Это видео недоступно.
Сожалеем об этом.

మొదటి సారి చార్ ధామ్ యాత్రకు వెళ్లేవారు తెలుసుకోవాల్సినవి Chardham Yatra Complete Guide

Поделиться
HTML-код
  • Опубликовано: 23 фев 2022
  • Things to know for first time visitors to Char Dham. Char Dham Complete Guide. Kedarnath Badrinath Gangotri and yamundri tour planing video. kedarnath to badrinath , badrinath to kedarnath tour planning. gangotri and yamunodri tour planning. Accommodation at Chardham Tour guide. how to plan chardham yatra from andhra, how to plan chardham yatra from telangana. chardham tour guide from delhi.
    Temples Guide Whatsapp : 8247325819
    Welcome to Hindu Temples Guide
    హిందూ టెంపుల్స్ గైడ్ :
    Hindu temples guide site :
    www.hindutemplesguide.com
    Fb page : / templesguide
    RUclips : / templesguide
    App : play.google.com/store/apps/de...
    టెలిగ్రామ్ గ్రూప్ : t.me/hindutemplesguide9

Комментарии • 345

  • @ananthavihari6670
    @ananthavihari6670 2 года назад +40

    చార్ ధామ్ యాత్ర గురించి మంచి విషయాలు తక్కువ బడ్జెట్లో వెళ్లి రావాలని నాకు చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాను నా కల నెరవేరలేదు. కానీ ఈ సంవత్సరం ప్రయత్నిస్తాను హిమాలయ పర్వతాలు చూడాలని యమునోత్రి, గంగోత్రి ,కేదార్నాథ్, బద్రీనాథ్. సంకల్పం బలంగా ఉంది.
    మంచి విషయాలు షేర్ చేశారు సోదరా మీకు ధన్యవాదములు 💐💐💐
    జై హింద్ 🇮🇳
    అనంతపురం ❤️

    • @TemplesGuide
      @TemplesGuide  2 года назад +3

      2022 లో చార్ ధామ్ ఎలా ప్లాన్ చెయ్యాలి? రమేష్ గారి చార్ ధామ్ టూర్ ప్యాకేజీ వివరాలు
      ruclips.net/video/ksanIUqId9Y/видео.html

    • @puttupushivashivaputtupu7186
      @puttupushivashivaputtupu7186 2 года назад

      Sir mean auto driver yamunotri Kedarnath Uttarakhand bus timings low budget nenu auto driver Uttarakhand bus timings low budget to

    • @amreshbabu5195
      @amreshbabu5195 2 года назад

      Low budget ante take two wheeler rent , it cost almost 20000 chardham yatra ki

    • @Haritelugutraveler
      @Haritelugutraveler Год назад +1

      I planing at may month..with Budget ☺️

    • @Haritelugutraveler
      @Haritelugutraveler Год назад

      @@amreshbabu5195 Delhi lo rent ki dorukutayi le bro

  • @adityatumuloori3048
    @adityatumuloori3048 Год назад +7

    మీరు చాలా బాగా చెప్పారు.తెలియని వారికి భోజనం కూడా పెడతాం అన్నారు నిజం గా సంతోషం ,మీరు చాలా బాగుండాలి

  • @narsimhuluprodduturi8362
    @narsimhuluprodduturi8362 Год назад +5

    ధన్యవాదాలు రమేశ్ గారికి👌👏👏

  • @gnaneswariarasavalii3657
    @gnaneswariarasavalii3657 2 года назад +3

    Chala baga explain chesaru chala thanks

  • @sarojinisainni3811
    @sarojinisainni3811 2 года назад +19

    రాజా చంద్ర ముందుగా మీకు అభినందనలు ఎన్నో కొత్త కొత్త దేవాలయాల సమాచారం అందిస్తున్నారు.చార్ధామ్ యాత్ర రమేష్ గారి వివరణ బాగుంది.వారికి ధన్యవాదములు.

  • @ganeshKumar-mt8kz
    @ganeshKumar-mt8kz Год назад +1

    Thanks for sharing a lot of information about yatra

  • @ansuriprasad6150
    @ansuriprasad6150 2 года назад +1

    Chala chala baga chepparu thanks

  • @anuradhabhosetty2934
    @anuradhabhosetty2934 2 года назад +5

    Tq so much for this video

  • @madhavilathayatharla8193
    @madhavilathayatharla8193 2 года назад +3

    Chaala Baga chepaaru sar tq somach

  • @gadidaguddu4720
    @gadidaguddu4720 2 года назад

    Chaalaa thanks sir full information ichhinanduku

  • @pathirajeshkumar25
    @pathirajeshkumar25 2 года назад +4

    చాలా బాగా చెప్పారు

  • @nukababum4228
    @nukababum4228 2 года назад

    Many meny thanks for your valuable information

  • @paladuguaquaculture2608
    @paladuguaquaculture2608 2 года назад +5

    Very good information

  • @gayathrireddy2540
    @gayathrireddy2540 2 года назад +6

    You can contact ISKCON... temple authorities... Hyderabad or Bengaluru.... very well arranged

  • @mantripragadavenkatavasant2971

    Chala baga vivarana echaru maku bagavanthudu avakasam estaro

  • @kvrprasad5897
    @kvrprasad5897 9 месяцев назад

    Chala Bagundi chala manchi visayam chepparu

  • @jayanimmagadda5518
    @jayanimmagadda5518 Год назад

    Manchi information eachav Babu thanku so much

  • @anandamTasteTheFood
    @anandamTasteTheFood 2 года назад

    Thank you very much 🙏

  • @balasrinivasarao374
    @balasrinivasarao374 Год назад

    Excellent information sir. Thank you so much for sharing the valuable information to all...

    • @murailperneti
      @murailperneti Год назад

      Don't believe this travel he is earning money on hungry of travelers,bad maintenance wrost food supply low maintenance high cost of travel

  • @sunithajee3881
    @sunithajee3881 2 года назад +1

    Nenu Delhi nundi Gangotri temple varaku car lo vellanu.. 2011 lo.. malli 2019 Kedarnath vellalani Rishikesh velli ( flight Bangalore to Dehradun8000 rs ticket))kanatal varaku car lo vella… rush ekkuvaga undi vellavaddu annaru.. vacchesa
    Corona vachindi… this month June 6th to 16th.. Varanasi lo unna… manasu Kedarnath meede undi… helicopter lo vella lanukontunna… from Gauri kundh..
    Joshi Matt lo Mahavtar Babaji cave undi… Kriya yogin ni kabatti meditation full time chesta kabatti naaku Himalayas chala chala istam kaani only disadvantage is my age ( 65)
    And asthma

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 2 года назад +3

    Thanks a lot sir 🙏

  • @moturisaiprasad2464
    @moturisaiprasad2464 2 года назад +4

    Thank you so much sar

  • @ramugollapalli1061
    @ramugollapalli1061 Год назад +2

    NICE INFORMAION TQ

  • @ravikumarmavuri5016
    @ravikumarmavuri5016 2 года назад +4

    Very very thanks

  • @vemulanarsingrao4959
    @vemulanarsingrao4959 2 года назад +12

    శంభో శంకరా హర హర మహాదేవ. మీకు మా ధన్యవాదములు. 🙏

  • @nelakantiadiseshu2277
    @nelakantiadiseshu2277 Год назад

    చాలా బాగా చెప్పారు సార్ ధన్యవాదములు

  • @mangatayaruchitturi8885
    @mangatayaruchitturi8885 2 года назад

    Really great things.

  • @kedarnathvoruganti5008
    @kedarnathvoruganti5008 2 года назад +6

    హరిద్వారాలో ఉన్న దేవతలు మానసాదేవి, చండీడేవి. వీరిద్దరూ నవాదుర్గా దేవతలు.

  • @RaviKumar-zz7oo
    @RaviKumar-zz7oo Год назад

    Valuable information TQ

  • @lakshmitelu2829
    @lakshmitelu2829 2 года назад

    Danya vadhamumlu Andi maaku DARSANAM kaligintu vundi 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sailajadeviayyalaganti7818
    @sailajadeviayyalaganti7818 2 года назад +1

    Sir! Memu 30th may to 9th June dehradun Jolly grant airport to return to Jolly grant trip pettukunnaama di. Aa dates lo meeru tour team unte ganaka theyacheyandi.. walking horse ponys 🐎🐴avasaram aye places yamunotri, kedar matrame anukuntunnaanu.. auno kaado cheppagalaru🙏

  • @sulochanachawiti6709
    @sulochanachawiti6709 Год назад

    Calla bhaga cheparu Ramesh Garu

  • @beerappagolla5753
    @beerappagolla5753 2 года назад

    Good information sir

  • @hymachepuri8717
    @hymachepuri8717 Год назад +1

    Sir u explain very good

  • @potnururavibabu4730
    @potnururavibabu4730 2 года назад +2

    Sir thank you🙏

  • @Ramesh-gq3pe
    @Ramesh-gq3pe 2 года назад

    Thank you

  • @ushapadmini5800
    @ushapadmini5800 2 года назад +1

    Kedarnath lo helicopter spot booking ela chesukovali, can u please tell us sir??

  • @draghu1138
    @draghu1138 11 месяцев назад

    ధన్యవాదాలు రమేష్ గారు గుడ్ మెసేజ్

  • @harischandraprasadjammulap948
    @harischandraprasadjammulap948 2 года назад +12

    Don't make panic to devoties,all kind of facilities are available.

  • @venkateswaraogolla7681
    @venkateswaraogolla7681 2 года назад +1

    సూపర్

  • @swapnasrinivasulukota6121
    @swapnasrinivasulukota6121 Год назад

    చాలా బాగా చెప్పారు సార్

  • @prakashraojeereddy7835
    @prakashraojeereddy7835 2 года назад +2

    Nice

  • @csrkrishna3250
    @csrkrishna3250 2 года назад +31

    జీవితంలో ఒకసారి అయినా చార్థామ్ యాత్ర చేయండి

    • @chandrasekharkanigalpula63
      @chandrasekharkanigalpula63 2 года назад

      Yes ఆ అనుభూతి ప్రతి రోజు ప్రతి క్చనం గుర్తు వస్తుంది
      🙏ఓం నమః శివాయ నమః 🙏

  • @raghuparvathala3037
    @raghuparvathala3037 2 года назад

    Thanks Sir

  • @krishnaiahmodhu8255
    @krishnaiahmodhu8255 2 года назад +1

    Theks anna 🌷🙏

  • @kondaveetilakshmi1772
    @kondaveetilakshmi1772 2 года назад

    Thanks andi

  • @pmsskrishna3895
    @pmsskrishna3895 Год назад

    ధన్యవాదములు రమేషగారు

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 2 года назад +3

    విలువైనసమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు

  • @nalinimaddireddy4107
    @nalinimaddireddy4107 Год назад

    Thank you sar

  • @sravanthikonda1195
    @sravanthikonda1195 2 года назад +1

    Jai srimannarayana 🙏🙏🙏💐💐💐

  • @ch.srinivasaraochenna762
    @ch.srinivasaraochenna762 2 года назад

    Good

  • @pushpalatha6953
    @pushpalatha6953 2 года назад +16

    Ramesh Garu epudu teskeltarandy cheppandy 🙏

    • @TemplesGuide
      @TemplesGuide  2 года назад

      2022 లో చార్ ధామ్ ఎలా ప్లాన్ చెయ్యాలి? రమేష్ గారి చార్ ధామ్ టూర్ ప్యాకేజీ వివరాలు
      ruclips.net/video/ksanIUqId9Y/видео.html

    • @TemplesGuide
      @TemplesGuide  2 года назад +1

      9533770166

    • @sasigulipalli3194
      @sasigulipalli3194 2 года назад

      May lo chardam ki veluthunnam which Medicine can we carry suggest cheyyagalara

  • @narsimhuluprodduturi8362
    @narsimhuluprodduturi8362 Год назад +2

    ఓం నమో నారాయణాయ నమః శివాయ నమః🙏🙏

  • @osdkothagudemopns5663
    @osdkothagudemopns5663 Год назад

    Own vehicles lo velladaniki route convenient ga untadha.. self driving chesukovacha

  • @giriprasad69
    @giriprasad69 Год назад

    Super

  • @rajendrakankipati1294
    @rajendrakankipati1294 Год назад

    super 🙏🤝

  • @g9telugurjy99
    @g9telugurjy99 2 года назад +5

    మీరు చెప్పింది మిని చార్ ధాం

  • @konalapereddy5549
    @konalapereddy5549 2 года назад +5

    🙏🙏

  • @ramubingi1614
    @ramubingi1614 2 года назад +2

    సార్ చాలా బాగా చెప్పారు మీ వివరాలు ఇస్తే మా గ్రూపులోనే 30మంది మే మొదటి వారంలో చార్ ధామ్ యాత్ర వెళ్తున్నాం ప్లీజ్ కాంటాక్ట్ నెంబర్

    • @TemplesGuide
      @TemplesGuide  2 года назад

      2022 లో చార్ ధామ్ ఎలా ప్లాన్ చెయ్యాలి? రమేష్ గారి చార్ ధామ్ టూర్ ప్యాకేజీ వివరాలు
      ruclips.net/video/ksanIUqId9Y/видео.html

  • @pothurajuganesh3460
    @pothurajuganesh3460 2 года назад

    Sir chala sakkaga septhu nnaru memu 2023 chardham yathraku vellalanu kintu nnam DHAYASESI phone no pettagalaru

  • @chakribandi5161
    @chakribandi5161 2 года назад +1

    Thank you ramesh rir

    • @TemplesGuide
      @TemplesGuide  2 года назад

      2022 లో చార్ ధామ్ ఎలా ప్లాన్ చెయ్యాలి? రమేష్ గారి చార్ ధామ్ టూర్ ప్యాకేజీ వివరాలు
      ruclips.net/video/ksanIUqId9Y/видео.html

  • @ballasatyanarayana7800
    @ballasatyanarayana7800 2 года назад

    Meru chala baga vevarna ఇచ్చరు tanku sir

  • @meenkashijoshi2603
    @meenkashijoshi2603 2 года назад +3

    Many lot of thaka sir🙏🙏🙏🙏🙏

  • @krismk5816
    @krismk5816 2 года назад +2

    నఃద ప్రయాగ దేవ ప్రయాగ కూడా
    చూపిస్తారా?లేక. 106 దివ్యదేశాలు అన్నీ చూడటానికి ఏదైనా package ఉందా?

  • @Lokeshreddy888
    @Lokeshreddy888 2 года назад

    Sir how to book helicopter tickets pls suggest me

  • @madhunallagundla2231
    @madhunallagundla2231 Год назад +2

    ఇది ఒక వరస్ట్ టూరు ప్యాకేజ్ ఇతను మాటల్లో చెప్పేదొకటి ఇక్కడ గ్రౌండ్ రియాల్టీ ఒకటి ఉంటుంది నిన్ననే మేము చార్ధామ్ యాత్రకు వెళ్లి వచ్చాము మూడు రోజులు అన్నం పెట్టలేదు నాలుగు రోజులు ఉప్మా పెట్టినాడు తీసుకెళ్లడమే గాని ఎవరిని పట్టించుకోడు ఇట్లాంటి టూర్ నా జీవితంలో చూడలేదు ఇతను కమర్షియల్ డబ్బులు తీసుకున్న వెంటనే మనం ఎవరో అతనికి తెలియదన్నట్లుగా ఉంటాడుాడు సోయాబీనయిల్ తో వంటలు చేపిస్తాడు ఆ వంటల వల్ల కడుపు అంతా తికమకగా ఉంటుంది వందమందిని తీసుకెళ్లి 30 మందికి చేపించి పెడతారు ఎంత ఒట్టు వరస్ట్ వరస్ట్ వరస్ట్ సరైన వంట మాస్టర్లు కూడా లేరు ఇతను ఉప్మా పెట్టి టూరు ముగిస్తాడు దయచేసి వీడియోని నమ్మి మోసపోకండి నేను అలా వీడియో చూసి మోసపోయి టూర్ కి వెళ్లి వచ్చాము కావున దయచేసి ఇతని టూర్లో వెళ్ళవద్దు మరీ ముఖ్యంగా షుగరు బీపీ పేషెంట్లు వాళ్ళు వెళ్ళవద్దు ఎందుకనగా మనం మాత్రలు వేసుకుంటాం అక్కడ టిఫిన్ ఉండదు భోజనం ఉండదు కావున దయచేసి మీరు అర్థం చేసుకొని మంచి గుర్తింపు గలిగిన ట్రావెల్స్ లో వెళ్ళ వలసినదిగా నా మనవి నా చార్ధామ్ యాత్ర ఏప్రిల్ 30 2023 నుండి మే 11వ తేదీ ఉదయం అర్ధరాత్రి రోడ్డు మీద వదిలి వేయడం జరిగిన అందర్నీ కావున దయచేసి నాలాగా ఎవరు మోసపోకండి

  • @kaparapupothuraju4855
    @kaparapupothuraju4855 2 года назад

    Chalamandi 4dham yayŕa ki veltu, chanipothu untadu karanam emiti??

  • @kiranmayisatya2006
    @kiranmayisatya2006 Год назад +1

    How must to horse or doli please tell me sir

  • @karrothusatyanarayana9661
    @karrothusatyanarayana9661 2 года назад

    Ramesh gari address kavaali, I also willing this year for yaatra through ramesh garu

  • @yadagirikanchanapally5658
    @yadagirikanchanapally5658 Год назад +1

    Memu Kuda char dam valley anukutunamu metho matladli sir

  • @rkrpetluri727
    @rkrpetluri727 Год назад

    Rameshgaru thnks for ur advice we r planning aprogramme from may10th to 29th may from rishikesh six members if u can advice better suggestions pl .ramakoteswararao RTD rly officer 80yrs age ongole

  • @gopakishore3567
    @gopakishore3567 2 месяца назад +1

    సడన్ గా క్లౌడ్ భరస్ట్ తో భారీ వర్షం పడుతుంది అక్కడ అంటారు

  • @vassdev1130
    @vassdev1130 Год назад

    2023 planning unda sir
    Solo from vsp .

  • @babjiraoanem5173
    @babjiraoanem5173 Год назад +1

    అంతబాగానే ఉంది. కానీ మనకి హెలికాప్టర్ టికెట్స్ ని ముందుగా బుక్ చేసుకోవాలా, లేక అక్కడికెళ్లినాక తీసుకోవచ్చ్చా సర్ కొంచెం డీటెయిల్ గా చెప్పండి

  • @gadidaguddu4720
    @gadidaguddu4720 2 года назад

    Sit covid asalu raanivaariki, vivid certificate elaa ,antee vaaru 2 dose lu compulsory teesukovaalaa covid raakundaa elaa ee certificates testaaru avileeka potee asalu 4 dhaam yaatra cheyaleemaa

  • @ravindrammayaddala9673
    @ravindrammayaddala9673 2 года назад

    Ramesh gari to charadham Yatra cheyali ante evarini contact cheyali plese give information

  • @satishbabu4329
    @satishbabu4329 2 года назад +3

    Indu temple guide papular chyyadanika like la kosama

  • @ananthalaxmigudimella7902
    @ananthalaxmigudimella7902 Год назад +1

    Badrinath nundi trip plan cheyyalema?

  • @savithamanjunath9778
    @savithamanjunath9778 2 года назад

    Kedaranath lo temple ki helicopter price entha sir

  • @jeswanthreddymamidi9705
    @jeswanthreddymamidi9705 Год назад

    Compulsory medicines emi theesukellali

  • @k.veeralakshmi9456
    @k.veeralakshmi9456 Год назад

    🙏🏻🙏🏻🙏🏻

  • @shalini3555
    @shalini3555 Год назад

    Pushkaralaki velithe cheppandi

  • @upendraprasad5171
    @upendraprasad5171 2 года назад +6

    Nenu 2012 lo Southern Travels dwaara Chardham Yatra chesaanu.
    First Hyderabad to Delhi ki vellaamu akkada nunchi Travels dwaara
    1.Rishikesh
    2. Badkot
    3. Yamunotri
    4. Gangotri
    5. Uttar Kashi/ Gupt Kashi
    6. Kedarnath
    7. Srinagar ( not of Jammu)
    8. Badrinath
    9. Haridwar and back to
    Delhi and akkada nunchi Hyderabad ki vachaamu.

    • @padmagayatrikomanduriragha8971
      @padmagayatrikomanduriragha8971 2 года назад +1

      Present day loh yenthaavutundhi how many days foods shelter availability vundhaa rooms kee manamey pay chesukovaala rooms/available vuntaayaa

    • @upendraprasad5171
      @upendraprasad5171 2 года назад +4

      @@padmagayatrikomanduriragha8971 Madam konchem ekkuva anipinchina kooda Delhi nunchi Southern Travels lo ne Chardham Yatra cheyandi. Experienced drivers, prati bus ki oka guide untaaru. Telugu vaallu ekkuva mandi co passengers untaaru.
      Morning breakfast, madhyanam manaki kaavaalsina South Indian lunch, night meals chese vaallaki meals leda chapati available gaa untundi.
      Maximum cabbage, Potato curries chestaaru endukante aa curries ekkuva dorukutaayi.
      14 Days 13 nights tour undindi memu vellinappudu.
      Gangotri lo Ganga snaanam ( water chaala challaga untaayi), Haridwar lo kooda Ganga snaanam cheyachu.
      Uttar Kashi lo and Haridwar lo kooda Ganga Aarti attend avachu.
      Package tour vaalla toh velladam better andi endukante accomodation kooda available untundi.
      Tour package Breakfast, lunch, dinner, accomodation cost toh include ayyi untundi. Yamunotri or Kedarnath lo oka vela pony( kanchara gaadida)/ doli/ putti/ paalki lo velthe aa cost maname pettukovaali.
      Sweaters/ leather jackets, raincoat, monkey caps, torch light, vicks or Amrutanjan, inhalers, karpooram kooda teesukoni vellandi vapours inhale Cheyadaaniki veelu untundi.
      May 1st or 2nd week lo Yatra cheyadam better. Yatra chese Mundu Delhi lo Anjaneya Swamy Gudi daggara travels vallu pooja cheyistaaru. Meeru kooda mee ista Daivam/ Kula Daivam ni taluchukoni Yatra modalu pettandi.
      Idi oka saahasopeta maina yatra endukante ettaina parvathalu, loyalu, land slide regions , earth quake prone zone lo chese Yatra. Daivam meeda bhaaram vesi Yatra cheyandi. Aayana choosukuntaadu.
      (Mimmalni bhaya pettadam naa uddesam kaadu).
      All the best andi.
      Om Namo Narayanaya 🙏🙏
      Jai Ganga Yamuna Matha 🙏🙏
      Hara HARA Mahadev 🙏🙏

    • @bramhamkadapa6520
      @bramhamkadapa6520 2 года назад +2

      @@upendraprasad5171
      chala chakkaga cheppinaru
      thnq brother

    • @upendraprasad5171
      @upendraprasad5171 2 года назад +1

      @@bramhamkadapa6520 thank you andi.

    • @bramhamkadapa6520
      @bramhamkadapa6520 2 года назад +2

      @@upendraprasad5171
      me information okkariki use ayina manchidhe kadandi,trip ki velle mundhe ee details thelusukuni velithe mosapokunda caring ga vundochu,andaru ilage vaari experience share chesthe chala mandi ki useful ayye chance vuntundi anyway thnx brother

  • @geddamprasad9246
    @geddamprasad9246 Год назад +1

    Om Naahsivaaya

  • @krishnaprasadgotti8906
    @krishnaprasadgotti8906 Год назад

    Chardham yatra 5days lo complete avtunda

  • @mutyalasettysrikakulapu1882
    @mutyalasettysrikakulapu1882 2 года назад +5

    చాలా బాగా వివరించి చెప్పారు

    • @TemplesGuide
      @TemplesGuide  2 года назад

      2022 లో చార్ ధామ్ ఎలా ప్లాన్ చెయ్యాలి? రమేష్ గారి చార్ ధామ్ టూర్ ప్యాకేజీ వివరాలు
      ruclips.net/video/ksanIUqId9Y/видео.html

  • @2013RVV
    @2013RVV 2 года назад +1

    Travel agent dwara velludam safe

  • @jvsmprasad-ld7jq
    @jvsmprasad-ld7jq 8 месяцев назад

    The altitude height of chardham is only maximum 11500 feet except Goumukh but Not atall 23000feet as told by speaker

  • @nagendrapangi7068
    @nagendrapangi7068 Год назад +1

    మళ్లీ ఎప్పుడు ఉంటుంది చర్థం యాత్ర

  • @krishnakv8692
    @krishnakv8692 2 года назад +9

    Ramesh garu tour plan share cheyandi we r interested to go along with his tour plans

    • @TemplesGuide
      @TemplesGuide  2 года назад

      2022 లో చార్ ధామ్ ఎలా ప్లాన్ చెయ్యాలి? రమేష్ గారి చార్ ధామ్ టూర్ ప్యాకేజీ వివరాలు
      ruclips.net/video/ksanIUqId9Y/видео.html

  • @RajeshwariBorugalla-mn6ny
    @RajeshwariBorugalla-mn6ny Год назад

    Oka Kedarnath velithe entha karchu ayiethadi sr

  • @bramavagulasharma1432
    @bramavagulasharma1432 2 года назад

    అన్నా రమేష్ గారిని బడ్జెట్టు ఎంత అవుతుంది చార్ధామ్ యాత్ర అంటే ఏమిటి వాటి వివరాలు చెప్పమన్నా

  • @siripuli1982
    @siripuli1982 2 года назад +5

    ఫ్లీజ్ ఏవ్వరు మీళ్ళిని కాంటాక్ట్ చేయ్యద్దు.,మేము మే 2 బ్యా్ లో వెళ్తున్నాము.,,మాకు చెప్పింది ఒకటి.,, జరుగుతున్నది ఒకటి.,,ఎటువంట ఇన్ఫర్మేషన్ ఉండదు.,,, కో అడినేషన్ ఉఞడదు.,,ఆన్లైన్లో రిజర్వేషన్ ఐతను చేయ్యడు.,,మనమే చేసుకోవాలి.,,అతనితో ఉన్నవాళ్ళు ఒక్కడు కూడా సమాదానం చెప్పడు.,,మేన్ ఫ్రాబ్లమ్ అతను మనతో ఉండు.,

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 9 месяцев назад +1

      చార్ధాము యాత్ర ఎలా వెళ్లాలి.చెప్పండి.

  • @vamankommera3164
    @vamankommera3164 Год назад

    మంచిర్యాల జిల్లా తెలంగాణ నుంచి ఎలా వెళ్ళాలి chaardham

  • @sunandabrahmajosyula5200
    @sunandabrahmajosyula5200 2 года назад

    July lo vellcha

  • @sree9311
    @sree9311 2 месяца назад

    May month Miss ayyethe?

  • @krishnasrinu4366
    @krishnasrinu4366 2 года назад

    Phone pay work ayudda

  • @ramanaseera6400
    @ramanaseera6400 2 года назад +2

    రమేష్ గారు మీ మొబైల్ ఫోన్ నెంబర్ చెప్పండి సార్

  • @singarajumohanamma6814
    @singarajumohanamma6814 2 года назад

    Good interview happy.

  • @shalini3555
    @shalini3555 Год назад

    Chardham yatra ki vellalante mitho ela contact avvali