నమస్తే సార్ మీ అనుభవాలను చాలా చక్కగా వివరించారు, చాలా సంతోషం. మాకు మీరు ట్రావెల్ చేసిన అటువంటి కోణార్క్ ట్రావెల్స్ వారి కాంటాక్ట్ నెంబర్ ఏదైనా ఉంటే దయచేసి ఇవ్వగలరు.
సార్ నమస్తే సార్ చార్ధామ్ వీడియో మీరు తీసిన చాలా బాగుంది సార్ మీరు బస చేసిన అంటే దిగిన రూములు కొంచెం అడ్రస్ ఫోన్ నెంబర్లు ప్రతి చోట ఫోన్ నెంబర్ మెన్షన్ చేయగలరు చాలామంది సంతోష పడతారు❤
Meeru vellina konark travels valla nmbr istara.. Memu vellalani plan chestunnamu.. Inko doubt package tour lo vellatam better or meeru vellinattu individual ga ala car hire chesukuni vellatam.. edi better koncham suggest chestara..
నమస్తే సార్ మీ అనుభవాలను చాలా చక్కగా వివరించారు, చాలా సంతోషం. మాకు మీరు ట్రావెల్ చేసిన అటువంటి కోణార్క్ ట్రావెల్స్ వారి కాంటాక్ట్ నెంబర్ ఏదైనా ఉంటే దయచేసి ఇవ్వగలరు.
Sir koncham konark travels valla nmbr pedathara?
+91 96540 03094
+91 96540 03094
Thank you very much sir
Amogamu.అధ్భుతం.చార్థాము.యాత్ర.
నమస్తే సార్ మీ అనుభవాలను చాలా చక్కగా వివరించారు ఆ భగవంతుడు మిమ్మల్ని సంతోషంగా ఉంటారు
మీరు యాత్ర వివరాలను వీడియోలో బాగా చూపించారు. ధన్యవాదములు
మీ వీడియో ద్వారా చాలా ప్రాంతాలను చూస్తూ ఉన్నాము
చాలా బాగుంది సారు.
ధన్యవాదాలు
చాలా బాగా చెప్పారు మరియు చూపించారు గురువుగారు ధన్యవాదములు
థాంక్స్ అండీ అన్ని వివరంగా చెప్పారు 👍🙏🙏
చాల బాగ చెప్పారు సార్
ధన్యవాదములు
chala Baga cheppinaru ధాన్యవాదములు
Supar supar annagaru thanks for information
Congratulations, on successfully your tour for 4 dham yatra. Nicely you told for everything. Thank you so much
Super sarmagaru video chala bagunadi
సార్ నమస్తే సార్ చార్ధామ్ వీడియో మీరు తీసిన చాలా బాగుంది సార్ మీరు బస చేసిన అంటే దిగిన రూములు కొంచెం అడ్రస్ ఫోన్ నెంబర్లు ప్రతి చోట ఫోన్ నెంబర్ మెన్షన్ చేయగలరు చాలామంది సంతోష పడతారు❤
Chala bagundi Sir.
Sir chala happy ga vundi maku me number evvagalaru 👍👍👍👍👍thank you sir
We also went to chardham sir.
Returned on April 30,this year
Baga cheyparu. Me phone esthy metho mataladi veylluthum
Congratulations sir details pampandi
Dhari devi temple.. river madyalo vunna temple.. meeku baga nachina temple annaru kada
Dear sir,
Good explanation
Request provide the travel agent full name, location
V nice brother
Thanks
కళ్ళకు కట్టినట్లుగా చూపిచారు. మీతో మాట్లాడవచ్చా మీనెంబరు తెలియజేస్తేపోన్చేస్తాను. మేము వచ్చేనెలలో వెళదాం అనుకుంటున్నాము
Asma unnavallu yeppudu velthe manchidhi cheppandi plz
Mee anubhavaalu chadivaanu
V.nice brother
Very nice sir
Good video
Memu kuda May 10th ki 15 days tour ki velthunnamu. Maa daggari travels 74 members velthunnamu.
Meeru vellina konark travels valla nmbr istara.. Memu vellalani plan chestunnamu..
Inko doubt package tour lo vellatam better or meeru vellinattu individual ga ala car hire chesukuni vellatam.. edi better koncham suggest chestara..
Namaste sir
Mee video bagundi
Meeru ae nelalo vellaru
June nelalo
Nenu velthunnanamdi chhaardham yaathraku
నమస్తే సార్
Super sir
Meeru iddare vellara sir? Memu family 4 mmbrs vellalani plan.. Mee vedio chala help ayyindi...
చాలా హేపీ అవుతాం
Rs
May lo climate yella untadhi sir
10-15°
@@RamuSarma tnq sir nd aa time lo swetar tesukoni vella
Sir oka paerson ki antha amount tisukunnaru
Meru yepudu vallaru date
రిజిస్ట్రేషన్ ఒకరు చేయించుకుంటే చాలా గ్రూప్ లో ప్రతివారూ చేయించుకోవాలా?
అక్కడ మన భోజనం దొరుకుతుందా అండి
ఉండదు
Tq sir...
So per head approximate ga 50K avutunda?
మేం ఇద్దరమే వెళ్ళాం నలుగులు వెళ్ళినా అంతే కారే కదా !
Driver charges ? నలుగురు వెళ్తే room rent extra పడ వచ్చు
Good morning brother....miru travel chasina konark travels vari ph.no.pampandi sir....pleaseee.......
+91 96540 03094
This number is not working 😢. Some one else is answering not travels people
But meru a month lo vellaru
జూన్ మొదటి వారంలో
ఓం నమశ్శివాయ మేము కూడా చార్ధామ్ యాత్ర చేయాలనుకుంటున్నాను సార్ కోణార్క్ ట్రావెల్స్ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్
🙏🙏🙏
Dhari Devi Temple 2022 jun lo velamu
morning kid la
afternoon YOUNG AGE LA
NIGHT OLD AGE LA కానీ pistundi amma face 15:34
🙏🏻🌹👍🏻
May 14th 2023
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sir travel vari mobile number evvandi sir
🌹🌹🌹🍓🌷🌹🍒🌹🌹
Chawla bagundhi. Mee vedio and voice please give travel’s phone no
కేదార్నాథ్ వెళ్ళే ముందు ఎక్కడ బస చేశారు
సోనూప్రయాగ్ లో
Sonprayag నుండి గౌరీకుండ్ ఎలా వెళ్లారు
సారు రాజమండ్రి లొ ఎక్కడ సారు
మి ph. no ఇవ్వగలరు .
మాది రాజమండ్రి సారు..
అవునండి కోణార్క్ వాళ్ళ no. Pettamdi 🙏🙏
plz share travels number - konark travels
baaga chepparu
+91 96540 03094
చాలా బాగా చెప్పారు
Konark travels address, phone number ఇవ్వండి
Sir we have planned to go to Chardham yatrain the month of May 2024 so can you please give your phone number.Thankyou sir.
+91 96540 03094
Mee number sir please
iam.aseniorcitzen.cant.travei..yourexperiaces.are.verygood.highcost..myfathers.trvel.inchatties.tobadriin1900.everythingchanged.haramahadev.jaivishalbadri