీ ఇజ్జత్ తీసుకోకండి.... Plz

    • @motemamatha3386
      @motemamatha3386 4 месяца назад

      Rey ancor ga dabbu kosam edhaina matladela unnav ga

  • @Parveen78679
    @Parveen78679 4 месяца назад +339

    యాంకర్ మాట్లాడే మాటలు నాకు నచ్చలేదు

    • @ShaikNazma-j4n
      @ShaikNazma-j4n 4 месяца назад +9

      వాడు అసలు మనిషి లాగ మాట్లాడుతుందా
      నిజంగా ఆమె అనేసేంది నువ్వూ ఆటగడివి అనీ వాడిని చేసుకున్న వాళ్ళు జాగ్రత

    • @venkateshkethavath7577
      @venkateshkethavath7577 4 месяца назад +1

      Yes

    • @PriyankaVasireddy-hj7os
      @PriyankaVasireddy-hj7os 4 месяца назад

      Avinu

    • @manikanta2518
      @manikanta2518 4 месяца назад

      Yes

    • @ballalakshmi9135
      @ballalakshmi9135 3 месяца назад

      Mari veedem chestado adagavalasindi tanu

  • @smartgiri9872
    @smartgiri9872 3 месяца назад +7

    ఎలా ఉన్నా బతికి చూపించడం గొప్ప god bless you shiva

  • @VijayaThanniru-by4gh
    @VijayaThanniru-by4gh 4 месяца назад +71

    Siva voice and cheppe answers so nice

  • @rajkumarmatla685
    @rajkumarmatla685 4 месяца назад +41

    అయన మెచూరిటీకి నేనైతే fan అయ్యా మీరెలా ఫీల్ అయ్యారో చెప్పండి

  • @farmermythili
    @farmermythili 4 месяца назад +15

    అక్కడ వచ్చిన గే శివ ఎంత చక్కగా ఓపిక గా ప్రశాంతంగా సమాధానాలు ఇస్తున్నాడు...ఎక్కడ యాంకర్ తో దురుసుగా ప్రవర్తించలేదు...
    యాంకర్ కి
    ఎదుటి వారితో గౌరవంగా మాట్లాడటం అనే
    ఇంగితజ్ఞానంలేదు....మూర్ఖపు యాంకర్ ని తీసేయండి ఫస్ట్
    గే అయిన..
    లెస్బియన్ ...అయిన
    అమ్మాయి అయినా
    అబ్బాయి అయినా....
    అందరూ మనుషులే
    దయచేసి వారిని మనలో ఒకరిగా గౌరవిద్దాం...🙏
    అది ప్రకృతి సహజంగా వారిలో ఉన్న లక్షణాలు అంతే...అది లోపం ఏమి కాదు🙏
    అక్కడ వచ్చింది మీ ఇంటర్వూ లో అతిది ....వారికి గౌరవం ఇస్తూ మర్యాదగా మాట్లాడండి ఫస్ట్

  • @srideepika638
    @srideepika638 2 месяца назад +9

    ఆ శివయ్య పేరు పెట్టుకున్నావు, నువ్వు అర్ధనారిశ్వరుడివి 🙏

  • @chakrilovlycreation
    @chakrilovlycreation 4 месяца назад +15

    ఈ ఇంటర్వ్యూ చేసేవాళ్ళని కొట్టిన చోట కొట్టకుంట తరిమి తరిమి కొట్టాలి ఎవరికి మర్యాదివ్వాలి ఎవరికి మర్యాద ఇవ్వకూడదు అనేది తెలీదు వీళ్ళకి ఎదవ అబద్ధాలాడే వాళ్ళకి full respect ఇస్తారు ఇలా నిజాయితీగా నిజాలు చెప్పే వాళ్ళని respect లేకుండా చెత్త question's పనికిమాలిన double meanings తో interview మీ interview తగలెయ్య ఈ రోజుల్లో ఆడపిల్లల్ని రేప్ చేసి చంపేవాళ్ళకంటే ఇలాంటి వాళ్ళు చాలా బెటర్ కొంచెం respect ఇవ్వడం నేర్చుకోండి వీళ్ళకి ప్లీజ్

  • @hemacheni218
    @hemacheni218 4 месяца назад +80

    అవి ఎమ్ ప్రశ్నలు రా ఎదవా నువ్వు ఎమ్ యాంకర్ రా 🤦🤦🤦

  • @Chinni-u9u
    @Chinni-u9u 4 месяца назад +20

    యాంకర్ కి మాట్లాడాo నేర్పించండి మన వాలా ఒకరు బాధ పడకూడదు వెస్ట్ యాంకర్ గే ల ఉన్నాడు

  • @YesIamSiddarth
    @YesIamSiddarth 4 месяца назад +42

    ఇంతకంటే దిగజారరు అనుకున్న కొద్దీ దిగజారి పోతున్నారు తెలుగు యాంకర్స్.. ఈ యాంకర్ మహానుభావుడు ఎవరో కానీ తెలుగు ఉచ్చారణ లేదు, ఇంగ్లీష్ అయితే ఘోరం rexpect అంట rexpect.. ఈ దరిద్రం ఒదిలేస్తే, ఈ ఇంటర్వ్యూ చేసే పద్ధతి మాట్లాడే విధానం చూస్తే అసహ్యం వేస్తుంది..

  • @yusuffunnisabegum3234
    @yusuffunnisabegum3234 4 месяца назад +19

    Nice interview..sivaa manchiga matladadu..tana insta reels kuda chala baguntai expressions...

  • @krithi58539
    @krithi58539 4 месяца назад +45

    Great abba nijanga ala evvaru oppukoru 😮 kani ayana open ga chepadu super ❤

    • @a.pradeep3549
      @a.pradeep3549 4 месяца назад

      Em mrge chesukutava

    • @nandhinichoudhary774
      @nandhinichoudhary774 4 месяца назад

      ​@@a.pradeep3549 Nuv cheskora Upal balu ganni chetha vedava ae cheskunte aenti nuv gey nena aenti 😂

  • @manoharreddy6917
    @manoharreddy6917 4 месяца назад +170

    Anchor worst 😮😮😮

  • @RamyaChowdary-u8t
    @RamyaChowdary-u8t 4 месяца назад +79

    Nijanga abbay ayithe chala mandi fans ammayilu undevalu ithaniki😢

    • @mrfake953
      @mrfake953 4 месяца назад

      Say... Mind undaniku..?? Gay ni chusi bagunnadu antavente... Chi chi... 🤮🤮

  • @kuttistatus3883
    @kuttistatus3883 4 месяца назад +29

    He's great he's confident about he's gender❤ some ppl out are scared about society....

  • @ramavennala76
    @ramavennala76 4 месяца назад +72

    అది దేవుడిచ్చిన వరం అర్ధనారీశ్వరుడు అవతారం

  • @MythriKamudu
    @MythriKamudu 4 месяца назад +28

    Karma never leave any one anchor gaaru wait for that all the best😂

  • @valiragipati3642
    @valiragipati3642 4 месяца назад +30

    Chala sensitive unnav shiva 💕💕

  • @jaanuoduru
    @jaanuoduru 4 месяца назад +3

    Voice &way of talking was very maturedddd

  • @chakrapanib2807
    @chakrapanib2807 3 месяца назад +1

    Edava yankar...matured and clear answers from the transgender..... respect button for shiva

  • @OletiLakshmi-ud8cc
    @OletiLakshmi-ud8cc 4 месяца назад +23

    ❤❤❤❤శివ,నీకు,ఎవరు,ఎమైన,అనుకున్న, అనవసరం మీకు ఎలా ఉండాలి అనుకుంటున్నావు అలా ఉండు తమ్ముడు, ఈ లోకులు కాకులు అనేక రకాల అరుస్తారు వాళ్ల మాటలు పట్టించుకోవద్దు, నిన్ను కోచింగ్ చేసే వాడికి బుద్ధి లేదు

  • @DurgaChowdary-ve4xf
    @DurgaChowdary-ve4xf 4 месяца назад +3

    He is very genuine

  • @Mekunachinavanta
    @Mekunachinavanta 4 месяца назад +7

    Insta videos chusi thitukuna but chala dignified nd maturedga matladthunavv...

  • @dharavathupender8617
    @dharavathupender8617 4 месяца назад +1

    First of all siva....u r best! Because anta postive nature ..and vadu adige pichhi double meaning questions ki anta opiga smile tho answer ichhav great...and mr anchor garu ..meeru interview ani pilichi kinchaparuchalani chusaru ..kani burada nee medane paddadi...atanu tana life happy ga lead chestunnaru..okariki badapettakunda tanu badapadamunda unnadu so mmmlet him be happy...all the best siva❤❤❤❤❤

  • @madhunandhu9224
    @madhunandhu9224 4 месяца назад +3

    Confuse lekunda super ga matladaru ❤❤

  • @kiransurya93
    @kiransurya93 4 месяца назад +17

    If you really want to educate people about LGBTQ+ issues, ask relevant questions. It's disappointing that the anchor asked useless questions, and the skills were completely lacking. I'm happy that Shiva answered all those useless questions with a smile.
    Keep it up, Shiva, and I wish you more success. Stay true to yourself!

  • @Nikitha-hc9qd
    @Nikitha-hc9qd 4 месяца назад +3

    He is very cute nd genuine

  • @venusdivija6240
    @venusdivija6240 4 месяца назад +6

    God bless you nanna sivaaaa🎉❤ née life needi. U r the great maa

  • @vrstatus786
    @vrstatus786 4 месяца назад +55

    Nv anchoring sakkga cheye bro fst matalade words ki meaning vunte adugu ne notiki vachindhi kadhu 😡😡

  • @pushpajyothy2593
    @pushpajyothy2593 4 месяца назад +2

    Anchor garu meeru chala chandalamga adugutunnaru questions but shiva antha sepu mee chettha questions vintu mimmalni bharichadu antey great ey

  • @bhavanitalaparthi8605
    @bhavanitalaparthi8605 4 месяца назад +7

    Meeku tvaragaa job raavali ani aa devudini korukuntunnanu shiva gaaru and all the best andi

  • @rkyadav1439
    @rkyadav1439 4 месяца назад +10

    So cute Siva bro Weldon your attitude simple

  • @AkilaKarra
    @AkilaKarra 4 месяца назад +2

    Siva bro......nuvvu ke.....ka asalu supper answers ❤ God bless you bro 🙌

  • @lavanyaa139
    @lavanyaa139 4 месяца назад +6

    Anchor gadiki assalu anchoring cheyadam rale oka person ni interview chestunnam ante valla personals gurunchi thappuga matladakudadhu thanu Inka genuine ga answer chestunnaru adigina prathi question ki manchi questions adagadam telsukondi

  • @swetha-et8vd
    @swetha-et8vd 4 месяца назад +120

    Abbai aithe bagundu cute ga vunnadu 🙆

    • @gopiyadav8836
      @gopiyadav8836 4 месяца назад +11

      Abba vadu teda kabatti ala annavu adhey abbayi laa untey niku e alochana vachedha

    • @swetha-et8vd
      @swetha-et8vd 4 месяца назад

      @@gopiyadav8836 bane vunnadu.. Kadha

    • @PK19577
      @PK19577 4 месяца назад +13

      First vadu abbaye , na classmate vadu ,after inter ela ayadu

    • @swetha-et8vd
      @swetha-et8vd 4 месяца назад

      @@PK19577 Hoo kk

    • @purnakantichandra2258
      @purnakantichandra2258 4 месяца назад

      Hi

  • @Bramarambashorts
    @Bramarambashorts 4 месяца назад +3

    Abai చక్కగా సమాధానం చెప్తున్నాడు యాంకర్ chendalanga adugutunadu

  • @ShaikNazma-j4n
    @ShaikNazma-j4n 4 месяца назад +30

    నాకు ఆమె మాట్లాడే మాట నచ్చింది యాంకర్ వెస్ట్ గాడు

  • @nayooominayooomi4202
    @nayooominayooomi4202 4 месяца назад +57

    Interview chese anchor do u have any common sense oka person ni interview chestunam anta mood vasthadha am chesukontav vallaki message iddam ani antunaru abuse ga vaduthunara andi viewers niii

  • @manivasu3085
    @manivasu3085 4 месяца назад +1

    Siva nujamgaa chala cute gaa vunbadu ammayi la vunna abbhayi la vunna baguntadu my god bless you bro❤

  • @munnabatthula7147
    @munnabatthula7147 4 месяца назад +1

    God bless you siva garu

  • @ganduswapnaswapna1754
    @ganduswapnaswapna1754 4 месяца назад +11

    యాంకర్ చాల అస్సయంగా maltlalduthundu మొత్తం డబుల్ మీనింగ్ matladuthundu పాపం అలా మాట్లాడాం బాలేదు వేస్ట్
    బడకవ్

  • @ammupochampally8654
    @ammupochampally8654 4 месяца назад +2

    Cute unnav Siva nv ni voice baagundhi chala nacchav naku ❤❤❤

  • @SAIKRISHNA-do4qt
    @SAIKRISHNA-do4qt 4 месяца назад +18

    ఈ ఇంటర్వ్యూయర్ ఎప్పుడూ అందరినీ ఎగతాళి చేస్తాడు. సరైన questions ఎలా అడగాలో తెలియదు. ఈ వంటి తెలివితక్కువ వ్యక్తులు సోషల్ మీడియాలోకి వస్తే Cringe ye జరుగుతుంది. No courtesy towards journalism. Thu😡

  • @potlarajitha23
    @potlarajitha23 4 месяца назад +5

    God bless you shiva

  • @LakshmiD-v7d
    @LakshmiD-v7d 4 месяца назад +11

    Soo cute ga unnav boy gaa untey chalu bagudedhi 😢

    • @a.pradeep3549
      @a.pradeep3549 4 месяца назад

      Nachada

    • @LakshmiD-v7d
      @LakshmiD-v7d 4 месяца назад

      @@a.pradeep3549 Neku nachaledha

    • @a.pradeep3549
      @a.pradeep3549 4 месяца назад

      Em mrge chesukunedhaniva

    • @LakshmiD-v7d
      @LakshmiD-v7d 4 месяца назад

      @@a.pradeep3549 boy ga untey alage chesukutta

    • @LakshmiD-v7d
      @LakshmiD-v7d 4 месяца назад

      @@a.pradeep3549 boy ga untey nijamu ga Chesukutta bro

  • @cnu526
    @cnu526 4 месяца назад +48

    Anchor neku emaina common sense vunda ra

    • @NAGANAG-bm3yz
      @NAGANAG-bm3yz 3 месяца назад

      Bewarsi ki sense ledu loafer rascle

  • @RavaliNakka-r4r
    @RavaliNakka-r4r 4 месяца назад +1

    Honest matladuthundi sis

  • @Mary-zh1tb
    @Mary-zh1tb 4 месяца назад +19

    Thanu chala baga matladadu kani anchoring chala worst ga vundhi sariga chestey bavundedhi

  • @venkeyvema5626
    @venkeyvema5626 4 месяца назад +3

    Anchor taking its not current.siva is a legend

  • @cmsd4392
    @cmsd4392 4 месяца назад +4

    This guy is very good and calm, anchor cannot distract him

  • @harikaakkireddy376
    @harikaakkireddy376 2 месяца назад +1

    Tanu gay ga maradam tapem kadu tanu baga mataladutunadu but siva chala manchodu chala knowledge kuda undi tanaki tanaki inka manchi life ravalani korukuntuna ❤

  • @upparaanjine4504
    @upparaanjine4504 3 месяца назад

    Nice interview ❤😊

  • @rkyadav1439
    @rkyadav1439 4 месяца назад +28

    Your anchoring worsted

  • @Kumaranumala-k9h
    @Kumaranumala-k9h 4 месяца назад +14

    Papamuu yanduku alaga adaguthunavuu

  • @kummukuriIndira
    @kummukuriIndira 3 месяца назад +1

    Savi garu.meeru chala bagunnaru

  • @santhoshsanthosh2151
    @santhoshsanthosh2151 3 месяца назад +2

    Anchor ❌ Gay behavior ✅

  • @Nikitha-hc9qd
    @Nikitha-hc9qd 4 месяца назад +1

    Very cute ga matladuthunadu shiva❤

  • @sureshvalla9659
    @sureshvalla9659 3 месяца назад

    All the best Siva.

  • @joelkesniel9726
    @joelkesniel9726 4 месяца назад +7

    Interview ki sound cut 😂😂😂😂😂 play boy anaysariki....good job Shiva

  • @Sneha040
    @Sneha040 4 месяца назад +28

    Anchor lawdala questions

    • @a.pradeep3549
      @a.pradeep3549 4 месяца назад

      Em antha mata anesav

    • @Sneha040
      @Sneha040 4 месяца назад

      Mari yetla aduguthundu questions...​@@a.pradeep3549

  • @baju7917
    @baju7917 3 месяца назад +2

    Nice,hairs,❤❤❤

  • @RajyalaxmiChityala-wv6tq
    @RajyalaxmiChityala-wv6tq 4 месяца назад +1

    Chala baga matladaru Shiva gaaru Weldon 🎉❤️‍🔥

  • @kdurgaprasad4333
    @kdurgaprasad4333 4 месяца назад +22

    Oka ammyenee pelli chyesukoni a....ammye jivithani nasanam chyakundaa mundhuganye nenu edhi.....ani chyepye thanaa manchi thananiki naa vandhanallu🙏🙏🙏

  • @RajeswariNattarbasha
    @RajeswariNattarbasha 4 месяца назад +1

    Siva cute ga smart ga chepthunav answers

  • @varaballa9510
    @varaballa9510 4 месяца назад +2

    శివ.... నువ్వు transgender గా మరిపో ...నువ్వు అమ్మాయి గా చాలా బాగుంటావు...

  • @SrujaniMedida
    @SrujaniMedida 2 месяца назад +1

    Shiva thug answes for anchor😂

  • @SwapnaSirikonda-n6i
    @SwapnaSirikonda-n6i Месяц назад

    Shiva prathi dhaniki navvuthu samadhanm cheppav supar

  • @parapatinageswari4272
    @parapatinageswari4272 4 месяца назад +9

    యాంకర్ అడిగే అన్ని ప్రశ్నలు డబుల్ మీనింగ్ ప్రశ్నలే ముందు యాంకర్ మార్చండి

  • @MashukYusuf
    @MashukYusuf 4 месяца назад +5

    Super Siva love you

  • @shaikkhadarbee2011
    @shaikkhadarbee2011 4 месяца назад +22

    Bad comments pettakandi please

  • @swathi-nx5tn
    @swathi-nx5tn 4 месяца назад +14

    Anchor is very bad😡😡

  • @mudhunurimanisha5595
    @mudhunurimanisha5595 4 месяца назад +1

    anchor digevi avarini ebandi and badha petakunda adagandi sivaa garitho miru matlade vidhanam am bakedhu prathi manishiki limets untay avi gurthu pethukuni matladity baguntundhi siva bro miru super mi life mi estam avariki samadhanam chepalisina avasaram ledhu miru apudu happy gaa undandi god blees u bro

  • @suryalaxmibhanu4129
    @suryalaxmibhanu4129 4 месяца назад +3

    అద్దంలో యాంకర్ ఏం చూసుకుంటాడు అదే ఆయన కూడా చూసుకుంటాడు

  • @KnagaKadari-lr4kt
    @KnagaKadari-lr4kt 4 месяца назад +4

    Sivaa chala bagunnavu happy ga vundu

  • @adarivasu7622
    @adarivasu7622 Месяц назад

    Super ❤ శివ.....❤❤

  • @BabajiRajeshRajesh
    @BabajiRajeshRajesh 4 месяца назад +7

    గేలు అయితే ఏంటి మనుషులమే కదా నాకు మగవాళ్లకు ఉన్నట్టే ఆడవాళ్లకు ఉన్నట్టే కాళ్లు చేతులు ఉన్నాయి కదా

  • @muddukrishna8427
    @muddukrishna8427 2 месяца назад

    Lovely u both made the show blast🎉

  • @ShBabu-mb1of
    @ShBabu-mb1of 4 месяца назад

    Siva deserves some respect

  • @KannayyaMemories-tv8so
    @KannayyaMemories-tv8so 4 месяца назад

    Interview tho shiva pie respect perigindhi

  • @DumallaJyothi
    @DumallaJyothi 4 месяца назад

    శివ నువ్వు చాలా గ్రేట్

  • @MythriGuntupalli
    @MythriGuntupalli 4 месяца назад +6

    Good

  • @BabajiRajeshRajesh
    @BabajiRajeshRajesh 4 месяца назад +1

    నేను ఇంటర్వ్యూస్ చూశాను నాకు మీ ఇంటర్వ్యూ చాలా బాగా నచ్చింది చాలా పద్ధతిగా క్యూస్షన్స్ అడుగుతున్నారు. తను కూడా చాలా పద్ధతిగా చెప్పుతున్నాడు సిగ్గు పడకుండా

  • @Vijaygovindvijay
    @Vijaygovindvijay 4 месяца назад +1

    కుదురుగా ఇంటర్వ్యూ చేయాలి తను గే అని ఒప్పుకున్న తర్వాత డబల్ మీనింగ్ డైలాగ్ అడగడం

  • @KavyaSRI-yz1or
    @KavyaSRI-yz1or 4 месяца назад +1

    Shiva nuvvu Chaala Baagunav ❤❤❤ Nijanga ni Matalu ni nijayithi 😊

  • @ammulu8595
    @ammulu8595 4 месяца назад +13

    Two gays are there .main ha Anchor gaadu

  • @Nikitha-hc9qd
    @Nikitha-hc9qd 4 месяца назад +2

    Genuine loving person la unadu

  • @samyukthayadav-e
    @samyukthayadav-e 4 месяца назад +20

    Worst anchor I ever seen chii

  • @Shivani12397
    @Shivani12397 4 месяца назад +29

    Anchor garu tana Instagram gurinchi adagandi sir ... Nuvu ela chestav ela feel avutav antunaru ....tanu normal ga ne unaru meere lag chestunaru....

  • @ushausha8923
    @ushausha8923 4 месяца назад

    Shiva nijam ga miru chala andam ga unnaru